How to Help Your Children for Future Planning | Career Growth | Parents | Dr. Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 412

  • @devisettisirisha2276
    @devisettisirisha2276 ปีที่แล้ว +8

    మీరు పిల్లలను ఎలా పెంచాలి అనే వాటి గురించి ఎంతో చక్కగా చెప్పారు భర్తను ఎలా మార్చుకోవాలో కూడా కొంచెం చెప్తారా ఒక వ్యసనం ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తుంది బతిమిలాడినా బుజ్జగించిన ప్రేమతో చెప్పినా సామ దాన దండోపాయాలతో ఏ విధంగా చెప్పిన భర్తలు మాట వినక చావాలో బతకాలో తెలియక బ్రతికి వాళ్ళని మార్చుకోలేక చావటానికి ధైర్యం చాలక ఇద్దరు బిడ్డలు కళ్లముందు ఎదుగుతుంటే బాల భవిష్యత్తును తాకట్టు పెట్టలేక ఎంత కష్టపడినా కుటుంబంలో దొరకని గౌరవం కోసం తాపత్రయపడే ఆడవారి కోసం కూడా మీరు వీడియో చేయాలి వ్యసనాలు ఎంత చెడ్డదో వాటి వల్ల ఎంత మంది బాధపడుతున్నారు ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి అని ఒక వీడియో చేయండి

  • @VS-xg3xc
    @VS-xg3xc 2 ปีที่แล้ว +311

    మా పిల్లలకి మా కష్టాలు అన్ని చెప్పి పెంచెము రూపాయ కూడా ఖర్చు చెయ్యరు.అవసరం అనుకుంటే నే ఆచితూచి ఖర్చు పెడతారు. నాకు అంత మంచి పిల్లలు ఇచ్చినందుకు ఆ భగవంతుడు కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా పిల్లలు ఇద్దరు groups కిprepare అవుతున్నారు.

    • @supermomashu1971
      @supermomashu1971 2 ปีที่แล้ว +9

      All the best

    • @middleClassLife43
      @middleClassLife43 2 ปีที่แล้ว +5

      మా పిల్లలు కూడా అంతేనండి

    • @gopichowdary6082
      @gopichowdary6082 2 ปีที่แล้ว +2

      Ma pillalu kuda antenandi andaru mechukunte chala happy anipistundi

    • @abhigaming-fh9bw
      @abhigaming-fh9bw 2 ปีที่แล้ว

      Super

    • @ramuduu8918
      @ramuduu8918 2 ปีที่แล้ว +1

      Sir ఇది మాత్రం కరెక్టుగా చెప్పారు sir 🙏 i love you. ఇపుడు మిరు చెప్పింది అక్షరాలా నిజం చాలా మంది పెరెన్స్ పిల్లల్ని పెంచే పద్దతి నీను చూసాను. చుసి.... చుసి చూసి. చాలా కోపం. పేరెన్స్ మీద.. ఆ... పరెన్స్ మీద కోపం కాస్తా నాకు వాళ్ళ పిల్లల మీదకు పోయింది ..... థాంక్స్ sir

  • @shyamswapna7687
    @shyamswapna7687 2 ปีที่แล้ว +13

    డాక్టర్ గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ పిల్లలకి ఏజ్ నుంచి ఇలాంటివి చెప్పాలి

  • @kumarswamy2098
    @kumarswamy2098 2 ปีที่แล้ว +4

    చాలా మంచి మాటలు విన్న అనుభూతి కలుగుతుంది సర్.
    నేను మొన్న విజయవాడ వచ్చాను కలవడం కుదరలేదు సర్.....

  • @radhikamunukuntla5860
    @radhikamunukuntla5860 2 ปีที่แล้ว +3

    డాక్టర్ గారు మీరు చాలా బాగా చెప్పారు. ఉపయోగ కరమైన విషయాలు ఎన్నో చెప్పారు..చెప్తున్నారు....
    మీకు చాలా ధన్యవాదాలు..

