ఒక కవి మనసుని, హృదయాన్ని గెలుచుకున్న నాట్య కళాకారిణి గా జయప్రద గారి అభినయం నిజంగా అధ్బుతం, అమో ఘం.... అధ్బుతమైన సాహిత్యం..... శ్రావ్యమైన సంగీతం..... మధురమైన గాత్రం..... నటీ,నటుల అభినయం.... పాట చిత్రీకరణ.....వర్ణనాతీతం.... ఈ పాట వింటూంటే కళ్ళు చెమ్మగిల్లాయి, నాకు నచ్చిన,నా మనసు మెచ్చిన కావ్యం, ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు కదా..💚
ramayanam loni charachter ni teskuni ...polchadam asalu nijanga great...intha adbhutamaina alochanalu ela vastayo...veturi garitho veturi garu eh poti padagalaru
నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా నీ మమతావేశపు వెల్లువలో .. గోదారి గంగనై పొంగుతు ఉన్నా ! నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా సరసా సరాగాల సుమరాణినీ .. స్వరసా సంగీతాల సారంగినీ సరసా సరాగాల సుమరాణినీ .. స్వరసా సంగీతాల సారంగినీ మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుకా మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుకా మవ్వంపు నటనాల మాతంగినీ కైలాశ శిఖరాగ్ర శైలూషికా నాట్య డోలలూగే వేళ రావేల నన్నేల ! నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా నీ మమతావేశపు వెల్లువలో .. గోదారి గంగనై పొంగుతు ఉన్నా ! నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా నిన్నే ఆరాధించు నీ దాసినీ.. ప్రేమ ప్రాణాలైన ప్రియురాలినీ నిన్నే ఆరాధించు నీ దాసినీ.. ప్రేమ ప్రాణాలైన ప్రియురాలినీ పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే చిరునవ్వులో నేను సిరిమల్లినీ స్వప్న ప్రపంచాల సౌందర్య దీపాలు చెంత వెలిగే వేళ ఈ చింత నీకేల నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా నీ మమతావేశపు వెల్లువలో .. గోదారి గంగనై పొంగుతు ఉన్నా ! నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా
ప్రపంచంలో అందరూ మంచివాళ్లే ఉండరు. అలాఅని అందరూ చెడ్డవారు ఉండరు. కొందరికి డబ్బుపిచ్చి మరికొందరి పదవుల పిచ్చి. ఇంకొందరికి సంగీత సాహిత్య ఆరాధన. కొందరి ఆలోచనా విధానం. జీవనశైలి ప్రత్యేకంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితి కొందరి జీవితాల్లో ఎదురయే ఉంటుందని నా భావన. పెళ్ళైన మగాడిని ఓ స్త్రీ ఇష్టపడడం అన్నది సమాజం అంగీకరించకపోయిన ఇలాంటి వారు లేకపోలేదు. ప్రపంచంలో ప్రతీది సౌందర్యవంతమేనని కవిగా ఏన్నార్ అద్భుత నటన. కవిని ఆకర్షించే నాట్య కళాకారిణిగా జయప్రద నటనా ప్రతిభకు మేఘసందేశంలో ప్రతి సన్నివేశం అద్దంపడుతుంది. ఆమెకోసం ఆమె ప్రేమకోసం పరితపించి సర్వస్వాన్ని ఆమెకోసమే అర్పించే పాత్రలను నిజ జీవితంలో ఎన్నోచూస్తున్నాం. పెద్దలు ఇష్టంలేని పెళ్ళైతే చేస్తారేమో గాని వాళ్ళ మనసుల్ని.భావాల్ని అతికించలేరు. కొందరు కాలానుగుణంగా సర్దుకుపోతే మరి కొందరు అ స్మృతుల్లోనే జీవిస్తారు తరిస్తారు. ఇరువురి భావాలు మనసులు కలిసినంత మాత్రాన్న అది ఎప్పటికి సంఘ విరుద్ధమే. మన సంఘం సాంప్రదాయం హర్షించదు. అలాంటి పాత్రల రూపాలే ఈ మేఘసందేశం. "సహజీవనాన్ని" కళాత్మకంగా చూపించారు దాసరి. ఇది సినిమా పరంగా పర్వాలేదు గాని నిత్యజీవితాల్లో వెలుగు నింపదు అనేది నా అభిప్రాయం. ✍ మున్నా
To write anything about this song is too difficult. That is the brilliance of the director. Lyrics, the best. Music ..the best. Picturisation...good. Singer...the best.........,but the situation created in this movie touches every heart who go through the phase of real love. It can not be understood by all.........................................
మేఘసందేశం చిత్రంలో ఈ పాట సంగీత పరమైనవి సాహిత్యపరమైన ది ఇలాంటి పాటలు వినడం మా అదృష్టంగా భావిస్తున్నాం జయప్రద హావభావాలు తీరు అద్భుతం అమోఘం అక్కినేని గారి నటన
Jaya prada gaari laanti andagatte dancer industry lo evaru ledu at the same time great performer and great human being super madam meeru
Susheela garu sang the song so effortlessly. This is actually a difficult song with lot of variations and some very high notes. Legend! :)
Wow supbbbb song....Jayaprada andam and sushila gari voice excellent.......
