కృష్ణ గారి సినిమా లలో నాకు అత్యంత ఇష్టమైన సినిమా 🔥అగ్నిపర్వతం 🔥 ఈ సినిమాలో కృష్ణ గారి డై లాగ్స్, పాటలు, జమదగ్ని పాత్ర దెబ్బకి థియేటర్లు దద్దరిల్లి పోయాయి. కృష్ణ గారి లోని నటనని దర్శ కేంద్రుడు బయటకి తీశాడు. అగ్గి పెట్టె ఉందా, శివుడు మూడో కన్ను తెరచినా ఈ జమదగ్ని నోటి వెంట మూడు అంకె వెలు వడినా పుట్టేది అగ్ని మిగిలేది భస్మo డైలాగ్స్ సూపర్ 🔥🔥🔥🔥
Sir Krishna గారి మూవీస్ తండ్రి కొడుకుల ఛాలెంజ్ dongodochadu సర్దార్ కృష్ణమ నాయుడు శంఖారావం ముద్దాయి అశ్వద్ధామ రౌడీ నంబర్ వన్ ముగ్గురు కొడుకులు కలియుగ కర్ణుడు గూఢాచారి 117 సాహసమే నా ఊపిరి కొడుకు దిద్దిన కాపురం పచ్చని సంసారం నంబర్ వన్ అమ్మడొంగా నాగా స్త్రం యివి ఎన్ని సెంటర్స్ డైరెక్ట్ గా లేక షిఫ్ట్ సెంటర్స్ తెలపండి దయచేసి
తెలుగు చలన చిత్ర సీమ ప్రారంభం అయినప్పటి నుంచి ఏకైక హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు మాత్రమే. మోసగాళ్లకు మోసగాడు, మంచివాళ్ళకు మంచివాడు, ఆపదలో ఆదుకునే అన్నదాత మా మన సూపర్ స్టార్ కృష్ణ గారు మాత్రమే
అగ్ని పర్వతం, పల్నాటి సింహం, ముద్దాయి, ఖైదీ రుద్రయ్య, బ్రహ్మాస్త్రం, ఒక దానికి ఒకటి సంబంధం లేని సబ్జెక్ట్, కృష్ణ గారి స్టామినా ఏమిటో అశేష అభిమానుల్ని సంపాదించుకున్న నటుడు మా అన్నయ్య కృష్ణ గారు.
Blockbuster movie.. blasting dialogues... super hit songs..... SUPER STAR KRISHNA SIR VISWAROOPAM choopinchi abhimaanulaku poonakaalu teppinchina 'AGNIPARVATHAM' 💥💥💥
అగ్నిపర్వతం సినిమా ఇండస్ట్రీ హిట్ కావలసింది ఈ సినిమా, కానీ నెల రోజుల వ్యవధిలో విడుదలైన కృష్ణ శోభన్ బాబు గార్ల సినిమా మహాసంగ్రామం భారీ హైప్ తో రిలీజ్ అవ్వడం, ఆనాటి రాజకీయ పరిస్థితుల వలన ఓ వర్గం ప్రేక్షకులు ఈ హీరో సినిమాలను వ్యతిరేకించడం వలన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా టాప్ 2 నిలవడం జరిగింది.
Sir your presentation is ultimate., From somany years we are awaiting to know the facts and. Drawback situations in killing long running about this movie. Every word every point you enlighted are very very very intresting ,it is also came to know how much Revenue collected , making cost openings,public responce public croud and every movement regarding this super hit Alltime hit movie.We revealed and remembering re collecting the unforgettable event I saw this movie at kakinada .
Superstar political support also affected his film career and differences with Balu is another reason for not reaching top position. Otherwise Chiru rising very fast with his dances and fights.
కృష్ణ గారి సినిమాలు ఆయనవి ఆయనకే పోటీ . సంవత్సరానికి పది -పన్నెండు సినిమాలు చేయడం వాళ్ళ ఓ పది ఇండస్ట్రీ హిట్స్ వదు లుకున్నారు . అగ్ని పర్వతం సినెమ ఎంత ఫేమస్ అంటే ఓ మూడేళ్లు ఈ సినెమ డైలాగ్ వెర్షన్ ఎక్కడ విన్నా ఏ మైక్ సెట్ లో నైనా ఆడేది . ఈ సినిమా ఎఫెక్ట్ ఓ నాలుగేళ్లు వుంది . అప్పట్లోనే పది కోట్ల పైగా చేయాల్సిన సినిమా .ఇది. అంటే ఓ ఏడేళ్ల తరువాత వచ్చిన గరానా మొగుడు సినిమా కంటే ఎక్కువ అన్న మాట ..