  • @Chinni_Bhukya.95
    @Chinni_Bhukya.95 2 ปีที่แล้ว +4

    థాంక్యూ సో మచ్ సార్. ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ ఇంకా మాకు తెలియజేయండి సార్

  • @bommenasrinivas
    @bommenasrinivas 2 ปีที่แล้ว +11

    చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు 👌🏻🙏👏👏👏👏Thank you Sir

  • @rahimuddinmd9145
    @rahimuddinmd9145 2 ปีที่แล้ว

    A smile tho ఎంత కాంప్లెక్స్ topic ni kooda simple ga చెప్తారు

  • @arunaparitala9565
    @arunaparitala9565 2 ปีที่แล้ว +2

    Hi sir .,.I am a teacher...ma kids 3rd&ukg. Ma kids ki nenu ade chebutanu miru ade video chesaru ma kids kuda mi videos chusataru so they are thinking now my mother is correct 💯 tqu so much sir

  • @girishlanka
    @girishlanka ปีที่แล้ว +1

    Sir నమస్తే మీరు పెట్టిన వీడియో చాలా బాగున్నాయి
    ధన్యవాదాలుsir మీతో మాట్లాడడానికి అవకాశం కలిగించండి sir

  • @yogamayadegala6603
    @yogamayadegala6603 2 ปีที่แล้ว +21

    Hello sir...I am from andhra.settled in maharashtra..my son is IIT and daughter NEET...educational system here is excellent....develop logical thinking in playway method.i never drilled my kids. Maharashtraians shine in international Olympians.

  • @oycoycoychits3989
    @oycoycoychits3989 2 ปีที่แล้ว +14

    మేము చెప్పిన అర్థం చేసుకోని పరిస్థితుల్లో ఉంటే ఎలా చెప్పాలి. మీలాగా మేము కూడా ఆలోచిస్తూనే ఉన్నాము. కానీ వినట్లేదు

    • @lakshmiprasanna8780
      @lakshmiprasanna8780 2 ปีที่แล้ว

      Same problem

    • @anasuyareddy8104
      @anasuyareddy8104 2 ปีที่แล้ว +2

      చిన్నప్పుడు వాడు చేసే వన్ని ముద్దుగా ఉన్నాయని తప్పు పనులు చేసున్నప్పుడు సరి చెయ్యరు. అది అలవాటుగా మారుతుంది. తల్లులు కూడా వాళ్ళను సాధించి మొండిగా తయారు చేస్తున్నారు. తల్లులు తమ ప్రవర్తన తమమాట తీరు ఎలావుందీ అని కూడా ఆలోచించు కోవాలి.పిల్లలకు కూడా స్వాభిమానం ఉంటుంది. పిల్లలు సమస్య గా ఉన్నారంటే అది తల్లుల behaviour వల్లనే.ఎక్కువగా కటినంగా మాట్లాడటం ,సాధించడం వల్ల మొండిగా తయారవుతారు.ఓర్పు సహనం చాలావసరం. పిల్లల పెంపకం తల్లితండ్రులకు కూడా ఒక చదువు లాంటిదే .మనం కూడా బాల్యం నుంచి అన్ని నేర్చుకొని రాము.పిల్లల్ని పెంచడం ద్వారా బాధ్యతలు నిర్వహించడానికి తగిన ఓర్పు నేర్పు సహనం అన్ని నేర్చుకుంటాం. పేరెంట్స్ కు కూడా ఆ అనుభవం దిగ్రీలకంటే పెడ్డచదువు. మొదట తల్లి మంచి గుణం కలిగిన దయితే పిల్లలు ఆటోమేటిక్ గా మంచిగా తయారవు తారు.తల్లులు మొండి వారుగా మాట వినని వారీగా ఉంటే పిల్లలు.అలాగే అవుతారు.

