Apex Sikh Body SGPC Slams Rahul Gandhi | రాహుల్ పై సిక్కులు సీరియస్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ค. 2024
  • భరతవర్షలో తాజా వార్తలు, విశ్లేషణలు, సంపాదకీయాలు, అభిప్రాయాలు, చర్చలు, కథనాల కొరకు ఛానల్ ను SUBSCRIBE చేసుకుని ఫాలో కాగలరు.
    ► Follow Bharatavarsha on:
    ✷Facebook: / bharatavarsha4u
    ✷Instagram: / bharatavarshaa4u
    ✷Koo: www.kooapp.com/profile/bharat...
    ✷Twitter: / bharatavarsha4u
    ✷Threads: www.threads.net/@bharatavarsha4u
    🫰Support Bharatavarsha:
    Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
    Our Account Details:
    Bharatavarsha Digital MediaNetwork
    Bank Name: HDFC
    Ac No- 502000 8626 9395
    IFSC: HDFC0009628
    భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
    ► Support Bharatavarsha by Join as a TH-cam Channel Member
    ✷JOIN: / @bharatavarsha4u
    #AndhraPradesh #Telangana #LatestTeluguNews #IndiaNewsTelugu #WorldNewsTelugu #TeluguCurrentAffairs #BHARATAVARSHA #bharatavarsha4u, #bharatavarshaNEWS, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TG News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha TH-cam Channel, Bharatavarsha Latest Videos, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, Bharat Varsh, Bharat Varsha
    ► Subscribe:
    ✷Bharatavarsha: / bharatavarsha4u
    ✷DuvvadaSivaPrasad: / @itsmeedsp
    ✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
    ✷B Talkies Telugu: / @btalkiestelugu
    ✷DSP Thoughts: / dspthoughts
    ► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
    (Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
    ► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
    మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷

ความคิดเห็น • 296

  • @pydichittibabu954
    @pydichittibabu954 7 วันที่ผ่านมา +160

    రాహుల్ గాంధీ కి ముస్లిం లు, కిరస్తానీ లు బతికితే చాలు, హిందూ, సిక్కు లు, జైన్ లు, పార్సి లు, బుద్దులు పోయిన పరవాలేదు

    • @kavyaSrivasam
      @kavyaSrivasam 7 วันที่ผ่านมา +17

      రాహుల్ గాంధీ శంకర జాతి వాడు కదా ( ముస్లిమ్, క్రిస్టియన్, పార్సీ) మరి బుదులు
      కూడా అంతే కదా.,😂😂😂😂🙄

    • @sadusrinivasreddy979
      @sadusrinivasreddy979 7 วันที่ผ่านมา +7

      Rahul. Ku only. Muslims. BrThukethe. Chalu

    • @PriyamachariPriyamachari
      @PriyamachariPriyamachari 7 วันที่ผ่านมา +4

      ఎందుకంటే రాహుల్ ఖాన్........... ఖాన్ గ్రేస్ కదా 😮

  • @marpuraju5528
    @marpuraju5528 7 วันที่ผ่านมา +198

    దేవుళ్లది అభయ ముద్ర..కానీ కాంగ్రెస్ ది భస్మాసుర హస్తం.

    • @krishnachaithanya.immadi
      @krishnachaithanya.immadi 7 วันที่ผ่านมา +7

      Super anna me coment

    • @jaya7790
      @jaya7790 7 วันที่ผ่านมา +4

      😂😂😂😂😂😂😂😂 correct

    • @Kakisudhakar
      @Kakisudhakar 6 วันที่ผ่านมา

      Ur right 👍

    • @devi9154
      @devi9154 6 วันที่ผ่านมา

      Yes you are right

    • @raghavachary2116
      @raghavachary2116 6 วันที่ผ่านมา

      Currect Bro...namaskaram.

