ఇద్దరికీ ఇద్దరే... మంచి కామెడీ ...పృద్వి గారు మీరు తాడేపల్లిగూడెం గురించి చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మాది కూడా తదేపల్లిగూడెంనే ...మీరు చెప్పే పెంటపాడు.. నండిబొమ్మ సెంటర్...కొబ్బరితోట....చాలా హ్యాపీ అన్న.... మీ ఇద్దరు మంచి నటులు... 👌👌👌
Edo mokkubadiga untayi , 45 min episodes, poorthiga cheppanivvaru , last lo edo incomplete feeling vastadi. TNR vi complete ga untayi 3 hours 2 hours ala.
Krishna bhagavan garu Ms narayana garu Kondavalasa garu Jai Prakash garu Raghu babu garu Darmavarapu garu Suman shetty garu Sunil garu Villa combination superb asalu apati movies lo entha bagundedo We miss that combination
బెండు అప్పారావు RMP మువిలొ క్రిష్ణ భాగవ న్ గారి ఫేమస్ డైలాగ్ మొన్ననె మెటల్ బెల్ట్ కొన్న షప్ వాడు ఎక్కువ కాలం మన్నిది చెప్పాడు వాడి పెళ్లానికుడ అదేవాడుతడంట😂😂😂😂😂😂😂😂😂😂
Telugu industry, can use krishna as story and script writer , Tv or movies, heroin oriented especially... Prithviraj talking whole heartedly., we love you battaiyooooo.
42:10: దగ్గర Sp బాలసుబ్రమణ్యo గారి గురించి పృధివి గారు ఎంత బాగా చెప్పాడు కాద.ఫ్రెండ్స్ 🤝🤝🤝... RIP legendary singer... SP బాలసుబ్రమణ్యం గారు... మీరు మల్లి సింగర్ గా పుట్టాలి......i miss you.... SP balu sir 😭😭🙏🙏🙏
సూపర్ చాలా బాగుంది ఇంటర్వ్యూ. క్రృష్ణ భగవాన్ గారి హస్యచతురత వెటకారం స్పాంటేనియస్ చాలా సహజసిద్ధమైన విధంగా ఉంటుంది..
కృష్ణ భగవాన్ గారు ఆరోగ్యంగా కోలుకోవాలని మరలా మీ మీ మాటలు తెర పైన వినాలని మా కోరిక
కృష్ణ భగవాన్ గారి వెటకారం సూపర్
కృష్ణ భగవాన్ గారు.... మీరు మరల సినిమాలు చేసి మమ్మల్ని నవ్వించవల్సిందిగా కోరుకుంటున్నాను
మంచి టైమింగ్ ఉన్న కామెడీ ఆర్టిస్ట్ కృష్ణభగవాన్ గారు 👌👌👌👌👏👏👏
@Ankala Chaithanya who is Varanasi sarala ?
@Ankala Chaithanya అరె బాబు నీ బాధంటి అసలు నీ కామెంట్ అర్ధం ఏంటి
కృష్ణభగవాన్ గారిని నేను మొదటి ఏప్రిల్ 1విడుదల సినిమాలో విలన్ గా చూశాను కాని ఇప్పుడు కామెడీన్ గా చూస్తున్న
@Ankala Chaithanya నీ కామెంట్ అర్ధం ఏంటి
90s.2000 లొనె .క్రిష్ణభగవన్ .పంచ్ మాస్టర్ .ఇప్పుడు మాన jabardast లో వాడుతున్నరు ఆటో పంచెస్
Sssss
Neejam chppavu bro
💯 raght bro 👍
అయ్యో పాపం కృష్ణ భగవాన్ గారికి ఏమైంది సరిగ్గా నడవలేక పోతున్నారు, చాలా మంచి యాక్టర్, ఆ భగవంతుడు వారిని చల్లగా చూడాలి అని కోరుకుంటున్నాను..🙏🙏🙏🙏
Krishna Bhagavan gariki allari Naresh movie chestunnapudu accident ayindi
@Laxmi Laxmi ha avunu
