నా చిన్నప్పటి ఆవు young farmer dairy farm

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ธ.ค. 2022
  • నా చిన్నప్పటి ఆవు young farmer dairy farm ‪@MalleshAdla‬
    #dairyfarmtelugu #dairyfarmer #malleshadla
    నందిగామ గ్రామం అండ్ మండలం, రంగారెడ్డి జిల్లాకు చెందిన హరీశ్వర్ రెడ్డి గారు గత 30 సంవత్సరాలుగా వాళ్ల నాన్నగారితో కలిసి డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు 30 సంవత్సరాలు వాళ్ళ నాన్నగారు 20 సంవత్సరాలు హరీశ్వర్ రెడ్డి గారు 10 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు అప్పటికి ఇప్పటికీ ఆవులను పెంచే విధానంలో మరియు వాటి రోగాలకు సంబంధించి చాలా రకాల మార్పులు వచ్చాయని అందుకని బయట నుంచి ఆవులు తక్కువగా తీసుకుంటానని ఎక్కువ మొత్తంలో దూడలను పెంచడానికి ప్రయత్నం చేస్తానని వారి యొక్క అనుభవాలను మరియు అభిప్రాయాలను నాతో పంచుకోవడం జరిగింది.
    #dairyfarmingtelugu #harishwarreddy #father
    రైతు సోదరులకు విజ్ఞప్తి:-
    ---------------------------------
    మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి
    ●మమ్మల్ని adlamallesh948@gmail.comద్వారా సంప్రదించవచ్చు
    ●Channel link:- / malleshadla
    ●Instagram link:- / mallesh.adla
    ●Facebook link:- / mallesh.adla |
    గమనిక:-
    -----------
    ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనాా ప్రారంభించాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రారంభించాలి వీడియోను చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు కు మేము బాధ్యులం
    కాము.
    other videos links:-
    -----------------------------
    20 ఆవులు నష్టపోయిన, వెనకడుగు వేయలేదు|young farmer successful dairy farm|mallesh adla| • 20 ఆవులు నష్టం|srinu s...
    ఓపిక ఉంటే రండి లేకపోతే వద్దు|lingaiah dairy farm|mallesh adla| • ఓపిక ఉంటేనే రండి|linga...
    36 ఆవులున్న,చేతిలో పాలు తీస్తున్నాం|36 cows milking their hands|mallesh adla| • 36ఆవులు 360 లీటర్లు|36...
    15 ఏళ్ల వయసులో డైరీ మొదలు|young farmer raju successful story|mallesh adla| • 15 ఏళ్ల వయసులో డైరీ|ra...
    నా ఆవు 7 నెలలకే ఈనింది|ashok dairy farm telugu|mallesh adla| • ఆవు 7 నెలలకే ఈనింది|as...
    ఉహించినంత ఆదాయం|woman dairy farm telugu|mallesh adla| • ఉహించినంత ఆదాయం|woman ...
    మిర్చి తోటలో నల్ల తామర పరార్|mirapalo nalla thamara nivarana|mallesh adla| • నల్ల తామర పరార్|nalla ...
    జీతం లాగ 50 వేల పైన మిగులుతుంది|ramesh buffalo dairy farm|mallesh adla| • 50 వేలు మిగులుతుంది|ra...
    నాన్న ఇచ్చిన 1ఆవుతో మొదలు|local cows goshala|mallesh adla| • నాన్న ఇచ్చిన 1ఆవుతో మొ...

ความคิดเห็น • 94

  • @surenderssr6186
    @surenderssr6186 ปีที่แล้ว +17

    Harishanna చాలా కాలం నుంచి ఈ డైరీ ఫాం నిర్వహిస్తూ కొత్త ఫార్మర్స్ కు దిక్సూచిగా ,ఒక రోల్ మోడల్ గా ఉన్నావు
    మీ డైరీ ఫాం నిర్వహణ చాలా చాలా బాగుంది 👌👌👌
    👍👍👍👍👍

  • @sopparishirisha3046
    @sopparishirisha3046 ปีที่แล้ว +19

    అన్న అలాగే అవులు అమ్మేవల్ల మోసాలు చూపడంది అన్న నేను మోసపోయాను చాలా మోసం వుంది అమ్మే వాళ్ళతో ఒకసారి తీయండి a మార్కెట్ అయినా వున్నారు ఆలా plz చేయండి సొల్యూషన్ చూపండి 🙏🙏🙏

