దబిడి దిబిడే.! | Big News Debate with Murthy | RRR Custodial Torture Case | Jagan | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น • 97

  • @kondaveeti1975
    @kondaveeti1975 13 วันที่ผ่านมา +21

    టిడిపి అభిమానిగా చెప్తున్నాను , RRR గారు కరెక్ట్.

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 13 วันที่ผ่านมา +32

    లోకేష్ ని నిద్ర లేపండి ఎవరైనా . ఇంకా ఎంత కాలం పొతాడు మొద్దు నిద్ర. ఒకప్రక్క పార్టీ నాశనం అయిపోతుంటే .

  • @kvikram2601
    @kvikram2601 13 วันที่ผ่านมา +21

    ఇలానే CBN వుంటే నాలాంటి కరుడుగట్టిన TDP అభిమాని కూడా ఊరూరూ CBN బొబ్బల్ని వూళ్ళల్లో తగల్పేస్తారు

  • @kondaveeti1975
    @kondaveeti1975 13 วันที่ผ่านมา +20

    చంద్ర బాబు నాయుడు గారు తక్షణమే Vengandla Ramu ni పార్టీ నుంచి బహిష్కరించాలి.

  • @kvikram2601
    @kvikram2601 13 วันที่ผ่านมา +41

    టిడిపి అభిమానిగా చెబుతున్న ఇలానే CBN వుంటే రేపు ప్రతి కార్యకర్త అసహించుకుంటాడు

    • @yazatajax
      @yazatajax 13 วันที่ผ่านมา +3

      అంటే మళ్ళీ సైకొనే సీఎంని చేస్తారా?

    • @RaviTeja-nd8yn
      @RaviTeja-nd8yn 12 วันที่ผ่านมา

      @@yazatajax bjp kani jsp gani ..okavela jsp seperate ayite

  • @nageswararaokurra1500
    @nageswararaokurra1500 13 วันที่ผ่านมา +11

    🏹🌶️ మన రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందా ఎత్తేశారా⁉️ ఇలాంటి నొటోరియస్ పొలిటికల్ క్రిమినల్స్ కోర్టులో బెయిల్ రాలేదు అనగానే కనపడకుండా అంతర్దానమై పోతున్నారంటే ఏమనుకోవాలి❓ఎవరి లోపమనుకోవాలి❓ సిగ్గు లేదా ఈ వ్యవస్థలకు❓ పదే పదే ఇదేవిధంగా జరుగుతున్నప్పుడు ఇంతకు మించి ఎక్కువ అనటానికి నాకే సిగ్గేస్తుంది మూర్తి గారూ! మరి మీకో ⁉️🦜

  • @ashokachakravarthi4247
    @ashokachakravarthi4247 13 วันที่ผ่านมา +11

    రాజు గారు ఫైటర్🔥🔥🔥🔥🔥🔥🔥

  • @pamavathichitta4964
    @pamavathichitta4964 13 วันที่ผ่านมา +9

    Government should be ashamed

  • @MystandMyvoice
    @MystandMyvoice 13 วันที่ผ่านมา +8

    Babu garu melukondi please 🙏🙏

  • @maneswararaonallamanti2967
    @maneswararaonallamanti2967 13 วันที่ผ่านมา +10

    రాజు గారు మీ పేరు పెట్టిన రూమ్ లో మీ మీద 3rd డిగిరి చేసిన వాళ్ళు ను అదే రూమ్ లో 4th డిగిరి చెయ్యంచి మీ పవర్ దమ్మున్న రాజు గా చూపించి కోవాలి

  • @sivaprasad6040
    @sivaprasad6040 13 วันที่ผ่านมา +4

    "దొంగే పోలీసైతే" అనే పేరుతో సినిమా తీయొచ్చు రాజుగారూ , యదార్థ సంఘటనల ఆధారంగా అనే subtitle పెట్టి 😂

