బాబు కాన్వాయ్ లో మా యాక్షన్ టీం ఉంది..! Babu Alipiri Incident | iDream Telangana

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • Maoist Party In State Committee Member Panduranga Reddy
    #idreamtelangana #muralidhar #Panduranga Reddy #chandrababu #nalanda
    చంద్రబాబును కాపాడానికి పార్టీ లో రహస్యమైన టీమ్ ఉండేది ..?
    If you like the video, please subscribe, like and share the video. Otherwise kindly comment and let us know your thoughts.
    ►Access iDreamMedia Movies App on your Mobile:
    ►iPhone Users: apps.apple.com...
    ►Android Users: play.google.co...
    ►Access iDreamMedia Interviews App on your Mobile:
    ►iPhone Users: apps.apple.com...
    ►Android Users: play.google.co...
    ►Access LOLOKPLEASE App on your Mobile:
    ►iPhone Users: apps.apple.com...
    ►Android Users: play.google.co...
    ►Access iDreamPost App on your Mobile:
    ►Android Users: play.google.co...

ความคิดเห็น • 238

  • @ananthaneniramesh8507
    @ananthaneniramesh8507 5 หลายเดือนก่อน +70

    తీక్కొడా దేవుడు దయ అనడం సహజం ఎవడైనా

  • @SrikanthPothineni
    @SrikanthPothineni 5 หลายเดือนก่อน +77

    ఇది రెడ్డి ప్రభావిత నక్సలిజం

    • @kpnaidu9999
      @kpnaidu9999 หลายเดือนก่อน

      వీరు చైనా మావొ తొత్తుగాళ్ళు

    • @muhammedmunawwarali9825
      @muhammedmunawwarali9825 หลายเดือนก่อน

      100% correct

  • @madhavib2515
    @madhavib2515 5 หลายเดือนก่อน +47

    సాగర్ గారు... అమ్మని కూడా బలి చేసినవ్
    నువ్వు మాత్రం ఇంకా సుఖంగా బతుకుతున్నవు. గ్రేట్ కామ్రేడ్

    • @worldenglishlearningporam9842
      @worldenglishlearningporam9842 4 หลายเดือนก่อน +1

      Naveen mental great an iasofficer

    • @sundaripenugonda4204
      @sundaripenugonda4204 3 หลายเดือนก่อน +1

      Emi sadhinchavura

    • @abc-xyz12345
      @abc-xyz12345 2 หลายเดือนก่อน

      ​@@worldenglishlearningporam9842 okasari news channels open chesi search chesi chudandi

  • @vinay8188
    @vinay8188 5 หลายเดือนก่อน +71

    Andukey prakruthi yevarni mundu madatha pettalo valani madatha pettesindi 🤣🤣

    • @NaniNeutral
      @NaniNeutral 3 หลายเดือนก่อน +5

      Karma anubhavinchali ani raasi petti unte.. kulli kulli yedustoooo chache la chestundhiii.. 😂🤣😂🤣
      Punyam chesukoniii undaliiii ala Prakruthi lo kalidipovali ante…

    • @tlraorao9838
      @tlraorao9838 3 หลายเดือนก่อน

      Nuvvu kuda kaluvu mari.

    • @kishorenadella1028
      @kishorenadella1028 3 หลายเดือนก่อน +4

      ​@@NaniNeutralprakruti okalani kapadindhi adhe prakruti okadni Bali theskundi

    • @Nani_pavan95
      @Nani_pavan95 3 หลายเดือนก่อน +4

      ​@@NaniNeutral Fry piece chesindi ,valla brother ni son ee lepesadu adi valla family culture

    • @DineshKumar-ot1ep
      @DineshKumar-ot1ep 2 หลายเดือนก่อน

      ​@@NaniNeutralmanchi punyame okka mukka body dorakaledante entha punyam. Karma is not bad thing. It's will give what you gave. CBN karma bagundi kabatte 2014 lo malli CM ayyadu. Koduku, manavallatho hayiga unnadu.

