అందరు ప్రవచన కర్తలు వైదికులు . కాబట్టి విష్ణు శివ ఇద్దరు ఒకరే అని భావిస్తారు. కానీ కొంతమంది ఇంకరికి ఇంకొకరి భావాలని అపహాస్యం చేయరు. మీరు కూడా అలాగే ఉండండి. మీరు అన్నట్లుగా వాళ్ళకి లేని భావాలను రుద్దకండి .
మీరు ఒక వీడియో లో సౌందర్యలహరి మాత్రమే చదివితే చాలు అన్నారు కమలాత్మిక చదువు ఇంకొకటి చదువు అని మనుషుల్ని డైవర్ట్ చేస్తున్నావు ఇలా చెబితే మనసుకి ఏమి చదవాలో ఇబ్బందులు గురి అవుతున్నాము
అమ్మా మి విజ్ఞత చాలా గొప్పది...అన్ని సమస్యలకి ఒక్కడే దేవుడిని పట్టుకోవాలి అని మీరు చెప్పినట్లు, ఇప్పటి youtubers ఎవరు చెప్పట్టంలేదు.పైగా ఈ కాలం లోని అనేక సమస్యలకు అనేక దేవతలు అన్నటుగానే చెబుతూ,మన సనాతన ధర్మాన్ని గోడమీది పిల్లి లాగా తయారు చేశారు.ఈ అలుసుతోనే కదా ఇతర మతస్థుల దాడి మనమీద...అమ్మా మిరుమత్రం మి పంథా ఎప్పటికీ మార్చుకో వద్దు...ధన్యవాదాలు🙏🙏🙏🇮🇳
కనకధారా స్తోత్రం వల్ల కేవలం ధన ప్రాప్తి అనే అపోహ నుంచి అందరూ బయటికి రావాలి. మోక్ష ప్రాప్తిని కలిగించగల అద్భుతమైన స్తోత్రం. శ్రీ సామవేదం గారి ప్రవచనం వినండి. 🙏జై శ్రీకృష్ణ 🙏
🙏🙏🙏, నమస్కారములు అమ్మ కనకధార పారాయణం ఉదయము స్నానము చేసి పారాయణం చేస్తాము మధ్యాహ్నం సాయంత్రము చేసినప్పుడు మళ్ళీ స్నానం చేయల చెప్పండ ఒకవేళ మధ్యాహ్నం బాత్రూంకి అలా ఏమైనా వెళితే స్నానం చేయాలా చెప్పండమ్మా,🙏🙏🙏
Yes when pandemic started my husband company announced layoffs I’m so afraid if he loses his job we lost everything and we have 2 years old boy so decided to read kanakadhara stotram every night my sons bedtime song I only wish one thing they are people like me if this company layoffs lost off people has to suffer please protect us even we can’t go out to look for another job because of the lockdown and after 3 rd day morning company announced we are holding layoffs until pandemic ends 🙏🙏🙏
అమ్మ... కనక ధారా స్తోత్రం ఒక్కోసారి తెలియకుండానే నెలసరి సమయంలో కూడా మనసులో పాడుతను... తప్పు ఏమో అని అనిపిస్తుంది.... దాని వలన దోషం ఏమైనా వుంటుందా...chyppandi అమ్మ.... మీ ప్రతి vidyo చూశా అన్ని కూడా చాలా అర్థవంతంగా వున్నయి.. ధన్యవాదాలు అమ్మ మి vidyos నుంచి చాలా నేర్చుకున్నాను..😊
ప్రశాంతంగా చదవాలని చాలా ఉంటుంది కానీ ఇళ్ళు,ఆఫీసు, వచ్చాక మళ్లీ హోం వర్కు లు ,వంట పని అన్నీ అయ్యాక పిల్లలు ఒళ్ళో వచ్చి కూర్చుంటారు ఒంటరిగా ప్రశాంతంగా కూర్చుని చాలా రోజులైంది. ఏదైనా పని చేసుకుంటూ చదివే ప్రయత్నం చేయాలి
అక్క చాలా మంచి విషయము చెప్పరు. నాకు ఒక చిన్న సందేహం ఉంది అది ఏమిటి అంటే అసలు శరనాగతి అంటే ఏమిటి అది ఎలా చేయాలి. మీకు వీలు కుదిరితే next video లో చెప్పండి అక్క మా ఇంటి దైవము, మా ఆరాధ్య దైవము, మా ఇష్ట దైవము వేంకటేశ్వర swami నేను ఆ నారాయణ మూర్తికి శరనాగతి చేయాలి అనుకుంటున్నాను.
