7 సార్లు ఆస్కార్ నామినేట్.. కానీ కమల్ కి ఆస్కార్ రాకుండా అడ్డుకుందెవరు..? | Kamal haasan Oscar Facts
ฝัง
- เผยแพร่เมื่อ 14 มี.ค. 2023
- Watch: 7 సార్లు ఆస్కార్ నామినేట్.. కానీ కమల్ కి ఆస్కార్ రాకుండా అడ్డుకుందెవరు..? | Kamal haasan Oscar Facts
#VoiceofVenkat #flashback #vov #telugu #kamalhaasan #kamal #kamalhassan #oscar #cinemafacts #tolywoodfacts #unknwonfacts #telugufacts #moviefacts #flashback #kamalhassan - บันเทิง
భారతదేశం గర్వించదగ్గ నటుడు, నా దృష్టిలో ఆయనకు ఆస్కార్ అవార్డులు చాలా చిన్న
కమల్ హాసన్ గురించి చెప్పడానికి అతను ఆస్కార్ అవార్డు కన్నా ఎక్కువ ఆల్ ఇండియా గొప్ప ఆర్టిస్ట్ కరెక్ట్ నటన విశ్వ రూపం కమల్ హాసన్
కమల్ హసన్ గారు ప్రేక్షకులు దృష్టిలో గొప్ప నటుడు అని ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నరు.
ఆయనకి అవార్డు అవసరం లేదు ❤❤❤
అంతెందుకు అన్న కమల్ హాసన్ తీసిన సినిమాల రిలీజ్ టైం లో మన దేశంలో ఒక దూరదర్శన్ సెంట్రల్ గవర్నమెంట్ టీవీ ఛానల్ ఒక్కటే 1994 వరకు ఉండేది ఇప్పుడు ప్రతీ రాష్ట్రానికి కొన్ని వందల ప్రైవేట్ చానల్స్ ఉన్నాయి అలాగే ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా టెక్నాలజీ అప్పుడు ఉండేదంటే ఎప్పుడో కమల్‌హాసన్‌కి ఆస్కార్ అవార్డ్ వచ్చేది
నాయకుడు, భారతీయుడు, దశావతారం. 👍
Kamal is Oscar personality.
Universe knows this ! 👍
Yes Kamal deserve Oscar. Kamal sir movies loni characters ki pranam posinatlu untundhi aa acting
నాకు తెలిసిన వరుకు ఎన్టీఆర్. కమల్ కింగ్స్ యాక్టర్
ఈ రోజుల్లో అయితే మోడీ రానివ్వలేదు అందరూ కమలహాసన్ ఏడుస్తూ
కమలహాసన్ ఎంత గొప్ప నటుడు ఆ రోజుల్లో రాజకీయాలు khna స్
కమల్ హాసన్ అద్భుతమైన నటుడు.
He is a born oscar performer.