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 13 วันที่ผ่านมา +19

    పోలీసు శాఖ పనికిమాలినది అవ్వటం మూలంగా , పోలీసు శాఖ చేయవలసిన కేసు విచారణ మొత్తం మీరు చేయవలసి రావటం చాల బాధాకరం ..అభివృద్ధి మాత్రమే కాదు ప్రజారక్షణ కూడ ముఖ్యమంత్రి ప్రాధమిక కర్తవ్యం అని చంద్రబాబు నాయుడు కి గుర్తు చెయ్యండి . ఒక పౌరుడిగా మేము సిగ్గుపడుతున్నాము

  • @nagendraprasad5976
    @nagendraprasad5976 13 วันที่ผ่านมา +7

    RRR Gari aveasam lo అర్దం ఉంది

  • @maneswararaonallamanti2967
    @maneswararaonallamanti2967 13 วันที่ผ่านมา +8

    ప్రభావతిదేవత అనుకొనేవారు ఇప్పుడు ఆమె దెయ్యం లా పరిగణలోకి తీసుకోవలసి వచ్చినది

  • @b.v.rvenkateswarlu3210
    @b.v.rvenkateswarlu3210 12 วันที่ผ่านมา +1

    రఘురామరాజు గారి ఆల్వేస్ కరెక్ట్

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 13 วันที่ผ่านมา +6

    మీరు చెప్పేది వింటుంటూటే నిజంగా ఒక్కొక్కడి తోలు తీసెయ్యాలి అని సామాన్య ప్రజలకే ఆవేశం వచ్చేస్తుంది రాజుగారూ

  • @NTSVEN
    @NTSVEN 12 วันที่ผ่านมา +2

    రావురామకృష్ణంరాజు గారికి న్యాయం జరగాలి. తెలుగుదేశం కూటమి గెలవడం లో ఆయన పాత్ర చాలా కీలకం. లేకపోతే తెలుగుదేశం చాలా నష్టపోతుంది.

  • @b.v.rvenkateswarlu3210
    @b.v.rvenkateswarlu3210 12 วันที่ผ่านมา +1

    మీరు హోమ్ మినిస్టర్ కావాలి

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 13 วันที่ผ่านมา +10

    రాజు గారు మీరు డిప్యూటీ స్పీకర్ పదవి పక్కన పెట్టి గుడివాడ mla మీద ధ్వజం ఎత్తoడి .

  • @Sundaram1960
    @Sundaram1960 13 วันที่ผ่านมา +4

    RRR GARU CORRECT

  • @rameshgolkonda9334
    @rameshgolkonda9334 13 วันที่ผ่านมา +2

    I totally agree with your comments RRR garu. Justice is getting denied by current government. CBN garu always says that culprits will be brought to justice but how many are convicted so far after they came to power? Volumes speak and I’m unsure how much trust we can place in this government.
    Our Central Bureau of Investigation is a real burden on public as they never conclude big cases, for example, Vivekananda gari case, those who are involved in this case are dying one by one but there is no progress in the case. It’s a real shame.
    I have very little faith on kutami govt and in our system but please keep trying RRR garu. I can only wish you all the best and hope justice is served and not demised in your case.

  • @reddyuday588
    @reddyuday588 11 วันที่ผ่านมา +1

    inta arachakama vaniki udyogsm etlicharo

  • @chevuruvenkateswarlu2806
    @chevuruvenkateswarlu2806 13 วันที่ผ่านมา +2

    గౌరవడి ప్యూ టి స్పీకర్ర ఘు రా మ కృ ష్ణ రా జు గా రి కీ స o క్రా o తి శు భా కా o క్ష లు

  • @radhakishanchindam
    @radhakishanchindam 13 วันที่ผ่านมา +2

    మూర్తి గారు ఈ డిబెట్ లో గౌరవ rrr గార్కి అన్యాయం జరిగి న పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే.
    ఎన్నో దుర్మార్గాలు .అరచ కాలు జరిగిన ఇంతవరకు ఏ
    ధోశులు ఇంత వరకు తేల్చలేని ఈ కూటమి పై ఆలోచించ వలసిన విషయం అనవసరం.
    మీరు ఎన్నో విషయాలు ప్రజల ముందించిన అవన్నీ వేస్ట్ మూర్తి గారు .

