ఇది తినడం మానేయండి | భారతీయ మసాలా నిషేధంపై వివరణాత్మక పరిశోధన | ధ్రువ్ రాతి | Dhruv Rathee Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ต.ค. 2024

ความคิดเห็น • 234

  • @Kavali_sukumar360
    @Kavali_sukumar360 4 หลายเดือนก่อน +180

    ఇంత నిక్కచ్చిగా చెప్పడానికి ,, ఏ ఒక మీడియా ఆహారపు అధికారుల దృష్టి పెట్టకపోవడం విడ్డూరం . అద్భుతమైన విశ్లేషణ అన్నగారు

    • @srinuvasu6558
      @srinuvasu6558 4 หลายเดือนก่อน +1

      ❤❤❤

    • @Thankyoujagan
      @Thankyoujagan 4 หลายเดือนก่อน

      VRK చెప్తున్నారు గా

    • @స్వప్నరెడ్డి
      @స్వప్నరెడ్డి 4 หลายเดือนก่อน +1

      ఎందుకు వీడు ఏది చెప్పితే అది నమ్ముతున్నారు వీనికి పాకిస్థాన్ కి లింక్ వుంది అంట తొందర్లోనే నిజాలు బైటకి వెట్ చెయ్యండి సాక్షాలు తో మీడియా లో

    • @ramsuman1209
      @ramsuman1209 4 หลายเดือนก่อน +2

      @@స్వప్నరెడ్డిMeeku edaina information vasthe maku share cheyyandi. Appati nundi nammadam manestham.

    • @The_Chart_Blueprint
      @The_Chart_Blueprint 2 หลายเดือนก่อน

      @@స్వప్నరెడ్డి😂 me bjp valu chepindhi namali antav melakaney memu cow urine tagali antav antey na WhatsApp university

  • @ShivaKumar-he7qj
    @ShivaKumar-he7qj 4 หลายเดือนก่อน +27

    ఇప్పుడు మీ లాంటి vari అవసరం maku కావాలి Dhruv Rathi garu

  • @prasadpathri1602
    @prasadpathri1602 4 หลายเดือนก่อน +29

    చాలా మంచి విషయాలు మాకు చెప్తున్నారు.. చాలా ధన్యవాదములు 🙏

  • @Srinu26374
    @Srinu26374 4 หลายเดือนก่อน +77

    బ్రదర్స్ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మంచి విషయాలు చెప్పేవాడు ఎప్పటికీ ఈ దేశానికి శత్రువే కానీ మనం మంచిది మనిషి తో ఆలోచిస్తే అది మన మంచి కొరకే అందుకనే ఇలాంటి youtube ఛానల్ మన గ్రూప్స్లో అన్నిటికీ ఫార్వర్డ్ చేద్దాం

    • @naresh9080
      @naresh9080 4 หลายเดือนก่อน +1

      Yes brother

    • @VishalSaharanVlogs
      @VishalSaharanVlogs 4 หลายเดือนก่อน

      @@naresh9080tuje samaj aaya kya usne kya likha 😂

    • @dr.samarth4790
      @dr.samarth4790 4 หลายเดือนก่อน

      ​@@VishalSaharanVlogstujhe translate to hindi nahi mila kya😅

    • @VishalSaharanVlogs
      @VishalSaharanVlogs 4 หลายเดือนก่อน

      @@dr.samarth4790 tuje original Hindi video Main channel pr .. nhi mile kya 🤣jo yha aaya tu

    • @dr.samarth4790
      @dr.samarth4790 4 หลายเดือนก่อน

      @@VishalSaharanVlogs tu pahle yahi apne baare mein soch🤔😂😂🤪

  • @SayyadShabajShabu
    @SayyadShabajShabu 4 หลายเดือนก่อน +44

    మీలాంటి వారు ఒకడు చాలు ఈ దేశబావిషత్తు మరదానికి 🇮🇳 ధాన్యవాదములు 🙏🙏🙏 జై హింద్

  • @salmanraju7518
    @salmanraju7518 4 หลายเดือนก่อน +38

    ఇంత వివరణ ఇచ్చారు ధన్యవాదాలు.మీ లాంటి వారు దేశ ప్రజల కోసం మరింత చదవడానికి అన్ని న్యూస్ చానల్స్ ద్వారా చేరేలా చేస్తే మంచింది

