Sri anjaneya dairy farm Farmar Prasad Success Story || Real facts about cow dairy farming || i3MEDIA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2020
  • #i3MEDIA #HFCow #Successstory #Srianjaneyadairyfarm
    శ్రీ ఆంజనేయ డైరీ ఫామ్ యజమాని ప్రసాద్ :-84650 75032 , 97047 66689
    నా తల్లికి సహాయంగా నేర్చుకున్న పని ఈరోజు నా ప్రవృత్తిగా మారింది.
    9 ఆవుల తో మొదలైన నా డైరీ ఈరోజు 200 ఆవుల దాకా డెవలప్ చేయగలిగాను అదేవిధంగా ఇదే డైరీ మీద వచ్చిన ఆదాయం తోనే నేను ను సొంత ఇల్లు నిర్మించుకో గలిగాను. ఈరోజు డైరీ రంగాల్లో నష్టాలు వస్తున్నాయి అంటే అది కేవలం పర్యవేక్షణ లోపం వలన వస్తున్న నష్టమే కానీ వేరే ఏమీ లేదు. మనము దగ్గర ఉండి ప్రతి విషయాన్ని మన పర్యవేక్షణలో చూసుకున్నట్లయితే డైరీ రంగంలో నష్టం అనేది ఉండదు. డైరీ పెట్టాలంటే ప్రతి ఒక్కరూ ముందుగా ఎలాంటి మెలకువలు పాటించాలి? పాల మార్కెట్ ,దానాలు, మేతలు, పశువులకు వచ్చే అనారోగ్య సమస్యలు వీటన్నిటిని ఎలా అధిగమించాలి? అనేది ప్రతి ఒక్కరూ పూర్తిగా తెలుసుకున్న తరువాతనే డైరీ రంగంలోకి రావాలి. అప్పుడే డైరీ లో నష్టాలు అనేది ఉండవు.
    డైరీ రంగంలో తను పడిన కష్టాలనుంచి ఈరోజు వరకు పడుతున్న ఇబ్బందులు ఏమిటి? అన్న విషయం శ్రీ ఆంజనేయ డైరీ ఫామ్ యజమాని ప్రసాద్ గారి మాటల్లో విందాం.
    శ్రీ ఆంజనేయ డైరీ ఫామ్ యజమాని ప్రసాద్ :-84650 75032 , 97047 66689
    i3MEDIA
    సార్ మేము ఎంతో కష్టపడి వందల కిలోమీటర్ల వెళ్లి మీకు ప్రతి విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తున్నాం అయితే అందరి లాగా కాకుండా మేము చేసే ప్రతి వీడియో లో ప్రతి ఒక్కరి ఫోన్ నెంబరు ప్రభుత్వ ఆఫీసులో అయితే వారి యొక్క ఆఫీస్ అడ్రస్ ఫోన్ నెంబర్లు 2 వీడియో లో లేదా కింద డిస్క్రిప్షన్ లో పొందుపరుస్తున్నాము కానీ మీరు వీడియో మొత్తాన్ని చూడకుండా కామెంట్స్ పెడితే మీకు పూర్తి వివరాలు అనేవి తెలియవు ప్రతి కామెంటుని మేము చూసి మీకు సమాధానం చెప్పాలంటే మీ సమయము మా సమయము రెండు వృధా అయినట్లే దయచేసి ప్రతి వీడియో ని మొదటి నుంచి చివరి దాకా చూడండి వివరాలు తెలుసుకోండి ఒకరి చేతిలో మోసపోకండి మా ఈ ఛానల్ యొక్క ప్రయత్నం ప్రతి రైతు ఒకరితో సంబంధం లేకుండా తనంతట తానుగా అభివృద్ధి చెందాలని ఆలోచన మా ప్రయత్నం దయచేసి దీనికి మీరు అందరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాము
    ఇది
    మీ అందరి ఆదరణ అందుకుంటున్న
    i3media యొక్క విన్నపము.
    3imedia8119@gmail.com
    7729912991
    శ్రీ ఆంజనేయ డైరీ ఫామ్ యజమాని ప్రసాద్ :-84650 75032 , 97047 66689

ความคิดเห็น • 92

  • @venkataraorimmalapudi6416
    @venkataraorimmalapudi6416 3 ปีที่แล้ว +2

    Information given by Sri Prasad is very useful for new persons coming into dairy field.

