www.bebertea.com/ ప్రతిరోజు ఒకే రకమైన టీ తాగి బోర్ కొడుతుందా? ఇలాచీ, అల్లం విత్ లెమన్ గ్రాస్, మసాలా ఫ్లేవర్స్ తో కూడిన బీబెర్ టీని ఆర్డర్ చేసుకోండి, ఇప్పుడే చేసుకొంటే 40% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది
అల్లు గాడినీ బెయిల్ ఇచ్చి బయటికి తీసుకుని రావచ్చు . . కానీ చనిపోయిన మహిళ ప్రాణాలు తీసుకుని రాలేము ... ఒక్క మహిళ చనిపోతే , రెండు రోజులు పార్టీ చేసుకుని ఆ తర్వాత వచ్చి , తొక్కిసలాట వల్ల ఒక్క చనిపోయింది అని నక్క నాటకాలు అడిన వీడు ఏమైన దేశం కోసం పోరాటాలు చేశాడా లేక ప్రజలు సమస్యలు కోసం పోరాటాలు చేసాడా .. వీడి ప్రతాపం చూపించుకోవడం ఓక్క మహిళని పైకీ పంపించాడు .. వెదవ ఆల్లు గాడు .
Nuvvu kudaa Allu Arjun haters Ani telustundhiiii komaloki vellinaa biddaku treatment chepistunnadhi pushpa team valla kutumbaniki 25lak just nenu Unna Ane barosaa life long llpotential ..... Pranam bidda Ani matladuthunnav kadhaa Neeku Okkadike kadhu sanubuthi Unnadii Political TDP party meeting And, hydra ne revanth reddy thisukocchinaa dantlo chanipoyaru Appudu Emaipoyav
Okka hero kuda deeni gurinchi మాట్లాడలేదు.but AA ni paramarsinchadaniki andaru veltunnaru personal ga.Selfish people.They don't bother about fans.They just care about making profits and maintain good relationship with other heroes
⚡⚡ఈ మత్రం దానికి అస్సలు అరెస్టు చెయ్యెడమెందుకో❔ ఆ ఒక్కడి చుట్టు 20 మంది బౌన్సర్లు ఒక్కొక్కడు 100-150 కె.జి లు బరువుతో ఎవ్వరైనా సామాన్యులు వారి దరిదాపులోకి దూరితే డైరెక్ట్గా పైకీ పోవడమే❕
అంత జరిగి మహిళ మరణించిన తన family తో కలిసి ఆనందంగా సినిమా చూశాడు. కనీసం సానుభూతి కూడా చూపలేదు. Wife purse పోయింది అని తెగ హడావిడి చేశాడు. మనిషి పాణం కన్నా వాళ్ళ ఆవిడ purse.ఎక్కువ అనుకున్నాడు
చేయని తప్పుకు చాలా మంది మంచి వ్యక్తులు... ఇప్పటికి జైల్లో ఉన్నారు...కానీ ఈ నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు... వాదిస్తారా valla😄వైపు.... ఇతనేం గొప్ప వ్యక్తి కాదు
@@KarthikCA360 Case file cheyyavayya, yevaroddannaru, mari adechetto SC/ST/Minoritiesni vocchakotakosina Jaganreddymidakuda inkoka case tagilinchu, all the best!!!!
అల్లు అర్జున్ ఫాన్సీ కి కోపం వస్తుంది. ఈమాట చెప్పితే అల్లుర్జున్ ని 14 డేస్ జైల్లో పెట్టింటే బాగుండు పట్టిన కొవ్ గర్వం కరిగి పోయేది. జానీ మాస్టర్ భాధ తెలిసేంది.
వాడు డబ్బుతో వచ్చిన బలుపుతో కొట్టుకుంటూ ఏదో స్మగ్లింగ్ సినిమా తీసుకుంటే వాడేదో ఆర్మీలో పని చేస్తూ దేశానికి సేవ చేసినట్లు ఏదో వంద మంది ప్రాణాలు కాపాడినట్టు ఎందుకొచ్చిన పబ్లిసిటీ అని జనాలు తెగ తిట్టుకుంటున్నారు బయట పని పాటు లేకుండా ఉన్న వాళ్ళు మాత్రమే కొంతమంది బయటకు వచ్చి హడావిడి చేశారు మిగతా వాళ్ళందరూ ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు మీ ఛానల్ మీద జనాలకు రెస్పెక్ట్ ఉంది అ రెస్పెక్ట్ పోగొట్టుకోకుండా ఎక్కువసార్లు ఇతనికి ఇంపార్టెంట్ ఇచ్చి
ఒక ఉపముఖ్యమంత్రి.. హోదాలో ఉన్న pk చట్టం తనపని తాను చేసుకుంటువుంటే... ఇలా వెళ్లి...తొక్కిసలాటలో ఎవరు సచ్చిన మాకేంసంభందం లేదు అని చెప్పకనే చెప్తున్నారా...... రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏం మెసేజ్ చెప్తున్నారు.... మేమూ మేమూ ఒకటి మీరే యర్ర పువ్వు లు... అనా....
ఏ లాయర్ వాదించినా చట్టం ఒక్కటే కదా ! మరి కొందరి కేసులు గెలవడం , కొందరు కేసులో ఓడిపోవడాన్ని ఎలా చూడాలి ? అసామాన్య రీతిగా ఒక్క రోజులో నే అరెస్ట్ నుండి రెస్ట్ వరకూ జరిగి పోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ? డబ్బుంటే కొండ మీది కోతి నైనా దించవచ్చు అనే సామెత నిజమే అనిపిస్తుంది.
