Local boi Nani | Fish in the net | Dolphin fish & Fun with old people | Telugu Vlogs |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2021
  • #locaboinani #Fishing #Boat #Vlog #Teluguvlog #Vizagnani #Tiktoknani #Fishingharbour
    Please do follow my channel ‪@localBoiNani‬
    Instagram id : ____mr__villan_...
    Part 1 miss ina valla kosam • Fishing with @localBoi...
    Telegram link for both channels updates
    t.me/joinchat/Oe_DDipI_Uw3NGI1
    Edit by : @viralhub
    For Business enquiries mail : satyamurthy42@gmail.com or Nani Instagram DM

ความคิดเห็น • 2.9K

  • @shivakrishna7096
    @shivakrishna7096 2 ปีที่แล้ว +172

    బాధపడకు అన్న సముద్రమంత మంచి మనసు మీది. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వేట చేయడం అంటే చాల దైర్య వంతులు మీరు 💪🙏

  • @itsmyjourney369
    @itsmyjourney369 2 ปีที่แล้ว +542

    కుక్కలు మొరుగుతాయి... అలానే..పట్టించుకోకూడదు ఎవరి వృత్తి వారికే గొప్ప....
    నువ్వు ఇంకా మంచి ఉన్నత స్థానానికి చేరుకోవాలి..
    All the best నాని..
    గోపిచంద్ ఫ్యాన్స్
    From
    అమలాపురం..నుండి..

    • @bigil9935
      @bigil9935 2 ปีที่แล้ว +1

      Gopichanduki fans unnra jai pspk

    • @itsmyjourney369
      @itsmyjourney369 2 ปีที่แล้ว +1

      @@bigil9935
      జై జనసేన 💪💪

    • @itsmyjourney369
      @itsmyjourney369 2 ปีที่แล้ว +4

      @@bigil9935
      మా గోపిచంద్ ఫ్యాన్స్ లో జనశైనికులు కూడా ఉన్నారు.. అందులో నేను ఒకడని..🥰🥰👍

    • @usharanichekuri9426
      @usharanichekuri9426 2 ปีที่แล้ว +5

      Jai rebel star⭐

    • @kishorekola48
      @kishorekola48 2 ปีที่แล้ว +1

      Don't see back go forward All the Best Nani

  • @dhanalakshmi4634
    @dhanalakshmi4634 ปีที่แล้ว +9

    కొంతమందికి పని కష్టం తెలీదు నాని . ఏన్దుకంటే తాతల ఆస్తులతో తింటూ ఉంటారు.నీ,నీ కుటుంబం కోసం నువ్వు కష్టపడుతున్నావు ., your great ❤

  • @somusomu1780
    @somusomu1780 2 ปีที่แล้ว +31

    ఎవ్వరి వృత్తి వాళ్ళకి గొప్ప లే అన్న మీరు ఫీల్ అవ్వొద్దు అన్న సముద్రంలో జాగ్రత్త అన్న 👍👍❤️❤️❤️

  • @prasadbudi9401
    @prasadbudi9401 2 ปีที่แล้ว +241

    గాడిద కేమి తెలుసు గంధపు చెక్కల వాసన 👍👍👍

    • @dhanalakshmi4634
      @dhanalakshmi4634 ปีที่แล้ว

      Super assalu ❤

    • @sandyapotnuru8256
      @sandyapotnuru8256 11 หลายเดือนก่อน

      Vanda mandilo avado burada jaluthada adi nuvu patinchukoku nuvu nilaga video lu cheyu

    • @AnithaJogu17-gs9gz
      @AnithaJogu17-gs9gz 11 หลายเดือนก่อน

      Video motham u valla tiyadame sari pondi thammudu

    • @AnithaJogu17-gs9gz
      @AnithaJogu17-gs9gz 11 หลายเดือนก่อน

      Papam valla Pani devudike telusu

  • @ranjithpatel2847
    @ranjithpatel2847 2 ปีที่แล้ว +173

    బ్రో మనం చేసే పనిలో ఏం తప్పు లేనప్పుడు మనం ఇంకొకరి గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు 😍😍👍👍