నేను మాత్రం కృష్ణ భగవాన్ కొరకే ఈ షోను చూసిన
Musukoni unda ra chat sthi
Same
కృష్ణ భగవాన్ గారి పంచ్ డైలాగులు 🔥🔥🔥😅😅😅
Fan of krishnabagavan
P
Pindevantu was my
కృష్ణ భగవాన్ కోసం చూసినవారందరూ లైక్ చేయండి
Nenu maatram 30 years industry kosame choosa
Nenu matram prudhvi sir kosam
@Ankala Chaithanya em ra ni Basha
@@AaaBbb-bh5ij mi
ఒన్లి
"క్రిష్ణ భగవాన్" గారి కోసం వచ్చినవాళ్ళు😊😊😊😊😊😊😊😊😊😊😊😊
చెట్టు కింద ప్లీడరు సినిమా లో విలన్ పాత్ర చేసారు
@@snhssainshaik7166 కాదు ""ఎప్రిల్ 1 విడుదల"" సినిమా లో
@@vennelavennela1827 sd
ఇద్దరికీ ఇద్దరే... మంచి కామెడీ ...పృద్వి గారు మీరు తాడేపల్లిగూడెం గురించి చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మాది కూడా తదేపల్లిగూడెంనే ...మీరు చెప్పే పెంటపాడు.. నండిబొమ్మ సెంటర్...కొబ్బరితోట....చాలా హ్యాపీ అన్న.... మీ ఇద్దరు మంచి నటులు... 👌👌👌
Krishna bhagawan gari comedy timing ki oka like esukondi
Aligaru brahmanadamgarini pilavandi aligaru
Inka m vada
మంచి టైమింగ్ కృష భగవాన్ గారు మి పంచేస్ సూపర్🔥
కృష్ణభగవాన్ కోసం మాత్రమే చూసినవాళ్లు 👍
U
Fan
Yes only for krishna bhagawan
Only for Krishna bhagavan
@@ysvlakshmi6125 8
కృష్ణ భగవాన్ కామెడీ టైమింగ్ సూపర్. My favorate comedian
మన tadepalligudem కొబ్బరి తోట గురించి వివరించారు Thank you 😊
3 legends both of them ❤️❤️❤️❤️😘😘💯💯🔥
కృష్ణభగవాన్ గారి టైమింగ్ సూపర్ గా ఉంటది
Krishana bhagavan garu silent punches 😁😁👍
అలీ గారు మీరు ముందుగా "మీది ఊరు ఎక్కడ చదువుకొన్నరు "అనే విషయాలు అడిగే వారు ఇప్పుడు ఎందుకో అడుగుతా లేదు మేము చాలా విషయాలు మిస్ అవ్వుతున్నాం
S
Yes
Edo mokkubadiga untayi , 45 min episodes, poorthiga cheppanivvaru , last lo edo incomplete feeling vastadi.
TNR vi complete ga untayi 3 hours 2 hours ala.
Yes
Ayanadi kaikavolu pedapudi mandalam near kkd
సూపర్ అద్భుతం చాలా అద్భుతంగా ఉంది ఈ షో ఆలి అన్న కృష్ణ భగవాన్ అన్న పృద్వి అన్న మీ ముగ్గురు ఇంకా కొంచెం కామెడీ పండిస్తే బాగుండు సూపర్ సూపర్ సూపర్ సూపర్
గోదావరి జిల్లా ల లో వెటకారం చాలా టన్నుల లో ఉంటుంది. Easy going.
Telugu vaallu antha vetakarame
@@agastya3583 yes bro but godavari vallaki oka 10%ekkuva😂😂
గొదావరి మజాకా
అంతా గోదావరి నీళ్ల మహిమ
@@narikallinone1147 అందరూ అలానే అంటారు భయ్యా
ఈ పృధ్వీ గాడిని ఎవరూ పట్టించుకోరు.....నిజం గా కృష్ణ భగవాన్ గారి పంచ్ డైలాగ్స్ కామిడీ అధ్బుతం....నేను ఇప్పటికీ చూస్తాను
Pora puka
Jai kammaa
Comic timing of krishna bhagawan garu ♥️😍.
