ఈ ద్రావణం ఇచ్చారంటే మీ పంట పండినట్టే#

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ค. 2024
  • • గార్డెన్ లో ఫస్ట్ టైం ... ఈ వీడియో తప్పక చూడండి ఎర్ర పొన్నగంటి ఆకు కూర చక్కగా వాడండి మంచి ఆరోగ్యకరమైనది👍

ความคิดเห็น • 73

  • @maaruchuluabhiruchulu4972
    @maaruchuluabhiruchulu4972 24 วันที่ผ่านมา

    Healthy liquid for plants

  • @nagavallisornapudi4697
    @nagavallisornapudi4697 20 วันที่ผ่านมา

    Laxmigaru 👌 meeru chala chala manchi vidios.chestunnaru Mala kottaga garden start chesevallaku chala useful vidios 👌 👍

  • @anu-111
    @anu-111 25 วันที่ผ่านมา

    మంచి లిక్విడ్ చూపించారు అక్క చాలా బాగుంది

  • @rukminialti1883
    @rukminialti1883 22 วันที่ผ่านมา

    ఆదిలక్ష్మి గారు super గా వుంది thank u 👌

  • @minddiversion2533
    @minddiversion2533 25 วันที่ผ่านมา

    Good informative for gatdeners❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  25 วันที่ผ่านมา

      @@minddiversion2533 థాంక్స్ రా చెల్లి థాంక్యూ సో😍😍

  • @desavathuparvathibaiparvat7668
    @desavathuparvathibaiparvat7668 24 วันที่ผ่านมา

    👌👌👏👏👏

  • @VamsiGardener
    @VamsiGardener 25 วันที่ผ่านมา +1

    హాయ్ అక్క నేను కూడా వేసవి కాలం అంతా మొక్కలకి నువ్వు చెక్క వేరుశనగ చెక్క నీటిలో కలిపి మొక్కలకు ఇచ్చేదాన్ని ఈ వర్షాకాలం మాకు రోజు వర్షం వస్తుంది అందుకని వాటర్ లో కలపకుండా పొడి ఏం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మట్టిలో కప్పెడు తున్న మొక్కలు హెల్తీగా బావుంటుంది అక్క

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  25 วันที่ผ่านมา

      @@VamsiGardener కరెక్ట్ మంచి పని చేస్తున్నారు 👍🤝🙏

  • @arunabellam7993
    @arunabellam7993 25 วันที่ผ่านมา

    Hi Lakshmi garu super manchhi video andi❤❤❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  25 วันที่ผ่านมา

      థాంక్యూ అరుణ గారు థాంక్యూ సో మచ్🌹🌹

  • @parimalaofficial8855
    @parimalaofficial8855 25 วันที่ผ่านมา

    Good information andi

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  25 วันที่ผ่านมา

      థాంక్స్ అండి థాంక్యూ సో మచ్ డైలీ కామెంట్స్ 🙏🙏

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 25 วันที่ผ่านมา

    Suuper fertilizer ❤

  • @reddybeliver2100
    @reddybeliver2100 25 วันที่ผ่านมา

    Nice information madam

  • @Pushpalatha_garden
    @Pushpalatha_garden 25 วันที่ผ่านมา +1

    Manchi video madam🎉😊

  • @akulasaroja4637
    @akulasaroja4637 25 วันที่ผ่านมา

    Tq sister

  • @sakabhavani1937
    @sakabhavani1937 25 วันที่ผ่านมา

    Super andiTq❤

  • @pillisirisha6158
    @pillisirisha6158 25 วันที่ผ่านมา

    Good information thank you so much madam

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  25 วันที่ผ่านมา

      @@pillisirisha6158 థాంక్స్ అండి ధన్యవాదాలు🙏

  • @bhagyarekha1337
    @bhagyarekha1337 25 วันที่ผ่านมา

    Hi adhilakshmi garu,baga explain chesaru,tq andi, nenu try chesthanu

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  25 วันที่ผ่านมา

      @@bhagyarekha1337 తప్పకుండా ట్రై చేయండి థాంక్యూ🤝🙏🥰

  • @suryakumari1937
    @suryakumari1937 25 วันที่ผ่านมา

    అమ్మ ఎలాగ వున్నారు గానుగ చెక్క ల ద్రావణం గురించి చాలా చక్కగా వివరించారు ఎర్ర పానుగంటి కూర చాలా చక్కగా వచ్చింది అమ్మ మీ దగ్గర ఆకు కూరలు చాలా చక్కగా వస్తున్నాయి మీ గురించి మాధవి గారు చెప్పారు అమ్మ అప్పటి నుంచి మీ వీడియో లు చూడటం మొదలు పెట్టాను మీ గురించి చాలా చక్కగా చెప్పారు అమ్మ ❤❤❤❤❤❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  25 วันที่ผ่านมา

