One Night Stay with Banna Tribe Ethiopia 🇪🇹 | Part 2 | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2021
  • One Night Stay with Banna Tribe Ethiopia 🇪🇹 | Uma Telugu Traveller
    Tour Guide Esho : C No +251 961627110
    Email:-eshoomovalley@gmail.com
    Tripadvisor:-Esho Omo Valley Tours
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Subtitles : thesubscriptcom...
    Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
    Thumbnail : sketchplex?utm_...

ความคิดเห็น • 1K

  • @crubbythebeagle57
    @crubbythebeagle57 2 ปีที่แล้ว +189

    uma bro video aithe super andi really you are taking risk though it is adventure but sleeping in forest at night time dhevuda how did you manage, dowry still followed in ethopia culture like indian culture but what women wearing copper to her hands it's really heartbroken andi watching tribes life wow a global message to everyone organic food, pollution free environment and every day will be a testing day super video it given a better experience uma bro Author Venkat 😎

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว +5

      Yes andi absolutely correct

    • @food4u598
      @food4u598 2 ปีที่แล้ว +2

      It feels grate to sleep in nature . He was not alone so that is not a problem.

    • @gaderajuprasad949
      @gaderajuprasad949 2 ปีที่แล้ว +1

      😍😍😍

    • @maheshvimalakonda9605
      @maheshvimalakonda9605 2 ปีที่แล้ว

      Hi

    • @yprasannas
      @yprasannas 2 ปีที่แล้ว +2

      Dowry is not like Indian culture...it is opposite..men have to pay women in that tribe.

  • @ananthavihari6670
    @ananthavihari6670 2 ปีที่แล้ว +49

    చాలా బాగుంది "ఉమా ప్రసాద్ "గారూ ప్రకృతి🌱🌿🌲🏞️🐄🦬🐃🍜 వడిలో మీరు వారితో పాటు నిద్రించడం జీవనం సాగించడం చాలా అద్భుతంగా సూపర్👌👌👌

  • @katrothprakash5027
    @katrothprakash5027 2 ปีที่แล้ว +17

    థాంక్స్ ఉమ అన్నయ్య ... మా కోసం మీ ఫ్యామిలీకి దూరంగా ఉండి ఇలా మేము లైఫ్ లో చూడలేనటున్వంటి వాటి గురించి చూపిస్తున్నారు.. మీ ఆరోగ్యం జాగ్రత్త.. మా సపోర్ట్ మీకు ఎపుడు ఉంటుంది

  • @jpsunkara9252
    @jpsunkara9252 2 ปีที่แล้ว +22

    వాళ్ళ తోటి కలిసిపోయారు ఉమా గారు మీరు తెగల తోటి మీ సహజీవనం నాకు బాగా నచ్చింది మీరు మాత్రం సూపర్బ్ ఉమా గారు 👍👍

  • @subramanyamreddy6559
    @subramanyamreddy6559 2 ปีที่แล้ว +64

    ముందుకు వెళ్లి వెనుకకు వచ్చినట్లుంది.మన పూర్వీకులు ఇలానే ఉండేవారేమో!.సూపర్ బ్రదర్💐💐💐

  • @RameshYadav-rn5ld
    @RameshYadav-rn5ld 2 ปีที่แล้ว +399

    ఉమా అన్న నీ ఇష్టపడే వారందరూ కచ్చితంగా లైక్ చేయండి 👍👍👍👍

  • @anjirayapaka7251
    @anjirayapaka7251 2 ปีที่แล้ว +136

    ఒక్కసారి మీ వీడియో చూసాక నచ్చకపోవడం అంటూ వుండదు....👌👌👌👌👌

  • @divakar.d6
    @divakar.d6 2 ปีที่แล้ว +21

    హాయ్ తమ్ముడు, banna tribe గురించి చాల మంచి విషయాలు చెప్పారు వీడియె చాల బాగుంది, మీరు వివరించే విధానం చాలా చాలా బాగుంది తమ్ముడు

