అడవిలో సెంట్రల్ కమిటీ సభ్యులను టచ్ చేయడం.. | Crime Confessions with Muralidhar || iDream

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ค. 2023
  • #idreamnews #MaoistSaleem #iDreamMuralidhar
    Here's an Exclusive interview Manuguru Ex-Maoist Saleem. Shares Sensational Information regarding his Naxal Life.
    - Crime Confessions with Muralidhar.
    For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow : / idtelugunews
    Follow : / idtelugunews
    Visit : www.idreampost.com

ความคิดเห็น • 348

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 9 หลายเดือนก่อน +76

    ప్రతీ స్టేషన్ లో ఒక నక్సలైట్ ఉండాలని ప్రజలు కోరుతున్నారు

  • @user-nn9cx4wc5s
    @user-nn9cx4wc5s 7 หลายเดือนก่อน +18

    అసలు మాములుగా చెప్పటం లేదు ..... అన్న సూపర్..

  • @Manudeepmmm
    @Manudeepmmm 8 หลายเดือนก่อน +32

    సూపర్ సూపర్ సార్ నక్సలైట్ అన్నగారు నీకున్న ఆలోచన ఆంధ్ర తెలంగాణ పోలీసులకు టెన్ పర్సెంట్ ఉంటే రెండు రాష్ట్రాలు బాగుపడతాయి 🙏🙏🙏

  • @Mohana9596
    @Mohana9596 10 หลายเดือนก่อน +107

    అన్నా..మీరు ఒక మాట చెప్పారు నిజంగా హేట్సాప్ :- పోలీస్ లు మీకు ఫైరింగ్ చేస్తారు కానీ మేము వారికి చంపాలని ఫైరింగ్ చేయాలని మాకు ఉండదు పోలీస్ లు కూడా బీద వారు కడుపు కోసం వచ్చే వారే కక్ష ఉండదు అన్నారు కానీ పోలీస్ లు మిమ్మల్నే టార్గెట్ చేస్తారు వారు ఇలా ఆలోచించరు
    మీరు ప్రజలకు మంచి జరగాలని పొలిటికల్ వారితో పోరాటం పోలీస్ వాళ్ళతో కాదు గా ఆలోచించoడి పోలిస్ అన్నా

    • @kishore1268
      @kishore1268 9 หลายเดือนก่อน

      నిజమే కానీ, నయీం లాంటి వెధవలూ ఉన్నారుగా...

  • @user-ns3dq8ri3o
    @user-ns3dq8ri3o หลายเดือนก่อน +4

    ఈ ఇంటర్వ్యూలో నక్సలైట్ పైన నాకు నచ్చిన ఆలోచన మీ ద్వారా తెలుసుకునేందుకు సంతోషంగా ఉంది అన్

  • @mahendrababulake
    @mahendrababulake 6 หลายเดือนก่อน +25

    చాలా మంచి ఇంటర్వ్యూ సార్..ప్రజలకు మంచి చేకూరాలని అడవి బాట పట్టి ప్రజల కోసం ఎంతో పాటు పడ్డారు..అన్నలు..ఇంటర్వ్యూ లో ఉన్న సలీం అన్న కి జై హింద్..

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 10 หลายเดือนก่อน +12

    Saleem Bhai entha open heart tho matladaavu . party గురించి కూడా ఎంత బాగా చెప్పావు brother thank you.

  • @bestasuresh9231
    @bestasuresh9231 7 หลายเดือนก่อน +19

    తెలంగాణ లో ఇప్పుడు ఉన్న పరిస్థితి లో మళ్ళీ నక్సలిజం రావాలి.

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 9 หลายเดือนก่อน +25

    ఐ డ్రీమ్, చానల్ కి ముందుగా ధన్యవాదాలు మీరు చేస్తున్న intarewlu ప్రత్యేకంగా ఉంటై నేరస్తులను కూడా వారి మనసులోని మాటను బయట కూడా అందరికీ తెలియ jestunnaru

  • @anandchetti9631
    @anandchetti9631 10 หลายเดือนก่อน +28

    తెలంగాణ రాష్ట్రం లో 6000 మంది నూతనం గా పార్టీలోకి చేరారు అనే మాట వాస్తవం అయితే చాలా ఆనందంగా ఉంది....... కానీ పార్టీలో కూడా కులం గుంత ఉంది అంటేనే బాధగా ఉంది

  • @gouthamreddygurram9883
    @gouthamreddygurram9883 11 หลายเดือนก่อน +22

    Hats off to Saleem for his candid opinions... long live saleem. Thanks to muralidhar sir for his interview....

