ipac టీమ్ కి కూడా తెలియని నిజం 🔥🔥KK Survey CEO Kiran About AP People Real Fealing About YS Jagan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 มิ.ย. 2024
  • Watch Here :- ipac టీమ్ కి కూడా తెలియని నిజం 🔥🔥KK Survey CEO Kiran About AP People Real Fealing About YS Jagan
    #tdp #ycpvsbjp #janasena
    Check out the latest news from Tollywood & Bollywood. The latest news on Politics, Business, Cricket, Technology, Automobile, Lifestyle & Health, and Travel.
    SUBSCRIBE TO OUR CHANNEL FOR MORE UPDATES!!
    👉 👉 / ybranttv
    Thanks for watching...

ความคิดเห็น • 221

  • @gudavallikiranbabu1460
    @gudavallikiranbabu1460 13 วันที่ผ่านมา +85

    1 కష్ట పడి పని చేసిన కార్యకర్తలను చూడక పోవడం
    2 M L A లను కలవకపోవడం
    3 I ప్యాక్ నీ నమ్ముకోవడం
    4 ల్యాండ్ టైటిల్ యాక్ట్
    5 రాజధాని

    • @krishnahari9431
      @krishnahari9431 10 วันที่ผ่านมา +10

      కల్తీ మద్యం కూడా

  • @As_media_Tv
    @As_media_Tv 13 วันที่ผ่านมา +80

    Ycp ఓటమికి ప్రధాన కారణాలు...
    1..ల్యాండ్ టైటిల్ act...
    2..అభివృద్ధి లేదు..
    3..రోడ్డుల దుస్థితి
    4..రాజధాని ( మూడు ముక్కలు)
    5..బూతులు తిట్టే మంత్రులు.mla లు
    6..సజ్జల పిల్ల సజ్జల మాటలు విని పరిపాలనా చేయడం..
    7..ipac టీం చెప్పినట్లు పెట్టుబడుల డ్రామాలు
    8..ఉద్యోగులు
    9..cbn అరెస్ట్
    10..బాబాయ్ హత్య కేసు
    11..ఇసుక
    12..నాసిరకం మద్యం
    13..151 seat లు వచ్చాయి అనే అహంకారం.
    2019 లో ycp కి 50% ఓటులు వస్తే ఇన్ని పొరపాటులు పెట్టుకొని మళ్లీ 50% వస్తాయి అని ఊహాలోకం ఉన్నారు అందుకే ఈ దుస్థితి...
    జగనన్న,...
    ఓడిపోవడానికి కారణాలు మీవద్ద లేవు. కాని మావద్ద వున్నాయి.
    1) అన్నం తిన్న వాడెవడు ప్రభుత్వ భవనాలను కూల్చడు.
    2) ప్రభుత్వమే మధ్యం అమ్ముకోవడం, అందునా మీకు నచ్చిన బ్రాండ్ లను అమ్ముకోవడం. వాటిని త్రాగి జనాలు చావడం.
    3) కక్ష సాధింపు చర్యలు తప్ప ఈ అయిదేళ్లలో అభివృద్ధి సూన్యం.
    4) సంక్షేమం పేరుతొ ప్రజా ధనం వృధా.
    5) అయిదేళ్లలో, త్రాగున్నీరు లేదు, రోడ్లు లేవు, ఫ్లైఓవర్ లు లేవు, కాలవలు లేవు, యూనివర్సిటీ లు లేవు, పోలవరం లేదు, విమానాశ్రాయాలు లేవు, వైద్యం సున్నా.
    6) ఇసుక సామాన్యుడుకు బహుదూరం
    6) కూలీలకు పని సూన్యం.
    7) ఉద్యోగస్తులు కి తీవ్ర అవమానం, Reverse PRC, DA లు లేవు, S. L లేదు, GPF ఎవ్వరి అనుమతి లేకుండా 800 కోట్లు మాయం, PRC అరియర్స్ లేవు, D A8) బకాయల ఊసే లేదు, క్రొత్త PRC లో IR మీ పార్టీ డికష్టనరీ లో లేదని మీ పనికిమాలిన అడ్వైసర్ సజ్జల పలుకులు.
    8) టీచర్లను వైన్ షాపుల వద్ద, మరుగు దొడ్లువద్ద డ్యూటీలు
    9) నోరెత్తితే అణిచివేత ధోరణి
    10) ప్రతీ చిన్నవిషయానికి సుప్రీం కోర్టుకు వెళ్లడం, అక్కడ కంగు తినడం.
    11) మంత్రులకు నోరు అదుపు లేకపోవడం. ఈ విషయమై ముఖ్య మంత్రిగా వాళ్ళను వరించక పోగా, ఇంకా ఉసుగొల్పడం.
    12) నిండు సభలో ప్రతిపక్ష నాయకుడు కుటుంబం పై బురద జల్లడం. ఇది చాలా ఘోర తప్పిదం.
    13) అయిదేళ్లలో ప్రతిపక్ష నాయకులపై అరెస్టులు.
    14) ప్రాజెక్టులు లేవు, IT సూన్యం, కంపెనీలు లేవు
    15) గుత్తెదారులకు బిల్లులు చెల్లించడం లో వైఫల్యం
    16) ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లో వైఫల్యం
    17) CPS రద్దు ఎక్కడికెళ్ళింది ❓
    18) కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల regularization లేదు
    19) Land Titling Act జనాలకు బాగా అర్ధమైంది. కాని మీకు అర్ధం కాలేదు.
    20) డబ్బులిస్తే జనాలు ఎందుకు ఓట్లేయరు అన్న మీ అభిప్రాయాన్ని వమ్ము చేసిన ఓటరు.
    21) సంక్షేమం వద్దనుకున్న జనాలు. అభివృద్ధి /ఉపాది కావాలని చరిత్ర తిరగ రాసిన ఓటరు.
    ఇంకేం కావలి మీ ఓటమికి కారణం ❓ కాపీ.