  • @mohang4267
    @mohang4267 5 หลายเดือนก่อน +57

    He called Chandra Babu & Rajasekhar reddy garu ?
    So you see his mind set

  • @srinivassns9591
    @srinivassns9591 4 หลายเดือนก่อน +23

    చింత చచ్చినా పులుపు చావలేదు... 😤🕉️🌍

  • @BhaskaraiahChintha-tj7ve
    @BhaskaraiahChintha-tj7ve 4 หลายเดือนก่อน +16

    మీరు ఉపయోగపడింది చివరిగా పెట్టుబడిదారులకు మాత్రమే అది మీకు అర్థం కాలేదు పేదలకు మీరు చేసింది ఏమి లేదు

    • @koteswararao726
      @koteswararao726 หลายเดือนก่อน

      పెట్టుడిదారులు కు కాదు ,దోపిడీదారులు కు.

  • @Indian-lx5si
    @Indian-lx5si 5 หลายเดือนก่อน +24

    Cbn ki venkateswarara swami anda undi...

  • @ramakrishnab3362
    @ramakrishnab3362 5 หลายเดือนก่อน +30

    ఈ రెడ్డి లు కొంత మందికి మేమే అధికారం చెయ్యాలి అనే ఆలోచన తో చాలా దురాగతాలు చెప్పిస్తారు

    • @sankarafedora5616
      @sankarafedora5616 4 หลายเดือนก่อน +2

      మీ కమ్మ లు కంటే రెడ్డి లు చాల బెస్ట్

    • @ramakrishnab3362
      @ramakrishnab3362 4 หลายเดือนก่อน

      శంకర్ గారు మేము కమ్మలం కాదు రెడ్డి అనే వారు దిక్టే టర్ గా వ్యవరిస్తున్నారు నకల్సు ఒక రెడ్డి ఎమ్మెల్యేని చంపితే మొత్తం నకసలైట్లను చంపేశారు వైఎస్సార్ గారు అదే నకల్స్ cbn దాడి చేశారు కానీ బాబు వారిపై ప్రతీకారం తీర్చుకొలేదు

    • @Jamesbond007-z
      @Jamesbond007-z 3 หลายเดือนก่อน +4

      ​@@sankarafedora5616nuvvu yeddi va bey.

    • @sankarafedora5616
      @sankarafedora5616 2 หลายเดือนก่อน

      @TeluguDesamParty007 .నీవు కమ్మవే బే

    • @rubiareddy9717
      @rubiareddy9717 หลายเดือนก่อน

      Kamma na kodaukulu antha pichi undadu..
      Reddy lone ekkuva naksalite lu unnaru chala Mandi valla life sacrifice chesaru..

  • @sivajivadlamudi
    @sivajivadlamudi 3 หลายเดือนก่อน +12

    ఇది ఒక మానసిక రుగ్మత లా ఉంది ఇటువంటి వాళ్ళని ఇంటర్వూ చేయకుంటే మంచిది

    • @Praveenkumar-hx1hi
      @Praveenkumar-hx1hi 2 หลายเดือนก่อน +1

      ఇంటర్వ్యూ చేయాలి కానీ వ్యక్తిగతంగా చేసి ప్రభుత్వాలకు ప్రజాలకు వుపయోగ పడేలాగ వుండాలి

  • @mohang4267
    @mohang4267 5 หลายเดือนก่อน +33

    This reddy ki antha kastam emi vachindhi papam?

  • @PraveenKumar-cd2ve
    @PraveenKumar-cd2ve 5 หลายเดือนก่อน +57

    మనుషులని చంపటం పెద్ద గొప్ప పానీలాగా చెప్పుకుంటున్నారు ............ ఛీఛీ

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti หลายเดือนก่อน

      POLICE ACTS NI CHI CHI ANALERAA ?? PITTY YOU BRO

  • @venuchowdary6542
    @venuchowdary6542 5 หลายเดือนก่อน +22

    Chandrababu ni emo... Direct ga chandrababu ani ekavachanam... Ysr ni... Rajasekhar reddy garu anta.... Ne reddy gajji...

  • @rameshramrameshram8568
    @rameshramrameshram8568 3 หลายเดือนก่อน +4

    చివరి నాలుగు మాటలు సమర్దిస్తా కడుపు కాలి తేనే సమస్య మనదైతే భాధితులము మనమైతే తిరగబడ్తమ్ ఆఫీసర్స్ మీలా ఆలోచించరు 🚩🚩

  • @sridwarakaRam
    @sridwarakaRam 4 หลายเดือนก่อน +10

    Can you give life?Because of shri Chandra Babu Naidu one crore are working in different parts of the world.