ఒక కవి మనసుని, హృదయాన్ని గెలుచుకున్న నాట్య కళాకారిణి గా జయప్రద గారి అభినయం నిజంగా అధ్బుతం, అమో ఘం....
అధ్బుతమైన సాహిత్యం.....
శ్రావ్యమైన సంగీతం.....
మధురమైన గాత్రం.....
నటీ,నటుల అభినయం....
పాట చిత్రీకరణ.....వర్ణనాతీతం....
ఈ పాట వింటూంటే కళ్ళు చెమ్మగిల్లాయి, నాకు నచ్చిన,నా మనసు మెచ్చిన కావ్యం, ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు కదా..💚
This is truly the most amazing song.., I have ever heard. I am so glad
Sangeetha priyulaku ee paata vintunte manasuku jeevam possinatluga vuntundi.
no words to express about the greatness of all connected with the song particularly shri veturi who remains immortal in the hearts of telugu.
jayaprada action is superb - suseela singing is very highvoltage
Evaru padaleni song asalu entha sweet ga undhi voice
excellent performance of jayaprada and ANR
what a song. jaya prada is so graceful.
dasari, rameshnaidu, anr, jayasudha and jayapradha excelent combination wow
That day's jayaprada Garu is only beauty and good trained clasical dancer
ramayanam loni charachter ni teskuni ...polchadam asalu nijanga great...intha adbhutamaina alochanalu ela vastayo...veturi garitho veturi garu eh poti padagalaru
Meeru ramayanam annaru Pl explain
ituvanti andamaina sahityanni rangarinchina adbuthamaina ramesh gari sangeetham........totally a perfect piece
నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
నీ మమతావేశపు వెల్లువలో .. గోదారి గంగనై పొంగుతు ఉన్నా !
నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
సరసా సరాగాల సుమరాణినీ .. స్వరసా సంగీతాల సారంగినీ
సరసా సరాగాల సుమరాణినీ .. స్వరసా సంగీతాల సారంగినీ
మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుకా
మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుకా
మవ్వంపు నటనాల మాతంగినీ
కైలాశ శిఖరాగ్ర శైలూషికా నాట్య డోలలూగే వేళ రావేల నన్నేల !
నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
నీ మమతావేశపు వెల్లువలో .. గోదారి గంగనై పొంగుతు ఉన్నా !
నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
నిన్నే ఆరాధించు నీ దాసినీ.. ప్రేమ ప్రాణాలైన ప్రియురాలినీ
నిన్నే ఆరాధించు నీ దాసినీ.. ప్రేమ ప్రాణాలైన ప్రియురాలినీ
పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే
పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే
చిరునవ్వులో నేను సిరిమల్లినీ
స్వప్న ప్రపంచాల సౌందర్య దీపాలు చెంత వెలిగే వేళ ఈ చింత నీకేల
నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
నీ మమతావేశపు వెల్లువలో .. గోదారి గంగనై పొంగుతు ఉన్నా !
నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
The superb singing by P Suseela is as sweet n free flowing as the Gauthami itself....
Numita i'v enjoyed so many old n new songs to day..thanx...God bless u.
Veturi, nee lanti kavi inkevvaru leru,
Ramesh, nee lanti sangeeta kaarudu marevvaru raru!!!!
B-)
I don't get words to praise this mellifluous voice of Doyen Suseelamma. .
One of mah fav songs.. admin, thank you for uploadin!!!!!!! #veturi sir
one of the best Telugu songs todate...
Warewah .......what a composition.... adbuthamaina sangeetha sahitya melavimpu
what a beautiful and sweet voice Smt P.Susheelamma really hats off
Great celluloid epic by dasari.hattsoff 👏
Wow nice superb song no words what a sweet voice susseela garu
Superb singing susheela mam your voice is going like a river!!!
👌👌👏👏👑👑🎤🎤🌊🌊
Purest form of expressing love .... awesome song
The best ever telugu movie lyrics Veturi ,backed by awesome music by Ramesh Naidu......
kudos to veturi garu,susheela garu and naidu garu melodious.
enta cheppina takkuve e pata gurinchi ...suseela gari voice vammooooo....suseela gari kaallu ptuukoni dandam pettalani vundi
Empaatalandi evarainanu E paatalu vinte Shilalu kaavalasinde wow
Prema aradhananu thelipe super song a song vinnappadulla nannu ventaduthundi
Excellent melody
ranganatha raju
Super song
Luv ths song
0
0
പി. സുശീല ❤️❤️❤️🌹🌹🌹
best of the best evergreen song for ever..........
Excellent song and extraordinary lyrics
Paata rasinadi evaru... Veturi garu ee vundali anukunta....
its very nice song ..i like it very much
ప్రపంచంలో అందరూ మంచివాళ్లే ఉండరు.
అలాఅని అందరూ చెడ్డవారు ఉండరు.