  • @rkiran5743
    @rkiran5743 10 หลายเดือนก่อน +22

    అన్న గారు పీపుల్స్ వార్ పరకాల దళ కామండర్ భారతక్క @సింగు చంద్రకళ ని ఇంటర్వ్యూ చేయండి అన్న

  • @raghavaayan1280
    @raghavaayan1280 11 หลายเดือนก่อน +18

    మురళి గారు రాచకొండ పరిసరాల్లో పని చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటర్వ్యూ చేయండి.

  • @bgtalents7536
    @bgtalents7536 10 หลายเดือนก่อน +10

    సార్..
    కూర రాజన్ననీ కూడా ఇంటర్వ్యూ.చేయండి సార్

  • @TheVenky123
    @TheVenky123 11 หลายเดือนก่อน +11

    Your interview is so nice sir

  • @nnn5851
    @nnn5851 11 หลายเดือนก่อน +32

    మురళి సార్ గారు విప్లవ అగ్రనేత కూర రాజన్న సార్ ను ఇంటర్వ్యూ చేయండి please

  • @user-ce2xj4wj1i
    @user-ce2xj4wj1i 4 หลายเดือนก่อน +2

    అడవి తల్లి ముద్దుబిడ్డ లారా నా అన్నలారా మీరు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని ఎల్లప్పుడూ ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా కామ్రేడ్ రెడ్ సెల్యూట్

    • @user-dm9jl2ni1e
      @user-dm9jl2ni1e หลายเดือนก่อน

      కామ్రేడ్ అన్నా నీకు కూడా నమస్కారం ఎందుకంటే ఈ వస్తున్న రాజకీయాలలో కుల మతాలు పేరు చెప్పి నేను ఒక ముస్లిం కానీ మమ్మల్ని ఒక తీవ్రవాదుల్లా చూస్తున్నారు. అన్న మీరు ఇంకా మల్ల రావాలని కోరుకుంటున్నాను ఇలాంటి మతకోరు రాజకీయ😢😢

  • @Raju-fj5ze
    @Raju-fj5ze 10 หลายเดือนก่อน +3

    Thanks sir

  • @surabhiashokadvocate5006
    @surabhiashokadvocate5006 11 หลายเดือนก่อน +29

    మురళి గారు మీరు ఇంకా చేయవలసిన ఇంటర్వ్యూ లు ex మావోయిస్టులను ఇంకా చాలా ఉన్నాయి...

  • @VwithNature
    @VwithNature 11 หลายเดือนก่อน +21

    Murali sir ante oka good task😊

  • @shviad2322
    @shviad2322 10 หลายเดือนก่อน +3

    మీలాంటి వారికి అన్యాయం జరుగుతుంది అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరి దగ్గర మాట చెప్పుకోవాలి
    రాజకీయ నాయకులు పోలీసులు తోడుదొంగలు
    నాకు ఒక సమస్య ఉంది నేను అన్న దగ్గరే తేల్చుకుంటాం వారి దగ్గరికి వెళ్తా
    పోలీసువారి నమ్ముకున్న రాజకీయ నాయకుడిని నమ్ముకున్న తిరిగి మనకే

  • @shankarpedduri2777
    @shankarpedduri2777 11 หลายเดือนก่อน +72

    మురళీధర్ సర్ ఒకసారి గుడసా ఉసెండి ని ఇంటర్వ్యూ చేయండి

    • @venkateshsri3814
      @venkateshsri3814 11 หลายเดือนก่อน +7

      ఆయన గారు ప్రస్తుతం ఢిల్లీ లో BBC న్యూస్ లో జర్నలిస్ట్ గా ఉన్నారు... ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడం సులువు కాదు..

