నవరాత్రి సాధన తో ఓ అద్భుతం | నమ్మలేని యదార్ధ గాధ | An Unbelievable True Story

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024

ความคิดเห็น • 264

  • @vastavam
    @vastavam  2 ปีที่แล้ว +51

    డా. నారాయణ దత్త శ్రీమాలి గారు రాజస్థాన్ వాస్తవ్యులైన సిద్ధగురువు. ఆయన 1998 లో పరమపదించారు.
    కనకధారా స్తోత్రం వేరు, కనకధారా మంత్రం వేరు. ఈ వృత్తాంతం లో నారాయణ దత్త శ్రీమాలి గారు ఇచ్చింది కనకధారా మంత్రం.
    మంత్రాలు పోస్ట్ చెయ్యమని చాలా మంది అడుగుతున్నారు. అలా మంత్రాలని బాహాటంగా తెలియచేయడం మంచిది కాదు అని గురువుల ఉవాచ. వారి మాటను గౌరవిస్తూ నేను ఎక్కడ సాధనా మంత్రాల్ని చెప్పట్లేదు. అవకాశం ఉన్నప్పుడు వ్యక్తి గతంగా మీతో మాట్లాడే సందర్భం లో అలాంటివి చెప్పగలను.
    ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻

    • @kondapakavijaykumar4503
      @kondapakavijaykumar4503 2 ปีที่แล้ว

      Sir mimmalni kaavaali sirr

    • @kalyan8462
      @kalyan8462 2 ปีที่แล้ว +3

      నా దగ్గర డాక్టర్ నారాయణ దత్త గారు రాసిన అప్సరసాధనాల బుక్ ఒకటి ఉంది సార్ మీకు కావాలంటే నేను పంపిస్తాను.

    • @kalyan8462
      @kalyan8462 2 ปีที่แล้ว

      @@kondapakavijaykumar4503 me address

    • @srinivasulumiriyala3404
      @srinivasulumiriyala3404 2 ปีที่แล้ว +2

      @@kalyan8462 మీరు చెప్పిన పుస్తకం కాపీ మా కు కూడా కావాలి, ఎలా తీసుకోవాలి?

    • @Vaaraahi5
      @Vaaraahi5 ปีที่แล้ว

      @ what time we have to do kanakadhara stotram?? Pls Elaborate andi 🙏

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 ปีที่แล้ว +5

    అమ్మను ఆదరించే వాళ్లకు నువ్వు చెప్పే మాటలు ఎంతో ధైర్యాన్ని కలిగిస్తున్నాయి గురువుగారు చాలా ధన్యవాదములు

  • @saisupergamezone6099
    @saisupergamezone6099 ปีที่แล้ว +2

    గురువుగారు మా సమస్యలు చాలా మాకు ఉన్నాయి అండి ఆ మాతంగి తల్లిని శ్రీ మాతృదేవుని మేము ఎలా పూజించుకోవాలండి

  • @sureshballakari4720
    @sureshballakari4720 2 ปีที่แล้ว +15

    sir నమస్కారము 🙏 గౌరవనియులు పెద్దలు శ్రీశ్రీశ్రీ నారాయణ దత్త శ్రిమాలి గారు మా పరమేష్టి గురువులు వారు సిద్దశ్రమ గురువులు వారు నారాయణ దత్త శ్రీమలి గా రాజస్థాన్ లో jodhpur లో ఆయన జన్మ తీసుకున్నారు వారి సిద్దశ్రమ నామము శ్రీ స్వామి నికిలేశ్వరానంద గారు

  • @Ind421
    @Ind421 2 ปีที่แล้ว +5

    Mine is more shocking testimony.Navaratris were celebrated in 2019 from first October.I only fast on Fridays upto 3 o clock with no mantras or tantras.Early morning of 1st October, a female goddess appeared in my dream and told me not to eat non veg these nine days.I was not sure which nine days and realized that these nine days are of navaratri.I was extremrely watchful about what I consume on those days, not touching non veg even by mistske.On 14 th of that month I was granted my patent for IC engine for which application was filed in 2013. Also I received reimbursement towards expenses. Thereafter I observe vegetanism for those nine days and also for ever but no other miracles happened in the last two years.