  • @shaikkhaderbasha1138
    @shaikkhaderbasha1138 5 หลายเดือนก่อน +18

    అందుకే మడత పెట్టింది

  • @reddyramesh8035
    @reddyramesh8035 2 หลายเดือนก่อน +5

    కొల్లం గంగిరెడ్డి చెసినపని...వాడి అన్నకు సింగిల్ విండో చైర్మన్ గిరిని ysr కట్టబెట్టారు

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 หลายเดือนก่อน

    ప్రకృతి అంటేనే దేవుడు ఆ దేవుడే శ్రీ వేంకటేశ్వర స్వామి
    అదే మాట చంద్ర బాబు నాయుడు గారు చెప్పారు

  • @chalamareddyatluri5829
    @chalamareddyatluri5829 4 หลายเดือนก่อน +3

    ఎందుకొచిచిన కష్టాలు. ఏమి సాధించినట్లు. పొట్టేలు కొండను ఢీ కోట్టినట్లు .
    ఉన్నట్టు చెప్పారు. Congratulations.

  • @seshagiriraot3763
    @seshagiriraot3763 5 หลายเดือนก่อน +10

    ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి ఇంటర్వ్యూలు ప్రసారం చేయడం ii dream channelki manchidi kaadu

  • @user-ei9he1yn1f
    @user-ei9he1yn1f 5 หลายเดือนก่อน +15

    Prakruthi ante devude

  • @srinivasrao2462
    @srinivasrao2462 4 หลายเดือนก่อน +10

    వీడిని ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదు

    • @Praveenkumar-hx1hi
      @Praveenkumar-hx1hi 2 หลายเดือนก่อน

      వీడి వెనకాల పెద్దల చేయి వుంధీ

  • @narrahariprasad5581
    @narrahariprasad5581 2 หลายเดือนก่อน +5

    ఒకరిని ఏకవచనం మరొకనికి గౌరవ వచనం నీ వంకర బుద్ధికి నిదర్శనం..

  • @saikrishnapatel1011
    @saikrishnapatel1011 5 หลายเดือนก่อน +21

    Ithanu jaganmohan reddy body language ni imitate chesgundu

  • @DurgaPalla-x7v
    @DurgaPalla-x7v 2 วันที่ผ่านมา

    కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి

  • @deepurockon
    @deepurockon 5 หลายเดือนก่อน +8

    First time I felt cbn is so good person otherwise ilage YSR mida try chesi unte kukkalni kalchinatti kalpinche vadu elanti vallani

    • @jayakrishna3603
      @jayakrishna3603 3 หลายเดือนก่อน +2

      Already ee team lo first person ni alage Kukkani kalchinattu kalchi champaru

  • @sudhakarkasagani7218
    @sudhakarkasagani7218 5 หลายเดือนก่อน +34

    Kcr తో కలిసి రాష్ట్ర విభజన, నక్సలైట్లు తో, స్మగ్లర్లు తో కలిసి CBN మీద కుట్ర, సొంత కాంగ్రెస్ cm లను సజావుగా పాలన చేయకుండా చేసి, కేంద్రానికి తప్పుడు నివేదికలు, అధికారం లోకి వచ్చి కొడుకు చేత వరుస హత్య రాజకీయాలు, ప్రజా ధనం లూటీ, భూముల కబ్జాలు , దోపిడీలు. ఇది YS.

  • @sandeepsunny5509
    @sandeepsunny5509 หลายเดือนก่อน +2

    4:24 veededho alluri seetha ramaraju anukuntunnaadu

    • @dineshreddy4208
      @dineshreddy4208 หลายเดือนก่อน

      Nuv Vadu le forest like vellu telestundheee

  • @ramprasadkytham7481
    @ramprasadkytham7481 4 หลายเดือนก่อน +1

    Last minute question on Ips ,Ias...super.

  • @vallamdeshisrinivas9742
    @vallamdeshisrinivas9742 5 หลายเดือนก่อน +10

    Prakruthi devudu CBN kuda devudu

  • @DurgaPalla-x7v
    @DurgaPalla-x7v 2 วันที่ผ่านมา

    ఆపద్బాంధవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి

  • @rpb49
    @rpb49 5 หลายเดือนก่อน +15

    Rajasekharareddy time lo chalamandi naxals ni mattu pettaru kada.kani rajasekharareddy meeda veellaku enta premo.ee naxals vallaku samasya vachinappudu masamaya valla parti veedam ani cheppi prabhutvam nundi punaravasam kosam prajadhananni teesukovatam nyayamena? Prajalu alochana cheyali.