      అవునా ఆవిడ ఫ్రెండే నాకు 🤝🤝🤝🌹

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 25 วันที่ผ่านมา

    హాయ్ అక్క సూపర్ సూపర్ అది ఎప్పుడు ఇవ్వాలో అనుకున్నాను నేను మొన్న ఇచ్చాను అక్క మంచి వీడియో పెట్టావా కానీ నేను బెల్లం వేయకుండా ఇచ్చాను అక్క ఎలా ఇవ్వాలో సూపర్ వివరి ఇచ్చావు❤❤❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  25 วันที่ผ่านมา

      @@laxmiulaxmi8132 ఏం పర్వాలేదు లక్ష్మి గారు బెల్లం ఇవ్వకపోయినా కూడా ఇవ్వచ్చు

  • @vanibonthuchanal1374
    @vanibonthuchanal1374 25 วันที่ผ่านมา

    మంచి టిప్ చెప్పారు ఆదిలక్ష్మి గారు

  • @MeenaGardenVlogs
    @MeenaGardenVlogs 25 วันที่ผ่านมา

    హాయ్ అమ్మ గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు ఏ పని చేసినా అది సూపర్ అమ్మ అందరికీ యూస్ అయ్యేటట్టు ఉంటుంది బాగుంది మంచి ఫర్టిలైజర్ తయారు చేశారు 🥰❤️

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  25 วันที่ผ่านมา

      థాంక్స్ మీనా థాంక్యూ సో మచ్ 🌹👌

  • @srikrishnavijayakolatabrundham
    @srikrishnavijayakolatabrundham 25 วันที่ผ่านมา

    చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదములు అమ్మ 👏👏👌👌❤️❤️

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  25 วันที่ผ่านมา

      @@srikrishnavijayakolatabrundham థాంక్యూ సో మచ్ 🌹🌹

  • @lakshmigumma2393
    @lakshmigumma2393 25 วันที่ผ่านมา +1

    నేను ఇస్తున్నాను కానీ ఇన్ని రకాలు కలిపి ఇవ్వలేదు మంచి విషయం చెపప్పేరు నేను ట్రై చేస్తాను 👍

  • @user-gb3mv3uk2b
    @user-gb3mv3uk2b 25 วันที่ผ่านมา

    సూపర్ ఫర్టిలైజర్🎉🎉😊😊

  • @kunchesuryakalavizag5639
    @kunchesuryakalavizag5639 25 วันที่ผ่านมา

    ఇలా తయారు చేస్తే ఎందుకు మొక్కలు రావండి అందుకే మీ గార్డెన్ అంతా బాగుంది ఎర్ర పొన్నాగంటి అది తింటారు అని తెలియదండి నాకు సూపర్ అండి 👌👍

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  25 วันที่ผ่านมา

      @@kunchesuryakalavizag5639 థాంక్స్ కల గారు థాంక్యూ సో మచ్😍

  • @chandramoulikotha770
    @chandramoulikotha770 25 วันที่ผ่านมา

    థాంక్స్ ఆంటీగారు పసుపు పెట్టిన తరువాత ఎండాలో ఉంచాలా నీడలో ఉంచాలా చెప్పండి ఆంటీ

  • @pusamvenkatagiri37
    @pusamvenkatagiri37 25 วันที่ผ่านมา

    హాయ్ ఆదిలక్ష్మి గారు మీ వీడియో చాలా బాగుంది నా ఛానల్ పేరు గిరి గార్డెన్

  • @user-mv6iy9rl2q
    @user-mv6iy9rl2q 25 วันที่ผ่านมา

    Namaste amma ...nenu miku new subcriber ni ...easy ga grow ayye fruits names cheppagalara ma plzzz

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  25 วันที่ผ่านมา

      @@user-mv6iy9rl2q మల్బరీ, డ్రాగన్ ఫ్రూట్, ఫ్యాషన్ ఫ్రూట్,స్వీట్ లెమన్, స్టార్ ఫ్రూట్ మన మిద్దె తోట మీద చాలా బాగా వస్తాయి

  • @Organicfarming5398
    @Organicfarming5398 25 วันที่ผ่านมา

    చాలా బాగా వివరించారు అమ్మ ధన్యవాదములు మీము కూడా ఇలాగే చేస్తాం 🙏🤝🥰🙌👍👌👏

  • @karunamudunuru4890
    @karunamudunuru4890 25 วันที่ผ่านมา

    Memu cities lo vuntamu kadandi hyd lo pashuvula eruvu pacchidi maagindi kalipi ammutunnaru anduku geevana eruvulu veyalsi vastondi