Stage meeda thanks cheppetappudu marchipovadam, interview lo adigina daniki answer cheppalekapovadam okatena?modatidi Balupu rendodi general knowledge lo poor ani
He should have been more responsible when he came to theatre. Woman died & kid is still critical. Value of a life is only 25 lakhs. Can we bring back mother to kids & wife to that family. With money & fame, social responsibility also should be there. Actual hero’s are those who inspire & do good to society not just actors in movies.
బయట anta జరుగుతుంటే వాడు హ్యాపీ గా మూవీ చూస్తున్నాడు తన ఫ్యామిలీ తో. పైగా ఆ పెంట ముండా పర్సు పోయిందని కంగారు పడ్డాడు. మనిషి ప్రాణం కన్న పెళ్ళాం పర్సు ఇంపార్టెంట్ అన్నమాట chi తూ
The lady lost her life because of his negligence. The compensation of Rs.25 lakhs is not reasonable for 2 lives is not reasonable. The judiciary should take stringent action against the hero.
అల్లుఅర్జున్ ముఖ్యమంత్రి పేరు ఏంమర్చిపోలేదు గౌరవనీయులైన తెలంగాణముఖ్యమంత్రి అనడం నోరు తిరగలేదు.అందుకే గ్యాప్ ఇచ్చి రెస్పెక్టెడ్ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిగారు అన్నాడు.దానికి ఈ అరెస్ట్ సంబంధం లేదు.🫵🫵తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి చేసింది సూపర్. పాయింట్ నెంబర్ 1) టికెట్ డబ్బులు పెట్టుకున్నప్పుడు సినిమా యాజమాన్యం థియేటర్ యాజమాన్యం ప్రతి ఒక్కడికి రక్షణ ఇవ్వాలి 2) సడన్గా రావడం రోడ్ షో చేయడం రోడ్ షో కి పర్మిషన్ లేకుండా హీరో హీరోయిన్ రావద్దు అని చెప్పిన అలా రావడం కూడా తప్పే కదా 3) సంఘటన జరిగిన తర్వాత పోలీసులు వీలైనంతవరకు ప్రాణాలు కాపాడాలని ట్రై చేశారు రేవతి చనిపోయింది రేపతి కొడుకుని అక్కడున్న మహిళ పోలీస్ హాస్పిటల్లో జాయిన్ చేసి సొంత డబ్బులతో ట్రీట్మెంట్ చేయించింది అయినా కూడా అల్లు అర్జున్ చాలా లేటుగా రియాక్ట్ అయ్యాడు 5) చట్టం ముందు అందరూ సమానమే 6) రేవతి హస్బెండ్ కేసు పెడితే అతనిని భయపెట్టి కేసును విత్ డ్రా చేయించుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా 7) చంద్రబాబు నాయుడు వల్ల చనిపోయినప్పుడు ఆయన మీద కేసు పెట్టండి తప్పులేదు అది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయం అప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా కాదు 8) ఓటుకు నోటు అనే కేసు కెసిఆర్ క్రియేట్ చేసిన ఫోన్ టాపింగ్ వల్ల జరిగిన తప్పుడు కేసు ఆ కేసులో ఎమ్మెల్యేలను కొన్నాడు అంటున్నారు ప్రపంచంలో అసలు నామినేటెడ్ ఎమ్మెల్యేలను కొనడం ఉంటుందా కొన్నవారికి హక్కు ఉంటుందా నామినేటర్ ఎమ్మెల్యేలకు సాధారణ ఎమ్మెల్యేలకు ఉండే హక్కు ఉండదు. అదొక పనికిరాని కేసు రాజకీయంగా ఎదుర్కోవడం చాతకాక కెసిఆర్ ట్రాప్ చేసి తప్పుడు కేసు పెట్టిన విధానం. కోర్టులో కేసు కూడా చాలా సిలిగురి సన్స్ ఉంటాయి మీరు కావాలంటే చూడండి. ప్రపంచం మొత్తంలో అన్ని పొలిటికల్ పార్టీలు ఓటు కోసం కొనడం అమ్మడం జరుగుతుంది అయిన దాన్ని తప్పు అంటామా ఒప్పంటామా🫵
అల్లు అర్జున్ హీరో రేవతి జీరో ఇది మన సమాజం. ఎవరికి ఏమి కావాలో వారికే తెలియకుండా బ్రతుకుతున్నారు. సెలబ్రిటీలకు రాజకీయ నాయకులకు భజన చేస్తూ బ్రతికేస్తున్నారు.
