నా స్తుతి పాత్రుడా - నా యేసయ్యా నా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా ! 1. నీ వాక్యమే నా పరవశము నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము -2 నీ వాక్యమే నా పాదములకు దీపము -3 2. నీ కృపయే నా ఆశ్రయము నీ కృపయే నా ఆత్మకు అభిషేకము -2 నీ కృపయే నా జావన ఆధారము -3 3. నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము -2 నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము -3
నా హృదయాన కొలువైన యేసయ్యా నా అణువణువు నిన్నే - ప్రస్తుతించెనే కీర్తనీయుడా నా హృదయార్పణతో - ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా (2) ||నా హృదయాన|| అగ్ని ఏడంతలై - మండుచుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే - నీ ప్రియుల దేహాలను (2) అగ్ని బలము చల్లారెనే - శత్రు సమూహము అల్లాడెనే (2) నేను నీ స్వాస్థ్యమే - నీవు నా సొంతమే నా స్తోత్రబలులన్ని నీకేనయ్యా (2) ||నా హృదయాన|| అంతా వ్యర్థమని - వ్యర్థులైరెందరో నా గురి నీపై నిల్పినందుకే - నా పరుగు సార్థకమాయెనే (2) నీయందు పడిన ప్రయాసము - శాశ్వత కృపగా నాయందు నిలిచెనే (2) నీపై విశ్వాసమే - నన్ను బలపరచెనే నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును (2) ||నా హృదయాన|| విత్తినది ఒకరు - నీరు పోసింది వేరొకరు ఎరువు వేసింది ఎవ్వరైననూ - వృద్ధి చేసింది నీవే కదా (2) సంఘక్షేమాభివృద్ధికే - పరిచర్య ధర్మము నియమించినావే (2) నీ ఉపదేశమే - నన్ను స్థిరపరచెనే నా సర్వము నీకే అర్పింతును (2) ||నా హృదయాన||
Hi anna Praise the Lord Mee tracks maku chala upayogamga vunnai tq so much anna Inka. Westran beats. 3/3. 6/8folk. 4/4ofsoul vuntee upload cheyandi anna
అప్ లో Folder అనే ఆప్షన్లోకి వెళ్ళండి మీరు ముందుగా ఫోల్డర్ లోపెట్టుకున్న తబలా ట్రాక్స్ లో ఉన్న ఫైల్ ఓపెన్ చేయండి .దానిలో ఒకటి క్లిక్ చేయండి అన్ని కనిపిస్తాయి.
th-cam.com/video/FG_pXMBttkw/w-d-xo.html బ్రదర్ ఈ వీడియో లో సాంగ్ వచనం రెండో లైన్ పాడేటప్పుడు తబలా variation change చేశారు రమేష్ పాస్టర్ గారు system లో.అలా ఎలా change చేయాలి? ఏ software వాడాలి?
నీకే గా నా స్తుతి మాలిక
నా స్తుతి పాత్రుడా - నా యేసయ్యా
నా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా !
1. నీ వాక్యమే నా పరవశము
నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము -2
నీ వాక్యమే నా పాదములకు దీపము -3
2. నీ కృపయే నా ఆశ్రయము
నీ కృపయే నా ఆత్మకు అభిషేకము -2
నీ కృపయే నా జావన ఆధారము -3
3. నీ సౌందర్యము యెరూషలేము
నీ పరిపూర్ణత సీయోను శిఖరము -2
నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము -3
Thank you
❤😂😂😂😂😊😊😊
Good track 🎉
Mee tabla tracks maku chala baga vupayokapaduthunayi
నా హృదయాన కొలువైన యేసయ్యా
నా అణువణువు నిన్నే - ప్రస్తుతించెనే కీర్తనీయుడా
నా హృదయార్పణతో - ప్రణమిల్లెదనే