  • @mvaralaxmi2678
    @mvaralaxmi2678 7 วันที่ผ่านมา +44

    కాంగ్రెస్ది భస్మాసుర హస్తం
    కాంగ్రెస్ ముక్త్ భారత్ దేవుడా తొందరగా కరుణించు

  • @PAPESHWAR4246
    @PAPESHWAR4246 7 วันที่ผ่านมา +47

    ఇప్పుడు మనం ఎంత మొత్తుకున్నా వాడిని ఏం పికలేము ఎలక్షన్స్ ఐపోయినాయి కదా అది కూడా వాళ్ళకు తెలుసు, ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టిన రాహుల్ కే ఓటువేస్తారు మన హిందువులు యూట్యూబ్ వాట్సాప్ లా లో చూసి అయ్యో అంటారు కానీ ఓటు వేయడం మాత్రం మనారు 🤦🤦🤦

    • @user-es7de2pk8j
      @user-es7de2pk8j 7 วันที่ผ่านมา

      అమాయక ప్రజలను ఏజెంట్ లు డబ్బు మాయలో పడేసి ఓటులు వేయించేసుకొంటారు. తమిళ నాడు లో కూడా ఈ మధ్య జరిగిన ఎలక్షన్ లో 40 కి 40 ఎమ్పీ లు జయించడం చూసి మేము అర్థం చేసుకున్నాము

  • @eswararao.sesetti
    @eswararao.sesetti 7 วันที่ผ่านมา +47

    అన్నా...మన హిందువులది సహనం అంటారా... లేక చేతగానితనం అంటారా....
    వాడు అంత డైరెక్ట్ గా అంటే కూడా స్పందించాలని ఏ ఒక్క హిందువూ అనుకోలేదా...
    జాగో హిందూ....
    జై హింద్... భారత్ మాతా కీ జై..

    • @chiguruyellam6233
      @chiguruyellam6233 7 วันที่ผ่านมา +4

      చేత గాని తానం

    • @vennumarella567
      @vennumarella567 7 วันที่ผ่านมา +2

      చేతకానితనం… లేదంటే హిందూ దేవాలయాలకి ట్రస్టీలుగా, మెంబర్లు, ఛైర్మన్లుగా భ్రష్టులైన రాజకీయనాయకులెందుకు. VHP, RSS నిద్రపోతున్నాయి…BJP ఓటు బ్యాంకు కోసం హిందువుల్ని వాడుకుంటున్నారు అంతే….

    • @user-jw8hz6lh3y
      @user-jw8hz6lh3y 6 วันที่ผ่านมา

      ​@@vennumarella567Hindus ki iste sariga chusukuntara Inka chedagodatara rss chetiki without kulalu iste andaru oppukuntara

    • @srinivasaprasad9662
      @srinivasaprasad9662 6 วันที่ผ่านมา

      చేతగాని తనం... సహనం అనకూడ దేమో

    • @akshaj5104
      @akshaj5104 6 วันที่ผ่านมา

      చేతకాని తనం కానే కాదు , హిందువులు అంత చేవలేని వాళ్లు కాదు, మిగతా వాళ్ళు ఆకాశం నుండి ఏమి ఊడిపడలేదు, వాళ్లకు ఎక్కువ చేతులు కాళ్లు లేవు, హిందువులకు తాము హిందువులము అని తెలియక, మీరు చూసిన రోడ్లపై జరిగిన హింసలు గొడవలు అన్నీ కూడా ప్లాన్ డు, రెచ్చగొట్టి నవి, కొందరు వెనకాల ఉండి నడిపించిన వి, పోలీస్ పరంగా, న్యాయపరంగా మాకు ఏం కాదు అనే భరోసా లో ఉన్నారు వాళ్ళు,, అంతే,,,,,

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 7 วันที่ผ่านมา +22

    రాహుల్ కి ఇప్పుడైనా బుద్ధి రావాలి...హిందువులకి క్షమాపణ చెప్పాలి...

  • @upenderreddy2685
    @upenderreddy2685 7 วันที่ผ่านมา +36

    వాని అయ్య మతం, అమ్మ మతాల్ని మాత్రం ఏమీ అనలేదు. వీడు పక్కా కల్తీ బాడ్కావ్.

  • @selfseeker143
    @selfseeker143 7 วันที่ผ่านมา +12

    సిక్కు గురువులు ఖండించారు, ముస్లిం గురువులు ఖండించారు, కానీ మన హిందూ గురువులు, శంకరాచార్యులు మాత్రం ఖండించలేదు.