    • @dandayvenkatlavanya3713
      @dandayvenkatlavanya3713 2 ปีที่แล้ว

      Avunu andi, Anusuya reddy gaaru cheppindi chala correct, idi naa Anubhavam lo Kudal correct ayindi Maa pilla la vishayam lo, manam oorpu ga unte enta mondi pilla la naina marchukovachu

  • @kdnssskk5579
    @kdnssskk5579 2 ปีที่แล้ว

    Really ur 100% currect sir
    Naaku okkadey baabu Thanu 8th standard lo vunnadu
    Thanaki nenu meeru cheppinattey chepthunnanu dhaaniki thana reaction every day merchured ga matladatam other activities I mean phone ki edict avvadam alantivi plus avaritho ela naduchukovalani kani thana pravarthanalo prathidhi chaala baaga anipisthundhi in fact thanani nenu proud ga feel avuthunna antey naku nenu chusthu kaadhu school lo teachers and others and relatives elaa prathi varu
    Vaalla ni ma Babu wish chesey vidhanam and conversation gurinchi manchiga vundhani chepthuntey really proud ga vundhi sir
    Meeru cheppina matalu chaala manchiga vuntai sir
    Really thank you sir

  • @siyonulalitha8298
    @siyonulalitha8298 2 ปีที่แล้ว +4

    పిల్లల్ని ఏ విధంగా పెంచాలో ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితుల తెలియపరుస్తూ పెంచడం చాలా పర్ఫెక్ట్ పాయింటు మీరు చెప్పేది నిజం డాక్టర్ గారు అయితే డాక్టర్ గారు కొంతమంది పిల్లలు ఇంట్లో పరిస్థితులు అర్థం చేసుకొని తల్లిదండ్రులకు సహకరిస్తూ వారి జీవితంలో కష్టపడి పైకి రావాలి అనే ఉద్దేశంతో కష్టపడుతున్నారు. నా రోజు చదువుతున్నారు మరి కొంతమంది పిల్లలు ఎప్పుడు ఏది అడిగినా కూడా లేదు మనకు అలాంటి స్థితి లేదు అని చెప్తారు అయినా ఎప్పుడూ ఏమీ ఇచ్చారు ఏం చేశారో ఏం పెట్టారు మాకు ఏం సంపాదించారనే విధంగా బిహేవ్ చేస్తూ వాళ్లకోసం ఎంతో పడి పెంచిన తల్లిదండ్రులను బాధకు గురి చేస్తున్నారు మా ఫ్రెండ్స్ చూడు ఇలాంటి బట్టలు వేసుకున్నారు మా ఫ్రెండ్స్ చూడు వాళ్ళ మమ్మీ డాడీ ఏది అడుగుతాది ఇస్తారు కానీ మీరు ఎప్పుడూ లేదు లేదు అని చెప్తారన విసుక్కుంటూ అసహ్యించుకున్నటువంటి పిల్లలు కొంతమంది ఉన్నారు ఇలాంటి మనస్తత్వం ఉన్నటువంటి పిల్లల మార్పు కోసం మరికొన్ని మంచి సలహాలు అందించండి అందరూ పిల్లలు తల్లిదండ్రులను అర్థం చేసుకున్నప్పుడు తల్లిదండ్రులు అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారని నా మనవి

    • @siyonulalitha8298
      @siyonulalitha8298 2 ปีที่แล้ว

      అలాగని మా పిల్లలు మాత్రం కాదు డాక్టర్ గారు మాకు ఒక బాబు చక్కగా చెప్పిన మాట వింటాడు చక్కగా అర్థం చేసుకుంటాడు

  • @shivasharma4624
    @shivasharma4624 2 ปีที่แล้ว

    Correct sir,time kalisi raaka pyna kinda padutunnadu naa son,he is correct in his way ,God is great,tku sir

  • @deepikajayaraju2879
    @deepikajayaraju2879 2 ปีที่แล้ว +1

    Doctor garu Baga cheparu me family chudalani vundi andi.

