బాలీవుడ్డా... బొక్కా! | Nippu Nagaraj

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 1.4K

  • @sunnystf08
    @sunnystf08 2 ปีที่แล้ว +1017

    నేను ఆర్మీ లో 14 ఇయర్స్ నుండి చేస్తున్నా
    నిజం భయ్యా తెలుగు సినిమా అంటే చాలా చిన్న చూపు ఇప్పుడు తెలిసి వచ్చింది హౌలే గాళ్ళకి నేను అసలు బాలీవుడ్ సినిమాలు చూడను

    • @Raj5555-l1i
      @Raj5555-l1i 2 ปีที่แล้ว +7

      ❤️👍

    • @mohanmohan8732
      @mohanmohan8732 2 ปีที่แล้ว +4

      👍👍

    • @vysyarajushanmukh5502
      @vysyarajushanmukh5502 2 ปีที่แล้ว +2

      👍👍👍

    • @anilkumarmalchalam2393
      @anilkumarmalchalam2393 2 ปีที่แล้ว +4

      Super good Jai Telugu 🙏❣️

    • @murthyinutube
      @murthyinutube 2 ปีที่แล้ว +33

      నార్త్ లో ప్రతీ ఒక్కరు హిందీ వాడు కాదు, జస్ట్ హిందీ మాట్లాడతారు అంతే, చాలామందికి వాళ్ళ సొంత భాష లో సినిమాలే ఉండవు, హిందీ వాళ్ళ సొంతం అని ఫీల్ అయిపోతారు.

  • @bhavanishankarkadiyala6953
    @bhavanishankarkadiyala6953 2 ปีที่แล้ว +156

    సార్ రాజమౌళి గారు మన తెలుగోడి సత్తా ఏంటో చూపించారు నిజంగా మీ లాంటి వారు మన తెలుగు ఇండస్ట్రీలో పుట్టడం చాలా గర్వంగా ఉంది సార్

  • @devanandnagellassre7359
    @devanandnagellassre7359 2 ปีที่แล้ว +72

    టాలీవుడ్డా ....బాలీవుడ్డా
    ఎట్లున్నా సరే గానీ
    నువు చెప్పిన విదానం మంచిగుంది బై. 👌👌👌😄😄😄😄😄

  • @kotasreenukotasreenu7585
    @kotasreenukotasreenu7585 2 ปีที่แล้ว +177

    టైటిల్ చాలా బావుంది
    బాలివుడా బొక్క సామాన్యుడి వాడుక భాష 👍👍👍👍👍

  • @rabin4478
    @rabin4478 2 ปีที่แล้ว +76

    అందుకే బ్రో గాడ్ ఫాదర్ చిరంజీవి సినిమా కి క్యారెక్టర్ ఆర్టిస్ట్ సల్మాన్ ఖాన్😀😀😀😀😀 జై టాలీవుడ్

  • @mohanmohan8732
    @mohanmohan8732 2 ปีที่แล้ว +463

    రాజమౌళి గారు , శంకర్ గారూ, ప్రశాంత్ నీల్ గారు వచ్చాకా seen reverse అయ్యింది,,,బాలీవుడ్ కు దిమ్మ తిరిగి mind block అయ్యింది... south cinema stamina వాళ్ళకి తెలిసింది,,,, అపరిచితుడు, మగధీర, Robo, బాహుబలి 1,2, రంగస్థలం, KGF , పుష్ప , RRR మూవీస్ లు south cinema nu boundaries దాటి విజయ కేతనం ఎగరవేశయ్,,,
    ఇప్పుడు RRR movie కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తోంది Indian cinema ను మరో స్థాయికి తీసుకెళ్లింది,,,.....
    రాజమౌలి గారు మీకు salute sir 🙏 , south cinema నీ boundaries దాటించారు....u r great sir,

    • @సమాజంలోసామాన్యుడు
      @సమాజంలోసామాన్యుడు 2 ปีที่แล้ว +12

      రంగస్థలం ?

    • @shanthikumari3665
      @shanthikumari3665 2 ปีที่แล้ว +5

      Superb comment ,💯 true.

    • @sivakrishna9615
      @sivakrishna9615 2 ปีที่แล้ว +6

      Powerful directors create powerful markets, heroes and also unity in India. Local guys tells my industry and my local language.. Thanks to Shankar, rajamouli and prasanth Neil..

    • @wellall8
      @wellall8 2 ปีที่แล้ว +5

      Where is genius director AR Murgadoss.