Krishna garu politics ki velladam valana cinema ni oka vargam vyatirekincharu,ladante inka run ayyedi maro bobbili brahmanna la ,kakinada padmapriya theatre lo 42 days ki peekesaru ,politics ki velli career ni debba teesukunnaru krishna
ఎప్పుడు కుడా హిరొ డెరీంగ్ డ్యాసీంగ్ డైనమిక్ ప్రజానాయకుడు సూపర్ స్టార్ కృష్ణ గారికి రికార్డలె కానికొందరుఆంకారకుక్కలవలన బిరుదులు సత్కారాలు అందకుండాచెసారు ఇది అందరికీ తెలిసిన విషయమే 1975లో ప్రపంచంలో ఇంచుమించు రమారమి రెండువేల అభిమాన సంఘాలు ఉండే కృష్ణ గారికి
కృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను 🙏💐💐
క్రిష్ణ గారికి ఎలాంటి అవార్డ్ ఇచ్చినా తక్కువే..జై సూపర్స్టార్..
మా కృష్ణ గారి సినిమా గురించి ఇంత బాగా చెప్పిన మీకు ధన్యవాదాలు సర్
పవర్ ఫుల్ యాక్షన్ సూపర్ నటన మొత్తం అన్నీ విభాగాలు అందరు నటులు వారి నటన వెరీ మార్వలేస్ వందసార్లు చూసినా ఇంకా చూడాలని అనిపిస్తుంది 👌👌👌
కృష్ణ గారి సినిమా లలో నాకు అత్యంత ఇష్టమైన సినిమా 🔥అగ్నిపర్వతం 🔥 ఈ సినిమాలో కృష్ణ గారి డై లాగ్స్, పాటలు, జమదగ్ని పాత్ర దెబ్బకి థియేటర్లు దద్దరిల్లి పోయాయి. కృష్ణ గారి లోని నటనని దర్శ కేంద్రుడు బయటకి తీశాడు. అగ్గి పెట్టె ఉందా, శివుడు మూడో కన్ను తెరచినా ఈ జమదగ్ని నోటి వెంట మూడు అంకె వెలు వడినా పుట్టేది అగ్ని మిగిలేది భస్మo డైలాగ్స్ సూపర్ 🔥🔥🔥🔥
Sir Krishna గారి మూవీస్ తండ్రి కొడుకుల ఛాలెంజ్ dongodochadu సర్దార్ కృష్ణమ నాయుడు శంఖారావం ముద్దాయి అశ్వద్ధామ రౌడీ నంబర్ వన్ ముగ్గురు కొడుకులు కలియుగ కర్ణుడు గూఢాచారి 117 సాహసమే నా ఊపిరి కొడుకు దిద్దిన కాపురం పచ్చని సంసారం నంబర్ వన్ అమ్మడొంగా నాగా స్త్రం యివి ఎన్ని సెంటర్స్ డైరెక్ట్ గా లేక షిఫ్ట్ సెంటర్స్ తెలపండి దయచేసి
Superstar natana laava laa thannukochindi..No1 ante krishna -- krishna ante no1
సూపర్ స్టార్ కృష్ణ గారు కృష్ణ గారు సినిమాలలో అత్యంత ఇష్టమైన పవర్ఫుల్ డైనమిక్
తెలుగు చలన చిత్ర సీమ ప్రారంభం అయినప్పటి నుంచి ఏకైక హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు మాత్రమే. మోసగాళ్లకు మోసగాడు, మంచివాళ్ళకు మంచివాడు, ఆపదలో ఆదుకునే అన్నదాత మా మన సూపర్ స్టార్ కృష్ణ గారు మాత్రమే
సూపర్ ఎనాలిసిస్ సార్ థాంక్స్ to యు సార్ జై గట్టమనేని
అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారి మూవీస్ అంటే సూపర్
EXCELLENT. OUTSTANDING PERFORMANCE OF SUPER☆ KRISHNA CREATED ALL TIME NEW RECORDS. NO WORDS, ONLY RECORDS SPEAKS.