    • @rebbasisagar3414
      @rebbasisagar3414 11 หลายเดือนก่อน +1

      Yes

    • @Alwayswithyou1256
      @Alwayswithyou1256 10 หลายเดือนก่อน +2

      Emledu chedanki covert ipudu

    • @dandempelliyakanna6061
      @dandempelliyakanna6061 10 หลายเดือนก่อน +2

      సర్ గూడస ఉసెండి మ ఊరు

    • @babathalaiva4830
      @babathalaiva4830 10 หลายเดือนก่อน +2

      And 2)kura rajanna also

  • @user-dm9jl2ni1e
    @user-dm9jl2ni1e หลายเดือนก่อน

    యాంకర్ అన్న నువ్వు చేస్తున్నది చాలా మంచి పని చాలామందిని మాకు పరిచయం చేస్తున్నావు కానీ మాకు చాలా హ్యాపీగానే ఉంది కానీ ఇలా వాళ్ళు ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు కూడా ఉంటే ఈ రెండు రాష్ట్రాలలో ఈ అన్యాయాలు లేకుండా పోయే ఈ కులమత రాజకీయాలు లేకుండా పోయాయి వాళ్ళు ఉంటే కొంత వరకు పేదలకు న్యాయం ఉండేది కొంతమంది అధికారులకు భయం ఉండేది ఇప్పుడు అవి రెండు లేకుండా పోయినాయి సార్ ఇంకా మంచి ఇంటర్వ్యూలు చేయాలని కోరుకుంటున్నాను

  • @arunkumarkalthi
    @arunkumarkalthi 10 หลายเดือนก่อน +2

    Good 👍👍🙏🙏🙏🙏

  • @srinivascheminos4604
    @srinivascheminos4604 11 หลายเดือนก่อน +5

    Murali sir meeru cheptundi nizam sir this is srinivas dabbiru...interviews chala takku ga vunnai konchem increase cheyandi

  • @muralikrishna-je3kb
    @muralikrishna-je3kb 10 หลายเดือนก่อน +2

    Nice ❤

  • @prabhuteja4760
    @prabhuteja4760 11 หลายเดือนก่อน +26

    మురళిధర్ గారు గుడసా ఉసెండి గారిని ఇంటర్వ్యూ చేయండి ప్లీజ్ సర్

    • @rakeshgadapa84
      @rakeshgadapa84 11 หลายเดือนก่อน

      Who is he ? Any spcl plz tell

    • @karnakaryadavmyaraboina3677
      @karnakaryadavmyaraboina3677 11 หลายเดือนก่อน +2

      ​@@rakeshgadapa84 ussendi ex dcm member

    • @prabhuteja4760
      @prabhuteja4760 10 หลายเดือนก่อน

      He is state cometee member

    • @ChadralekaReddy
      @ChadralekaReddy 6 หลายเดือนก่อน

      Samanyaa prajalaki nyam chestara

    • @deepakkumar0801
      @deepakkumar0801 4 หลายเดือนก่อน

      ​@@ChadralekaReddyచెయ్యరు.

  • @deverasettyrajashekar4245
    @deverasettyrajashekar4245 10 หลายเดือนก่อน +47

    ముందు అందరూ మనుషులు అనీ గురించలి పోలీసులు గవర్నమెంట్.
    అడవిలో ఉన్న మనుషులకోసం... పోలీసులు అనే మనుషులు వేటకోసం వెళ్తారు... అంటే మీరు చంప్పడనికి వెళ్తారు దొరికితే చంపేస్తారు
    తిరిగి వాళ్ళు ప్రాణం కాపాడుకోవడం కోసం ఎదురు తిరిగితే వల్ల తప్పు ద్రోహులు
    మీరు పోవడం తప్పుకాదు వాళ్ళు ఎదురు తిరిగితే తప్పు ఇదెక్కడి న్యాయం మీరు ప్రజల సమస్యలు సమానంగా న్యాయం చేస్తే వీళ్ళు ఎందుకు పుట్టేవారు

