Sir mabarre 2manth pregnant Daniki anni rakala warms ki pani chese diwarmar cheppara please ma brralu out greening ki velathai sir water koda bayata thaguthayi
నమస్కారం సార్ గేదెకి ఎన్ని సార్లు సెమెన్ చేయించినా చూడి నిలబడటం లేదు. లోకల్ అసిస్టెంట్ వెటర్నరి డాక్టర్ లు సెమెన్ చేసి అంతా బానే ఉంది అంటున్నారు. కానీ చూడి కట్టడం లేదు. కొంచెం పసుపు రంగులో తీగలు వేస్తుంది. ఆయుర్వేద మందులు ఏవైనా ఉంటే చేష్పండి.
Good morning sir How r u I follow your videos daily Do you guide me sir I want to start dairy farm with jersey cows where are they available in market good quality cows do you guide me sir I am waiting for your reply
నమస్కారము🙏 సార్, గేదలు పాలు తీసిన తరువాత మళ్ళీ సేపు వసుౖంది, అలాగే ఎదకు వచ్చే ముందు తరువాత కూడా చాలా రోజులు అలాగే సేపు వసుౖంది దయచేసి పరిష్కారం తెలియ చేయగలరు.
నమస్కారం సార్ మా గేదె జల్లు కారుతూ చనిపోయింది సార్ డాక్టర్ కి చూ పెట్టాము రే బిట్స్ వ్యాధి అని చెప్పారు సార్ గేద చనిపోయింది సార్ ఇప్పుడు మేముటీకాలు వేసుకోవాలా సర్ చెప్పండి ప్లీజ్
చిన్న చిన్న టిప్స్ తో మంచి విషయాలు చెప్పారు మీకు ధన్యవాదములు 🙏. సార్ గిర్ ల్యాండో ఆవు గురించి, దాని మంచి చెడులు, విశిష్టత గురించి ఒక వీడియో చేయండి. మనకు ఈ గిర్ ల్యాండో ఆవు ఎక్కడ దొరుకుతుంది చెప్పగలరు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹
Thank you for great information Sir
Most welcome
Good information sir tq
Welcome
Good information sir
Very good information sir.
Sir beer pottu layar chicks ki pettochha sir vedio pettandi sir
Sir potella 'ci ala evalo video cyara cheyAra ple,,🙏🙏
ok
Tq sir..
Make an episode on diseases, infections and treatments please.
ok
Tq sir
Sir Dana, palu pindadaniki antha sepu mundu pettali cheppandi sir pls
15 నిముషాలు అయితే బాగుంటుంది
Sir dhana nu dry fodder green fodder tho mix chesi ivavacha
ఇవ్వ వచ్చు
Ma avulu sayanthram nillu tagadam ledu emcheyali chepandi sir
ఆవు అవసరం మేర ఖచ్చితంగా తాగుతుంది.
Sirmeruchapevanekachchetangaunaiesir
ఫలితం ఉంటుంది. ఒక సారి ప్రయత్నించండి
Sir, Dhana anedi Palu pindadaniki yentha samayam mundu pettali?