  • @kalyantalluri
    @kalyantalluri 2 ปีที่แล้ว +4

    ఆఫ్రికా ని మీరు చూసినప్పుడల్లా మనం కూడా ఒకప్పుడు ఇలానే ఉండేవాళ్ళం కదా అనిపిస్తుంది ఉమ బ్రో.thank you

  • @vijaykumargavide7970
    @vijaykumargavide7970 2 ปีที่แล้ว +79

    ఇంత కష్టపడి ప్రపంచాన్ని మా అందరికీ చూపిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ఉమా గారు

  • @Ramjanbaig71
    @Ramjanbaig71 2 ปีที่แล้ว +41

    ఈ ఆధునిక ప్రపంచంలో ఇంకా ఇలాంటి దృశ్యాలు చూపించి నందుకు థాంక్యూ. కాని ఆడవారి జీవితం భాదాకరం . మీకు ధన్యవాదాలు ఉమాగారు .

    • @venivlogs2107
      @venivlogs2107 2 ปีที่แล้ว +1

      ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు కూడా🙏🙏🙏🙏🙏

    • @bodeyeddulasrinu6112
      @bodeyeddulasrinu6112 2 ปีที่แล้ว

      S

  • @santhoshkarnekota9689
    @santhoshkarnekota9689 2 ปีที่แล้ว +1

    మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి యూట్యూబ్ లో ప్రపంచం లోని సంస్కృతి ని చూపిస్తూ మమ్మల్ని , మా మనసుల్ని కట్టి పడేస్తున్నారు అన్నా మీ వీడియోస్ తో గ్రేట్ జాబ్ బ్రదర్ మీది.. జాగ్రత్తగా ఉండండి బ్రతర్ మీరు. ఫ్రొమ్ తెలంగాణ లోని కల్వకుర్తి నుండి మీ అభిమాని..

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 2 ปีที่แล้ว +8

    చాలా చక్కటి అనుభవం,nice 👍 vedio, ఆచారాలను నమ్మిన వాళ్ల జీవితం అలా నే ఉంటుంది అనుకుంటున్నాను. కష్టపడి బ్రతికే వాళ్ళు ఎక్కడ ఉన్న ఆనందంగానే ఉంటారు.మేము ప్రత్యక్షం గా చూసిన అనుభూతి కలిగింది, అవి ఇవి తిని ఆరోగ్యం పాడు చేసుకోవద్దు, ఆరోగ్యం జాగ్రత్త.

  • @-BVPRASAD
    @-BVPRASAD 2 ปีที่แล้ว +13

    వీడియో బాగుంది. అపరిశుభ్రత ఉన్నచోట ఆరోగ్యం కొరకు జాగ్రత్తలు పాటించండి.

  • @user-io7qu4gq9p
    @user-io7qu4gq9p 2 ปีที่แล้ว +44

    బనా టైప్ లైఫ్ ఎలా ఉంది అని చూపారు చాలా బాగుంది థాంక్యూ ఉమా గారు జై ఇండియా జై కర్నాటక 🙏🇮🇳♥️💐

  • @artistartstMaL58
    @artistartstMaL58 2 ปีที่แล้ว +16

    Hi. Uma గారూ.. ఎప్పటికప్పుడు మీ వీడియోలు కొత్తగా ఉంటాయి..

  • @yadaiahpalakurla5093
    @yadaiahpalakurla5093 2 ปีที่แล้ว +1

    ఉమా గారు మీకు మంచి గైడ్ దొరకడం మీ యొక్క అదృష్టం. అతనికి మా యొక్క థ్యాంక్స్ తెలియజేయండి.మీరు తెలుగులో వివరించే విధానం అద్భుతంగా ఉంది.భాణ తెగ గురించి మాకు తెలియని విషయాలు మీ ద్వారా తెలుసుకోవడం చాలా సంతోషం.