  • @maneswararaonallamanti2967
    @maneswararaonallamanti2967 13 วันที่ผ่านมา +4

    రాజుగారు మీరు ఫేక్ గా చట్టము కు తెలియకుండా దూల తీరుసతే మీరు రాజు no 1గా ap ప్రజలు చాల సంతోషం పడతారు sc లు సునీల్ వలన పోయినా పరువు నిలబెట్టి రు అని సంతోషం పడతారు

  • @nagakarthikeya7910
    @nagakarthikeya7910 13 วันที่ผ่านมา +5

    Raju garu deputy speaker kante mi porata spurthe maku kavali. Mi vente memu. Mimmalni personal ga kalavakapoyina aa custodial torcher roju amma varni prardincha miru kshemanga ravalani

  • @reddyuday588
    @reddyuday588 11 วันที่ผ่านมา +1

    eesunilni udyogamteesesi bajarlonilabettandi prajale cheputokotaru

  • @sattividyaranya8597
    @sattividyaranya8597 13 วันที่ผ่านมา

    Ji RRR...
    CM CBN SIR TAKE ACTION IMMEDIATELY 🙏🙏🙏🙏🙏🙏

  • @SuryaNarayana-x8s
    @SuryaNarayana-x8s 13 วันที่ผ่านมา +1

    Raju garu namaskaralu sir 🙏🙏

  • @SrinivasYadav-l4t
    @SrinivasYadav-l4t 13 วันที่ผ่านมา

    తెలుగుదేశం పార్టీ వస్తే అందరూ బాగుంటుంది అనుకున్నారు. ఇప్పుడు ఏమీ లేదు మళ్లీ ఎలక్షన్ జరిగితే

  • @Kishore-zp5dj
    @Kishore-zp5dj 13 วันที่ผ่านมา +1

    తప్పు చేసిన అధికారుల మీద చర్యలు తీసుకుంటే అధికారుల కొరత వస్తది అని స్టేట్మెంట్ ఇస్తే అధికారులు ఎలా పనిచేస్తారు

  • @chalapathiraop6827
    @chalapathiraop6827 13 วันที่ผ่านมา

    Public ga discuss chesedanikanna C M tho discuss cheyatam ma😅nchidemo...

  • @viswamkancharla4066
    @viswamkancharla4066 13 วันที่ผ่านมา +1

    RRR garu Mee ventey memu

  • @sasikiranr
    @sasikiranr 13 วันที่ผ่านมา

    I’m a true TDP supporter. I have already started hating CBN and Lokesh. Are you guys deaf or sleeping.

  • @CharanBonam
    @CharanBonam 12 วันที่ผ่านมา +1

    I Completely unconditionally support RRR garu even though I’m hardcore fan of Alliance govt … He is fighting for a cause… he is fighting for his Self Respect… Venigandla Ramu seems like covert in TDP party…TDP party should suspend him from the party

  • @balus0301
    @balus0301 13 วันที่ผ่านมา

    I feel the current CM has good vision, definitely his actions are not sufficient enough when it was compared with the previous government.
    You deserve to be as home minister or Dy. CM.
    Not using the right person at the right place is also called inefficiency.
    Regret to comment like this against the current government.😢😢😢😢😢

  • @VijayBhaskar-d5e
    @VijayBhaskar-d5e 13 วันที่ผ่านมา

    Raju gariki nyayam jaragali

  • @raviteja3486
    @raviteja3486 13 วันที่ผ่านมา

    Though we have soft corner in tdp, we support RRR only

  • @nagakarthikeya7910
    @nagakarthikeya7910 13 วันที่ผ่านมา +2

    Sunil Kumar mida charyalu serious ga tesukokapothe memu vudyamistham

  • @tirupathiraod1200
    @tirupathiraod1200 13 วันที่ผ่านมา +3

    Roju sollu kaburlu tappa checindi yemiledhu

  • @DurgaRaoNedunure
    @DurgaRaoNedunure 13 วันที่ผ่านมา

    లోకేష్ అన్న చట్టాన్ని బట్టి నడుచుకునే వ్యక్తి... చట్టాన్ని పక్కన పెడితే వాళ్ళందరూ ఎప్పుడు బొక్కలో ఉందురు...అది వేరే.. విషయం గాని... కోరుకుంటున్నాడు కదా అని రెచ్చిపో కూడదు.... అది వైసీపీ బ్యాచి అర్థం చేసుకోవాలి

