రంపచోడవరంఎమ్మెల్యే దద్దరిల్లేస్పీచ్ CM CBN Shocking Reaction On Miryala Shirisha Speech in Assembly

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • రంపచోడవరంఎమ్మెల్యే దద్దరిల్లేస్పీచ్ CM CBN Shocking Reaction On Miryala Shirisha Speech in Assembly . #cmchandrababu #rampachodavarammla #mlamiryalashirisha #apassembly2024 #apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
    #ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
    Facebook Link: / tonenewsofficial
    Instagram Link: / tone.news
    Twitter Link: / teluguonenews
    SUBSCRIBE - goo.gl/D6YQoc
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

ความคิดเห็น • 37

  • @user-qi2wd2wy4h
    @user-qi2wd2wy4h หลายเดือนก่อน +9

    చాలా బాగా మాట్లాడావు తల్లీ....చిరు ఉద్యోగివి అయినా...సమాజం పట్ల అవగాహనతో విషయాన్ని సూటిగా మాట్లాడావు...భగవంతుడు నీకు అన్ని విధాలుగా సహకరించుగాక

  • @mutharapuannamani2235
    @mutharapuannamani2235 หลายเดือนก่อน +6

    Sieeshagaru మీ ప్రజలకోసంధైర్యంగా అడిగినందుకు🙏🙏🙏

  • @nukarajubudha4765
    @nukarajubudha4765 หลายเดือนก่อน +8

    తెలుగుదేశం అంటేనే ఇలాంటి గట్స్ ఉన్న నాయకురాలు పుడతారు సభలో చర్చించాల్సిన విషయాలు ఇవి గడచిన ఐదేళ్లలో బూతులు భజనలు తప్ప ఇలాంటిది ఎక్కడా చూడలేదు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ అన్న జై పవన్ కళ్యాణ్ గారు❤❤❤❤❤👌👌👌✌️✌️✌️✌️✌️✌️

    • @Barbiebabe123
      @Barbiebabe123 หลายเดือนก่อน

      😂😂😂 comdey vundi nu chepedi guts ante champeydam aa

  • @Suryateja-s6m
    @Suryateja-s6m หลายเดือนก่อน +3

    మొదటి ప్రసంగం చక్కగా ఉంది

  • @user-fr4nh4bv4r
    @user-fr4nh4bv4r หลายเดือนก่อน +3

    Super sister.very nice speech god bless you always.from tpt.

  • @SundariGullapalli-py6ur
    @SundariGullapalli-py6ur หลายเดือนก่อน +3

    గతఅయిదేళ్ళలోవక్కవైసీపీనాయకుడునిర్వాసితులగురించిమాట్లాడలేదుపట్టించుకోలేదు
    అసలుప్రజలసమస్యలుఏమిపట్టించుకున్నారు
    బాబుగారిని
    లోకేష్ని
    పవన్గారినితిట్టడమేసరిపోయిందవారిబ్రతుకంతా
    అంగన్వాడీటీచర్అయినఎమ్ఎల్ఏనిర్వాసితులగిరించిబ్రంహాండగామాట్లాడిందిహేట్సాప్శిరీషా

  • @sivaramakrishnadandamudi3341
    @sivaramakrishnadandamudi3341 หลายเดือนก่อน +3

    Super cbn candidate selection prove chesukunnav. May God bless you.

  • @rayavarapupadmavathi2398
    @rayavarapupadmavathi2398 หลายเดือนก่อน +2

    Jai jai CBN❤ 0:24

  • @SrinivasSrinuvas-bw9ei
    @SrinivasSrinuvas-bw9ei หลายเดือนก่อน

    నిజంఛెపారు

  • @nandupallalapallala
    @nandupallalapallala หลายเดือนก่อน +1

    👌.... అక్క మళ్ళీ మీరు మా MLA 🙏🙏🙏

  • @ramakarempudi6640
    @ramakarempudi6640 หลายเดือนก่อน +3

    Weldone talli nee speech vintunte prajala ebbandulu ardmavutunnay

  • @gopalakrishnasuda6566
    @gopalakrishnasuda6566 หลายเดือนก่อน +1

    Super Super

  • @satyakode
    @satyakode หลายเดือนก่อน

    🙏🙏

  • @guttamohanrao
    @guttamohanrao หลายเดือนก่อน +1

    Super spech

  • @vaggelaramarao6874
    @vaggelaramarao6874 หลายเดือนก่อน

    రంపచోడవరం MLA మిరియాల శిరీషా గారు మొదటి సారి MLA అయినా శాసనసభలో ముంపు గ్రామాల సమస్యల మీదనే కాకుండా ఏజెన్సీసమస్యల మీద అసెంబ్లీలో లేవనెత్తడం జరిగింది.అబినందనీయం శ్రామిక వర్గం నుండి MLA గా పంపిస్తే ఏకంగా వుంటుందో ఆమె మాటల్లోఅర్దమవుతుంది.