  • @KVRRR999
    @KVRRR999 7 วันที่ผ่านมา +21

    హిందువుల తీరు, దున్నపోతు మీద వాన కురిసినట్లే

  • @kishangatla4542
    @kishangatla4542 7 วันที่ผ่านมา +79

    సిక్కులన్న నిద్ర లేచారు హిందువులు నిద్రపోతున్నారు ఇంకా

  • @user-ou4sg5dp3q
    @user-ou4sg5dp3q 7 วันที่ผ่านมา +17

    రాహువు గాండూ ఫ్యామీలి ని ఊచకోత కోయాలి!

  • @arajendraprasad2022
    @arajendraprasad2022 7 วันที่ผ่านมา +15

    గా తులసి చందు కు కూడా ఇది చూపించాలి. దానికి అప్పుడైన బుద్ధి వస్తా దో రాదో.
    దాని మొఖం ఇంకా రాహుల్ ఖాన్ కు వత్తాసు పలుకత దో.

    • @mvaralaxmi2678
      @mvaralaxmi2678 7 วันที่ผ่านมา +5

      గంజాయి చందు కు రాహుల్ ఖాన్ భారతదేశంలోనే ధైర్యం ఉన్న వీరుడు తెలివి పరుడు అని ఊహించుకుంటూ ఉంటది. వీడియో పెట్టదు

    • @sathyapotharla3368
      @sathyapotharla3368 5 วันที่ผ่านมา

      Ame eppudo Rahul ki support ga matladesindhi matladthune untadhi

  • @sinujungaveni8176
    @sinujungaveni8176 7 วันที่ผ่านมา +13

    అన్న ఇంతవరకు ప్రళయం ఎప్పుడు రాలేదు (మేలుకో హిందూ )🙏🙏

  • @gangajakka4255
    @gangajakka4255 7 วันที่ผ่านมา +13

    రాహుల్ కీ వాళ్ళ నాన్న మ్మ కి జరిగిందే జరుగుతదేమో 🤔
    జై మోదీజీ జై బీజేపీ జైజై భరత్ 🚩🚩🚩🚩🇮🇳

  • @shyamsingroy7174
    @shyamsingroy7174 7 วันที่ผ่านมา +53

    వాడు మన దేశానికి చాలా ప్రమాదకరం

  • @bethanabhatlashakuntala7576
    @bethanabhatlashakuntala7576 7 วันที่ผ่านมา +9

    ఎన్ని అయినా చెప్పండి కొంత మంది మాట్లాడతారు కానీ మాములు హిందువులకు ఏమి పట్టదు

  • @kathrajirajkumar709
    @kathrajirajkumar709 7 วันที่ผ่านมา +9

    ఏ చేత్తో తినాలో,దీంతో కడుక్కోవలో తెలియని వాడు కూడా ముద్రల గురించి మాట్లాడటమే...

  • @kavyaSrivasam
    @kavyaSrivasam 7 วันที่ผ่านมา +20

    మన హిందువులు తప్పితే అన్ని మతాల వాళ్లు రాహుల్ కి వ్యతిరేకమే.
    హిందువులలో ఆయెక్యత లేదు . ఆ మనల్ని కాదులే అని నిమ్మకు నీరెత్తినట్లు ఉంటారు.
    అదే ముస్లిమ్ లో చూడండి వాల్ల వల్ల తప్పు ఉన్న ఒప్పుకోరు. అది వాళ్ళ ఆయెక్యమత్యం.
    ఈ రాహుల్ గాంధీ రోజు రోజు కే అసత్య ఆరోపణలు వినలేక పోతున్నాము. ఇది చాలా ప్రమాదం. ముఖ్యంగా యువకులు
    విచక్షణ రహితంగా ప్రవర్థిస్తునారు.
    బీజేపీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవాలి.