    • @madhujanu6090
      @madhujanu6090 13 วันที่ผ่านมา +3

      Correct ga chepparu bro👌

    • @udayakiran.
      @udayakiran. 12 วันที่ผ่านมา +4

      Evaru babai inta talented ga vunnav

    • @PHK_ROYAL_JSP
      @PHK_ROYAL_JSP 11 วันที่ผ่านมา +2

      Excellent

    • @durgarao9
      @durgarao9 11 วันที่ผ่านมา

      2029 lo baga cheppali correct ga kk laga bro🎉

    • @venugopalaswamyjyothula
      @venugopalaswamyjyothula 9 วันที่ผ่านมา

      ivanni cbn sari chestarani meeru cheppagalara?

  • @yamanagopalakrishna1036
    @yamanagopalakrishna1036 11 วันที่ผ่านมา +27

    నిక్కారైన, వైయస్ఆర్ సీపీ, అభిమానులు, కూటమికి ఓటు వేశారు కారణం స్థానిక నాయకత్వం సమన్వయం లేకపోవడం.

  • @D.s.vali3
    @D.s.vali3 13 วันที่ผ่านมา +48

    జనాలకు బ్రతుకు తెరువు చూపించకుండా తాయిలాలు పంచితే, అన్నం కోసం చూసేవాళ్లకు రెండు బిస్కెట్స్ ఇచ్చి టీ ఇస్తే తృప్తిపడతారా

    • @ravitejakatari1986
      @ravitejakatari1986 6 วันที่ผ่านมา

      Ninnu cm chestamu nuvvu vunddarinchu .

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 12 วันที่ผ่านมา +21

    Kk గారు..మి.. ANALYSIS.. బాగుంది.. keep it up 👍👍👍

  • @R.R.R.S.
    @R.R.R.S. 14 วันที่ผ่านมา +64

    నువ్వు ఎన్ని చెప్పినా....మా అన్న మైండ్ లో ఫిక్స్ అయితే ఆ కదే వేరే ఉంటది..అది మార్చాలి అంటే ఎవ్వడు తరము కాదు.
    అందుకే జనాలు దుల తీర్చారు....

  • @eshwarchandra7._
    @eshwarchandra7._ 11 วันที่ผ่านมา +6

    Baga chepparu KK garu.
    Mi Analysis correct ayyindi.

  • @raveendrabandela295
    @raveendrabandela295 13 วันที่ผ่านมา +37

    Kk సర్వే ప్రిడిక్షన్ బాగుంది. పార్టీ లకు అతీతంగా ఇలాగే కంటిన్యూ చేస్తూ బవిష్యత్తు లో టాప్ 1ని కొనసాగాలని కోరుకుందాం.

