అలిపిరిలో బాంబు గురి తప్పడానికి అసలు కారణం.. | Crime Confessions Part-2 | Kumara Swamy ( Tech Madhu)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 เม.ย. 2023
  • #iDreamNews #CrimeConfessionsWithMuralidhar #CrimeConfessions
    Crime Confessions Part-2 With Kumara Swamy ( Tech Madhu)
    For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow : / idtelugunews
    Follow : / idtelugunews
    Visit : www.idreampost.com

ความคิดเห็น • 382

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 ปีที่แล้ว +41

    టెక్ మధు లో టెక్నాలజీ ఇంజినీర్ కంటే మానవ ఆరోగ్యం పై పరిశోధన చేసే వైద్య వేత్త ని చూస్తున్నాం.
    ఒక తీవ్రవాది మానవతా వాది గా మారిన తరువాత. ప్రజలు ఆరోగ్య మే మహా భాగ్యం పై ఆయన ఆధునిక వ్యవసాయం ద్వారా ఆరోగ్య ఆహారం అందించే వృత్తి ని చేపట్టడం హర్ష నీయం. మీ ప్రజా రోగ్య ప్రస్థానం దిన దిన ప్రవర్ధ మానం కావాలని కోరుకుంటున్నాను 🌹🙏🌹👌

    • @pdsurakesh9356
      @pdsurakesh9356 ปีที่แล้ว +4

      సమాజ మార్పు కోరడం తీవ్రవాదం కాదు. మీరు విజ్ఞాన వంతంగా ఆలోచించండి.

    • @vaikuntaraopappula186
      @vaikuntaraopappula186 ปีที่แล้ว +2

      @@pdsurakesh9356 నేటి పరిస్థితి సమాజం మార్పు కోరే ప్రతి వ్యక్తి ని కవి కావొచ్చు నిరసన కావొచ్చు తిరుగు బాటు కావొచ్చు పాలకులు దృష్టిలో తీవ్రవాదం గానే పరిగినించి అణచి వెత ఆరంభం అవుతుంది.

    • @sandeepkiran4732
      @sandeepkiran4732 ปีที่แล้ว +1

      Saree chandrabaabu okkadinee endhuku target cheyyali ysr inka jagan vellu avineethi cheyyaledhaa. Ippudu can power lo letu Mari vunnavallu akramaalu cheyyatledha Mari valla meeda madhugaaru mee vaikarenti?

  • @satishganta8991
    @satishganta8991 11 หลายเดือนก่อน +23

    Tech మధు గారు... మీకున్న తెలివితేటలకు, Technology కి, Vision కి, అన్నిటికి మించి, మీ Possitive Attitude కి, మనస్ఫూర్తిగా నమస్కారాలు... 👏👌👍🙏💐
    మీకు సమాజం నుండి, ప్రభుత్వం నుండి, స్వచ్చంద సంస్థల నుండి సంపూర్ణ మద్దతు లభించి, మీ ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ అయ్యి, సమాజానికి, దేశానికి, మీకు, మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...We Wish You Meet Again As Complete Successful Man...All The Very Best 😊😊😊

  • @arogyareddy5221
    @arogyareddy5221 8 หลายเดือนก่อน +11

    Yes... ప్రతి ది కల్తీ తో మానవ జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి... కల్తీ లేకుండా చేసే మీ ప్రయత్నం అభినందనీయం.. excellent, ఎప్పటికైనా కల్తీ లేని ప్రోడక్ట్ మన్నన పొందుతుంది.. ✍️🙏🙏

  • @siddhu4991
    @siddhu4991 ปีที่แล้ว +69

    ఒక మనిషి నిజాయితీగా నిజం గా మారడానికి ఇష్టపడితే ఈ ఇంటర్వ్యూ చూడండి ఫ్రెండ్స్.🙏🏼🙏🏼🙏🏼

  • @sivasankararaoboppudi9212
    @sivasankararaoboppudi9212 ปีที่แล้ว +17

    సార్ మధు గారు మీ నిజాయితీ మీ మాటలలో తెలుస్తుంది. నాకు మీరు చెప్పినట్లు arghanik ప్రోడక్ట్ develop చేయాలని

  • @manjulareddygarlapati8562
    @manjulareddygarlapati8562 ปีที่แล้ว +37

    Nice content sir మధు గారి మంచి ఆలోచనకి ప్రకృతి, పంచభూతములు కూడా తమ వంతు సహకారం అందించాలని సమాజo, ప్రభుత్వo సహాయ సహకారాలు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా 👌🙏