  • @varun_sai_bro
    @varun_sai_bro 4 หลายเดือนก่อน +136

    DHRUV RATHEE FANS 💥💥

  • @jahangeer5836
    @jahangeer5836 4 หลายเดือนก่อน +39

    బ్రదర్ ఈ చీడపురుగుల నుంచి ఇండియాని కాపాడాలి మిమ్మల్ని చూసి ఇండియాలో యువత ప్రశ్నిస్తున్నారు బ్రదర్

  • @iuckygana6094
    @iuckygana6094 4 หลายเดือนก่อน +74

    He is Real Indian ,,,,,🇨🇮❤

    • @SpyScorpion7
      @SpyScorpion7 4 หลายเดือนก่อน +1

      ❤🇮🇳❤🇮🇳❤🇮🇳

    • @sreenuappikondadiamond2553
      @sreenuappikondadiamond2553 4 หลายเดือนก่อน +2

      From జర్మనీ

    • @iuckygana6094
      @iuckygana6094 4 หลายเดือนก่อน

      @@sreenuappikondadiamond2553 hi

    • @kothakurmaramesh8546
      @kothakurmaramesh8546 4 หลายเดือนก่อน +1

      వాడు జర్మని సంతతి రా బాబు

    • @iuckygana6094
      @iuckygana6094 4 หลายเดือนก่อน +1

      ఏ country అయితే ఏమిటి bro
      Dhrve rahee true person
      He is better than somany else
      Im proud to him❤

  • @PranKV-sb6tv
    @PranKV-sb6tv 4 หลายเดือนก่อน +36

    దృవ్ రాతీ హ్యాట్సాఫ్

  • @Raz12350
    @Raz12350 4 หลายเดือนก่อน +13

    ఇలాంటి మంచి విషయాలు అందరికి షేర్ చేయండి 🙏

  • @nagabhushanam-fn3nn
    @nagabhushanam-fn3nn 4 หลายเดือนก่อน +26

    Thank you drhuvaratee

  • @teja8593
    @teja8593 4 หลายเดือนก่อน +17

    మా మోడీ ప్రజలకు ఇండైరెక్ట్ విషాన్ని ఎక్కీస్తున్నాడు మహానుభావుడు

  • @madeeasy3424
    @madeeasy3424 4 หลายเดือนก่อน +20

    Dhruv cheppindi 100% correct

  • @manoharapullagummi5287
    @manoharapullagummi5287 4 หลายเดือนก่อน +193

    బిజెపి దేశాన్ని కలుషితం చేయడమే కాదు, తినే తిండి కూడా కలుషితం చేస్తోంది.

    • @ThePositiveInsaanExtra
      @ThePositiveInsaanExtra 4 หลายเดือนก่อน +4

      They don't care about our lives

    • @srikanthvadlakondajgl2701
      @srikanthvadlakondajgl2701 4 หลายเดือนก่อน

      నీ ఇంటికి వచ్చి ఇస్తుంది,, నీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఎందుకు వుంది.. అది ఏమీ చేస్తా లేదు కదా.. అయినా ప్రభుత్వం లే వంట, కల్తీ,, మెస్ లు కూడా నడుపు తున్న యీ కదా

    • @ForgiveMe5923
      @ForgiveMe5923 4 หลายเดือนก่อน

      Just watching one video and then you are deciding that we are eating poison. Ok i will make one video like poison is not harmful to our health and drink it daily.

    • @loveindiajaihind.883
      @loveindiajaihind.883 3 หลายเดือนก่อน

      He is spoiling your brains not BJP..
      NOT with this video remaining videos of him..