    • @sivakrishna9615
      @sivakrishna9615 2 ปีที่แล้ว +3

      @@wellall8 I forgot... He is also creative director

  • @varahalukoyya998
    @varahalukoyya998 2 ปีที่แล้ว +49

    బహూబలి మూవీ,RRR మూవీ మాత్రమే కాదు
    పుష్ప, Kgf మూవీస్ కూడా తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని దేశమంతటా చాటి చెప్పాయి
    Thank you so much సుకుమార్ గారు,ప్రశాంత్ నీల్ గారు

    • @vigneshreddy8718
      @vigneshreddy8718 2 ปีที่แล้ว +3

      KGF kannada industry bro

    • @Mr.Domino_the_great
      @Mr.Domino_the_great 2 ปีที่แล้ว

      @@vigneshreddy8718 director neelakantapuram prashant reddy AP brand abba

  • @BNRdora
    @BNRdora 2 ปีที่แล้ว +83

    అబ్బా వినటానికి ఎంత బాగుందో

  • @nityanitu9512
    @nityanitu9512 2 ปีที่แล้ว +23

    ఎపుడు సౌత్ ఇండియన్స్ కి చిన్న చూపు చూసే వారు . ఇప్పుడు మేము గర్విస్తున్నాము. ధన్యవాదాలు రాజమౌళి మరియు శంకర్..

  • @chakradharmallula4728
    @chakradharmallula4728 2 ปีที่แล้ว +159

    Rajamouli and Prashanth Neel...
    Game changers👌👌

    • @sivajisiva5866
      @sivajisiva5866 2 ปีที่แล้ว +2

      👌👌👌👌🇮🇳💐🙏🏻

    • @abhishek7166
      @abhishek7166 2 ปีที่แล้ว +3

      Shankar kooda bro

    • @GM-cu4zu
      @GM-cu4zu 2 ปีที่แล้ว +1

      legendary director shankar sir also included

    • @ramanajonnavithula9773
      @ramanajonnavithula9773 2 ปีที่แล้ว +1

      Prasanth neel ok, kani game changer ante the one and only rajamouli bro. Shankar garu attempt chesaru kani 2.0 enta nastapoindo telusuga. Alage bahubali kuda oka pedda attemptey kani enta success aindo telusuga.

    • @praveenvijayasai1862
      @praveenvijayasai1862 ปีที่แล้ว

      Shankar anthe

  • @dileepnandamuri117
    @dileepnandamuri117 2 ปีที่แล้ว +192

    ఇంకా చాలా వస్తాయి RRR,kGF, బాహుబలి, లంటి సినిమాలు

  • @datta6tv115
    @datta6tv115 2 ปีที่แล้ว +401

    రాజమౌళి సార్ ,శంకర్ సార్,వీళ్ళద్దిరి వల్లే south indian's talent ento desaniki telisindi.. Great sir

    • @Mahesh-hu2ug
      @Mahesh-hu2ug 2 ปีที่แล้ว +27

      KGF director also

    • @mylapallisomesh4637
      @mylapallisomesh4637 2 ปีที่แล้ว +26

      ఇప్పుడు సుకుమార్ గారు చేరారు

    • @viswanathtirupathi9376
      @viswanathtirupathi9376 2 ปีที่แล้ว +13

      Prashant & Sukku Just
      He is Saying About From A Decade

    • @venkateshgowd2410
      @venkateshgowd2410 2 ปีที่แล้ว +6

      Peasant Neel

    • @balajip6405
      @balajip6405 2 ปีที่แล้ว +5

      Prashanth and sukumar too but joined in recent years

  • @sreenunalli
    @sreenunalli 2 ปีที่แล้ว +289

    ఎవరు ఏ ఫాన్స్ అయినా మనం తెలుగు కారం ఫాన్స్..., సినిమాలు కాదు మంత్రి పదవులు కూడా మనల్ని తొక్కేసి నీచంగా చూస్తారు.
    రాజమౌళి కన్నా ముందే శంకర్ తన టాలెంట్ ని రుచి చూపించి చైనా, జపాన్ లో సినిమాలు విడుదల చేసాడు. కానీ ఇప్పుడు ఇద్దరూ బాలి ఉడ్ ని ఆడుకుంటున్నారు.
    మన తెలుగు అంటే ఫ్లవర్ 🌹అనుకున్నరు fire🔥🔥🔥అని ఇప్పుడే తెలిసి ఉంటది అనా కొడుకులకి

  • @Naveenkoduri639
    @Naveenkoduri639 2 ปีที่แล้ว +227

    ఇది మన తెలుగోడి సత్తా...
    త్వరలో...
    Adhipurush.. Mahesh- Rajamouli, Charana- Shankar, Saalar, Project K... Projects కూడా విజయవంతంగా కొనసాగాలి అని ఒక తెలుగు వాడిగా కోరుకుంటున్నాను...

    • @thamatamreddy3629
      @thamatamreddy3629 2 ปีที่แล้ว +5

      SALAAR on the wayyyy

    • @fearless4567
      @fearless4567 2 ปีที่แล้ว +4

      Korataala siva- NTR

    • @PRABHASFANsalar
      @PRABHASFANsalar 2 ปีที่แล้ว +3

      మన హీరోలు వస్తే మామూలుగా అయితే ఉండదు darling, అల్లు అర్జున్, NTR and RC, మహేష్ బాబు, pk

    • @rajarajaswari3589
      @rajarajaswari3589 2 ปีที่แล้ว

      I will

    • @rajarajaswari3589
      @rajarajaswari3589 2 ปีที่แล้ว

      I will have female to TV show my face or show my appreciation to TV and internet you are interested then please contact us if you'd rather do please please contact us at any rate please please show your number to call the police to the show my face I have been y

