మాదిరి నీవే మార్గ దర్శివి నీవే... మార్చుము నన్ను మహిమ రూపములోనికి..." 2" యేసు నన్ను మార్చుము... మహిమ గల రూపానికే... "2" " మరిదిరి నీవే " 1- కరుణామయుడా ప్రేమ స్వరూపి... నీ కరుణనే మాకు చుపించావా..." 2" యేసు నన్ను మార్చుము... కరుణా గల రూపానికే...."2" మాదిరి నీవే... 2- తగ్గించుకున్నావా మహా దేవుడా... పరిచర్య చేయుటకే వచ్చానన్నావా... "2" యేసు నన్ను మార్చుము.... తగ్గింపు గల రూపానికే... "2" మాదిరి నీవే క్షమించు వాడని చరిత్ర కేక్కవ... తండ్రి వీరిని క్షమియించామన్నావా... "2" యేసు నన్ను మార్చుము... క్షమించగల రూపానికే.... "2" మాదిరి నీవే... 3 - పరిశుద్దుడని ప్రసిద్ధి కేక్కవ.... నీ దేహమే నాకు ఆలయమన్నవ... "2" యేసు నన్ను మార్చుము శుద్ధి గల రూపానికే.... "2" మాదిరి నీవే "2" యేసు నన్ను మార్చుము... "2" మాదిరి నీవే... "2"
మాదిరి నీవే మార్గ దర్శివి నీవే...
మార్చుము నన్ను మహిమ రూపములోనికి..." 2"
యేసు నన్ను మార్చుము...
మహిమ గల రూపానికే... "2"
" మరిదిరి నీవే "
1- కరుణామయుడా ప్రేమ స్వరూపి...
నీ కరుణనే మాకు చుపించావా..." 2"
యేసు నన్ను మార్చుము...
కరుణా గల రూపానికే...."2"
మాదిరి నీవే...
2- తగ్గించుకున్నావా మహా దేవుడా...
పరిచర్య చేయుటకే వచ్చానన్నావా... "2"
యేసు నన్ను మార్చుము....
తగ్గింపు గల రూపానికే... "2"
మాదిరి నీవే
క్షమించు వాడని చరిత్ర కేక్కవ...
తండ్రి వీరిని క్షమియించామన్నావా... "2"
యేసు నన్ను మార్చుము...
క్షమించగల రూపానికే.... "2"
మాదిరి నీవే...
3 - పరిశుద్దుడని ప్రసిద్ధి కేక్కవ....
నీ దేహమే నాకు ఆలయమన్నవ... "2"
యేసు నన్ను మార్చుము
శుద్ధి గల రూపానికే.... "2"
మాదిరి నీవే "2"
యేసు నన్ను మార్చుము... "2"
మాదిరి నీవే... "2"
Glory to God 🙌
Amen🙌✨️
Praise God 🙌 God bless you both abundantly
Amen😇
Excellent sisters ❤ may god bless u more and more
Thankyou😊
Praise the Lord children..
Praise the Lord 🙏
Iam not a christian but me songs and praying looks good ❤
Thankyou✨️
@@Rejoice_n_Rejoice Praise the lord ......
Good 👍🎉
Praise the lord 🙏
May the Lord be praised🙏
Regulary warching ur insta reels also. Iam interested to watch more and more from u both ❤
Thanks😊
God bless you
@yesupadama9453 praise the lord.
Good singing 👍
Thankyou😊
Super nana God bless you ra🎉🎉🎉
Thankyou😊🥰
Glory to God
Amen🙌