దూరం నుంచి యూట్యూబ్లో చూసి వస్తానని ఆసక్తి ఉంటుంది వచ్చినంక ఆ కష్టం చేస్తుంటే వాళ్లకి అప్పుడు అర్థమవుతుంది కానీ అది కష్టాన్నిష్టంతోటి చేయాలి కానీ ఏదో youtube లో చూసి అయిపోదాం అనుకుంటే కష్టం
చెప్పేవాడిలొదమ్మువుంటే అన్నీసాద్యమే. పట్టుదల వుంటే సాదించలేనిది లేదు. తెలుయని విషయాన్ని తెలుసుకునే కంటే చెసినవాడు చెప్పింది వింటే జీవత సమయం వ్రుదా కాకుండా త్యరగా అనుకున్నది చెసుకునే అవకశంవుంది. ముందు చెప్పేవాడు కావాలి విని చెసేవాడు కావాలి.
ఒక రొజు కూలికి వెలితే వెయ్యి రుపాయలు లెకుండా ఇంటికి వచ్చే అవకాసం లేదు ఇవాళ అంటే శేలవులు పొయినా నెలకు ఇరవై ఐదు వెలు సంపాదించాలనుకుంటున్నారు జనాలు మరి మీరు నెలకు పది వేలు అంటే ఆలొచిస్తారు. మీరు నేర్చుకోవడానికి రమ్మంటున్నారా పని చెయించుకొవడానికి రమ్మంటున్నారా అని అలొచిస్తారు ఇదేదొ కత్తిమీద సాములా వుంది అయినా సరే ఏవుద్యొగం లేనిసమయంలొ ఇది ఒక అద్బుత అవకాశం తెలివి వున్నవారు కచ్చితంగా వుపయొగించు కొవాలి. కనీసం పదివేలు అన్నా దొరుకుతాయి. నేర్ర్చుకునేవారికి అడగకుండానె పిలిచి మరి ఇస్తానంటున్నారు.
మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అండి
మంచి ఆలోచన కేదార్ గారు
Baga explain chesaru guruvu garu
Hi Sir
Very good video
May i know Where and from whom did you learn natural farming?
దూరం నుంచి యూట్యూబ్లో చూసి వస్తానని ఆసక్తి ఉంటుంది వచ్చినంక ఆ కష్టం చేస్తుంటే వాళ్లకి అప్పుడు అర్థమవుతుంది కానీ అది కష్టాన్నిష్టంతోటి చేయాలి కానీ ఏదో youtube లో చూసి అయిపోదాం అనుకుంటే కష్టం
చెప్పేవాడిలొదమ్మువుంటే అన్నీసాద్యమే. పట్టుదల వుంటే సాదించలేనిది లేదు. తెలుయని విషయాన్ని తెలుసుకునే కంటే చెసినవాడు చెప్పింది వింటే జీవత సమయం వ్రుదా కాకుండా త్యరగా అనుకున్నది చెసుకునే అవకశంవుంది. ముందు చెప్పేవాడు కావాలి విని చెసేవాడు కావాలి.
Contact number please
గుడ్ మార్నింగ్ ప్రకృతి వ్యవసాయంలో కలుపును ఎలా అరికట్టాలి
మల్చింగ్ పద్ధతి వలన కలుపును నివారించుకోవచ్చు అయ్య
Vari panta lo ela@@PrakruthinesthamDesinaturalagr
ఒక రొజు కూలికి వెలితే వెయ్యి రుపాయలు లెకుండా ఇంటికి వచ్చే అవకాసం లేదు ఇవాళ అంటే శేలవులు పొయినా నెలకు ఇరవై ఐదు వెలు సంపాదించాలనుకుంటున్నారు జనాలు మరి మీరు నెలకు పది వేలు అంటే ఆలొచిస్తారు. మీరు నేర్చుకోవడానికి రమ్మంటున్నారా పని చెయించుకొవడానికి రమ్మంటున్నారా అని అలొచిస్తారు ఇదేదొ కత్తిమీద సాములా వుంది అయినా సరే ఏవుద్యొగం లేనిసమయంలొ ఇది ఒక అద్బుత అవకాశం తెలివి వున్నవారు కచ్చితంగా వుపయొగించు కొవాలి. కనీసం పదివేలు అన్నా దొరుకుతాయి. నేర్ర్చుకునేవారికి అడగకుండానె పిలిచి మరి ఇస్తానంటున్నారు.
May i know who is your guruvu?
ఏ పని చేసినా ప్రొఫెషనల్ గా చేయాలి
Eppudu start chestaru memu ravalanukuntunnam
Medi. e vuru?
Chitti muthyala rice dhorukuthaya sir
Me num essara sir
మంచి నిర్ణయం సార్, చాలా మంది యువత సాఫ్ట్‌వేర్ ఉద్యోగo చేస్తు హైదరాబాద్‌లో ఉన్నారు, ఆసక్తి ఉన్న వ్యక్తులు మీతో ఎలా పని చెయ్యాలి?
If you want solar power.. I am able to help you in that.. it is government project ia m working on that
Video la rupamlo teliyacheste raleni vallu kuda nerchukuntamu..
అలానే అయ్య🙏