  • @ravichandala5154
    @ravichandala5154 2 ปีที่แล้ว +25

    మీరు దేవుడు సార్ 👍🙏🙏

  • @MomsMelodies
    @MomsMelodies 2 ปีที่แล้ว +1

    Exactly sir, Nenu na intermediate lo ala realise ayyanu...and i know that value... Eppudu ma pillalni alane penchalani anukuntunna.... Nijamga mana Telugu parents chala career oriented 🙏🙏

  • @komalik7785
    @komalik7785 2 ปีที่แล้ว +8

    Hi sir....what you have said is absolutely correct....i can say proudly that my father is an auto driver...my mother is a tailor they made me settled as a Banker with their moral and financial discipline...

  • @varalakshmivelisetty7649
    @varalakshmivelisetty7649 2 ปีที่แล้ว

    🙏Dr Ravikanth garu
    నేను మా బాబు కి ఎక్కువ గా వాస్తవం వివరిస్తాను.అదేవిధంగా ఈ సమస్య కి నీవు అయితే ఎలా పరిష్కారం చేస్తావు అంటే problem solving method
    అని అంటాను.
    అదేవిధంగా అపుడపుడూ orgapan, old age home గురించి చెప్తూ వుంటాను.
    మా ఇంటి దగ్గర లో orphanage వుంది
    ఆ పిల్లలు పడే కష్టాలు చూపిస్తూ వుంటాను.
    ఇది పిల్లల కు మనం ఇచ్చే awareness లాంటి ది.

    సమస్య అయినా ఎలొ పరిష్కారం చేయాలి పరిస్థితులు కు అనుగుణంగా ఎలా వుండాలి అని కథలు చెప్తాను.
    కాకపోతే మా బాబు ఏది అడిగినా branded items అడుగు తూ వుంటాడు.

  • @djyothi8847
    @djyothi8847 2 ปีที่แล้ว

    Hi sir correct ga chepparu maku 2 son's memu vallaku alaneye cheppevallam vallu ne friends la untamu anni share chesukuntamu thank you so much sir 🙏 ❤💐💐

  • @svsbhavani7618
    @svsbhavani7618 2 ปีที่แล้ว +3

    Tq sir, chala baga chepparu ladies ni ela respect cheyali vari patla ela pravarthinchali ani aspecially boys unna parents cheppali, atleast konthyna crime rate thagguthundi. So ee topic meedha speech evvandi sir

  • @animallover6376
    @animallover6376 2 ปีที่แล้ว

    Nijamey bro .. chinnaptnunchi ma kastalu meeku rakudadhu ani penchutharu ..sudden ga pillalu edigi poyaka .. parents: memu chinnapatnunchi kastapaddamu .. meeru kastapadandi .. antaru .. sudden ga shock istaru .. .... Edhigaka edigaka em cheyyalo ardham kaka pichekipothundi .. economical ga chala weak ayyam..na paristhithi anthey ....

  • @eshwargoudteegala4477
    @eshwargoudteegala4477 2 ปีที่แล้ว +5

    U r great family Counciller sir 👏👏👏

  • @mudigondahemanth7347
    @mudigondahemanth7347 2 ปีที่แล้ว

    Sir meeru చెప్పింది చాలా చాలా చాలా కరెక్ట్ .

  • @yamunark6055
    @yamunark6055 2 ปีที่แล้ว +3

    Nice information sir... yes that's true. We have to be responsible than blaming our own kids in future..

  • @p.madhavilatha7848
    @p.madhavilatha7848 2 ปีที่แล้ว +1

    Sir it's true what ever u said, u had remembered our responsibility How treat our children for future

  • @pallavi775
    @pallavi775 2 ปีที่แล้ว +5

    We'll done sir ...we are sooo proud of u because now a days parents doesn't know how to behave with kids..... simple messege but perfect information.....we r expecting more such a parenting video's....