  • @shirishanayak7094
    @shirishanayak7094 2 ปีที่แล้ว +49

    Congratulations 400k subscribe family 💕💕💕💕💕💐💐💐
    కుక్కలు మొరుగుతాయి... అలానే..పట్టించుకోకూడదు ఎవరి వృత్తి వారికే గొప్ప....
    నువ్వు ఇంకా మంచి ఉన్నత స్థానానికి చేరుకోవాలి..
    All the best 💕 Nani Garu 💕
    MB fan
    From - Hyderabad #Shirishanayak

  • @society._123
    @society._123 ปีที่แล้ว +10

    Bro relaxed ga kurchoni enni negative comments ayna pedataru...nature lo job is greater than artificial software and other companies jobs... proud of bro...all the best

  • @dodlavijaykumar6940
    @dodlavijaykumar6940 2 ปีที่แล้ว +27

    Bro ని పని ఎంతో రిస్క్. ప్రాణాలతో చెలగాటం 👍👍keep it up

  • @sudhakalyani2416
    @sudhakalyani2416 2 ปีที่แล้ว +351

    జై గంగపుత్ర ♥️

  • @muralithamiri3944
    @muralithamiri3944 ปีที่แล้ว +5

    తమ్ముడు.. మీరు బాద పడకండీ.... మీరు కష్ట జీవులు...మీ...కు....ఆ... దైవానుగ్రహం లభిస్తుంది...👍👍👍🙌🙌🙌🙌🙌

  • @agasteenpaliki5863
    @agasteenpaliki5863 ปีที่แล้ว +10

    పదిమందికి అన్నం పెట్టేవారు మీరు, మీరు ప్రాణాన్ని పణంగా పెట్టి మా నోటికి రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు.మీరు great nani sir. God bless you🙌🙌🙌🙌

  • @anilkumar-qw4et
    @anilkumar-qw4et 2 ปีที่แล้ว +14

    Aaakari fisheries department vaalaku kuda teliyani chepalu gurinchi local boy NANI ki telusu…..super bro for your knowledge

  • @reddykavitha5674
    @reddykavitha5674 2 ปีที่แล้ว +60

    హాయ్ నాని బాధపడకు నేను చాపల వాడినే నిన్ను చూస్తే హ్యాపీ ఉంది నాని ❤️❤️❤️👍👍👍🙏🙏🙏

  • @bhagya.superakkagorle8437
    @bhagya.superakkagorle8437 2 ปีที่แล้ว +2

    అలాంటి వారి కోసం ఆలోచించడం కుడా waste బ్రదర్ మీరు చేసే పని చాలా గ్రేట్ బ్రదర్ ❤️

  • @apsgracepadmalatha9719
    @apsgracepadmalatha9719 ปีที่แล้ว +1

    Super Nani సముద్రం లో మేము కూడ తిరిగినట్టుంది ని వీడియో చూస్తుంటే 👌🏻
    మీ అక్క గ్రేస్ రాజు చాలా చాలా బాగుంది నాన్న కానీ మీ కష్టాలు చాలా కష్టాలు
    మా ఊరు గుంతకల్ అనంతపురం డిస్టిక్ AP😊👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @marumudimanojkumar5255
    @marumudimanojkumar5255 2 ปีที่แล้ว +6

    అన్నా నీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్నా ,చాలా natural గా ఉంటాయి.నువ్వు ఇంకా ఇలాంటివి ఎన్నో చేయాలని కోరుకుంటున్న అన్నా .ఇలాంటి వీడియోస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అన్నా.....