అగ్ని పర్వతం, పల్నాటి సింహం, ముద్దాయి, ఖైదీ రుద్రయ్య, బ్రహ్మాస్త్రం, ఒక దానికి ఒకటి సంబంధం లేని సబ్జెక్ట్, కృష్ణ గారి స్టామినా ఏమిటో అశేష అభిమానుల్ని సంపాదించుకున్న నటుడు మా అన్నయ్య కృష్ణ గారు.
అలా అద్బుతమైన నటనతో అందరూ మెప్పించారు
Super ga chappinaru sir JAI SUPERSTAR KRISHNA
కృష్ణ కాదు కృష్ణ గారు
Yes Krishna గారి మూవీస్ ఎక్కువగా గ్యాప్ లేకుండా రిలీజ్ అవుతువుండటం ఒకే ఒక కారణం
సినిమా చాలా బాగుంది 100 రోజులు విజయవాడ అప్సర 1డైరెక్ట్
గూస్ బంప్స్...NSK action next level
The only King of TF industry
Super ga chepparandi👌👌👌jai SUPER STAR ⭐⭐⭐ KRISHNA Garu😊😊😊
37 years complete
Super star superr Action
Superb performance of superstars performance 🙏🙏🙏🙏
Super star krishna garu 🙏
Blockbuster movie.. blasting dialogues... super hit songs..... SUPER STAR KRISHNA SIR VISWAROOPAM choopinchi abhimaanulaku poonakaalu teppinchina 'AGNIPARVATHAM' 💥💥💥
Superstar Krishna Garu great legend movie good story Top action movie. Jai superstar Krishna Garu real Hero IN Telugu industry 👍⭐🙏💪🙏
Ever green SUPERSTAR KRISHNA
Jai Super star Krishna
Super Star Krishna Fan's Goosebumps movie Agniparvatham
All time industry hit
జై సూపర్ స్టార్ కృష్ణ గారు....
Super duper hit movie. Extraordinary dialogues.
I watched this movie 100 times.still iam watching yearly one or two times
అగ్నిపర్వతం సినిమా ఇండస్ట్రీ హిట్ కావలసింది ఈ సినిమా, కానీ నెల రోజుల వ్యవధిలో విడుదలైన కృష్ణ శోభన్ బాబు గార్ల సినిమా మహాసంగ్రామం భారీ హైప్ తో రిలీజ్ అవ్వడం, ఆనాటి రాజకీయ పరిస్థితుల వలన ఓ వర్గం ప్రేక్షకులు ఈ హీరో సినిమాలను వ్యతిరేకించడం వలన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా టాప్ 2 నిలవడం జరిగింది.
Superstar mass king. Aa craze ever before never again. Industry hit.
జై సూపర్స్టర్
నాకు బాగా నచ్చిన మూవీ ఇది
JAI KRISHNA JAI JAI KRISHNA JAI SUPERSTAR JAI JAI SUPERSTAR KRISHNA INDUSTRY KE OKA DIAMOND
Jai super star jai super star
సాంగ్స్ చాలా బాగుంటాయి 👍👍👍👍
సూపర్ మూవీ... చాలా బాగుంది సినిమా
Ever green all time superstar
It is one of the greatest Movie in Telugu film industry, Hero krishna's Career, and also performance based . Siraj
Super star super movie Agniparvatam
NTR taruuvatha nava rasaalni psndincha galige ekaika hero super star krishna garu
Jai superstar 💐💐💐
Sir your presentation is ultimate., From somany years we are awaiting to know the facts and. Drawback situations in killing long running about this movie. Every word every point you enlighted are very very very intresting ,it is also came to know how much Revenue collected , making cost openings,public responce public croud and every movement regarding this super hit Alltime hit movie.We revealed and remembering re collecting the unforgettable event I saw this movie at kakinada .
Superrr Duperrr Hit movie.KNL lo kuda Superrr ga Collect chesindi.💐💐
Super star అభిమానులకు పాత రోజులు గుర్తుకు తెచ్చారు
Krishna gariki oka Industry hit miss ayinanduku maku bhadhaga undi..
Edhuruleni thirugeleni star Ma SUPER STAR KRISHNA garu..
Super 🌟 rampage movie what a songs, bgm,dailoughs movie aithy next level.goosbumpsss 🌟🌟🌟🌟🌟
Na Guru Krishna garu naku prenam
NEVER BEFORE EVER AFTER ACTOR SUPER STAR KRISHNA
Superstar political support also affected his film career and differences with Balu is another reason for not reaching top position. Otherwise Chiru rising very fast with his dances and fights.