  • @mvvkrishna97
    @mvvkrishna97 7 วันที่ผ่านมา +15

    Hindus are now focused on financial stability & growth. They're more focused on each & every development of their individuals in all sectors & spheres. If an individual is strong financially then he can control any number of population. Money mukhyam...manda kadu. We Hindus struggled a lot in British/Islamic invasions. After Independence also we went thru horrible poverty. Now slowly we're becoming strong particularly in Modi ruling. Hindus already reacted wildly with vote saying what's Khangress aukhat. But still awareness/conciousness is required in Hindus. You & NH channels are really working hard in that. Big Thanks🙏

  • @veeraswamyoorugonda8370
    @veeraswamyoorugonda8370 7 วันที่ผ่านมา +38

    దేశాన్ని అనిశ్చితి లోకి, విధ్వంసం లోకి నెట్టెందుకు కొన్ని బలమైన అంతర్గత విదేశీ శక్తులు చాలా ప్రణాళిక ప్రకారం ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వారికి రాహుల్ లాంటి పరిపక్వాత లేని వారి ఉపన్యాసాలు ఉతమిస్తున్నాయి. రాహుల్ గాంధీ ప్రసంగగానికి, సపోర్ట్ చేసిన కుహనా మేధావులకు, కొన్ని వర్గాలలోని అసహన వాదులకు గడ్డిపెట్టేలా సమాజం లోని వివిధ సామాజిక వర్గాలు
    ఎలా స్పందిస్తాయో చూడండి.

    • @vraj5471
      @vraj5471 7 วันที่ผ่านมา +3

      He is involved with those forces

    • @nnrchk1288
      @nnrchk1288 7 วันที่ผ่านมา

      Don’t think now Rahul is pappu.
      He is acting very smart.
      He is blaming openly and blatantly Hindus to gain confidence of Muslims. This is to gain power in future as Muslim population beats Hindu population in next decade. He will confidently become PM.
      He is not pappu now but cunning smart.

    • @ad8943
      @ad8943 7 วันที่ผ่านมา +2

      ​@@vraj5471Congress adhikaram loki leka pote chala pramadakari avvutundi. Adhikaram kosam Desham mottam kaalchestundi.

    • @jaganmohanrao287
      @jaganmohanrao287 7 วันที่ผ่านมา

      ​@@vraj5471
      వాడిని ఒక పది సం. జైలుకి పంపుతేగాని తిక్క కుదరదు. మోది ఏజన్సీలకు ఆదేశాలు ఇచ్చినట్టు పార్లమెంటులో చెప్పారు. మరి అయన ఉద్దేశ్యం ఏమిటో.

    • @hematirupathi1283
      @hematirupathi1283 7 วันที่ผ่านมา +1

      Jail kadu tani tatimeyali vadini asalu.. Syria lo padeyali.. Edokati peli potadu edava

  • @prasannakumar4414
    @prasannakumar4414 7 วันที่ผ่านมา +22

    అయ్యా శివా!! సిక్కులు, హిందువులు రాహుల్ గాడికి అవసరం లేదు. వాడికి కావలసింది తు ర క లు అంతే బాబూ...........

  • @anandaraomp4876
    @anandaraomp4876 6 วันที่ผ่านมา +3

    హిందువు రియాక్టర్ అయినట్టైతే
    ఈ దేశం ఏనాడో హిందూ దేశమయ్యేది ,,!!

  • @rajuniquevlogs755
    @rajuniquevlogs755 7 วันที่ผ่านมา +19

    Please say Rahul Khan not Gandhi

  • @srikarthesketcher5566
    @srikarthesketcher5566 7 วันที่ผ่านมา +12

    Well said, we r very weak and no unity among us

  • @RSYAMASUNEDRARAOfeelwellsyam
    @RSYAMASUNEDRARAOfeelwellsyam 7 วันที่ผ่านมา +6

    ఈ పనికిరాని చెత్త రాహూల్ మాట్లాడిన మాటలకు హిందువులు అందరికి పార్లమెంట్ సాక్షిగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.
    జై శ్రీ రామ్

    • @jaganmohanrao287
      @jaganmohanrao287 7 วันที่ผ่านมา +1

      ఖచ్చితంగ చెప్పాలి.

  • @mavudichakradhararao3262
    @mavudichakradhararao3262 7 วันที่ผ่านมา +16

    Desa drohulaku courts vunnayi. He will be protected.