  • @ANILKUMAR-zz4we
    @ANILKUMAR-zz4we 9 วันที่ผ่านมา +4

    Good analysis

  • @yamarthirambabu9999
    @yamarthirambabu9999 22 ชั่วโมงที่ผ่านมา

    correct

  • @bsrinivas8668
    @bsrinivas8668 14 วันที่ผ่านมา +8

    He badly deserves defeat.welfare means not bidding farewell to others .Button pressing helped public to defeat him

  • @ksrinu1853
    @ksrinu1853 13 วันที่ผ่านมา +3

    It's true

  • @user-sy5uo3po1f
    @user-sy5uo3po1f 14 วันที่ผ่านมา +33

    వాడు చేసిన దుర్మార్గలు

  • @bsrinivas8668
    @bsrinivas8668 14 วันที่ผ่านมา +10

    Waste of time.There is not even a single point why he should win.

    • @NageswaraoRam
      @NageswaraoRam 13 วันที่ผ่านมา +1

      Very correct

    • @venugopalaswamyjyothula
      @venugopalaswamyjyothula 8 วันที่ผ่านมา

      oldage pension from 2000- 3000 increase. Rithu Bharosa, Amma Vodi, Village secretarietS , School Buildings, 17 Medical Colleges, horbers, ports , Vuddanam లో kidney patients ki 750 Crore drinking water(previous ye Govt చేయలేదు) వాళ్లకి hospital.....etc. పచ్చ మీడియా కళ్ళతో కాకుండా మాములుగా చూస్తే కనబడతాయి

  • @ShankarRaokalla
    @ShankarRaokalla 12 วันที่ผ่านมา +2

    He is wrong. Common man didnt like abusive language used by YCP leaders inside assembly.

  • @user-og3rq2xq9e
    @user-og3rq2xq9e 14 วันที่ผ่านมา +47

    5 yenti 5000 reasons vunnaiii thuqlak povataniki GoOD should punish him more than this

  • @venkateswaruluNaidu-xm7ob
    @venkateswaruluNaidu-xm7ob 14 วันที่ผ่านมา +50

    Jagan oscar level acting choodaleka sachham 😂

    • @srinivasgnani
      @srinivasgnani 12 วันที่ผ่านมา

      😂😂😂😂

    • @NKS1982
      @NKS1982 12 วันที่ผ่านมา +1

      ఆక్టింగ్ కాదు బ్రో నేనే దేవ దూత అనే ఫీలింగ్ లో వున్నాడు ఇప్పటికీ😅😅😅

    • @venkatareddy2312
      @venkatareddy2312 7 วันที่ผ่านมา +1

      రేపు పావల బొల్లుని చూసికూడా అలాగే ఫీలవ్వుతారు జనాలు

    • @venkateswaruluNaidu-xm7ob
      @venkateswaruluNaidu-xm7ob 7 วันที่ผ่านมา

      @@venkatareddy2312 jaganaasurdu sachaadu vaadu Malli raadu. Raaledu. Halle looya.aamen

  • @akyanasaikrishna92
    @akyanasaikrishna92 14 วันที่ผ่านมา +10

    1.press ni people ni kalavaka povadam
    2. Liquor poilucy & jobs & land title act
    3 sharmila &. Viveka & pk factor

  • @yamanagopalakrishna1036
    @yamanagopalakrishna1036 11 วันที่ผ่านมา +2

    జగన్, మండల్ లెవెల్ నాయకులతో మీటింగ్ నిర్వహించారు.

  • @shaikka99
    @shaikka99 14 วันที่ผ่านมา +41

    కరణాలు: 1. రుషి కొండ .2. భూమాఫియా.3 ఇసుక మాఫియా, 4. మద్యం కుంభకోణం 5. దోచుకున్న ప్రజల సొమ్ము, 6 అన్‌పార్లమెంట్ భాష 7. అభివృద్ధి శూన్యం, 8 అమరావతి 9 పోలవరం 10 అన్నమయ ఆనకట్ట 11 TTD అస్తులు గోవిందా .