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  25 วันที่ผ่านมา

      మరి పరిస్థితిని బట్టి తప్పదు లెండి👍q

  • @anithanakka8406
    @anithanakka8406 25 วันที่ผ่านมา

    Laxmi garu Nene okka mastrd powder water lo veyakunda dairaket ga konchem konchem ga vesenu parvaledu kadandi mi video chudakunda chesanu on line lo teppicha chala rojulu ayipoyindi tadisipoyindi kuda anduke vesisanu sorry mi video chudakunda chesanu adi vest ayipotadi anukoni chesanu 😢

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  25 วันที่ผ่านมา

      @@anithanakka8406 అయ్యో అనిత గారు పరవాలేదండి మస్టర్డ్ కేక్ ఆన్లైన్లో తెప్పించడం డబ్బులు వేస్ట్ మన ఆవాలు చక్కగా మిక్సీ పట్టి పౌడర్ చేసుకుంటే అదే మస్టర్డ్ కేక్ 😍

  • @marryrathnam9257
    @marryrathnam9257 25 วันที่ผ่านมา

    హాయ్ మేడం ఆయిల్ కేక్స్ వాడటం వల్ల ఉపయోగాలు చాలా బాగా చెప్పారు నేను ఇంతవరకు మొక్కలకు పోషకాలు గా ఉపయోగపడుతుంది అనుకున్నా వెజిటేబుల్ టేస్ట్ కూడా ఉపయోగపడుతుంది అని తెలియలే థాంక్యూ అండి వంగ మొక్క ఆకులు వెనక నల్లగా చుక్కలుగా వస్తుంది అండి ఎన్నిసార్లు ఆకులు తీసి పడేసిన మళ్లీ వస్తూనే ఉంది ఏం స్ప్రే చేయాలి

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  25 วันที่ผ่านมา

      @@marryrathnam9257 దానికి గోమూత్రం స్ప్రే అయితే బాగా పనిచేస్తదండి లీటర్ కి 5 ml పాతది వేస్తే బాగుంటది ఇప్పుడైనా మొక్కలకి ఓల్డ్ గోమూత్రం మాత్రమే వాడాలి

    • @marryrathnam9257
      @marryrathnam9257 25 วันที่ผ่านมา

      @@AadiLakshmiTerraceGarden నా దగ్గర మూడు నెలలు పాతది ఉంది మేడం అది వాడొచ్చా గోమూత్రం మీరు చూపించే కలర్లో లేదు నా దగ్గర ఉన్నది వాడొచ్చు మేడం

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  25 วันที่ผ่านมา

      @@marryrathnam9257 ఆ సరిపోతుంది అండి వాడొచ్చు

    • @marryrathnam9257
      @marryrathnam9257 25 วันที่ผ่านมา

      @@AadiLakshmiTerraceGarden థాంక్యూ అండి

  • @Gayatri_creativity21
    @Gayatri_creativity21 25 วันที่ผ่านมา +1

    బెల్లం వేస్తే చీమలు రావా అమ్మ

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  25 วันที่ผ่านมา

      రావు గాయత్రి బెల్లం అంతా అది ఫెర్మెంటేషన్ అయిపోతది కదా అందుకు😍

  • @sailuvallabajosulya2287
    @sailuvallabajosulya2287 25 วันที่ผ่านมา

    Meeru aavachekka mana vzm lo ekkadanundi teppinchaaru madam

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  25 วันที่ผ่านมา +1

      @@sailuvallabajosulya2287 నేను ఆవచక్క అసలు కొన నండి ఆవాలు ఎండబెట్టి పౌడర్ చేసి వాడతాను కాకపోతే ఒకసారి వైజాగ్ మేళా కి వెళ్లినప్పుడు అమ్ముతుంటే తీసుకున్నాను

    • @sailuvallabajosulya2287
      @sailuvallabajosulya2287 25 วันที่ผ่านมา

      Ok madam, tq

  • @chandramoulikotha770
    @chandramoulikotha770 25 วันที่ผ่านมา

    ఆంటీగారు పసుపుకొమ్ములు పెట్టిన తరువాత అన్నిరోజులు మొలకవోస్తోంది చెప్పండింటి నేను ఫస్టుటైం వేసాను

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  25 วันที่ผ่านมา

      అమ్మ కొన్ని లేటుగా ఉంటాయి కొన్ని ఫాస్ట్ గా ఉంటాయి వన్ నెల పడుతుంది వెయిట్ చేయండి 🙏