  • @subbusri3534
    @subbusri3534 2 ปีที่แล้ว +49

    Hi అన్నయ్య గుడ్ మార్నింగ్ 🌹👌

  • @vjnarender3513
    @vjnarender3513 ปีที่แล้ว

    నాని నువ్వు నిజమైన గొప్ప వాడివి
    నీవు చేసే వృత్తి దేవుడి తో సమానం
    మనం సిగ్గు పడే అవసరం లేదు
    నీ వృత్తి చాలా గొప్పది
    నేను హైదరాబాద్ లో వుంటా
    నేను హర్ బార్ కి వచ్చినప్పుడు నిన్ను తప్పనిసరిగా కాలుస్తూ
    Bhai నాని

  • @vishwanadhviswanadh9224
    @vishwanadhviswanadh9224 ปีที่แล้ว +1

    ఎవరి వ్తుత్తి వారికే గొప్ప సూపర్ brother 👌👌👌🙏🙏🙏💐💐💐❤️❤️❤️

  • @ramsurada8196
    @ramsurada8196 2 ปีที่แล้ว +5

    హాయ్ నాని అన్న నాది శ్రీకాకుళం అల్లి వలస గ్రామం అన్న తన సొంత వృత్తిని పదిమందికి చెప్పుకుంటే తన వ్యాల్యూ తగ్గుతుందేమో అని ఎవరికీ చెప్పకుండా నేను అది నేను ఇది అని చెప్పుకునే వాళ్లకి ఏమి తెలుసు అన్న మనం చేసే వృత్తిని ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అని గర్వంతో వీడియో తీస్తున్న చూడు సూపర్ అన్న నువ్వు నేను ఒక మత్స్యకారుడి నీ అయినందుకు గర్వపడుతున్నాను

  • @MasterGaming-zq9pj
    @MasterGaming-zq9pj 2 ปีที่แล้ว +37

    Always respect u Anna ❤❤🙏

    • @VinodKumar-gz8lv
      @VinodKumar-gz8lv 2 ปีที่แล้ว

      పేదవాళ్ళు పని చేస్తుంటే వీళ్ళు చూడు కామెంట్లు చూసుకుంటున్నారు

  • @venkykudidala9011
    @venkykudidala9011 ปีที่แล้ว

    మీ వీడియో చూసి చాలా ఆనందం గా ఉంది తమ్ముడు బాగుంది ని ఛానల్ నైస్ తమ్ముడు ఎవ్వరికీఆయన కష్టం చేసేవాళ్లకే కష్టం తెలుస్తుంది తమ్ముడు ఎవడో అన్నాడాని బాధపడకు

  • @sowmyasona6495
    @sowmyasona6495 ปีที่แล้ว +5

    The oldies love story was amazing ❤️

  • @puttasreedharreddy9067
    @puttasreedharreddy9067 2 ปีที่แล้ว +57

    Dignity of Labour shall prevail in any profession anna
    Jai Ganga Puthrulu😍

  • @maheshterapalli4017
    @maheshterapalli4017 2 ปีที่แล้ว +27

    Jai gangaputra 🙋
    Love from Warangal 💗

    • @seshubalu8728
      @seshubalu8728 2 ปีที่แล้ว

      Barking dogs never bite go a head Nani my boy God bless u

  • @anandnani7726
    @anandnani7726 ปีที่แล้ว

    Chala kashtapadi life risk chesi fishing chestunnaru.memu simple ga bargain chesi konukuntam. Ee videos chusina tarvate Mee kashtam telustundi. meeru real heroes

  • @mushigumpulayakeshmushigum3792
    @mushigumpulayakeshmushigum3792 2 ปีที่แล้ว

    నాని bro నిజంగా ని ధైర్యానికి సెల్యూట్ మీ videos అన్ని చూస్తాను చాలా బాగుంటాయి నేను దుబాయ్ లోఉంటాను మా ఫ్రెండ్స్ కూడా చూస్తారు bro ఎప్పుడేయన సొర చెప్పని చూడాలని ఉంది bro చుపిస్తావ్ కాదా కొంచెం జాగ్రత్త bro జై గంగ పుత్ర