  • @anandbabugaddam2364
    @anandbabugaddam2364 4 หลายเดือนก่อน +18

    బీజేపీ గుట్కా అడ్స్... ను నిషేధించలేదు... విచ్చల విడిగా గుట్కా అడ్వర్టైజ్ లు పెద్ద పెద్ద హీరోలతో... కోర్టు వారిని తిట్టినా పట్టించుకోవటం లేదు... ఇది మన కర్మ...

  • @sriravikiranr4788
    @sriravikiranr4788 4 หลายเดือนก่อน +8

    వెయిటింగ్ ఫర్ యువర్ వీడియోస్ 👌👏👍

  • @thefirstprent
    @thefirstprent 4 หลายเดือนก่อน +17

    Very informative video

  • @HildasWriting
    @HildasWriting 4 หลายเดือนก่อน +20

    ధ్రువ్ నేను మీ సబ్స్క్రైబర్ని As a subscriber నేను మిమ్మల్ని ఒక సహాయం కోరుతున్నాను ఏపీ ఎలక్షన్స్ లో జగన్ ఓటమి గురించి నిజాన్ని తెలియజేస్తూ మీరు ఒక వీడియో చేయగలరా ????

    • @DVPaul399
      @DVPaul399 3 หลายเดือนก่อน +2

      ఇది చాలా ముఖ్యమైన అంశం పెద్ద చర్చకు వచ్చినా మాటలతో కాక ప్రూఫ్ తో కావాలి లేకపోతే ప్రజాస్వామ్యనికి పెను ముప్పుగా మారుతుంది.

    • @MSdhoni77726
      @MSdhoni77726 3 หลายเดือนก่อน +1

      Yes

    • @srinubhupathi6513
      @srinubhupathi6513 3 หลายเดือนก่อน +1

      Yes

    • @srinivasking.7150
      @srinivasking.7150 3 หลายเดือนก่อน

      Yes bro.

  • @Pk1.428
    @Pk1.428 4 หลายเดือนก่อน +140

    అర్థమైందా బీజేపీ గవర్నమెంట్ ఎంత డేంజర్ అని,

    • @isnkjhsb
      @isnkjhsb 4 หลายเดือนก่อน

      అరేయ్ ఎవడురా నువ్వు అలా అయితే పెస్టిసైడ్స్ కూడా danger మరీ కాంగ్రెస్ ఎందుకు ప్రవేశ పెట్టింది.. వాటి వలన total enviroment నే నాశనం అవుతుంది.. మి yielding కోసం ఇతర జివులని చంపుతున్నారు...total environment నే నాశనం చేస్తుంది. కాంగ్రెస్ bjp కంటే danger..

    • @isnkjhsb
      @isnkjhsb 4 หลายเดือนก่อน

      అరేయ్ ఎవడురా నువ్వు అలా అయితే పెస్టిసైడ్స్ కూడా danger మరీ కాంగ్రెస్ ఎందుకు ప్రవేశ పెట్టింది.. వాటి వలన total enviroment నే నాశనం అవుతుంది.. మి yielding కోసం ఇతర జివులని చంపుతున్నారు...total environment నే నాశనం చేస్తుంది. కాంగ్రెస్ bjp కంటే danger.

    • @jeevanpamu9950
      @jeevanpamu9950 4 หลายเดือนก่อน +4

      👌👌👌👌

    • @kommu5953
      @kommu5953 4 หลายเดือนก่อน +4

      artham avvadu bro jai sri ram ante anni marchipotaru

  • @mrhypers4614
    @mrhypers4614 4 หลายเดือนก่อน +8

    Thanks sir to tell me about this 🙏

  • @yejarlajohnraj6767
    @yejarlajohnraj6767 4 หลายเดือนก่อน +13

    Tq brother baaga chepparu inka more videos kavali telugulo

  • @msr9303
    @msr9303 4 หลายเดือนก่อน +24

    Still ఒక్క హెల్త్ minister,officer కూడ మాట్లాడటలేదూ అంటే ప్రజలని గొర్రెలు అనుకుంటున్నారు.వీళ్ళకు vote తో నే బుద్ధి చెప్పాలి