  • @saisrija142
    @saisrija142 ปีที่แล้ว +21

    టెక్ మధు గారు మీ నిజాయితీ,అంకితభావం విప్లవం లోనూ,ప్రజా స్రవంతి జీవితం లోనూ దేశం లో ఓ గొప్ప ప్రభావిత మహా మనిషి మీరు,,,ఇట్లు ఓ టీచర్ టీచర్

  • @thatikondaramesh3663
    @thatikondaramesh3663 ปีที่แล้ว +12

    Me 1st part 3.5 hrs interview chusi..me addict ipoyanu...eroju ki kuda me interview daily vintanu..enni sarlu vinna bore kottadhu...to be Frank interview motham buttyfied ipoyanu... really you are a great person..

  • @koramatiarjunrao3506
    @koramatiarjunrao3506 10 หลายเดือนก่อน +5

    టెక్ మధు అన్నా, మీ ఇంటర్వ్యూ చాలా చాలా బావుంది, అన్నా, మీ లాంటి తెలివి గల అన్నను ఇప్పుడే చూస్తున్న, మీరు భావి తరాలకు స్ఫూర్తి అన్నా , మీ దగ్గర నేను మసాలా సామాన్లు కొని మార్కెట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నా, మీ ఫోన్ నెంబర్ పెట్టగలరని ఆశిస్తున్నాను అన్నా మీ ఇంటర్వ్యూ సూపర్ అన్నా

  • @tha.ra.thadicherlaravi388
    @tha.ra.thadicherlaravi388 ปีที่แล้ว +27

    Great interview. విజ్ఞానం సమాజ హితం. టెక్ మధుగారి సంకల్పం గొప్పది సాకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... తార

  • @madasuhussainrao844
    @madasuhussainrao844 ปีที่แล้ว +14

    Murali garu chala rojuliki Tech Madhu garitho extraordinary interview excellent explanation...hats off to iDream media...👏👏👏👏👏💐💐💐💐🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊

  • @chameeruvasanthkumar1643
    @chameeruvasanthkumar1643 ปีที่แล้ว +44

    గొప్ప ఆలోచన గల వారు మంచి మార్గం లో వెళితే అద్భుతాలు సృష్టిస్తారు

  • @balusaajagathaiah756
    @balusaajagathaiah756 8 หลายเดือนก่อน +6

    దేశభక్తి ప్రజల ప్రగతి సంక్షేమం కొరకు పాటు పడే వ్యక్తుల నిజాయితీ ఒక్కొక్క పర్యాయము అపశృతి చోటు చేసుకుంటుంది. దాని నుండి బయటపడిన బాలస్వామి నిజాయితీగా ధర్మబద్ధమైన వ్యవహారం చేస్తూ సమాజంలో నిలదొక్కుకోవడం ఎంతో కష్టమైన పని అయినప్పటికీ కూడా వారు ధర్మానికి నీతికి నిజాయితీకి ప్రజల బాగు కొరకు పాటుపడుతూ నిలబడడం అభినందనీయం. వారికి భగవంతుడి సహకారం అందించి ప్రజల సేవ చేసే అవకాశం వారికి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ చిరునవ్వు నవ్వుతూ సమాజాన్ని ఆనందపరుస్తూ ఉండాలి.

  • @venkatreddy2160
    @venkatreddy2160 ปีที่แล้ว +7

    సార్ మీరు చాలా చాలా గ్రేట్ మిమ్ములను ప్రభుత్వాలు ఎంకరేజ్ చెయ్యాలి

  • @Suresh-ot1rn
    @Suresh-ot1rn 10 หลายเดือนก่อน +4

    Friends e interview komchem govt valu velevaraku share cheyandi chala manchi point's unnayi.... organics gurinchi chala baga cheparu

  • @harsha7409
    @harsha7409 ปีที่แล้ว +8

    I was waiting for second part from long time. Thanks

  • @arigesanthosh6050
    @arigesanthosh6050 ปีที่แล้ว +4

    The best interview....murali Sir me interviews anni chusanu Superrrrrrr love from manchiryal distic

