ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
శ్రీదేవి భూదేవి సమేత ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం🙏🙏🙏🙏🙏🙏🙏
.govinda govinda govinda govinda govinda govinda govinda Om
It is a rare Annamayya song sung by sp Balu wth ecstasy and immense bhakti bhavana.
Ganamahathumuidi ki koti vandanamulu
జై శ్రీ రామ్
Om namo venkateshaya
Om namo venkateshaya 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹
Excellent Sankeertana om Namo Narayanaya🙏🙏🙏🙏🙏🙏🙏 Jaya Srimannarayana thank you very much
Govinda 🙏🙏🙏
Health - Care loo - Hecha risthune Undatamu Vasthavamu -
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
Om namo narayana ya namaha 🙏🙏
🙏🙏🙏
Thana - Thana Thoo Development avali - First - President - Andari Kosamu Batha Kali - Prime minister
sathakoti vandhanaalu spb sir 🙏🙏🙏, be back again in our state.. 🙏🙏🙏
Namo venkatesa
Om namah venkatesvara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chalabagapadi narubalugaru
🎉🎉❤
🌼🌼🙏🙏🌺🌺🙏🙏🌼🌼
What a voice 🙏🙏 sounds like bell sound in temples❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Okka Bhavamu - Kaliginchu Geethibganamu Chupinchu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
1]అదె చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగము-లందు [2]వెలుగొందీ ప్రభ మీరఁగాను ॥ అదె ॥తగ నూటయిరువైయెనిమిది తిరుపతుల గలస్థానికులును చక్రవర్తి పీఠకములునుఅగణితంబైన [3]దేశాంత్రుల మఠంబులునునధికమై చెలువొందఁగానుమిగుల నున్నతములగు మేడలును మాడుగులుమితిలేని దివ్యతపసులున్న గృహములునువొగి [4]నొరగుఁబెరుమాళ్ళ వునికిపట్టయి వెలయుదిగువ తిరుపతి గడవఁగాను ॥ అదె ॥పొదలి యరయోజనము పొడవుననుఁ బొలుపొందిపదినొండు యోజనంబుల పరపుననుఁ బరగిచెదర కేవంక చూచిన మహాభూజములుసింహశార్దూలములునుకదిసి సురవరులు కిన్నరులు కింపురుషులునుగరుడ గంధర్వ యక్షులును విద్యాధరులువిదితమై విహరించు విశ్రాంతదేశములవేడుకలు దైవారగాను ॥ అదె ॥యెక్కువల కెక్కువై యెసఁగి వెలసిన పెద్ద-యెక్కు డతిశయముగా నెక్కి నంతటిమీఁదఅక్కజంబైన పల్లవరాయని మటముఅలయేట్లపేడ గడవ\న్చక్కనేఁగుచు నవ్వచరిఁ గడచి హరిఁ దలఁచిమ్రొక్కుచును మోకాళ్ళముడుగు గడచిన మీఁద-నక్కడక్కడ వేంకటాద్రీశు సంపదలుఅంతంతఁ గానరాఁగాను ॥ అదె ॥బుగులుకొను పరిమళంబుల పూవుఁదోఁటలునుపొందైన నానావిధంబుల వనంబులునునిగిడి కిక్కిరిసి పండిన మహావృక్షముల-నీడలను నిలిచి నిలిచిగగనంబు దాఁకి శృంగారరసభరితమైకనకమయమైన గోపురములనుఁ జెలువొందిజగతీధరుని దివ్యసంపదలు గల నగరుసరుగననుఁ గానరాఁగాను ॥ అదె ॥ప్రాకటంబైన పాపవినాశనము[5]లోనిభరితమగు దురితములు పగిలి పారుచునుండఆకాశగంగతోయములు సోఁకిన భవము-లంతంత వీఁడి పారఁగనుయీకడనుఁ గోనేట యతులుఁ బాశుపతుల్ మును-లెన్న నగ్గలమైవున్న వైష్ణవులలోయేకమై తిరువేంకటాద్రీశుఁ డాదరినియేప్రొద్దు విహరించఁగాను ॥ అదె ॥
Telugu lyrics please
😅😅😅😅😅😅😅😅😅😅😅
Telugu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Govinda Govinda Sri venkatesaya 🙏🙏🙏🙏🙏
Om namo venkatesaya
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏♥️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌟🌷🌷🌷🌷
శ్రీదేవి భూదేవి సమేత ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం🙏🙏🙏🙏🙏🙏🙏
.govinda govinda govinda govinda govinda govinda govinda Om
It is a rare Annamayya song sung by sp Balu wth ecstasy and immense bhakti bhavana.
