Super Star Krishna Angi Parvatam Movie 100 days.. Intersting video

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 57

  • @IsmailMohd-tt2mb
    @IsmailMohd-tt2mb 9 วันที่ผ่านมา +27

    నిజంగా కృష్ణ దేవుడే. ఆయన అభిమానులు కూడా మంచి మనుషులు ముఖ్యంగా నా అన్న సలీం కృష్ణ గారి వీరాభిమాని జై కృష్ణ జై సలీం

  • @VamsiKrishna-eg3qh
    @VamsiKrishna-eg3qh 8 วันที่ผ่านมา +18

    కృష్ణ గారి పెర్ఫార్మన్స్ అల్ టైమ్ గ్రేట్, డైలాగ్స్ కేక. మాస్ యాక్టింగ్ లో కృష్ణ గారు జీవించారు.

  • @ravishankaraleti7120
    @ravishankaraleti7120 8 วันที่ผ่านมา +29

    కృష్ణ గారి తన నట విశ్వరూపం చూపించారు జమదగ్ని పాత్రలో, 1985 జనవరి 11 విశాఖ శ్రీ సూర్య థియేటర్ లో morning show చూశాను, తరువాత సంక్రాంతి రోజు రాజేశ్వరి థియేటర్ లో చూశాను నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి, ఆ తరువాత ఎన్ని సార్లు చూసానో తెలీదు

  • @raveendranathkakani418
    @raveendranathkakani418 9 วันที่ผ่านมา +13

    Jai superstar Krishna garu NATAVISWARUPAM

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 8 วันที่ผ่านมา +7

    Superstar Krishna Garu great legend movie 👌👌👌👌👌wonderful acting super star Krishna Garu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajugarikina9773
    @rajugarikina9773 9 วันที่ผ่านมา +11

    🎉 wonderful movie superb super star 🌟 krishna garu 🎉

  • @aruna2801dasi
    @aruna2801dasi 9 วันที่ผ่านมา +11

    Ilike very much krishna garu.🎉🎉🎉🎉🎉🎉🎉🎉.

  • @adinarayana1009
    @adinarayana1009 8 วันที่ผ่านมา +8

    డేరింగ్, డాషింగ్,డైనమిక్ హీరో కృష్ణ,సాటిలేరు ఎవరు

  • @abdulrasheedshaik3268
    @abdulrasheedshaik3268 9 วันที่ผ่านมา +10

    Superstar

  • @srinuraju7602
    @srinuraju7602 8 วันที่ผ่านมา +9

    Johar SuperStar Krishna garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nammibhargavi2194
    @nammibhargavi2194 8 วันที่ผ่านมา +6

    Jai superstar krishna garu We miss you sar 😂😂😂😂😂

  • @SuribabuDumpala
    @SuribabuDumpala 8 วันที่ผ่านมา +7

    🙏🙏🙏సూపర్

  • @azaadahmedahmed8519
    @azaadahmedahmed8519 5 วันที่ผ่านมา +2

    Agniparvatham blockbuster hit mali alati rojulu ravu that is golden years inthaga hits great man Superstar KRISHNA ekada unna Super star aye

  • @prassadprassad8686
    @prassadprassad8686 9 วันที่ผ่านมา +8

    Super 🌟 krishna

  • @mekalasrinivas205
    @mekalasrinivas205 8 วันที่ผ่านมา +7

    Great move

  • @Manikyalaraovanumu
    @Manikyalaraovanumu 8 วันที่ผ่านมา +7

    This move is life time super

  • @syedahmed3578
    @syedahmed3578 8 วันที่ผ่านมา +8

    1985 January 12 sankranti Block buster of superstar Krishna garu exact 40 years

    • @rameshbelde
      @rameshbelde 6 วันที่ผ่านมา

      January 11th 1985

  • @satyanamala596
    @satyanamala596 8 วันที่ผ่านมา +7

    Rip superstar Krishna

  • @zakeerhussain49
    @zakeerhussain49 8 วันที่ผ่านมา +5

    Real hero super star krishna

  • @ramanabellala2466
    @ramanabellala2466 8 วันที่ผ่านมา +5

    Beautiful songs , Family story total Good movie

  • @janardhanaswamykuchibotla6477
    @janardhanaswamykuchibotla6477 3 วันที่ผ่านมา +1

    అతి పవర్ఫుల్ డైలాగ్స్

  • @sjaffarvalli1346
    @sjaffarvalli1346 6 วันที่ผ่านมา +2

    Jai super star Krishna ❤

  • @durgabhavani9747
    @durgabhavani9747 8 วันที่ผ่านมา +13

    శ్రీదేవి అయితే ఇంకా బావుండేది ఛీ ఆ చింపాంజీ చేతుల మీదగా ఎందుకు తీసుకున్నారు కృష్ణ గారు శోభన్ బాబుగారి చేతుల మీదగా తీసుకున్నా బావుండేది 100 day function కి శ్రీ దేవి రావడం So Happy