15 నిముషాలు
Sir, evening 3 gantala pina pachi gaddi ivvacha
ఇవ్వొచ్చు
Sir
Sir namaste madhi mumidivara Mandal east godavari district eythi maku jaffarbadhi buffalo sutibule sir
పెట్ట వచ్చు
Sir mari cost enthavuntadhi sir
Pallusamardhyam entha vuntadhi sir
Saat Mata gana 2019
Super video sir
Repati nunchi istaanu sir
Sir subscribers roju roju ki perigipotunaru all best sir
థాంక్ యు
Thank you so much sir
Sir time cheppandi eppudu ivvali water
24 గంటలు అందుబాటులో ఉంటే మంచిది
Hello Sir,
Please oka video vaccination schedule with vaccines available in market gurinchi cheyyandi please
ok
Sir Embryo transfer technology in cattles gurinchi oka breif video cheyandi it will be profit or lose for dairy farmers
లాభమే కానీ చేయడం కష్టం
Sir buffalo eni 2day ithundi palu evvadam ledu first roju 1/2 echindi tharvatha esthaledu
th-cam.com/video/k_N_0MD6-hM/w-d-xo.html
ఈ వీడియో చూడండి
హలో సార్ ఆవు నెమ్మరవేసినప్పుడు బురుగు వస్తుంది ఏమన్నా ప్రాబ్లం అవుతుందా
Sir mabarre 2manth pregnant Daniki anni rakala warms ki pani chese diwarmar cheppara please ma brralu out greening ki velathai sir water koda bayata thaguthayi
Fentas 3 grams tablets రెండు ఒకే సారి ఇవ్వాలి
@@DrMadankumarVet thanks sir,,
Stylo hemata gurinchi video ivvandi sir
ok
👏👏👏👏👏
Geda water baga tagadamledu sir
ఉప్పు, తవుడు కొంత వేసి కొన్ని రోజులు ప్రయత్నించండి
Sir mana telugu rastaloo girlando cow semaan gurenchee information Evandi
High milk Gir cows brezill lo produce cheysinattu mana India lo cheyochaa vedio cheyandi
ok
Sir can we keep jury grass has dry fodder feed
yes you can comfortably
Sir దానా ఒక గేదె కి ఒక రోజుకి ఎన్ని గ్రాములు వరకు ఇవ్వాలి?
గేదెకు పచ్చి గడ్డి ఇస్తే దాణా 5 లీటర్ల వరకు అవసరం లేదు
ఆ తర్వాత 2 లిటర్లకు ఒక కిలో దాణా
Namaskaram sir kankrej avu gurinchi chepandi
చేస్తాను
Avisa and munaga gurinchi full information ivvandi sir plz
ok
Mokajonna and danyam vudakabati ivacha dani vala balam untunda
అరుగుదల 100% ఉంటుంది
Thank you sir.. I am an Agri Student..I want to know the popular breed names of buffalo and cow in Krishna and guntur district
th-cam.com/play/PLK3mBJHsse8yJ_IiFYDQPOnPo_6FhVZrj.html
సర్
నేను కొత్తగా డైరీ ఫార్మ్ పెట్టాలనుకుంటున్నాను
నాకు లోన్ వస్తుందా నాబార్డ్ ద్వారా లేదా వేరేదేదైనా లోన్ కావలంటే ఎం చేయాలి
mudra అప్లై చేయండి
th-cam.com/play/PLK3mBJHsse8wKmTqBrjkHxf23-9HiQgX6.html
Sir, greenfodder, dry fodder plus dana all 3 mix chesi iste labhama? TMR lo ilane untundanukuntanu
అవును tmr లో అన్ని మిక్స్ చేస్తారు
Sir kocham buffalo batch gurichi chapandi plz plz 🙏 😢 😭 😫
ok
Sir bufellows ki రొమ్ములు సేపుకుంటున్నాయి...మీరు ఒక video చేస్తాను అన్నారు... Plzz uplode sir
try చేస్తాను
gineya seeds akkada dorukuthe
అమెజాన్ అప్ లో ఆన్లైన్
Sir we can cultivate paddy in red soil plz reply
వేయవచ్చు
Miru rytuku bharosa
Sir maya problem vunnavatuki night ekkuva metha pedithe nastam vundadha
కొంత తక్కువ ఇవ్వాలి
Ma buffalo vari gaddi tintu mingakunda pidasalu pedutundi ...solution chepandi sir please 5th lactation
tonophosphone injection 10ml , 3 రోజులు ఇవ్వండి డాక్టర్ సలపై
@@DrMadankumarVet tq sir
సార్ గేధ ఇని 3నెలలు అయింది ఈనిన నెల రోజుల 5 లీటర్ల వరకు ఇచ్చింది నెల కి పొదుగు వాపు వ్యాధి వచ్చింది తరువాత ఇప్పుడు 2 లీటర్ల పాలు ఇస్తుంది
th-cam.com/video/LGKm_9tgJpM/w-d-xo.html
నమస్తే సార్ . సార్ కొంత మంది పాలు వాసన వస్తున్నాయీ , పెరుగు జిడ్డుగా ఉంటుంది అంటున్నారు. ఏం చేయాలి సార్.