  • @durgabhavanim1200
    @durgabhavanim1200 2 ปีที่แล้ว +4

    ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం

  • @j.blakshmi8123
    @j.blakshmi8123 2 ปีที่แล้ว +3

    Sir meeru chala baga chepparu kani mee vedio Navaratri mundu vachhi vuntay inka chala mandi jeevithalalo marpu vachhi vundandi 🙏🙏

  • @rameshbhaiyalingampalli9100
    @rameshbhaiyalingampalli9100 2 ปีที่แล้ว +5

    ఓం శ్రీ మాత్రే నమహా
    గురువుగారు పాదాభివందనం 🌹🌹🙏🙏🙏

  • @SiriAkshraRangoli6475
    @SiriAkshraRangoli6475 ปีที่แล้ว +1

    Moodu baarina jeevitaalaku chigurinche story chepparu guruvugaaru 🙏🙏🙏 sree maatre namaha

  • @ambatipudihanumantharao968
    @ambatipudihanumantharao968 2 ปีที่แล้ว +11

    అద్భుత విశ్లేషణ మరియు అనుభవాలు చెబుతున్న మీకు నమస్కారములు🙏🙏🙏

    • @vastavam
      @vastavam  2 ปีที่แล้ว +4

      ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻

  • @ArunKumar-zv4kt
    @ArunKumar-zv4kt 2 ปีที่แล้ว +9

    మా దాదా గురుదేవులు శ్రీ నారాయణ దత్త శ్రీమలి

  • @padmalatachengalvala473
    @padmalatachengalvala473 2 ปีที่แล้ว +9

    నమస్తే సార్.ముందుగా మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.ఈ మధ్య మనందరం జరుపుకున్న దేవీ నవరాత్రులు సందర్భముగా మీరు తలపెట్టిన కోటి లలితా సహస్రనామ పారాయణ మహాయజ్ఞం లో నాకు పారాయణ చేసే మహద్భాగ్యం కలిగింది అని చెప్పటానికి చాలా సంతోషంగా ఉంది.అలాగే ఇందులో ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా పారాయణ చేసిన అందరికి ఆ చల్లని తల్లి ఆశీస్సులు ఆశీర్వాదాలు సదా ఉండాలని వేడుకుంటూ అందరూ ఈ బృహత్ కార్య క్రమాన్ని ఇంత బాగా చేయగలగటానికి కారణమైన మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు.మరొక్క సారి మీకు నమస్కారము సార్

    • @vastavam
      @vastavam  2 ปีที่แล้ว +2

      మీ అందరికి మనస్పూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻

    • @Thribhuvan-game
      @Thribhuvan-game 2 ปีที่แล้ว

      Nenu kuudaa ankama thalliki lalita parayana chesanu ,kani sir ki chepaledu

    • @Thribhuvan-game
      @Thribhuvan-game 2 ปีที่แล้ว

      Naku mail cheyadam radu

    • @Thribhuvan-game
      @Thribhuvan-game 2 ปีที่แล้ว

      Andukani mail cheyaledu

    • @Thribhuvan-game
      @Thribhuvan-game 2 ปีที่แล้ว

      Navarathrulu chesanu

  • @satheesh7sai419
    @satheesh7sai419 2 ปีที่แล้ว +5

    నమస్కరం సార్ మీరు ఉచిష్ట చండలి మాతంగి మంత్రం సా ధన ద్వారా మీలో ఏమైనా skill develop అయ్యాయ సర్... మీలో కలిగిన మంచి మార్పులు ...

    • @vastavam
      @vastavam  2 ปีที่แล้ว +2

      th-cam.com/video/DvZta0x_pAc/w-d-xo.html. please watch my old videos on my experiences.

  • @saisupergamezone6099
    @saisupergamezone6099 ปีที่แล้ว +1

    శ్రీ మాత్రే నమః గురువుగారికి వందనములు

  • @maheshgoud3171
    @maheshgoud3171 2 ปีที่แล้ว +24

    నిఖిలేశ్వరానంద (నారాయణ దత్ శ్రీమాలి) గురు దేవులు మా పరమ గురువు గారు🙏🏼🙏🏼🙏🏼

    • @rameshmatam6231
      @rameshmatam6231 2 ปีที่แล้ว +1

      అవును. మా పరమ గురుదేవులు...