అతిథులు ఇద్దరు ఇద్దరే సంభాషణ ముగ్గురు ముగ్గురే సుపర్ మంచి నటులు మా గోదావరి జిల్లా వారు కావడం ఇంక బాగుంది సరదాగా కాసేపు మాటలు ధన్యవాదాలు
అధ్భుతంగా వున్నది both are good actors thanks ali anna
కృష్ణ భగవాన్ గారి కామిడీ ..పంచ్ డైలాగ్స్ చాలా బాగుంటాయి...పంచ్ డైలాగ్స్ కింగ్ కృష్ణభగవాన్..
Chala manchi saradaga unde show alitho saradhaga krishnabagavan Prudvi garu comedy baguntadhi meru inka enno cinemalu theyyali Sir all the best 👏👏👏
We missing u in movies krishna bagavan sir
Krishna Bhagavan comedy timing helarious all time 🤩🤩
Please encourage krishna bhagavan garu.. He is soo talented
Krishna bhagvaan and prudhvi raj both are natural comdey stars... excellent 👌
Both Are Great Comedians
No kama battayie
తొట్టెంపూడి వేణు అన్నని పిల్లవండీ..
అలీ అన్న గారు🙏🙏
Yes good suggestion bro..
Yes
వెనక నుండి గట్టిగా పట్టుకుందాం అనుకున్నా అప్పట్లో ఇది famous dialogue 😂😂😂😂😂😂
🤣🤣🤣🤣
Adhi pilisthe pattukovali kadha
@@chinnarayuduchinna384 నీకు matter తెలియదు అనుకుంటా bro...
Krishna bhagavan garu
Ms narayana garu
Kondavalasa garu
Jai Prakash garu
Raghu babu garu
Darmavarapu garu
Suman shetty garu
Sunil garu
Villa combination superb asalu apati movies lo entha bagundedo
We miss that combination
Legendary brahmanandam ni miss ayyavu
AVS , malikarjun rao , kallu chidambaram, iron leg sastry u missed
My favorite comedian Krishna baghavan garu...
Krishna bagvaan timing and panches 👌👌
Silent killer కృష్ణ భగవాన్ గారు ఆయన పంచులే వేరే 👍👌👌👌
Asalu shows krishna bhagwan garitho pettali ❤️❤️❤️ epatiki family entertainment movies ❤️❤️ e jabardast extra jabardast lu yepudo movies lo chesesaru
కృష్ణ భగవాన్ పృధ్వి గ్రేట్ ఆక్టర్ మంచి కమెడియన్ ఆక్ట్ వీళ్ళు 🤝💐💐
Hi how r u
Krishna bhagvan... Superb... Timing
Prithviraj sir ur great still remembered old dialogue 🙏🙏.. hit like if u also agree
E show nikosame chusa krishna bhagavan
బెండు అప్పారావు RMP మువిలొ క్రిష్ణ భాగవ న్ గారి ఫేమస్ డైలాగ్ మొన్ననె మెటల్ బెల్ట్ కొన్న షప్ వాడు ఎక్కువ కాలం మన్నిది చెప్పాడు వాడి పెళ్లానికుడ అదేవాడుతడంట😂😂😂😂😂😂😂😂😂😂
Kristana bagavan garu mi comdy ni misss cheysukunnam
మనను నవ్విస్తూ మన బాధలు కొంత
మరిచిపోయేలా చేసేది కమిడియన్ మాత్రమే
లైక్స్ కోసం కాదు గానీ నా మనసులో మాట కృతజ్ఞతలు
అందరికీ కృతజ్ఞతలు
Krishna Bhagavan super timing unna comedian dialogues cheppe vidhanam super
My Humor sense started with you KRISHNA BHAGWAN Sir
Super comdey super timing
Very excellent comedy
Actors prudhuvi raj garu
Bhagavan garu 🤝🙏😅👬
My favourite comedy king krishna bagavan garu👍
thrimurthulu ali krishanbhagavn prudhvi raju🌝👌👌 nice programme💯🌞🌕😎
Krishna bagavan garu matladuthunte genuine ga undi
King of timing funches Krishna bhagavan garu
krishnabaghavan mee voice super
EverGreen Krishna Bhagawan garu
పృధ్వీ, క్రిష్ణ భగవాన్ గారు ఇద్దరు సూపర్...