  • @peddimanohar1109
    @peddimanohar1109 2 ปีที่แล้ว +149

    Prabhas, ramcharan Ntr allu arjun ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ తెలుగోడి సత్తా ఏంటో తెలిపారు శంకర్ ,,రాజమౌళి

  • @MJKISHORE
    @MJKISHORE 2 ปีที่แล้ว +104

    Shankar🔥
    Rajamouli🔥
    Prashant 🔥
    Sukumar 🔥
    Loading 🔥🔥🔥🔥

    • @shaikshahul4830
      @shaikshahul4830 2 ปีที่แล้ว +1

      Prashanth varma cinematic universe is coming

    • @saikumar3625
      @saikumar3625 2 ปีที่แล้ว +1

      Sukumar😂😂😂

    • @healthyhugslakshman5632
      @healthyhugslakshman5632 2 ปีที่แล้ว +1

      Nag aswin

    • @ramanajonnavithula9773
      @ramanajonnavithula9773 2 ปีที่แล้ว

      Prasanth varma garu kyda

    • @sanketh6157
      @sanketh6157 2 ปีที่แล้ว

      Bro no young directors in Tollywood are as successful as these in Tamil industry. It’s taking lot of time for our star hero’s to work with directors like Tharun Bhasker, Prashanth Varma, Vivek athreya, Kishore Tirumala etc
      Except Sandeep reddy vanga who got Prabhas for his fourth film.
      See how mid 30’s directors are making films in Tamil
      Karthik Subbaraj
      Lokesh kanagaraj
      Nelson dilipkumar
      Atlee
      Arun

  • @tiktokstarvenugopal6389
    @tiktokstarvenugopal6389 2 ปีที่แล้ว +11

    ఎప్పుడు ఏది ఎలా మారుతుందో ఎవరం చెప్పలేం రాజమౌళి లాంటి వారు మన తెలుగు ఇండస్ట్రీకి దొరకడం మనం చేసుకున్న అదృష్టం దేశమంతా గర్వపడే సినిమాలు తీస్తున్నారు హ్యాట్సాఫ్ రాజమౌళి గారు 🌹🙏

  • @suryateja2272
    @suryateja2272 2 ปีที่แล้ว +41

    ప్రపంచాన్ని కుదిపేస్తున్న టాలీవుడ్. ఇది తెలుగు భాష గొప్పతనం. తెలుగు కలకాలం నిలిచేటట్లు పిల్లలకు తప్పనిసరిగా నేర్పండి.

  • @sujithgaming1837
    @sujithgaming1837 2 ปีที่แล้ว +25

    బలివుడ్డ బొక్క? Super టైటిల్. 👌🏻👌🏻👌🏻👌🏻

  • @rajubezawadaanurajuprabhas9460
    @rajubezawadaanurajuprabhas9460 2 ปีที่แล้ว +38

    గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు🤯🙄🤔 కాని స్టేడియంలో కుట్టే వాడికి ఒక రేంజ్ ఉంటది 💯💯😎💯💯🏌️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 that is Rebel Star🔥🔥🔥

  • @ramcharanfanvamshi5900
    @ramcharanfanvamshi5900 2 ปีที่แล้ว +882

    బాలీవుడ్ హీరోస్ గురించి నువ్వు చెప్పిన ప్రతి మాట 100% వాస్తవం.. నిప్పు

    • @dr.abhilash8527
      @dr.abhilash8527 2 ปีที่แล้ว +5

      Tappu

    • @mohanmohan8732
      @mohanmohan8732 2 ปีที่แล้ว +11

      True bro,,,100% correct

    • @sivaraju8179
      @sivaraju8179 2 ปีที่แล้ว +6

      @@dr.abhilash8527 bokkem kaadhu

    • @dr.abhilash8527
      @dr.abhilash8527 2 ปีที่แล้ว +1

      @@sivaraju8179 kadha nekadha chepthundhi

    • @kumarp8480
      @kumarp8480 2 ปีที่แล้ว

      తెలుగోడి కాపీ th-cam.com/video/mBrMsziP_ko/w-d-xo.html

  • @ravicharangundluru9176
    @ravicharangundluru9176 2 ปีที่แล้ว +21

    Well said Brother 👏👏👏 INDIAN cinema ante Tollywood... Indian Heroes ante Ramcharan, NTR, Prabhas, Allu Arjun... Jai Tollywood 💪💪

  • @RamishettiHari
    @RamishettiHari 2 ปีที่แล้ว +249

    Rajamouli is the pride of telugu cinema and also Indian cinema for that matter🙏

  • @suribabunanduri7011
    @suribabunanduri7011 2 ปีที่แล้ว +24

    U R Correct .....Rajamouli gariki Salute....for keeping TW in top position......in India

  • @rajamonivenkatesh5067
    @rajamonivenkatesh5067 2 ปีที่แล้ว +58

    Rajamouli is very handworker ...never compromise.....quality making.

