పార్లమెంటులో పైకప్పు లీక్ || Roof leak in Parliament ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024

ความคิดเห็น • 307

  • @Sayad_Mahaboob_Basha
    @Sayad_Mahaboob_Basha 2 หลายเดือนก่อน +22

    *ఎవరు ప్రశ్నించకండి ఎందుకంటే దేశం కోసం ధర్మం కోసం*

  • @suribabu5471
    @suribabu5471 2 หลายเดือนก่อน +48

    దేశం కోసం ధర్మం కోసం ఆ మాత్రం సర్డుకోలేరా

  • @chinthapallirangareddy1947
    @chinthapallirangareddy1947 2 หลายเดือนก่อน +37

    వర్షపుదేవుడు కొత్త పార్లమెంట్ భవనాన్ని చూడాలని ఉబలాటపడితే మిరుతప్పుబడ్తే ఎట్లా సర్ !

    • @rahulsankruthyan6260
      @rahulsankruthyan6260 2 หลายเดือนก่อน +8

      😂😂 వరుణ దేవుడు కరుణించి పార్లమెంట్ లో ఎంపీలు సేవ చేసి ఆలసిపోతున్నారు అని సేద తీరడానికి స్విమ్మింగ్ పూల్ ను ఏర్పాటు చేశాడు

    • @JeevanKumar-yw9zz
      @JeevanKumar-yw9zz 2 หลายเดือนก่อน +1

      ​@@rahulsankruthyan6260😂😂

    • @rahulsankruthyan6260
      @rahulsankruthyan6260 2 หลายเดือนก่อน

      @@JeevanKumar-yw9zz 😂😂😂

  • @hrishikesh2006
    @hrishikesh2006 2 หลายเดือนก่อน +50

    Parlament roof leak
    Ayodhya Ram Mandir leak
    Air port roof leak
    Bridge leak
    Roads leak
    Ias paper leak
    Ips paper leak
    Irs paper leak
    Doctor paper leak
    Iam andhabhakt
    Gujarat gulam
    Modi is great

    • @Hdhdndjjdhdj
      @Hdhdndjjdhdj 2 หลายเดือนก่อน +3

      Credit goes to modi advise and his technology 😂😂😂

    • @nirmalageddam127
      @nirmalageddam127 2 หลายเดือนก่อน

      Sardar Patel statue leak

  • @KSR_Oney
    @KSR_Oney 2 หลายเดือนก่อน +74

    పనోడు పందిరేస్తే పిచ్చుకలు పడేసాయంట.. మన తెలుగు సామెత గుర్తుకొస్తుంది..

    • @rahulsankruthyan6260
      @rahulsankruthyan6260 2 หลายเดือนก่อน +10

      😂😂😂 మన పనోడు బోడి గాడు

    • @SaiTeja_Akula
      @SaiTeja_Akula 2 หลายเดือนก่อน +8

      Temporary parliament yemo idi kuda 😂

    • @Rakash273
      @Rakash273 2 หลายเดือนก่อน +1

      Fafam kalutundi kada niku😂😂​@@jawaharparepally8247

    • @Raju85589
      @Raju85589 2 หลายเดือนก่อน

      ​@@jawaharparepally8247BJP it sall godi WhatsApp University paid fack propaganda fack scripts 😂😂😂

    • @Raju85589
      @Raju85589 2 หลายเดือนก่อน

      ​@@jawaharparepally8247BJP it cell godi WhatsApp University paid commentr payment ichara bro🍊🍑🍊🍑

  • @vkvrao4257
    @vkvrao4257 2 หลายเดือนก่อน +42

    ఇకమీదట ఎప్పుడూ వర్షాకాల సమావేశాలు వుండవు

  • @jagadeesh9194
    @jagadeesh9194 2 หลายเดือนก่อน +37

    సుద్ద పూస అవినీతి లీకు అవుతుంది.దేశం కోసం ధర్మ కోసం సర్దుకు పోవాలి 😂😂😂

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 2 หลายเดือนก่อน +2

      Kaleshwarmu pillarlu kungghaye,
      Yadhadri lo roads kunggaye,
      Khammam kottha bus stand lo water lerkege, ivi mathramu gurthu vunddavu, modi meedha edvatamu fashion ayynddhi lenddi.