కొందరికి డబ్బుపిచ్చి మరికొందరి పదవుల పిచ్చి.
ఇంకొందరికి సంగీత సాహిత్య ఆరాధన.
కొందరి ఆలోచనా విధానం. జీవనశైలి ప్రత్యేకంగా ఉంటాయి.
ఇలాంటి పరిస్థితి కొందరి జీవితాల్లో ఎదురయే ఉంటుందని నా భావన. పెళ్ళైన మగాడిని ఓ స్త్రీ ఇష్టపడడం అన్నది సమాజం అంగీకరించకపోయిన ఇలాంటి వారు లేకపోలేదు. ప్రపంచంలో ప్రతీది సౌందర్యవంతమేనని కవిగా ఏన్నార్ అద్భుత నటన.
కవిని ఆకర్షించే నాట్య కళాకారిణిగా జయప్రద నటనా ప్రతిభకు మేఘసందేశంలో ప్రతి సన్నివేశం అద్దంపడుతుంది.
ఆమెకోసం ఆమె ప్రేమకోసం పరితపించి సర్వస్వాన్ని ఆమెకోసమే అర్పించే పాత్రలను నిజ జీవితంలో ఎన్నోచూస్తున్నాం. పెద్దలు ఇష్టంలేని పెళ్ళైతే చేస్తారేమో గాని వాళ్ళ మనసుల్ని.భావాల్ని అతికించలేరు. కొందరు కాలానుగుణంగా సర్దుకుపోతే మరి కొందరు అ స్మృతుల్లోనే జీవిస్తారు తరిస్తారు. ఇరువురి భావాలు మనసులు కలిసినంత మాత్రాన్న అది ఎప్పటికి సంఘ విరుద్ధమే.
మన సంఘం సాంప్రదాయం హర్షించదు. అలాంటి పాత్రల రూపాలే ఈ మేఘసందేశం. "సహజీవనాన్ని" కళాత్మకంగా చూపించారు దాసరి.
ఇది సినిమా పరంగా పర్వాలేదు గాని నిత్యజీవితాల్లో వెలుగు నింపదు అనేది నా అభిప్రాయం.
✍ మున్నా
Munna Garu
correct ga cheparu
Sure
super 👏👏👏
Netaji Prasad thankQ
Malika kkk thankQ
One of my favorite song.super song 😍
Great song for ever.
To write anything about this song is too difficult. That is the brilliance of the director. Lyrics, the best. Music ..the best. Picturisation...good. Singer...the best.........,but the situation created in this movie touches every heart who go through the phase of real love. It can not be understood by all.........................................
nice song .... thanks dude !!!!!!
Ma fevarait song old is gold Dr Venkatesh Rmp
జోళ్లబ్బాయి. అయిజ
తెలుగు. పాట . ల
తోటలో.
ఈ. పాట. కు
సముచిత
స్థానం
కలదు
మేఘసందేశం చిత్రంలో
ఈ పాట
సంగీత పరమైనవి సాహిత్యపరమైన ది ఇలాంటి పాటలు వినడం మా అదృష్టంగా భావిస్తున్నాం జయప్రద హావభావాలు తీరు అద్భుతం అమోఘం అక్కినేని గారి నటన
Love the song
always my fav song
great composer RAMESH Naidu of our time
Excellent song
Full happy.sudhee
suseela garu tapa marokaru paadaleni pasta. super
wonder song 😀💏💜💛💚👑🐰🐁🕊🐠🐦
Anr jayaprada abinayamtho pranamposaru
suseela Garu tappa inkevvaru eeee Pataki purti nyayam cheyaleru
Wow super song
SWEET SONG FROM GREAT FEELING OF LOVE
MAA Amma ki chaala ishtam ee paata kaani.. Amma ippudu ledu chanipoyaaru
songs from great music director Mr.ramesh naidu, and it's forever songs.
మేఘసందేశం వీడియో సాంగ్స్ చాలా గొప్పగా ఉన్నాయి.
Chala bagundhi
I LOVE THIS SONG
How a real love change the life of the lovers .
Super song
👌👌👌 very Nice Song
Super song excellent
naku eshtamyna songe
Really awesome
super song
Sweet voice of P.Susheela, Jayaprada adding grace to it with
MY ONE OF THE FAVERATE SONG
superb song
Super song i, like this song
Excellent old Melody🌍🌍
Old is gold!!
THE GREAT GOLDEN SONG
Beautiful song
what a classical music
A classic piece of good old music........
I am searching for this movie in internet from so many days. If anyone know, Please share me the link to download this movie
Induke kabolu suseelammani gaana kokilamma annaru
wonder song in industry
SWEET SONG FROM GREAT FEELING OF LOVE...........
lovely composing
its an excellent song never ever
great lyrics.
I.love.this.songs
Old is gold ever green hits
Super melody
Nice and beautiful song
ramesh naidu super.. Music director
Super sang
My favourite song
supr song
Super
Awesome
one of my fevret song
Veturi is gift to telugu
S
@dravi2k
why is this song truncated towards the end?
very nice song
Veturi, we miss u!