    • @kalyan8462
      @kalyan8462 2 ปีที่แล้ว +1

      Swamy me number chepputhara okkasari metho mataladali meku narayana Datth sarmali garu rasi na Apsara Sadhanalu gurinichi telusa

    • @rajmaheshwarreddy2859
      @rajmaheshwarreddy2859 2 ปีที่แล้ว

      Sir mitho matladali

    • @rajmaheshwarreddy2859
      @rajmaheshwarreddy2859 2 ปีที่แล้ว

      Me guruvugari gurinchi konchem telisukovali

    • @rajmaheshwarreddy2859
      @rajmaheshwarreddy2859 2 ปีที่แล้ว

      @@rameshmatam6231 me guruvugari gurinchi konchem telisukovali

  • @parvathivadiyala6206
    @parvathivadiyala6206 2 ปีที่แล้ว +2

    శ్రీ మాత్రే నమః,శ్రీ మాత్రే నమః, శ్రీ మాత్రే నమః

  • @spiritualaspirant5547
    @spiritualaspirant5547 2 ปีที่แล้ว +4

    Sir I am practicing Mantra Sadhana but please do a video on angnasya and karanyasa please sir please do a video . Request sir do very soon

  • @satheesh7sai419
    @satheesh7sai419 2 ปีที่แล้ว +2

    సార్ మీరు ఇలాంటి వీడియో కొన్ని చెయ్యండి ప్లీస్

  • @palnatysiva
    @palnatysiva 18 วันที่ผ่านมา

    ఓం శ్రీ మాత్రే నమః 🙏

  • @gsinivasulu3618
    @gsinivasulu3618 2 ปีที่แล้ว

    ఓం గురుభ్యోనమః గురువుగారికి పాదాభివందనములు 🙏🙏🙏ఓం గురుభ్యోనమ గురువుగారు మంత్ర జపం చేసేటప్పుడు దిగ్బంధన ఎలా చేసుకోవాలో చెప్పగలరని కోరుతున్నాను

  • @prasadachary9108
    @prasadachary9108 2 ปีที่แล้ว +2

    🙏🏻 Sir చాలా మంచివిషయం చేపరు. మంత్ర sadhana ఎల్ల మొడులుపేటలి. గురువు లేరు. మార్గం తెలుపండి.

    • @vastavam
      @vastavam  2 ปีที่แล้ว +1

      Please watch my old videos. ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻

  • @pramadwaravenkatesh3447
    @pramadwaravenkatesh3447 2 ปีที่แล้ว +5

    Hi sir, ii want to share one thing. After I watched your videos, I started praying Raja Shyamala devi...I have done Navaratri Pooja this year. ...I heard from many videos if you do pooja for Mathangi ma, you will see a parrots....it's true. Today is saw not one parrot more than 10 parrots in my balcony opp wall. I am so happy. it's really surprised me.....there is no doubt, if you really believe God. They will give you signs and inform you I am there with you all the time.

    • @vastavam
      @vastavam  2 ปีที่แล้ว +3

      ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻

  • @shailaja.
    @shailaja. ปีที่แล้ว

    Great andi,

  • @himajahimaja1466
    @himajahimaja1466 2 ปีที่แล้ว +1

    Hi sir ma Babu peruna japam, homam cheyinchamani chepparu...adi cheyinchadam valla phalitham untundaa.....

  • @yvsr8748
    @yvsr8748 2 ปีที่แล้ว +2

    Namaskaram Guruvugaru.🙏Narayana Datta Srimali guruvu gariki, ma guruvulayina miku Abhivadalu.💐🙏🏻💐

  • @eswari5261
    @eswari5261 2 ปีที่แล้ว +4

    Prasad gaaru. Meeru ring finger ki ring vesukondi please. It could be any metal like gold, silver or copper. Jaggi vaasudev gaaru unnaru kada. He told in one of vedios that people who practice meditation or in too much spiritual path have to wear some metal on their body.