    • @jagadeesh9194
      @jagadeesh9194 2 หลายเดือนก่อน +1

      @@jawaharparepally8247 అందరు ఒక తాను ముక్కలే, అవినీతి పరులు పట్ల నాకు బెసజాలు ఉండవు. 😂😂😂

  • @MarryGrace-wb5tj
    @MarryGrace-wb5tj 2 หลายเดือนก่อน +21

    అది మోదీ గర్వానికి నిదర్శనం

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 2 หลายเดือนก่อน +22

    A great grand achievement of india under BJP since independence day,
    Let us celebrate 🥂🥂🍻

  • @Vinayak79953
    @Vinayak79953 2 หลายเดือนก่อน +61

    మోడీ పదిసార్లు పోయాడు బిల్డింగ్ కట్టే అప్పుడు వాళ్లకు సలహాలు కూడా ఇచ్చాడు. ఇంజనీర్లకు కూడా సలహాలు ఇచ్చాడు మేధావి మోడీ

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 2 หลายเดือนก่อน +3

      Medigadda kaleshwaramu ku kuda mukkodu
      10 times velladu PILLERS kungghaye ,
      Yadhadri 10 times velladu mukkodu ROADS kungghaye,
      Khammam kottha bus stand lo water kerkege ivai Anni mukkodi hayam lo ne . Ivi mathramu gurthu vunddavu , modi meedha PADI edvatamu fashion ayenddhi prathi vadiki .

    • @Vinayak79953
      @Vinayak79953 2 หลายเดือนก่อน

      @@jawaharparepally8247వాడు పెద్ద వేస్ట్ గాడు దేశానికి పట్టిన దరిద్రం మోడీ గాడు

    • @Rakash273
      @Rakash273 2 หลายเดือนก่อน +7

      @@jawaharparepally8247 gujarati morbhi lo bridge kuli 200 mandi chanipoyaru, eppudu parliament building leakage, andhbhakt batch ki kcr tappa modi kanipista ledu.

    • @emanirao8247
      @emanirao8247 2 หลายเดือนก่อน

      మన నాగేశ్వర్ గారి.. విశ్లేషణ లు నమ్మి రాహుల్ గాంధీ కి అనుకూలంగా ఓటు వేసి ఆ పప్పు గాడు పీఎం అయ్యేలా చేసారనుకోండి..పాక్ ప్రేరేపిత ఉగ్రవాద బాంబ్ దాడులతో, బహిరంగ మలమూత్ర విసర్జనలతో, పాలసీ పక్షపాతంతో మన బతుకులు సర్వనాశనం అవుతాయి.. ఇది తథ్యం... రాసిపెట్టుకోండి.. prof నాగేశ్వర్ లాంటి లుచ్చ వెధవల కి నష్టం లేదు.. హాయిగా వాళ్ళ పిల్లలు అమెరికా లో వున్నారు.. ఈయన ఇక్కడ వెధవలకి అమ్ముడు పోయి ఏదేదో వాగుతూ వుంటాడు... నష్ట పోయేది సామాన్య ప్రజలైన మనలాంటి వాళ్ళు..ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ, కాంగ్రెస్స్ కంటే ఎన్నోరెట్లు బెటర్.. మోది నచ్చక పోతే, bjp లో వేరే వాడు...అంతే కానీ కాంగ్రెస్స్ ను సపోర్ట్ చెయ్యొద్దు..దయ చేసి అందరినీ వేడుకుంటున్నాను..

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 2 หลายเดือนก่อน +2

      ​@@Rakash273SOROS GADI batcha needhi ,
      Vunna Mata antte vuluku enddhuku , parlament leek avuthe , reper chepistharu Sarena 🤔🤔🤔 .

  • @shaikkhajarasool8333
    @shaikkhajarasool8333 2 หลายเดือนก่อน +19

    మా పరిస్థితి కూడా అంతే సార్.ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి.

  • @satyanarayanapotula5022
    @satyanarayanapotula5022 2 หลายเดือนก่อน +14

    శ్రీరాములవారు బీజేపీ కి పెట్టిన శాపం అనుకుంట.

  • @satyanarayanagourishetty1108
    @satyanarayanagourishetty1108 2 หลายเดือนก่อน +49

    టెక్నాలజీ పెరిగింది , అంతకంటే ఎక్కువగా అవినీతి పెరిగింది.
    అడ్డాకూలీ నుండి ఆర్థిక మంత్రుల వరకూ కమీషన్ల పంపకాల ఫలితం ఇలాగే ఉంటుంది.

    • @వైష్ణవం
      @వైష్ణవం 2 หลายเดือนก่อน +5

      మన అమరావతి సెక్రటేరియట్ కట్టినవాడు యేమో పార్లమెంట్ కూడా కట్టింది😂😂😂

    • @Harik-h5z
      @Harik-h5z 2 หลายเดือนก่อน

      @@వైష్ణవం😂😂😂😂😂

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 2 หลายเดือนก่อน +1

      Avunu medigadda la
      Yadhdri la
      Khammam kottha bus stand la 🤔🤔🤔 .