  • @swamymudiraj1696
    @swamymudiraj1696 10 หลายเดือนก่อน +1

    సూపర్

  • @erravellykanakasena8915
    @erravellykanakasena8915 4 หลายเดือนก่อน

    Good analysis sir

  • @user-pz4vt4wo7c
    @user-pz4vt4wo7c 6 หลายเดือนก่อน +3

    Hats off Saleem sir 🎉🎉

  • @chakradharbhasuru6365
    @chakradharbhasuru6365 10 หลายเดือนก่อน +6

    ఇప్పుడు ఉన్న పృభుత్వం ఎన్నో స్కాములు, మర్డర్ లు(S T,& S.C వారిని )మర్డర్స్ చేసిన వారి మీద ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ response లేద ఇందులో MLA లు, M.P. లు వున్నారు. కోర్ట్ వారు interfear చేసు కొన్నతరువత కేసు పెట్టినా వారు బయటకు వచ్చారు. దీని మీద కనీసం నక్సల్స్ వారు స్పందించలేదు. అంటే వారు ఇచ్చే లంచాలు కు మరియు గిఫ్టులకు లోగెరా. ప్రజలకు ఇంత అన్నాయం జరిగిన ప్రజలు రెస్పాన్స్ ఇచ్చారు కానీ మిలో ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఒక్కప్పుడూ ఉన్న అన్నలకు ఇపుడు వున్న అన్నలకు చాలా తేడా ఉంది.

  • @prasannakumar.k.9450
    @prasannakumar.k.9450 11 หลายเดือนก่อน +5

    Anna, nuvu chepinavani True. Nuvu velina Charla to cg.nd Odisha Nenu chusanu.

  • @rkraop7512
    @rkraop7512 10 หลายเดือนก่อน +10

    Let us pray God bless all loyal people.

  • @rameshnelapudi9085
    @rameshnelapudi9085 6 หลายเดือนก่อน

    Super ana

  • @meshrampavan9977
    @meshrampavan9977 10 หลายเดือนก่อน +2

    God bless you anna Salim anna

  • @user-dm9jl2ni1e
    @user-dm9jl2ni1e หลายเดือนก่อน

    ఇది మాత్రం అడవిలో గురించి ఆ షూటింగ్ అనేది కరెక్ట్ గా చెప్పావు బ్రదర్ అడవిలో నేర్చుకున్న ఏ విద్య అయినా గాని చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది కానీ ఎడారిలో నేర్చుకున్నది ఎడారి ఎడారి అడవి అడవి తల్లి ఇచ్చే ధైర్యము ఎక్కడ కూడా దొరకదు

  • @chinnu_d28
    @chinnu_d28 9 หลายเดือนก่อน

    True words anna❤️

  • @shivakumar3775
    @shivakumar3775 11 หลายเดือนก่อน +6

    Murali sir nammakam 🙏

  • @kanakaarjun
    @kanakaarjun 4 หลายเดือนก่อน +1

    Good👍👍🙏🙏🙏🙏🙏🙏🎉

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 9 หลายเดือนก่อน +10

    అన్నలారా పోలీసులతో విసికి poyam మీరు చల్లగా ఉండాలి

    • @user-dm9jl2ni1e
      @user-dm9jl2ni1e หลายเดือนก่อน

      మల్ల ఈ కులమత రాజకీయాలు చేయబట్టి మల్ల అన్నలు వస్తే బాగుండు బ్రదర్ నాకైతే అలా అనిపిస్తుంది ఎందుకంటే నేను ఒక ముస్లిం కాబట్టి నన్ను ఒక తీవ్రవాదులగా చూస్తున్నారు చాలామంది 😢😢😢😢🙏

  • @chilukurimahenderreddy1595
    @chilukurimahenderreddy1595 5 หลายเดือนก่อน +1

    చాలా మంచి ఇంటర్వ్యూ చెసినవ్ అన్న

  • @swamyby1691
    @swamyby1691 7 หลายเดือนก่อน

    Salam Saleem Bhai

  • @VenkatReddy-ze9pb
    @VenkatReddy-ze9pb 3 หลายเดือนก่อน

    Nice sir

  • @snehithsimha4785
    @snehithsimha4785 10 หลายเดือนก่อน +3

    మురళీధర్ సార్ రుద్రారం బొంపల్లి మండల్ సిద్దిపేట్ డిస్టిక్ ఎద్దు రామ్ చంద్రం అలియాస్ భూపతి ఒక్కసారి ఇంటర్వ్యూ చేయండి సార్

