Rama garu namaste Meeru e vanta gurun hi cheppinaleda chesina dani mulalu hala చక్కగా chepputaru . Adi andariki ento vupayoga padytunxi. Dhanyavadamulu.
నా చిన్నప్పుడు మా అమ్మమ్మ అలాగే చేసేది హార్లిక్స్ bottle లో పెరుగుమీగడ వేసి మూత గట్టిగా పెట్టి చాలా గట్టిగా చిలికేది....శనివారం రోజు తమలపాకు వేసి . ........ నెయ్యి కాసేది ..సూపర్ ఉండుండే😊
బాగా చెప్పారు అమ్మ🎉 కానీ మా చిన్నప్పుడు మా ఇంట్లో ప్రతిరోజు తెల్లవారి జామున పెద్ద కవ్వంతో మజ్జిగ చిలికే వారు ఆ స్వచ్ఛమైన మజ్జిగ వాసనకు మేము నిద్రలేచే వాళ్ళము ఆహా ఆ రోజులే వేరు ఇప్పుడు అలా ఎవ్వరు మజ్జిగ చిలికే వాళ్ళు లేరు
❤️❤️❤️❤️❤️🎉🙏👍 all excellent 3 Om Shanti divine Angels very very very nice very very very good vibrations and a beautiful smell excellent ❤️ all the best thank you very much 🎉🙏👍 చాలా చాలా బాగుంది అమ్మ మా అమ్మ కూడా ఇలాగే చేసేవారు అప్పుడు ఇప్పుడు ఆమె చేయలేదు అంటే వయసు ఎక్కువ శక్తి లేక చేయట్లేదు కానీ అంతకుముందు ఫస్ట్ ఇలాగే చేసేవారు చాలా మంచి రీతిగా మంచి ఓపిగ్గా అందరికీ అర్థమయ్యే విధంగా విధానాన్ని చేసి చూపించారు చాలా మంచిది ఆరోగ్యానికి కూడా అన్ని విధాలా చాలా బాగుంది వెరీ వెరీ వెరీ సింపుల్ గా తేలిగ్గా తెలివిగా ఉంది చాలా మంచిదమ్మా ధన్యవాదములు హృదయపూర్వక కృతజ్ఞతలు అభి నందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరియు నమస్కారములు 🙏❤️🎉👍*****+/*/***********...........
My mother's place is Nimmalurunear ntr opposite village and father is Godiva da Krishna Dist same language you say Goku go davari same recipes thanks madam
హాయ్ మేడమ్ నేను మీ ప్రతి వీడియో ఫాలో అవుతాను నాకు డౌట్ తీర్చండి నెయ్యి కాగబెట్టటప్పుడు మెంతి పిండి కూడా వేస్తారు కదా అది పొరపాటున కొంచెం ఎక్కువగా వేస్తే మెంతి పిండి వాసన వస్తుంది కదా ఆ వాసన తగ్గాలి అంటే ఏమి చేయాలి కొంచెం చెప్పండి మేడం
@@atupakuranjini8890 madam ghee enni రోజులైనా నిల్వ చేసు కోవచ్చు. Fridge lo పెట్టుకుంటే . బయట పెట్టినా కూడా తడి చెయ్యి తగలకుండా ఉంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది
second method is wrong, first method is the absolute correct procedure as the ghee preparation should involve fermentation and gets all the medicinal values
Madam మీరు చూపించిన మీగడ 4 రోజులు లో తీసినట్లు చెప్పారు. నేను try చేసాను 4 రోజులకి, 100 gram వొచ్చింది. మీరు, అందరూ చూసుతున్నారు కదా అని ఏదో ఒకటి చెప్పవొద్దు
Rama garu namaste
Meeru e vanta gurun hi cheppinaleda chesina dani mulalu hala చక్కగా chepputaru
. Adi andariki ento vupayoga padytunxi.
Dhanyavadamulu.
You are like my mom.. I love the way you tell everything❤️❤️
Meku fresh ghee kavala andi we can supply in Hyderabad and nandyal
@@alanaatichandamamakathalub7353ji ko bhi❤ 3:57 3:57
You teach everything so nicely like elder sister.Thank you Rama garu.
Given best ghee preparation and tips. Thankyou .