    • @eswar4689
      @eswar4689 13 วันที่ผ่านมา +4

      కామిడీ movie bagundi, ఏ movie ఇది

    • @Kavya-av
      @Kavya-av 13 วันที่ผ่านมา

      జలగ అరాచకాలు ​@@eswar4689

    • @SaiKumar-yk1sq
      @SaiKumar-yk1sq 13 วันที่ผ่านมา

      Jala gala mala​@@eswar4689

    • @jaswanthch
      @jaswanthch 13 วันที่ผ่านมา +6

      @@eswar4689 Ysrcp (2019-2024)
      Utterflop movie

    • @eswar4689
      @eswar4689 13 วันที่ผ่านมา +1

      @@jaswanthch michin తో నా

  • @sivaramakrishnaprasad3509
    @sivaramakrishnaprasad3509 14 วันที่ผ่านมา +1

    Nice.

  • @laxminarayanar.laxminaraya8276
    @laxminarayanar.laxminaraya8276 4 วันที่ผ่านมา +1

    Likar rete ekavachedu 😮

  • @narayanaraoguntu3832
    @narayanaraoguntu3832 8 วันที่ผ่านมา

    Vodipovadaniki ప్రధాన కారణం volunteers, sachivalaya సిబ్బంది

  • @sriramatpy1
    @sriramatpy1 11 วันที่ผ่านมา +3

    నాసిరకం liquor అమ్మడము కూడా ప్రధాన కారణం

  • @b.lillypuspavati5554
    @b.lillypuspavati5554 14 วันที่ผ่านมา +47

    420batch nundi God Ap save chasaru tq ap prajala

  • @sriharitirumala5807
    @sriharitirumala5807 11 วันที่ผ่านมา

    You are correct analysis

  • @Spyman1234Jaibharat-ql1ms
    @Spyman1234Jaibharat-ql1ms 2 วันที่ผ่านมา

    ఆయన్ని అడిగిన ప్రశ్న కి answer చెప్ప నివ్వు యాంకర్ కి తొందర ఎక్కువ

  • @nagarajakotika2934
    @nagarajakotika2934 12 วันที่ผ่านมา

    Hats off to you, KK. Your exit poll results were superb! All the best.

  • @raghumadhura4148
    @raghumadhura4148 15 ชั่วโมงที่ผ่านมา +1

    Mandhu main e visyam avadu chepadu😂😂😂

  • @Entertain8408
    @Entertain8408 14 วันที่ผ่านมา +9

    He has to take the responsibility.

  • @MrBunga1975
    @MrBunga1975 2 วันที่ผ่านมา

    Global నెగిటివ్ ప్రచారం

  • @k.satyanarayanarao1159
    @k.satyanarayanarao1159 3 วันที่ผ่านมา +1

    Vaadi cinema ipoindi. Inka vaadigurinchi matladatam waste.

  • @eswar4689
    @eswar4689 13 วันที่ผ่านมา +2

    ఇప్పుడు carona వస్తే ఒక 2 years అప్పుడు dolathiruthundi ప్రజల కి

    • @monsterslaye
      @monsterslaye 12 วันที่ผ่านมา

      ముందు మనమిద్దరం సచ్చిపోమ్ కాదా

  • @lakshmiviharreddy4622
    @lakshmiviharreddy4622 14 วันที่ผ่านมา +2

    Waste fellows ni minister's cheyadam

  • @srinivasrao-zv7ud
    @srinivasrao-zv7ud 14 วันที่ผ่านมา +15

    KK మంచి సర్వే రిపోర్ట్ ఇచ్చారు. ఇంతటితో సరి.
    ఇంకా ఓవర్ యాక్షన్ మానండి. ఇంటర్వ్యూ ఆపండి. మొహం మొత్తుతుంది

  • @nrbabu7335
    @nrbabu7335 14 วันที่ผ่านมา +3

    Ee factor kaadhu..
    Kuutamiki kamma kaapu kalasi vote vesaaru.. BJP votes iyna brahamin, vysha, kshatriya, Devanga group kudaa vote chiilika leekundaa telugu desaaniki vote vesaaru.. anthe sir… ee suryas anni pakkana pettandi
    Jagan okkadiki one crore thirytwo lakhs pyga votes vachaayi.. muudu parties iyna tdp, janasana, bJP ki kalisi one core sixty pyga vaxhaayi..
    Antee, prajalu Jagan ni vadhalleedhu.. edi keevalam vote chiilika leekundaa kaapu, kamma, Brahmin, vysha, kshatriya, , devanga kalasi votes vesaaru.. anthee.. ee survay alanni pakkana pettee yanii.