నీ సన్నిధిలో పూజార్హుడా (2) ||నా హృదయాన||
అగ్ని ఏడంతలై - మండుచుండినను
అగ్ని జ్వాలలు తాకలేదులే - నీ ప్రియుల దేహాలను (2)
అగ్ని బలము చల్లారెనే - శత్రు సమూహము అల్లాడెనే (2)
నేను నీ స్వాస్థ్యమే - నీవు నా సొంతమే
నా స్తోత్రబలులన్ని నీకేనయ్యా (2) ||నా హృదయాన||
అంతా వ్యర్థమని - వ్యర్థులైరెందరో
నా గురి నీపై నిల్పినందుకే - నా పరుగు సార్థకమాయెనే (2)
నీయందు పడిన ప్రయాసము - శాశ్వత కృపగా నాయందు నిలిచెనే (2)
నీపై విశ్వాసమే - నన్ను బలపరచెనే
నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును (2) ||నా హృదయాన||
విత్తినది ఒకరు - నీరు పోసింది వేరొకరు
ఎరువు వేసింది ఎవ్వరైననూ - వృద్ధి చేసింది నీవే కదా (2)
సంఘక్షేమాభివృద్ధికే - పరిచర్య ధర్మము నియమించినావే (2)
నీ ఉపదేశమే - నన్ను స్థిరపరచెనే
నా సర్వము నీకే అర్పింతును (2) ||నా హృదయాన||
Price the lord vandanaalu God bless you
Na Prana priyuda na Yesu Prabhu na jeevitham neeke ankitham
Nee sagedha yesunitho
Music supper....... Bro I love this music
ಅಧ್ಬುತಲು ಚೇಸೆ ದೇವಾ ನಾ ರಾಜಾ
ಆಶ್ಚರ್ಯಲು ಚೇಸೆ ದೇವಾ ...2
ನಿವಂಟಿವಾರು ಲೇರಿಲಲೋನ...2
ನೀವೆ ಮಾಕು ದೇವುಡವಯ್ಯ...2
ಚಿನ್ನದೇಮೊ ಮರಣಿಂಚಗಾ
ಇಲ್ಲಂತ ಗೋಲ ಚೇಯಗಾ.
ಚಿನ್ನದಾನ ಲೇಮ್ಮನಿ ಚೆಪ್ಪಾಗ
ಮರಣಮೆ ಓಡಿಪೊಯೇಗಾ ...2
ಮರಣನಿ ಗೇಲಿಚಾವು ಯೆಸಯ್ಯ
ಮಮ್ಮು ಬ್ರತಿಕಿಂಚಾವು ಯೆಸಯ್ಯ... ನಾ ರಾಜಾ
ತ್ರೋವಪ್ರಕ್ಕ ಬಾರ್ತಲೋಮಯಿ
ಬಿಕ್ಷಟನೆ ಚೇಯಗಾ
ಯೇಸು ಅನಿ ನಿನ್ನು ಪಿಲುವಗಾ
ಕಂಟಿಚೂಪು ಇಚ್ಚಾವಯ್ಯ...2
ಕನ್ನಿರು ತುಡಿಚಾವೇಸಯ್ಯ....
ಕಷ್ಟನ್ನಿ ತಿರ್ಚಾವು ಯೆಸಯ್ಯ... ನಾ ರಾಜಾ
ಕುಷ್ಠರೋಗಿ ಮೊಕರಿಂಚಾಗ
ಇಷ್ಟಮೈತೆ ಮುಟ್ಟ ಮನಗಾ
ನಾಕಿಷ್ಟಮೆ ನಂಟೀವೆ
ರೋಗಮುನೆ ಭಾಗು ಚೇಸಿತಿವೆ...2
ಜೀವಿತಲು ಮಾರ್ಚೆ ಯೆಸಯ್ಯ
ಮಾ ಬ್ರತುಕುನು ತಿರ್ಚಿ ತಿದ್ದುಮಯ್ಯ...ನಾ ರಾಜಾ
Super muice
Nice bro manchi track
Hi brother . prisce the Lord .ee music naku chala vupayoga padindhi. .tnqq
Sumadhura svaramula gaanalato Hosanna songs
Super exlent brother
Thanks a lot brother for your tracks... It was helped me a lot...
God bless you🙏 tabala music🎶 super👍 brother.
Supar 🙏🙏🙏🙏🙏👍👍👍👍anna
Super Bro God bless you
Very useful tracks brother
Manchi track anna all songs are using anna God bless you 🎹🎸🎷🎧anna
Supar brother .God bless u r telnet
Nutana irusalem Diggi vachuchunnadi pindli Kumar Tiwary Mahima to nindi song supar
K Labanu praise the lord
Excellent
Thankq so much.... brother....for giving this tracks....
God bless you 🙏
మహాఘనుడవు మహోన్నతుడవు పాట కూడా పాడవచ్చు వందనములు
సూపర్
Super bro
నీ వాక్యంయే నను బ్రతికిచేను
God bless to you
Supar anna
Super brother
Super super........
Wonderful 🙇♂️
ప్రేమించేద యేసు రాజా
ప్రేమించేది ఏసురజ
Amen
Thanku so much
Thank you and God bless you
Gorrtaku
God bless you....
1.ప్రేమించెద యేసురాజ నిన్నే ప్రేమించెద
ప్రేమించెద ప్రేమించెద ప్రేమించెద..
