టీటీడీ చైర్మన్ క్షమాపణ | TTD Chairman BR Naidu REACTS Over Social Media Comments | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น • 40

  • @Rhinosaurs363
    @Rhinosaurs363 14 วันที่ผ่านมา +16

    Pawankalyan garu mana Politics loa oka Change ni tiskoastunaru, the real Game changer of India...

  • @venugopall3030
    @venugopall3030 14 วันที่ผ่านมา +8

    అందులో క్షమాపణ చెప్పినదాన్ని కన్నా పొగరు ఎక్కువ కనిపిస్తుంది

  • @rameshsepuri1765
    @rameshsepuri1765 14 วันที่ผ่านมา +14

    నాయుడు గారు, మీరు రెండు పడవలు పై ప్రయాణం చేస్తున్నారు. దేవుడు మీకు ఇచ్చిన వరం సద్వినియోగం చేసుకోండి. నిజాయితీగా తిరుమలలో వున్న కుళ్ళు ను సమూలంగా తొలగించండి .

  • @VeeranjineyuluSake
    @VeeranjineyuluSake 14 วันที่ผ่านมา +4

    డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉందాతనంతో వ్యవహరించారు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే రాజకీయంగా నేను ఎవరిని సపోర్ట్ చేయడం లేదు

  • @Abcd-v7r7c
    @Abcd-v7r7c 14 วันที่ผ่านมา +7

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ TTD చైర్మన్ శ్రీ B. R. నాయుడు గారికి నమస్కారములు. సార్ మీరు నిజంగా దేవుని సేవ చేయటానికి TTD చైర్మన్ అయ్యారా? లేదా మీరు గొప్ప పదవిలో వున్నాను అనే అహంకారంతో జీవిస్తున్నారా?
    ✍️ B. R నాయుడు గారు అసలు మీ మాటలలో ఆంతర్యం ఏమిటి? 👇
    ✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారు చనిపోయిన కుటుంబాలకు మీ తప్పు లేక పోయినా క్షమాపణ చెప్పమంటే చెప్పారా? లేదా 👇
    ✍️ మీ TTD బోర్డు తప్పు లేదు అని ఆ సత్య దేవుడు మీకు చెప్పారని మీరు భ్రమలో ఉండి TTD బోర్డు సభ్యులు బాద్యులు కాకపోయినా క్షమాపణ పవన్ కళ్యాణ్ చెప్పమంటే మేము చెప్పవలసిన వలసిన అవసరం వచ్చిందనే బాధతో మీరు ప్రజలకు క్షమాపణ చెప్పారా?
    ✍️ B. R. నాయుడు గారు మిమ్ములను ప్రశ్నించే వారు లేరు అని అనుకుంటున్నారా? మీరు మీ కలలో కూడా ఊహించని జీవితం ఇచ్చిన శ్రీ వారి భక్తులను మీరు కంటికి రెప్పలాగ కాపాడవలసింది పోయి, పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు క్షమాపణ చెప్పమని అంటే చెప్పాను అని బహిరంగంగా మీరు చెప్పటానికి మీకు ఏ మాత్రం బాధ లేదా? ఒక వేల మీకు ప్రజలకు క్షమాపణ చెప్పటం చాలా బాధగా వుంటే మీరు ఈ క్షణమే మీ TTD బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేయండి. లేదంటే మీ TTD బోర్డు నిర్లక్ష్యం 100% వుంది అని మీ మనస్సాక్షిగా అంగీకారం మీడియా ద్వారా సత్య దేవుని భక్తునిగా నిరూపించుకోండి.
    ✍️B. R. నాయుడు గారు ఈ మెసేజ్ చూసి ఒక వేళ శ్రీ పవన్ కళ్యాణ్ పెట్టించి వుంటారు అనుకోకండి. ఎందుకంటే శ్రీ పవన్ కళ్యాణ్ 100% తప్పు చేయడు, ఎవరి చేతో ప్రచారాలు చేసుకునే పిరికివారు కారు. నేను, మీరు, పవన్, చంద్రబాబు, ప్రజలు, అందరం సమాజం కోసం ఏదో మంచి చేయాలనే అనుకుంటాం. అందులో భాగమే మీరు ఈరోజు సమాజ బాధ్యతలు విస్మరించిన దానికి ప్రతి ఫలమే TTD దేవుని సమక్షంలో తొక్కిసలాటకు మార్గం ఏర్పడింది అనేది సత్యం.
    ✍️ B. R. నాయుడు గారు మిమ్ములను నేను విమర్శించాలని ఈ మెసేజ్ చేయటం లేదు. దేవుని భక్తుల శ్వాసే మన సత్య దేవుని శ్వాస అని మీరు జీవించి వున్నంతవరకు ప్రతిక్షణం గురుంచుకుని జీవించండి.ఇదే మీరు మీ సత్య దేవునికి ఇచ్చే గొప్ప సేవగా స్వీకరిస్తారు అనేది సత్యం. ధన్యవాదములు 🙏
    👉 ధర్మో రక్షితి రక్షితః 👈
    ఇట్లు
    భారతదేశ పౌరుడు