  • @rajubezawadaanurajuprabhas9460
    @rajubezawadaanurajuprabhas9460 2 ปีที่แล้ว +10

    Super 👍🇮🇳🇮🇳🇮🇳💞 Indian నెంబర్ వన్ హీరో డార్లింగ్ ప్రభాస్ ❤️❤️👍jai prabhas 💞🔥🔥🔥❤️

  • @rustumravirammrrr908
    @rustumravirammrrr908 2 ปีที่แล้ว +43

    ఇండియా సినిమా అంటే తెలుగు సినిమా అంతే

  • @crrhari6195
    @crrhari6195 2 ปีที่แล้ว +7

    మన డైరెక్టర్ లు మన కు సలైన హీరోలు ...మన తెలుగు సినిమాలు ప్రపంచం అంతాచూడాలి...

  • @srikanthg4835
    @srikanthg4835 2 ปีที่แล้ว +59

    100% true..next level ragging 😉

  • @komalireddy662
    @komalireddy662 2 ปีที่แล้ว +37

    There was a time when all South Indians were considered Madraasi. When you say, Telugu,they would say, same thing Madraasi. Now they know the power of Telugu🙏🙏🙏

  • @Sravs_97
    @Sravs_97 2 ปีที่แล้ว +112

    Yes, Indian cinema is Tollywood today

  • @RAJ-mf4xp
    @RAJ-mf4xp 2 ปีที่แล้ว +6

    సౌత్ సినిమా ని బాలీవుడ్ నెత్తిన పెట్టి అధహ్ పాతాళానికి బాలీవుడ్ ని తొక్కిన మన సౌత్ దర్శకదీరులు రాజమౌళి శంకర్ వంటి మహోన్నత శిఖరాలకి🙏🙏🙏🙏🙏🙏

  • @bantuu.n.siimha..212
    @bantuu.n.siimha..212 2 ปีที่แล้ว +86

    అమీర్ సల్మాన్ లు తెలుగు సినిమా కి ఇచ్చిన గౌరవంవల్లే వాళ్లు మిగిలారూ

  • @p.siddharth7897
    @p.siddharth7897 2 ปีที่แล้ว +26

    కడిగి పారేశాడు. 🔥🔥🔥

  • @kagithasattish4670
    @kagithasattish4670 2 ปีที่แล้ว +80

    Jai megastar Jai Ram Charan

  • @Srinivasarao-nf4nq
    @Srinivasarao-nf4nq 2 ปีที่แล้ว +12

    Tollywood Magadheera mega power star Ramcharan dance performance angry looks mind blowing superb🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @myvoice6397
    @myvoice6397 2 ปีที่แล้ว +46

    15 years back, when I was doing my masters in Mumbai, one movie got released(Hulchul), I went along with my Hindi friends and I told them this is remake of our Telugu film(Peddarikam) they were laughing at me like anything. And they said matherchod, do you think Hindi movie will remake based on south movie??? I really got frustrated and shamed, I didn't had a smartphone or anything with me to prove them. But I thought one day they will realize the taste of south movies, Now really goosebumps to hear news about Tollywood. Still we have lots of stamina to prove, ultimately we are Indians and every film should be called as Indian cinema

    • @sivamohanreddy3693
      @sivamohanreddy3693 2 ปีที่แล้ว +2

      అప్పుడు నవ్విన వాళ్ళకి తెలిసి ఉంటది మన స్ట్రామినా

    • @pokemonitishere202
      @pokemonitishere202 2 ปีที่แล้ว +2

      But never call Telugu cinema as Indian cinema brother instead call it Indian Telugu cinema.
      Bollywood people easily take the credit of our movies if it's a hit & mock us if it is a failure.
      Do jai Telugu thalli ♥️✊💪💥

    • @ramanajonnavithula9773
      @ramanajonnavithula9773 2 ปีที่แล้ว +2

      @@pokemonitishere202 yes, tamil vallu kuda vadulukoru valla identity. So telugu vallu kuda tollywood ani garvamga cheppukovali.

    • @ramanajonnavithula9773
      @ramanajonnavithula9773 2 ปีที่แล้ว +2

      Ippudu artham ai untadi tollywood satya ento

    • @pokemonitishere202
      @pokemonitishere202 2 ปีที่แล้ว +1

      @@ramanajonnavithula9773
      Avunu. Rajamouli ante publicity kosam Indian cinema annadu. Antha mathrana adhi Telugu cinema kakunda podhu.
      Bollywood Pani aipoindhi kabatti ippudu south film industry Peru vadukoni Indian industry anali ante etla?
      Andhariki telusu ga Indian industry ani. Mari prathyekanga cheppalsina avasram ledhu. Kabatti adhi ye bhashaku chendhindho adhi theliyajeyalsina avasram Chala undhi.
      Bahubali ni Kuda international audience Bollywood movie anukune chance undhi utthi Indian cinema ante.
      Aa chance manam ivvakudadhu.
      Hindi chorabadi migatha bhashalnu champesinatte mana Telugu nu champe pramadam undhi. Dhaniki nenu siddhanga lenu.
      Jai Telugu thalli ♥️✊💪💥

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318 2 ปีที่แล้ว +16

    ఇది మాత్రం అక్షర సత్యం 👍🌹❤️

  • @tatajiec
    @tatajiec 2 ปีที่แล้ว +76

    It's not RAJA MOULI, NTR OR RAM CHARAN..
    It's Telugu Pride now. Thanks to these guys for this magnanimous movie because of this we are so proud when we talk to our north colleges. Even our colleges in US are now talking about our Telugu movies..