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l ชั่วโมงที่ผ่านมา

      no 1 మెగా అంటే ఏడుపు కుళ్ళు ..తో మార్పిళ్ల అవినీతి నాయకుడిది పట్టుకున్న కొందరు పుష్పలు 😂

  • @inssrinivas28
    @inssrinivas28 6 วันที่ผ่านมา +2

    Manasunna Maha manishi, Super Star

  • @MohamadGousepasha-t3s
    @MohamadGousepasha-t3s 7 วันที่ผ่านมา +3

    కష్ట జీవి జమదగ్ని❤🎉😢

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 วันที่ผ่านมา

    నేను మా ఊరు రేపల్లె గుంటూరు జిల్లా పద్మావతి ధియేటర్ లో చూశాను . ఆ సినిమాలో జమదగ్ని పాత్రను చూస్తే ఇప్పటికీ భయం వేస్తుంది. ధియేటర్ వారితో ఉన్న సాన్నిహిత్యంతో రోజూ ఫస్ట్ షో లో మా సూపర్ స్టార్ కృష్ణ గారి ఎంట్రన్స్ షాట్స్,అగ్గి పెట్టె ఉందా అనే డైలాగ్ చూసి వెళ్లడం రివాజుగా మారింది అప్పట్లో. నా వేలం వెర్రిని బాగా గమనించిన ధియేటర్ ఓనరు గారు చదువుకోరా అంటుండే వారు ❤

  • @yesudas9641
    @yesudas9641 4 วันที่ผ่านมา

    కృష్ణ గారి చేత విశ్వరూపం చూపించారు దర్శకేంద్రుడు.👍🙏

  • @vvssreedhar2438
    @vvssreedhar2438 2 วันที่ผ่านมา

    Jai super star Krishna sir

  • @lillypushpanathameddu5406
    @lillypushpanathameddu5406 3 วันที่ผ่านมา

    Jai super Star

  • @vijaybhaskarburgu929
    @vijaybhaskarburgu929 7 วันที่ผ่านมา +2

    Nenu High school chhatri rojulu Agni parvatam cinema kosam 36 km cycle paina velli cinema chusanu

  • @RajeshKumar-iy6ly
    @RajeshKumar-iy6ly 7 วันที่ผ่านมา +2

    When I was studying 6th..I watched this movie ofter sankranti in eluru viseassnthi theatre.. 200 days in eluru

  • @gopalakrishnamalladi424
    @gopalakrishnamalladi424 3 วันที่ผ่านมา

    Super star super hit movie

  • @vadlamudivenkakatakrishna7656
    @vadlamudivenkakatakrishna7656 4 วันที่ผ่านมา

    అగ్నిపర్వతం ఆల్ టైమ్ ఇంద్రిస్ట్ రికార్డు

  • @prasadlakshmi4063
    @prasadlakshmi4063 7 วันที่ผ่านมา +4

    Apsara Vijayawada
    Direct 100 days

  • @srinusrinuvas3424
    @srinusrinuvas3424 7 วันที่ผ่านมา +2

    ❤❤❤🎉🎉🎉🎉

  • @rameshnaidumanuri2523
    @rameshnaidumanuri2523 5 วันที่ผ่านมา

    My సూపర్ హీరో

  • @Sai-im7sb
    @Sai-im7sb 7 วันที่ผ่านมา +2

    Pan india amma mogudu maa superstar Krishna daring dashing manchi manishi Maa Krishna..

  • @Mulasubramayam1973
    @Mulasubramayam1973 4 วันที่ผ่านมา

    I watched movie at vizag rajeswari theatre morning show at 1st day

  • @mvenkatswamy7958
    @mvenkatswamy7958 6 วันที่ผ่านมา

    Krishna gari action story scrinply song super hit kani vere hero lanu bad ga coments pettavaddu,

  • @jhasan3075
    @jhasan3075 5 วันที่ผ่านมา

    Krishna gari cinemalaku krishna gari cinemalu competition... agniparvatham nelatarvatha mali krishna cinema so it's directly effects on running days of the movie

  • @ravindertummari6412
    @ravindertummari6412 5 วันที่ผ่านมา

    దీనికి పోటీ చట్టం తో పోరాటం మూవీ avg movie

  • @mohdbasheer5842
    @mohdbasheer5842 9 วันที่ผ่านมา +2

    The

  • @Zxy2035
    @Zxy2035 8 วันที่ผ่านมา +1

    డైరెక్ట్ 100 days సెంటర్ 1 మాత్రమే

    • @royaltelugupeople3590
      @royaltelugupeople3590 7 วันที่ผ่านมา +1

      We know cinema was 100 days run in vijayawada,Guntur,Eluru,Rajahmundry,vizag,Tirupati ,Nelloreand remaining 4 centres names I forgot.Total 11 centres direct 100 days

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l ชั่วโมงที่ผ่านมา

      @@royaltelugupeople3590అంతేనా 😂