  • @jarupulamonika7477
    @jarupulamonika7477 7 วันที่ผ่านมา +4

    భరత్ వర్ష‌‌‌ గారు మీకు నమస్కారం... మీరు 👌👌👌👌👌👌👌👌

  • @K.sivakumaar1987
    @K.sivakumaar1987 7 วันที่ผ่านมา +5

    మీ ఓపినింగ్స్ చాలా బాగుంది

  • @lavanyareddyenreddy8634
    @lavanyareddyenreddy8634 7 วันที่ผ่านมา +6

    Jai sriram🙏🙏🙏

  • @krishnamamilla2964
    @krishnamamilla2964 7 วันที่ผ่านมา +4

    విద్వేషాలుగల మాటలు ఏదుటివారు మాట్లాడినాతప్పేకనుక.... ప్రసార మాద్యమాలు చుాసిప్రసారంచేయాలీ.... హిందువ్వతిరేకులకు తగినబుద్ది చేప్పుతారు...... హిందువులకు మర్యాదలు ఇవ్వకపోగాతర తరాలనుండి హిందువుని వ్యతిరేకంచేవాళ్ళకు ఓట్లువేగేలిపించటం ఇప్పుడుకుాడా అదేసిగ్గుమాలిన బ్రతుకులు.... సిగ్గు తేచ్చుకోని అలోచించి ముందుకు వేళ్ళాస్సిన అవసరంఏంతఇనఉంది.......

  • @naveencherku6488
    @naveencherku6488 6 วันที่ผ่านมา +2

    Wake up Hindus 🕉️

  • @jmahesh853
    @jmahesh853 7 วันที่ผ่านมา +1

    మన హిందూ గుళ్ళల్లో లోని పెద్దలు కూడా అందరూ ఒకేసారి సమావేశం పెట్టి వాడు చెప్పిన వాక్యాలు లనుమరి విమర్శించే ఖండించే అంత స్థాయిలో కూడా లేరుఆ హిందూ కులంలో ఉన్న పెద్దలు మరి ఎందుకు ఉన్నారు హుండీలు డబ్బులు ఆదాయం ఉంటే చాలనుకునే వ్యవస్థలోనే ఉన్నారు ఇప్పటికైనా మారండి జైహింద్ జై భారత్

  • @manjulathag4298
    @manjulathag4298 7 วันที่ผ่านมา +3

    Very proper statement......do not use religions and their symbols for political benefit without proper understanding of them

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 7 วันที่ผ่านมา +2

    బీజేపీ లో ఆర్ ఎస్ ఎస్ లో హిందువులను అన్నాడుగదా ఎవరినన్నా హిందువులనేగదా. వాడిని త్వరలో నేషనల్ హేరాడ్ కేసులో లోపలేయాలీ

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 7 วันที่ผ่านมา +2

    సిక్కులు తో పెట్టుకుంటే ఏమి జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు. ఈ రోజు బీజేపీ నీ అంటే కొన్నాళ్ళ తర్వాత అందరినీ అంటారు ప్రజలు ఇలాంటి వారిని దూరం చేయాలి. అలాంటి వ్యాఖ్యలు ఖండించాలి

  • @adishankaracharyainstitute
    @adishankaracharyainstitute 7 วันที่ผ่านมา +3

    Namaste sir...

  • @baswarajshetty3074
    @baswarajshetty3074 7 วันที่ผ่านมา +1

    Congrats to Rahol khan di.

  • @nagarajurao5359
    @nagarajurao5359 5 วันที่ผ่านมา +1

    దేశ బహిష్కరణ చేయాలి

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 5 วันที่ผ่านมา

    Jai Sriram Jaihind jai Bharath
    Good video
    Thanks

  • @hrushikesh5999
    @hrushikesh5999 7 วันที่ผ่านมา +2

    Jai Sri Ram

  • @user-gd7vd4mh5x
    @user-gd7vd4mh5x 7 วันที่ผ่านมา +2

    దేవతలది "అభయ ముద్ర". కాంగ్రేస్ హస్తం గుర్తు "ఉభయ ముద్ర". ఉభయం అనగా దక్షిణ. కాంగ్రేస్ దృష్టిలో ఉభయం అంటే లంచం, ముడుపులు. 70 ఏళ్ళ కాంగీ పాలనలో అన్నీ కుంభకోణాలేగా.