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 2 หลายเดือนก่อน

      చిన్న దొంగ గురించి మాట్లాడలేదు కాబట్టి పెద్ద దొంగ గురించి మాట్లాడవద్దు అనే మూర్ఖులు ఉంటారు కొంచెం జాగ్రత్త.
      ధర్మం కోసం ఇలాటివి పట్టించు కోకూడదు అనే వారు కూడా ఉంటారు జాగ్రత్త.
      పెద్ద పెద్ద నీటి పారుదల ప్రాజెక్ట్స్ అందుకే కట్టడం లేదు. మోదీ గారు థాంక్స్ to modi

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 2 หลายเดือนก่อน

      పక్క వీధిలో పెళ్ళం తప్పు చేసినప్పుడు మాట్లాడలేదు నా పెళ్చం తప్పు చేసినప్పుడే ఎందుకు మాత్కడతున్నావు అని అడిగే టైప్ కొందరు ఉంటారు తప్పు ఎవరు చేసినా తప్పే అప్పుడు అడగ లేదు కాబట్టి ఇప్పుడు అడగవద్దు అనే మూర్ఖత్వం దేశానికి ప్రమాదం

  • @VenkatSantosh
    @VenkatSantosh 2 หลายเดือนก่อน +34

    3000 crores pettina rama Mandiram kooda anthe.

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 2 หลายเดือนก่อน +2

      1200 la kotlu pettina YADHADRI la
      Medigadda PILLARLA la
      Khammam kottha bus stand la 🤔🤔🤔 .

    • @Rakash273
      @Rakash273 2 หลายเดือนก่อน +1

      @@jawaharparepally8247 parliament lo leakage unda? Leda andhbhakt

    • @powerstarpawankalyanfan2605
      @powerstarpawankalyanfan2605 2 หลายเดือนก่อน

      ​@@jawaharparepally8247Enka nayam bjp vallu kavali ane ramandhir,parlament lo vana padela chesaru ani చేపలే బత్తాయి

    • @powerstarpawankalyanfan2605
      @powerstarpawankalyanfan2605 2 หลายเดือนก่อน

      ​@@jawaharparepally8247Enka nayam bjp vallu kavali ane ramandhir,parlament lo vana padela chesaru ani చేపలే బత్తాయి

  • @satyanarayanaravula9917
    @satyanarayanaravula9917 2 หลายเดือนก่อน +4

    దేశ్భక్తులు కట్టిన పార్లమెంట్ కదా,సర్దుకుపోవాలి.వేరెవరైతే వాళ్ళు దేశద్రోహులు అవుతారు.

  • @LINGISETTIBAJI
    @LINGISETTIBAJI 2 หลายเดือนก่อน +6

    దీనికి కారణం తక్కువ కాలంలో పూర్తి చెయ్యాలన్న ఆలోచన ... ఇప్పుడు అందరూ ఎంత స్పీడుగా నిర్మించారో అని చూస్తున్నారు కానీ ఎంత క్వాలిటీగా ఇస్తున్నారు అని చూడటం లేదు అని రంగాలలో

  • @PK-uu1lt
    @PK-uu1lt 2 หลายเดือนก่อน +31

    Infrastructure collapsed in BJP's rule 😢😢😢

    • @-pjtalks
      @-pjtalks 2 หลายเดือนก่อน +1

      Education is important uncle

  • @saminenivinayaknaidu3819
    @saminenivinayaknaidu3819 2 หลายเดือนก่อน +8

    1600 కోట్లు పేట్టి కట్టిన AP లో secretariat full leak అవ్వగా కేవలం 900 కోట్లు తో కట్టిన Parliament లో leak అవ్వడం లో no surprise .. అప్పుడు CBN దోచుకున్నాడు .. ఇప్పుడు Modi 😡

    • @SpeedyCabs
      @SpeedyCabs 2 หลายเดือนก่อน

      Mothaneke andharu dhochkune valle 😂😂😂

    • @saminenivinayaknaidu3819
      @saminenivinayaknaidu3819 2 หลายเดือนก่อน

      @@SpeedyCabs మా ప్రపంచ నాయకుడు మన దైవం మన దేవుడు ✊🏾✊🏾✊🏾ఏందుకో అరవటం లేదు .. డబ్బులు తో full happy ఏమో

  • @babuji4259
    @babuji4259 2 หลายเดือนก่อน +1

    మన పోలింగ్ విధానమే అస్తవ్యస్తంగా ఉంది అవినీతిని అంతం చేసే మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అనుకుంటా
    అవినీతి సొమ్మును బయటకు తీసుకురావటానికి నోట్లు రద్దు చేసిన మహానుభావుడు
    అవినీతి అనే ముసుగులో తనకు ఎదురు తిరిగిన ప్రతి రాజకీయ నాయకుడిని ఈ డి ఇన్కమ్ టాక్స్ అనేక రకాల సంస్థలతో ఇబ్బంది పెట్టే దార్శనికుడు
    పేద ప్రజలను ఆస్తిపరులు గా చేసే ఆదర్శవంతుడు
    యువతకు ఏ దశ దిశ నిర్దేశం చేసే ఏఏ దార్శనికుడు
    దేశ కీర్తిని నలు దిశల వ్యాపింప చేసే ది శాలి
    నౌన్ బయోలాజికల్ మరియు దేవుడి వరప్రసాదం ఆంటీ మోడీ గారి పాలనలో అవినీతి వామ్మో
    అది ఏదో అనుకోకుండా జరిగింది లే
    ఒక అవినీతి అంటే మరలా అవినీతి అన్న వారిని దేశద్రోహి అంటారు