  • @umeshrajbhatnagar2243
    @umeshrajbhatnagar2243 2 ปีที่แล้ว +2

    Sir, you tells logic facts, thanks for sharing your experience 🙏

  • @madhukar.kambammadhukar.ka3439
    @madhukar.kambammadhukar.ka3439 3 ปีที่แล้ว +3

    చాల బాగా చెప్పారు అన్న hatsup

  • @kesammaraiah7251
    @kesammaraiah7251 3 ปีที่แล้ว

    I3media supar videos chala bagavumtai tqs anna

  • @mutyalarajarameshreddy2348
    @mutyalarajarameshreddy2348 3 ปีที่แล้ว +6

    అన్న మంచి విషయాలు చెప్పారు. మీరు నీళ్లలోనే దాన, గడ్డి వేస్తున్నారు. ఏమి ఉపయోగం. ఎందుకు అలా చేస్తున్నారు. మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. ధన్యవాదములు

    • @raitheraju470
      @raitheraju470 3 ปีที่แล้ว +1

      మొలసిస్ లో పచ్చిగడ్డి ముక్క చేసి
      పెడుతారు గేదెలకు ఆవులకు
      తాగుబోతు వాడి కి
      ఒక క్వార్టర్ అయితే సరిపోతుంది
      అదే పూల్ బాటిల్ తాగితే మత్తుగా పడుకుంటాడు సెమ్ ఇంతే ఆవులకు
      కూడా. మొలసిస్ ఒక లీటరు 2/
      పడుతుంది .పాలు లీటరు 38/ నుండి 41/
      వరకు పడుతుంది ఆవులు 12 నుండి 15
      దాకా ఇస్తాయి గడ్డి తక్కువగా తింటుంది
      అందువల్ల. ప్రకాశం జిల్లాలో ఎక్కువ గా
      ఆవులు ని మేపుతారు డైరీ వాడు
      ముందే పెట్టుబడికి డబ్బు ఇస్తాడు
      బీహార్ వాళ్ళు 12 ఆవులు ఉంటే 13వేల్లు
      జీతం. పాలు పిండటం పెడకాలు ఎత్తడం
      మనం మేత కొసకోస్తే దాని చాప్ కట్టర్ తో కట్టింగ్ ఈ పనులు మాత్రమే చేస్తారు
      నైట్ కి నైట్ జంప్ అవుతారు. వాళ్ళ డబ్బులు మనదగ్గర ఉండే లా చూడాలి
      అప్పుడు ఉంటారు

    • @mutyalarajarameshreddy2348
      @mutyalarajarameshreddy2348 3 ปีที่แล้ว +1

      @@raitheraju470 చాలా ఓపికగా జవాబు ఇచ్చారు ధన్యవాదములు 👏👏👏👏

  • @kurubabhuvan5998
    @kurubabhuvan5998 ปีที่แล้ว

    Anna chala baga chepparu

  • @VceilStretchCeiling
    @VceilStretchCeiling 3 ปีที่แล้ว +1

    Super presentation good knowledge surely I will meet you. My name is madhavan from Chennai very all the best

  • @gopipanguluri5663
    @gopipanguluri5663 3 ปีที่แล้ว +1

    Chala baga chepparu anna hatts off

  • @bandarumalakondarayudu5482
    @bandarumalakondarayudu5482 3 ปีที่แล้ว

    Baga chepparu sir

  • @ramakishanprasad8234
    @ramakishanprasad8234 6 หลายเดือนก่อน

    God bless you brother

  • @venkateshpashula9587
    @venkateshpashula9587 3 ปีที่แล้ว +2

    Super explanation Anna...