  • @daditarak7848
    @daditarak7848 5 หลายเดือนก่อน +15

    Vidu kula gajji Reddy la unnadu

    • @Subha-lh5uh
      @Subha-lh5uh หลายเดือนก่อน

      Reddy ki unnade kuda gajji అని JMR పాలన లో తెలిసింది..ప్రజలందరికి..

    • @Subha-lh5uh
      @Subha-lh5uh หลายเดือนก่อน

      వీళ్ళిద్దరినీ...ఇప్పుడు లోపలేసెయ్యచ్చు గా..వీడేదో గొప్ప పని అనుకుంటున్నాడు....useless fellow

  • @patanismail697
    @patanismail697 4 หลายเดือนก่อน +2

    Just miss ayyadu😂😂

    • @PavanKumar-be1ei
      @PavanKumar-be1ei 2 หลายเดือนก่อน

      But YSR gadu fry peace iyyadu 😂😂

    • @kishorenadella1028
      @kishorenadella1028 หลายเดือนก่อน

      Ysr kanna ekkuva kalam cm ga undatanike devudu miss chesadu

    • @patanismail697
      @patanismail697 หลายเดือนก่อน

      @@kishorenadella1028 కరెక్ట్ కానీ వైఎస్ఆర్ కి వచ్చిన పేరు ఎప్పటికీ రాదు.. తన జీవిత కాలం సిఎం గా ఉన్న

  • @AshokBabu-ey9wo
    @AshokBabu-ey9wo 5 หลายเดือนก่อน +3

    Rajashekar garu and chandra babu anidu antunnadu e files lo kuda cast feealing nakuntelisi veedu epoudu happy ga enjoy chestu untadu

  • @KurmaiahD-s1s
    @KurmaiahD-s1s 27 วันที่ผ่านมา

    Tq
    sar

  • @BB-sx9cd
    @BB-sx9cd 5 หลายเดือนก่อน +13

    ఇది వైస్సార్ కాంగ్రెస్ వారి ప్లాన్ వీ రికి అన్నివిదా లా, అర్ధికం గా
    అన్ని సహాయ సహ కారలు అందిం చా రు

  • @user-dm9jl2ni1e
    @user-dm9jl2ni1e 4 หลายเดือนก่อน +1

    నిజంగానా చనిపోయి అమరులైన వాళ్ళు నిజమైన హీరోలు వాస్తవం ఒప్పుకున్నారు బ్రదర్

  • @user-ew1li8up3m
    @user-ew1li8up3m 5 หลายเดือนก่อน +5

    Chala Interviews chusanu this person pakka oka rajakiyam party ku tottu not good this guy

  • @sanjeevy1408
    @sanjeevy1408 3 หลายเดือนก่อน +6

    యే యక్షన ట్టిం వున్నా ysrcp కి 12 to 24 kanna yekkuvaa raavu 3 mp entha Prathninchina praysam vrudane Sir

  • @klknewstelugu
    @klknewstelugu 5 หลายเดือนก่อน +17

    చంపిని వారిని గారు అంటాడు.వెదవ అందుకే ఈ స్థితి వాళ్ళకి.

  • @korrapatilingannagoud5270
    @korrapatilingannagoud5270 4 หลายเดือนก่อน +2

    ప్రకృతి అంటే పంచ భూతాలనీ సార్ కు తెలియనట్లు మాట్లాడడం చాల దుర దృస్టం . మీకు షెల్టర్ ఇచ్చినది కూడ ప్రకృతి అని సర్ తెలుసుకోవాలి

  • @mauryaboya787
    @mauryaboya787 4 หลายเดือนก่อน +2

    కామ్రేడ్ సెల్యూట్. వస్తావాలు మాట్లాడుతున్నారు. IPS ల చదువు ఎవరి కోసం ఉపయోగ పడుతోంది అనే ప్రశ్న బాగా అడిగారు

    • @Praveenkumar-hx1hi
      @Praveenkumar-hx1hi 2 หลายเดือนก่อน +1

      యే పోలీసు ఐనా వున్నా వాడికే సపోర్ట్ చేస్తారు

  • @vinodkumar-ue5uu
    @vinodkumar-ue5uu 2 หลายเดือนก่อน +1

    ఈరోజు చానల్ వారు నాక్సలిజం ను ప్రోత్సహిస్తున్నారా.

