KiranPrabha Talk Show on Kadaru Nagabhushanam (కడారు నాగభూషణం)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ส.ค. 2024
  • Kadaru Nagabhushanam ( కడారు నాగభూషణం) (1902 - 18 October 1976) was a Telugu and Tamil film director and producer in the 1940s to 1960s. He was the husband of Pasupuleti Kannamba. They established Rajarajeshwari Film Company and produced many mythological films. He died in utter poverty after losing all his earnings with couple of flop movies towards the end of his career. KiranPrabha narrates many important events in the life of Kadaru Nagabhushanam.
    MP3 File: drive.google.c...

ความคิดเห็น • 60

  • @ourfeelings164
    @ourfeelings164 5 ปีที่แล้ว +9

    అసలేవరయ్య నీవు ......
    నీ జన్మ యెట్టిధి...
    నీ బ్రతేకెంత.....
    నీ వంటి సగటు మనిషికి....
    ఎలా సాధ్యం అయ్యింది
    ఇంతటి మహ్తరమైన కార్యం.
    ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీకు సాధ్యమైంది.
    ఇంతమంది తమ జీవితాలు గుర్చి వ్యాఖ్యానం చేయించుకోవడానికి, ఈ జన్మలో పుట్టారాన్నట్టుగా మీ వ్యాఖ్యానం మా మనసులు దోసుకున్నారు.
    మీ వంటి వారు కోటికొకరు ఉంటారు.
    అయ్యా.......!
    KIRAN PRABHA గారూ మీకు
    నా...
    మనసభినందనలు......
    ఇంతకన్నా నేనేమీ ఇచ్చుకొలేను.
    నన్ను మన్నించండి. మొదటిసారిగా ఒక మనిషిపై నాకు(అవకాశం దొరకన నందుకు) ఈర్ష్య కలిగేలా .....మీ వ్యాఖ్యానాలు చాలా అందంగా , గొప్పగా.. ఉన్నాయి.
    ముఖ్యంగా వ్యాఖ్యానాలు లో CHALAM గారి గూర్చి మీ వ్యాఖ్యానం... చనిపోయిన మా అమ్మ చేసిన పరమాన్నం
    మరియు విజయవాడ కనకదుర్గా ఆలయం లో పులిహోర ప్రసాదముకున్నత కమ్మగాను,
    మా అమ్మమ్మ పాడే జోల పాట లా మనసుకు హాయి కలిగించే రీతిలో
    ఉంది.
    అయ్యో మహానుభావా...మీ వంటి గొప్ప మనిషికి నా శతకోటి వందనాలు.....
    మీవంటి వారిని కలుకోవలన్న ఆశ నాలో కల్గింది.
    కలుసుకోవడం కుదరకపోతే మీవంటి వారితో మనసువిప్పి మాట్లాడే అవకాశం కలిపిచండి మహానుభావా......
    నా మెయిల్ id:
    maheshpanasa369@gmail.com
    🙏🙏🙏.

  • @kanakadrisastryb2298
    @kanakadrisastryb2298 8 หลายเดือนก่อน

    చాలా బాధాకరం క న్నాంబ కడారి నాగభూషణంగార్ల జీవితగాధ

  • @ranganayakulugolla2149
    @ranganayakulugolla2149 3 ปีที่แล้ว +4

    It is great talk show in Telugu cinema I know all things about all old great artists thanks to this program

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  3 ปีที่แล้ว

      Thank you very much andi

    • @kmlamarkandeyaraoyallastar579
      @kmlamarkandeyaraoyallastar579 ปีที่แล้ว

      అయ్యా కిరణ్ గారు ధన్యవాదాలు ఇలాంటి మరుగున పడినట్టు వంటి ఆణిముత్యాలు ని వెతికి తీసినందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు అభినందనలు ఈరోజు జరుగుతున్న కమర్షియల్ మైండ్తో ఉన్నటువంటి వాళ్లకి ఈ స్టోరీ కనువిప్పు కలగాలి పునాదుల్ని శ్రోతలకు అందించిన హర్టిఖ శుభాబి వందనములు

  • @jinkapokemon6816
    @jinkapokemon6816 5 ปีที่แล้ว +10

    మనసు ద్రవించి మాటలు కూడా రాని పరిస్థితి. సినిమా అనే ది ఒక అందమైన సుకుమారమైన పూలపల్లకి. పూలు వాడగానే పల్లకి పడిపోతుంది, అందులో హుందాగా సవారీ చేస్తున్న వ్యక్తి కింద పడిపోతాడు.
    కాలం చాలా కౄరమైనది.