  • @nezuko-chan_kitisha
    @nezuko-chan_kitisha วันที่ผ่านมา

    Anchor accepting the truth with grace even if he is YCP supporter

  • @naneeputti8166
    @naneeputti8166 4 วันที่ผ่านมา

    కల్తీ మద్యం కూడా

  • @varaprasadponnada6182
    @varaprasadponnada6182 6 วันที่ผ่านมา +1

    Schools kanapadaleda

  • @NageswaraoRam
    @NageswaraoRam 13 วันที่ผ่านมา +1

    We nev6 saw such daemon in the past and will never see in the fiyite

  • @jambulachandrahasreddy4578
    @jambulachandrahasreddy4578 12 วันที่ผ่านมา

    Super analysis is superb.

  • @nelaturiisrael
    @nelaturiisrael 4 วันที่ผ่านมา

    Exact points agree , he lost emotional touch with people

  • @KontanaBaburaoReddy5254
    @KontanaBaburaoReddy5254 วันที่ผ่านมา

    1st last EVMల ద్వారా మోడీ చంద్రబాబు పవన కలిసి చెసిన మోసం.ఇదే జరిగింది. జగన్ గారు చెసినంత మంచి పనులు ఏ రాష్ట్రంలో జరగలేదు.ఈ విస్లేషనా అంత దండగే.

  • @dr.ch.seshagirirao7314
    @dr.ch.seshagirirao7314 10 วันที่ผ่านมา

    రాంగ్ అనాలసిస్

  • @jaggarao2312
    @jaggarao2312 14 ชั่วโมงที่ผ่านมา

    YSRCP ఓటమికి కారణం.. జగన్..!! ఘోరమైన ఓటమికి మాత్రమే కూటమి.. కారణం..!!

  • @neogreenindiaev2146
    @neogreenindiaev2146 8 วันที่ผ่านมา +1

    జగన్ ఓడిపోవడానికి నా వైపు 5 కారణాలు
    1. రాజధాని లేకపోవడం
    2. తప్పు చేసిన వాళ్ళని కాపాడటం
    3. డవలప్ లేకుండా & ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టడం
    4. చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా బయటకు రావడంతో అప్పట్లో బాబుగారు చేసిన మంచి ఇప్పటి వాళ్లకు తెలియడం అంటే మొత్తానికి పడిపోయిన TDP నీ మళ్ళా లేపింది జగనే
    5. అసలైన పాయింట్ ఏమిటంటే వైస్సార్సీపీ ఓటింగ్ 40% ఉంటే అలాగే టీడీపీ కి కూడా 40% ఉన్నాయి ఎవరు గెలవాలన్నా మిగతా 20% కావాలి అవి ఎపర్టీకి సంబంధం లేదు మంచి చెడు డవలప్మెంట్ చూసుకొంటారు, పైవన్నీ అబ్సైర్ చేస్తుంటారు
    అంతేకాక రాజధాని మార్చడం
    అన్నా కాంటీన్ లు కూల్చేయడం ప్రజావేదిక పడేయడం, డాక్టర్ నీ మాస్క్ అడిగినందుకు టార్చెర్ చేసి చంపడం, డ్రైవర్ నీ డోర్ డెలివరీ చేసినోళ్ళని కాపాడటం, అంతకు మించి ల్యాండ్ టైటిలింగ్ చట్టం, ఇవన్నీ రోజు ఈ 20% ప్రజలదగ్గర ఎప్పుడు ఎవరోకరు ప్రచారం చేసుకొంటూనే ఉన్నారు అవే జగన్ ను దెబ్బ కొట్టాయి

  • @kollamadhavidevi4503
    @kollamadhavidevi4503 14 วันที่ผ่านมา +7

    Na opiyan valgar bhasha

  • @ragisrinivasachary3576
    @ragisrinivasachary3576 8 วันที่ผ่านมา

    ఎందుకు వైసీపీ ఓడిపోయింది అనేది ఇతడికి పూర్తిగా చెప్పరాలేదు.