  • @venkatreddy4256
    @venkatreddy4256 7 วันที่ผ่านมา +16

    దేశం కోసం ధర్మం కోసం జై హింద్ జై భారత్ జై మోడి జి జై బిజెపి జై శ్రీ రామ్ ❤❤🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @chakradharrao32
    @chakradharrao32 7 วันที่ผ่านมา +2

    Mooraq balak 54 saal ka hua pata hi nahi mudras meaning.very sad to say this shows his immaturity .he doesn't know what he is doing.😢

  • @vatsalsr3029
    @vatsalsr3029 6 วันที่ผ่านมา

    Excellent analysis

  • @neelamvenkatarao6463
    @neelamvenkatarao6463 7 วันที่ผ่านมา +2

    సహనం లేదు తొక్కా లేదు ఇంకా ఏమీ తెలియని మూర్కులే ఎక్కువ

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 7 วันที่ผ่านมา +1

    Jai sriram

  • @prabhakarruttala5340
    @prabhakarruttala5340 7 วันที่ผ่านมา +1

    Big sound action and reaction is his performance. He want to be a good exposure to maintain his opposition.

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 7 วันที่ผ่านมา

    అబ్దుల్లా శాస్త్రి గారి కి కౌంటర్ వీడియో లు చేయండి ❤❤❤😂😂😂😅😅😅😅

  • @gummallavisweswararao3934
    @gummallavisweswararao3934 7 วันที่ผ่านมา +2

    👌👍

  • @kasaiahchinnakelam2441
    @kasaiahchinnakelam2441 6 วันที่ผ่านมา

    #CongressMukthBharath

  • @Chraju-qc6wx
    @Chraju-qc6wx 6 วันที่ผ่านมา

    OM NAMASTHE 🕉️🙏

  • @Future-Options
    @Future-Options 6 วันที่ผ่านมา

    Excellent

  • @sivakumaribhogadi758
    @sivakumaribhogadi758 7 วันที่ผ่านมา

    Your analysis are exlent 👌 👌💯💯💯💯👌👌👌👌👌👍👍👍👍abaddala poision gaadu😂😂😂😂😂

  • @Jd-Virat
    @Jd-Virat 7 วันที่ผ่านมา +2

    ⛳️🙏

  • @KishorKumar-cy7fs
    @KishorKumar-cy7fs 6 วันที่ผ่านมา

    Jai Bharat matha ki jai

  • @LakshmiNarasammaChavali-eo8dx
    @LakshmiNarasammaChavali-eo8dx 7 วันที่ผ่านมา +1

    Cheating for decades together is in their DNA only people has to realise who is true deshabhakth and who is pseudo namoo namaha

  • @rameshwerrao5590
    @rameshwerrao5590 7 วันที่ผ่านมา +6

    Same sikhs are supporting rytu udyamas ..what a double standards ? Thana daka vasthey kanee teleedu evvarikaina

    • @bhaghi4of6
      @bhaghi4of6 7 วันที่ผ่านมา

      Real farmers are different from paid farmers

  • @user-vf4je2nl2f
    @user-vf4je2nl2f 6 วันที่ผ่านมา

    Please address Rahul as Rahul Vinci Khan. Thank you 🙏

  • @user-jw7ge6zz8r
    @user-jw7ge6zz8r 7 วันที่ผ่านมา +1

    He visits hathras in u .p but he wont visit tamil nadu on liquer deaths and bengal ruled by begam mamata ji

  • @ChandraSekhar-zn2hu
    @ChandraSekhar-zn2hu 7 วันที่ผ่านมา +18

    రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి కనీస మర్యాద కూడా లేకుండా చేసుకుంటున్నాడు.