  • @vaidyanathbirudukota4777
    @vaidyanathbirudukota4777 2 ปีที่แล้ว +4

    మీ వీడియో లు...సాహసోపేతంగా....సరదాగా...ఉన్నాయి....All the best...

  • @suryateluguvlogs
    @suryateluguvlogs 2 ปีที่แล้ว +6

    The best traveller for South India 🤗

  • @padmavathich8652
    @padmavathich8652 2 ปีที่แล้ว +2

    Really Hats off Uma garu ...... meeku opika maamulugaa ledhu peaks dhaatesimdhi. lekapothe etamdi adhi ..... vaallu bath cheyyaru smell maamuluga raadhu . vaallaku dhooramga numchuntene thattukolem ......alaantidhi ammo vaallatho thintu , vaallatho padukumtu , vaallaku respect icchukumtu dhevuda ... vaallu kaadhamdi meeru sweet hearted Babu ..... O MY GOD.... మీ సహృదయానికి ధన్యవాదాలు అండి

  • @jangiti_murthy_mudhiraj
    @jangiti_murthy_mudhiraj 2 ปีที่แล้ว +4

    ట్రైబల్ జీవన విధానాన్ని చాలా చక్కగా చూపించినందుకు ధన్యవాదాలు🙏

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +8

    Meeru blessed uma garu so world motham tiruguthu happy ga different people ni meet avuthu vari tho memories ni
    panchukuntunnaru....meeru ialge nindu norellu santhoshanga undali uma garu🤞👌💚🙏🏼meeru life long healthy ga undali....

  • @savithriadabala412
    @savithriadabala412 2 ปีที่แล้ว +24

    బాగా నచ్చింది తమ్ముడు 👍

  • @k.premchand5061
    @k.premchand5061 2 ปีที่แล้ว +1

    ఎంతలేదనుకున్నా బన్నా తెగ వారి ఆచార పద్ధతులలో కొన్ని అనాగరికంగా అనిపిస్తున్నాయి .. కానీ తెగ విశేషాల తో ఉమా గారి వీడియో మాత్రం అద్భుతం..

  • @bro.sanjeevvadapalli
    @bro.sanjeevvadapalli 2 ปีที่แล้ว +1

    చాలా చాలా బాగుంది ఉమా అన్న! మీరు ఎక్కడున్నా అక్కడున్న ప్రజలతో మమైకం అయిపోయి, చాలా చక్కగా మాకోసం వీడియోస్ చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును.

  • @harekrishnapechetti5771
    @harekrishnapechetti5771 2 ปีที่แล้ว +5

    ట్రై బ్ పీపుల్ యొక్క ఆచారాల్ని చూపటానికి చాలా కష్ట పదుతున్నారు . థాంక్యూ బ్రదర్. వాళ్ల స్త్రీలు ఆ కడియాలతో చాలా ఇబ్బంది పడటం చూస్తే భాధని పించింది.

  • @veerubanothu4788
    @veerubanothu4788 2 ปีที่แล้ว +11

    ఆఫ్రికాన్ ❤ వీడియోస్ వేరే లెవెల్ అన్న

  • @youthiconp.s8477
    @youthiconp.s8477 2 ปีที่แล้ว +24

    1.1 views 417 likes ఇది బాగోలేదు viewers please press like button 👍👍👍👍

  • @rajeshkonatham647
    @rajeshkonatham647 2 ปีที่แล้ว +2

    సూపర్ బ్రదర్ మీరు చాలా రిస్క్ తీసుకొని మా కోసం వాళ్ళతో ఒక నైట్ స్టే చేశారు, వారి యొక్క జీవన విధానం చాలా బాగుంది, ఈ వీడియో చాలా బాగా నచ్చింది thank you బ్రదర్ ❤ from nellore