  • @kunasadanandam8978
    @kunasadanandam8978 11 หลายเดือนก่อน +5

    Karimnagar district husnabad Maoist lanu interview cheyandi

  • @savitharudra4433
    @savitharudra4433 11 หลายเดือนก่อน +3

    Banswada saleem valla family ni kuda interview cheyyandi sir valladhi nizamabad dist sirnapalli villege

  • @sangamolashiva9350
    @sangamolashiva9350 4 หลายเดือนก่อน +4

    యాంకర్ బయపడుతున్నాడు కేసీఆర్ గూర్చి మాట్లాడుతుంటే మ్యాటర్ డైవర్ట్ చేస్తున్నాడు

  • @narendrs6951
    @narendrs6951 5 หลายเดือนก่อน

    Anna nuvu super ❤❤❤❤❤😊🎉

  • @pykaraovasanth4652
    @pykaraovasanth4652 10 หลายเดือนก่อน +4

    Sir ఆదిలాబాద్ ramanna ex naxal ni interview cheyandi

  • @BalakrishnaRao-gl6bv
    @BalakrishnaRao-gl6bv 4 หลายเดือนก่อน

    God bless you Ibrahim sir

  • @dakunaveenprasad2064
    @dakunaveenprasad2064 11 หลายเดือนก่อน +2

  • @koteswararao3600
    @koteswararao3600 2 หลายเดือนก่อน

    He is speaking style is very nice

  • @vinaytejareddypally4785
    @vinaytejareddypally4785 11 หลายเดือนก่อน +2

    Anna namaste

  • @bshashikanth743
    @bshashikanth743 10 หลายเดือนก่อน +3

    Hi sir please meet varavara Rao and make it sure interview

  • @JesseRaju
    @JesseRaju 10 หลายเดือนก่อน +14

    Hats off Saleem sir 🙏🙏🙏🙏

  • @velakamramudu
    @velakamramudu 11 หลายเดือนก่อน +7

    చర్ల మండలం to తిప్పపురం to పామెడ CG to ధర్మవరం to అడవి

    • @thatipavan1831
      @thatipavan1831 10 หลายเดือนก่อน +1

      మావోయిస్టుల గురించి నీకు తెలుసా

  • @talariswamytalariswamy7415
    @talariswamytalariswamy7415 6 หลายเดือนก่อน +1

    జైభీమ్ కమ్రేడ్ నిల్ లాల్ సలాం❤

  • @varaludatla6188
    @varaludatla6188 10 หลายเดือนก่อน +5

    84 లో ఇందిరా గాంధీ చనిపోయిన రోజు మణుగూరు ఇంటర్ 2nd year క్లాస్ లో ఉన్నాను ఆ రోజు క్లాస్ లో ఆ విషయం మీద డిబేట్ కూడా జరిగింది కానీ 83 లో మణుగూరు లో 10th క్లాస్ లేదనడం సత్యానికి చాలా దూరం

  • @savitharudra4433
    @savitharudra4433 11 หลายเดือนก่อน +3

    Sir alage shankaranna wife jyothakka family ni kuda interview cheyyandi

  • @rknaidu1383
    @rknaidu1383 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏

  • @rakeshgadapa84
    @rakeshgadapa84 11 หลายเดือนก่อน +8

    Rgv tho crime mida oka interview cheyandi sir ......rgv gives clases to young ips officers...kindly plz do sir

  • @bangaramtalla8121
    @bangaramtalla8121 10 หลายเดือนก่อน +247

    కామ్రేడ్ లాల్ సలాం అన్నలారా మీరు ఎక్కడున్నా మీరు చల్లగా ఉండాలి🚩🚩🚩🚩

    • @amarendarreddy1661
      @amarendarreddy1661 10 หลายเดือนก่อน +6

      Same person Valla daughter marriage aapinduu mana telangana MLA & YSR Icchina 5 land kabja chesinduu mana MLA