  • @venkateswararaok4618
    @venkateswararaok4618 ปีที่แล้ว

    Thank you annaya meku padabhi vandhanam. 🙏🙏🙏🙏🙏

  • @ashajyothi4747
    @ashajyothi4747 ปีที่แล้ว

    TQ doctor Garu. chala manchiga cheppinaru.

  • @eego1019
    @eego1019 2 ปีที่แล้ว

    Reality cheppali anndhi 100 persent current sir

  • @rubinafaiz4149
    @rubinafaiz4149 2 ปีที่แล้ว +4

    How come this doctor is so perfect in all
    .....wow...

  • @Kabaddi0069.
    @Kabaddi0069. 2 ปีที่แล้ว

    Yes Sir ....100 % correct Nenu Face chesanu 10th---10/10 (before COVID ye )

  • @Baalamahesh
    @Baalamahesh 2 ปีที่แล้ว +10

    I worked as a teacher for 2years in corporate sector .... Most of the students don't know reality of the family situation ........ Parents must teach them reality like u said sir

  • @himajabaskaran9412
    @himajabaskaran9412 2 ปีที่แล้ว +1

    Yes.Proud to be telugu person.

  • @AspectSoftware1
    @AspectSoftware1 2 ปีที่แล้ว +20

    Thank you doctor!! This video is very helpful.. could you please do more videos on how to influence kids in a positive way so that they can survive on their own and make right decisions when we are not around..

  • @pulirajannapulirajanna9381
    @pulirajannapulirajanna9381 2 ปีที่แล้ว

    Chala baga chepparu sir...nenu ma vallaku ela cheppalo artham avtledhu..
    Mi video chupinchi cheptha..
    Thank you

  • @mahithareddy6455
    @mahithareddy6455 2 ปีที่แล้ว

    Sir, I always believe, what you said exactly sir, I told many times with my husband, don’t pamper much ani
    He never listen my words sir, whatever my daughter will ask , he will bring immediately, we are middle class people sir😢

  • @maturipravallika2411
    @maturipravallika2411 2 ปีที่แล้ว +3

    Super doctor meru
    We love ur words
    They are very helpful

  • @mmadhuri5726
    @mmadhuri5726 2 ปีที่แล้ว +10

    Sir u r giving so much valuable words for all thank u so much

  • @jayaelisha
    @jayaelisha 2 ปีที่แล้ว +5

    Sir మీకు లాగా ఆలోచిస్తారు నా భర్త. పరిస్థితులు బాగున్న ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకోవద్దు అనిచెప్తారు .ok this is the correct way అనిపిస్తుంది ఇప్పుడు.thank you doctor garu.😊

  • @sreelakshmi9524
    @sreelakshmi9524 2 ปีที่แล้ว +22

    నాకూ ఏ జబ్బు లేదు బట్ మిమల్ని చూడ్డానికి విజయవాడ మీ hospital కి రావాలి అన్నయ్య..లవ్ యూ సో మచ్

    • @AmraUma
      @AmraUma 2 ปีที่แล้ว

      Sir ni chudatanike nanu kuda vellanu 20 days back

    • @sreelakshmi9524
      @sreelakshmi9524 2 ปีที่แล้ว

      @@AmraUma ela recieve cheskunnaru, పేషంట్ కాదు అంటే tittara

    • @AmraUma
      @AmraUma 2 ปีที่แล้ว

      Ladandi nenu patient kada soo emi antaru nanu kuda sir ki peddafan sir ante naku chala istam chala chakaga matladaru