  • @zahidurrahman6081
    @zahidurrahman6081 4 หลายเดือนก่อน +1

    Thanks ❤

  • @shafishaikshafi2550
    @shafishaikshafi2550 4 หลายเดือนก่อน +14

    Very good video 👍👍👍🙏🙏🙏

  • @hemalatha6140
    @hemalatha6140 4 หลายเดือนก่อน +5

    Super👌 ga vivarincharu tq

  • @srissb9486
    @srissb9486 4 หลายเดือนก่อน +14

    Very very informative video thank u bhai Dhruv

  • @GR-sz3wl
    @GR-sz3wl 4 หลายเดือนก่อน +13

    Good message

  • @gvsrinivas7125
    @gvsrinivas7125 4 หลายเดือนก่อน +13

    Good information

  • @genious6677
    @genious6677 4 หลายเดือนก่อน +7

    Thank you dhruv rathee, what you said is absolutely True. Modi govt is just so busy in Elections for the last 10 years and their first priority is ambani and adani not general public.

  • @isnkjhsb
    @isnkjhsb 4 หลายเดือนก่อน +9

    Pockt తిండి తినకండి అని ప్రతి ఒక్కడు చెపుతూనే ఉన్నాడు. అది వినక అదే తిండి తింటే ఎన్నో రోగాలు వస్తాయి.. తయారు చేసేవాడు వాడి లాభం కోసం చేస్తాడు తినడం మన ఇష్టం

  • @anildadi3205
    @anildadi3205 4 หลายเดือนก่อน +1

    God bless you & your family 😇

  • @RummyBTech
    @RummyBTech 4 หลายเดือนก่อน +2

    Thank you for bringing in regional language ....

  • @kanikemaheshkanikemahesh4775
    @kanikemaheshkanikemahesh4775 4 หลายเดือนก่อน +5

    Super bro thanks for information❤

  • @muntazravuri5296
    @muntazravuri5296 3 หลายเดือนก่อน

    It's really heart breaking news
    Awesome

  • @srinivaskomshetpally3189
    @srinivaskomshetpally3189 4 หลายเดือนก่อน +8

    Jai bheem dhruv Thank you dhruv

  • @venkateswarankannaiah4454
    @venkateswarankannaiah4454 4 หลายเดือนก่อน +2

    Excellent Message sir 💐💐👏👏👏🤝👌👍

  • @dadigangadhararao4406
    @dadigangadhararao4406 4 หลายเดือนก่อน +3

    బిజెపి మాత్రమె కాదండీ అన్ని రాజకీయ పార్టీలు అంతే.ప్రజలంటే భయం, బాధ్యత,ప్రేమలేని పార్టీలు.ఇక మనదేశంలో రెగ్యులేటరీ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయడంలేదు. పావక వర్గాలకు జీ హుజూర్ అనే వాళ్లే. ధృవ రాఠీ లా మనమందరం పాలక వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలను, నీతిలేని బడాబడా వ్యాపారులను బహిర్గతం చేయాలి.రాజకీయ పార్టీలు ప్రజల యోగ క్షేమాలు చూసుకుంటాయనే రోజులు పోయాయి. వాళ్లకు ప్రజల ఓట్లు కావాలి.బడాబాబుల నిధులు కావాలి. కాబట్టి అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాల్లో లా బలమైన పౌరసమాజాన్ని నిర్మించుకుందాం. జె.పి.గారి లోక్ సత్తా ఉద్యమ పార్టీగా ఆ దిశగా పనిచేసింది. వాళ్లు కూడా అధికారం ఉంటే ఆదర్శవంతమైన పాలన ఇవ్వగలమనుకున్నప్పటికీ ప్రజలు లోక్ సత్తా ను రాజకీయ పార్టీ గా ఆదరించలేదు. మన ఏరియాలో మనం చిన్నచిన్న పౌరసమాజ వేదిక లు ఏర్పాటు చేసుకుందాం. మంచి పాలనకోసం రాజకీయ పార్టీలపై,ఉద్యోగుల సంఘాలపై నైతిక పరమైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేద్దాం. కొత్తప్రభుత్వాలను ఎన్నుకోవడంతో మన బాధ్యత పూర్తి కాలేదు మిత్రులారా. పౌర సమాజం కావలి కుక్క (watch dog) లా పనిచేయాలి. సీనియర్ సిటిజన్స్ ముఖ్యంగా ప్రభుత్వ పెన్షనర్లు బలమైన పౌర సంఘాల నిర్మాణం కోసం చొరవ చూపించమని నా అభ్యర్ధన.... దాడి గంగాధరరావు.. విశ్రాంత విద్యుత్ ఎ.డి.ఇ. ఏలూరు.. కన్వీనర్, సమాజ మిత్రుల సంఘం.