    • @rakeshsharma0208
      @rakeshsharma0208 13 วันที่ผ่านมา

      భార్య తల్లి అయిన భువనేశ్వరిని అనరాని మాటలు అంటేనే ఏమి చేయలేని దద్దమ్మ లు చంద్రబాబు నాయుడు లోకేష్. మీ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోకండి, నేను తెలంగాణ టీడీపీ ఖమ్మం అభిమానిగా కార్యకర్త గా చెప్తున్నా. కమ్మ కులం కాబట్టి ఇంత వరకూ వంశీ, కొడాలి నాని నీ ఏమి చేయని ఆంధ్రా టీడీపీ రాజకీయాన్ని చూసి నేను తెలంగాణ టీడీపీ కార్యకర్త గా సిగ్గు పడుతున్న. కమ్మ కులం వాళ్ళు వాళ్ళ కులం లో ఇంట్లో ఆడోళ్ళని తిడితే అనరాని మాటలు అన్నా ఆఖరికి రేప్ చేసిన కూడా పట్టించుకోరేమో. ఇదేం చీప్ చిల్లర చెత్త చేతకాని చేవలేని రాజకీయమో ఆంధ్రా టీడీపీ కార్యకర్తలు ఆలోచించుకోవాలి

  • @Kishore-zp5dj
    @Kishore-zp5dj 13 วันที่ผ่านมา +1

    మహా టీవీ టీవీ 5 ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆర్ ఆర్ ఆర్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ కూడా పోలీసు వ్యవస్థ చేయడం లేదు పోలీసుల కన్నా ముందే వాస్తవాలను బయటపెడుతున్నారు
    రఘురామకృష్ణం రాజుగారు చెప్పిన తర్వాత ఆ వ్యక్తులను పిలిచి విచారణ చేస్తున్నారు అరెస్టు చేస్తున్నారు ఇదా పోలీస్ చేయవలసిన పని

  • @KishoreKumar-rr5jb
    @KishoreKumar-rr5jb 13 วันที่ผ่านมา

    I am TDP supporter, RRR ke justice jaragaka pothe, normal party cader paristhiti ento

  • @moulalishaik8001
    @moulalishaik8001 13 วันที่ผ่านมา

    Jai,t,d,p,jai,r,r,r

  • @gummadisridher7584
    @gummadisridher7584 6 วันที่ผ่านมา +1

    Chatagani cbn

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 13 วันที่ผ่านมา

    It's very strange to understand TDP politics 😭😭😭😭😭😭😭😭😭😭😭Openly how protecting TDP MLA one goonda in a murder case 😭😭😭😭😭😭 TDP loosing it's credibility😢😢😢 What's going on in TDP is confusing and embarassing 😭😭😭😭😭😭 RRR hanging in the mid air 😭😭😭😭😭😭😭😭

  • @Tbvlr
    @Tbvlr 13 วันที่ผ่านมา

    Erich..kk gov la vundhe 🤦‍♂️ not only development, have to keep a eye on these criminals and empty their pockets, and add to gov account. Getting irritation on this gov as a TDP member 😡😡😡

  • @PanduNarasimha19
    @PanduNarasimha19 13 วันที่ผ่านมา +3

    రాజు గారు మీరు మళ్ళీ రచ్చబండ కార్యక్రమం నిర్వహించండి... అప్పటికి అయినా ప్రస్తుత ప్రభుత్వం మొద్దు నిద్ర వీడుతుంది 🤦🤦🤦🤦... ఇలానే ఉంటే మేము next time కూటమి ప్రభుత్వానికి ఓటు వెయ్యం 😡😡😡😡.... న్యాయాన్ని కాపాడి దోషులను శిక్షించాలి 🙏🙏🙏🙏🙏

  • @kvbkrishnamohan1055
    @kvbkrishnamohan1055 13 วันที่ผ่านมา +4

    Why is CBN so much fearing ?