  • @narershgandla5238
    @narershgandla5238 9 หลายเดือนก่อน +1

    నమస్కారం అన్నగారు కంకల్ గ్రామంలోని తాడ్వాయి మండలం డిస్టిక్ కామారెడ్డి ఏనుగు తిరుపతిరెడ్డి అలాగే వెంకట రెడ్డి గారు మీరు ఇద్దరు అన్నదమ్ములు వీరు గత 20 సంవత్సరాల నుంచి ఫామ్ అనేది కొనసాగిస్తున్నారు మీరు దగ్గరికి వచ్చి వారి అనుభవాన్ని చెప్పగలరని మా యొక్క నివేదన

  • @badavathsammaiah7999
    @badavathsammaiah7999 ปีที่แล้ว +8

    Milk పాయింట్ ki velli video చేయండి jersy milk price, hf, bufellow milk prices అండ్ fat snf వీడియోస్ చేయగలరు

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr ปีที่แล้ว +2

    Namaste Mallesh Anna super video bro

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u 4 หลายเดือนก่อน

    Very good supper

  • @kumarbanda1773
    @kumarbanda1773 ปีที่แล้ว +1

    Good explanation

  • @sopparishirisha3046
    @sopparishirisha3046 ปีที่แล้ว +1

    Hai అన్న మీ వీడియోస్ బాగుంటాయి +మంచి అన్నీ రకాల అడుగుతారు

  • @mandhulagopal2283
    @mandhulagopal2283 ปีที่แล้ว +1

    Niec

  • @bacchireddypurushothamredd4869
    @bacchireddypurushothamredd4869 ปีที่แล้ว +1

    Good information sir

  • @shankarkohli7131
    @shankarkohli7131 ปีที่แล้ว +8

    Brother mi video chala Baga untay 👌

  • @saradhipapisetti1265
    @saradhipapisetti1265 ปีที่แล้ว +1

    Congratulations tanq

  • @shivatejateju9942
    @shivatejateju9942 ปีที่แล้ว

    Hai mallesh anna mi videos super tq......
    Ann Please food gurinchi video cheyi ann Please 🙏

  • @darlingakchannel
    @darlingakchannel ปีที่แล้ว +3

    Very very nice brother 👏👏

  • @user-hc9tw8cp8e
    @user-hc9tw8cp8e ปีที่แล้ว +1

    Super interview Anna from Jagtial

  • @m.narendrareddy653
    @m.narendrareddy653 ปีที่แล้ว +1

    👌👌👌

  • @Kethankumar09
    @Kethankumar09 ปีที่แล้ว +1

    Hi Mallaesh anna.... P Veerammallu vill. Pothuraju Palle warangal dist. Vella dairy form almost running from past 35 years bro... Please interview him.. chala successful ga running bro.. valla daggara chala Gedelu and avulu unnai.. please interview him.. meru chala Baga interview chestunnaru .. chala manchi information istunnaru.. keep it on bro .. thanks for all... Need more videos expecting soon...

  • @NareshNaresh-ni8iy
    @NareshNaresh-ni8iy ปีที่แล้ว +1

    Hi mallesh anna super video anna

  • @NikkiFoodsCrafts
    @NikkiFoodsCrafts ปีที่แล้ว +1

    Useful video bro lk dn

  • @vamshiyadav138
    @vamshiyadav138 ปีที่แล้ว +1

    Super anna

  • @chaitanyadhaksithgoud2375
    @chaitanyadhaksithgoud2375 ปีที่แล้ว

    Good explain brother

    • @MalleshAdla
      @MalleshAdla  11 หลายเดือนก่อน

      Happy to help

  • @prashanthreddy6459
    @prashanthreddy6459 ปีที่แล้ว +3

    Harishwar Reddy Anna me interview chusaka job manesi nenu kuda ela oka dairy farm mainten cheyalani anipistundhi 👏👏

    • @myreddy9868
      @myreddy9868 ปีที่แล้ว +1

      Oddu anthapani chayakuu

    • @Deeagri87
      @Deeagri87 ปีที่แล้ว +1

      @@myreddy9868 😀😀

  • @yerragollabharath5324
    @yerragollabharath5324 4 หลายเดือนก่อน

    Hi అన్నగారు.