  • @bodalingaiah8275
    @bodalingaiah8275 4 หลายเดือนก่อน +3

    ఫుడ్ మీద బాగా చెప్పిర్ హన్నా 🙏🙏🙏🙏👍👍

  • @premsairam3940
    @premsairam3940 ปีที่แล้ว +3

    Thank u so much

  • @mallikarjunpalakuri2594
    @mallikarjunpalakuri2594 ปีที่แล้ว +2

    Very Good Program Anna Garu

  • @medakrishnaiah982
    @medakrishnaiah982 11 หลายเดือนก่อน +2

    Very good Madhu garu. Mee asayalu adbhutam. Nijayati gala mee lanti varu society ki chala avasaram🙏

  • @rainbowview4990
    @rainbowview4990 ปีที่แล้ว +9

    Super interview 😊

  • @bodalingaiah8275
    @bodalingaiah8275 4 หลายเดือนก่อน +3

    హన్నా గ్రేట్ చాలా గ్రేట్🙏🙏💪💪

  • @bhikshamt5032
    @bhikshamt5032 ปีที่แล้ว +4

    ఆలోచన అమలు కావాలని కోరుతూ ధన్యవాదాలు. ఆలోచన నలు పంచుకోవాలని

  • @gvinodkumar5680
    @gvinodkumar5680 ปีที่แล้ว +3

    Good information regarding agriculture nd human environment and responsibilities

  • @TSRAONZB
    @TSRAONZB ปีที่แล้ว +9

    కుమారస్వామి గారు మీ ఆర్గానిక్ ఉత్పత్తులు మేము కొనాలంటే ఎలా? Website ఉందా?

  • @bobbilinag905
    @bobbilinag905 ปีที่แล้ว +6

    Excellent and interesting interview

  • @thatikondaramesh8143
    @thatikondaramesh8143 ปีที่แล้ว +10

    Waiting for this 2nd series from long time

  • @ganeshmedical6522
    @ganeshmedical6522 11 หลายเดือนก่อน +2

    Mee ashayaniki knowledge ku salam🙏🙏

  • @vebetoswellnessindustry2382
    @vebetoswellnessindustry2382 ปีที่แล้ว +15

    విప్లవం వర్ధిల్లాలి లాల్ సలాం కామ్రేడ్
    🚩🚩🚩🚩🚩🚩
    ✊✊✊✊✊✊

  • @tallycompanycreatvideo
    @tallycompanycreatvideo ปีที่แล้ว +6

    సార్ నాకు కూడా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని ఉంది కానీ నాకు దాని ప్రాసెస్ తెలియదు దాని గురించి నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను . ఆర్గానిక్ వ్యవసాయం గురించి ఏవైనా బుక్స్ మంచివి ఉంటే చెప్పండి ప్లీజ్ నాకు రిప్లై ఇస్తారని ఆశిస్తున్నాను

  • @user-bg5kh7pv4j
    @user-bg5kh7pv4j 9 หลายเดือนก่อน +2

    Sir thank you sir mi alochana bagundi

  • @k.muralik.murali5858
    @k.muralik.murali5858 ปีที่แล้ว +9

    నీవు దేవుడు స్వామి🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @eswarreddy6675
    @eswarreddy6675 11 หลายเดือนก่อน +2

    Good thinking very nice

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 7 หลายเดือนก่อน +2

    టెక్ మధు గారు ఇప్పటికైనా తన పంధా మార్చుకుని ఆర్గానిక్ వ్యవసాయం పై మొగ్గు చూపడం హర్షణీయం. ఆయన మంచి మేధావి. సామాన్య ప్రజలకు అర్థం అయ్యేలా విశదీకరించిన మధు గారికి ధన్యవాదాలు 🎉

  • @gopaludandra2987
    @gopaludandra2987 9 หลายเดือนก่อน +3

    Madhu ANNA NAMASTE 🙏 ❤❤

  • @ramakrishnaalanka1933
    @ramakrishnaalanka1933 ปีที่แล้ว +2

    excellent msg

  • @syamalamurili4485
    @syamalamurili4485 ปีที่แล้ว +4

    Super interview

  • @skvali7733
    @skvali7733 ปีที่แล้ว +5

    All tha best , God bless you sir

  • @user-pl6vo5yd4o
    @user-pl6vo5yd4o 3 หลายเดือนก่อน +1

    Anna neku. Vandanalu

  • @karthikb3010
    @karthikb3010 ปีที่แล้ว +4

    Am glad to see u sir

  • @padalanandakishore4504
    @padalanandakishore4504 ปีที่แล้ว +7

    మీ జ్ఞానానికి వందనం, మీ లాంటి వారు ఈ సమాజానికి చాలా అవసరం

  • @srinivasulupc4668
    @srinivasulupc4668 ปีที่แล้ว +4

    Your thoughts ,labour& ideology on down tradden people super ,exelent

  • @GorthiNagarajesh
    @GorthiNagarajesh 2 หลายเดือนก่อน

    Thank you

  • @bogekumar8287
    @bogekumar8287 10 หลายเดือนก่อน +2

    Great Person

  • @satheeshbandi8961
    @satheeshbandi8961 9 หลายเดือนก่อน +2

    Tech madhu is an "missile man "
    I wish all very best for your Organic food agriculture Business and this very prominent to current society and coming society 🔥🔥✊✊✊Tech madhu air Zindabaad......