  • @pamavathichitta4964
    @pamavathichitta4964 13 วันที่ผ่านมา

    RRR GET JUSTICES

  • @balakotabhaskarj9570
    @balakotabhaskarj9570 13 วันที่ผ่านมา

    RRR sir please identify corrupt and pro ycp officers and share to cbn and pk and Nara lokesh and ask them to clean the system sir

  • @gandhicharugundla9014
    @gandhicharugundla9014 13 วันที่ผ่านมา

    Riffraff means rubbish

  • @yarlagaddanagendrababu553
    @yarlagaddanagendrababu553 13 วันที่ผ่านมา +1

    Jaganni emi chyeleru

  • @GopalarajuDantuluri
    @GopalarajuDantuluri 13 วันที่ผ่านมา

    Me, barama emijaragadu sir

  • @ManikantaMani-e2i
    @ManikantaMani-e2i 13 วันที่ผ่านมา

    Jai rrr

  • @srij506
    @srij506 13 วันที่ผ่านมา +1

    Pattinchu koru. Kutami govt asalu pattinchu kodu Enduku ? Centre patra emiti.

  • @krishnagundapuneni9341
    @krishnagundapuneni9341 6 วันที่ผ่านมา

    MURTIGARU MA RRR GARU AMICHESINA SUPAR

  • @pamavathichitta4964
    @pamavathichitta4964 13 วันที่ผ่านมา

    Negative opinion at ground level is pulling on CM N DEPUTY CM FOR THEIR DECISIONS ON OPPOSITION

  • @chalapathiraop6827
    @chalapathiraop6827 13 วันที่ผ่านมา

    Deeni dwara B.M nu balaheenunni chestunnaremo..meeru Dy.speakker kada?

  • @srinivasguduru2293
    @srinivasguduru2293 13 วันที่ผ่านมา

    Riff-raff - paniki rani vaallu

  • @nagakarthikeya7910
    @nagakarthikeya7910 13 วันที่ผ่านมา

    Dabidi dibidi sunil

  • @RanganayakammaKakumani
    @RanganayakammaKakumani 13 วันที่ผ่านมา

    Samanyudiki ayite thirddigree chesi nijalu cheppistaru ,veellakenduku, naku teliyadu, marachipoyanu ante vadilestara? Andariki oke nyayamu vundali ,apude saryna nyayamu jarugutundi, chinna dongtanamu chete,tanni nijalu cheppinchi,dabbu rabadataru policsulu mari jagan enno lakshala kotlu sampadinchina asommu recovery chesaru arrstu cheyaru,idemi nyayamandi.

  • @movva49
    @movva49 13 วันที่ผ่านมา

    నాకు నమ్మకం లేదు రాజు గారు మీకు న్యాయం జరుగుద్దని, కళ్ళు మూసుకుపోయిన ప్రభుత్వం

  • @nv3s894
    @nv3s894 13 วันที่ผ่านมา

    సార్! మీరు కూటమిలోంచి బయటికి వచ్చి లాస్ట్ 5 years ఎలా రోజూ రచ్చ బండ పెట్టి పోరాడారో అలా పోరాడితే తప్ప మీకు న్యాయం జరగదు సర్! కూటమి ప్రభుత్వం ఇలా నాన్చుడు గా ప్రవర్తిస్తే మీకు న్యాయం జరగదు.

  • @kramarao5057
    @kramarao5057 13 วันที่ผ่านมา

    Pavanchetha.modee.aata.adisthunnaadu.jagan.ni.modee.ippatikee.kaasthunnaadu.....