  • @funtym1601
    @funtym1601 2 ปีที่แล้ว +16

    The intro was superb...❤

  • @mnindira1827
    @mnindira1827 2 ปีที่แล้ว +77

    నాని ఎవరు ఏమన్నా .బాధ పడకూడదు.అందరూ ఒకలా ఉండరు...నీ వీడియో బాగుంటుంది..మీము విశాఖపట్నం వస్తే నిన్ను. కల వచ్చ నాని

  • @Bhaskarprasad.
    @Bhaskarprasad. ปีที่แล้ว +2

    నువ్వు ఫీల్ అవ్వొద్దు అన్నా... ఫస్ట్ టైం సముద్రంలో జరిగే ప్రతీ విషయం చాలా నీటిగా అర్దం అయ్యేలా చెప్తున్నావు....చేసే ప్రతీ వీడియో visual wonder లా ఉంది..

  • @kirank809
    @kirank809 2 ปีที่แล้ว +3

    We don't eat fish non-vegetarian but watching videos for sea exploration n some other dance music videos plus reality life ..
    All the best with your job ..👍

  • @ocs748
    @ocs748 2 ปีที่แล้ว +25

    Bro your work is full of danger and hardwork, and I salute you all. No other profession has so much danger and hardwork, we are proud of you for the pride taken in your work. You are the pride of our nation. Please accept our humble thanks and admiration.

  • @ravipspk9691
    @ravipspk9691 2 ปีที่แล้ว +5

    ఎంత అన్నా శ్రీకాకుళం యాస ని మించింది లేదు 😍😍😍

  • @SriDevi-dt5tm
    @SriDevi-dt5tm ปีที่แล้ว +1

    Thammdu super bagga enjoy chestunnmu ne videos

  • @madhu4341
    @madhu4341 ปีที่แล้ว

    అన్నా ఎవరు రుత్తి వాళ్లకే అన్న నువ్వు నిజంగా కరెక్ట్ గా చెప్పావ్. మనకు ఇష్టము ఏందో మనకి మాత్రం తెలుసు. ఇంకొకరికి ఏం తెలుస్తుంది వృత్తి ఎవరి క్యాస్ట్ ఎవరు ఏం చేస్తారో వాళ్లకు మాత్రమే తెలుసు ఉంటుంది ప్రతి ఒక్కరికి తెలిసిన అవసరం మనకు లేదు

  • @krupapaul8692
    @krupapaul8692 2 ปีที่แล้ว +6

    Meeru chesina hardwork ki manchi pratipphalam vastundhi don't worry about your profession.
    na vuddesham emiti antey life jackets vesukontey bavuntundhi ani naa small openion .
    your video and sahasam is great 👍👍👍👍

  • @konetirameshnellore6197
    @konetirameshnellore6197 2 ปีที่แล้ว +3

    ఎవరి పని వాళ్లకు గొప్ప అంతే కాని ఎవరిని తక్కువగా చూడకూడదు నాని అది వాడి కర్మ వదిలేయండి అలాంటి వాళ్ళను పట్టించుకోకు నాని god bless you 💒🕋🕉️🙏🙏🌹🌹🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌹🌹🙏🙏🌹🙏🙏🙏

  • @tarunabi7566
    @tarunabi7566 ปีที่แล้ว +1

    Anna nee video nenu first time choosaa
    Naaku chalaa nachindhi
    Nuvvu inka manchi videos cheyyali bro
    And all the best
    And nee work lo konchem jaagrathhaga vundu bro

    • @tarunabi7566
      @tarunabi7566 ปีที่แล้ว +1

      Nenu subscribe ayya anna

  • @rajasekhargundlapalle3913
    @rajasekhargundlapalle3913 2 ปีที่แล้ว +1

    Hi Bro.. I am watching ur channel going Good... Boat ⛵ fishing experience super..., Anyway I like it.....