  • @sukumaramuburu1537
    @sukumaramuburu1537 2 ปีที่แล้ว +16

    శుభోదయం సోదరా 🙏

  • @athivabyradhika
    @athivabyradhika 2 ปีที่แล้ว +6

    నాగరికత అవసరం లేదు.
    సంస్కారం నిండిన మనసు చాలు
    ప్రేమాభిమానాలు చూపించడానికి
    అదృష్టవంతుడివి ఉమా.
    ట్రైబ్స్ ఆతిధ్యం పొందావు

  • @EswarraoRekadi
    @EswarraoRekadi 4 หลายเดือนก่อน

    పల్లెటూరి ముచ్చట్లు వీడియో చాలా బాగుంది అన్నయ్య

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 2 ปีที่แล้ว +1

    Superrrrrrrr ఉమా అన్న గారు మీరు ఇంత కష్టపడి ప్రపంచం చూపించారు ధన్యవాదాలు సార్..🙏🙏🙏🙏🙏💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @morthasivababu1340
    @morthasivababu1340 2 ปีที่แล้ว +20

    🙏 ఉమా గారు 👌👌👌

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +35

    Andariki namaskaram 🙏🏼
    Nenu mee uma
    Andarela unnaru
    Ee voice lo oka feel
    Aa smile lo magic
    Miss avakudadu daily💚💚💚👌👌👌🤞🤞🤞🥰😍

    • @y2316
      @y2316 2 ปีที่แล้ว +1

      Exactly

  • @sarat9
    @sarat9 2 ปีที่แล้ว +1

    Brother nice video....
    Tharaka ratna hero laga unnav...

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 2 ปีที่แล้ว

    Uma garu Africa tribal jeeva vidhanamu video lo baga chupincharu. Meku na hrudayapurvaka abhinandanamulu. God may bless you.👌🙏✋

  • @veeraraghavuluramagiri662
    @veeraraghavuluramagiri662 2 ปีที่แล้ว +5

    We are looking real glow in your face while you are spending good time with tribes. Keep going.

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว

      @@sridodda963 asalenti ne problem

  • @sofiabid
    @sofiabid 2 ปีที่แล้ว +3

    Love from Nandyal❤️
    Jaihind🇮🇳

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 2 ปีที่แล้ว +1

    ఈ శతాబ్దంలో 21 శతాబ్దంలో కూడా బనా ట్రై భూ గురించి చక్కగా వివరించారు ఉమా గారు వారి జీవన విధానము చాలా వర్ణనాతీతం కనులకు కట్టినట్టు చూపించినందుకు మీకు మరి మరి అభినందనలు ఇన్ని సంవత్సరాల నుండి అనారోగ్యం పాలవుతున్నారు నేచర్ ఇస్ వెరీ గ్రేట్ ఆనందం అనేది ఉంటే అడవిలో ఉన్న ఆనందమే

  • @SENTHILKUMAR-rf2ty
    @SENTHILKUMAR-rf2ty 2 ปีที่แล้ว +1

    VIDEO SUPER THANKS FOR YOUR RISKY EFFORT AND VALUABLE INFORMATION 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @connecting.dots.8870
    @connecting.dots.8870 2 ปีที่แล้ว +20

    ఆధునికత అనేది మనకి ఉన్న సాంప్రదాయాన్ని అణచివేస్తుంది అని అనడానికి మనమే ఉదాహరణ. వీరిని చూశాకా మనం ఎంత కృత్రిమంగా బతుకుతున్నామో… ప్రకృతికి ఎంత దూరమవుతున్నామో తెలుస్తోంది.