  • @vijayakumarambati7618
    @vijayakumarambati7618 ปีที่แล้ว

    కన్నాంబ ఉన్నప్పుడు మహారాజులా వెలుగొందిన కడారు నాగభూషణం గారు , ఆమె నిష్క్రమణ తర్వాత అనాధగా అంతిమ దశ అనుభవించడం విచారకరం. మీ టాక్ చాలా బాగుంది.

  • @hanumantharaorao8330
    @hanumantharaorao8330 ปีที่แล้ว

    Very heart touching story sad life 😢

  • @rasheedahmed7523
    @rasheedahmed7523 5 ปีที่แล้ว +8

    కడారు నాగభూషణం గారి చివరి రోజుల్లో మీరు చెప్పిన వారి చేతి అన్నం తిన్న హాస్య నటుడు మంచి దశ లో ఉన్నాడు। మరి కడారు నాగ భూషణం గారిని ఎందుకు ఆదు కో లేదు? ఆదు కోవడం అంటే కేవలం ధన సహాయమే కాదు ! నాలుగు మంచి మాటలు చెప్పి ఒంటరితనం దూరం చెయ్యడము ఆప్యాయత కనబర్చడం కూడా ! అందుకే సినిమా ప్రపం చం లో నీతి లేని సంస్కార హీనులు ఎంత మందో ఉన్నారు। అందు లో మనం నెత్తిన పెట్టు కుని ఆరాధించే హీరో లు కూడా ఉన్నారు।

  • @sampathmacherla
    @sampathmacherla ปีที่แล้ว +1

    కిరణ్ గారు మీకు ధన్యవాదాలు కడారు నాగభూషణం గారు మా బందువులు అవుతారంట మా అమ్మగారు చెప్పారు , అయన పేరు వినడమేగాని ఆయన గురించి తెలుయదు, ఇప్పుడు మీ వల్ల తెలుసుకున్నా.🙏

  • @chaitanyakadaru
    @chaitanyakadaru 11 หลายเดือนก่อน

    thank you for the excellent video sir... just like Mahanati movie this true story will become a great movie if done right by the right director... He is my grand fathers cousin and we were told umpteen stories about him in my childhood... unfortunately the ending was NOT so great but there is so much of character in the story, stubbornness not to go ask someone and the fact that he lived like a king when in limelight was great to know.... thank you for sharing this with us

  • @sekhardantu913
    @sekhardantu913 5 ปีที่แล้ว +2

    Thank you very much sir... given old untold truths..

  • @venkatapapireddydudipala9174
    @venkatapapireddydudipala9174 5 ปีที่แล้ว +3

    Super story sir

  • @sriharitanuku670
    @sriharitanuku670 2 ปีที่แล้ว +1

    Nice

  • @malathigv6678
    @malathigv6678 5 ปีที่แล้ว +1

    Nice information about Nagabhushanamgaru

  • @venkateshwarulu3184
    @venkateshwarulu3184 ปีที่แล้ว

    Ayya Kiran prbha garu meeku padhabhi Vandanam

  • @KavyacgKala
    @KavyacgKala 5 ปีที่แล้ว +1

    MAHA talli KANNAMBA photo Adi... Sir Meeku hatsof yentha kasta padi Vella samacharam manake andisthunnaru. Thank you so much.. Elantappude naku anepisthundi asalu devodunnada ane ... SAVITRY garu, KANNAMBA garu, NAGAYYA gari jeevitalu ela ipoyaye ante...chala badaga untundi sir Vela jeevitalu gurtuku vaste...

  • @aswinimunipalli4154
    @aswinimunipalli4154 5 ปีที่แล้ว +3

    It's very heart 💔 breaking 😢 real store sir.

  • @umadoddi2453
    @umadoddi2453 5 ปีที่แล้ว +1

    Super sir mee mee voice mee vishleshana super

  • @gopalakrishnasaripella2869
    @gopalakrishnasaripella2869 4 ปีที่แล้ว +2

    Kalama Thalli muddu biddalu.
    No doubt. Great producer & director

  • @giridharlekkala7406
    @giridharlekkala7406 5 ปีที่แล้ว +2

    Sweet voice

  • @narayanababuvedula8446
    @narayanababuvedula8446 4 ปีที่แล้ว +3

    విధి రాతలను తప్పించుకో లేము. అనుభవించ వలసిందే

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 5 ปีที่แล้ว +4

    కాలం కాటేసిన వారిలో కడారు వారు ఒకరు.