  • @iiigraghu
    @iiigraghu 4 หลายเดือนก่อน

    Excellent Presentation 💐

  • @kumarreddymaligi6204
    @kumarreddymaligi6204 4 หลายเดือนก่อน +3

    Good message to public

  • @maheshav3562
    @maheshav3562 4 หลายเดือนก่อน +6

    Great video....

  • @PK-up4pf
    @PK-up4pf 3 หลายเดือนก่อน +1

    నీ తిండి కలుషితం, పరీక్ష పేపర్ లీక్, రైలు ప్రమాదాలు ,,no ప్రభుత్వా ఉద్యోగాలు ,, ప్రతి రాష్ట్రం అల్లర్లు .... ఇది నవ భారతం

  • @mannepallivasudeva6361
    @mannepallivasudeva6361 4 หลายเดือนก่อน +3

    Thank you so much for sharing this information with us🙌🙌

  • @thefirstprent
    @thefirstprent 4 หลายเดือนก่อน +21

    Indian food regulatating authorities does not doing their job

  • @uddiptasaikia8699
    @uddiptasaikia8699 4 หลายเดือนก่อน +5

    Telugu Dubbed Version Gives Me Goosebumps ❤😂

  • @ravikumar7569
    @ravikumar7569 3 หลายเดือนก่อน

    Thank you so much brother...

  • @radhapochamreddy6442
    @radhapochamreddy6442 4 หลายเดือนก่อน

    Very good vedio desanni kapade real hero

  • @DVPaul399
    @DVPaul399 3 หลายเดือนก่อน

    అమెరికా మన దేశం మీద కోపంతో చేస్తుందని అని ఆలోచన కంటే వారి దేశ ప్రజల ఆరోగ్యాన్ని ఎంతగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. మిగిలిన దేశాలు కూడా ఇంత జాగ్రత్త తీసుకుంటుంటే మన దేశంలో ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని అర్థమవుతోంది. 😢

  • @maheshuggina554
    @maheshuggina554 3 หลายเดือนก่อน

    Great లెసన్ sir

  • @Vijaybontha
    @Vijaybontha 4 หลายเดือนก่อน +6

    Thanks anna

  • @Sai-msdian
    @Sai-msdian 4 หลายเดือนก่อน +5

    True patriot ❤

  • @alliswell1289
    @alliswell1289 4 หลายเดือนก่อน +4

    Great job 👏👍

  • @Anp-z6e
    @Anp-z6e 4 หลายเดือนก่อน

    Super. Video. 1000/ corect bro

  • @itsyourchanneltelugu7183
    @itsyourchanneltelugu7183 4 หลายเดือนก่อน +3

    Dhurv rathee 🔥💯 true words

  • @lasi893
    @lasi893 4 หลายเดือนก่อน

    అద్భుతమైన విశ్లేషణ 🙏

  • @ShaikUddandusaheb-uv2mx
    @ShaikUddandusaheb-uv2mx 4 หลายเดือนก่อน +9

    Namaskaar 🙏 dost

  • @SREESREE212
    @SREESREE212 3 หลายเดือนก่อน

    Thanks bro

  • @harinathreddy2034
    @harinathreddy2034 4 หลายเดือนก่อน +2

    So many people are waiting for your telugu videos mr dhruv....please continue making a dub into telugu language