అమ్మా ఒక సందేహం తీర్చండి అమ్మా ఇంట్లో దేవుడి ఫోటోలు ఎన్ని ఉండాలి ఫోటోలు ఒకాటే ఉండాలి అని కొందరంటున్నారు ఒక్కటే ఉండాలా ఎక్కువ ఉండొచ్చా చెప్పండి అమ్మా ఎందుకంటే వరలక్ష్మి వ్రతానికి లక్ష్మి అమ్మ వారి ఫొటో ఉండాలి అంటారు,సత్యనారాయణ వ్రతానికి సత్యనారాయణ స్వామి ఫోటో ఉండాలి అంటారు సుఖ శాంతులు రాములవారి పట్టాభిషేకం ఉన్న ఫోటో ఉండాలి అంటారుభ్ భార్య భర్తల అన్యోన్యం కోసం శివ పార్వతుల ఫోటో ఉండాలి ఆంటారు దుష్ట శక్తులు రాకుండా ఉండడానికి ఆంజనేయ స్వామి లక్ష్మీనరసింహ స్వామి ఫోటో ఉండాలి అంటారు నవరాత్రులు దుర్గ మాత ఫోటో ఉండాలి అంటారు అమ్మా ఈ ఫోటోలు ఉండాలా వద్ద ఒక ఫోటోనే ఉండాలా నా సందేహం తీర్చండి అమ్మా🙏🙏🙏
దాసోహములు, తిరుప్పావై తమిళ భాషలో ఉంది అన్న విషయం అందరికీ తెలుసు, మీరు ఎక్కడైనా తిరుప్పావై ని సంస్కృతం లో తర్జుమా చేసి అందించిన వారు ఉన్నారా తెలియపరచగలరు.
th-cam.com/users/shortspnDfDT2Mnvw?si=GkR7XrBs0tMsB44z
Amma ullipaya, tellullipaya thinocha plz cheppandi 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
Namasthe madam sthothram prarambham chesaaka daampatya jeevanam saginchavachaaa
Please cheppandi madam
అందరు ప్రవచన కర్తలు వైదికులు . కాబట్టి విష్ణు శివ ఇద్దరు ఒకరే అని భావిస్తారు. కానీ కొంతమంది ఇంకరికి ఇంకొకరి భావాలని అపహాస్యం చేయరు. మీరు కూడా అలాగే ఉండండి. మీరు అన్నట్లుగా వాళ్ళకి లేని భావాలను రుద్దకండి .
మీరు ఒక వీడియో లో సౌందర్యలహరి మాత్రమే చదివితే చాలు అన్నారు కమలాత్మిక చదువు ఇంకొకటి చదువు అని మనుషుల్ని డైవర్ట్ చేస్తున్నావు ఇలా చెబితే మనసుకి ఏమి చదవాలో ఇబ్బందులు గురి అవుతున్నాము
Bhama garu meku guruvula anugraham menduga undi me chupu satyam vaipu ke undi...
అమ్మ nenu రోజు కనకదరా స్తోత్రo చాదుతాను naku అమ్మ దయవల్ల చాలా ante చాలా బాగుంది 🙏🏻🙏🏻🙏🏻
Ye time lo chadhuvutharu
Ye timelo chadhuvutharo cheppandi plz
అమ్మా మీ వీడియో లు అప్పుడు అప్పుడు చూస్తూ ఉంటాము. చాలా బాగా నచ్చింది. మీ వలన హిందూ మతం లో ఉన్న సందేహాలు తొలుగుతాయి.