  • @RajKumar-ey5hd
    @RajKumar-ey5hd 2 ปีที่แล้ว +5

    ఉమా అడివి లో వేట చూపించండి

  • @charukondavaralakshmi6007
    @charukondavaralakshmi6007 2 ปีที่แล้ว +1

    గుడ్ మార్నింగ్ ఉమా హౌ ఆర్ యు నేను జర్నీలో ఉన్నాను బెంగళూరు టు సిరిగిరి క్రాస్ కి వెళ్తున్నాము మా ఊరికి సొంత ఊరు వెళ్తున్నాము నెట్టు సరిగా ఉండడం లేదు ఆల్ ది బెస్ట్ ఉమా రెండు గంటలకి చూస్తాను ఓకే అన్ని మంచి జరగాలని ఆల్ ది బెస్ట్ చారకొండ శిల్పా శెట్టి

  • @yakannagugulothu9883
    @yakannagugulothu9883 2 ปีที่แล้ว

    అన్న ఇలాంటి వీడియోస్ చూపించండి చాలా బాగుంది

  • @usharanivattikonda3995
    @usharanivattikonda3995 2 ปีที่แล้ว +23

    Hi brother!you know how to maintain the human relations it’s an excellent quality! I really admire that quality in you! Very nice video, keep going!!👍👍👌

  • @sreeramreddy699
    @sreeramreddy699 2 ปีที่แล้ว +35

    వాళ్ళు గ్రేట్ పీపుల్ చదువు లేకపోయినా ప్రకృతికి విరుద్ధంగా ఒక్క పని చేయరు తినే కంచం నుండి ఉండే నివాసం కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు మనం ఇక్కడ పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు అభివృద్ధి పేరున చెట్లు నరకడం అతిగా ప్లాస్టిక్ వాడడం, కాంక్రిట్ బిల్డింగ్స్ కట్టడం చేస్తూ భవిష్యత్తు తరాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాం

    • @sreeramreddy699
      @sreeramreddy699 2 ปีที่แล้ว

      @killer నువ్వేం చేసావ్ చెప్పు బ్రో నేను ఏమి చేస్తున్నానో నువ్వు చూసావా

  • @jeevanarahasyam
    @jeevanarahasyam 2 ปีที่แล้ว

    ఎర్ర గుమ్మడికాయ తో కాఫీ కప్పులు, భోజనం పళ్ళెలు, నీళ్ల కుండలు, గరిటెలు.. అన్ని గుమ్మడికాయ ను ఎండబెట్టి తయారు చేసుకుంటారు.. చాలా బాగుంది.

  • @drmandalachandu1022
    @drmandalachandu1022 2 ปีที่แล้ว +2

    Good Video Brother.
    Miss you in Addis Ababa

  • @satyaswathi2457
    @satyaswathi2457 2 ปีที่แล้ว +11

    How are these travels possible for you uma garu.. Antha dairyanga... Hats off to u.. No one can be like you..

  • @Meena-sn8ou
    @Meena-sn8ou 2 ปีที่แล้ว +8

    హాయ్ ఉమాగారు 👌👌👌👌

  • @natarajd7534
    @natarajd7534 2 ปีที่แล้ว

    తెలుగు బిడ్డ వి అయినందుకు ఎంతో ఆనందంగా వుంది

  • @madhavivutchula1979
    @madhavivutchula1979 2 ปีที่แล้ว +1

    Nice vedio Umagaru 👌Banna tribes jeevana vidanam Chala Baga chupincharu.. vari agriculture skills super.. technology intha develop ayyaka kuda varu Inka vari culture ni follow avvadam sampradaya vyavasayam cheyyadam Baga nachindi...adavariki ala copper Bangles vesukovadam valla varu ibbandi paduthunna ishtanga vari culture fallow avvadam really great👏👏manasulo elanti kalmasham Leni nijamina manasunna manushulu ee tribal people 🙏.. good video Umagaru..Chala manchi manchi cultures ni parichayam chesthannanduku..🙏🙏

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +43

    Life lo okkarojaina anni tensions ni pakkana pettesi vallalo kalisipoyi survive avvali...no tensions ,no worries happy happy happy...