    • @premathomeesrinu4250
      @premathomeesrinu4250 10 หลายเดือนก่อน

      Jai bheem ✊✊

    • @kingofgoodtimes9576
      @kingofgoodtimes9576 9 หลายเดือนก่อน

      Nenu anna la lo cheralani undhi bro

    • @gabhi2956
      @gabhi2956 9 หลายเดือนก่อน +1

      అన్న మీరు బాగుండాలి అన్న పార్టీ

    • @RajeshRajesh-ud4hn
      @RajeshRajesh-ud4hn 9 หลายเดือนก่อน

      ​@@amarendarreddy1661😊😊😅😅😊

  • @RajuBaggani
    @RajuBaggani 11 หลายเดือนก่อน +8

    Salute Saleem anna

  • @kallepallikaran7885
    @kallepallikaran7885 10 หลายเดือนก่อน +3

    3:45 started

  • @AnnoyedBasketball-bp2wh
    @AnnoyedBasketball-bp2wh 5 หลายเดือนก่อน

    Comrades ❤

  • @SrikanthDharavath-lg7pu
    @SrikanthDharavath-lg7pu 2 หลายเดือนก่อน

    యాంకర్ గారు సాంబశివుడు కుటుంబాన్ని ఒక్కసారి ఇంటర్వ్యూ చేయండి

  • @kodamayadgiri1254
    @kodamayadgiri1254 9 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @vihaan8961
    @vihaan8961 3 หลายเดือนก่อน

    Correct

  • @shivapatel8757
    @shivapatel8757 11 หลายเดือนก่อน +1

    Hi murali sir

  • @rajuvirat4249
    @rajuvirat4249 11 หลายเดือนก่อน +12

    పెద్దపెళ్లి dist. రామగుండం లో ex మావోయిస్ట్ లు చాలా మంది ఉన్నారు వాళ్ళని ఇంటర్వ్యూ చెయ్యి సర్

  • @Sivakoduru-jv6ip
    @Sivakoduru-jv6ip 8 หลายเดือนก่อน

    👌👌✊✊✊

  • @saieshwar_blogs6352
    @saieshwar_blogs6352 2 หลายเดือนก่อน +1

    ఏటూరునాగారం హాస్టల్ 🔥❤

  • @AshokThodasam-ef7gx
    @AshokThodasam-ef7gx 8 หลายเดือนก่อน +1

    జై కమ్రెడ్ లాల్ సలాం అన్నలరా మీరు బాగుడలి

  • @abdulrahmanayaatvideos4080
    @abdulrahmanayaatvideos4080 4 หลายเดือนก่อน

    ❤❤❤

  • @kumarnallabothula2844
    @kumarnallabothula2844 9 หลายเดือนก่อน +3

    God Blessings To Naxalite's 🙌
    Lalsalam Red comrade 😊

  • @raju_6174
    @raju_6174 11 หลายเดือนก่อน +5

    Murali garu ఎర్రంరెడ్డి పురుషాత్తం రెడ్డి ని interiwe చేయండి

  • @abhikbeautyoflife9440
    @abhikbeautyoflife9440 11 หลายเดือนก่อน +6

    Muralidhar garu please okasari Techmadhu mises garini interview cheyandi

  • @SureshKumar-dg7zh
    @SureshKumar-dg7zh 9 หลายเดือนก่อน +1

    లాల్ సలాం మై డియర్ కామ్రేడ్ ✊🚩

  • @korranagaraju7220
    @korranagaraju7220 10 หลายเดือนก่อน +3

    సార్, మీరూ ఇంర్వి సేసేది మంచిది, కానీ ఏ దిరించేవాడు,ఉన్నాడాలి, కానీ, లేకపోతే, గిరిజనప్రజలు, బాధపతడతారు సార్

  • @junagarigopanna8251
    @junagarigopanna8251 8 หลายเดือนก่อน +1

    అన్న మళ్ళీ మీరు విప్లవంలో చేరండి.