  • @Ajaykumar.gangavarapu
    @Ajaykumar.gangavarapu 3 ปีที่แล้ว +1

    Super information

  • @raghumandalaprasad3528
    @raghumandalaprasad3528 2 ปีที่แล้ว

    Chala baga chepparu sir ...superb words

  • @subbareddy1985
    @subbareddy1985 3 ปีที่แล้ว

    Very good information

  • @shivakumarpasham6469
    @shivakumarpasham6469 3 ปีที่แล้ว +1

    Good information

  • @suresh-ju2fd
    @suresh-ju2fd 3 ปีที่แล้ว +1

    Good information anna

  • @vemasarath9080
    @vemasarath9080 3 ปีที่แล้ว

    Excellent 👌👍 spech bro

  • @muniformer4218
    @muniformer4218 3 ปีที่แล้ว

    Good job

  • @mataparthisriram6058
    @mataparthisriram6058 2 ปีที่แล้ว

    Super anna good massage

  • @vimalvimal-bm6mk
    @vimalvimal-bm6mk 3 ปีที่แล้ว +2

    Super anna

  • @luckylasya1710
    @luckylasya1710 3 ปีที่แล้ว

    Good job sir

  • @sivaiahv5171
    @sivaiahv5171 3 ปีที่แล้ว

    Very Great jab

  • @jaganmohanpullela2595
    @jaganmohanpullela2595 3 ปีที่แล้ว +2

    Anna Genuine information ichhaaru, Congratulations to i3MEDIA

  • @sbayyappa
    @sbayyappa 3 ปีที่แล้ว

    Super sir 🙏

  • @amansahith5366
    @amansahith5366 3 ปีที่แล้ว

    Prasad anna garu chala baga chepparanna

  • @dharavathkrishna5655
    @dharavathkrishna5655 3 ปีที่แล้ว +1

    Super bro

  • @maheshgogula5056
    @maheshgogula5056 3 ปีที่แล้ว +1

    Good job anna

  • @venugopal-gk4wx
    @venugopal-gk4wx 2 ปีที่แล้ว

    Ma Brother ye Prasad very heard working person 👍

  • @gothammaryratnam595
    @gothammaryratnam595 3 ปีที่แล้ว

    Supper

  • @satthivenkatanarayanayadav8639
    @satthivenkatanarayanayadav8639 3 ปีที่แล้ว

    Super brother

  • @David.815
    @David.815 3 ปีที่แล้ว

    Super bor thunku 👍👍👍👌👌

  • @bajay7005
    @bajay7005 3 ปีที่แล้ว +5

    Anna mi la mathram super cheparu super matladaru mi la yevaru chepaledhu anna super 👆👌

  • @naveen1178
    @naveen1178 3 ปีที่แล้ว

    Good farmer

  • @jayanthreddy8343
    @jayanthreddy8343 3 ปีที่แล้ว +3

    Bro akkade Manoj shed kuda vundi
    Andhulo kuda 110 cows vunnai

  • @bajay7005
    @bajay7005 3 ปีที่แล้ว

    👍👍👍👍👌

  • @shivakrishna1569
    @shivakrishna1569 3 ปีที่แล้ว

    Anna meru cahla Baga chepparu

  • @bhanuredz9898
    @bhanuredz9898 3 ปีที่แล้ว +2

    Anna miru Gujarath ninchi pampina aa buffalo farms video petandi

  • @darshankumarkk5064
    @darshankumarkk5064 2 ปีที่แล้ว

    Fan from ಕರ್ನಾಟಕ

  • @mylaramatulasi3063
    @mylaramatulasi3063 3 ปีที่แล้ว

    Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrranna

  • @raitheraju470
    @raitheraju470 3 ปีที่แล้ว +4

    పక్కన శివరాంపురం లో 180
    ఉన్న షెడ్ ఉంది పేరు వెన్నపుస శ్రీనివాస్ రెడ్డి

  • @rockstarsadiq4440
    @rockstarsadiq4440 3 ปีที่แล้ว

    How to developed in Ongole cows in dairy farm please video

  • @kesammaraiah7251
    @kesammaraiah7251 3 ปีที่แล้ว

    Anna nenu dairy petalaanukumtana kadapa lo rajampeta madhi nelur and chithur vumte chapadi

  • @jarvish4902
    @jarvish4902 3 ปีที่แล้ว

    Chala baga chepparu

  • @whitedevilyadav476
    @whitedevilyadav476 3 ปีที่แล้ว +5

    Sir haryana lo tesina cow vedios pettandi bro.

  • @kullayappayadiki5893
    @kullayappayadiki5893 3 ปีที่แล้ว +1

    anna meeru gaddini water lo vestunnaru vest kada

  • @jayanthreddy8343
    @jayanthreddy8343 3 ปีที่แล้ว +1

    Near pallamalli

  • @chandradeep9675
    @chandradeep9675 3 ปีที่แล้ว +7

    Mi dairy lo putaki ten liters icche cows entha price bro

  • @Arjun74329
    @Arjun74329 3 ปีที่แล้ว

    12:00 present

  • @balajip1372
    @balajip1372 3 ปีที่แล้ว

    Anna "xofar serup "cow ke evvakudada deevoming ki vera serup yadi evvali yanta yanta evali anna

    • @varshinidhatri8938
      @varshinidhatri8938 3 ปีที่แล้ว

      Exopar after delivery. Dewarming Nilzon albendazole fenbendazole

  • @prudhvireddy4172
    @prudhvireddy4172 3 ปีที่แล้ว

    Ey anna a mineral mixture baley cost ey

  • @kakarlasurendra1082
    @kakarlasurendra1082 3 ปีที่แล้ว +5

    Highest milk capacity cow adagaledu anna and milk production.