    • @sridodda963
      @sridodda963 2 ปีที่แล้ว +9

      వాళ్ళ లైఫ్ హ్యపీ గా ఏంలేదు, రాత్రి పురుగులు కుడతాయి,ఆ రాగి రింగు చేతిని నలిపేస్తూ ఉంటే, ముడ్డి కడుక్కోవడానికి నీళ్ళు ఉండవు, ఆ ఇంటి నిండా పొగ, కరెంటు ఉండదు, వర్షం కురిస్తే నుజ్జునుజ్జు, క్రూర జంతువుల నుంచి ప్రమాదం, మూఢనమ్మకాలు, మతం/కుల పెద్దల పెత్తనం...ఇవ్వన్నీ కావాలా బాబు?

    • @aletheia_23
      @aletheia_23 2 ปีที่แล้ว +1

      @@sridodda963 exactly said bro
      What i want to suppose to say

    • @uhv13
      @uhv13 2 ปีที่แล้ว +1

      Vammoo uma akkada oka roju unnaru but neneyte okka ganta kuda undalenu😓

    • @srilatha4141
      @srilatha4141 2 ปีที่แล้ว +1

      @@sridodda963 yes..brother vaallanu chuste Chala baadaga vundhi..mudanammakam chala yekkuva Anukunta baboii...uma meeru great one day stay chesaru akkada..😎

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว +1

      @@uhv13 ha ha ha

  • @padmaanjali9767
    @padmaanjali9767 2 ปีที่แล้ว +5

    Chala vishayalu cheppinaru ....umagaru...tribe jevanveddanam and vari hair cutting and..jewelary ....gurunchi..take care umagaru....👏👏👏👍👍👍👍👍👍....

  • @mantra8017
    @mantra8017 2 ปีที่แล้ว +2

    Illu udiche paniledu
    Antlu thome paniledu
    Snanam chese paniledu
    Manchineellu thagalany rule ledu
    Battalu uthike gola ledu
    Kothabattalu konalani asha ledu
    Nela sarukula godava ledu
    Sunday Monday theda ledu
    Pillala bhavishyathu alochana ledu
    Paisa paisa pogu cheyalany udhesham ledu
    Bhoomulu akraminchukovalany thapana ledu
    Okadini munchi paiki ravalany kutra ledu
    Repu ela any Bayam ledu
    Annintiki minchindi kalmasham kuda ledu....
    Wow excellent💯👍👍👏👏👏

  • @neerusvlog4024
    @neerusvlog4024 2 ปีที่แล้ว

    Super excited andharam .Assalu ela sadyam.

  • @maheshmota3002
    @maheshmota3002 2 ปีที่แล้ว +3

    Congrats for 600k in advance love from hulikunta ❤❤

  • @sirishad9126
    @sirishad9126 2 ปีที่แล้ว +1

    E okka video tho nvu naku life long gurthu undipothav bro antha natural ga undi

  • @bodduumashankar896
    @bodduumashankar896 2 ปีที่แล้ว

    Awesome video Anna మాకు మంచి ట్రైబల్ నీ చూపించారు

  • @sonofseena
    @sonofseena 2 ปีที่แล้ว +6

    There connection with nature and simple living this is real life..It's completely new experience for us also bro very nice video wonderful.

  • @niranjansilla6660
    @niranjansilla6660 2 ปีที่แล้ว +5

    Beautiful vlog anna, you proved there is no language required for communication, your smile is enough ❤️. Where ever you go you makes people very happy and comfortable with you. That's the greatness of you. And I think you have best guide with you.

  • @Practical.Accounting.Trainer
    @Practical.Accounting.Trainer 2 ปีที่แล้ว

    డియర్ ఉమ సోదరా! మీ తెలుగు భాష చాలా బాగుంటుంది. మన తెనాలి, గుంటూరు ఏరియా తెలుగు మాండలికం అంటే ఇష్టపడనివారే ఉండరు అంటే అతిశయోక్తి కాదు.
    అయితే.. ఈ వీడియోలో టైటిల్స్ తెలుగు కొంచెము మారింది. సవరించగలవని ఆశిస్తున్నాను.
    " బయపడి" కాదు అది భయపడి " అలాగే..." వచ్చేశాను "