పోలీసుల పనిని అల్లు అర్జున్ ఎలా చేస్తాడు. అక్కడికీ బాదపడుతూ, తను సపోర్ట్ గా ఉంటానని చెప్పాడు కదా. సెలబ్రిటీ అయినవాళ్ళ ఆలోచనలు కూడా మనం అర్దం చేసుకోగలగాలి. గుంపులో కొందరు పిచ్చ వెదవలు ఉండటం దురదృష్టం, వాళ్ళను అదుపు చేయలేకపోవటం, పోలీసుల వైఫల్యం. దానికి అల్లు అర్జున్ ఎలా భాద్యుడవుతాడు? మనం ఎదగలేం, ఎదిగేవాణ్ణి చూడలేం, అదే అసలు కారణం
There are many people in comment section who are more worried about AA going to or being in jail for a few days then people dying because of his negligence & less common sense. They are saying families who bought Rs.1200 worth tickets a few days before shouldn't come to theatre but a star hero can come with his family whenever they want without any proper arrangements. Both are humans but one person life is more valued than other . People literally lost their minds or blinded by fanaticism 😅. Let me tell you one example .I'm not NTR fan or something but it is a recent event that's why I'm taking this example. NTR & his team cancelled Devara pre-release event at last moment because that particular event manager sold more tickets than permitted number( more than 2000 tickets which is around 4000). Security arrangements made only to control 2000 people so they cancelled it listening to police. Can see difference between irresponsible behaviour & responsible behaviour.
అల్లు అర్జున్ కూడా pk లాగే తయారయ్యాడు. అభిమానులు దయతో వెళ్ళు ఎదుగుతారు. ఏదో స్వర్గం నుంచి దిగి వచ్చినట్టు సినిమా స్టైల్ సన్నీ బయట కూడా చూపించేస్తుంటారు
అంత సెలబ్రిటీ నీ అరెస్టు చేయాలంటే అంత ఈజీ నా..గట్టి ఆధారం లేకుండా చేస్తారా.. ego hurt అయితే చాలా..పులిహోర బాగా కలిపారు.. పోనీ police station కొనెయ్యాల్సింది.. లేకుంటే చెంచల్ గూడ జైలు కొనేస్తే పోలా
Responding in the time of trouble is the true quality of a family. Money, authority, talent. Support. Things worked positively. Poor, common .. family. Lacks some things. Things gets delayed.
asalu name marchipoyadani arrest chesarani evaru chepparu sir..revanth reddy cheppada..midea vallu news creat chesi danni malli malli chepi wrong ga project chesthunnaru..law and order issue valla arrest jarigindi ante..pllavi orashant ni kuda arrest chesaru kada ilant issue valla..yenduku ila wrong news cheppi malli vallani provok cheyyada..media valla ilantivi create cheyyakunda unte manchidi..
Pallavi prashanth= allu arjun ✅ Pallavi prashanth fans bus glasses pagilithene arrest chesaru mari AA fans valla thokkisalata valla revathi rip mari arrest cheyara police laki later rasaru andulo next day police lu heroine hero ravadhu ani cheppina later bayata pettaledhu and point anthanni 2 kilometres road show cheyadaniki permission ledhu soo police laki point dorikindhi arrest chesaru 😂
ఎవరిది తప్పు ఒప్పు అనే ది పక్కన పెడదాము కొంచం సేపు, లాస్ట్ 10 డేస్ గా ఈ ఇస్సూ తో మనీ ఎర్న్ చేస్తున్న ఒక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళు రేవతి గారి ఫ్యామిలీ కి వాళ్ళకి వచ్చిన మనీ తో హెల్ప్ చేశారా , హాపిటల్ లో వాళ్ళ బాబుని చూసి వచ్చార, కవరేజ్ ఏమీ లేదు వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎక్కువ గా, మీరు ఒకే మనీ ఈ న్యూస్ నుండి తీసుకోవడం కాదు తిరిగి ఇవ్వచ్చు కూడా అండి, కామెంట్ చేయడని కే స్మార్ట్ ఫోన్ అండ్ వైఫై చాలు, బట్ హెల్ప్ చేయడానికే టైం వుండదూ అది ఏంటో మరి
25L esthunnappudu kuda oka Balupu tho matladindu.. 25L tho oka pranam radhu ga so okkare chanipoyaru kanuka thanu thisukunna 300cr lo 1% ante 1cr evvali..Pushpa 3 chupincharu kadha
www.bebertea.com/
ప్రతిరోజు ఒకే రకమైన టీ తాగి బోర్ కొడుతుందా? ఇలాచీ, అల్లం విత్ లెమన్ గ్రాస్, మసాలా ఫ్లేవర్స్ తో కూడిన బీబెర్ టీని ఆర్డర్ చేసుకోండి, ఇప్పుడే చేసుకొంటే 40% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది
అల్లు గాడినీ బెయిల్ ఇచ్చి బయటికి తీసుకుని రావచ్చు . . కానీ చనిపోయిన మహిళ ప్రాణాలు తీసుకుని రాలేము ...
ఒక్క మహిళ చనిపోతే , రెండు రోజులు పార్టీ చేసుకుని ఆ తర్వాత వచ్చి , తొక్కిసలాట వల్ల ఒక్క చనిపోయింది అని
నక్క నాటకాలు అడిన వీడు ఏమైన దేశం కోసం పోరాటాలు చేశాడా లేక ప్రజలు సమస్యలు కోసం పోరాటాలు చేసాడా ..
వీడి ప్రతాపం చూపించుకోవడం ఓక్క మహిళని
పైకీ పంపించాడు .. వెదవ ఆల్లు గాడు .
Exactly correct andi
అల్లు అర్జున్ అతి చేయకుండ ఉందంటే ఇంత ఇష్యూ ఉందే కాదు.. అల్లు అర్జున్ చెప్పిన సారీ బైట్ కూడా చాలా ఆర్టిఫిషియల్ గా యాక్టింగ్ లా అనిపించింది..