అమ్మా మి విజ్ఞత చాలా గొప్పది...అన్ని సమస్యలకి ఒక్కడే దేవుడిని పట్టుకోవాలి అని మీరు చెప్పినట్లు, ఇప్పటి youtubers ఎవరు చెప్పట్టంలేదు.పైగా ఈ కాలం లోని అనేక సమస్యలకు అనేక దేవతలు అన్నటుగానే చెబుతూ,మన సనాతన ధర్మాన్ని గోడమీది పిల్లి లాగా తయారు చేశారు.ఈ అలుసుతోనే కదా ఇతర మతస్థుల దాడి మనమీద...అమ్మా మిరుమత్రం మి పంథా ఎప్పటికీ మార్చుకో వద్దు...ధన్యవాదాలు🙏🙏🙏🇮🇳
😂
Amma meeku thank you thank you sooooo much amma. Kanakadhara stotram 3 times parayana cheste nijanga manchi phalitaalu vacchayi talli. Maa vaaru enno years nundi morning okkasare chadivevaru nv kuda tinevallam. Kaani meeru cheppinattu nv tinakunda 41days daily 3times chadavali ani start chesina 8days nunde results kanabadutunnayi. Maa ammayiki job vacchidi. And oka land chaalaa rojulanundi ammalani try chesevallam. Adi eroje buy chestamani advance iccharu. Naaku chala happy ga undhi. Anduke meetho share chesukuntunnanu. Chaalaa chaalaa thanks amma. Ilanti manchi manchi videos chestunnanduku dhanyavadamulu.
Onion and vellulli kuda maanesara aa 41 days parayanam chesetappudu. Pls cheppandi
కనకధారా స్తోత్రం వల్ల కేవలం ధన ప్రాప్తి అనే అపోహ నుంచి అందరూ బయటికి రావాలి. మోక్ష ప్రాప్తిని కలిగించగల అద్భుతమైన స్తోత్రం. శ్రీ సామవేదం గారి ప్రవచనం వినండి. 🙏జై శ్రీకృష్ణ 🙏
Sree gurubhyo namaha saamavedam vaaru shanmukhulu.smt subhaashin thirupathi.
Money avasaram andariki thppu ledu chepthe
@@SwapnaDandanayaka money vastundi.
Correct 🙏👍
@@merlaspvani6536 thanks 🙏
మన ఆల్వార్ల చరిత్ర కూడా ప్రతి ఆదివారం ఒక్కొక్కటి చెప్పండి ఆ చరిత్ర తెలుసుకోవాలని మాకు ఆరాటం గ్ ఉంది
ఆరాధన మరియు ఉపాసన గురించి తేడా బాగా చెప్పారు..
సినీ నటి భానుమతి గారి ని బాగా ఇమిటేట్ చేస్తున్నావు అక్కయ్య
Jai sreekrishna 🙏
Om sreematrenamaha 🙏
E video chusina dagara nundi nenu reda chestunanu Chala changes vachai amma. Thank u for sharing...
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః
చదవడానికి రానివాలు శిష్టర్ విన్నా సాలా శిష్టర్ చెప్పెడి జై శ్రీరాము🙏🙏
🙏🙏🙏చాల బాగా చెప్పరు ధన్యవాదాలు
చాలా బాగా వివరించారు అమ్మ ధన్యవాదములు 🙏🙏👌👌
❤
🙏🙏🙏, నమస్కారములు అమ్మ కనకధార పారాయణం ఉదయము స్నానము చేసి పారాయణం చేస్తాము మధ్యాహ్నం సాయంత్రము చేసినప్పుడు మళ్ళీ స్నానం చేయల చెప్పండ ఒకవేళ మధ్యాహ్నం బాత్రూంకి అలా ఏమైనా వెళితే స్నానం చేయాలా చెప్పండమ్మా,🙏🙏🙏
Excellent amma 🙏🙏Saranagathi ultimate 🙏
ధన్యవాదములు అమ్మ 🙏
Jai Krishna manchi sandesh yam adninchru
సత్య భామ గారు ఆఫీస్ కి వెళ్ళే ఆడవాళ్ళు నామ స్మరణ కానీ శ్లోకాలు కానీ ఎలా చెయ్యాలి
చక్కని విషయం చెప్పారు అమ్మ..!