  • @yellinaramanarao4423
    @yellinaramanarao4423 12 วันที่ผ่านมา

    ఎవరినీ ఉతకక్కరలేదు యజమాని అనేవాడు మన వాళ్ళు ఏమిచేస్తున్నారు అనేది ఆలోచించాలి.ముందు వాళ్ళని దారిలో పెట్టాలి ముఖ్య మంత్రి అనేవాడు ఇంటికే పరిమిత మైతే పరిస్థితి ఇలానే ఉంటుం ది ఒక మోకాస దారులున్ని నమ్మి వ్యవహరిస్తే ఇలానే ఉంటుంది

  • @balasundar4468
    @balasundar4468 14 วันที่ผ่านมา +13

    Mega DSc

    • @uppalanagaraju6522
      @uppalanagaraju6522 14 วันที่ผ่านมา +3

      1998 Lo dsc exams rasina valla ki kuda adikaram lo ki Ragana teacher jobs icharu
      Chepukovadam lo fail iyaru

  • @subbaraotanguturu9271
    @subbaraotanguturu9271 11 วันที่ผ่านมา

    Pavsn, BJP కలవడం తో 10% votes పెరిగాయి. అదే 2019, 2024 కు తేడా.

  • @KotaRavi-ri9xc
    @KotaRavi-ri9xc 12 วันที่ผ่านมา

    జై పవన్కళ్యాణ్ సార్ ఒక్కరే 🎌🎌🎌🎌🧨🧨🧨🧨🧨👍🏼👍🏼

  • @rajadhiraajaa233
    @rajadhiraajaa233 14 วันที่ผ่านมา +1

    Recording dancer not takenup promotions in irrigation dept

  • @balajirao4734
    @balajirao4734 3 วันที่ผ่านมา +1

    Evm 😂

  • @chitivolusathish5240
    @chitivolusathish5240 วันที่ผ่านมา

    EVM lu first karanam, BJP vade kada EVM lu chapechendi

  • @erikambattukodandam5826
    @erikambattukodandam5826 14 วันที่ผ่านมา

    100/ hami neraverchaledu

  • @kishorepanabakam3091
    @kishorepanabakam3091 12 วันที่ผ่านมา

    Government employees first change

  • @subbaraomulakaluri5932
    @subbaraomulakaluri5932 10 วันที่ผ่านมา

    MLA Rowdyigam, avinithi liquor, sand mines

  • @MadhuMadhu-br1be
    @MadhuMadhu-br1be 6 วันที่ผ่านมา

    Frist kutami, second manifesto e rendu main

  • @shahrukh4329
    @shahrukh4329 13 วันที่ผ่านมา +1

    Main .... 420 jagan

  • @mannepulakiran8921
    @mannepulakiran8921 12 วันที่ผ่านมา

    Govt.employess opposite to ycrcp. This is also one of the main reason . In this election Govt employees support TDP party.

  • @ramudevarapalli2114
    @ramudevarapalli2114 17 ชั่วโมงที่ผ่านมา

    Evm Tampering Jarigindani Mottukuntunte.Ye Vishleshakudayina Repolling gurinchi Matladara Endukumatladaledu. Prajallo unna Doubt ni Clear cheyyala leda.

  • @veerababu2614
    @veerababu2614 12 วันที่ผ่านมา

    ఎన్ని. ఎన్ని 😢😮😅😊

  • @chandrasekharam879
    @chandrasekharam879 12 วันที่ผ่านมา

    Development sunyam yee sanyasi paripalanalo

  • @DhanaLakshmi-uz7pq
    @DhanaLakshmi-uz7pq 10 วันที่ผ่านมา

    1st reason. Nirudhyogulu

  • @erikambattukodandam5826
    @erikambattukodandam5826 14 วันที่ผ่านมา +4

    Cbn arreset

  • @madalamadhavi7428
    @madalamadhavi7428 14 วันที่ผ่านมา +1

    Kk stop the interviews mee pain meeru chusukondi

  • @ramudevarapalli2114
    @ramudevarapalli2114 17 ชั่วโมงที่ผ่านมา

    Jagan pi Sollu visleshanalu Iste Meeke Pramadam.

  • @sudhakarpalla8734
    @sudhakarpalla8734 14 วันที่ผ่านมา +3

    Sir jagan garu jailuki velthe ysrcp paristhithi anti

    • @thammanaravindrababu8577
      @thammanaravindrababu8577 13 วันที่ผ่านมา

      10 janma la ki saripada 503 rojulu unnadu. Inka peddamanishi ni cheyyaddu sodaraa