  • @kalyanakrishna8279
    @kalyanakrishna8279 หลายเดือนก่อน

    We are not the real heros
    They who gave their lives are the real heros

  • @anand.madathala
    @anand.madathala 2 หลายเดือนก่อน +1

    Prakruthi kuda devada kada😂

  • @SureshBabu-fh1fb
    @SureshBabu-fh1fb 3 หลายเดือนก่อน +2

    కమ్యూనిస్ట్ భావజాలం కొంచెం కూడా లేదు వేస్ట్ ఇంటర్వ్యూ

  • @Powerofthecommonman-mo2fz
    @Powerofthecommonman-mo2fz 3 หลายเดือนก่อน +2

    Rey nenu jailo petali epudu

  • @ParvathaiahregatiParvathaiahre
    @ParvathaiahregatiParvathaiahre หลายเดือนก่อน

    ప్రకృతికి పరమాత్మ కు తేడా లేదని
    యాంకర్ తెలియజేసిన విధానానికి
    హేట్సాఫ్ రెడ్డీస్ మావోయిజం అనేది
    ఉందని అపుడే ప్రజలకి అర్థమయ్యింది

  • @pardhu_talks
    @pardhu_talks 5 หลายเดือนก่อน +1

    Nenu naa chinnappudu eppudu prasam district paperlo maoist sagar peru chustu vundevadini eppudu, regular gaa

  • @lakshminandula5303
    @lakshminandula5303 หลายเดือนก่อน

    👌

  • @Sreeeni
    @Sreeeni 3 หลายเดือนก่อน +3

    ఈ ప్రజాస్వామ్య దేశం లో తుపాకీ పట్టుకొనే అధికారం ఎవ్వడికీ లేదు ఒక పోలీస్ డిపార్టుమెంట్ కి తప్ప.. ఈ లాంటి వారిని మీరు ఇంటర్వ్యూలు ఎందుకు చేస్తున్నారు????

    • @Praveenkumar-hx1hi
      @Praveenkumar-hx1hi 2 หลายเดือนก่อน

      అదే పోలీస్ వాళ్ళు తప్పడు పనులు చేస్తే మరి

    • @Sreeeni
      @Sreeeni 2 หลายเดือนก่อน

      @@Praveenkumar-hx1hi శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయ్.. కేసులు వేసుకోవచ్చు

    • @Praveenkumar-hx1hi
      @Praveenkumar-hx1hi 2 หลายเดือนก่อน

      @@Sreeeni పోలీస్ స్టేషన్ లో "యెక్కువ" వరకు పలుకు బడి లేని వల్ల మీదనే కేసు జరుగుతైయె యెందుకు ?యేక పక్షం గా
      అప్పుడు మద్దతు yvariethe istaroo అటు వైపుగా వెల్తుంటారు వల్లకు తెలియకుండనే జరుగుతూంది

    • @Sreeeni
      @Sreeeni 2 หลายเดือนก่อน +1

      @@Praveenkumar-hx1hi దానికి తీవ్రవాదం వైపూ అడుగులు వెయ్యవలసిన పనిలేదు.. దేశం బయట తీవ్రవాదుల పైన కలిసికట్టుగా మనం పోరాటం చెయ్యవచ్చు కానీ ప్రజలే తీవ్రవాదులైతే మనకీ సోమాలియా లాంటి దేశాలకీ తేడా ఏముంటది?

  • @sreekanthdeverakonda6268
    @sreekanthdeverakonda6268 2 หลายเดือนก่อน

    Lal Salam comrade.

  • @Muralikrishna-dq5yg
    @Muralikrishna-dq5yg 3 หลายเดือนก่อน +3

    Kal chi pareyali ilanti vallani

  • @narasimhanaidu193
    @narasimhanaidu193 5 หลายเดือนก่อน

    ప్రజలు ఇప్పుడు ఉన్నారు కదా మరి మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవడంలేదు

  • @user-ek5xs9qr9t
    @user-ek5xs9qr9t 4 หลายเดือนก่อน

    👌👌👌

  • @saiganesh-xr5by
    @saiganesh-xr5by 3 หลายเดือนก่อน +2

    Em sadinchav bro...entha chesi...

  • @vanimarlapati9746
    @vanimarlapati9746 หลายเดือนก่อน

    మేమే చేసింది అని చెప్పే వాడితో ఇంటర్వ్యూ, వాహ్ గ్రేట్. బాగా ఫీల్ అవుతున్నట్టున్నాడు, పాపం.