  • @gangipellisaikumar3505
    @gangipellisaikumar3505 4 หลายเดือนก่อน +2

    Tq for the awareness ❤❤❤

  • @zahidurrahman6081
    @zahidurrahman6081 4 หลายเดือนก่อน +1

    Dhruv Rathee ❤❤🥰🥰

  • @jamesjyothi206
    @jamesjyothi206 4 หลายเดือนก่อน

    చాలా..... మంచి విషయాలు.... Bro...
    Good...... 🙏🙏🙏

  • @ragireddybhaskarreddy3411
    @ragireddybhaskarreddy3411 3 หลายเดือนก่อน

    Good analysis

  • @adieadlapally4319
    @adieadlapally4319 4 หลายเดือนก่อน +1

    Good message 👍

  • @sardharbasha786
    @sardharbasha786 4 หลายเดือนก่อน +2

    Good information sir.

  • @GulshanKumar-93044
    @GulshanKumar-93044 4 หลายเดือนก่อน +2

    Please ,expose nta scam
    and give some support in getting justice to neet aspirants

  • @mandidivyarani7543
    @mandidivyarani7543 4 หลายเดือนก่อน +2

    Very informative Anna.

  • @chaitanyafiresafety869
    @chaitanyafiresafety869 4 หลายเดือนก่อน +2

    TQ for good information bro,

  • @Bondabokka
    @Bondabokka 4 หลายเดือนก่อน +1

    Good information sir great

  • @yarlagaddasusanna9138
    @yarlagaddasusanna9138 4 หลายเดือนก่อน +5

    👍

  • @subramanyammani5011
    @subramanyammani5011 4 หลายเดือนก่อน +6

    ఎవరు ఎన్ని చెప్పినా మనలాంటి దేశాల్లో ఏదైనా అమ్మకోవచ్చు, అందుకే మనదేశంలో ఒక్క అడుగు ముందుకు పడితే పది అడుగులు వెనక్కి నెట్టే పరిస్థితులు ఏర్పడుతాయి, ఏదో ఒకటి తిని బ్రతకాలి ఎలాగో చేస్తాము కదా, అందుకే ఇలా అన్ని వ్యవస్థలు ఇలా ఉన్నాయి. జై హింద్ జై భారత్ మాతా

  • @adilmalik4109
    @adilmalik4109 4 หลายเดือนก่อน +3

    Dhruv rathee❤

  • @guravayyamacharlla3506
    @guravayyamacharlla3506 4 หลายเดือนก่อน +5

    👍💗🙏

  • @RajDave12
    @RajDave12 4 หลายเดือนก่อน +2

    Druve had a long way to go
    Wish his future would be most glorious
    He should come to politics

  • @a12-b7v8c
    @a12-b7v8c 4 หลายเดือนก่อน +2

    💯👌

  • @sanaullahturk786
    @sanaullahturk786 4 หลายเดือนก่อน +3

    ❤❤❤❤

  • @RockPoliceRecruitment
    @RockPoliceRecruitment 4 หลายเดือนก่อน +4

    🎉🎉🎉

  • @kumarikumaribunga
    @kumarikumaribunga 4 หลายเดือนก่อน +5

    👍dhruv ratee

  • @a12-b7v8c
    @a12-b7v8c 4 หลายเดือนก่อน +1

    👌💯

  • @nithya.b7048
    @nithya.b7048 4 หลายเดือนก่อน +2

    మోడీ గారేమో ఫోరెన్ మష్రుమ్ తింటాడు పేద ప్రజలు ఏం తింటే ఆయనకేమి బాధ 😢😢😢

  • @chinarayudu753
    @chinarayudu753 4 หลายเดือนก่อน

    Good effort and great work

  • @syedhassan4570
    @syedhassan4570 4 หลายเดือนก่อน +1

    Good news

  • @Sameer-dj5ty
    @Sameer-dj5ty 4 หลายเดือนก่อน +2

    👍👍👍

  • @arshadmahammad3578
    @arshadmahammad3578 4 หลายเดือนก่อน +1

  • @uv-5
    @uv-5 4 หลายเดือนก่อน +2

    దేశాన్ని ప్రేమించే వ్యక్తి పవన్కళ్యాణ్ అని అనకాపల్లి అమ్మదర్మించుకున్నారని స్థానికులు ప్రసారం చేశారు. కానీ మసాల కల్తీకల్లు ఇండియా మీడియా లో రావు. ? ప్రభుత్వం ఎవరెస్ట్, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సమాధానం చెప్పాలి