  • @rasheedahmed7523
    @rasheedahmed7523 5 ปีที่แล้ว

    సర్ కన్నాంబ గారు ఆడ పెత్తనం అనే సినిమాను కూడా నిర్మించారు అని నేను అనుకుంటున్నాను। మీరు ఆ విషయం కూడా ప్రస్తావించి ఉంటె బాగుండేది ।

  • @RamaKrishna-lu6qc
    @RamaKrishna-lu6qc 3 ปีที่แล้ว +1

    నిర్మాత సొమ్ముల తో బాగుపడి వారి కి కష్ట సమయం లో చేయుత ఇవ్వని వారు

  • @umameda1852
    @umameda1852 5 ปีที่แล้ว +1

    Very sad story 😢

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 5 ปีที่แล้ว +2

    Seen Full
    On 17-9-2019

  • @kandikattuprabhakararao7651
    @kandikattuprabhakararao7651 5 ปีที่แล้ว +2

    Dear Kiran Prabha Garu, Ur presentations on cine icons r really superb and I appreciated ur industry n collections of things to prepare the episodes r really great. I congrats u having such a metallic voice, Ur programs r not a audio programs indeed its r video programs to trans the listeners in such a way. K. Prabhakara Rao, Hyderabad. INDIA.

  • @rasheedahmed7523
    @rasheedahmed7523 5 ปีที่แล้ว +5

    అలనాటిసినీ ప్రముఖులు పిచ్చి వాళ్ళు। కళ్ళ కపటం తెలియని అమాయకులు। కన్నాంబ గారు నాగభూషణం గారు సిమిమాలలో నటించడానికి వచ్చి దారీ తెన్నూ తెలియని ఎందరికో అన్నం పెట్టారు। ఆశ్రయం ఇచ్చారు ! సినిమా ప్రపంచం లో నాగయ్య , సావిత్రి వంటివారు తాము కరిగి పోతూ ఎందరికో వెలుగు నిచ్చారు। అలాగే కృతజ్ఞత లేని కుక్కలూ వున్నారు।

  • @akepatinagaraju8564
    @akepatinagaraju8564 4 ปีที่แล้ว +1

    life is blind game
    rich is poor , poor is rich bad time

  • @lakshmima4605
    @lakshmima4605 5 ปีที่แล้ว +2

    Photo looks like SV Ranga Rao Garu

  • @satyanandaraochintalapudi911
    @satyanandaraochintalapudi911 5 ปีที่แล้ว +1

    కడారు గారు చాలా దురదృష్టవంతుడు.
    కృష్ణప్రభాగారు,మనసు ద్రవించేలా చెప్పారండి.

    • @rosekrish4488
      @rosekrish4488 ปีที่แล้ว

      Ituvanti Manasuki baadha kaliginche practical jeevithaalu. Inkonnisaarlu unnaayio kada. Puttadam. Baadhalu paadatam chanipivadam ive untaayi. Ekkyvagaa

    • @rosekrish4488
      @rosekrish4488 ปีที่แล้ว

      Inkennoo unnaayikadaa

  • @SobhaRanikilaru-uv2ew
    @SobhaRanikilaru-uv2ew ปีที่แล้ว +1

    ViJaya chitra adhipati interview. Ki velli napudu..interview chesi situation kondari ki cheppi help cheste..baavundedi...akkineni garu arrange chesina trust lo padma nabham gari lanti kondari donations vundi vuntaayi...2nd marriage chesukovatam valla 1st wife pillalu..kooda problems face chesi vuntaaru..penchukunna ammayi ki divorce i aame help less condition lo vundi vuntundi..last lo aayanaku aa maatram..arrangement avatam aayana manchitanaaniki result...yilanti real story vini neti youth nerchu kovaali..kaani earning chese youth ki time vundadu..vinaru..😢

  • @vadlamani47
    @vadlamani47 3 ปีที่แล้ว +1

    Clippings kooda add cheyyandi Inka bavuntundhi

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour4751 3 ปีที่แล้ว +2

    42 films tesaru vallu

  • @KavyacgKala
    @KavyacgKala 5 ปีที่แล้ว +1

    Sir Devika gari gurinchi cheppandi plz. Thank you

  • @budumurumurthy
    @budumurumurthy 5 ปีที่แล้ว +1

    Sir
    Me voice lo visualization unnadi anduke memu cinema chusinattu untadi

  • @bommagownichakrapana7556
    @bommagownichakrapana7556 2 หลายเดือนก่อน

    Cinema field. Lo. Natulu. Tappa. Anta. Nasanam. Ae poyaru. Aa. Field. Antay

  • @srikrishna1748
    @srikrishna1748 4 ปีที่แล้ว

    Hi sir Mohan Babu garu information ivvagalaru anukuntanu. Manchu mohan babu garu kadaru nagabhushanam gari last days gurinchi mention chesaru okasari.