  • @r.seenaiah
    @r.seenaiah 2 หลายเดือนก่อน +9

    మీరు విమర్శిస్తే బీజేపీ వాళ్లు ఇది సనాతన ధర్మం లో భాగం , ప్రొఫెసర్ నాగేశ్వర్ హిందూ వ్యతిరేఖి అంటారు సార్

  • @SOULREFLECTIONIMPULSESRI
    @SOULREFLECTIONIMPULSESRI 2 หลายเดือนก่อน +32

    Shame modi government

  • @Vishwambhara
    @Vishwambhara 2 หลายเดือนก่อน +5

    పూర్వకాలం ఎప్పుడో కట్టినవి ఏమి కావడం లేదు, ఈ మధ్యన కట్టినవి కారడమంటే ...
    అప్పుడు పెద్ద టెక్నాలజీ, మిషనరీ లేకపోయినా నాణ్యత, అంకిత భావం ఉన్నాయి.
    ఇప్పుడు ఆ రెండూ ఉన్నాయి, ఈ రెండూ లేవు.

  • @manigonuguntla2890
    @manigonuguntla2890 2 หลายเดือนก่อน +3

    Where are andhabhaktas 😂😂

  • @MohammedZaheeruddin-nr5sp
    @MohammedZaheeruddin-nr5sp 2 หลายเดือนก่อน

    Well said. It is my experience also Sir. World at laughing at us for our corrupt practices. Regards ❤❤❤

  • @ravichandra5422
    @ravichandra5422 2 หลายเดือนก่อน +1

    Excellent Analysis Sir 👏👏👏👌🙏

  • @NageshDYFI
    @NageshDYFI 2 หลายเดือนก่อน +46

    పార్లమెంట్ భవనము
    అయోధ్య రామాలయం
    బీహార్ లో గుజరాత్ లో బ్రిడ్జి కూలిపోవడం ఇవన్నీ మోడీ ప్రధానమంత్రిగా ఓదా లో నిర్మించిన ప్రధాన ప్రాజెక్టులు

    • @anwarpasha1645
      @anwarpasha1645 2 หลายเดือนก่อน +6

      S. Modi Vision 2047 India antae Idhae bro. Sabka Saath Sabka Vikas kada andukae andhariku Sama Nayam chesthunadu e Modi.

    • @yogikyasa
      @yogikyasa 2 หลายเดือนก่อน

      Yes

  • @hramu629
    @hramu629 2 หลายเดือนก่อน +14

    మేడిగడ్డ చూసిని డమ్ సెప్టి ఇంజినీరింగ్ లు వస్తే తొందరగా రిపోర్టులు ఇస్తారు ఒక్క రోజుల్లో ఇస్తారు

    • @naresh03436
      @naresh03436 2 หลายเดือนก่อน

      Ha ha.. Parlikent leaks ki same engineers.. Design lo bagam ani cheptharu .. Water falls effect ravadaniki ala create chesaru.

  • @sankarrao4687
    @sankarrao4687 2 หลายเดือนก่อน +7

    Just like AP secretariat in Amaravathi.

  • @amruthasam
    @amruthasam 2 หลายเดือนก่อน +10

    Parlament contractor Adani అయి ఉండాలి, కల్తీ సిమెంట్, వాడి ఉంటాడు, పోర్టు లు, ఎయిర్పోర్ట్ లా పరిస్థితి ఏమిటో?

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 2 หลายเดือนก่อน

      TATA వాళ్ళ corruption అయ్యి ఉంటుంది.

  • @kvrmurty6910
    @kvrmurty6910 2 หลายเดือนก่อน +93

    BJP ప్రభుత్వం అంత అవినీతి మయం ,, మోడీ ప్రభుత్వం దిగిపోయాక అన్నీ బయటకు వస్తాయి😂😂😂

    • @sureshch1383
      @sureshch1383 2 หลายเดือนก่อน +3

      మరి కాంగ్రెస్ లో ఎమి చేసింది??