    • @tatajiec
      @tatajiec 2 ปีที่แล้ว +3

      @balamaheshyadav thotakura bro.. Now Raja mouli is a brand, keep him aside..All these guys made us proud..

    • @suryateja2272
      @suryateja2272 2 ปีที่แล้ว +2

      నిజం. ప్రపంచ దేశాలు ఇప్పుడైనా తెలుగు భాషను అంతర్జాతీయ భాషగా గుర్తించాలి.

  • @rajmekala5648
    @rajmekala5648 2 ปีที่แล้ว +14

    Rajamouli is real hero in tollywood film industry he became a international director, telugu people feel proudly

  • @subramanyamcheenakula1215
    @subramanyamcheenakula1215 2 ปีที่แล้ว +64

    మంచి విశ్లేషణ

  • @psr5248
    @psr5248 2 ปีที่แล้ว +7

    అవును అది జరిగింది సల్మాన్ ఖాన్ చేస్తుండు నిప్పు అది తెలుగోడి సత్తా చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా 💪💪💪💪💪

  • @Normalhuman1985
    @Normalhuman1985 2 ปีที่แล้ว +58

    Bollywood Dil Raju aina Karan Johar 😆 🤣 😂. Super comparison

    • @srinudookudu8180
      @srinudookudu8180 2 ปีที่แล้ว +2

      ఇంతకి దిల్ రాజుని పొగిడినట్టా తిట్టినట్టా 🤣🤣🤣🤣🤣

    • @Normalhuman1985
      @Normalhuman1985 2 ปีที่แล้ว

      @@srinudookudu8180 😆 🤣 😂

    • @balachandrareddy5126
      @balachandrareddy5126 2 ปีที่แล้ว

      @@srinudookudu8180 adhe dout bayya

    • @komalireddy662
      @komalireddy662 2 ปีที่แล้ว +2

      I was looking for this comment 🤣🤣🤣

  • @reddyy6826
    @reddyy6826 2 ปีที่แล้ว +2

    కరెక్ట్ గా చెప్పావ్ బ్రో
    మీ మాటలు తుటాల ఉన్నాయ్ రియల్లీ గ్రేట్ బ్రో

  • @kandivamshi930
    @kandivamshi930 2 ปีที่แล้ว +64

    బాలీవుడ్ వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే .. అక్కినేని .. దేవదాసు సినిమా కధ ని ఓ బాలీవుడ్ .. డైరెక్టర్ కి చెప్పి .. హిందీ లో రీమేక్ చేస్తే ఎలా ఉంటుందని అడిగితే వాడు దిలీప్ కుమార్ తో ఆ కధ కాపీ సినిమా చేశాడట.. బాలీవుడ్ వెధవలకు మొదటి నుంచి సౌత్ ఇండియా అంటే చిన్న చూపు.. వాళ్ళే...తోపులైనట్టు

    • @mvenkateswarao9830
      @mvenkateswarao9830 2 ปีที่แล้ว +5

      South India pratyeka dessm kavali

    • @표범-z5m
      @표범-z5m 2 ปีที่แล้ว

      @@mvenkateswarao9830 hello yem matladthunnav bhayya r u mad

    • @HariKrishna-ix2in
      @HariKrishna-ix2in 2 ปีที่แล้ว +1

      First of all Devadas cinema based on Bengali novel. First it is released in Bengali language. Then adopted into Many languages.
      Old Bollywood okkapudu at the time of Raj kapoor, Dev anand, Dileep Kumar, Rajesh Khanna & Amitabh, really a good industry.
      But now Bollywood is a gutter industry.

  • @rajmekala5648
    @rajmekala5648 2 ปีที่แล้ว +1

    Super analysis Nippu Nagaraju gaaru

  • @thurupatiupedara8407
    @thurupatiupedara8407 2 ปีที่แล้ว +63

    జై ఆర్ ఆర్ ఆర్ మూవీ

  • @Internalview44
    @Internalview44 2 ปีที่แล้ว +29

    కరెక్టే భయ్యా నువ్వు చెప్పింది కానీ ఇక్కడ ఒక విషయం మర్చి పోతున్నావ్ బాలీవుడ్ వాళ్ళ సొంత డబ్బులతో తీయలేదుమొత్తం డబ్బంతా పాకిస్తాన్ నుంచి వస్తుంది దానికి ప్రతిఫలంగా వాళ్లు పాకిస్తాన్లో సినిమాల్ని ఏమాత్రం డబ్బులు లేకుండా ఫ్రీ గా ఆడుకుంటారు దావూద్ ఇబ్రహీం కి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ 200 థియేటర్లు ఉన్నాయి దీనికి ప్రతిఫలంగా బాలీవుడ్ లో డ్రగ్స్ సరఫరా చేసే పని బాలీవుడ్ బ్రోకర్లు అప్పచెప్పారు కానీ ఎప్పుడైతే బిజెపి ప్రభుత్వం వచ్చిందో వచ్చిన ప్రతి పైసాకు లెక్క చూపించటం స్టార్ట్ చేశారు దీని పర్యవసానంగా ఏం జరిగిందంటే పాకిస్తాన్ నుంచి వస్తున్న డబ్బంతా ఆగిపోయింది డ్రగ్స్ ఎక్కడికక్కడ పట్టుబడిన తోటి అరెస్టులు కేసులు తోటి అందరూ సైడ్ అయిపోయారు ఎప్పుడైతే డబ్బులు లేవు ఖన్లు ముగ్గురు పోయారు మునిగిపోయారు.

