2024 Telugu Christian New Year Song | Mahimaku Arhuda |
ฝัง
- เผยแพร่เมื่อ 5 ม.ค. 2025
- #latestteluguchristiansongs #2024 #new telugu christian songs #telugu christian songs2024 #thegloryministries #chirala
పల్లవి
నా దుర్గమా.. నా శైలమా
నా రక్షణ నిలయమా ....2
అను పల్లవి మహిమకు అర్హుడా.! కృపలకు పాత్రుడా.! ఆరాధనకు యోగ్యడా.! స్తుతులకు పాత్రుడా.!! ॥2॥ ॥ నా దుర్గమా ॥
చరణం-1
నాశత్రువుల చేతినుండి నను విడిపించిన దైవమా ॥2॥ శ్రమలలో నను విడువక - జయమ ఇచ్చిన జయశీలుడా నా శ్రమలలో నను విడువక నాకుజయమ ఇచ్చిన జయశీలుడా
చరణం 2
మహిమకు ॥
దయగల వారి యెడల దయచూపువాడవు నీవేనయా..॥2॥ నినాశ్రయించిన ప్రజలను విడువ కృపచూపువాడా ॥2॥
మహిమకు ॥
చరణం-3 ఆనందతైలముతో నన్ను అభిషేకించితివే ॥2॥ ఆత్మవరముతో నన్ను అలంకరించితివే (నీ) ॥2॥ మహిమకు అర్హుడా.! కృపలకు పాత్రుడా.! ఆరాధనకు యోగ్యడా.! స్తుతులకు పాత్రుడా.!! " నా దుర్గమా॥
పల్లవి
నా దుర్గమా.. నా శైలమా
నా రక్షణ నిలయమా.....||2||
మహిమకు అర్హుడా.! కృపలకు పాత్రుడా.!
ఆరాధనకు యోగ్యడా.! స్తుతులకు పాత్రుడా.!! ॥2॥ ॥ నా దుర్గమా ॥
చరణం - 1
నాశత్రువుల చేతినుండి
నను విడిపించిన దైవమా ॥2॥
శ్రమలలో నను విడువక - జయమ ఇచ్చిన జయశీలుడా
నా శ్రమలలో నను విడువక నాకుజయమ ఇచ్చిన జయశీలుడా ॥ మహిమకు ॥
చరణం - 2
దయగల వారి యెడల
దయచూపువాడవు నీవేనయా..॥2॥
నినాశ్రయించిన ప్రజలను విడువ కృపచూపువాడా ॥2॥ ॥ మహిమకు ॥
చరణం - 3
ఆనందతైలముతో నన్ను అభిషేకించితివే ॥2॥
ఆత్మవరముతో నన్ను అలంకరించితివే (నీ) ॥2॥
మహిమకు అర్హుడా.! కృపలకు పాత్రుడా.!
ఆరాధనకు యోగ్యడా.! స్తుతులకు పాత్రుడా.!! ॥ నా దుర్గమా ॥
God bless you all 🙏❤️⛪️
❤
దేవునికే మహిమ కలుగును గాకా...ఆమెన్
Glory to God 🙏
Super song
Be blessed song.. 👏
నూతన గీతం చాలా బాగుంది అన్న గారు ✝️💝
Praise the Lord
♥️
చాలా బాగుంది కీర్తన అయ్యగారు
Nice 👍 song 💯
❤❤❤
Praise the Lord
GLORY TO GOD 🙏
SUPER SONG ANNA
Hallelujah
Aman PRAISE the lord ✊✊✊✊✊
Praise God 🙌
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙇
Praise the lord