  • @obulapathikondapaku4177
    @obulapathikondapaku4177 ปีที่แล้ว +4

    ఈ వీడియో కోసం నేను చాలా ఎదురుచూసాను

  • @hemalathaalapati4980
    @hemalathaalapati4980 ปีที่แล้ว +8

    Super interview
    good organic concept

  • @venkateswaraokethineni8601
    @venkateswaraokethineni8601 11 หลายเดือนก่อน +3

    Good analysis 👍

  • @BTEveng
    @BTEveng 10 หลายเดือนก่อน +2

    Super 🙏🙏🙏🌹

  • @sravankumarmutyala519
    @sravankumarmutyala519 3 หลายเดือนก่อน +1

    Hi Madhu garu interested in your ideaology to start organic farming ,please do let us know how can we join and discuss with you in this nobel cause of organic farming

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 8 หลายเดือนก่อน +2

    Satyavanthamuga chppandi

  • @nagaanilkumar.kosuri5452
    @nagaanilkumar.kosuri5452 ปีที่แล้ว +4

    Samajani ki meelanti varu chala avasaram Hatsoff Madhu anna.

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 ปีที่แล้ว +4

    Very good concept ho head ❤

  • @karetineelakanta4344
    @karetineelakanta4344 11 หลายเดือนก่อน +2

    Excellent sir

  • @moindunkin7318
    @moindunkin7318 ปีที่แล้ว +7

    Awesome 👍

    • @ashokdonti4591
      @ashokdonti4591 10 หลายเดือนก่อน

      Madhu sir good newes

  • @sandeepvangapati6722
    @sandeepvangapati6722 3 หลายเดือนก่อน +1

    Super about organic farming

  • @srinivasmeduri1202
    @srinivasmeduri1202 ปีที่แล้ว +2

    I am very happy with this interview

  • @shankarm7207
    @shankarm7207 ปีที่แล้ว +2

    Great

  • @kesavulukarchiganuru7481
    @kesavulukarchiganuru7481 ปีที่แล้ว +6

    Murali garu,excellent interview but there are many problems in organic farming.

  • @user-we3np2pk4r
    @user-we3np2pk4r ปีที่แล้ว +5

    Supar Anna

  • @sureshthanda9560
    @sureshthanda9560 11 หลายเดือนก่อน +2

    Good job sir

  • @powerelevators7139
    @powerelevators7139 ปีที่แล้ว +7

    Muralidhar garu expecting an interview with Bairi Naresh

  • @laxmallamadhu6424
    @laxmallamadhu6424 ปีที่แล้ว +3

    Nice

  • @venkatathodima22
    @venkatathodima22 ปีที่แล้ว +2

    Thanks Madanna

  • @RaviTeja-ART19
    @RaviTeja-ART19 ปีที่แล้ว +5

    Great interview

  • @pandugahanumanprasadgoud2573
    @pandugahanumanprasadgoud2573 ปีที่แล้ว +4

    Execallant interview with tech madhu nice intelegent man technically,and organics products

  • @rrcreatives8704
    @rrcreatives8704 ปีที่แล้ว +11

    I'm so much interested to seeing tech madu interviews. He is a extraordinary intelligent...

  • @sudharashan7630
    @sudharashan7630 ปีที่แล้ว +1

    Great experience ihad from your great experience

  • @anjaanja5286
    @anjaanja5286 ปีที่แล้ว +2

    Super,anna

  • @kamal.m3130
    @kamal.m3130 3 หลายเดือนก่อน +1

    సార్ ఇపుడు వెపోన్స్ లో డ్రోన్ టెక్నాలజీ సూపర్ గా ఉంది సార్, మీరు డ్రోన్ టెక్నాలజీ భరత్ దేశానికి చాలా అవసరం మీరు దేశానికీ చాలా అవసరం.

