బచ్చలాకు తో కూర కాకుండా మంచి ఫర్టిలైజర్ కూడా తయారు చేసుకోవచ్చు #

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024

ความคิดเห็น • 41

  • @Shanthibavireddy
    @Shanthibavireddy 2 หลายเดือนก่อน

    అక్క బచ్చలి ఆకు తో మంచి ద్రావణం తయారుచేసారు చాలా బాగుంది

  • @suryakumari1937
    @suryakumari1937 2 หลายเดือนก่อน +1

    అమ్మ ఎలాగ వున్నారు బఛ్చ లి ఆకు ద్రావణం గురించి చాలా చక్కగా వివరించారు నేను పడేస్తువుంటాను ఈరోజు చాలా మంచి వీడియో చేసారు అమ్మ సూపర్ మా నాన్న గారు 1000 ఎకరాల లో వ్యవసాయం చేయించారు అన్ని రకాలు పండించారు , పెద్ద నాన్నగారి కి పొలాలు వున్నాయి అమ్మమ్మ , తాతయ్య గారు అన్ని రకాలు పండించారు మా కుటుంబ సభ్యులు జాబ్స్ చేసుకుంటు మొక్కలు పెంచారు అమ్మ ఈరోజు చాలా మంచి వీడియో చేసారు అమ్మ Thank you Amma ❤❤❤❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 หลายเดือนก่อน

      చాలా మంచి విషయాలు తెలియచేస్తారమ్మ అవునా మొత్తం వ్యవసాయ కుటుంబాలు అన్నమాట సంతోషం🙏🙏

    • @Jayagardening05
      @Jayagardening05 หลายเดือนก่อน

      హాయ్ మేడం గారు

  • @marryrathnam9257
    @marryrathnam9257 2 หลายเดือนก่อน

    మంచి ఫెర్టిలైజర్ చూపించారు మేడం గారు

  • @srikrishnavijayakolatabrundham
    @srikrishnavijayakolatabrundham 2 หลายเดือนก่อน

    👌👌👌❤️❤️❤️👏👏👏 అమ్మ

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 2 หลายเดือนก่อน

    మంచి ఫర్టిలైజర్ చూపించాలి అక్క ❤❤❤

  • @anu-111
    @anu-111 2 หลายเดือนก่อน

    గుడ్ మార్నింగ్ అక్క

  • @madhusri1677
    @madhusri1677 2 หลายเดือนก่อน

    Good morning వీడియో బాగా చెప్పారు ❤

  • @anithanakka8406
    @anithanakka8406 2 หลายเดือนก่อน

    2 day's kinda market lo seed techi vesanu Laxmi garu mokkalu start ayindi fetlaiger kuda try చేస్తాను మీ విడియో chala ఉపయగం undi ఖర్చు కూడా ఉండదు చాలా సింపుల్ గా చెప్తారు సో happy

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 หลายเดือนก่อน

      అవునండి మిద్దె తోటనే ఎప్పుడు తక్కువ ఖర్చుతోనే చేయాలి అప్పుడే అందరూ చేసుకోగలరు ఇలాంటి ఫర్టిలైజర్స్ తో చేస్తేనే మంచి పోషకాహారం గల కూరగాయలు మనకు లభిస్తాయి

  • @Organicfarming5398
    @Organicfarming5398 2 หลายเดือนก่อน

    అమ్మా మీకు శుభ మధ్యానం మీ గార్డెన్ కూడా ఒక అమ్మ ల కనపడుతుంది చాలా బాగా వివరించారు ధన్యవాదములు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ 🥰👍👌👏🤝🙏🙌

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 2 หลายเดือนก่อน

    Chala bagundi ❤

  • @kunchesuryakalavizag5639
    @kunchesuryakalavizag5639 2 หลายเดือนก่อน

    ఆర్గానిక్ గా పెంచిన మొక్కలు ఎంత హెల్తీగా వేస్తాయి మీ గార్డెన్ చాలా పచ్చగా కనిపిస్తుంది అండి సూపర్ వీడియో 👌

  • @Jayagardening05
    @Jayagardening05 หลายเดือนก่อน

    హాయ్ మేడం గారు me gardening chala baguntundi madam na na pyaru jaya andi

  • @Pushpalatha_garden
    @Pushpalatha_garden 2 หลายเดือนก่อน +1

    First like madem na garden kudaa chusi Ela undo chepandi 😊

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 หลายเดือนก่อน +1

      @@Pushpalatha_garden ఆ పుష్ప చెల్లి చూసే నమ్మ మీ ఛానల్ చాలా బాగుంది మీకు గార్డెను మీరు వీడియోలు కంటిన్యూ చేయండి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు చాలా బాగుంది మీ గార్డెన్ all tha best👍

  • @arunajyothipasumarthi9151
    @arunajyothipasumarthi9151 2 หลายเดือนก่อน

    Bachalikura akulanu chuste oka positive energy vastadhi Adi Lakshmi garu

  • @parimalaofficial8855
    @parimalaofficial8855 หลายเดือนก่อน

    Manchi patlejar

  • @Jayagardening05
    @Jayagardening05 หลายเดือนก่อน

    Nadi srikakulam madam meting s amena unty makau chapandi memu kuda vstamuu

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  หลายเดือนก่อน

      చాలా సంతోషం అండి థాంక్యూ తప్పకుండా 🥰

  • @vanibonthuchanal1374
    @vanibonthuchanal1374 2 หลายเดือนก่อน

    శుభోదయం ఆదిలక్ష్మి గారు సొర ఆకులు ఉండటం లేదు వచ్చిన ముడుచుకు పోతున్నాయి ఏం చేయాలి

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 หลายเดือนก่อน

      ఆ ముడుకొచ్చినవన్నీ కట్ చేసేసి మీకు అందుబాటులో ఉన్నది ఏదైనా స్ప్రే చేయండి

  • @lakshmich1575
    @lakshmich1575 หลายเดือนก่อน

    Erra bachali ante maku chala istam koncham dani vittanalu pimpistara andi pls... Meru pompistanu ante details pompista

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  หลายเดือนก่อน

      ఇక్కడి నుంచి పంపించడం కష్టమండి మా ఊర్లో పోస్ట్ ఆఫీస్ లేదు విజయనగరం చాలా దూరం వెళ్ళాలి పైగా మాకు ఇంటికి గార్డెనర్స్ అందరూ వస్తూ పట్టుకెళ్తూ ఉంటారు కాబట్టి ఎప్పటి మొక్కలు విత్తనాలు అప్పుడు అయిపోతూ ఉంటాయి మీకు ఇవ్వలేకపోతున్నందుకు నన్ను క్షమించండి 🙏

  • @keziayabbojupandu724
    @keziayabbojupandu724 2 หลายเดือนก่อน

    Madras bachaliakku tho chesukovacha aunty

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 หลายเดือนก่อน

      చక్కగా చేసుకోవచ్చు అండి చేయండి

  • @parimalaofficial8855
    @parimalaofficial8855 หลายเดือนก่อน

    Manchi patlejar