  • @SundariGullapalli-py6ur
    @SundariGullapalli-py6ur หลายเดือนก่อน +1

    కొన్నతప్పులువున్నాయమ్మ
    రెండువేలపద్దెనిమిదిలోవైసీపీప్రభుత్వంవుంది
    పదిసంవత్సరాలువైసీపీకాదు
    అయిదుసంవత్సరాలేవైసీపీవుంది
    కరెక్టుగాతెలుసుకునిరండి
    అయినావకఅంగన్వాడీకార్యకర్గాచాలాబాగామాట్లాడావుశరీషా

    • @sriramkadiyala6546
      @sriramkadiyala6546 หลายเดือนก่อน

      10 years Aa niyojkavargam lo YCP MLA vunnaru ani cheputondi

  • @sreekanthn-pz9fz
    @sreekanthn-pz9fz หลายเดือนก่อน

    Jai jaganna

  • @chittapulipadal9036
    @chittapulipadal9036 หลายเดือนก่อน

    Great words from u mam all the best for your bright future 🙏🙏🙏

  • @rameshpasupuleti1817
    @rameshpasupuleti1817 หลายเดือนก่อน +1

    Chandrababu sleeping very well like honey badger.

  • @ramanaraosajja7221
    @ramanaraosajja7221 หลายเดือนก่อน

    Excellent speech talli🎉

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 หลายเดือนก่อน

    SIRISHA IS GOOD PRESENTATION AND THAT IS TDP MLA SELECTION SUPER GREAT CBN SIR KI CONGRATULATIONS

  • @PhoneMine-iy2jf
    @PhoneMine-iy2jf หลายเดือนก่อน

    Super

  • @nimmakamadhavarao
    @nimmakamadhavarao หลายเดือนก่อน

    Chalamanchiga. Matadev. Medam. Girijanulu. Bhadalu. Cheppinanduku. Thanq

  • @manjaiahgoudgoud8864
    @manjaiahgoudgoud8864 หลายเดือนก่อน

    VERY GOOD SPECH MADAM

  • @seetaramprasad9919
    @seetaramprasad9919 หลายเดือนก่อน

    Super madam

  • @user-lr5yz8zw2x
    @user-lr5yz8zw2x หลายเดือนก่อน +3

    అండి కాదండి, అధ్యక్షా అని సంభోదించాలి

    • @panjagalaharanath9980
      @panjagalaharanath9980 หลายเดือนก่อน +1

      ఈ మహిళకు ఇది తొలి ప్రసంగం bro
      బూతులు మాట్లాడేవారికన్నా
      ఈ విధంగా మాట్లాడినందుకు
      మెచ్చుకోవచ్చు లే bro
      నెమ్మదిగా నేర్చుకుంటుంది
      బయం లేకుండా మాట్లాడినందుకు
      Hat's up🎉🎉

    • @sureshgudipalli7701
      @sureshgudipalli7701 หลายเดือนก่อน

      భాష కాదు భావం ముఖ్యం

  • @korraneelavathi5316
    @korraneelavathi5316 หลายเดือนก่อน

    👍👌

  • @ramakarempudi6640
    @ramakarempudi6640 หลายเดือนก่อน

    Super tAlli nuvvu

  • @rajeshr7488
    @rajeshr7488 หลายเดือนก่อน

    👏👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravikrishnaprasad4255
    @ravikrishnaprasad4255 หลายเดือนก่อน

    ఏమిటి అసెంబ్లి సమావేశాలు బోరింగ్ గా ఉన్నాయి... ఐదేళ్ళు ఎంచక్కా ఎంటటైన్మెంట్లు ఉండేవి... కవితా పఠనం, బూతులు, తిట్లు, పొగడ్తలు, లాంటివి లేక పోవడం లేకపోవడం పెద్ద లోటు.. అంతా సబ్జెక్ట్ మీదే చర్చా.. ఎంతకని వింటాం..

  • @user-er6zc8kh6f
    @user-er6zc8kh6f หลายเดือนก่อน

    అమ్మ పవన్ కల్యాణ్ పి మార్చి పోయావు