Yes when pandemic started my husband company announced layoffs I’m so afraid if he loses his job we lost everything and we have 2 years old boy so decided to read kanakadhara stotram every night my sons bedtime song I only wish one thing they are people like me if this company layoffs lost off people has to suffer please protect us even we can’t go out to look for another job because of the lockdown and after 3 rd day morning company announced we are holding layoffs until pandemic ends 🙏🙏🙏
Great😊
Namaste Amma
అమ్మ మార్గ శిరమాసంలోతిరుపావైచెపండి❤🎉
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
మీకు కూడా శుభోదయం
@@prabhakarsastrysastry1445"మీకు కూడా శుభోదయం స్వామీ 💐🙏
అమ్మ... కనక ధారా స్తోత్రం ఒక్కోసారి తెలియకుండానే నెలసరి సమయంలో కూడా మనసులో పాడుతను... తప్పు ఏమో అని అనిపిస్తుంది.... దాని వలన దోషం ఏమైనా వుంటుందా...chyppandi అమ్మ.... మీ ప్రతి vidyo చూశా అన్ని కూడా చాలా అర్థవంతంగా వున్నయి.. ధన్యవాదాలు అమ్మ మి vidyos నుంచి చాలా నేర్చుకున్నాను..😊
Eami vundadu Dosham...
Manasulo cheysukuntey... Bayataki vuccharinchakudadu.....
Jai Srimannarayana🙏🙏🙏
@@anithaseelam2256ధన్యవాదాలు అమ్మ
Roju chadive stotralu mana prameyam lekundame, anni avastha la lo notlo aduthu untai
ప్రశాంతంగా చదవాలని చాలా ఉంటుంది కానీ ఇళ్ళు,ఆఫీసు, వచ్చాక మళ్లీ హోం వర్కు లు ,వంట పని అన్నీ అయ్యాక పిల్లలు ఒళ్ళో వచ్చి కూర్చుంటారు ఒంటరిగా ప్రశాంతంగా కూర్చుని చాలా రోజులైంది. ఏదైనా పని చేసుకుంటూ చదివే ప్రయత్నం చేయాలి
@@veenajasti1677nenu vintunta aNdi
Tnq so much andi manchi remedy chepparu aardhika ibbandhulaki 😊
Meru andari gurinchi alochinchi chepptunaru Amma dhanyavadalu
Mr viznatha goppa ga vundi amma 🙏🙏🙏
Chala bagundi
Adbhutanga cheppaaru.
Kaani kanakadhara abedi dabbulu kaadu. Mana dushkarma karigipoi manam chese efforts ki satphalitaalu vastaayi
Chala chakkaga vivarincharu dhanyavadamulu Amma
Hi.amma.me.vides.anee.chlaaa.bagutye..meru.chapa.vidanam.chlaa.chlaa bagutyndi amma.me.matalu..vintuu.nanu.wark.chsukutanu.me.late.valuu.maaku.dorakdam.ma.adrustam.ammaa
Amma pls government job kosam oka sthothram , cheppandi pls amma e okka help cheyandi plsss
Naku dhanam gurunchi kadu andi chala istam kanakadara stotram vintanu baga
Memu prethiroju kanakadhara chaduvukuntam vintuntam
Maku sudakam vachindi I timlo vinavacha amma🙏🙏🙏
Jai.krishna.