    • @kameswarimaddali9287
      @kameswarimaddali9287 2 ปีที่แล้ว

      పిల్లలు ఎలా తయారైనా అది ఖచ్చితంగా పేరెంట్స్ బాధ్యతే, అది చదువు విషయంలో కరెక్ట్, చాలా మంది విద్యాధికులు అవుతున్నారు, పెద్ద, పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. values విషయానికి వస్తే, ఇన్ని అనాధ శరణాలయాలు , old age homes ఎందుకు పెరుగుతున్నాయి. పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు అత్తమామలు ఉండకూడదు అని కోరుకుంటున్నారు. ఒకవేళ ఉన్నా, వీళ్లతో కలిసి ఉండకూడదు అనుకుంటున్నారు. అమ్మాయిలని blame చేస్తున్నారు కానీ, ఈ పరిస్థితికి కారణం మన పై జనరేషన్ వాళ్లు చూపిన వివక్ష కారణం కాదా. ఆడవారికి విలువలు, పూజలు పుస్తకాల్లోనే! భార్య అంటే ఎప్పటికీ పరాయి ఇంటిపిల్లగా చూడడం, కన్యాశుల్కం అయినా, కట్నాలు అయినా ఇబ్బంది పడింది అమ్మాయిలే. మగవారిమీద ఆర్థికంగా ఆధారపడ్డారు కాబట్టి జీవితం దుర్భరం అవుతోందని కష్టపడి చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్నా ఇంకో రకమైన బాధ. దీనికి అంతులేదు.

  • @laxmiteja5869
    @laxmiteja5869 2 ปีที่แล้ว

    Thank you very much sir 💖💖💖 naku only one daughter age 6years e 6years kuda nenu ede koratha lekunda chesthuna....e vedio tho na mind set ainde....

  • @devamani1742
    @devamani1742 2 ปีที่แล้ว

    Doctor garu nijanga meru intha knowledge meru maltitslent🙏🙏

  • @bollinenisailaja4544
    @bollinenisailaja4544 2 ปีที่แล้ว

    Meru cheppindi aksharala nijam sir,❤️🙏

  • @tamukunaveen6719
    @tamukunaveen6719 2 ปีที่แล้ว

    Life lo kastalu nastalu badhalu santhoshalu erukulu ibbandhulu anni padi lesthene life value telusthundhi anni cheppi penchithene repu pillalu anni rojulu okela undavu annitiki siddham ga undali ani vallaki oka thegimpu vasthundhi badhyatha anedhi vasthundhi

  • @Tripurasundari45
    @Tripurasundari45 2 ปีที่แล้ว +1

    Thank you so much miru chepindhi nijam sir

  • @ShyamSunder-ln9yw
    @ShyamSunder-ln9yw 8 หลายเดือนก่อน

    Golden words 🙏🙏🙏

  • @ChandraShekar-kj3wj
    @ChandraShekar-kj3wj ปีที่แล้ว

    Inlove you doctor ❤. Super inspiration.

  • @devaraosindhe9009
    @devaraosindhe9009 2 ปีที่แล้ว

    Dr.babu.childtens.future..planning.
    Navvuthu.cheppinanduku
    Thanks.

  • @jagadabisreenu5463
    @jagadabisreenu5463 2 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారండి ధన్యవాదములు

  • @radhikajyothi7872
    @radhikajyothi7872 ปีที่แล้ว

    Sir u r inspiring and motivating parents like us

  • @telugu9933
    @telugu9933 2 ปีที่แล้ว +1

    Dr.garu chala baga cheparu tq...🙏

  • @basheeramd0
    @basheeramd0 2 ปีที่แล้ว

    General topic, basic things chala baga cheptaru meru Doctor

  • @karanamhemu5565
    @karanamhemu5565 2 ปีที่แล้ว +7

    Sir these words are very valuable

  • @lakshmikalabarre9399
    @lakshmikalabarre9399 2 ปีที่แล้ว

    Very good imparmastion sir tnq so much sir

  • @anjliramesh3531
    @anjliramesh3531 2 ปีที่แล้ว

    Correct 💯 napillalu ma paristithi arthamchesokoni nadustaru epudu bagunnam sir

  • @jothijothi6203
    @jothijothi6203 2 ปีที่แล้ว

    Super sir chala Baga chapinaru tq

  • @kdnssskk5579
    @kdnssskk5579 2 ปีที่แล้ว

    Meeru me kutumbaloni prathi vaaru appudu santhoshamga vundalani korukuntunna sir

  • @geetharaju2129
    @geetharaju2129 2 ปีที่แล้ว +1

    Your smile is soo cute doctor.... Your talks are soo simple and sweet... I have a son 35 years old.. He s a too thin .. But very healthy.. Tried to motivate him to do exercises. But failed.. Can you suggest some food habits and simple excersises so dat he remains healthy and gains weight.. He likes non veg food and stays in US... Please suggest a solution.. Thank you🙏