  • @balajiraod9877
    @balajiraod9877 ปีที่แล้ว +2

    Super Madhu Sir. I like wording

  • @kvsraju4578
    @kvsraju4578 ปีที่แล้ว +13

    మధు గారూ మీ పరిజ్ఞానాన్ని భావితరాలకు, దేశరక్షణ కోసం ,పేదల సంక్షేమం కోసం ఉపయోగపడేలా చేస్తే మీరు ప్రజల మనసులో నిలిచి,ఆదర్శంగా నిలబడాలి/నిలబడగలరని అనుకుంటున్నాను.

  • @dr.thomasvijayamsundar1613
    @dr.thomasvijayamsundar1613 ปีที่แล้ว +5

    Honesty is the BEST POLICY. WITH ALL YOUR HEART DO GOOD TO SOCIETY EARNESTLY. ❤AMELIORATION OF THE HAPPIEST SOCIETY IS HIGHLY DESIRABLE.

  • @polojuramesh9384
    @polojuramesh9384 11 หลายเดือนก่อน +4

    అప్పటికన్నా ఇప్పుడు దోపిడీ దారులు ఎక్కువయ్యారు రాజకీయనాయకుల రూపంలో, పేదవారు పేదవారిలాగే వున్నారు నక్సలైట్ ఎజెండా అని చెప్పి నియంతృత్వ ప్రభుత్వం తెలంగాణలో నడుస్తుంది అణిచివేతనే వారి ప్రధాన ఎజెండా , ఇప్పుడే అన్నల అవసరం వుందేమో!

  • @SaiShreeRam
    @SaiShreeRam ปีที่แล้ว +18

    Madhu garu, always a blessing to hear you talk. Glad you chose agriculture and research, totally agree with what you just said on the new cultivation.
    Muralidhar garu, thank you again and again for all the work you do!

  • @singitamraghupathi5868
    @singitamraghupathi5868 9 หลายเดือนก่อน +3

    రైతుకోసం మీరు ఆలోచించటం బాగుంది అన్న మీకు మా సహాయం కావాలంటే చెప్పండిన్న

  • @srikanthodyarapu4557
    @srikanthodyarapu4557 ปีที่แล้ว +2

    Super anna

  • @Pulihara
    @Pulihara 6 หลายเดือนก่อน +2

    Forget Tech Madhu. Call him as ORGANIC MADHU 🎉🎉🎉🎉

  • @vennarajender1004
    @vennarajender1004 11 หลายเดือนก่อน +2

    Madhu bhai, you are really great

  • @payasamsrinivasareddysrini6013
    @payasamsrinivasareddysrini6013 ปีที่แล้ว +2

    Go ahead sir

  • @karunamsatyanarayana4277
    @karunamsatyanarayana4277 11 หลายเดือนก่อน +6

    రైతు అనేవాడు ఒకగొప్పజీవత్ముడు అటువంటి వృత్తి ఎంచుకోవడం గొప్పవరం మునుముందు మానవునికి తిండి దొరకడం కష్టం ఇది వాస్తవం ఇటువంటి మేధావులు ఉండటం దేశానికీ గర్వకారణం 🙏

  • @user-ny2ed1hj7r
    @user-ny2ed1hj7r 18 วันที่ผ่านมา

    Greate job sir 👍👍👍👍👍👍

  • @ramaiahbodala6848
    @ramaiahbodala6848 ปีที่แล้ว +9

    గుడ్ బ్రథర్. ఈ దేశంలో నీతి గా నిజాయతీగా బ్రతకాలనుకున్న వారికీ జీవితం లేదు. ఈ దేశంలో లంగాలు లాపంగాలు దొంగ నా కొడులకే విలువ ఉంది బ్రధర్. ఐ(ఎక్స -ఆర్మీ ) రామయ్య.
    ఐ సపోర్ట్ మీకు.

    • @satishganta8991
      @satishganta8991 11 หลายเดือนก่อน +2

      నేను కూడా నీతి - నిజాయితీ కి నిలబడే వాళ్లకు సపోర్ట్... 👏👌👍🙏💐

  • @SuryaPrakash-ie5ou
    @SuryaPrakash-ie5ou ปีที่แล้ว +1

    💯 yes yes

  • @b.praveenkumer7486
    @b.praveenkumer7486 ปีที่แล้ว

    Good టలెంటెడ్

  • @srinivasrao9739
    @srinivasrao9739 ปีที่แล้ว +1

    Nice information sir ❤❤❤. encourage girijan products

  • @gopiangara9185
    @gopiangara9185 ปีที่แล้ว +1

    Good person.... 😘

  • @svomoin3284
    @svomoin3284 ปีที่แล้ว +6

    ఒక శస్త్ర వేత్త ఇంత సింపుల్ గ ఉంటే ఎలా మధు గారు

  • @ramadasuprince5966
    @ramadasuprince5966 ปีที่แล้ว +62

    Kumaraswamy గారిని డబ్బున్న పెద్ద పెద్ద మిలియనీర్, బిలియనీర్ల , మరియు గవర్నమెంట్ వారు కలిసి ఎంకరేజ్ చేసి ఆయన కలను సాకారం చేయగలరని మనవి చేస్తున్నాను