Acting chesi unte mee andari Kalla lo kooda neellu teppinchevaadu bhayya tanu original ga cheppadu kabatte alaa undi
@@chandrasekharkodi9410 PK laga roads paina porla ledhu. Overacting antey adhi. Musali ayina Inka dignity lekunda chiranjeevi laga ammailatho ganthulu veyya ledhu. Overacting antey adhi. RC laga kadupulo kullu pettukuni, bayataki amayukudu la untadu, overacting antey adhi. Ee Dhaga brothers peeda ee Andhra rashtraniki yeppudu pothundho.😔
@memyworld6683 rey AAparAA fAAytm 🐕 edo election campaign lo chivari riju prachaaram chesinanduku atani bootlu cheekutunnaare😂 nijaniki atanu kanuka raakapote 12 voccheve mee AAth stAAr adugeyyatam valle 11 voccheyi😂😂😂🐑🤡
Em athi chesadu
ఒకరి ప్రాణం, బిడ్డ కోమా లోకి వెళ్ళాడు, వారిని ఆదుకోవడానికి, కృషి చేయ్, అప్పుడూ నిజమైన హీరో వి అవుతావు, ఇది నీకు మంచి అవకాశం
Well said
Chesadu adi kanipeeleda meku
Nuvvu kudaa Allu Arjun haters Ani telustundhiiii komaloki vellinaa biddaku treatment chepistunnadhi pushpa team valla kutumbaniki 25lak just nenu Unna Ane barosaa life long llpotential
..... Pranam bidda Ani matladuthunnav kadhaa Neeku Okkadike kadhu sanubuthi Unnadii Political TDP party meeting And, hydra ne revanth reddy thisukocchinaa dantlo chanipoyaru Appudu Emaipoyav
@@seenumsd6545 chala Baga cheppavu bro.
Okka hero kuda deeni gurinchi మాట్లాడలేదు.but AA ni paramarsinchadaniki andaru veltunnaru personal ga.Selfish people.They don't bother about fans.They just care about making profits and maintain good relationship with other heroes
ఇలా జరగాలి మంచిదే గా... భయం ఉంటుంది అందరికి
correct andi
⚡⚡ఈ మత్రం దానికి అస్సలు అరెస్టు చెయ్యెడమెందుకో❔
ఆ ఒక్కడి చుట్టు 20 మంది బౌన్సర్లు ఒక్కొక్కడు 100-150 కె.జి లు బరువుతో ఎవ్వరైనా సామాన్యులు వారి దరిదాపులోకి దూరితే డైరెక్ట్గా పైకీ పోవడమే❕
డబ్బుంటే మన ఇండియాలో ఏదైనా సాధ్యం అనేది అల్లు అర్జున్ ఇన్సిడెంట్ చూశాక తెలుస్తోంది
Yes
Idi ippudu kadu pushkarala time lo bayathapadindhi
Yes bodra incident choosaka kooda 😢😢😢
అంత జరిగి మహిళ మరణించిన తన family తో కలిసి ఆనందంగా సినిమా చూశాడు. కనీసం సానుభూతి కూడా చూపలేదు. Wife purse పోయింది అని తెగ హడావిడి చేశాడు. మనిషి పాణం కన్నా వాళ్ళ ఆవిడ purse.ఎక్కువ అనుకున్నాడు
Eppudu poindhi
Valla view lo purse ekkuva valladi kabatti pranam valladi kadu ga..mana ki sense undali heroes ante pichi undakodadu
ఆయన ఏమైనా సైన్యంలో యుద్ధం చీసివచ్చినాడ. ఎంత హైలెట్ చేస్తున్నారు
Pitchii janaluu bro 😂
Nijame bro erripuku janalu
Oho meru kuda tiyandi cinema ,normal people ki chance evaruu andii ,only fanilies rule chestai industry @@ramanisthala395
@@ramanisthala395benifit shows lo fans ki rates తగ్గించవచ్చు కదా .1100 వన్ tckt.దానికేమంటారు మరి?ఫ్యాన్స్ అభిమానాన్ని డబ్బు గా దండుకుంటున్నారు
Correct bro mari over action kopthe ponni dini valla next heros care thisukutaru
ఈ ఆతూ గనికి తెలంగాణలో ఉంటూ తెలంగాణ సీఎం ఎవరో తెలియదా? ఇప్పుడు మన వాడికి బాగా గుర్తుంటాది తెలంగాణ సీఎం రేవంత్ గారు అని😂😂😂😂
😂😂😂😂
😂😂😂😂😂
😂😂 neelantolle moon ki highway vesaadu anta
ఓటుకు నోటు కేసు తప్పక గుర్తుంటుంది బ్రో.
Yes 💯 చాలా కరెక్ట్ గా చెప్పారు బ్రదర్
🔸ఆ ముద్దులేదో నిన్న పోలీసులకి ఇచ్చి ఉంటె... అస్సలు అరెస్టు కూడా చేసేవారు కాదు‼️🤠
🤩⚡🤣⚡🤩
😂😂😂
Ninnu arrest chesetapudu police lu ki muddhulu Pettu chala winderz chudochu raja
😂😂😂
చేయని తప్పుకు చాలా మంది మంచి వ్యక్తులు... ఇప్పటికి జైల్లో ఉన్నారు...కానీ ఈ నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు... వాదిస్తారా valla😄వైపు.... ఇతనేం గొప్ప వ్యక్తి కాదు
Never, anamakulu, samanyulu baillekunda years together jailslo maggipotunnaru, nyayam kharidainnadi!!!