  • @thatromancegirl
    @thatromancegirl 4 หลายเดือนก่อน

    Can you post all dhruv's videos in Telugu? Not just recent politics. Every video. Cuz they are very informative and I want my parents to watch it. They don't know Hindi or English. Please.

  • @shashirekhabatthula5561
    @shashirekhabatthula5561 4 หลายเดือนก่อน

    Thank you for your content in Telugu.. very happy about you Dhruv bro.. please do all videos in Telugu

  • @hgrvenkata9227
    @hgrvenkata9227 4 หลายเดือนก่อน +1

    Our telagana state banned gutka.
    Thanks to CM REVANTH GARU

  • @bhargaviraghavulu5904
    @bhargaviraghavulu5904 3 หลายเดือนก่อน

    He is hero

  • @alexanderramancha3773
    @alexanderramancha3773 4 หลายเดือนก่อน +1

    First video voice baga set ayindhi plz aah voice tho videos release cheyandi 🤝🔥

  • @Love_Soldier958
    @Love_Soldier958 4 หลายเดือนก่อน +6

    Bro this voice is not good plz change and put the voice which is used in your first video of this channel..that was good to here and clear....this voice seems irritating plz consider this msg....I like to watch your videos more....❤

  • @anildadi3205
    @anildadi3205 4 หลายเดือนก่อน +1

    Naku 5years FSSAI licence within 30mins lo ivvagaligaaru kevalam 5000/- ki maathrame....dabbu picchi pattindhi manaki😢
    RAILU BANDI NI NADIPEDHI PACCHHA JANDA LEY....ALAAGE UNDHI MANA *DESHA* PARISTHITI

  • @muralimudiraj5186
    @muralimudiraj5186 4 หลายเดือนก่อน

    విదేశీ మసాలాలు ఆరోగ్యానికి మంచిది స్వదేశీ మసాలాలు కొనకండి స్వదేశీ మసాలాలు కొంటే మన దేశం బాగుపడుతుంది బయట దేశాలకు ఇన్కమ్ ఉండదు వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుంది ప్రపంచ దేశాలకు భారత్ ఒక పెద్ద మార్కెట్

  • @vijayalakshmisakhileti-qz2dr
    @vijayalakshmisakhileti-qz2dr 4 หลายเดือนก่อน

    Sir meeru neet 2024 meeda video cheyyandiii plzzzzz

  • @subbusamuye3344
    @subbusamuye3344 4 หลายเดือนก่อน

    👍👍👍👍👍

  • @ChandraguptaKing-js9rj
    @ChandraguptaKing-js9rj 4 หลายเดือนก่อน +5

    Uploade the end game of dictator

  • @obulesh_kudala
    @obulesh_kudala 4 หลายเดือนก่อน +1

    Please make a video
    Manipur vs Rafah

  • @uv-5
    @uv-5 4 หลายเดือนก่อน +1

    మోడీ ఆదివారం సెలవు రద్దు చేయటం వ్యతిరేకం. దేశ ప్రజలకు కావలసినవి ఆదివారం సెలవు రద్దు కాదు. యువతకు ఉపాధి మార్గాలు చూపడం. దేశంలో ఉత్పత్తులు పెంచటం. వ్యవసాయ భూములు కాపాడటం

  • @jaganbegari7450
    @jaganbegari7450 4 หลายเดือนก่อน

    🙏🏽👍👌💯

  • @nallaapparao69
    @nallaapparao69 4 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌

  • @Tysonprem
    @Tysonprem 4 หลายเดือนก่อน +2

    First voice thoney dubbing cheyandi brothers aa voice a baagundhi