    • @sivakrishna7783
      @sivakrishna7783 2 หลายเดือนก่อน +2

      Abba chaa

    • @Nutrition-v2v
      @Nutrition-v2v 2 หลายเดือนก่อน

      @@sureshch1383

    • @Nutrition-v2v
      @Nutrition-v2v 2 หลายเดือนก่อน +9

      Congress chesinde BJP cheddamanukuntunda? Then why BJP?

    • @midhundone9126
      @midhundone9126 2 หลายเดือนก่อน +3

      😂😂😂 ​@@sureshch1383 నాగార్జున ప్రాజెక్టు వీడియో సరిగ్గా చూడలేదా

  • @hemanthgade125
    @hemanthgade125 2 หลายเดือนก่อน +3

    GREAT MODIJI OF INDIA

  • @johnyRockz143
    @johnyRockz143 2 หลายเดือนก่อน +10

    Modi 2047 vision 😂

    • @rahulsankruthyan6260
      @rahulsankruthyan6260 2 หลายเดือนก่อน +4

      😂😂😂 ఇంత చిల్లర గాడు, లఫూట్ గాడు అవినీతి పరుడు ఏ ప్రధానమంత్రి లేడు. మన కర్మ కాలి 2013 నుంచి అమ్ముడుపోయిన మీడియా సోషల్ మీడియా భజన పుణ్యమా గెలిచాడు.వీడికి టైం దగ్గర పడింది

  • @hell2464
    @hell2464 2 หลายเดือนก่อน +35

    Gujarat..andh bhakts model... విశ్వ పురుగు 😂😂😂

  • @the-loverofbeardo2142
    @the-loverofbeardo2142 2 หลายเดือนก่อน +9

    Parliament leakage
    Ram mandir leakage
    Airports leakage
    Atal sethu crocks
    Paper leakage
    Shame on bjp govt

  • @maryjamndalmudi3275
    @maryjamndalmudi3275 2 หลายเดือนก่อน +1

    Sir there is satire in Times of India News paper printed today on Parliament leak with heading, Ode bucket'.

  • @lakkamsrinivas6598
    @lakkamsrinivas6598 2 หลายเดือนก่อน +1

    రాహుల్ గాంధి లాంటి ----సమర్థ నాయకుడితె మంచి గమ్ వాడేవాడు .. మీరు మాట్లాడినప్పుడు వచ్చే తుంపర లా ఉంది ఆ లీకేజి .

  • @nandagopalgajapaka1587
    @nandagopalgajapaka1587 2 หลายเดือนก่อน +3

    Scams Govt.. All Leakage Govt... 😂😂😂😂

  • @naveenraju3224
    @naveenraju3224 2 หลายเดือนก่อน +2

    Visionary leadership lo idhi common sir

  • @ParthaSarathyIppili
    @ParthaSarathyIppili 2 หลายเดือนก่อน

    Nobody can Stop Rain God blessings ☑️☑️

  • @alexs2544
    @alexs2544 2 หลายเดือนก่อน +1

    It's great construction by Modi.....and his technology....
    Thats the development of our country

  • @joshuakollabathula1432
    @joshuakollabathula1432 2 หลายเดือนก่อน +1

    Our currency notes also😢😢😢😢😢same situation sir....

  • @samba369
    @samba369 2 หลายเดือนก่อน +3

    అంతా లీక్ మయం....ఈ జగమంతా లీక్ మయా0.. 🙆‍♂️🙏

  • @SRR-55555
    @SRR-55555 2 หลายเดือนก่อน +2

    ON ONERSHIP IN EMPLOYEES IN CIVIL ENZINEERS

  • @drvkrishnarao1014
    @drvkrishnarao1014 2 หลายเดือนก่อน +13

    56 అంగుళాల ఛాతి గొప్పధానం ఇది

  • @chiranjeevivangapandu3132
    @chiranjeevivangapandu3132 2 หลายเดือนก่อน +5

    1200 cr sir

  • @devendrababuuppala6337
    @devendrababuuppala6337 2 หลายเดือนก่อน +1

    మేము కూడా పెంకుటింట్లో ఉన్నాం సార్ బకెట్లు చెంబులు గిలాస లు గంగారం కూడా పెట్టాం

  • @needaengineeringworks8923
    @needaengineeringworks8923 2 หลายเดือนก่อน

    సార్ నమస్కారం మీరు సరే జరిగిన లోక్సభ ఎన్నికల ఓట్లు లెక్కింపులు ఎక్కువ తక్కువల కోసం ఒక డిబేట్ చేయవలసిందిగా కోరుచున్నాము వీడియో క్లియర్ కట్ గా