ఆస్కార్ లేకపోయినా అభిమానుల క్రేజ్ వుంటే చాలు
Kamal is Kamal . He is perfectly suitable for the classics he made- He lives in roles not acts
Only pata ki వచ్చింది అంతే హీరో లకు కాదు కమల్ univarsal హీరో విక్రమ్ మొన్న వచ్చిన మూవీ 450 కోట్లు వసూలు చేసింది అది కమల్ హాసన్
దశావతారం కమల్ హాసన్ అన్న ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు బాహుబలి వీడియోస్ చూడండి నాటు నాటు సాంగ్ కి బాహుబలి కి మధ్య తేడా తెలుస్తుది బాహుబలి కి views antha ఇంత కాదు ఒక రేంజ్ లో ఉన్నాయి బాహుబలి నీ కాదు అని rrr సాంగ్ ఆస్కార్ రావడం నాకు ఏ మాత్రం నచ్చ లేదు కమల్ హాసన్ కి అంటే అవి old days is gold days కానీ బాహుబలి movie ante చిన్న పెద్ద ముసలి ముతిక హా హీరో వేరే హీరో అని తేడా లేకుండా బ్రమ్మా రథం పట్టారు ప్రపంచ స్థాయి లో దూసుకెళ్లింది బాహుబలికి పోటీగా దంగాల్ లాంటి ఎన్నో మూవీస్ వచ్చాయి అయిన బాహుబలి నీ box office collection s cross చేయలేకపోయాయి అది ప్రబాస్ అన్న రేంజ్ బాహుబలి తరువాత సరైన హిట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గానీ పడితే వేరే లెవల్ ఉండేది కానీ మన దర్శక ధీరుడు చేతిలో పడితే పోతే పాతాళం
లేదంటే ఎవరెస్ట్ శిఖరం అల ఉంటది ఇస్తే అవార్డ్ మూవీకి లేదంటే ntr ram ki ఇస్తే బాగుంటది నాటు నాటు కి ఇవ్వడం ఎం బాగోలేదు why because ప్రబాస్ అన్న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ఎంటి సినిమా అంటే ఇలా ఉండాలి హీరో అంటే ఇలా ఉండాలి అని ప్రతి పిల్లవాడి నోట్లోనుంచి వచ్చింది అంతెందుకు నేను ప్రబాస్ అన్న songs movie update s చూస్తే మా అమ్మ ఇయనల ఉండాలి రా చూడు నువ్వు ఎలా ఉన్నావు అంటే ఇయణ హీరో అమ్మ బాహుబలి hironprabass అని చెప్పా అట్లుంటడి మరి మనతోటి
Excellent analysis. కమల్ కి తన movies నీ promote చేసుకోవటం తెలియలేదు. రాజమౌళి గోప్ప బిజినెస్ మాన్. నాటు కంటే గొప్ప మూవీస్ కమల్ తీసాడు అన్నది fact.
Great actor and universal star..
Kamal hasan.
నాయకన్....స్వాతిముత్యం
Yes Kamal Hasan gariki apudo ascar ravalisindi
India's best performer Kamal sir, inspiration to many actors
My fav hero kamal haasan movies poturaaju, nayakudu, mumbai express, guna, satyameahivam, akalirajyam, anni bagunnai swatimutyam
For Nayagan movie Kamal not received oscar , then no films deserves oscar. even today no film matches this master piece movie of acting. this film deserves more than oscar.
అంటే RRR ఆస్కార్ విషయంలో తమ్మారెడ్డి గారు చెప్పింది నిజమే rrr టీం బలవంతంగా వాళ్లకు చూపించారన్నమాట ఎంత ఖర్చు పెట్టారో
80 crore
Akali rajyam, Maro charithra , akhari rastha Tamil movie, erra gulabeelu,, vichithra sodharulu, dasavatharam, bharatheeyudy, Swathi muthyam, Sagar sangamam so many movies sure he deserves Oscar award , in India South Indian movies getting filmfare award is great in those days , only they show partiality towards North Indian movies only . Kamal Hasan would have won at least 3 to 4 Oscar awards . Versatile actor
I don't like his personality, but i like acting career, maybe he deserves an Oscar.
Kamal Sir talent is more than Oscar🎥🏆❤❤
E video 💯% correct ye Kamal Ki Oscar Lu epudo vachi vundali
And India lo Chala movies ki vachi Vundali ....But Prosess cheyaleka poyaaru Apuddu veellu anta
Wow chaala baaga cheppaaru, u let us know the truths.
Chala baaga chepparu..jai hind
Kamal❤️🔥
Dhesham garvinchadhagga natudu kabatti, Bharatha Ratna puraskaram tho Kamal Hasan gaarini gouravinchaali
What Ever !
It is
Finally z
Kamal Hassan Don't Need An Oscar
1000 Oscars are not even to Match Kamal Hassan
Single Swathi Muthyam !