  • @BOND-ss3mv
    @BOND-ss3mv 11 วันที่ผ่านมา

    Kk is not a name... Its a brand

  • @bvrreddy2065
    @bvrreddy2065 6 วันที่ผ่านมา

    Yes. S s. No no Babuku janmabhumi. Pillers y s R 2:20 2:20

  • @rajadhiraajaa233
    @rajadhiraajaa233 14 วันที่ผ่านมา

    Narayana kaddy enjoyed young AEEs in irrigation dept

  • @amishkumar6538
    @amishkumar6538 12 วันที่ผ่านมา

    Itaniki emi teliyadu

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 12 วันที่ผ่านมา

    కిరణ్ గారు అయన అధికారమధం, నేను రాజును నేను చెప్పిందే వేదం, నేను డబ్బులు అకౌంట్లో వేస్తున్నా మీరు ఓట్లు వేయాలి అని డిమాండ్ గా ఉన్నాడు. అధికారం నాకు శాశ్వతం, నాకు వంశపారంపర్యంగా ఉంటుంది అనుకున్నాడు. ప్రతిపక్ష నేతలపై,కార్యకర్తలపై దాడులు చేసి జైల్లోవేసి కక్ష తీర్చుకున్నాడు. ఇక ప్రతి పక్షమే ఉండకూడదు అని 175 గెలవాలి అని ఒక్కరూ కూడా అవతలి వాళ్ళు గెలవద్దు అని అందరినీ హేళన చేసి తిట్టాడు. ఇలా ఎమ్మెల్యేలతో బూతులు తిట్టించాడు. చివరకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి అసెంబ్లీలో ఒక మూలన కూర్చోబెట్టారు. అది విధిరాత చేసిన పాపానికి కర్మ ఫలితం దక్కింది A1 కు.

  • @raghumadhura4148
    @raghumadhura4148 15 ชั่วโมงที่ผ่านมา

    Vodataniki 100 karnalu,
    Nagataniki 1 reason,
    So ne solu anvasram,,
    2029 again vastadu,,,e cbn ani chesina ee people mali vote vestaru ntey doubt

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 12 วันที่ผ่านมา +3

    కెవలం.. సంక్షేమం...చెసారు... అభివృద్ధి లెకపొవటం , పారిశ్రామిక అభివృద్ధి లెకపొవటం,, యువతీ యువకులు కు.. ఉపాధి అవకాశాలు లెకపొవటం.. ఉద్యోగులు లకు... బకాయిలు చెల్లించాలెకపొవటం... ఉద్యోగులు.. అసంతృప్తి అసంతృప్తి

    • @venugopalaswamyjyothula
      @venugopalaswamyjyothula 8 วันที่ผ่านมา

      చంద్రబాబు పాలనలో వచ్చిన పరిశ్రమలు ఎన్ని? ఉద్యోగాలు ఎన్ని? చెప్పండి చూద్దం. జగన్ పాలనలో medical Colleges, Fishing horbers, ports, RBK లు, Sachivalayalu....etc . ఒక్కటే difference ఏంటంటే చంద్రబాబు గోరంత చేసి కొండంత పబ్లిసిటి, జగన్ కొండంత చేసి గోరంత కూడా చెప్పుకోలేక పోవడం.

  • @sreekanthureddy4090
    @sreekanthureddy4090 7 วันที่ผ่านมา

    Anna rithu gurichi pattichu koledu anna

  • @MaddineniSrinivasulunaidu
    @MaddineniSrinivasulunaidu 14 วันที่ผ่านมา +1

    Ycp.closed. anchor.

  • @youand968
    @youand968 11 วันที่ผ่านมา

    సొల్లు సొల్లు జై జై కమ్మ
    ఉండాలి కమ్మ కమ్మ కమ్మ జై జై కమ్మ
    జై బాబు జై జై బాబు 👅 బాబు రావాలి జాబు రావాలి జేబులు కాళీ అవ్వాలి జై జై బాబు జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న

  • @iti791
    @iti791 12 วันที่ผ่านมา

    Jagan ran party in a corporate style ipac which is a big failure

  • @ravisankarm2410
    @ravisankarm2410 6 วันที่ผ่านมา

    Sir dont to say 🤪

  • @ramjimendi9054
    @ramjimendi9054 14 วันที่ผ่านมา +1

    జనాలు దూల తీర్చారు😅

  • @kathulakezia5113
    @kathulakezia5113 2 วันที่ผ่านมา

    Emplotes 0 laks fanilliees pl only emliyes ni tode ejjinhu no teocts , Rods no l jobs mo vsp steel ,

  • @prakash-kc8uy
    @prakash-kc8uy 14 วันที่ผ่านมา +1

    Ycp anchor laga unnaduga

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 13 วันที่ผ่านมา

    Politics lo suicides untayi no murders sodaraa

  • @pkrao9986
    @pkrao9986 2 วันที่ผ่านมา +1

    కారణం హంతకుడిని,అవినీతి పరుడుని, ప్రజలు తెలుసు కున్నారు గాబట్టి.