  • @Prasadrock666
    @Prasadrock666 2 ปีที่แล้ว +1

    nuvvu chala lucky anna e tribels tho kalisi traveling chesi avakasam vachindi super anna keep it up

  • @rohithntr4608
    @rohithntr4608 2 ปีที่แล้ว +16

    Uma anna fans warangal 🔥❤️😘

  • @commonman4079
    @commonman4079 2 ปีที่แล้ว +5

    ❤ ఉమా జీవితం
    ✅ట్రావెలింగ్ కు అంకితం
    ✅అభిమానులకు వసంతం
    ✅ విజ్ఞానం వీక్షకుల సొంతం
    ✅వినోదం కలుగు ఆసాంతం
    ✅సహ యూటూబర్స్ పాడుతారు వంత
    ✅అసురులు చేస్తారు పంతం
    ✅అయినా ఉండదు మీకు అంతం
    ✅మా అభిమానానికి ఉండదు కంత
    ❤అందుకే మీరెపుడూ ఉండాలి అగ్రాన అంత
    🇳🇪బి.వి.ప్రసాద్, భద్రాచలం🇳🇪

  • @nuthurupativenkataseshaiah9871
    @nuthurupativenkataseshaiah9871 2 ปีที่แล้ว

    Very nice clip. Very good tribes. You got very very good guide, who is explaining beautifully. All the best👍

  • @malleshwaraop9509
    @malleshwaraop9509 2 ปีที่แล้ว

    Video superb Chala Bagundi Sukinobavantu

  • @mv1899
    @mv1899 2 ปีที่แล้ว +3

    Africans tho bhale merge avuthaaru tammudu meeru
    Take care of your health
    Happy journey 👍

  • @RamaKrishna-ud6pu
    @RamaKrishna-ud6pu 2 ปีที่แล้ว +7

    It is nice to see you every day Uma brother 💙 ❤

  • @spoorthi3880
    @spoorthi3880 2 ปีที่แล้ว +1

    Tqq for making us travel along with u sir.🙏

  • @KODALIFOUNDATION
    @KODALIFOUNDATION 2 ปีที่แล้ว +1

    Very very nice Uma...BARJOMI. BARJOMI. BARJOMI...very thrilling experience With the tribals... Your presentation and dedication is awesome... All the best..m

  • @Srgoud29
    @Srgoud29 2 ปีที่แล้ว +4

    వారికేమ్మన్న gift ఇవ్వండి అన్నా

  • @GaneshKumar-dt5od
    @GaneshKumar-dt5od 2 ปีที่แล้ว +3

    I am impressed with your guts bro. Making such videos in this pandemic time is really a tough one and you really nailed it...

  • @varnika_exclusive9593
    @varnika_exclusive9593 2 ปีที่แล้ว

    Hi...bro super videos andariki chupistunav thanks a lot.

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +1

    Ivala chaala santhoshanga undi uma garu views parledu bagundi

  • @vrdasari3299
    @vrdasari3299 2 ปีที่แล้ว +26

    Well knowledged and English fluent guide gave a wonderful description of living in such village. You get very good guides everywhere in Africa and you are lucky to get detailed facts through such guides starting from Zanzibar onwards.

  • @gjagannatham9777
    @gjagannatham9777 2 ปีที่แล้ว +7

    ఇథియోపియా బాణ గిరిజనులతో మీరు రెండు భాగాలు సూపర్ ఉమా గారు. ధన్యవాదాలు

  • @monishdega5809
    @monishdega5809 2 ปีที่แล้ว +1

    Super. 📷 Video

  • @gmr3456
    @gmr3456 2 ปีที่แล้ว

    Uma no words you have good explanation skills.