  • @sammingaraju4920
    @sammingaraju4920 14 วันที่ผ่านมา +4

    Om Namo 🙏 Venkatesaya 🙏

  • @GopikumarT
    @GopikumarT 14 วันที่ผ่านมา +1

    ఎప్పుడు జరగని ఇస్యు br నాయుడు వచ్చి ఇలా జరుగుతుంది

  • @nallamothuchinnarao7040
    @nallamothuchinnarao7040 14 วันที่ผ่านมา +8

    మీరు తీసుకున్న నిర్ణయం అన్ని తప్పుడు నిర్ణయం బోర్డు కూడా తప్పుడు సూచనలు ఇచ్చి భక్తులు నీ నానా ఇబ్బంది పడుతున్నారు నాయుడు గారు ముందు మీ అధికార అహంకారం తగ్గిచుకోండి గోవిందుడి భక్తులు మిమల్ని క్షమించరు చాలా గోరం జరిగింది అమయుకులు ప్రాణాలు పోయాయి మీ వల్ల ఇకనైనా మారండి కాలి నడక భక్తులు కి రక్షణ చేసి వాళ్ళకి టోకెన్స్ ఇవ్వండి ఉచిత దర్శనం లకి అంక్షలు పెట్టకండి 300 టోకెన్స్ ఫ్రీగా దొరికెలా ఆన్లైన్ క్యూ లేన్లో కూడా ఇవ్వండి భక్తులు తో మర్యాద గా మాట్లాడేలా అధికారులు కి సూచనలు ఇవ్వండి ఇంకా చాలా తప్పులు జరుగుతున్నాయి గమనించి సరిచేయండి 🙏

  • @rudragouduluru7730
    @rudragouduluru7730 14 วันที่ผ่านมา +2

    Pavan bayamu baga petturu
    Pavan next AP CM ❤

  • @lbalajiroyal
    @lbalajiroyal 14 วันที่ผ่านมา +5

    True leader Pawan Kalyan garu ❤

  • @nagarajuthota8181
    @nagarajuthota8181 14 วันที่ผ่านมา +6

    B R Naidu Raajeenaama Cheyyandi

  • @mallinaidu5707
    @mallinaidu5707 14 วันที่ผ่านมา +6

    అధికారుల పైన నిందలేసి, మీ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడం సరికాదు.. మీ తప్పిదానికి, వారిని బలి చెయ్యాలి అని అనుకుంటే వారితో పాటు మీరు కూడా సస్పెండ్ అవ్వాలి.

    • @007RedJD
      @007RedJD 14 วันที่ผ่านมา

      adhikaralu is the worst of all they are main reason

  • @srinuvas9247
    @srinuvas9247 14 วันที่ผ่านมา +3

    తప్పదు.. ఫాలో అవ్వాలి..