  • @indhub8323
    @indhub8323 2 ปีที่แล้ว +10

    I literally enjoyed ur talking way bro just loved ur way of talking

  • @GopiKrishna-vw4bo
    @GopiKrishna-vw4bo 2 ปีที่แล้ว +11

    ఎవరో ఏదో అన్నారని నువ్వు ఫీల్ అవ్వకు కుక్కలు 100 మొరుగుతాయి మన పని మనదే

  • @chandukdarling6288
    @chandukdarling6288 ปีที่แล้ว +1

    Nani Anna madhi ayithe Antharvedhi Gondi 🎉🥰👍 videos anni Chala bagunnayi Anna 🥰

  • @satishkankanala9860
    @satishkankanala9860 ปีที่แล้ว

    You are super bro.very honest person.don't care about any waste fellows.keep going bro🥰

  • @rammohanraogantena3780
    @rammohanraogantena3780 2 ปีที่แล้ว +7

    Avvado aedhoo annadu Ani nv feel Kaku broo😎

  • @pradeepgogulamanda2003
    @pradeepgogulamanda2003 2 ปีที่แล้ว +4

    మళ్ళీ నువ్వు వేట కు వెళ్లడం సంతోషం గా వుంది నాని g. ప్రదీప్ వెస్ట్ గోదావరి

  • @akhilreddy7944
    @akhilreddy7944 ปีที่แล้ว

    I love ur Videos a lot 😘😘😘
    Meru Samudram girichi chala baga Cheputaru... nenu Me prathi oka video miss kakunda chusthuntha

  • @sanjubiddika398
    @sanjubiddika398 2 ปีที่แล้ว

    Good brother chala chala bagundi god bless you annayya.and meeru matladina words always good words and true word's.

  • @staypositive8701
    @staypositive8701 2 ปีที่แล้ว +7

    Love from vizag... అక్కయ్యపాలెం 👍

  • @akhilreddy1341
    @akhilreddy1341 2 ปีที่แล้ว +8

    Hi nani ♥️ I'm from Bangalore
    Big fan of u r way of talking

  • @muralibathula2771
    @muralibathula2771 2 ปีที่แล้ว +1

    evaro adho annarani feel avaku bro
    Miru life risk chesi fishing chestaaru
    Miru hatsoff anna

  • @thirumalarajkumar6763
    @thirumalarajkumar6763 ปีที่แล้ว

    Super darling నిన్ను ప్రేమించే ప్రతి ఒక్కరూ నీ సంతోషం కోరుకుంటాం
    నీకు మేము మాకు నువ్వె ❤️🔥💪

  • @vijju687
    @vijju687 2 ปีที่แล้ว +4

    Great 👍👏😊 person
    Fish🐠🐋🐟 boys
    Every time good👍 words by nani
    Variety fishing🎣 fishes🐠🐋🐟

  • @RajeshR-pi2cz
    @RajeshR-pi2cz 2 ปีที่แล้ว +50

    నాని అన్నా వాడు ఈ మధ్య ఎర్రగడ్డ హాస్పెటల్లో నుంచి పూర్తిగా treatement తీసుకోకుండా తప్పించుకొని వచ్చాడు వాడు గురించి మనకు ఎందుకు 👍👍

  • @manojkumarsosayya3119
    @manojkumarsosayya3119 ปีที่แล้ว

    అరె బ్రో అనేటోళ్లు 100 అంటారు మేము బ్రాహ్మణ అయినా గాని నీ వీడియోలు చూస్తా నేను. నువ్వు సూపర్ బ్రో

  • @m.bhavaninaidu
    @m.bhavaninaidu 2 ปีที่แล้ว

    Nani u are really great person. I watch your videos daily.