నా చిన్నప్పుడు మా అమ్మమ్మ అలాగే చేసేది హార్లిక్స్ bottle లో పెరుగుమీగడ వేసి మూత గట్టిగా పెట్టి చాలా గట్టిగా చిలికేది....శనివారం రోజు తమలపాకు వేసి . ........ నెయ్యి కాసేది ..సూపర్ ఉండుండే😊
Madam super Baga explain cheseru 👌👌👍👍💗💗
Thank you so much madam 🙏 Chala baga chepparu❤
Chala bagundi madam meeru cheppatam. Thank you madam
Superb ma
Super 👍 ma
Super ammagaru
బాగా చెప్పారు అమ్మ🎉 కానీ మా చిన్నప్పుడు మా ఇంట్లో ప్రతిరోజు తెల్లవారి జామున పెద్ద కవ్వంతో మజ్జిగ చిలికే వారు ఆ స్వచ్ఛమైన మజ్జిగ వాసనకు మేము నిద్రలేచే వాళ్ళము ఆహా ఆ రోజులే వేరు ఇప్పుడు అలా ఎవ్వరు మజ్జిగ చిలికే వాళ్ళు లేరు
Hi madem megadanu enni months Store chesukovachu
I usually do with milk but I will do with curd once.thq amma
Naynu mimmalni chustu chysanu amma super ga undi 💓
Ghee chesina tharuvatha fridge lo pettukovacha ghee
excellent idea 👌👍 I like this
Home made ghee devvuddu ki deepam ki vadda vachuna pl tell
❤️❤️❤️❤️❤️🎉🙏👍 all excellent 3 Om Shanti divine Angels very very very nice very very very good vibrations and a beautiful smell excellent ❤️ all the best thank you very much 🎉🙏👍 చాలా చాలా బాగుంది అమ్మ మా అమ్మ కూడా ఇలాగే చేసేవారు అప్పుడు ఇప్పుడు ఆమె చేయలేదు అంటే వయసు ఎక్కువ శక్తి లేక చేయట్లేదు కానీ అంతకుముందు ఫస్ట్ ఇలాగే చేసేవారు చాలా మంచి రీతిగా మంచి ఓపిగ్గా అందరికీ అర్థమయ్యే విధంగా విధానాన్ని చేసి చూపించారు చాలా మంచిది ఆరోగ్యానికి కూడా అన్ని విధాలా చాలా బాగుంది వెరీ వెరీ వెరీ సింపుల్ గా తేలిగ్గా తెలివిగా ఉంది చాలా మంచిదమ్మా ధన్యవాదములు హృదయపూర్వక కృతజ్ఞతలు అభి నందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరియు నమస్కారములు 🙏❤️🎉👍*****+/*/***********...........
.
Super madamgaru
Tq madam super ga chepparu
Thanks for your help
Mee maatalu vantalu amogham chellamma 👌
Super andi
Karivepaku and thamalapaku thodima vesedi maa nayannama❤
Meku fresh ghee kavala andi we can supply in Hyderabad and nandyal
Excellent Madam
ravva,varipindi appalu ela cheyalo chupinchara amma pls
Medam neyyi(ghee) ni fridge lo store cheyyoccha reply evvandi medam
Same question
Amma meru amecasina 👌 👍 😍
Super amma garu 🙏🙏
L0p
Pppp
Ppp
0pp0pppppp
Ppp
అమ్మ,, ఫ్రీజు,, లేని వాళ్లు కూడా,,cheyachaa అమ్మ,,,
Aavu palana leka packet palu kuda aavtunda
Yummy
Thank you madam
We use pala migada
Meegada fridge lo 4 months varakukuda pedtharanta madam ala pettavacha
👌👌👌👍😍
Super super
మీగడ వెచ్చ చేస్తే పాల లాగా వస్తుంది.
గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే చేమిరి పెట్టాలి. లేకపోతే మజ్జిగ వాసన వస్తుంది.
Super
My mother's place is Nimmalurunear ntr opposite village and father is Godiva da Krishna Dist same language you say Goku go davari same recipes thanks madam
Meku fresh ghee kavala andi we can supply in Hyderabad and nandyal
👌👌
ఏమి వ్రాయ లి ?
