ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా ఎంత మంచి దేవుడవయ్యా (2) ||ఎంత|| ఘోరపాపిన నేనూ - దూరంగా పారిపోగా (2) నీ ప్రేమతో నను క్షమియించి నను హత్తుకొన్నావయ్యా (2) ||ఎంత|| నాకున్న వారందరూ - నను విడచిపోయిననూ (2) ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ నను నీవు విడువలేదయ్యా (2) ||ఎంత|| నీవు లేకుండ నేనూ - ఈ లోకంలో బ్రతుకలేనయ్యా (2) నీతో కూడా ఈ లోకం నుండీ పరలోకం చేరేదనేసయ్యా (2) ||ఎంత||
Thxs for this lovely track brother ✝️
ఎంత మంచి దేవుడవయ్యా
ఎంత మంచి దేవుడవేసయ్యా
చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా
ఎంత మంచి దేవుడవయ్యా (2) ||ఎంత||
ఘోరపాపిన నేనూ - దూరంగా పారిపోగా (2)
నీ ప్రేమతో నను క్షమియించి
నను హత్తుకొన్నావయ్యా (2) ||ఎంత||
నాకున్న వారందరూ - నను విడచిపోయిననూ (2)
ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ
నను నీవు విడువలేదయ్యా (2) ||ఎంత||
నీవు లేకుండ నేనూ - ఈ లోకంలో బ్రతుకలేనయ్యా (2)
నీతో కూడా ఈ లోకం నుండీ
పరలోకం చేరేదనేసయ్యా (2) ||ఎంత||
ఎంత మంచివాడవ్ దేవుడవయ్య
Super music
Nuvu.vunte.chalu.yesayya
Super
స్తోత్రం
ఇది రాజు ప్యాడ్స్ యూట్యూబ్ ఛానల్ లో ట్రాక్ కదా
అరదన. పటను పడలి
Santosh shinchudi