    • @venkatrajuch668
      @venkatrajuch668 ปีที่แล้ว +4

      Q

    • @jastivenkateswarlu1384
      @jastivenkateswarlu1384 11 หลายเดือนก่อน +3

      గవర్నమెంట్ సహాయం తీసుకుంటే వారు వీరిని ప్రశాంతంగా ఉండనీయరు.తమ పార్టీ ప్రయోజనాల కోసం ఉపయోగపడక పోతే దుష్ర్పచారం చేస్తారు.డబ్బున్నవాళ్ళు తమ పెట్టుబడి పై లాభాలు కోరుకుంటారు.అంతకంటే స్వచ్చంద సంస్థల సహకారంతో ముందుకు వెళ్ళడం మంచిది.

    • @shaiknazeemulla2656
      @shaiknazeemulla2656 8 หลายเดือนก่อน

      ​@@venkatrajuch668pkxxx
      ❤ 1:19

    • @user-vf3je2id1r
      @user-vf3je2id1r 5 หลายเดือนก่อน +1

      డబ్బు వున్నోల్ల ముద్ద కింద బాంబులు పెట్టే భావజాలం వున్నోడికి వాళ్ళు సహాయం ఎందుకు చేయాలి/చేస్తారు?తయారయిన weapons ను తయారు చేయాలంటే ఇల్లీగల్ కాబట్టి చేయలేము. లేనట్లయితే ఒక machinist, ఒక సింపుల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, ఒక CAD draftsman వుంటే చాలు. ఇప్పుడు parts ను స్కాన్ చేసి 3డీ ప్రింట్ తీసి AK 47 ను చేయొచ్చు.
      ISRO, DRDO లో వున్న ఒక్క distinguished సైంటిస్టు పేరు కూడా తెలియని వెధవలంతా వీడిని మరో అబ్ధుల్ కలాం అనడం వింత.
      అయినా PK గాడిని దేవుడు అనే వాళ్ళు వున్న కాలం లో వీడిని కలాం అనడం లో వింత ఏమి లేదు.

  • @kuruvagattappa9443
    @kuruvagattappa9443 ปีที่แล้ว +2

    Organic good sir

  • @janagamasrinivasfarmlands2827
    @janagamasrinivasfarmlands2827 ปีที่แล้ว +1

    Sir nice interview.

    • @HariBabu-uc2pw
      @HariBabu-uc2pw 11 หลายเดือนก่อน

      Sir.pl.you.MobileNoSendme

  • @GvRamanakumar
    @GvRamanakumar 10 วันที่ผ่านมา

    Super.anna

  • @balajiraod9877
    @balajiraod9877 ปีที่แล้ว +4

    Yenti sir Miru ❤ cannot imagine

  • @allamarajurameshbabu1901
    @allamarajurameshbabu1901 ปีที่แล้ว +1

    Excellent idea. Can I join you

  • @sai-gl5vy
    @sai-gl5vy ปีที่แล้ว +1

    Yeduti vadu bagundali anuku meeru yeppudu baguntaru sir god bless u

  • @karthikb3010
    @karthikb3010 ปีที่แล้ว

    I will interest about u r thinks organic

  • @santhogujju6976
    @santhogujju6976 ปีที่แล้ว

    Tech madhu anna garu meru great, mogodivi

  • @yeddulajojireddy2919
    @yeddulajojireddy2919 11 หลายเดือนก่อน +2

    Dear Madhu ,,wish you sucess in your Business,,,Really i appreciate you ,,for your good Concern ,,Be model to your Neighbor Business Persons ,,,ok all the best Mr Mdhu

  • @sudheertatapudi-qp1gj
    @sudheertatapudi-qp1gj ปีที่แล้ว +27

    madhu sir am your fan. kind of knowledge and analysis in different areas you do is much better than any professional expert. Hatsoff sir