  • @kchandra5212
    @kchandra5212 7 วันที่ผ่านมา +1

    Vallakutamabam e desaniki pramadam

  • @user-wd8vy1zl8f
    @user-wd8vy1zl8f 6 วันที่ผ่านมา +1

    రాహుల్ఖాన్ ని ఆత్మభిమానం ఏ హిందువు నమ్మడు

  • @gsksss3862
    @gsksss3862 6 วันที่ผ่านมา

    సూపర్

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 6 วันที่ผ่านมา

    👌👌👍👍🙏🙏🙏🙏

  • @charudattasarmagullapalli7487
    @charudattasarmagullapalli7487 7 วันที่ผ่านมา +1

    Reverse aithe నమస్కారం పెడతాడు.

  • @naveenreddy2223
    @naveenreddy2223 7 วันที่ผ่านมา +1

    🎉

  • @kakarlapudivarma4172
    @kakarlapudivarma4172 7 วันที่ผ่านมา

    Super super super

  • @mr__photography__6141
    @mr__photography__6141 7 วันที่ผ่านมา

    Jai Rahul gandhi jai jai rahul gandhi

  • @umamaheswari8268
    @umamaheswari8268 6 วันที่ผ่านมา

    Jai hindutva

  • @haranathraju9311
    @haranathraju9311 7 วันที่ผ่านมา

    మన హిందూవులకు , మార్పు, ఎంత ఓపిక లేదు, చాలు.

  • @bathulagoutham2147
    @bathulagoutham2147 7 วันที่ผ่านมา +2

    Villaki mathalu mutton machili tappa development schemes unemployment undadu

  • @user-vf4je2nl2f
    @user-vf4je2nl2f 6 วันที่ผ่านมา

    Let the whole world know his real name.

  • @chadrashekar2097
    @chadrashekar2097 7 วันที่ผ่านมา +3

    Yevarini aina dooshisthadu...
    Rahul khan...
    Valla muslims ni okka mata kuda anadu..

  • @sairamkolluri7273
    @sairamkolluri7273 6 วันที่ผ่านมา

    అవన్నీ మామూలే గా అన్నయ

  • @rambabupervela2521
    @rambabupervela2521 7 วันที่ผ่านมา +1

    మీరు ఒక విషయం తెలుసుకోవాల. ఇప్పుడు మళ్లీ elections పెడితే వాళ్ళు రాహుల్ కి ఓటు వేస్తారు. Bjp కి వేయరు.

  • @pcharantej2467
    @pcharantej2467 7 วันที่ผ่านมา

    సరే గర్ల కంటే నీవల్ల హిందూ అని చెప్పారు చెప్పారు గ్రేట్ సార్ మీల ఎవరు మాట్లాడలేదు

  • @krishnamurthygurukala6259
    @krishnamurthygurukala6259 7 วันที่ผ่านมา +1

    మన కాంగ్రెస్ నాయకులు వాడి సంక నాకుతారు కదా వారికీ పదవులు ముఖ్యం

  • @bhavankumar4974
    @bhavankumar4974 6 วันที่ผ่านมา

    I think congress hand symbol should change as it is showing one community symbol

  • @nark2915
    @nark2915 6 วันที่ผ่านมา

    Chittoor jillalo mee tdp party vallu chestunna durmargala gurinchi videos cheyyandi.

  • @pushpalathavadla9219
    @pushpalathavadla9219 7 วันที่ผ่านมา +1

    He is having agenda.. create disturbances / unrest in society.. bjp Takle it create one more.. people think bjp Not capable enough to Takle..

  • @ARAVIND_KARANAM
    @ARAVIND_KARANAM 7 วันที่ผ่านมา +2

    అసలు శిఖ్ లనే వారు కాంగ్రెస్ని ఎందుకు బలపరుస్తున్నారో అర్ధం కావట్లేదు ఇందిరా గాందీ మరణానంతరం వందలాది శిఖ్ లను కాంగ్రెస్ ఉచకోత కోశింది. ఆ హత్యాకాండ కి నాయకత్వం వహించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ బ్రతికే ఉన్నారు

    • @sathyapotharla3368
      @sathyapotharla3368 5 วันที่ผ่านมา

      Vallu kuda ee madhya merkhulla thayarayyaru inko dhesham kosam ankunta

  • @vuppalaveena3354
    @vuppalaveena3354 7 วันที่ผ่านมา +1

    Byoctt rahul gandhi

  • @user-uk7up1vd9u
    @user-uk7up1vd9u 7 วันที่ผ่านมา

    But BJP and it's state units are silent on rahul gandhi remarks.