    • @vastavam
      @vastavam  2 ปีที่แล้ว +1

      Eswari garu. మీరు చెప్పింది చాలా correct అండి. చాలా మంచి విషయాన్ని గుర్తు చేశారు కూడా. నాకు ఒకే ఒక్క ఉంగరం వుంది. నేను గత నెలలో ఇండియా కి వెళ్ళినప్పుడు నా ఉంగరం వెలికి వుండే ఆ రింగ్ ని తీసి పక్కన పెట్టాను. దాన్ని అక్కడే మర్చి పోయి వచ్చాను. ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻

  • @rajeshb8874
    @rajeshb8874 2 ปีที่แล้ว +1

    Amma Daya unte Anni unnatle 🌹🌹🌹🥀🥀🥀🌷🌷🌷🙏🙏🙏

  • @lavanyalava5344
    @lavanyalava5344 2 ปีที่แล้ว +1

    Oh, narayanadutt shrimali.... My favourite... He is powerful tantrist. 🙏🙏🙏

  • @tshankar6444
    @tshankar6444 ปีที่แล้ว +3

    శ్రీ గురుభ్యో నమః
    జై శ్రీ నిఖిలేశ్వరానంద మహారాజ్ కీ జై
    శ్రీ గురు చరణ కమలేభ్యో నమః

  • @alacreation4380
    @alacreation4380 2 ปีที่แล้ว +2

    Naakeppuduu anugraham kalugutundi brother

  • @balasimha9790
    @balasimha9790 12 วันที่ผ่านมา

    🙏🏻🙏🏻🙏🏻

  • @gsinivasulu3618
    @gsinivasulu3618 2 ปีที่แล้ว +1

    ఓం గురుభ్యోనమః గురువుగారికి పాదాభివందనములు 🙏🙏🙏 ఓం గురుభ్యోనమః గురువుగారు మంత్ర జపం చేసేటప్పుడు దిగ్బంధన ఎలా చేసుకోవాలి

  • @beldarisrinivas1109
    @beldarisrinivas1109 2 ปีที่แล้ว +16

    Sir మాకు. గురువు దొరకడం లేదు సర్ మీ వీడియో లు అన్ని. చూస్తున్నము చాలా బాగున్నాయి

    • @j.blakshmi8123
      @j.blakshmi8123 2 ปีที่แล้ว +3

      Guvruvu kavali any tapanatho prathana chayandi GURUVU GARU meedaggaraku vastaru

    • @vastavam
      @vastavam  2 ปีที่แล้ว +3

      🙏

    • @bharathdevabhaktuni8111
      @bharathdevabhaktuni8111 2 ปีที่แล้ว +1

      Srinivas Anna - Guruvu lekhapoyina Mantram Ela pondalo oka video lo prasad Mamaya chepparu.. Adhi choodandi..
      Amma ni minchina guruvu ledu, Amma dwara kuda manam mantram pondavachu.
      Amma nunchi mantram pondhina tharvata Amma padhalu Kadigi aa water thala meeda challukondi.
      Amma ki edhana saree plus kontha money ivvandi Guru dakshina kinda.
      Meeku nachina mantram oka slip lo raasukoni Siva aalaym ki velli aa slip sivudi deggara unchi Pooja ayina tharvata akkade kaasepu kurchoni sadhana start cheyyandi.
      Sadhana start chesaka, aa mantram evvaritho share cheskovadhu.
      Inko mukhya vishayam Donga guruvu lu Chala Mandi unnaru Bayata, Jagratha..

    • @karthikviews...9280
      @karthikviews...9280 2 ปีที่แล้ว +1

      Avunu bro...asalu evarini nammalo...ayana nijamayina guruvu avuno kadho ardam kavatam ledhu...TH-cam guruji emo ekkado americalo untaru ..manaki contact undaru...manaki rasi untey ney manchi nijamayina guruvu dorukutaru...

    • @oggurenuka3125
      @oggurenuka3125 2 ปีที่แล้ว +2

      Sir meru tirupati shaktiPitam vellandi.

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari8297 2 ปีที่แล้ว +2

    Sree GURUBHYO NAMO NAMAH

  • @LakshmammaKitchen
    @LakshmammaKitchen 2 ปีที่แล้ว +3

    శ్రీ మాత్రే నమః

  • @srigirirajuvedavyas
    @srigirirajuvedavyas 2 ปีที่แล้ว +5

    ND Shrimali ji , my gurudev...he is the epitome of mantra, tantra ,yantra

    • @rajmaheshwarreddy2859
      @rajmaheshwarreddy2859 2 ปีที่แล้ว

      Yella diksha tisukovali

    • @BirdieHappy
      @BirdieHappy ปีที่แล้ว

      Nenu kooda aayana sishyuraalini.