Ganamahathumuidi ki koti vandanamulu
జై శ్రీ రామ్
Om namo venkateshaya
Om namo venkateshaya 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹
Excellent Sankeertana om Namo Narayanaya🙏🙏🙏🙏🙏🙏🙏 Jaya Srimannarayana thank you very much
Govinda 🙏🙏🙏
Health - Care loo - Hecha risthune Undatamu Vasthavamu -
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
Om namo narayana ya namaha 🙏🙏
🙏🙏🙏
Thana - Thana Thoo Development avali - First - President - Andari Kosamu Batha Kali - Prime minister
sathakoti vandhanaalu spb sir 🙏🙏🙏, be back again in our state.. 🙏🙏🙏
Namo venkatesa
Om namah venkatesvara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chalabagapadi narubalugaru
🎉🎉❤
🌼🌼🙏🙏🌺🌺🙏🙏🌼🌼
What a voice 🙏🙏 sounds like bell sound in temples❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Okka Bhavamu - Kaliginchu Geethibganamu Chupinchu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
1]అదె చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగము-
లందు [2]వెలుగొందీ ప్రభ మీరఁగాను ॥ అదె ॥
తగ నూటయిరువైయెనిమిది తిరుపతుల గల
స్థానికులును చక్రవర్తి పీఠకములును
అగణితంబైన [3]దేశాంత్రుల మఠంబులును
నధికమై చెలువొందఁగాను
మిగుల నున్నతములగు మేడలును మాడుగులు
మితిలేని దివ్యతపసులున్న గృహములును
వొగి [4]నొరగుఁబెరుమాళ్ళ వునికిపట్టయి వెలయు
దిగువ తిరుపతి గడవఁగాను ॥ అదె ॥
పొదలి యరయోజనము పొడవుననుఁ బొలుపొంది
పదినొండు యోజనంబుల పరపుననుఁ బరగి
చెదర కేవంక చూచిన మహాభూజములు
సింహశార్దూలములును
కదిసి సురవరులు కిన్నరులు కింపురుషులును
గరుడ గంధర్వ యక్షులును విద్యాధరులు
విదితమై విహరించు విశ్రాంతదేశముల
వేడుకలు దైవారగాను ॥ అదె ॥
యెక్కువల కెక్కువై యెసఁగి వెలసిన పెద్ద-
యెక్కు డతిశయముగా నెక్కి నంతటిమీఁద
అక్కజంబైన పల్లవరాయని మటము
అలయేట్లపేడ గడవ\న్
చక్కనేఁగుచు నవ్వచరిఁ గడచి హరిఁ దలఁచి
మ్రొక్కుచును మోకాళ్ళముడుగు గడచిన మీఁద-
నక్కడక్కడ వేంకటాద్రీశు సంపదలు
అంతంతఁ గానరాఁగాను ॥ అదె ॥
బుగులుకొను పరిమళంబుల పూవుఁదోఁటలును
పొందైన నానావిధంబుల వనంబులును
నిగిడి కిక్కిరిసి పండిన మహావృక్షముల-
నీడలను నిలిచి నిలిచి
గగనంబు దాఁకి శృంగారరసభరితమై
కనకమయమైన గోపురములనుఁ జెలువొంది
జగతీధరుని దివ్యసంపదలు గల నగరు
సరుగననుఁ గానరాఁగాను ॥ అదె ॥
ప్రాకటంబైన పాపవినాశనము[5]లోని
భరితమగు దురితములు పగిలి పారుచునుండ
ఆకాశగంగతోయములు సోఁకిన భవము-
లంతంత వీఁడి పారఁగను
యీకడనుఁ గోనేట యతులుఁ బాశుపతుల్ మును-
లెన్న నగ్గలమైవున్న వైష్ణవులలో
యేకమై తిరువేంకటాద్రీశుఁ డాదరిని
యేప్రొద్దు విహరించఁగాను ॥ అదె ॥
Telugu lyrics please
😅
😅
😅😅😅😅😅😅😅😅😅
Telugu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Govinda Govinda Sri venkatesaya 🙏🙏🙏🙏🙏
Om namo venkatesaya
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏♥️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌟🌷🌷🌷🌷