  • @hindiramakrishna4959
    @hindiramakrishna4959 2 ปีที่แล้ว +6

    Uma bro నుంచి ❤️ రావడం కష్టం అంట అహ బయట టాక్

  • @jalaiahparimishetti948
    @jalaiahparimishetti948 2 ปีที่แล้ว +3

    అన్న good Morning
    మీ ఆఫ్రికా vedios really superb

  • @radhaakkavlogs
    @radhaakkavlogs 2 ปีที่แล้ว

    నీ వాయిస్ చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ❤️

  • @tyc2121
    @tyc2121 2 ปีที่แล้ว

    Meeru total world happy ga chutti raavali
    All the best
    And
    Take care of your health

  • @rajkiran4893
    @rajkiran4893 2 ปีที่แล้ว +5

    Uma I am totally impressed with the your tribal video ..Not many can do this kind of videos .Hatts off to you .Your daring and the best in showing the raw footage life style of tribals .. sleeping there with the tribes is not so easy and you are great and keep up the good work .Love your work and your videos are really authentic .I wish you all the very best and take care of health ..Keep reaching new places and explore village life more ..it teaches us how to live with no comfort ..Thank you again for the videos

  • @sudheerkumaraakulaa
    @sudheerkumaraakulaa 2 ปีที่แล้ว +7

    It’s very unique and so informative about people lifestyle and culture values thank you so much for this video 💙🇦🇺🇮🇳🙏

  • @crazyplanet3908
    @crazyplanet3908 2 ปีที่แล้ว

    Bro, meeru chala . kashtapadutunnaru.
    Great job.
    Take care brother. Keep rocking

  • @mnindira1827
    @mnindira1827 2 ปีที่แล้ว

    చాలా బాగుంది. ఉమ వీడియో. అడా వాళ్ళు చేతులు చూస్తే చాలా బాధ వేస్తుంది..ఉమ

  • @NayakRam5523
    @NayakRam5523 2 ปีที่แล้ว +5

    Hi anna మళ్ళీ Africa vachav
    ❤️Love from khammam ❤️💐

  • @modemharikumar9232
    @modemharikumar9232 2 ปีที่แล้ว +3

    how they collect water for drinking purpose and for domestic purpose bro?

  • @mkcreations8473
    @mkcreations8473 2 ปีที่แล้ว +1

    Useful information for us tq so much brother

  • @lathareddyl2153
    @lathareddyl2153 2 ปีที่แล้ว

    Super vedio uma garu. Maaku teliyani enno tribes gurinchi cheputunnaru.

  • @B.V.KREDDY
    @B.V.KREDDY 2 ปีที่แล้ว +3

    హాయ్ శుభోదయం... 💐🌱🇮🇳

  • @mahamoodulhasanmd4078
    @mahamoodulhasanmd4078 2 ปีที่แล้ว +5

    How r u managing the charging of mobile and the internet..?

  • @sunilguntamadugu1805
    @sunilguntamadugu1805 2 ปีที่แล้ว +1

    Very good explanation brother 👍

  • @Szzzzz831
    @Szzzzz831 2 ปีที่แล้ว

    Very nice interaction with tribal people, good effort uma garu

  • @HariHari-sn3cc
    @HariHari-sn3cc 2 ปีที่แล้ว +4

    HAI... బ్రో.... ఇలా ఉన్నావు...

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +2

    Charles darwin urike cheppaledemo ani anipistundi uma garu...natural selection theory ni.. nature select us to live in this beautiful ,colourful ,amazing ,
    incredible world...we are really lucky to have this life but one difference is enjoying the life in different way..coming to u u are very lucky and unique to enjoy life in a different way by meeting different people .....mee guide ni chustunte naku Namibia lo Malia brother gurthostunnaru...
    Okate baadha uma garu meeku nidralekapovadam ...so meeru baaga weak ga unnaru...voice kooda marindi

  • @padmapraveenakoduru6264
    @padmapraveenakoduru6264 2 ปีที่แล้ว +1

    Uma garu we really appreciate your dedication 🙏

  • @nadigoddukarunakar6282
    @nadigoddukarunakar6282 ปีที่แล้ว

    Anna valla receiving super Anna. Meru manchi concept and content tho vediou present chesthunanundhuku. Thanks anna.