  • @thirupathiloveroffarm6570
    @thirupathiloveroffarm6570 3 ปีที่แล้ว

    Anna mi dhaggarivi dhudalu ammuthara anna

  • @mallikharjunaraopokuri8114
    @mallikharjunaraopokuri8114 3 ปีที่แล้ว

    I am coming

  • @mohammedsadiqmohiuddin6249
    @mohammedsadiqmohiuddin6249 3 ปีที่แล้ว

    Anna miro manchiga chepinro etla evalo chepparo

  • @naveen1178
    @naveen1178 3 ปีที่แล้ว +1

    Price 1 litres yentha Sir

  • @tsrmemorial374
    @tsrmemorial374 3 ปีที่แล้ว

    Hi sir

  • @sreek5743
    @sreek5743 3 ปีที่แล้ว +1

    How to register a diary form name, could you plz let me know

    • @sreek5743
      @sreek5743 3 ปีที่แล้ว

      And where to register

  • @nangeddabalaji3022
    @nangeddabalaji3022 3 ปีที่แล้ว

    Hai bro

  • @Shivashiva-jd6tv
    @Shivashiva-jd6tv 3 ปีที่แล้ว +1

    Bro enti eppudu me vedios lo magarbhai ni Chupinchadam ledhu meku emanna problem vachindha

  • @mallelanani7403
    @mallelanani7403 3 ปีที่แล้ว

    We want bihar workers

  • @prasadmerugu-4933
    @prasadmerugu-4933 3 ปีที่แล้ว

    Anna MI dairy farmlo work cheyyoccha

  • @rayapukrishna1233
    @rayapukrishna1233 3 ปีที่แล้ว +1

    Dudalu vuntaya...bro

  • @vineethbalusani3638
    @vineethbalusani3638 3 ปีที่แล้ว

    Hi

  • @pathepuramupendra7630
    @pathepuramupendra7630 3 ปีที่แล้ว

    అన్న బన్నీ గేదె 2కావలి

  • @pathepuramupendra7630
    @pathepuramupendra7630 3 ปีที่แล้ว

    అన్నబన్నీ దున్న 2కావలి

  • @chandradeep9675
    @chandradeep9675 3 ปีที่แล้ว

    Sir mi dairy farm lo Pani dhorukuthundha

    • @mohanjerripothula6614
      @mohanjerripothula6614 3 ปีที่แล้ว

      @@sudhakarks1523 emaina profit undha bro business lo

    • @chandradeep9675
      @chandradeep9675 3 ปีที่แล้ว

      @@sudhakarks1523 emi Pani

    • @ponnanamanoj7178
      @ponnanamanoj7178 3 ปีที่แล้ว

      Mi dairy from lo work kavalii estharaaa

    • @chandradeep9675
      @chandradeep9675 3 ปีที่แล้ว

      @@sudhakarks1523 emi Pani cheppu brother

  • @raitheraju470
    @raitheraju470 3 ปีที่แล้ว

    మా మండలంలో నే
    ఆవులకి మొలాసిస్ పోస్తారు
    నాగార్జున గారు వర్కర్స్ బీహారీలు ఉంటారు

    • @rajasekharkondapalli488
      @rajasekharkondapalli488 3 ปีที่แล้ว

      Mobile number plz

    • @raitheraju470
      @raitheraju470 3 ปีที่แล้ว

      @@rajasekharkondapalli488 7287086693
      మెసేజ్ పెట్టండి ముందు

    • @rajasekharkondapalli488
      @rajasekharkondapalli488 3 ปีที่แล้ว

      Dairy gurinchi sir

    • @rajasekharkondapalli488
      @rajasekharkondapalli488 3 ปีที่แล้ว

      Meeru a time lo free ga untaru

    • @raitheraju470
      @raitheraju470 3 ปีที่แล้ว

      @@rajasekharkondapalli488 ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను

  • @prasannapalukuri7189
    @prasannapalukuri7189 2 ปีที่แล้ว

    Bro mi number kavali

  • @Akash-tk2vq
    @Akash-tk2vq 3 ปีที่แล้ว

    Super anna

  • @bikshapathi7191
    @bikshapathi7191 3 ปีที่แล้ว +2

    Good information Anna

  • @mandlanarashimha2861
    @mandlanarashimha2861 3 ปีที่แล้ว

    Super Anna