ప్రేమించెద ప్రేమించెద
ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరేవరకు
నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరేవరకు
2.ఆరాధించెద యేసురాజా - నిన్నే ఆరాధించెద
ఆరాధించెద ఆరాధించెద -ఆరాధించెద…
ఆరాధించెద ఆరాధించెద
ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరేవరకు
నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరేవరకు
3.ప్రార్ధించెద యేసురాజా - నిన్నే ప్రార్ధించెద
ప్రార్ధించెద ప్రార్ధించెద - ప్రార్ధించెద…
ప్రార్ధించెద ప్రార్ధించెద
ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరేవరకు
నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరేవరకు
4.సేవించెద యేసురాజా - నిన్నే సేవించెద
సేవించెద సేవించెద -సేవించెద..
సేవించెద సేవించెద
ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరేవరకు
నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరేవరకు
5.జీవించెద యేసురాజా - నీకై జీవించెద
జీవించెద జీవించెద - జీవించెద..
జీవించెద జీవించెద
ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరేవరకు
నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరేవరకు
Nice
Hu
i like this
Hi anna
Praise the Lord
Mee tracks maku chala upayogamga vunnai tq so much anna
Inka. Westran beats. 3/3. 6/8folk. 4/4ofsoul vuntee upload cheyandi anna
Brother suryuni dharinchi chandhruni meedha nilachi e song track upload cheyyandi pls
th-cam.com/video/BWn6pxMJ9b4/w-d-xo.html
ఈ ట్రాక్ సెట్ అవచ్చు చూడండి.
❤
Anna 6/8 lo variation tracks upload chyandi
🙏🙏🙏
Hai
Brother
Karumoila darilo, devuniki stotramu parishuddudagu ma devuniki ane patalaku tabala music track chesi upload cheyagalaru. thankyou
నా స్తుతికి కారణభూతుడా
కృపా సమృద్ధి కలిగిన యేసయ్య
స జీవసాక్షినై నీ కార్యములను ప్రకటించెదను ప్రజలందరిలో "2"
శాశ్వతమైన షోభాతిశయము బహుతరములకు సంతోషకరముగా "2" నన్ను చేసిన వాగ్దానపూర్ణుడా "2" యేసయ్య నీకే ఆరాధన"4"
మహిమకు కారణమా రక్షణ కారణమా అతిశయ కారణమా ఆనంద కారణమా "2" దీవెన కారణమా నా స్తోత్ర కారణ మా "2"యేసయ్య నీకే ఆరాధన "4"
తనువంతనీ కే బ్రతుకంతా నీకే నాదంతా నీకే సర్వము నీ దే "2" ఈ లోకంలో నా ఆశ నీవే "2" యేసయ్య నీకే "4"ఆరాధన
I mean music ganaka track
Songs TRACK upload cheyandi sir
Ha ha
బ్రదర్ కాంగో ట్రక్ కూడా చేయండి
Clarity ledhu
Sir music tracks you tube lo kakunda vere ga download cheyagalam plz say
Meru vid mate app akin
Akin chandi play store
hi
Please dolac
Hello me name
Abhi
దేవునికీ స్తోత్రములు
Anna e app duwnlod cheste thabala tracs ravadam ledu
తబల ట్రాక్స్ అన్ని ముందుగా డౌన్లోడ్ చేసుకొని ఫోన్ మెమోరీ లో ఉంచుకోవాలి . తరువాత app డౌన్లోడ్ చేసుకొని ట్రాక్స్ అన్ని app లోకి లోడ్ చేసుకోవాలి..
@@yesubabukuppalla anna thabala track download cheste music speed changer app loki ravabam ledhu
అప్ లో Folder అనే ఆప్షన్లోకి వెళ్ళండి మీరు ముందుగా ఫోల్డర్ లోపెట్టుకున్న తబలా ట్రాక్స్ లో ఉన్న ఫైల్ ఓపెన్ చేయండి .దానిలో ఒకటి క్లిక్ చేయండి అన్ని కనిపిస్తాయి.
Anna thabala tracks ni ala folder lo pettali
మీ నెంబర్ పెట్టండి ఖాళీ టైంలో ఫోన్ చేస్తాను
Nenny nenny nammu kunnanaya
th-cam.com/video/FG_pXMBttkw/w-d-xo.html బ్రదర్ ఈ వీడియో లో సాంగ్ వచనం రెండో లైన్ పాడేటప్పుడు తబలా variation change చేశారు రమేష్ పాస్టర్ గారు system లో.అలా ఎలా change చేయాలి? ఏ software వాడాలి?
🙏
❤