  • @wishvakrish3583
    @wishvakrish3583 14 วันที่ผ่านมา

    1:51-2:13, Bruh stated 10 reasons in 13 seconds.

  • @kumaravasireddy
    @kumaravasireddy 13 วันที่ผ่านมา +1

    5 years rachi rampaana pettadu prajalani

  • @nageswaraoangirekula2769
    @nageswaraoangirekula2769 14 วันที่ผ่านมา +1

    Kk Garu Meru super Sar

  • @vamshikrishna-ft9so
    @vamshikrishna-ft9so 14 วันที่ผ่านมา +3

    Evm tamparing r repalcemnet happad mana vadiki theslusu how he know the exact number of seat mana bytikj vasthadu

    • @starmakerjanardhan8586
      @starmakerjanardhan8586 14 วันที่ผ่านมา

      Avuna 2019 lo kuda ithane exact ga cheppadu??

    • @ellareddyk
      @ellareddyk 14 วันที่ผ่านมา

      Many times he predicted correctly in AP and TS election

    • @chetanarajuchangal
      @chetanarajuchangal 14 วันที่ผ่านมา +1

      Bro, you are wrong, please don't blame EVM,

  • @jambulasrinathreddy1205
    @jambulasrinathreddy1205 7 วันที่ผ่านมา

    jagan unte kadha ycp undedhi lopala vasthaaru pakka no doubt

  • @arshakmohammad8978
    @arshakmohammad8978 14 วันที่ผ่านมา

    sir notee dulaa gallani duram pattali party nashanam chysaru

  • @krishnashreemantha472
    @krishnashreemantha472 6 วันที่ผ่านมา

    Ante button Nikki sagam mandiki dabbulichaadu arena raashtraanni enta dwamsam chesaadu waadenta durmaargudo teleeda

  • @ramudevarapalli2114
    @ramudevarapalli2114 17 ชั่วโมงที่ผ่านมา

    APLo TDP Prajalni Bayapetti otleyinchukoleda.Mahilni otlakurakunda Bayapettaleda Evmt Tampering Jaragaleda.Vastavalu Prajalakutelusu. Prathi nayakudu chinnatappulu jaruguthu untayi

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 13 วันที่ผ่านมา

    Kk is AP PK

  • @pappusujathapappusujatha9590
    @pappusujathapappusujatha9590 13 วันที่ผ่านมา +17

    పోతే పోనియ్ వై.. దరిద్రం వదిలిపోయింది..కారణాలు ఎందుకు బొక్కా

    • @savitrikamisetti4144
      @savitrikamisetti4144 12 วันที่ผ่านมา +1

      నిజం!😂😂😂😂

    • @aparnak1763
      @aparnak1763 11 วันที่ผ่านมา

      Mar eppudu ycp oddu

    • @VenkatKatari-kh1et
      @VenkatKatari-kh1et 10 วันที่ผ่านมา

      Correct❤❤

    • @venugopalaswamyjyothula
      @venugopalaswamyjyothula 8 วันที่ผ่านมา +1

      ఎవరి దరిద్రం వదలి పోతుందో wait and see. సాధ్యం కాని హామీలతో పవరలోకి వచ్చారు.

    • @VenkatKatari-kh1et
      @VenkatKatari-kh1et 8 วันที่ผ่านมา

      Ante ea daridram ippude pod annamata ayyo idem khar mara bab oooo.

  • @subbaraomulakaluri5932
    @subbaraomulakaluri5932 10 วันที่ผ่านมา

    Minus ysr cp

  • @purnimaburra9330
    @purnimaburra9330 14 วันที่ผ่านมา +1

    Jagan e kk ni mi patry lo thisukoni manchi package esthe Party ki use avuthadu...

  • @ravichandra3886
    @ravichandra3886 8 วันที่ผ่านมา

    Andhra pradesh lo congress adugu pedatae gattiga answer cheptaru

  • @msnrraja
    @msnrraja 12 วันที่ผ่านมา

    Tempting hero