  • @venkatanagendra3316
    @venkatanagendra3316 2 ปีที่แล้ว +227

    Already Salman khan Chiranjeevi cinema GODFATHER lo chesthunnadu,,,as a character actor

    • @shyambhaskark3111
      @shyambhaskark3111 2 ปีที่แล้ว +11

      Yes, always show respect for accepting and changing their thought process......i can Salman is far better than sharukh and Aamir

    • @rsafashionpassionwholesale5165
      @rsafashionpassionwholesale5165 2 ปีที่แล้ว

      😂

    • @elkotishankar4750
      @elkotishankar4750 2 ปีที่แล้ว

      @@shyambhaskark3111 0

    • @Subrash4454
      @Subrash4454 2 ปีที่แล้ว +6

      Eppudu Bahubali taruvathana

    • @sreekanthmuppuri9860
      @sreekanthmuppuri9860 2 ปีที่แล้ว +2

      Yes this is truth but he gave a condition
      Salman next movie chiru play a role. .mj.

  • @sreekanthmuppuri9860
    @sreekanthmuppuri9860 2 ปีที่แล้ว +13

    Well explained bro eppatinuncho e bollywood vall naddi viraga gotte vadu vasthe bagundu anukunna ippudu vachhadu oka asalaine magadu 'Telugu Vadi Debba Bollywood Abba'. Thank you 'Rajamouli' sir pride of Telugu. 🙏 .mj.

  • @ramareddyk7883
    @ramareddyk7883 2 ปีที่แล้ว +46

    భయ్యా... పుష్పా గురించి మర్చిపోయావ్... మినిమం promotions కూడా చెయ్యలేదు బాలీవుడ్ లో కానీ సూపర్ హిట్ అయింది....

    • @Happinessquare
      @Happinessquare 2 ปีที่แล้ว

      Adho pichi pakodi cinema
      Anduke eedu pettaledhu
      Burra thakkuva yedhava

    • @vnrfacts9575
      @vnrfacts9575 2 ปีที่แล้ว

      Yes

    • @Ajaykumar-ef6rn
      @Ajaykumar-ef6rn 2 ปีที่แล้ว

      Vadiki bunny ante kullu le

    • @rschannel8862
      @rschannel8862 2 ปีที่แล้ว

      Puspa ki anta buzz ledu .bro ..

    • @Ajaykumar-ef6rn
      @Ajaykumar-ef6rn 2 ปีที่แล้ว +1

      @@rschannel8862 ఎవడు చెప్పాడు బజ్ లేదని రిలీజ్ అయ్యాక చూడు

  • @mrbalraj7703
    @mrbalraj7703 2 ปีที่แล้ว +10

    అన్న నువ్వు నిప్పు లు చెరిగావ్ బాలీవుడ్ మీద... ఎక్సలెంట్ 👍👍👌👌s తెలుగు వాడి సత్తా ఎవతు భారత్ కి తెలిసింది... గ్రేట్ డైరెక్టర్స్, యాక్టర్స్, టెక్నీషియన్ స్ అలాగే గట్స్ ఉన్న నిర్మాతలు ఉన్నారు.... 👌👌

  • @rajatatikonda2
    @rajatatikonda2 2 ปีที่แล้ว +34

    Epudu Bollywood vallu mana movies ki dubbing ki paniki vastharu anthe

  • @seshigaming1748
    @seshigaming1748 2 ปีที่แล้ว +8

    Pushpa+ rrr+ kgf= rip bolly wood 🤣🤣

  • @revanthsoma1148
    @revanthsoma1148 2 ปีที่แล้ว +14

    అప్పట్లో దావూద్ గాని డబ్బులతో. సినిమా నడిపించారు.... ippudu మోడీ వచ్చాక..money ledu kada . మూసుకుని ఉన్నారు...
    మన తెలుగు వాడి దమ్ము చూశాక... కింద పైన మూసుకుని..ఉన్నారు

  • @badugusurendrababugowd4125
    @badugusurendrababugowd4125 2 ปีที่แล้ว +13

    U r very very good on this subject. Proud to be Telugu people

  • @kishorindian2586
    @kishorindian2586 2 ปีที่แล้ว +47

    Rip bollywood

  • @SaiKiran-hy4hl
    @SaiKiran-hy4hl 2 ปีที่แล้ว +1

    Bro nenu 1 st time chusaanu nee video neeku fan ipoyanu
    Nenu subscribe chesanu
    Great topic thiskochhavu bro really great topic