Kanakadharastotram super andaru chadavandi money vastundi 💕💕💕💕💕🙏🙏🙏🙏🙏
Amma Naku arthika samassalu vachaye.🙏.kanakadara stotram chaduvukovala.om sri matreye namaha 🙏🙏🙏🙏
అమ్మ.🙏🙏🙏
Thankyou so much Amma
5.25 నుంచి 6 నిమిషాల వరకు మీకు వచ్చిన సందేహమే నన్ను వెంటాడుతూ ఉంటుంది. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదములు
అక్క చాలా మంచి విషయము చెప్పరు. నాకు ఒక చిన్న సందేహం ఉంది అది ఏమిటి అంటే అసలు శరనాగతి అంటే ఏమిటి అది ఎలా చేయాలి. మీకు వీలు కుదిరితే next video లో చెప్పండి అక్క మా ఇంటి దైవము, మా ఆరాధ్య దైవము, మా ఇష్ట దైవము వేంకటేశ్వర swami నేను ఆ నారాయణ మూర్తికి శరనాగతి చేయాలి అనుకుంటున్నాను.
Same doubt
Amma meeru chinna vayasulo Hindu dharmam kapadutunnaru padabhivandanamulu Amma
Chala baaga chepparu🙏🏻🙏🏻
Kanakadarastotram chadivinappudu dampatyam cheyavacha leda cheppandi satyabamagaru.🎉
Dhanyavdhalu jai Lakshmi Narayan hari
Memu kuda sri vaishnavulam 🙏 jai srimannarayana 🙏🙏
Karun gali mala gurinchi cheppandi please
Prati shukravaram kankadara stotram lalitashahasranamalu chaduvukuntanu. Soundarayalahari parayana nerchukuntunanu. Sri matre namaha. 🙏🙏🙏
దేవుడు ఎవరికైనా సమానమే కాదా
Sravana varalakshmi vratham nenu parayanam chesanu 108 times ❤❤❤
చాలా బాగా చెప్పారు తల్లీ హరేకృష్ణ 🙏🙏🙏
అమ్మ బ్రహ్మచర్యం పాటించాల
Reply evandi pls
🌺 శుభోదయం 🌺
నమస్తే సత్యభామ గారు చాలా బాగా చెప్పారు 🙏🏼🙏🏼🙏🏼
Good
Chala baga chepparu sister
Amma namaskharam,pls meeru chadhivi oka video cheyandi
correct procedure ente sister for reading kanaka dhara slokam.
ధన్యవాదాలు అమ్మా 🙏🙏🙏🙏
అమ్మా ఒక సందేహం తీర్చండి అమ్మా ఇంట్లో దేవుడి ఫోటోలు ఎన్ని ఉండాలి ఫోటోలు ఒకాటే ఉండాలి అని కొందరంటున్నారు ఒక్కటే ఉండాలా ఎక్కువ ఉండొచ్చా చెప్పండి అమ్మా ఎందుకంటే వరలక్ష్మి వ్రతానికి లక్ష్మి అమ్మ వారి ఫొటో ఉండాలి అంటారు,సత్యనారాయణ వ్రతానికి సత్యనారాయణ స్వామి ఫోటో ఉండాలి అంటారు సుఖ శాంతులు రాములవారి పట్టాభిషేకం ఉన్న ఫోటో ఉండాలి అంటారుభ్ భార్య భర్తల అన్యోన్యం కోసం శివ పార్వతుల ఫోటో ఉండాలి ఆంటారు దుష్ట శక్తులు రాకుండా ఉండడానికి ఆంజనేయ స్వామి లక్ష్మీనరసింహ స్వామి ఫోటో ఉండాలి అంటారు నవరాత్రులు దుర్గ మాత ఫోటో ఉండాలి అంటారు అమ్మా ఈ ఫోటోలు ఉండాలా వద్ద ఒక ఫోటోనే ఉండాలా నా సందేహం తీర్చండి అమ్మా🙏🙏🙏
Thank you so much ❤️ మేడమ్ ధన్యవాదాలు 🌹🙏
Amma nenu daily chaduvuthanu amma meeru cheppindi curect kakapothaa okkasare chavutanu ikanudi chaduvutanu amma tq soo much andi
Chala tq so much amma