పేదవాళ్ల కేసులు ఎవరివి వాదించడు.
AP lo CBN 2014-2023 varaku 40 Mandi chanipovadaniki karanama ayyadu,ah musalodu ni em cheddam antaru..
@@KarthikCA360 Case file cheyyavayya, yevaroddannaru, mari adechetto SC/ST/Minoritiesni vocchakotakosina Jaganreddymidakuda inkoka case tagilinchu, all the best!!!!
@@venkatalakshmi2540 ok
అల్లు అర్జున్ ఫాన్సీ కి కోపం వస్తుంది. ఈమాట చెప్పితే అల్లుర్జున్ ని 14 డేస్ జైల్లో పెట్టింటే బాగుండు పట్టిన కొవ్ గర్వం కరిగి పోయేది. జానీ
మాస్టర్ భాధ తెలిసేంది.
Anduke అంటారు కర్మ ఎవ్వరినీ వదలదు బన్నీ కి ఒక్క నైట్ చాలు ఆయన లెవల్కి
💯
Neeku evaru chepparu adaame 1st show ku ravadame thappu
Karma repeat bro 😂😂😂
First cbn ni pawala nu chiru nu arrest cheyali
వాడు డబ్బుతో వచ్చిన బలుపుతో కొట్టుకుంటూ ఏదో స్మగ్లింగ్ సినిమా తీసుకుంటే వాడేదో ఆర్మీలో పని చేస్తూ దేశానికి సేవ చేసినట్లు ఏదో వంద మంది ప్రాణాలు కాపాడినట్టు ఎందుకొచ్చిన పబ్లిసిటీ అని జనాలు తెగ తిట్టుకుంటున్నారు బయట పని పాటు లేకుండా ఉన్న వాళ్ళు మాత్రమే కొంతమంది బయటకు వచ్చి హడావిడి చేశారు మిగతా వాళ్ళందరూ ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు మీ ఛానల్ మీద జనాలకు రెస్పెక్ట్ ఉంది అ రెస్పెక్ట్ పోగొట్టుకోకుండా ఎక్కువసార్లు ఇతనికి ఇంపార్టెంట్ ఇచ్చి
🪷బీజేపీ🌳🌳🌳చెట్లు🪓నరికేవాడికి అవార్డు ఇస్తే ఇక మంచి చిత్రాలు ఎవ్వరు తీస్తారు ⁉️
రేవంత్ తో పెట్టుకుంటే వైల్డ్ ఫైర్ ..వరల్డ్ వైల్డ్ ఫైర్ ...టైగర్ రేవంత్ రెడ్డి
Yes
Next pothaadu le. Ex cm 😂😂😂
Revanth reddy is stand for common people ,
jai revanth reddy 🐅
Revanth Cheddi😂😂😂🐖
ఒక ఉపముఖ్యమంత్రి.. హోదాలో ఉన్న pk చట్టం తనపని తాను చేసుకుంటువుంటే... ఇలా వెళ్లి...తొక్కిసలాటలో ఎవరు సచ్చిన మాకేంసంభందం లేదు అని చెప్పకనే చెప్తున్నారా...... రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏం మెసేజ్ చెప్తున్నారు.... మేమూ మేమూ ఒకటి మీరే యర్ర పువ్వు లు... అనా....
అతనేమీ ఫ్రీడమ్ ఫైటార అంత బిల్డ్ అప్ ఎందుకురా బాబు
Thanks for your love and support
Money& power can manage even courts also😢
పుష్ప 2 మూవీకీ 300 వందల కోట్లు తీసుకొని మరణించిన ఆమె కి 25 లక్షలు ఇచ్చి చేతులు ఎత్తేస్తే ఎలా 😢
మొదటి రోజే ఆ మహిళ సినిమా కు ఎందుకు రావాలి.మృత్యంవు ఆ
హ్వానించి పైకీపోయింది.అందుకు అర్జున్ భాధ్యుడు కాదు.ఉధారగుణంతో 25 లక్షలు ఇవ్వడం చాలా గొప్ప.
300 crs lo sakam tax ki velthundhi bro
Nuv kastapadi sampaadinchina daanipai edustaaventraa poramoboku yedhaavaa, aamey ki ekkuvaa iivvaalano cheppu anthe kaani, 300 kotlu vacchaayi entraa. Neelaanti laffot gaallu Valle desam iilaa thayyarayyindhi
Chala clarityga vivarincharu
Thanks for your love and support❤
ఏ లాయర్ వాదించినా చట్టం ఒక్కటే కదా ! మరి కొందరి కేసులు గెలవడం , కొందరు కేసులో ఓడిపోవడాన్ని ఎలా చూడాలి ? అసామాన్య రీతిగా ఒక్క రోజులో నే అరెస్ట్ నుండి రెస్ట్ వరకూ జరిగి పోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ? డబ్బుంటే కొండ మీది కోతి నైనా దించవచ్చు అనే సామెత నిజమే అనిపిస్తుంది.
💥🔥💥👊✊🤛🇷🇷🤜✊👊💥🔥💥
ఒక TV షోలో హిందీ Heroine Aliyabat గారు President of India ఎవరో పేరు చెప్ప లేక పోయారు అందువల్ల ఆమెను అరెస్ట్ చేశారా!?, జైలుకు పంపారు!?.