  • @gowtamb833
    @gowtamb833 หลายเดือนก่อน

    Mee upayogam emundi..

  • @Raj-1to3
    @Raj-1to3 หลายเดือนก่อน

    రెడ్డిల సామాజిక ఆధిపత్య బుద్ధి చూపిస్తున్నాడు

  • @RumandlaSandeep
    @RumandlaSandeep 2 หลายเดือนก่อน +1

    Yes no doubt Lord helped him, nuvvu bratki vunnav ante kooda neeku inka nukaalu tine di vundi

  • @Subha-lh5uh
    @Subha-lh5uh หลายเดือนก่อน

    ఒరేయి....దేవుడే అవసరమయితే ప్రకృతిని శాసిస్తాడు..అలాగే ఆ LVR ఆయనని కాపాడాడు..నా కర్థంకాదులే....

  • @dasp.m6689
    @dasp.m6689 5 หลายเดือนก่อน +1

    Wow
    He is real comrade.
    He told the sacrifice of comrades .

  • @aravul
    @aravul 2 หลายเดือนก่อน +1

    Ilantivaalani interview cheyyakandi sir!!! Useless fellows!

  • @banneprasad3563
    @banneprasad3563 3 หลายเดือนก่อน +3

    Mundu veedini veyyali

  • @ramanababusala9291
    @ramanababusala9291 2 หลายเดือนก่อน +1

    Mavoyist party lo panichesina inka neeku kulagajji poledu

  • @mrutyunjayaraosontineni2716
    @mrutyunjayaraosontineni2716 4 หลายเดือนก่อน +2

    Are sagar god bhalaji saves cbn

  • @Warangalvinnubhai
    @Warangalvinnubhai 5 หลายเดือนก่อน +1

    Anna chala baga matladindu

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti หลายเดือนก่อน

    TIRUPATHI GHATS LO ZIGZAG ELAA AVUTHUNDI ?? POLICE THAPPU CHEBUTHUNNAARU

  • @prakashkarath8283
    @prakashkarath8283 หลายเดือนก่อน

    మీలాంటి వ్యక్తులు ఇలా పార్టీ సమాచారాన్ని అంతా కూడా ఇంటర్వ్యూల ద్వారా బహిర్గత చెయ్ బహిర్గతం చేయడం సరి అయినది కాదు సాగర్ గారు

  • @srinivasrao2462
    @srinivasrao2462 4 หลายเดือนก่อน +1

    ఉద్యమం చేసి ఏమి సాధించవి నాయన

  • @bajibabuprodduturi4147
    @bajibabuprodduturi4147 5 หลายเดือนก่อน +1

    Entha nissuggu ga cheppu kuntunnaru...democratic country

  • @user-th3ym7cz9z
    @user-th3ym7cz9z 5 หลายเดือนก่อน +3

    Meru first mi pilalni baga chusukondira Samajam gurinchi pikuduru

  • @priyamore9261
    @priyamore9261 5 หลายเดือนก่อน +1

    Nice

  • @gtnaidu3245
    @gtnaidu3245 3 หลายเดือนก่อน +1

    ఏమిసాదించారుఇంతమందిచనిపోయి. వాళ్లు చస్తేఇప్పుడుమీరు మాత్రంసుఖపడుతున్నారు. ఇదొకపెద్దహీరోయిజమ్గా చెప్పుకుంటున్నావ్.

  • @sriranga3377
    @sriranga3377 หลายเดือนก่อน

    Veellu chanipoina comrades gurinchi badha padutunnaru kani chanipoina soldiers gurinchi em digulu ledu

  • @chengalakarunkumar5887
    @chengalakarunkumar5887 หลายเดือนก่อน

    So sad ....meeru chepinaa officer ips preveen kumar e kadaa ...ento Mandi naxalites ni trap chesi champinchaduuu ....eyanuu growth development kosam ...erojuuu prajaluuu ani matladtunnaduuu

  • @funnyvideos.9049
    @funnyvideos.9049 5 หลายเดือนก่อน

    G❤

  • @VENKATESWARLU_NUTHALAPATI
    @VENKATESWARLU_NUTHALAPATI 2 หลายเดือนก่อน +1

    ఇప్పుడు మాత్రం వీడిని ఇంకా వదిలి పెట్టి ఉన్నారు

  • @nishanthnikky7211
    @nishanthnikky7211 5 หลายเดือนก่อน

    Super Cheperu Murali me chapatlu Super
    This is Nishanth
    I text you already

  • @sk79809
    @sk79809 2 หลายเดือนก่อน

    Complete ga jail lo padeyandi sir,

  • @iitfoundationforhighschool8758
    @iitfoundationforhighschool8758 หลายเดือนก่อน

    That is the. Power of lord venkateshwara swamy. He saved babu in rain. Lord toke ysr in the same rain. After ysr came total naxals got killed in fake encounters.