కనకధారాస్తోత్రం, వెంకటేశ్వర వజ్రకవచమ్ కూడా చేయవచ్చా చెప్పగలరు🙏
Thank you maa
మీ మాటలు వింటుంటే చాలా బాగుంటాయి అండి
మంచి విషయం చెప్పారమ్మా
Chala baga chepparu amma nenu me videos chustu untanu
అమ్మ 41 రోజులు పారాయణం చేసేటప్పుడు బ్రహ్మ చర్యం పట్టించాలి 🙏🙏🙏
Thank you amma chala manchi mata chepparu nenu kuda kanakadara sthotram paraysnam chesedani lakshmi kataksham kalugu thundi andaru chesi me ibbandulu tholagutayi 🙏🙏🙏
కనక ధర స్తోత్రం చదివే అప్పుడు కొన్ని నియమాలు చెప్పండి అమ్మ
Na life lo first time kanakadhara valla.. Memu loss ayina amount half vachindi
Sri suktham roju snanam cheysaka chadhuvkovchha laka Puja cheysy chadavala maa❤
Hare Srinivasa subhodayam Satya bhama talliki yes yvaraina naluguru vaste bhojanam ledanakunda pettetanta iste chalani namskaram chesukuntanu yppudu jai sree ram 🙏🙏🙏
Sri Vishnu rupaya namah Shivay 🙏..Om namah shivaya 🙏
గరికపాటివారుకూడ కనకధారస్తోత్రం వలనే ఆర్ధికపరమైన ఇబ్బందులు తొలగి బాగ ధనం సంపాదించగలుగుతున్నానని చెప్పారండి
Avnandi chepparu
Avunu
Jai srimannarayana 🙏 amma Ramanuja dasini aneka dasohamulu samarpisthunnanu. Vivarana chala baundi
Aamma Mari 42 days brammcheriyam patinchala cheppagalaru
Chalamandhi uppu pariharalu cheptharu Amma cheyavacha
నమస్కారం అమ్మ ...
Jai shree ram..Jai shree krishna 🙏🙏🙏🙏🙏
అమ్మ కనకధారా స్తోత్రం నేను కూడా పారాయణం చేస్తున్నాను అమ్మవారు కరుణాకటాక్షం నామీద కూడా కనిపించింది అమ్మ ఎంతో కొంత డబ్బులు అంటున్నాయమ్మ ఖర్చులకి 🙏🙏
Daily 3 times chadhivara andi..
Namaste, mam,i,m,Vani, swamimanthena
Govindudi stotram kuda yedaina chepandi amma
ఆరోగ్యం గురించి cheppandi
Chala baga chepparu
చెల్లాయి నేను కూడా మీలాగే ఆలోచించాను నాకు 💯 చాలా బాగుంది మీరు వున్నది వున్నట్టు చెపుతున్నారు 🎉 👌👏👏👏
Chala manchi vishayam chepparu amma 🙏 TQ
Amma khadgamala chadavacha amma
Namastamma vakataramanuramnugadasi
❤❤❤❤❤
దాసోహములు, తిరుప్పావై తమిళ భాషలో ఉంది అన్న విషయం అందరికీ తెలుసు, మీరు ఎక్కడైనా తిరుప్పావై ని సంస్కృతం లో తర్జుమా చేసి అందించిన వారు ఉన్నారా తెలియపరచగలరు.
Subramanya shasti gurinci cheppandi akka
Luv u అమ్మ ❤
🙏🙏 Thanks akka
ఓం నమో వేంటేశాయ
Sri stuthi, Sri stotram gurinch
kooda chappama
Ye 4 stotralu amma perlu chepandi amma
Onamo narayanaya ❤❤❤❤🥥🥥🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
Thank you andi baaga chepparu
Tq soo much for your valuable information Amma ❤