ఆమె వల్ల పబ్లిక్ చనిపోతే చేసే వారేమో
అలియా భట్ ఇలా వెళ్లి తొక్కిసలాటలో యవరిని చంపలే...
Stage meeda thanks cheppetappudu marchipovadam, interview lo adigina daniki answer cheppalekapovadam okatena?modatidi Balupu rendodi general knowledge lo poor ani
He should have been more responsible when he came to theatre. Woman died & kid is still critical. Value of a life is only 25 lakhs. Can we bring back mother to kids & wife to that family. With money & fame, social responsibility also should be there. Actual hero’s are those who inspire & do good to society not just actors in movies.
బయట anta జరుగుతుంటే వాడు హ్యాపీ గా మూవీ చూస్తున్నాడు తన ఫ్యామిలీ తో. పైగా ఆ పెంట ముండా పర్సు పోయిందని కంగారు పడ్డాడు. మనిషి ప్రాణం కన్న పెళ్ళాం పర్సు ఇంపార్టెంట్ అన్నమాట chi తూ
రేవతి, రేవంత్ ఈ రెండు పేర్లు ఎప్పటికీ మరచి పోకు AA
Correct
The lady lost her life because of his negligence. The compensation of Rs.25 lakhs is not reasonable for 2 lives is not reasonable. The judiciary should take stringent action against the hero.
అల్లుఅర్జున్ ముఖ్యమంత్రి పేరు ఏంమర్చిపోలేదు గౌరవనీయులైన తెలంగాణముఖ్యమంత్రి అనడం నోరు తిరగలేదు.అందుకే గ్యాప్ ఇచ్చి రెస్పెక్టెడ్ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిగారు అన్నాడు.దానికి ఈ అరెస్ట్ సంబంధం లేదు.🫵🫵తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి చేసింది సూపర్. పాయింట్ నెంబర్ 1) టికెట్ డబ్బులు పెట్టుకున్నప్పుడు సినిమా యాజమాన్యం థియేటర్ యాజమాన్యం ప్రతి ఒక్కడికి రక్షణ ఇవ్వాలి 2) సడన్గా రావడం రోడ్ షో చేయడం రోడ్ షో కి పర్మిషన్ లేకుండా హీరో హీరోయిన్ రావద్దు అని చెప్పిన అలా రావడం కూడా తప్పే కదా 3) సంఘటన జరిగిన తర్వాత పోలీసులు వీలైనంతవరకు ప్రాణాలు కాపాడాలని ట్రై చేశారు రేవతి చనిపోయింది రేపతి కొడుకుని అక్కడున్న మహిళ పోలీస్ హాస్పిటల్లో జాయిన్ చేసి సొంత డబ్బులతో ట్రీట్మెంట్ చేయించింది అయినా కూడా అల్లు అర్జున్ చాలా లేటుగా రియాక్ట్ అయ్యాడు 5) చట్టం ముందు అందరూ సమానమే 6) రేవతి హస్బెండ్ కేసు పెడితే అతనిని భయపెట్టి కేసును విత్ డ్రా చేయించుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా 7) చంద్రబాబు నాయుడు వల్ల చనిపోయినప్పుడు ఆయన మీద కేసు పెట్టండి తప్పులేదు అది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయం అప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా కాదు 8) ఓటుకు నోటు అనే కేసు కెసిఆర్ క్రియేట్ చేసిన ఫోన్ టాపింగ్ వల్ల జరిగిన తప్పుడు కేసు ఆ కేసులో ఎమ్మెల్యేలను కొన్నాడు అంటున్నారు ప్రపంచంలో అసలు నామినేటెడ్ ఎమ్మెల్యేలను కొనడం ఉంటుందా కొన్నవారికి హక్కు ఉంటుందా నామినేటర్ ఎమ్మెల్యేలకు సాధారణ ఎమ్మెల్యేలకు ఉండే హక్కు ఉండదు. అదొక పనికిరాని కేసు రాజకీయంగా ఎదుర్కోవడం చాతకాక కెసిఆర్ ట్రాప్ చేసి తప్పుడు కేసు పెట్టిన విధానం. కోర్టులో కేసు కూడా చాలా సిలిగురి సన్స్ ఉంటాయి మీరు కావాలంటే చూడండి. ప్రపంచం మొత్తంలో అన్ని పొలిటికల్ పార్టీలు ఓటు కోసం కొనడం అమ్మడం జరుగుతుంది అయిన దాన్ని తప్పు అంటామా ఒప్పంటామా🫵
Good analysis
ఇంక సచ్చేదాకా .... రేవంత్ రెడ్డి పేరు యందుంటది.....😂😂😂
cinema vallu konchem extralu taginchali
అల్లు అర్జున్ హీరో రేవతి జీరో ఇది మన సమాజం. ఎవరికి ఏమి కావాలో వారికే తెలియకుండా బ్రతుకుతున్నారు. సెలబ్రిటీలకు రాజకీయ నాయకులకు భజన చేస్తూ బ్రతికేస్తున్నారు.