  • @dharavathkrishna5655
    @dharavathkrishna5655 ปีที่แล้ว

    Good job bro

  • @ts5stark131
    @ts5stark131 ปีที่แล้ว +2

    Super anna👌

  • @sdshadhul7974
    @sdshadhul7974 ปีที่แล้ว +1

    Super Anna new video super online

  • @gsgoud5353
    @gsgoud5353 ปีที่แล้ว +1

    Hallo bro video bagundi

  • @buddagollaeshwar8742
    @buddagollaeshwar8742 ปีที่แล้ว +1

    Tq malesh anna interview chesinaduku naa korika meraku chesinaduku danyavadamulu

  • @nageswarayadav9170
    @nageswarayadav9170 ปีที่แล้ว +2

    Good

  • @likeanji7372
    @likeanji7372 ปีที่แล้ว +1

    Anna buffalo dairy form video's cheyi anna

  • @b.tvishnuvardhanayadav8690
    @b.tvishnuvardhanayadav8690 ปีที่แล้ว +1

    Adala garu meeru appudu questions routine best chaffcuteres best millk company names cheypali

  • @narendergoud6022
    @narendergoud6022 ปีที่แล้ว +1

    Anna,pashu grasaala gurinchi video pettandi ye bumilo yelaanti grasaalu vastayo cheppandi chwodu bumilo ye grasaalu veya vachho cheppandi please cheppandi brother

  • @bathulakiranyadav178
    @bathulakiranyadav178 ปีที่แล้ว +1

    Sir , cheruku pipi vadavacha . Video petandee

  • @maheshyemma7383
    @maheshyemma7383 ปีที่แล้ว +2

    TH-cam lo dairy vedious anne successful storys vastuani kane Ha sucess ke karana chappandi. dairy farm tip,diseased rakunda tip,calf care tips, eanka chala untai e paina vedious chyande bro
    It will be helpful to new commers.

    • @MalleshAdla
      @MalleshAdla  ปีที่แล้ว +1

      Sure bro, thank very much.

  • @srirambhanu6434
    @srirambhanu6434 ปีที่แล้ว +2

    Nice👍 bro

  • @shashikirank7463
    @shashikirank7463 ปีที่แล้ว +1

    Anna prathi dairy farm lo locations cows ela vuntayo chupethu brother

  • @sarath4143
    @sarath4143 ปีที่แล้ว +1

    Bro saman gurunchi chala sarlu adiganu saman kosam cheppu bro

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 ปีที่แล้ว +1

    డైరీ ఫార్మ్ నడిపేవారు కొంత భూమిలో పచ్చగడ్డి పెంపకానికి కేటాయించాలి

  • @kothalapallyvigneshchary5658
    @kothalapallyvigneshchary5658 ปีที่แล้ว +1

    Hi mallesh anna Harsha Anna height ki shed chanaga aetudi

  • @kethavathraju3389
    @kethavathraju3389 10 หลายเดือนก่อน

    Mallesh Anna au doodle unte Chhapra

  • @lyrics7623
    @lyrics7623 ปีที่แล้ว +2

    Namaste malesh anna

    • @MalleshAdla
      @MalleshAdla  ปีที่แล้ว +1

      హాయ్ బ్రో

  • @kpraveenreddy3607
    @kpraveenreddy3607 ปีที่แล้ว +2

    Ngkl dist tador mandal malkapur dagarlo oka dairy farm undhi oka sari visit cheyande please🙏
    Govardhan reddy garu ex army officer athanu

    • @MalleshAdla
      @MalleshAdla  ปีที่แล้ว

      Mobile number unte pettandi bro

  • @rishiyadav3646
    @rishiyadav3646 ปีที่แล้ว +1

    Brother maa vurlo kuda same ituvanti raithu okkasaari interview cheyandi

    • @MalleshAdla
      @MalleshAdla  ปีที่แล้ว

      పేరు అడ్రస్సు మొబైల్ నెంబర్ పెట్టండి బ్రదర్

  • @kothakotalanagaraj3731
    @kothakotalanagaraj3731 ปีที่แล้ว +2

    Bro milk baga ravalante yellanti feed evali yenta mothadhulo evali tell me ple

    • @MalleshAdla
      @MalleshAdla  ปีที่แล้ว

      మన చానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి అలాగే మీ డాక్టర్ గారి సలహా కూడా తీసుకోండి బ్రో

  • @marisapydinaidu6959
    @marisapydinaidu6959 9 หลายเดือนก่อน

    నమస్తే అన్న మీ నేను ఆంధ్ర నుండీ కామెంట్ చేస్తున్నాను నేను కొత్తగా డైరీ ఫార్మ్ పెడదామని అనుకుంటున్నాను పెడితే ఎలా ఉంటుంది మీ సలహా చెప్పండి