  • @vrattaluri9045
    @vrattaluri9045 2 หลายเดือนก่อน +1

    రామాలయం లీకు
    పార్లమెంటు లీకు.
    ప్రజాస్వామ్యం లీకు

  • @raviteja5992
    @raviteja5992 2 หลายเดือนก่อน +2

    "Even in the parliament building, there is corruption."😅🤣🤣🤣

  • @justinanand1057
    @justinanand1057 2 หลายเดือนก่อน

    Great Analysis

  • @vineelD8
    @vineelD8 2 หลายเดือนก่อน +20

    సుద్ద పూస ప్రభుత్వపు అవినీతి లీక్ అవుతుంది

  • @Kodada-SouthIndia
    @Kodada-SouthIndia 2 หลายเดือนก่อน

    Good analysis..😊🎉

  • @Baban-fu9wt
    @Baban-fu9wt 2 หลายเดือนก่อน +1

    File case against engineers contractors

  • @bujutipamuletireddy7720
    @bujutipamuletireddy7720 2 หลายเดือนก่อน

    This too is the house of commons. Bringing back our old memories 😂

  • @chiranjeevivangapandu3132
    @chiranjeevivangapandu3132 2 หลายเดือนก่อน +5

    Sir meeru ala ante ela sir
    Modi daily 18 hrs kastapadi kattindru idi

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 2 หลายเดือนก่อน +32

    అమరావతిలో తాత్కాలిక సెక్రెటేరియట్ భవనం కూడా అప్పట్లో లీక్ అయ్యిందని వార్తలు వచ్చాయి

    • @revanthkumar8593
      @revanthkumar8593 2 หลายเดือนก่อน +5

      Temporary secretariat

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 2 หลายเดือนก่อน

      ​@@revanthkumar8593బిల్డింగ్ గట్టిది .100లు ఉంటుంది.కిటికీ డర్లునుంచిలోనకి చల్లుకొట్టింది.

    • @KRISHna-td6om
      @KRISHna-td6om 2 หลายเดือนก่อน

      అందుకే, tatkalikam ani annaru.
      Permanent dhi inka kattaledu.

    • @manchisreedharrao589
      @manchisreedharrao589 2 หลายเดือนก่อน +4

      @@KRISHna-td6om కారినా పర్వాలేదు అన్నమాట. నిర్మాణ రంగంలో ఎంతో చరిత్ర పేరు ప్రఖ్యాతులు ఉన్న సంస్థ L&T కట్టింది మరి

    • @shakerreddymalreddy9066
      @shakerreddymalreddy9066 2 หลายเดือนก่อน +2

      meeru emaina gorrela lekapote guddigaga govt nu support cheyadamena

  • @birruyellaiah6060
    @birruyellaiah6060 2 หลายเดือนก่อน +15

    BJP 🍊🍊 lu em antaro ❤

    • @puttamanikanta2535
      @puttamanikanta2535 2 หลายเดือนก่อน +1

      Miru blue Berry aaa ambedkar naaa kooo***

  • @sridharreddy2297
    @sridharreddy2297 2 หลายเดือนก่อน +1

    చిన్నపటి దాకా ఎందుకు ఆంధ్ర సచివాలయంను చూసారుగా! పార్లమెంట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టారు.

  • @arunkumar-wt1ys
    @arunkumar-wt1ys 2 หลายเดือนก่อน +1

    Non biological kada.... anything possible...😂😂

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 2 หลายเดือนก่อน

    వాటి ని కట్టినవారు,కట్టించినవారు నిజాయతిపరులు,అందుకేగా ఎక్కడ లీకేజీ లేకుండా,వున్నాయి అయితే కోటనుకోట్లు ఖర్చు పెట్టి కారడానికి కూడా ఒక ఇంజనీరింగ్ ఉందంటే,కేవలం వందుకోట్లకన్నా ఎక్కువైుండదు,మిగిలినవి కాంట్రాక్టర్,తో పాటే మన నాయకగనం,ఉందనే ఇట్టాగే అర్థం ,

  • @abhilashreddy8876
    @abhilashreddy8876 2 หลายเดือนก่อน

    If the leakage is small ...it should be sorted out .....

  • @Mohan1960
    @Mohan1960 2 หลายเดือนก่อน

    Sir...ISRO rockets are water proof and launching took place during heavy down pour also.we follow very high standards and have three types of Quality checks( Quality control, Quality assurance and Test & evaluation Review)The cause of water dripping may be due to Bad workmanship and lack of Quality supervision.

  • @sk.jakeerhussain1845
    @sk.jakeerhussain1845 2 หลายเดือนก่อน +4

    Tatha nidrapokunda Observe cheste idela jarigindi ....
    Some battailu idi kuda soros pani antaru 😂😂😂😂

  • @PinkuMilky
    @PinkuMilky 2 หลายเดือนก่อน +1

    😂😂😂sanatana dharamam lo idi oka bhagam😂😂😂

  • @Ramking7262
    @Ramking7262 2 หลายเดือนก่อน +1

    ఇది కేవలం అవినీతి వల్లే...