  • @srinivaspindi3007
    @srinivaspindi3007 ปีที่แล้ว

    Doctor garu meru chala great sir

  • @saipadmajasavaram5143
    @saipadmajasavaram5143 2 ปีที่แล้ว

    Super speech aundi edi andariki use avalani korukundam

  • @asamask7215
    @asamask7215 2 ปีที่แล้ว +1

    Miru super sir 👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍🙏

  • @shabnammirza1192
    @shabnammirza1192 2 ปีที่แล้ว +3

    Thank you doctor for your valuable suggestions 🙏

  • @santhisreenalluri4041
    @santhisreenalluri4041 2 ปีที่แล้ว

    Sir నేను టీచర్ నీ. ఇప్పుడు స్కూల్ లో మేము face చేస్తున్న problem ఇదే nandi. వాళ్ళ పేరెంట్స్ చెప్పరు మేము ఎంత చెప్పినా పిల్లలు చదువు విలువ అర్థం చేసుకోరు.

  • @madalavenkateswararao4343
    @madalavenkateswararao4343 2 ปีที่แล้ว

    Chala baga cheaparu Dr garu👏👏👏👌👌

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 2 ปีที่แล้ว

    Thanks Doctor wonderful Comments

  • @mbgjephaniah7623
    @mbgjephaniah7623 2 ปีที่แล้ว +6

    Good information,👍👍👍👍👌👌👌👌❤️❤️❤️❤️

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 2 ปีที่แล้ว

    Baga cheypparu corect sir
    Tq somuch Doctor garu

  • @patakalapuvantalu
    @patakalapuvantalu 2 ปีที่แล้ว

    Good information sir👍🙏 like your knowledge

  • @ravindrababunandigama6675
    @ravindrababunandigama6675 2 ปีที่แล้ว

    Doctor garu super

  • @priyadarshini7514
    @priyadarshini7514 2 ปีที่แล้ว +4

    Tq so much sir.... Soo valuble words...

  • @mseshagirirao1232
    @mseshagirirao1232 ปีที่แล้ว

    Doctor Garu Super good message Sir 🙏🙏

  • @Rakshita.nampalli-gg3kd
    @Rakshita.nampalli-gg3kd ปีที่แล้ว

    Tq good impression sir

  • @krisshnaakhaithoju5691
    @krisshnaakhaithoju5691 2 ปีที่แล้ว

    Sir excellent... I thought you said your experiance .

  • @గొలకోటి
    @గొలకోటి 2 ปีที่แล้ว +1

    చాలా మంచి విషయం 🙏🏻

  • @mchinni8193
    @mchinni8193 ปีที่แล้ว

    Meeru chipeode right sir na chinapudu ma father ma khosam chala hardwork chisaru nakku eipydhi ke gurthuode

  • @prasadbattina
    @prasadbattina 2 ปีที่แล้ว

    Chala baga chepparu sir ,first meru chala great sir

  • @aashrithweaves4238
    @aashrithweaves4238 2 ปีที่แล้ว

    Chala manchi vishayallu share chesaru sir thank you ☺️

  • @sarahman1750
    @sarahman1750 2 ปีที่แล้ว +3

    Thank you sir for your wonderful advice

  • @vanithanneeru5259
    @vanithanneeru5259 2 ปีที่แล้ว

    Sir iam big fan of u deni gurinchi na chana chakaga cheptaru

  • @chshravani5407
    @chshravani5407 2 ปีที่แล้ว +3

    thank u for thinking of us and sending wonderful messages 💐

  • @sreedevikothu8728
    @sreedevikothu8728 2 ปีที่แล้ว

    Sir keep a Camera of ur height looking at ur face rather than this procedure or a tripod camera stand will be so helpful...
    ....u r making videos out of ur schedule for good sake of public.thank you so much