  • @chinthaprashanth4698
    @chinthaprashanth4698 11 หลายเดือนก่อน +1

    🎉

  • @thiruyadav6560
    @thiruyadav6560 11 หลายเดือนก่อน +7

    హుజురాబాద్ అన్నా ఇదే అనుభవం కొమురయ్య అలియాస్ సుధాకర్ చనిపోయిండు అన్నా వాళ్ళ భార్య ఇంటర్వ్యూ

  • @bhattusathyanarayanaa8977
    @bhattusathyanarayanaa8977 10 หลายเดือนก่อน +2

    మురళీసార్ గారు మీరు మాజీ లు భూ కబ్జాదారులు గవర్నమెంట్ కు పోలీస్ డిపార్ట్ మెంట్ కు అనుకూలంగా ఉంటారు అన్నారు
    అది తప్పు సార్
    చాలా మంది మాజీ లు కులీ పనులు
    ఆయా ఉపాధి పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు.
    మంచి వారిని గుర్తించండి సార్
    మీరన్నట్టుగా ఉన్నారు కొంతమంది
    వారితోనే కదా సార్ ఉద్యమనీకి నష్టం జరిగింది
    చాలామంది మంచి వారు ఉన్నారు సార్

  • @user-nm6fl6lz3r
    @user-nm6fl6lz3r 5 หลายเดือนก่อน

    One who making massacre in the name of Religion shouldn’t be tolerated.

  • @RaviAsamplli-no9er
    @RaviAsamplli-no9er 6 หลายเดือนก่อน +1

    🚩🚩🤝

  • @murthymvs7456
    @murthymvs7456 10 หลายเดือนก่อน +2

    ఇంటరాక్షన్ కి,ఇంటర్వ్యూ కి సంవందం లేదు..ఆ ప్రజాప్రతినిధి సలీమ్ ని ఎలా ట్రోబుల్ చేసాడో చెప్పలేదు...?

  • @yatakariraghavendar6853
    @yatakariraghavendar6853 4 หลายเดือนก่อน

    💪

  • @srinivasraosomulapally8367
    @srinivasraosomulapally8367 11 หลายเดือนก่อน +6

    మీరు.... చెప్పేదీ క్లారిటీ లేదు...అనిపిస్తుంది...ji .......z కేటగిరీ... ఎక్కడిది

    • @shivanath9857
      @shivanath9857 11 หลายเดือนก่อน +1

      Nevu IPS officer haa😂😂

  • @narashimachary5174
    @narashimachary5174 8 หลายเดือนก่อน +1

    సలీం భాయ్ మీ లాంటి నక్సల్స్ ఇంకా ఉండాలి

  • @nareshnuthulapati5755
    @nareshnuthulapati5755 11 หลายเดือนก่อน +12

    ఇతడు వంటవాడు అనిపిస్తుంది militant kadu only courier

  • @ShankarLingayya
    @ShankarLingayya 10 หลายเดือนก่อน +1

    Wwww కామ్రేడ్ సలీం అన్న నీకు వేల వేల దండాలు

  • @prathapecotraveller1992
    @prathapecotraveller1992 10 หลายเดือนก่อน +2

    I love muralidhar sir , great man

  • @dashqatar2730
    @dashqatar2730 10 หลายเดือนก่อน

    Sar manala gurinchi cheyyandi

  • @VijayKumar-bc1jp
    @VijayKumar-bc1jp 11 หลายเดือนก่อน +5

    Murali gaaru city lo murders chesi ventane bail meeda bayataku vachhi haayigi rowdiyijam chestunnaru vaalla sangathi amiti a City raajakeeya naayakudina annalante bhayam vunda nijam cheppandi

  • @dokkaajaybabu6732
    @dokkaajaybabu6732 5 หลายเดือนก่อน +1

    అన్నలరా నక్సలిజం అంతరించిపోతే
    రాజకీయ రౌడీ గుండా ఇజం దౌర్జన్యం పెచ్చిరెగిపోయి
    గతంలో వారు అన్నలు వున్నారన్న భయం తొ sc st లకు
    కొన్నిప్రాంతాల్లో చాలావరకు
    స్వేచ్చ సమానత్వం కనిపించేది

  • @srikanthjogu9260
    @srikanthjogu9260 2 หลายเดือนก่อน

    Lal salam. Annalu.

  • @vinayram6658
    @vinayram6658 11 หลายเดือนก่อน +3

    Murali sir paderu lo vallani cheyandi

  • @VinayS427
    @VinayS427 5 หลายเดือนก่อน

    17:10 👌👌👌

  • @sekharsekhar5423
    @sekharsekhar5423 5 หลายเดือนก่อน

    🚩🚩