  • @dr.madanmohan6700
    @dr.madanmohan6700 2 หลายเดือนก่อน +6

    Double Engine government 😁 👌 🤔 😎 😳 🤣 😁 👌 🤔 😎 😳 🤣 😁 👌 🤔 😎 😳 🤣 😁 👌 🤔

  • @kasivastu
    @kasivastu 2 หลายเดือนก่อน +1

    అది టాటా వారు కట్టిన నిర్మాణం.

    • @Rakash273
      @Rakash273 2 หลายเดือนก่อน +3

      Abbo avuna, Mari Kameshwaram lo problem vaste kcr chesinattu matladaru kada.

  • @Hdhdndjjdhdj
    @Hdhdndjjdhdj 2 หลายเดือนก่อน +1

    It’s modi’s technology 😂😂😂

  • @mahesh84
    @mahesh84 2 หลายเดือนก่อน

    Corruption at peaks ...i doubt any new project will sustain longer ...

  • @bujjiraju7834
    @bujjiraju7834 2 หลายเดือนก่อน +6

    ED, CBI ఎక్కడ

  • @south-indiansouth-india
    @south-indiansouth-india 2 หลายเดือนก่อน

    it's shame to India

  • @manikenjamuri2998
    @manikenjamuri2998 2 หลายเดือนก่อน

    Jai shree Ram Jai Bjp

  • @nareshaachanta698
    @nareshaachanta698 2 หลายเดือนก่อน

    Ede oka news dani meeda analysis… kudos to your knowledge

    • @powerstarpawankalyanfan2605
      @powerstarpawankalyanfan2605 2 หลายเดือนก่อน

      బత్తాయి లి వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తే అధి న్యూస్ నిజని చెపితే న్యూస్ కదు కదా రా హౌల్ గా ప్రజల సొమ్ముతో కట్టిన పార్లమెంట్ 1000cr petti కట్టిన పార్లమెంట్ రా

    • @nareshaachanta698
      @nareshaachanta698 2 หลายเดือนก่อน

      @@powerstarpawankalyanfan2605 petindi APJ Kalam gari picture name emo Pawan Kalyan and commenting like unethical person.. me lanti valu unantha varaku leakage issues ye nadusthai public issues kanna

    • @nareshaachanta698
      @nareshaachanta698 2 หลายเดือนก่อน

      @@powerstarpawankalyanfan2605 areò dry fruit. People like you will concentrate more on leaks not the public issues. Nv comment chesav kada ade wassp forwarded ra pulka. Public issue meeda fight cheyali ra bad cow. Photo emo Kalam name emo PK, but ne language is vague. Ne lanti vallu unnatha varaku Elanti news lu views lo first untai.

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 2 หลายเดือนก่อน

    Today it's not big issue bcz it's I st rainy season for it. That glass dome can be replaced.
    But its name, structure have no relevance. Vista is not right word.
    Previously it was parliament or sansad or lok sabha. They r meaning full and easily understood by people 😊

  • @rajendernallareddy4007
    @rajendernallareddy4007 2 หลายเดือนก่อน +3

    It is disgusting and disturbing the Government should take it seriously I understand Tata project built it is disgraceful

  • @rammaloth1999
    @rammaloth1999 2 หลายเดือนก่อน

    Sir need clarification on dhanam nagendhar comments in assembly

  • @varak7980
    @varak7980 2 หลายเดือนก่อน +1

    Viswaguru engineering 😂😂😂

  • @chiranjeevivangapandu3132
    @chiranjeevivangapandu3132 2 หลายเดือนก่อน +2

    This our vikasit barath sir
    ISRO vallu Modi ni entr kanivvaru sir anduke avi leakage lu vundavu sir

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 2 หลายเดือนก่อน +2

    Cbn మోడీ vision అంతే 🌧 rain folls అంటరు

  • @srinivasraoponugoti8477
    @srinivasraoponugoti8477 2 หลายเดือนก่อน +1

    Be careful sir cuz ED , IT officers are waiting for you and for so many TH-camrs .

  • @surendrakukkala2868
    @surendrakukkala2868 2 หลายเดือนก่อน +6

    సిగ్గు సిగ్గు.

  • @indianajones65
    @indianajones65 2 หลายเดือนก่อน +1

    Asalu water harvesting technology sir idi....

  • @satheeshakula6709
    @satheeshakula6709 2 หลายเดือนก่อน +1

    Technology perege koddi advancement undali kani.. avineethi ... Technology ni dominate chesesindi...

  • @lebakulasatish6674
    @lebakulasatish6674 2 หลายเดือนก่อน +1

    Every project epc mode lo chesthunaru sir, quality checking government department kakunda private department (PMC) chesthunaru

  • @kuchipudimadhukarbabu6001
    @kuchipudimadhukarbabu6001 2 หลายเดือนก่อน +1

    AmrutKAAL lo anthey!!