  • @Gangaputraeditz
    @Gangaputraeditz 2 ปีที่แล้ว +17

    జై గంగపుత్ర జై గంగమ్మ తల్లి.
    Love brother 🐬🐬

  • @rowdyrishi7128
    @rowdyrishi7128 2 ปีที่แล้ว +5

    అన్న నువ్వు తోపు అన్న. 💪💪💪👌👌

  • @shaiksajid2413
    @shaiksajid2413 10 หลายเดือนก่อน +1

    mansushulu anadrau okatey anna , andaru tinede annam a , evado anna matalu Nv pattinchukoku , Nv ne laga undu ❤❤

  • @manupriya-gb9wy
    @manupriya-gb9wy ปีที่แล้ว

    Nani Nve Challaga Undali.Super Babu Meeru Chala Kasttapadutunnaru. Kanneellu Vastunnai MI Kasttem Chustunty. Meeru Andaru Bagundali. Manu Priya. H.y.d.

  • @AnilKumar-nt3eo
    @AnilKumar-nt3eo 2 ปีที่แล้ว +4

    Nice talking to you give respect take respect excellent words.. god bless you nani..

  • @vignesh3433
    @vignesh3433 2 ปีที่แล้ว +36

    Don't worry anna ur really working hard ♥️

  • @allurirani5316
    @allurirani5316 2 ปีที่แล้ว +2

    Don't worry Nani, work is important, all the best nani

  • @keerthichinta5384
    @keerthichinta5384 2 ปีที่แล้ว

    Mee Valle andi ,mee mathyakarula kashtam prathyakshamga telisindi .all the best andi.

  • @aravindarya516
    @aravindarya516 2 ปีที่แล้ว +7

    Nice content nani…keep going 👍

  • @RajKumar-yg2uh
    @RajKumar-yg2uh 2 ปีที่แล้ว +5

    Tatha story super 😅😅😅

  • @amscatering1969
    @amscatering1969 ปีที่แล้ว

    Hi brother, you are true hero.. Mee videos chala baga vunai. Negative comments patinchukoku. All the best.

  • @bhanuprasad2653
    @bhanuprasad2653 2 ปีที่แล้ว

    Super 👌👌 anna nee vedio...yavadoanna maatalu manam pattinchukokudadhu

  • @Utubechannel009
    @Utubechannel009 2 ปีที่แล้ว +5

    Don't underestimate proffesion guys. 😑
    Worship is equal to god ❤️
    Nyc video anna

  • @sambobby9974
    @sambobby9974 2 ปีที่แล้ว +18

    Hi broo, I'm a Vegetarian... Never ate even egg also in my entair life. But still love your blogs. Because your videos have natural content. Yepudaite 1 Or 2 persons ne gurinchi negative ga comment chesaru antee, ne life lo growth successful go saguthondi and ardham. So be positive... God bless you. ❤ from Mumbi

  • @chitti_chakri3319
    @chitti_chakri3319 2 ปีที่แล้ว +2

    Congrats for 400k bro

  • @Telugumovieshorts165
    @Telugumovieshorts165 ปีที่แล้ว

    Kukkalu maruguthayi bro ,pattinchukoku nivu genuine person vi, AA fans

  • @KVT-or1hg
    @KVT-or1hg 2 ปีที่แล้ว +7

    love from Godavari ❤️👏👏👏👏

  • @dnsdattu1041
    @dnsdattu1041 2 ปีที่แล้ว +3

    Stay blessed local boy nani appudu ela adhagali ani manaspoorthiga korukuntunna

  • @sushi_vlog
    @sushi_vlog ปีที่แล้ว +1

    Nice brother... All the best..