  • @harikrishna2721
    @harikrishna2721 14 วันที่ผ่านมา

    ఇది దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన అయినా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో జరిగినందువలన దీనికి అందరూ బాధ్యత వహించవలసి ఉంటుంది ఇది ఏ ఒక్కరి మీద లేదా అధికారులు మీద నెట్టి వేయడం సరికాదు దైవ దర్శనానికి టిక్కెట్లు తిరుమలలో కొండపైన కనీసం ఒక నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేసి 24 గంటలు ఇచ్చే విధంగా చేయవలసిందిగా కోరుచున్నాము

  • @sivasudikonda6822
    @sivasudikonda6822 14 วันที่ผ่านมา +1

    Kshamapana kadu rajenama chayali

  • @dsreddy2876
    @dsreddy2876 14 วันที่ผ่านมา +3

    నీవు మందు టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటే మంచిది

  • @krishnakishorealla4617
    @krishnakishorealla4617 14 วันที่ผ่านมา +2

    మీరు ఎందుకు క్షమాపణ చెపుతున్నారు. అధికార్లు చెప్పాలి.

  • @MrBalaji01
    @MrBalaji01 14 วันที่ผ่านมา +5

    Mothaniki pawan kalyan sorry chepichadu netho...😂😂😂😂

  • @Devops-cloud-school
    @Devops-cloud-school 14 วันที่ผ่านมา +4

    Jai Janasena ❤😅Jai pavan kalyan 😊❤✊✊👏👏

  • @akasimahesh3684
    @akasimahesh3684 14 วันที่ผ่านมา +6

    జరిగిపోయినాక క్షమాపణ ఎవడికి కావాలి ముందు దిగిపో నీవు

  • @lanzds_biography
    @lanzds_biography 14 วันที่ผ่านมา

    What we can do sir, if few employees are not willing to coparating with government? Save AP , Save People and work with government

  • @shoe_Bin
    @shoe_Bin 14 วันที่ผ่านมา +1

    Br Naidu doesn't need to apologize, our public lack of basic sense on how to anticipate danger. antha line lo unnnappudu evaru koorchutaru. idiots. the IAS and IPS officers. the main guys who should apologize is the IAS Shyamala Roa and his idiot juior officers. Sir offense is the best defense.

  • @aadivyakaranam
    @aadivyakaranam 14 วันที่ผ่านมา

    Vvip లకు మాత్రమే దేవుడు

  • @radhakrishnannagarajan8909
    @radhakrishnannagarajan8909 14 วันที่ผ่านมา +1

    TTD Chairman must step down. Is he the Lord of Lord?

  • @maheshroyal522
    @maheshroyal522 14 วันที่ผ่านมา

    Fast time cheipaledu

  • @maheshroyal522
    @maheshroyal522 14 วันที่ผ่านมา +2

    2time cheipinavu lei.. worst fellow nuvu... pawan is good working 🎉

  • @Ramana-d4c2v
    @Ramana-d4c2v 14 วันที่ผ่านมา

    Mee thappu lekapoina kshamapana cheptunnaru, adi mee samskaram. Thanadi kaani vishayalalo thala durchi, comments chesi, thanu hero ayipoyi rajakeeya labdi pondalani anukovatam Pawan Kalyan kusamskaram. CBN thoka pattukuni elections gelichi, ippudu ayanaki esaru petteyalani PK plan anukunta

  • @ganeshbhat3140
    @ganeshbhat3140 12 วันที่ผ่านมา

    Officerku mariyu Bordvallku ye matam Bhayam Bhakti Ledu
    Samanya Bhkulanu Pattinchhkoledu
    Eppudu VIP Sevalo untaru
    Papam samnya bhakulu Sahhipoynaru
    Vaikunta Ekadshi Roju Vichhalavidiga VIP Darshana ticket ichharu

  • @kondururaju8904
    @kondururaju8904 14 วันที่ผ่านมา

    😂😂

  • @chasssnorumusuko
    @chasssnorumusuko 14 วันที่ผ่านมา +4

    Chetakaani edava.. adhikarula meedaki tosesi tappinchukuntunnav.. intiki po

    • @pavankumarthota1173
      @pavankumarthota1173 14 วันที่ผ่านมา

      Chassnorumusuko

    • @chasssnorumusuko
      @chasssnorumusuko 14 วันที่ผ่านมา

      @pavankumarthota1173 kaayalu naakataaniki ready ayyavaa