Acting University, Kamal Sir 🙏🙏🙏 , Venkat garu, better Kamal kadu, Kamal Sir, Respect him,
Even Oscar dosent match kamal acting skills...kamal is kamal
Great information
ఎన్నో పాత్రలు చేసి అవార్డులు గెలుచుకున్న ఆయన తన నిజజీవితంలో మాత్రం తండ్రి పాత్ర ను సరిగ్గా చేయలేకపోయాడు.
anta scene ledu bro ammayilni Nuvu enta control chesina aagaru Idi nijam Daridramyna jaati bro Ee ammayilni andarni antle Naku amma chelli unnaru kontamandi gurinchi like Sruthi Hasan
endukante adi acting ki related kadu kada....
@@sunnymadhu2776 trillion percent correct bro 👍
Personal life manakenduku.. acting gurinchi matl'adukontamu bro.
girls or boys they are humen, not robots , we don't talk about their personals.
Chala history undi ayite super sir
He is a legendary actor and his performance always above the benchmark. He is the greatest actor on the Indian silver screen. No doubt.
Amitabh, RajiNi, Chiru, kamal, mammotty, mohanlal.. veellu 6 guru legends .. veella tharvaathey yevadaina
Jai balayya
వెంకటేష్ ఎక్కడ పుల్కా 😂
Super. 👌👍
Universal Hero Kamal sir
Kamal Hasan is a universal hero. He doesn't need an Oscar award. Because he is a different way.
వచ్చింది పాటకు సినిమాకు కాదు. ఆస్కార్ అవార్డు దూసుకొంటు తప్పించు కునీ దిగి వచ్చి ఈ పాటను వరించింది.
Kamal hasan peru lone vundhi oscar🎥🏆
Aayana ki award ivvadam kaadu aayana Peru meedhe award istharu that is kamal hassan universal hero
Bharateeyudu 2 chance undi!!
Said true brother
Kamal hassan greatest actor in the world
Kamal & Amir is best
Kamal Hasan is a good actor
👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🥰
I love you Kamal hasan sir
Cinema lo Kamal Hassan no1
Universal super star Kamal Hassan
Aamir khan, shahrukh khan. Salman khan Kamal haasan lanti vaaru awards kosam cinemalu cheyaru
Appatlo technology ledhu ippudu undhi kaani compition kooda daaniki taggatte undhi kadha
Market eppudu balanced ga ne untadhi
Technology ,socialmedia,hodha maatrame awards ni prabavitam cheyalevu
Universal Hero Kamal Hassan ......
Ippudu kuda Oscar india ki Vachedi kadu
Present india tho western country's and
Usa ki avasaram ala vundi mari
Lol
Mari chalo show ki ichara
As a actor kamal is Everest
Kamal Hassan Oscar ni miss avvaledu
Oscar Kamal Hassan ni miss ayyindi 😎
Yes Nayakudu also
Nayakudu movi ki Oscar ravalisindi.
Good explaination brother mana tv channels ivemi cheppavu
stupid girls ni pettukoni hadavudi chestaru
Dashavatharam😊 best example
Ayana acting ki challenging character create cheyadam ippudu chala kastam oka rakanga cheppalante asadyam.
ఫిల్మ్ ఫేర్
.నంది అవార్డ్ ఒక్కటి కూడా లేని స్టార్ హీరోలు ఎవరో వీడియో చేయండి...
jivitham kuda cinema la feel ayyadu
P
Award ni adukkovadam laaga anipisthei kondaru aa pani cheyaru dabuu unna aa pani cheyaru
Promotions makes much
Rrr chetta move
RRR ki vachindi RRR ki vachindi antarenti RRR oka song ki vachindi but Kamal natanaki eppudu unna tecnology appudu unte national award ayana vaddu anadam kaadu askar kuda teesuntaniki visugochentala Anni sarlu vachedi Kamal natanaki
Indian 2 will shake kamal is Oscar personality
కమల్ సార్ బ్రహ్మచారి ,పంచతంత్రం ,ఆకలి రాజ్యం సినిమా చూసినవాళ్ళు ఇలా చెయ్యండి
Only two original actors in India one Kamal hassan garu another sridevi garu. Rest of all actors only maintain their styles.