ఈ సినిమా వొచినప్పుడు నేను 8త్ క్లాస్ చదువుతున్నాను. స్కూల్ ఎగ్గొట్టి 10 రోజులు వరుసగా వెళ్ళాను.
Super 👌 my favourite hero and movee
Jai jai super star krishna garu
Super super super star
Meeru cheppinatluga superstar Krishna gari movies,vedeos marevvaru..and have parishodinchi chebuthunnaru..Super journalist RAJUGARU..
నేనైతే దాదాపుగా మా వూరి లో ఆడినన్ని రోజులు ఒక్క సారైనా చూశాను.తెలిసిన వారి ధియేటర్ కావడంతో రేపల్లె లో ఫస్ట్ షో చూసే వాడిని
ఇది ఇండస్ట్రీ హిట్ --నో డౌట్ ఎబౌట్ ఇట్ .
I watched the movie on release day morning show in guntur.
Hats off to Super director K. Raghavendra Rao garu hats off Sir.
super star krishna industry hit movi
Good movie
Hero krishna gari gurunchi..Cheppina reviews lo the best review..Sir..Superb.. agnipervatam..Movie ki tagga review..
Jai super star
Real fire move🎉
Super movie
RIP Super Star Krishna Garu
Super ga chepparu sir
My all time favourite movie AGNIPARVATHAM
Full credits to director and dialogue writer and above all story made the movie super hit
Just because of Krishna... the real legend of Telugu film industry.. the only super star.
Asalu thiruge Leni actor
Thetures Daddarillipoyayi, eelalatho Theatures Marumrogipoyayi, prekshakulu Krishnagari Natavidushyanike aatscharya poyaru, Abhimanula Aanandanike avadhulu levu.
కృష్ణ గారి సినిమాలు ఆయనవి ఆయనకే పోటీ .
సంవత్సరానికి పది -పన్నెండు సినిమాలు చేయడం వాళ్ళ ఓ పది ఇండస్ట్రీ హిట్స్ వదు లుకున్నారు .
అగ్ని పర్వతం సినెమ ఎంత ఫేమస్ అంటే ఓ మూడేళ్లు ఈ సినెమ డైలాగ్ వెర్షన్ ఎక్కడ విన్నా ఏ మైక్ సెట్ లో నైనా ఆడేది . ఈ సినిమా ఎఫెక్ట్ ఓ నాలుగేళ్లు వుంది .
అప్పట్లోనే పది కోట్ల పైగా చేయాల్సిన సినిమా .ఇది. అంటే ఓ ఏడేళ్ల తరువాత వచ్చిన గరానా మొగుడు సినిమా కంటే ఎక్కువ అన్న మాట ..
ఆయన డైలాగులు వింటే ఇప్పటికీ నాకు భయం వేస్తుంది
Jai Super 🌟
That is super Star
Aa rojullo attitude & intensity mannerism acting tho punakalu theppicharu krishna garu.
Excellent analysis sir
Isaw this movie 12 times in my childhood at the age of 10 years
Superstar super movie
💯💯💯💯👌👌👌👌
Dare & Dashing super star
Super dialoughes written byParchuri Brothers. In this film
Supuerhit movie/
అగ్గి పెట్టె ఉందా.🔥🔥🔥🔥
Undhi
super movie
Jaisuper.star
అగ్నిపర్వతం. సింహాసనం. అల్లూరి సీతారామరాజు. వజ్రాయుధం. పల్నాటిసింహం. పచ్చనికాపురం. ఖైదీరుద్రయ్య.
BIG INDUSTRIAL HIT
NSK ante alaa vuntundee...thiruge Leni actor maa Krishna
పూనకాలే .. ఎన్ని డైరెక్ట్ 175..100..
Appatiki ippatiki mareppatiki mare itara hero kalalo kuda cheyadaaniki saahasinchaleni paatra jamadagni
EVERGREEN STAR HERO SUPERSTAR KRISHNA GARU FOREVER
Krishna garu politics ki velladam valana cinema ni oka vargam vyatirekincharu,ladante inka run ayyedi maro bobbili brahmanna la ,kakinada padmapriya theatre lo 42 days ki peekesaru ,politics ki velli career ni debba teesukunnaru krishna
Jai alayyaaaaa
ఔను.sir ఆ రోజుల్లో అగ్నిపర్వతం మామూలు హిట్ కాదు sir. బంపర్ హిట్
Aggipettettundhaa/
Punakaluantebalayyade
Aa gap enduku naayana. Dialogue to dialogue
Punakuantebayyade