  • @jamma.srisailamjamma.srisa9883
    @jamma.srisailamjamma.srisa9883 ปีที่แล้ว +2

    మంచి ఆవులు తీసుకోవాలంటే ఎక్కడ తీసుకోవాలి మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏమైనా ఆవులు ఉన్నాయా

  • @lingammunnurkapupatls1257
    @lingammunnurkapupatls1257 ปีที่แล้ว +1

    Bro patlaguda village lo dairy fam unnai chala varini kalasi video puttu

    • @MalleshAdla
      @MalleshAdla  ปีที่แล้ว

      Full Addrass cheppandi bro

  • @aksharajdasari256
    @aksharajdasari256 ปีที่แล้ว +1

    Dear bro want to buy 2 plz send details

  • @RameshNayak-ku3jj
    @RameshNayak-ku3jj ปีที่แล้ว +1

    Anna manchi 3 hf cows kavali .unte chupandi

  • @mahendharreddy1826
    @mahendharreddy1826 ปีที่แล้ว +1

    Hi Brother

  • @ramuluedutla2381
    @ramuluedutla2381 ปีที่แล้ว +1

    Hi anna

  • @rajreddy5384
    @rajreddy5384 ปีที่แล้ว +1

    Anna beer dana kavali

  • @RajuYadav-fv9jq
    @RajuYadav-fv9jq ปีที่แล้ว +2

    అన్నా నాకు ఈ అన్న నెంబర్ కావాలి అన్న

  • @vamshiarige75
    @vamshiarige75 ปีที่แล้ว +2

    Hello

  • @anilpedhakasu3752
    @anilpedhakasu3752 ปีที่แล้ว +1

    Anna
    Ma frnd dairy start chesindu resent ga 10 buffalo's tho
    Sucess indhi bro
    osari visit chesi video upload cheyandi
    Adress: mettupalli village
    Karimnagar district

    • @anilpedhakasu3752
      @anilpedhakasu3752 ปีที่แล้ว +1

      Anna
      Meru negamga vellali anukuntea chepandi..
      name and phone number personal mgs chesta meku..

    • @MalleshAdla
      @MalleshAdla  ปีที่แล้ว

      Yes bro, mail చేయండి

  • @mdbabamdbaba1013
    @mdbabamdbaba1013 ปีที่แล้ว +1

    Hi Bro can you make one video ABS semen small farmers how to buy semen I am also small farmer

  • @kothakotalanagaraj3731
    @kothakotalanagaraj3731 ปีที่แล้ว +1

    Naku 10 liter oka pooraku evhe avu kavali yenta cost untadhi bro, lekapote 5 liters eche avu yenta price untadhi tell me bro i will arranged money ple

  • @ranjithreddy7840
    @ranjithreddy7840 ปีที่แล้ว +1

    Anna vattem lo donkey farm hundj

  • @k.saiganeshgoud7634
    @k.saiganeshgoud7634 ปีที่แล้ว

    Ok na Anna

  • @k.saiganeshgoud7634
    @k.saiganeshgoud7634 ปีที่แล้ว +1

    Anna okka shed ki velthara miru aa shed lo 90cows unnayi

  • @S.venkateshVenki-ce7wz
    @S.venkateshVenki-ce7wz 9 หลายเดือนก่อน

    Mallesh.addala.sup

  • @jangilibalakrishna7534
    @jangilibalakrishna7534 ปีที่แล้ว +2

    Super Anna maku 2 cows kavali anna 10to15 liters me channel Mallesh Anna me number kavali anna

  • @kasaganiravi3096
    @kasaganiravi3096 ปีที่แล้ว +2

    Hareeswar reddy gaari number please

  • @begarishiva3525
    @begarishiva3525 ปีที่แล้ว +1

    Farmer contact number

  • @sampathkumaryadav6208
    @sampathkumaryadav6208 ปีที่แล้ว +1

    Anna harishwar Anna number send me please

  • @malleshyadav3603
    @malleshyadav3603 ปีที่แล้ว +1

    Anna kondurg mandal lalapet village srikanth reddy ni interview chey Anna 10 avvulu vuntay kani quality mantainens chusthey baguntundhi

  • @siddavatamramu2686
    @siddavatamramu2686 ปีที่แล้ว +1

    Anna me number send mallesh anna