  • @devisatyavarapu5637
    @devisatyavarapu5637 2 ปีที่แล้ว

    Super ga cheparu sir

  • @madhavilatha6902
    @madhavilatha6902 2 ปีที่แล้ว

    Tnq sir manchi information echaaru

  • @dharmag2726
    @dharmag2726 2 ปีที่แล้ว

    This is good message. But sometimes parents are very harsh . By hook or crook want their children perform well.

  • @geddamsurekha7822
    @geddamsurekha7822 2 ปีที่แล้ว

    Super Sir. Excellent. Good Trick to achieve the goal of kids. Thank you so much

  • @nanda750
    @nanda750 2 ปีที่แล้ว +5

    Alge education gurinchi oka video cheyyandi. Meeru already CBSE Gurinchi oka video chesaru sir, bagundi. Kani memu ikkada bangalore lo vunnam sir, ikkada maximum andaru ICSC Is the best for foundation and better for their future ani chepthunnaru SIR compare to CBSE. Mee knowledge prakaram ICSE better or CBSE better, dayachesi oka video cheyyandi sir. Thank u very much sir

    • @rubinafaiz4149
      @rubinafaiz4149 2 ปีที่แล้ว

      Whatever it is...... The child should be perfect in his studies . Even in government schools child becomes a doctor... What I mean is this cbse icse his is all one euphoria.
      Let the child continue in what he is

  • @simhavallitokada2219
    @simhavallitokada2219 2 ปีที่แล้ว

    V nice suggestion sir u r v nice 👌👌 sir

  • @tapalaaravinda7132
    @tapalaaravinda7132 2 ปีที่แล้ว

    Doctor garu
    Idi, adi anukokunda Anni entha chekkaga chepthunnaru sir devudu challaga chudali mimal ni 🙏🙏

  • @UmaDevi-gi5rb
    @UmaDevi-gi5rb 2 ปีที่แล้ว

    Mee mu maa pillalani alage penchamu.maadi middle class family. Ma abbai IIT M lo btec chesi Canada lo vunnadu.papa TCS employe.meeru cheppindi 💯 currect Dr garu

  • @fraxgaming5037
    @fraxgaming5037 2 ปีที่แล้ว

    Chala manchi suggestions iccharu sir. Tq so much sir

  • @vemurisairohit9060
    @vemurisairohit9060 2 ปีที่แล้ว

    Thank you sir chala baga cheparu

  • @Jeprince
    @Jeprince 2 ปีที่แล้ว

    Good మెస్సేజ్

  • @AnilKumar-ej2rk
    @AnilKumar-ej2rk 2 ปีที่แล้ว

    Proud of you sir...nice video chaala baavundi...🙏🙏🙏🙏

  • @nanda750
    @nanda750 2 ปีที่แล้ว +3

    Your superb, ur the real doctor, every video is awesome, informative and useful. What a knowledge sir. Thank u very much sir.

  • @mbgjephaniah7623
    @mbgjephaniah7623 2 ปีที่แล้ว +1

    All in one doctor harike🙏🙏🙏😋

  • @kidneystone1862
    @kidneystone1862 ปีที่แล้ว +3

    Hello sir this is Dr.Mohith . Can you please make a video on comparison of their own kid with others ( without encouraging their kid for the better outcome ) . For example his son got 96% in class 11 but her mother want 98 percentage which is achieved by neighbour's child ) . Please this is the most requested video from my side

  • @admgwanaparthy9761
    @admgwanaparthy9761 2 ปีที่แล้ว

    superrrr sir meeru

  • @ShaikKarim786
    @ShaikKarim786 2 ปีที่แล้ว +2

    Your a great human being Sir 🥰👍