  • @Kakisudhakar
    @Kakisudhakar 6 วันที่ผ่านมา

    Jai shree Ram Jai hind jai bharat jai BJP

  • @pitepoiujll
    @pitepoiujll 7 วันที่ผ่านมา +1

    Rahulkaan with his inhuman pappu behavior endangered tha khangress future...😮

  • @radhikaparimkayala7779
    @radhikaparimkayala7779 6 วันที่ผ่านมา

    Sir adhi chethagani thanam laga vundhi vallaki

  • @ChakrapaniSavirigana-wz6bp
    @ChakrapaniSavirigana-wz6bp 7 วันที่ผ่านมา +1

    Kamministulu.variburrachaladurangapanichestundi

  • @jupudisarma5059
    @jupudisarma5059 7 วันที่ผ่านมา +1

    Avaraina Ami cheyaleru madi British polacy

  • @mavudichakradhararao3262
    @mavudichakradhararao3262 7 วันที่ผ่านมา +2

    Himduvulu leru. Vunnavallu andaru bondugalle.

  • @varanasidurga5551
    @varanasidurga5551 7 วันที่ผ่านมา

    3:08

  • @prabhakarrao2854
    @prabhakarrao2854 6 วันที่ผ่านมา

    సిక్కులతో కూడా పెట్టుకొని రాహుల్ ఏమైపోదామని????!

  • @waterexpert4141
    @waterexpert4141 7 วันที่ผ่านมา +1

    మొదటి సారి ఈ ఛానల్ చూస్తునాను. చాల లోతుగా, మెత్తగా, పరిపక్వత తో మాట్లాడుతున్నారు. లోతైన విశ్లేషణ, వ్యంగ్యం తో పాటు సోమరి పొత్తు హిందువులకు స్లో డోస్ ఇచ్చినట్టుంది.

  • @anakalis9182
    @anakalis9182 7 วันที่ผ่านมา +2

    Vadu addanga puttinodu, addamaina matale vosthavi.

  • @anandpennepalli2753
    @anandpennepalli2753 7 วันที่ผ่านมา +1

    రాహుల్ ఏదొ ప్లన్ లో ఉన్నారు.... అందుకే పారలమెంట్ లో అలా చేస్తున్నాడని.... తక్కువగా అంచనావేయద్దు....... బ్యక్ గ్రౌండ్ లొ ఏదో జరుగుతుందని...... అయినా హిందువులు కు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను రద్దు చేస్తే మొత్తము హిందువులే చుసుకుంటారు.... లేక పోతే బిజేపి గొవిందా...... గొవిందా..... గొవిందా
    అబివ్రృద్ది అనేది అందరిది...ఎన్ని సార్లు చెప్పి మోసము చేస్తారు... 8500 కావలన్న ముసిలములు బిజేపికి ఔట వేస్తారు గాని ఓటు నో.

  • @pisipatisivaramprasad2564
    @pisipatisivaramprasad2564 7 วันที่ผ่านมา

    😂 sir they're all one only.

  • @subramanyamgara3046
    @subramanyamgara3046 7 วันที่ผ่านมา

    Sishupaludu vanti vadi vandha thappulu ni saksath Shri krushunudu ey oorpu pattadu....
    E bhoomstey oorpu ni nearpindhi.........
    Karma eavarini vadhaladhu konchem time padathundhi......

  • @ryanfetcher7425
    @ryanfetcher7425 6 วันที่ผ่านมา

    Till Khalistan’s are there

  • @gupthatsp8017
    @gupthatsp8017 6 วันที่ผ่านมา

    Indhiramma nu vesesinattu veedini kooda vesesta daridram pothundhi😂

  • @pannapoorna3995
    @pannapoorna3995 7 วันที่ผ่านมา

    IlageRahul. Nizaswarupani hinduvulu thelusukovali

  • @satyasrinivasdasbhuvanagir7918
    @satyasrinivasdasbhuvanagir7918 7 วันที่ผ่านมา

    కొంచెం మత్తుమందు పడేస్తే మిన్నకుండి పోటరేమో