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 4 ปีที่แล้ว +3

    సర్-- అయన కుమార్తెలు ఆయనని చూసుకోలేదు . ఆ పుణ్య దంపతుల చేతి చలువ తో పై కి వచ్చిన హాస్య నటుడికి కూడా కృతజ్ఞత లేక పోయింది .ఒక మనిషికి కావలిసింది గుప్పెడు అన్నం, ఆదరణ ఇందుకు వేలు లక్షలు అవసరం లేదు . ఇంత పెద్ద సినిమా ప్రపంచం లో అన్నీ ఉన్నాయి. లేనిది ఒకటే -- మానవత్వం .

  • @jinkapokemon6816
    @jinkapokemon6816 5 ปีที่แล้ว

    బాలయ్య గారు కృష్ణ కుమారి నటించిన మనోరమ చిత్రం గురించి ఏమైనా వివరాలు లాగగలరా ప్లీజ్..
    చాలా ట్రె చేశాను. దొరకలేదు.

  • @venkatasatyanarayana1084
    @venkatasatyanarayana1084 5 ปีที่แล้ว

    Kadari Nagabhusnam Native place please

  • @leelaabasavapurna9529
    @leelaabasavapurna9529 5 ปีที่แล้ว

    Talk show bagunde
    Kalam akineni nageshwar rap gari de kuda chepande

  • @netajimedia9478
    @netajimedia9478 3 ปีที่แล้ว

    Sir p pullaiha kadu sir c pullaiha garu anukontunnanu cheak cheyandi

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 4 ปีที่แล้ว

    Neti business/political persons chala bagunnaru, there no bankrupt, simply doing their business and tax exemption (legal or illigal) pondi earned crores of rupees, but there's no morality.

  • @venkatasatyanarayana1084
    @venkatasatyanarayana1084 5 ปีที่แล้ว +1

    Kadari Nagabhusnam native place

    • @chaitanyakadaru
      @chaitanyakadaru 11 หลายเดือนก่อน

      kolavennu krishna dist

  • @kaushalone8439
    @kaushalone8439 3 ปีที่แล้ว

    Pendyala nu talli prema dwara parichayam chesindi aayane Anna tammudu usha pariyansm gurinchi cheppaledu Incometax vijayawada lo vall intini velam vesaru Kannamba meda ani satyanarayanapuram lo appatlo chala famous

  • @kkgamer7013
    @kkgamer7013 5 ปีที่แล้ว

    Veeri yokka kathalu bavishyathulo Manam thappulu cheyakunda undataniki upayogapadathaye nice information sir Naku jhon keats gurinchi okasari cheppara please sir

  • @samanthakamanithotapalli2192
    @samanthakamanithotapalli2192 3 ปีที่แล้ว

    ఆయన మొదటి భార్య ఎక్కడికి వెళ్ళంది.పిల్లలు ఏమయినారు

  • @jinkapokemon6816
    @jinkapokemon6816 5 ปีที่แล้ว +1

    మనోరమ కథ ఏమిటి

  • @kusumakumari5121
    @kusumakumari5121 ปีที่แล้ว

    గుండె బరువెక్కింది, డాక్యుమెంటరీ తీయాల్సిన వాస్తవ గాధ

  • @samanthakamanithotapalli2192
    @samanthakamanithotapalli2192 3 ปีที่แล้ว

    ఉన్న డబ్బు పోయేది తెలియదా

  • @akepatinagaraju8564
    @akepatinagaraju8564 4 ปีที่แล้ว +1

    420avm

  • @berachahlovecareministries7108
    @berachahlovecareministries7108 5 ปีที่แล้ว

    Sooo Long

  • @samanthakamanithotapalli2192
    @samanthakamanithotapalli2192 3 ปีที่แล้ว

    ఒక wife వుండగా మళ్లీ పెళ్లి చేసుకోవడం తప్పు కాదా