  • @mahamkaliprasadarao6535
    @mahamkaliprasadarao6535 13 วันที่ผ่านมา

    Vagabonds

  • @ramubehararamubehara
    @ramubehararamubehara 13 วันที่ผ่านมา

    Jai RRR sir good

  • @Kishore-zp5dj
    @Kishore-zp5dj 13 วันที่ผ่านมา

    చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి యూత్ ఎమోషన్స్ని పట్టించుకోవడం లేదు
    జగన్లా చేయకపోయినా వాడి ప్రభుత్వంలో చేసిన తప్పుల మీద చర్యలను తీసుకోవాలి
    పోలీసు వ్యవస్థ అసమర్థంగా తయారయ్యింది కారణం పోలీసులతోనే తప్పులు చేపించి వాటికి సాకుగా చూపి జగన్ తప్పులు చేపించాడు
    పోలీసు అధికారులే తప్పు చేసిన పోలీసులు మీద చర్యలు తీసుకోకపోతే ప్రజలకు ఏమి న్యాయం చేస్తారు
    యువత ఎమోషన్స్ని గుర్తించకపోవడం వల్లనే రాజకీయంగా కూడా నష్టం జరుగుతున్నది టిడిపికి జగన్ గులకరాయి డ్రామా కోడి కత్తి డ్రామా గొడ్డలి డ్రామా ఒక రాజకీయ నాయకుడు చేయకూడనటువంటి పనికిమాలిన పనులన్నీ చేసేసాడు ఇక వాడిని నమ్మరు

  • @nv3s894
    @nv3s894 13 วันที่ผ่านมา

    లోకేష్ రెడ్ బుక్ తొక్క బుక్ అని అధికారంలోకి వట్చి 7 నెలలు అయ్యింది corruption charges మీద పోయిన ప్రభుత్వము రాష్ట్రానికి తలవంపులు తెచ్చిన ఒక్క ఆఫీసర్ కానీ ఇంతవరకు జైల్ వదిలేయండి atleast అరెస్ట్ అయ్యారా? కూటమి ప్రభుత్వములో కొంత మంది తప్ప YCP నుండి వట్చిన ప్రతి ఒక్కరినీ అనుమానించాల్సి వస్తోంది. మీరు ముందు డెవలప్మెంట్ అని ఏమీ పీకక్కరలేదు, పేదోళ్లని నెత్తికెక్కించుకొని కాళ్ళు కడగడం మానేసి ముందు పనిచేయని ఆఫీసర్స్ ని, మీ ప్రభుత్వములో వుండే కోవర్ట్స్ ని, ఏరి పారేయండి. పోయిన ప్రభుత్వములో ఎవరైతే పందికొక్కుల్లా మేసారో ఏ ఒక్కడిని వదలకుండా మొత్తం కక్కించండి. మీరు మీ మెత్తని తనంతో చూసి చూడనట్టు వదిలేసిన మీరు వాళ్ళతో కలిసి తప్పు చేసినట్టే. తస్మాత్ జాగ్రత్త. మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ కట్టినా, కంపెనీస్ తెచ్చిన అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే మాత్రం ఏమీ ప్రయోజనం ఉండదు. తెలుసుకుంటే కూటమి మళ్లీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తుంది లేకపోతే నాలా ఆలోచించేవారు ఇంకా వుంటారు. అర్థమయ్యిందా రాజా..

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 13 วันที่ผ่านมา

    RRR speaking facts. Superb analysis. Namaste hatsof to RRR and murty garu.

  • @thotaanjaneyulu6902
    @thotaanjaneyulu6902 13 วันที่ผ่านมา

    RRR ki nyayam cheyakapothe CBN gaadu and Nara lokesh gaadi iddari future gallanthe

  • @kvikram2601
    @kvikram2601 13 วันที่ผ่านมา +4

    టిడిపి అభిమానిగా చెబుతున్న ఇలానే CBN వుంటే రేపు ప్రతి కార్యకర్త అసహించుకుంటాడు

  • @pamavathichitta4964
    @pamavathichitta4964 13 วันที่ผ่านมา

    Government must be ashamed

  • @kvikram2601
    @kvikram2601 13 วันที่ผ่านมา +3

    టిడిపి అభిమానిగా చెబుతున్న ఇలానే CBN వుంటే రేపు ప్రతి కార్యకర్త అసహించుకుంటాడు

  • @kvikram2601
    @kvikram2601 13 วันที่ผ่านมา +3

    టిడిపి అభిమానిగా చెబుతున్న ఇలానే CBN వుంటే రేపు ప్రతి కార్యకర్త అసహించుకుంటాడు

  • @kvikram2601
    @kvikram2601 13 วันที่ผ่านมา +4

    టిడిపి అభిమానిగా చెబుతున్న ఇలానే CBN వుంటే రేపు ప్రతి కార్యకర్త అసహించుకుంటాడు