  • @ashokmirchi8792
    @ashokmirchi8792 2 ปีที่แล้ว +30

    Goosebumps voice

  • @KVkumar811
    @KVkumar811 2 ปีที่แล้ว +4

    Nice analysis..
    Hatsoff to Rajamouli

  • @ksprasadksprasad5178
    @ksprasadksprasad5178 2 ปีที่แล้ว +5

    కరెక్ట్ గా చెప్పావ్ బ్రదర్ 👌👌

  • @dileepkumargalinki6429
    @dileepkumargalinki6429 2 ปีที่แล้ว +10

    Jai Rajamouli sir Jai Tollywood...🔥

  • @NNcreation2209
    @NNcreation2209 2 ปีที่แล้ว +10

    Not only tollywood bro.
    Who will give good stories then we called Indian movies... Tq

  • @ramcheran6370
    @ramcheran6370 2 ปีที่แล้ว

    Chala baaga chepperu bro thank you so much

  • @shivamatta
    @shivamatta 2 ปีที่แล้ว +6

    Baiya, I love your explaination. Content is true.

  • @rameshadep8985
    @rameshadep8985 2 ปีที่แล้ว +1

    Great 📽🎬📽🙏🙏Rajmogili sir.....

  • @RaviTeja-jk8lf
    @RaviTeja-jk8lf 2 ปีที่แล้ว +7

    ఇది మన తెలుగోడి సత్తా

  • @koteswar009
    @koteswar009 2 ปีที่แล้ว +5

    Few days ago I met Punjabi Sikh guy as uber driver. He said he likes Allu Arjun, NTR, natur star Nani and many Telugu movies. He said now many are not liking Bollywood like before. I met many non South people even Nepal, even in Himalayas on way to Everest, Sherpa people told me they watch Telugu movies dubbed in Hindi

  • @uggiralasrinurc5785
    @uggiralasrinurc5785 2 ปีที่แล้ว +11

    Jai Ram Charan Anna 🔥
    Jai Telugu cinema 🔥🔥🔥

  • @parameswarareddy693
    @parameswarareddy693 2 ปีที่แล้ว +8

    100% true analysis

  • @swethaswetha2298
    @swethaswetha2298 2 ปีที่แล้ว +8

    Now most awaited movie is KGF 2 . Now INDIAN cinema is not north only from SOUTH INDIAN cinema

  • @radhikaboya1516
    @radhikaboya1516 2 ปีที่แล้ว +2

    ఈమధ్య కొత్తగా వచ్చిన మేజర్ మూవీ కూడా బాలీవుడ్ లో షేక్ చేసింది బాలీవుడ్ డైరెక్టర్స్ నెమ్మదిరిగే షాక్ ఇచ్చింది ఇలాంటి మూవీస్ మన తెలుగులో ఇంకా ఇంకా తీసి బాలీవుడ్ లో తెలుగోడి జెండా పాతాలి రాబోయే రోజుల్లో రాజమౌళి గారు ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలని మన తెలుగులో అందరి తరపున జయహో రాజమౌళి

  • @kajaldarling7766
    @kajaldarling7766 2 ปีที่แล้ว +5

    E video మాత్రం ✅ cpavu nippu

  • @mahammadshafi5907
    @mahammadshafi5907 2 ปีที่แล้ว

    Superbbbb explanation about Bollywood mafia .....

  • @yadagiripeddaboiyna6503
    @yadagiripeddaboiyna6503 2 ปีที่แล้ว +9

    💯💯💯💯💯💯🥰 super Anna....💥🔥🔥🔥👏🙏

  • @nsrgroup1studies676
    @nsrgroup1studies676 2 ปีที่แล้ว +1

    మన గొప్పతనం మనం చెప్పుకోవడం తప్పు కాదు భయ్యా ......కానీ ఎదుటి వాళ్ల లోపలnu చూపిస్తూ, వారి అహం దెబ్బతినేలా మాట్లాడటం అది మన భవిష్యత్తు ప్రమాదకరంగా vuntundi... ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్...

  • @ashishkarnam1877
    @ashishkarnam1877 2 ปีที่แล้ว +7

    Today bollywood came down to work with south people because of one and only baahubali movie which changed the history of india cinema and open the gates to new era because of that now we have started making movies equally or more competitive to hollywood all the credit goes to prabhas and rajamouli

  • @chinnarao4058
    @chinnarao4058 ปีที่แล้ว

    టాలీవుడ్ సత్తానీ చూపించారు రాజమౌళి గారు 100% నిజం మీరు చెప్పింది నిజమే...