రేవంత్ గారిని వదిలికోకండి తెలంగాణ pepole
Makoddu ra swamy gumpu mesthri
Evadu ra nuvvu. Sulliga@@venkugoud678
మీడియా ఓవర్ హైప్ చేస్తుంది
మన ఇండియాలో ఇలాంటి revengeస్టోరీలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి
మీరు చేసే ప్రతి వీడియోని నేను మిస్ అవ్వకుండా చూస్తాను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి
Thanks for your love and support❤
పోలీసుల పనిని అల్లు అర్జున్ ఎలా చేస్తాడు. అక్కడికీ బాదపడుతూ, తను సపోర్ట్ గా ఉంటానని చెప్పాడు కదా. సెలబ్రిటీ అయినవాళ్ళ ఆలోచనలు కూడా మనం అర్దం చేసుకోగలగాలి. గుంపులో కొందరు పిచ్చ వెదవలు ఉండటం దురదృష్టం, వాళ్ళను అదుపు చేయలేకపోవటం, పోలీసుల వైఫల్యం. దానికి అల్లు అర్జున్ ఎలా భాద్యుడవుతాడు? మనం ఎదగలేం, ఎదిగేవాణ్ణి చూడలేం, అదే అసలు కారణం
✔️ correct
Revanth reddy taggedele… proud of CM
Next ex cm
తమ్ముడు నువ్వు చాలా మంచి వీడియోస్ చేస్తున్నావు ఇలాగే మంచి వీడియోస్ ని అప్లోడ్ చేయాలి🙏🙏
Thanks for your love and support❤
Karungali mala gurinchi oka video cheyadni anna pls
If he can't remember the CM name / what he can remember / how can he do good movies / all heroes know only Money Money Money ;
Athula star ke😂 attitude ke fine padendee😂
పుష్కరాలు మరియు ఓటుకు నోటు మీద కూడా దర్యాప్తు చేయండి సారు 🤔🤔🤔🤔🤔🤔🤔🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Pushpa 2 will get more and more money after allu arjun incident
Lacchakka channel gurinchi video cheyandi bro..
Yes bro
Very talented actor allu arjun
Thanks for your love and support❤
There are many people in comment section who are more worried about AA going to or being in jail for a few days then people dying because of his negligence & less common sense. They are saying families who bought Rs.1200 worth tickets a few days before shouldn't come to theatre but a star hero can come with his family whenever they want without any proper arrangements.
Both are humans but one person life is more valued than other . People literally lost their minds or blinded by fanaticism 😅.
Let me tell you one example .I'm not NTR fan or something but it is a recent event that's why I'm taking this example. NTR & his team cancelled Devara pre-release event at last moment because that particular event manager sold more tickets than permitted number( more than 2000 tickets which is around 4000). Security arrangements made only to control 2000 people so they cancelled it listening to police. Can see difference between irresponsible behaviour & responsible behaviour.
అల్లు అర్జున్ కూడా pk లాగే తయారయ్యాడు. అభిమానులు దయతో వెళ్ళు ఎదుగుతారు. ఏదో స్వర్గం నుంచి దిగి వచ్చినట్టు సినిమా స్టైల్ సన్నీ బయట కూడా చూపించేస్తుంటారు
All the bestbunny❤
Finalga familyne support chestundhi allu arjun
Thanks for your love and support❤
Razakar movie real story chappara. 9 months on words I'm asking still not came😢😢
Very soon❤
Tamil heros.cheysinattu..telugu heros cheyaru..Tamil heros running charity..Yanni unai.chala unay.telugu heros charity..Yami levu...
అంత సెలబ్రిటీ నీ అరెస్టు చేయాలంటే అంత ఈజీ నా..గట్టి ఆధారం లేకుండా చేస్తారా.. ego hurt అయితే చాలా..పులిహోర బాగా కలిపారు.. పోనీ police station కొనెయ్యాల్సింది.. లేకుంటే చెంచల్ గూడ జైలు కొనేస్తే పోలా
Poor or Rich eveyone should get same justice..poor india is poor in justice making
Thanks for your love and support❤
Personal revenge... AA❤
MAA REVATHINI CHAPADHU YEREPUKU ALLU ARJUN
రెండు ఫ్యామిలీలు కలిసి మెలిసి ఉంటే చాలా సంతోషం
Thanks for your love and support❤
Jai revanth reddy, jai telangana
Thanks for your love and support❤
Telangana c.m sir done ..well..
Good decision
Nenu mee video....Catalyst video matram miss avvakunda chusthanu Sir.
Money makes many things
Yes true
Many things kadu every things
Papam allu arjun😢
Thanks for your love and support❤
Good explanation 👏👏
Thanks for your love and support❤
Mohan babu arrest anta... Oka video pettandiii
My favorite movie pushpa, super
Thanks for your love and support❤
Shame on Allu Arjun for his promotion mania! It costed a life!
Big fan of your voice boss
Thanks for your love and support❤
కర్మ రిటర్న్స్ 😅
అల్లు అర్జున్ ని అన్యాయంగా ఇరికించారు.😢
Thanks for your love and support❤
ఎం పర్లేదు ఒక్క సారి ఇలా జరిగితేనే ఇంకో సారి భయం ఉంటది 😂😂 ఇంకా పదేండ్లు అయిన రేవంత్ రెడ్డి పేరు మర్చిపొడు 😂😂😂😂
Responding in the time of trouble is the true quality of a family.
Money, authority, talent. Support. Things worked positively.
Poor, common .. family. Lacks some things. Things gets delayed.