తినే సోడా ఉదయం 50 గ్రాములు, సాయంత్రం 5ప్ గ్రాములు కొన్ని రోజులు వాడండి
th-cam.com/video/gds9ESxRTQ0/w-d-xo.html
ఈ వీడియో చూడండి
Thank you sir
Sir bulls ki semen infection unda leda ela telusukovali sir after crossing with cow
brucella test చేయించండి
నమస్కారం సార్
గేదెకి ఎన్ని సార్లు సెమెన్ చేయించినా చూడి నిలబడటం లేదు. లోకల్ అసిస్టెంట్ వెటర్నరి డాక్టర్ లు సెమెన్ చేసి అంతా బానే ఉంది అంటున్నారు. కానీ చూడి కట్టడం లేదు. కొంచెం పసుపు రంగులో తీగలు వేస్తుంది. ఆయుర్వేద మందులు ఏవైనా ఉంటే చేష్పండి.
గర్భ సంచి ఇన్ఫెక్షన్ ఉంది.
క్లీన్ చేయించాలి
Docter garu dana adi pedthe baguntundi kuncham video cheyandi
th-cam.com/play/PLK3mBJHsse8zqK-GF2LLhdlHRFi0MRuFW.html
ఈ వీడియోలు చూడండి
Sir ma avudhuda (small cow) aem tinna rivars vastundhi dr garu adhi oka jabbu adhi bratakadhu Ani chepperu
ఒక వీడియో పెట్టండి 9390116090
Sir plz say how to increase weight in cow or bull like Brazil cows plz,plz,plz,plz
cross breeding మంచి ఆంబోతు తో
చాలా ఉపయోగకరమైన దాన విధానం చెప్పారు సార్ thank you soo much
Training course available uniya sir 25 to 30 years variki
మీ వెటర్నరీ డాక్టర్ ను అడగండి. గైడ్ చేస్తాడు
Ma dagara 300gajala salam udi yeni maykalu paytukovachu sir
షెడ్ వరకు30 వరకు
Sir plsss give me solution mine buffloe divered 1month before but now it giving only 1tym milk why it doing like this pls give me a solution
th-cam.com/video/LGKm_9tgJpM/w-d-xo.html
Sir a2 milk cow vs a1 which is more profitable in dairy farming
రేటు ఎక్కువ వస్తే అది లాభం
Sir kutee. dhana mixing chese milk tesemundu ese bagunthundha sir
మంచిదే
TMR IS SUBSTITUTE FOR DRY GRASS
AND FODDER OR NOT PLEASE TELL
means Total Mixed Ration or సంపూర్ణ దాణా
దీనితో పాటు ఎండు గడ్డి లేదా పచ్చి గడ్డి ఎదో ఒకటి
లేదా tmr ఒక్కటే ఇవ్వొచ్చు
Good morning sir
How r u
I follow your videos daily
Do you guide me sir I want to start dairy farm with jersey cows where are they available in market good quality cows do you guide me sir
I am waiting for your reply
ok
pregnancy buffalo ki soda
Eva vacha ??
వద్దు.
సార్ సంఘం డైరి దానా బాగుంటుందా
బాగుంటుంది
సార్ నాకు గేదె దూడలు కావాలి ఏ మార్కెట్ ల్లో ఉంటాయి మూర్రా దూడలు
ఎవరైనా సహాయం చేయండి
నమస్కారము🙏 సార్, గేదలు పాలు తీసిన తరువాత మళ్ళీ సేపు వసుౖంది, అలాగే ఎదకు వచ్చే ముందు తరువాత కూడా చాలా రోజులు అలాగే సేపు వసుౖంది దయచేసి పరిష్కారం తెలియ చేయగలరు.