  • @shankarkinthada3073
    @shankarkinthada3073 2 ปีที่แล้ว

    Hi అన్న నా పేరు శంకర్ నాది జగదంబా ని వీడియో s చాలా బాగుంటాయి👌👌👌

  • @jashwanthpram3363
    @jashwanthpram3363 2 ปีที่แล้ว +5

    *Ninni avaru annaro vadini vachi chepalu patamanu thelusthadi don't worry bro ♥️*

  • @powerofpspk9474
    @powerofpspk9474 2 ปีที่แล้ว +12

    Bro love u♥️

  • @bandarusrinath4646
    @bandarusrinath4646 2 ปีที่แล้ว +1

    Very entertaining and satisfying

  • @msthunders1741
    @msthunders1741 ปีที่แล้ว

    Super brother hats off don't think about another do you work 🙏🙏🙋‍♂️🙋‍♂️

  • @Balu66673
    @Balu66673 2 ปีที่แล้ว +11

    Don't worry anna we are with you ❣️

  • @panda0261
    @panda0261 2 ปีที่แล้ว +5

    Love from Telangana kothagudem anna❤️

  • @sriramulub.sriramulu5012
    @sriramulub.sriramulu5012 ปีที่แล้ว

    Anna meeru mee staff chaala hard workers anna mee ku hands up anna

  • @balughanta3109
    @balughanta3109 2 ปีที่แล้ว

    Bro exlent job me videos last four days'nunnchi watch chaystuna chala bagunaye meru enka Baga chaylee

  • @kandepallidemudu5851
    @kandepallidemudu5851 2 ปีที่แล้ว +6

    love from vizag gajuwaka👍

  • @rajendrakumar.k1661
    @rajendrakumar.k1661 2 ปีที่แล้ว +4

    మీ ఫిషింగ్ చాలా బాగా ఉంటాది
    యలమంచిలి

  • @user-bp2um4sg7y
    @user-bp2um4sg7y 11 หลายเดือนก่อน

    Anna neanu Kuwait nundi anna me videos neanu challa interest ga chustha anna challa happy ga untundi anna

  • @vonnakotiramu7030
    @vonnakotiramu7030 2 ปีที่แล้ว

    వీడియోస్ చాలా బాగున్నాయి అన్న

  • @Kasi1605
    @Kasi1605 2 ปีที่แล้ว +3

    Hi! Nani I’m watching from Nigeria ( Africa) I’m from Vizag

  • @civilsonvj4430
    @civilsonvj4430 2 ปีที่แล้ว +4

    Young boys Love Story Vlog Chei Nani Bro...,,👌

  • @SwimWithRam
    @SwimWithRam ปีที่แล้ว

    You are really great bro, nuvvu distract avvaku you are one the best, I see your videos

  • @venkatarameshdabbiru935
    @venkatarameshdabbiru935 2 ปีที่แล้ว

    Nani your vedeos are very natural.Nobody can comment you in adversely.
    You are done hard work in sea

  • @AjayKumar-qv4gy
    @AjayKumar-qv4gy 2 ปีที่แล้ว +5

    Nani Anna I love you ❤️❤️❤️❤️

  • @peddintikumar4586
    @peddintikumar4586 2 ปีที่แล้ว +8

    Vadi matalu pattinchukoku bro 🤟 me work meru correct ga chestunnaru ALL THE BEST 👌👌

  • @user-sx8rw2yn7t
    @user-sx8rw2yn7t 2 หลายเดือนก่อน

    అన్న సూపర్, మీ వీడియో లు చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నాము, అన్నా మాది పుత్తూరు మండలం, vss పురం గ్రామం

  • @pricypricy8535
    @pricypricy8535 ปีที่แล้ว

    Anna nu ami badha padaku nee videos Anni chala super ga vuntayee God bless you anna

  • @bhukyaramesh971
    @bhukyaramesh971 2 ปีที่แล้ว +8

    హాయ్ అన్నా తెలంగాణ జిల్లా జనగాం మండల్ తరిగొప్పుల

  • @rajuking2323
    @rajuking2323 2 ปีที่แล้ว +6

    Dont worry bro be happy ❤️

  • @karnatakafoodielover5358
    @karnatakafoodielover5358 ปีที่แล้ว +1

    Hii bro I'm from banglore, I love fishes , I'm very bi fan of u