Please don't use plastic containers to store ghee
Adi plastic kadu gaju bottle
Yes plastic kadu gaju
Cap plastic bottle glass only
నేను ప్రకృతి రైతును త్వరలో నేను ఇలాగే పెరుగు నెయ్యి తీస్తాను
Avu palu megada tho aina same ede vidanam ga cheyali chepandi
Meku fresh ghee kavala andi we can supply in Hyderabad and nandyal
Tq so much 👌❤
Excellent ga cheparu kani nenu cheste raledu madam 😢😢😢😢meru chepinapudu chala vejiga cheyochu anukuna kani raledu em cheyali
ఆవు నెయ్యి తయారీకి ఆవు పెరుగు నే తోడు వెయ్యాలా ఆవు పాలలో దీపారాధన నెయ్యికి చెప్పండి అమ్మ
Venna nu ekkava rojulu pettaccha
నేను పాలమీగడ పేరుమీగడ రెండూ తీస్తాను mam🙏🌹
నెయ్యి కాగిన తర్వాత పొయ్యి మీద ఉండగానే కొద్దిగా నీళ్లు చిలకరిస్తే ఆ నెయ్యి పూసల పూసలుగా వస్తుంది
Adi padavadha
ಚಿನ್ನ ಗಿನ್ನ ಧವಡೆ ಎದ್ದು ಹೆಣ್ಣು ಗಾಳಿ ಮಾತಾಡಿತ್ತು ಥ್ಯಾಂಕ್ಸ್
హాయ్ మేడమ్ నేను మీ ప్రతి వీడియో ఫాలో అవుతాను నాకు డౌట్ తీర్చండి నెయ్యి కాగబెట్టటప్పుడు మెంతి పిండి కూడా వేస్తారు కదా అది పొరపాటున కొంచెం ఎక్కువగా వేస్తే మెంతి పిండి వాసన వస్తుంది కదా ఆ వాసన తగ్గాలి అంటే ఏమి చేయాలి కొంచెం చెప్పండి మేడం
నాకు తెలీదు రమాగారు మా ఇంట్లో వెన్న వచ్చేది. కానీ నాకు ఇలా చెయ్యడం రాదు. Tq రమాగారు
I use mixie
గోదారి అంటారు మేడమ్
Tq
వెన్నని ముందుగా నీళ్ళు పోసి కడగాలి అప్పుడు నేతి క్రింది గోదారి రాదు
Ha avunu andi
నెల్లూరు వాళ్లు లాస్ట్ లో కల్లూప్పు చిటికెడు వేస్తారు మేడం.
This much ghee for 4 days malai !!! Which company milk you are using in your home
Naku oka problem, naku nei chala ishtam but nei food tho pati oka two spoons tinnakuda naku severe cold aipothadi, enduku ala .
Meku fresh ghee kavala andi we can supply in Hyderabad and nandyal
నేను ఈ లాగే చస్తానంది
మేము కూడా ఇలాగే చేస్తాం
Hi aunty can u make in hindi language
Madam ma nanamma munga akulu vesi kade varu
ఒరిజినల్ నెయ్యి గెడ్డ కడుతుందా? ప్లీజ్ రిప్లే
Gaddakadithene adi original neyyi
Entlo amma ala cheputhudho
Ala chepatharu amma meru 🙂🙂🙂
Ghee kachaka okka chukka majiga veyali machi smell long time vuntindi
Maa amma kuda daily perugu nunchi venna tistundi taruvaata neyyi tistundi
Hello madum hi.edhi perugu tho chesina neyya paala meegadatho chesina neyya
👌👌👌🙏
🙏🙏🙏🙏
Video kanipinchaledu ga medam
🥰
Direct ga malay ni vedi cheste kuda neyyi vastundi. Chilakadam avasaramledu.
Matalu konchem thaggisthe bagunttadhi
Naya yellow colour low vastundi enduku
మనం కాస్త వెడల్పాటి మందపాటి గిన్నె తీసుకుంటే వెంటనే వొంపెయ్యొచ్చు mam
ghee enni years niluva vuntundi madam
@@atupakuranjini8890 madam ghee enni రోజులైనా నిల్వ చేసు కోవచ్చు. Fridge lo పెట్టుకుంటే . బయట పెట్టినా కూడా తడి చెయ్యి తగలకుండా ఉంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది
Meegada kattalante whole milk konaliga
Aduguna vache Dani Godavari kadu gààsi antaru
second method is wrong, first method is the absolute correct procedure as the ghee preparation should involve fermentation and gets all the medicinal values
Nilava unchalubante oka chinna uppu Rai ( Galla uppu) veste 6 maths daka baga untundi. Ante anta varaku undali ante. 🤪
I tried mam but dint worked. Meegada booju vastetundi. So i stopped doing ghee.
Freezer lo pettandi 15days em kadu
konchem perugu vesi store cheste booju pattadu nenu fridge lekunda kuda store chesedaani
Try milk megada instead of curd megada
Meku fresh ghee kavala andi we can supply in Hyderabad and nandyal
Mem ilage cheskuntam andi ippudu kuda
Ma amma daily perugu nuchi venna tistharu
munduga aplastic dokkulu manamani cheppu arogya karaminavi cheppu
Godavari amicheyali
Vennani koncham gilakidithe inka tharaka pothundi
Madam మీరు చూపించిన మీగడ 4 రోజులు లో తీసినట్లు చెప్పారు.
నేను try చేసాను
4 రోజులకి, 100 gram వొచ్చింది.
మీరు, అందరూ చూసుతున్నారు కదా అని
ఏదో ఒకటి చెప్పవొద్దు
SO SAD
no translation
ఇదిపాతపదదతే
Abba me sollu api just simple ga cheppandi
Hipinni
Îī
గోదారి
సో ది
Super andi