హర్మోన్ల వల్ల. అదే తగ్గుతుంది. మందులు వద్దు
@@DrMadankumarVet tank u 🙏very much sir💐
Sir calcium and minerals mixture Pakka ga evala
5 లీటర్లు ఒక రోజు వరకు అవసరం లేదు. ఎక్కువ పాలు ఇచ్చేవాటికి ఇవ్వాలి
@@DrMadankumarVet thank u sir
సార్ ఒక రోజుకి పాడి పశువుల కిఎన్ని సార్లు నీళ్లు ఇవ్వాలి ఏ టైం లో ఇవ్వాలి
24 గంటలు అందుబాటులో ఉంటే మంచిది
నమస్కారం సార్ మా గేదె జల్లు కారుతూ చనిపోయింది సార్ డాక్టర్ కి చూ పెట్టాము రే బిట్స్ వ్యాధి అని చెప్పారు సార్ గేద చనిపోయింది సార్ ఇప్పుడు మేముటీకాలు వేసుకోవాలా సర్ చెప్పండి ప్లీజ్
అవసరం లేదు. దాని పాలు తాగిన, ముట్టుకున్న రేబిస్ రాదు
ఎవరికైనా గేదె కరిస్తే వస్తుంది
Tq sir
Kudi llaga urni chesthu
అవును
సార్ గేదెలకు పల్లీ చెక్క వాడితే అది దీర్ఘకాలంలో సరిగా ఇవ్వవు పాడైపోతాయి అంటున్నారు దీనిలో అపోహ ఎంత శాస్త్రీయత ఎంత దయచేసి వివరించగలరు
చక్కగా వాడండి
Plz ledhante mee location cheppandi okkasari matladali meetho🙏🙏🙏
9390116090
సార్ మా గేదె ఈని 15 డేస్ అవుతుంది మొదటి 7డేస్ మంచి ఫ్యాట్ బాగానే వచ్చేది. కానీ ఇపుడు మిల్క్ వాటర్ లాగా వుంటున్నాయి. పరిష్కారం చెప్పగలరా సార్.
మేత సరీగా ఉండాలి
th-cam.com/play/PLK3mBJHsse8zD_ZiI9RElTNhWBOdC_uDQ.html
ఈ వీడియోలు చూడండి
నీళ్ళు బాగా త్రాగాలంటే ఏం చెయ్యాలి సర్.
తవుడు వేసిన. ఆఫ్ బకెట్ నే తాగుతున్నాయ్
ఉప్పు కొద్దిగా వాడడం వల్ల నీళ్లు ఎక్కువ తాగుతాయి
అవును ఉప్పు
@@DrMadankumarVet ధన్యవాదములు సర్
@@rajumamindla6459 ధన్యవాదములు సర్
Sir namaste diary పెట్టడానికి loan ela పొందాలి రూరల్ ఏరియాలో
ముద్ర లోన్
Animal hasbendary loan apgb
🙏🙏🙏 sir pn nambar sir
9390116090
@@DrMadankumarVet sir maa gedheeeni 1 month avuthundi dooda modatlo baagane vundi kani 15 days tharuvatha milk ekkuvayyayemo tellaga motions avuthu chala week ga ayyindi neerasanga vuntundi am cheyyali sir plese cheppandi milk kuda sarigga thagadam ledhu plese cheppandi sir
చిన్న చిన్న టిప్స్ తో మంచి విషయాలు చెప్పారు మీకు ధన్యవాదములు 🙏. సార్ గిర్ ల్యాండో ఆవు గురించి, దాని మంచి చెడులు, విశిష్టత గురించి ఒక వీడియో చేయండి. మనకు ఈ గిర్ ల్యాండో ఆవు ఎక్కడ దొరుకుతుంది చెప్పగలరు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹
ok
Thanks a lot for your valuable information Doctor garu
Thanks for good information
Good information sir
Tq sir
Thanks Sir
Thanks sir good information
Tq sir