అసలు బాహుబలి కి ఇవ్వాల్సింది. RRR కి ఇవ్వడం అర్థం అవట్లేదు.
కమల్ జాతీయ పరంగా ఎదిగిన నటుడు .
1995 లో " ఇందిరా " సుహాసిని డైరెక్షన్ లో వచ్చింది . Oscor కు దగ్గరికి వెళ్లి వచ్చింది.
అలాగే ' లగాన్ ' ( 2001)ఆషుతోష్ గోవర్కర్ డైరెక్టర్ ఈ సినిమా కూడా Oscar దగ్గరికి వెళ్ళింది కానీ అవార్డు రాలేదు.
Correct ga chepparu anna. Bahubali ki award Ravali
Manaki nacchindi vaallaki navvhale
Avunu anna Bahubali movie kanna RRR goppa movie emi kadu
Jai ntr alagairhe lavakusa kuda ravali ,dharidhram madda kindha umdhi🤣🤣🤣
Asalu son of India ki Oscar ravali
Jai ramcharan
Kamal is a great actor. But heroines tho affairs valla Kamal respect value knchm thaggindhi. Kamal kante goppa actor may b leremo
K.balachandra garu oka sari oka mata annaru Rajinikanth Kamal eddarini kalipithe megastar ani annaru jai MEGASTAR
Kamal laanti actor malli India lo puttadu.
Kamal acting ki Oscar kuda saripodhu
Askar konnaru rrr teme
I like your reviews
Bharateeyudu content missed oscar
Kamal baadha padataado, ledo teliyadu kaani, nuv ala anni sarlu ante tappakunda feel avtaadu.
Kamal gaadu yentho mandhi ammailanu use chesukunnaadu
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఎన్నో సార్లు andhukunnadu
Thokkalo Oscar, aa thellodi meppu kosam antha kashtapadala? daani valla yenti laabham?
100 కోట్లు ఉంటే ఆస్కార్ ఏమి దాని అమ్మ వస్తుంది, ఈ రోజుల్లో ఆస్కార్ కావాలంటే డబ్బు ఉంటే చాలు, హాలీవుడ్ ని షేక్ చేసే సినిమాలు ఇండియా లో వున్నా ఆస్కార్ రావు కారణం డబ్బు, మనీ, కాసు.....
Well cry. Jealous on rrr
🫶
This man always criticize the respectable person like Thyagaraja and others he is not suitable for Oscar he is suitable for dirty award he is not Kamal Hassan he is Kamal Hussain
మన మోడీ గాడు ఆస్కార్ కి RRR బదులు గుజరాత్ రీమేక్ సినిమా పంపించాడు.. దరిద్రుడు
Modi kadhu pampindhi film federation pampindhi
@@FeelMyLove007 film federation members evaru? Bjp vaallu kaadaa? List teesi chudu
@@FeelMyLove007 federation members antha bjp vaalle.. evadni pampamante vallani pampali.. congress unnappdu vaallu untaru
Dani balupu antaru
Oscar meedhunna gouravam poorthiga poyindhi....Ika ah awards gurinchi matladatam waste..😊..Infact, Kamal acting ni scale chese sthaayi Oscar ki assalu ledhu...
Letter pettu
RRR bahubali ki minchina movie ami kaadhu ainaa oscar vachindhi.. Ante rajamouli upcoming global star director. ..
Raha mouli thana talent tho, lobbying chesi Oscar gelicharu
Epudu pampatam avada bro
I feel like Kamal will do over action rather action
RRR GURINCHI CHEPUTHUNAVA... LEKA
Without Oscar award
He is not recognised.
Bhajana maatrame sari podu