  • @polimetlanuthanbabu6361
    @polimetlanuthanbabu6361 2 ปีที่แล้ว +10

    జై నిప్పు 🔥🔥🔥🔥

  • @daraganigopigoud8000
    @daraganigopigoud8000 2 ปีที่แล้ว

    వాళ్ళు ఏమో కానీ మీరు చెబితే నవ్వు వస్తుంది నా బొంగులో బాలివుడ్ 😃😃😃

  • @darlinghari3242
    @darlinghari3242 2 ปีที่แล้ว +9

    Bahubali 🔥 King 👑 Prabhas

  • @ajithjustin8838
    @ajithjustin8838 2 ปีที่แล้ว

    Super ga cheeppav nippu nagaraj tollywood anteene renge bhayya Bollywood mana Telugu industry daridaapukuraaleeni stage lo Undhi so mana Telugu all actress all directors is super so neenu mana Telugu vaadinavvadam naa adrustam and inthamandhi Star heroes mana Telugu vaallavvadam manandari adrustam

  • @sesettiramanakumar8242
    @sesettiramanakumar8242 2 ปีที่แล้ว +32

    To be Frank NTR action deserves more than 100 awards any one can do fighting sequences but no can cant do over emotional crying scenes only NTR can do and my eyes filled with water when I watching Komaeam bhem song and NTR eyes magic us there that curved eye brows deep expressvie eyes powerfull eyeball look like lion eye even heroine Jenny told that,😍😍😍😍

    • @maheshvenk
      @maheshvenk 2 ปีที่แล้ว

      True bro

    • @chakrintr2712
      @chakrintr2712 2 ปีที่แล้ว

      Yes bro 😊😊😊😊

    • @hemanthchandra531
      @hemanthchandra531 2 ปีที่แล้ว

      Carona mundhu varaku kuda nenu elage anukundevadni ntr fan ga.
      But carona lo ani language movies chuste ardham ayindhi only commercial mass movies chesudu
      Stardom kosame try chesadu . Past few movies nundi only success kosame chesadu
      Though he have some good acting skills

  • @barjun5236
    @barjun5236 2 ปีที่แล้ว

    Nuvvu cheppina prathi okkamaata super 🙏🙏🙏🙏

  • @shaikmuneer9339
    @shaikmuneer9339 2 ปีที่แล้ว +19

    Yes... it's true 💪💪

  • @mallikarjunraopanguluri6636
    @mallikarjunraopanguluri6636 2 ปีที่แล้ว

    సూపర్ గా చెప్పావు👌 బ్రదర్

  • @muralinayini5954
    @muralinayini5954 2 ปีที่แล้ว +5

    Super Analysis

  • @leelamaruthisrikakulapu7325
    @leelamaruthisrikakulapu7325 2 ปีที่แล้ว +1

    Anna super ga chapv vimal add echa valu kuda manlne cuse nrchukovale cenema anty anto ❤️

  • @boggularajasekhar8940
    @boggularajasekhar8940 2 ปีที่แล้ว +20

    Jai Ramcharan anna

  • @jayagopaltirupathi499
    @jayagopaltirupathi499 2 ปีที่แล้ว

    ఇప్పుడు బాలీవుడ్ బలుపు తగ్గింది ! తెలుగు హీరోలను చాలా చిన్న చూపు చూసేవారు ! Music ఫీల్డ్ లో ఇళయ రాజా ,రెహమాన్ ,దర్శకత్వం లో శంకర్ ,రాజ మౌళి వచ్చాక రెండూ మూసుకున్నారు .మన వాళ్ళు గ్రేట్ ! అందుకే నేమో మూసుకున్నారు .

  • @rajurediboina2367
    @rajurediboina2367 2 ปีที่แล้ว +15

    జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ జై బాలయ్య జై జై బాలయ్య

  • @sivakumar-fg1ji
    @sivakumar-fg1ji 2 ปีที่แล้ว

    మీ స్లాగ్ style super ఉంది. Continue

  • @saketh1238
    @saketh1238 2 ปีที่แล้ว +3

    Rajamouli And Shankar Build Our South Name Into The Top

  • @sagarch9983
    @sagarch9983 2 ปีที่แล้ว

    Superb..superb..superb.. explanation..

  • @nakkaraju8105
    @nakkaraju8105 ปีที่แล้ว +2

    జై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 👌🙏🌹❤

  • @yaswanthsagar4355
    @yaswanthsagar4355 2 ปีที่แล้ว +1

    బాలీవుడ్ heros ఇప్పుడు మన సౌత్ సినిమాలను ప్రేక్షకులను చూడకుండా చెయ్యమని చెప్పండి. ఎవ్వరు ఆపాలని చూసిన మన టాలెంట్ ను ఆపలేరు.

  • @devendramohanrao7515
    @devendramohanrao7515 2 ปีที่แล้ว +7

    జై హిందూ

  • @ravikumaryarra2247
    @ravikumaryarra2247 2 ปีที่แล้ว +2

    జై రాజమౌళి, బాలీవుడ్ వాళ్లతో మాత్రం చేయించకు ప్లీజ్ మన తెలుగు లో చాలా మంచి టాలెంట్ వాళ్ళు వున్నారు వాళ్ళతోనేసినిమాలు చేయి ప్లీజ్ 🙏🏻

  • @danninaraviprasad1854
    @danninaraviprasad1854 2 ปีที่แล้ว +4

    Amir ,Salman& Shahrukh Khans are very proud persons. They never allowed any Hero to become popular. Now , Tollywood Heroes proved Best in India & comparable with Hollywood Heros .

  • @sanjureddysanju8094
    @sanjureddysanju8094 2 ปีที่แล้ว

    U R Explain 100% correct..