ఇదంతా డ్రామా కంపెనీ మాట😁
మన ఇండియా సిస్టంలో ఉన్న loopholes వల్ల ఏదైనా చేయొచ్చు
Always intresting topics
Thanks for your love and support❤
First like and comment brother👍
Good job❤
Ee heros andharu Revathi garu chanipoyanapudu okkaru koda respond avaledhu.
💰
వీళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడాలి వేస్ట్ అరెస్ట్ అంటే హుళ్ళక్ అంతే ఈ జనాలు అంతే మారరు 😮
ఒక్కొక్కడిని చెప్పుతో కొట్టాలి మర్చిపోతే అరెస్టు చేస్తారా, చంద్రబాబు 29 మందిని పొట్టన పెట్టుకున్నాడు ఏమయ్యారు మీరంతా
నిబ్బా గారు అక్కడ చంద్రబాబుగారు పోలీస్ లు ఉన్న తొక్కిశాలట జరిగింది ok ఇక్కడ
asalu name marchipoyadani arrest chesarani evaru chepparu sir..revanth reddy cheppada..midea vallu news creat chesi danni malli malli chepi wrong ga project chesthunnaru..law and order issue valla arrest jarigindi ante..pllavi orashant ni kuda arrest chesaru kada ilant issue valla..yenduku ila wrong news cheppi malli vallani provok cheyyada..media valla ilantivi create cheyyakunda unte manchidi..
Full ga drink chesi movie ki velladu 2minutes 17 seconds lo chudochu
Nice video brother
Thanks for your love and support❤
అసలు బెయిల్ పిటిషన్ వెయ్యకుండానే బెయిల్ వచ్చింది అదే తమాషా
Pallavi prashanth= allu arjun ✅
Pallavi prashanth fans bus glasses pagilithene arrest chesaru mari AA fans valla thokkisalata valla revathi rip mari arrest cheyara police laki later rasaru andulo next day police lu heroine hero ravadhu ani cheppina later bayata pettaledhu and point anthanni 2 kilometres road show cheyadaniki permission ledhu soo police laki point dorikindhi arrest chesaru 😂
Super explanation bro
పవన్ రేవంత్ చంద్ర బాబు ఆట బాగా ఆడారు. పైన దేవుడు ఉన్నాడు
ఎవరిది తప్పు ఒప్పు అనే ది పక్కన పెడదాము కొంచం సేపు, లాస్ట్ 10 డేస్ గా ఈ ఇస్సూ తో మనీ ఎర్న్ చేస్తున్న ఒక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళు రేవతి గారి ఫ్యామిలీ కి వాళ్ళకి వచ్చిన మనీ తో హెల్ప్ చేశారా , హాపిటల్ లో వాళ్ళ బాబుని చూసి వచ్చార, కవరేజ్ ఏమీ లేదు వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎక్కువ గా, మీరు ఒకే మనీ ఈ న్యూస్ నుండి తీసుకోవడం కాదు తిరిగి ఇవ్వచ్చు కూడా అండి, కామెంట్ చేయడని కే స్మార్ట్ ఫోన్ అండ్ వైఫై చాలు, బట్ హెల్ప్ చేయడానికే టైం వుండదూ అది ఏంటో మరి
Cr voice 🎉
Thanks for your love and support❤
Money undi kabati exharuu bail , 25lakhs enti nonsense, papam aa abai enka hospital lo unnadu ,okka 2 crores evandii
Lawyer valla kadu
Ee case lo ఎవడు ఉన్న బెయిల్ వస్తది
Thanks for your love and support❤
Okaputa kanapadakapotene ni entlo enta seen chestinnaru
Mari pranam pogottukunnavaru😢
పేరు మరచి పోయాడు!!! మదం అలా చేస్తుంది
I THINK ALLU ARJUN FAMOUS RELATIVES NOT SUPPORTED FROM ARREST/REMAND AND EVEN OUT OF JAIL AFTER GETTING BAIL.HE GOT BIG RELIEF FROM HIS LAWYER
Dabbu unte edhyana sadyame
Thanks for your love and support❤
Atleast they would have provided 1 crore compensation issue would have settled
Name marchipothe antha ......seen cheyyala......konnisarlu yedo tention lo marchipoyuntadu....daaniki...arrest cheyyala....oka mahila pranam poyindi....daanki..ippudu inkem chesina allu arjun pranam thiskuniraaledu..so mny icchadu......kada... And andaru revange tho unnaru....idi correct kaadu....
CM peru vishayamlo Allu Arjun kruthakamga vyavaharinchi dorikipoyaadu...
Thanemi goppavaadu kaadu.... Pogaruvaadu ani panchkula.
Athgani navvu, maataa kruthakam, adi evvaroo kanipettaleru anukuntam athani "Agnaanam"
Unnecessary you don't involve name of Chandra Babu and Pavananna. They are great gentle men. Don't tell that names.
Revanth reddy ee peru AA ki chala rojuku yaadikuntadi
Jai allu Bhai universal bhai
Cr voice❤
Thanks for your love and support❤
25L esthunnappudu kuda oka Balupu tho matladindu.. 25L tho oka pranam radhu ga so okkare chanipoyaru kanuka thanu thisukunna 300cr lo 1% ante 1cr evvali..Pushpa 3 chupincharu kadha
Good explance sir🎉🎉🎉
Thanks for your love and support❤