Krishna Bhagavan (east godavari) is a brand
One of the best movie April 1 vidudala iliyaraja+ Vamsi Garu
Sobana Garu Rajendra prasad Garu
Krishna bagavanngaru
BGM ALL TIME GREAT
Krishna Bhawan kosam choosevallu oka like vesukondi👍👍👍
Krishnabhagavan ae show lo chudaledu heartly welcome sir
Krishna bhagavan my favorite😃 comedian
ఉభయ గోదావరి జిల్లాల వాళ్ళు ఇద్దరు చాలా సంతోషంగా వుంది. మాది తాడేపల్లి గూడెం.
Madi kuda
S
Attili
Telugu industry, can use krishna as story and script writer , Tv or movies, heroin oriented especially... Prithviraj talking whole heartedly., we love you battaiyooooo.
42:10: దగ్గర Sp బాలసుబ్రమణ్యo గారి గురించి పృధివి గారు ఎంత బాగా చెప్పాడు కాద.ఫ్రెండ్స్ 🤝🤝🤝... RIP legendary singer... SP బాలసుబ్రమణ్యం గారు... మీరు మల్లి సింగర్ గా పుట్టాలి......i miss you.... SP balu sir 😭😭🙏🙏🙏
ఈస్ట్ గోదావరి కాకినాడ కృష్ణ భగవాన్ 🥳
Ma kakinadodu
అప్పుడప్పుడు గౌతమి ఎక్కుతుంటాడు టౌన్ స్టేషన్ లో.
Pedapudi mandal kaikavolu gramam
@@rajud8031 9
7
Super Krishna bhagavan garu
Great timing comedian krishna bhagavan garu.. Pls come back
త్వరగా కంప్లిట్ అలీ, sir.
KrishnaBhagavan is anatural actor and comedian seems to be natural open hearted gentle personality.
Nice to see you Krishna Bagavan Garu.
We miss you SPB Garu
Krishna Bhagavan comedy sense spontaneous
బ్రహ్మానందం మరియు కోవై సరళ గారిని ఇద్దరినీ ఒకేసారి పిలవండి..... ప్లీజ్
Nijame
Krushana bagavan timeing super
Full episode nodtini andre alitho saradaga only sir. . Excellent ... I'm frm karnataka kannada fan ...
పృథ్వి రాజు కామెడీ సూపర్...🙏🙏🙏
Kama battayee
Both are great actors ..
Super good speech Krishna bhagavan garu madhi kakinada. prudhwi anna mee comidy ante chala estam. super good show ali garu
Krishna bhagavan great 👍 comedian
కృష్ణభగవాన్ ,పృథ్విరాజ్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్న వారు ఒక లైక్ వేసుకోండి. గ్రేట్ కమెడియన్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ 👍👍
Prudhviraj garu n krishna Bhagavan gari fans like 👍👍👌
I love you krishna bhagavan
Krishna bagavan gari kosam chusina vallu yavarunaru
Ali: cricket ఏ బంతితో ఆడారు?
Prithvi: బత్తాయిలతో ఆడాను 😂😂😂
Hey Enakanunchi pattukune uncle😂😂
Om Namo Sri Venkateswara Swamy Namah 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
35:30 about MS Narayana
25:12 about Relangi
After a long time chusthunna Krishna bagawan gaaaru
Krishna భగవాన్ గారి పంచ్ డైలాగులు మరియు పృథ్వి గారి కామెడీ డైలాగులు సూ పర్బ్.
Krishna bhagwan. Super ettakaaram🥇
sir.........plese............comedy king sudhakar గారినీ తీసుకురండి.........,,,
ఫ్రృద్వీ గారు కూడా చాలా భాగ మాట్లాడారు ఆయన లో మంచి నటుడు దాగి ఉన్నారు టాలెంటెడ్ పర్సన్..
Exlent actres eddhru eddhry
Hatsaoff Sir ardhar cotton
Great Comedians Sir Both of u👌👌👌🙏🙏🙏🙏👍👍👍👍
విజయశాంతి,, జానకి,, వడ్డె నవీన్,, ఒకనిరుపేద రైతు ని{{భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరికి అన్నం పెట్టె అన్నదాత ను}} పిలవండి
Bhagwan garu just superb
Krishna bhagwan gari comedy timing super inka enta mandiki istam ayyina comedy timing