  • @kirankasthuri3069
    @kirankasthuri3069 หลายเดือนก่อน

    Me interview ke person dorakaleda

  • @sreekanthchamarthi6079
    @sreekanthchamarthi6079 4 หลายเดือนก่อน +1

    వీడికి తెలియదు. శ్రీ నివాసుడి ఆశీర్వాదములతో సీబీన్ బ్రతికాడు వీడికి బాగా..

  • @Kiran9521
    @Kiran9521 2 หลายเดือนก่อน +1

    Devude kapadadu reddy

  • @ssp02707
    @ssp02707 หลายเดือนก่อน

    karunakar reddy plan ni meedhi ani cheppukuntunnaru

  • @SurprisedBamboo-ir4kx
    @SurprisedBamboo-ir4kx 22 วันที่ผ่านมา

    నీకు దేవుడు అంటే ఏమిటి అనేది వెంకటేశ్వరస్వామి ఇంకా చూపలేదా

  • @srikrishnayendru
    @srikrishnayendru 5 หลายเดือนก่อน +3

    Mee ysrcp support yaava ki conrades interviews vaadukovatam duradrushtam. Murali gaari meera gouravam poyindi aa thumbnail ki.

    • @saibabasatya
      @saibabasatya 5 หลายเดือนก่อน +2

      పొలిటికల్ పార్టీలు టాపిక్ పక్కన పెడితే, మాజీ మావోయిస్టులను ఇంతకుముందు నయీం అనేవాడు నాయనో/భయానో వడుకొనేవాడు అని విన్నాము, ఇప్పుడు నయీం లోటుని ఇలాంటి యూట్యూబ్ ఛానల్ వాడుకుంటున్నయనిపిస్తుంది !!!!

  • @Nagarjunapathuri
    @Nagarjunapathuri 5 หลายเดือนก่อน +1

    Enduku fail ayyaru antaru enti

  • @itsmylife5687
    @itsmylife5687 5 หลายเดือนก่อน

    Nijamina .... naxlit..Anna....

  • @laxmanraokatakam1619
    @laxmanraokatakam1619 26 วันที่ผ่านมา

    Emee sadencharu epaaatiki meruyentho mandhe pranalu poinayee wala vusuru meku thagulthade gurthu pettukoo devudu vunnadu

  • @user-hf9wu6ff9m
    @user-hf9wu6ff9m 5 หลายเดือนก่อน +1

    Etuvanti interviews avasaram Eppudu , mee trp kosam chestunaaru

  • @hanumanthraokoritala7942
    @hanumanthraokoritala7942 2 หลายเดือนก่อน

    Oho..idantha... Reddy ganaa ..gaa

  • @raveendranaidumullaguri4084
    @raveendranaidumullaguri4084 หลายเดือนก่อน

    Elanti vaanni inka bayata uncharu am karama ra babu

  • @balachandra7225
    @balachandra7225 2 หลายเดือนก่อน

    Amarathvam ledhu thotakura katta kadhu

  • @harikishore7968
    @harikishore7968 หลายเดือนก่อน

    Andu ke ga Ysr pwg ni eliminate chesadu, thanks to YSR.

  • @kgopisasidhar8966
    @kgopisasidhar8966 5 หลายเดือนก่อน

    Veedi lanti vallani asalu kshamincha kudadu😮

  • @rakeshchowdary6208
    @rakeshchowdary6208 5 หลายเดือนก่อน +1

    Appu ra

  • @user-zj4fp3vn6u
    @user-zj4fp3vn6u 5 หลายเดือนก่อน

    Gowtham. Savang or mahender reddy

  • @user-bi5vh1lm8h
    @user-bi5vh1lm8h 21 วันที่ผ่านมา

    ఏమండీ యంకరు గారి మీకు సిబిఎన్ పోవాలనుంద్ధ.