  • @petlupadmanabham5171
    @petlupadmanabham5171 2 หลายเดือนก่อน

    Congress period and other periods

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 2 หลายเดือนก่อน

    ఎలాగూ పార్లమెంట్ భవనంలో చెప్పాలి పెంచుతారు ఇంకా అక్కడ ప్రజలకు ఉపయోగ పడే చర్చలు ఏవి జరగవు

  • @kollatiraju301
    @kollatiraju301 2 หลายเดือนก่อน

    Yenti ఈ దారుణలు

  • @jaishrimahatma9643
    @jaishrimahatma9643 2 หลายเดือนก่อน

    Modi's paper leak, now rain water leak.

  • @Templebells9099
    @Templebells9099 2 หลายเดือนก่อน

    Boss. Talk about 11 bridge collapses in Bihar.

  • @saminenivinayaknaidu3819
    @saminenivinayaknaidu3819 2 หลายเดือนก่อน

    Modi గారు మన బాబు సలహాలు తీసుకోని వుంటే బాగుండేది … 2018 అప్పుడే 1600 crores తో కట్టిన AP secretariat leak అవ్వగా Ys Jagan ఏ చేపించాడు ఆ leak అని అరిచాడు కరిచాడు తన media ద్వారా .. modi కూడా Rahul Gandhi మీద అలానే చేయాలి ✊🏾✊🏾✊🏾.. మన ప్రపంచ power star 🌟 దేవుడు మద్దతు కూడా వుంటుంది modi కి .. అసలే ఊగిపోవడం అరవడం చోక్కా చించుకోవడం elections తర్వాత చేయలా ✊🏾✊🏾✊🏾

  • @khwajaindian6622
    @khwajaindian6622 2 หลายเดือนก่อน

    Prapancham mana vaipu choosthundi .

  • @vijaysagar5291
    @vijaysagar5291 2 หลายเดือนก่อน

    Profesir garu roju roju ki mi analysis lu digajaruthunnayi itlantivi analysis cheyadam kadu bala latha madam videos chusi konham nerhukondi

  • @prasadanu2745
    @prasadanu2745 2 หลายเดือนก่อน +1

    ఐరన్ హాండ్ వాళ్ళు మొదలు పెడుతే ఇలానే వుంటుంది ఇద్దరు పోతే వేల కోట్ల అవినీతి బయటకు వచ్చింది ఈ మూడూ వ్యక్తి పోతే లక్షల కోట్ల అవినీతి బయటకు వచ్చుద్ది

  • @varak7980
    @varak7980 2 หลายเดือนก่อน

    Wasting taxpayers money...should be arrested

  • @lawscool5691
    @lawscool5691 2 หลายเดือนก่อน +1

    సమర్దించుకోవడంలో ఈ బ్రిటిష్ క్రాస్ బ్రీడ్ ఆరెస్సెస్ బ్యాచ్ కి పెట్టింది పేరు

  • @pulireddy05
    @pulireddy05 2 หลายเดือนก่อน

    Nageswar Rao garu ki Panduga!
    Dheeni meeda 10 videos cheyyochchu!
    Dammunte, kerala tragedy meeda cheyandi choodamu!
    Bengal atrocities cheyyandi choodamu!

    • @Akshay13134
      @Akshay13134 2 หลายเดือนก่อน

      He already did video on Kerala issue yesterday.

  • @sivakumarchilakalapalli6217
    @sivakumarchilakalapalli6217 2 หลายเดือนก่อน

    Shame shame shame.shyless governance. State loni leakse

  • @Prasad-q5x
    @Prasad-q5x 2 หลายเดือนก่อน +3

    మీ ఇల్లు పార్లమెంట్ లాంటిదే అనుమాట. పైన పెట్టిన గ్లాస్ డూమ్ ని స్లాబ్ అంటారా సార్?... లీక్ అయ్యే చోటు ఎంట్రన్స్ హాల్, లాభి కాదుసారు..... అందుకే సార్ మీరు ప్రోఫెసర్ అయ్యేరు.....

    • @komaraiahjakkinaboina5415
      @komaraiahjakkinaboina5415 2 หลายเดือนก่อน +3

      Veedu visha purugu propesar kadhu

    • @Rakash273
      @Rakash273 2 หลายเดือนก่อน +1

      ​@@komaraiahjakkinaboina5415ayana professor kadu ley gaani water leak avtundi daani gurinchi matladu

  • @ravichandra5422
    @ravichandra5422 2 หลายเดือนก่อน

    KCR Hayam Lo Nirminchina Telangana Secretariat New Building Ki Kooda Ilanti Problems Start Iyyayi Sir