    • @sivaprasad4569
      @sivaprasad4569 ปีที่แล้ว

      many books are available in book shops ( pustak Mahal)

  • @gnanada
    @gnanada 2 ปีที่แล้ว +1

    Super

  • @manojkanikarapu1845
    @manojkanikarapu1845 2 ปีที่แล้ว

    Namaskaram sir....🙏... nenu durga devi aradana cheyalankuntuna asal ela cheyali,em cheyali,Saldana elachestharu cheppagalara

  • @vanisrinayudu9769
    @vanisrinayudu9769 2 ปีที่แล้ว

    Shree matre namaha nice 👍👍

  • @imsoluckyimindian1127
    @imsoluckyimindian1127 2 ปีที่แล้ว +2

    Guruvu gariki 🙏🏻
    Na age 33 nenu oka ammai ni
    Maku pillalu leru
    Na jathakam yemi thiskokunda ma atha mamalu yeridagarako velli chupinchi naku yedo (Kateru)dosham undi andhuke ameki pillalu putatam ledu annaramta aithe naku santhana yegam undi annaramta
    eee doshalu ammai ki mathrame untaya????
    pillalu lerani depputhunnaru 😭😭😭😭😭
    Parishkaram chepandi Guruvu garu
    Naku chachipovalani undi please 🙏🏻 😭😭😭😭😭😭😭
    Dini gurinchi oka video cheyandi 😭😭😭😭😭
    Nenu depression lo pothunnanu nannu kapadamdi 😭😭😭😭😭😭😭

  • @arunamandapaka361
    @arunamandapaka361 ปีที่แล้ว

    Eeddaru pilalu ki blessing Matta ki clear aawayali chepandi gugaru

  • @anithareddyadla736
    @anithareddyadla736 2 ปีที่แล้ว

    🙏grahana samayamlo mantrasadana ela cheyali&niyamalu vivaranga telpandi🙏

  • @vullengulanagraju7365
    @vullengulanagraju7365 2 ปีที่แล้ว

    Good morning sir

  • @indianarmylovers8385
    @indianarmylovers8385 ปีที่แล้ว

    Guruvu garu 🙏🙏 maku aa mantram kavali

  • @ksbabu4572
    @ksbabu4572 2 ปีที่แล้ว

    Super sir. TQ very much

  • @sreekaratirunagari2205
    @sreekaratirunagari2205 2 ปีที่แล้ว +1

    Shree mathre namaha🙏🙏💐💐
    🙏annaiah

  • @tprabhakar7187
    @tprabhakar7187 2 ปีที่แล้ว +6

    ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ రాజ శ్యామలాదేవి నమో నమః.అద్భుతం.అదే అమ్మవారి అనుగ్రహమంటే .

    • @vastavam
      @vastavam  2 ปีที่แล้ว +2

      ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻

  • @abhaysivani
    @abhaysivani 2 ปีที่แล้ว +2

    Om sree shakthi, jai sakthi, maha sakthi namo namah.

  • @mallikacheruku4738
    @mallikacheruku4738 2 ปีที่แล้ว +1

    Adavalu japam lo patichavalicina niyamalu Yami uvnai homam puracharana maruyu korika cidi kosam homam cheyala chapadi sir

  • @eswarkumar2308
    @eswarkumar2308 2 ปีที่แล้ว

    Good sir

  • @vanisrinayudu9769
    @vanisrinayudu9769 ปีที่แล้ว

    Sree mathri namaha

  • @devi-ko9xz
    @devi-ko9xz 2 ปีที่แล้ว

    Sri matrenamaha🙏🙏🙏🙏🙏🙏🙏amma nannu appudu karunisthundho.

  • @ravitej14
    @ravitej14 ปีที่แล้ว

    sir mantram chebutha annaru , marchipoyaru please cheppandi

  • @l.siddharthareddy1942
    @l.siddharthareddy1942 2 ปีที่แล้ว

    Thanks a lot sir 🙏🙏🙏

  • @lokavarapusuresh4990
    @lokavarapusuresh4990 2 ปีที่แล้ว +2

    Sir japam elaga chyale, nemalu amet, video chyande sir

  • @geetakaila8144
    @geetakaila8144 2 ปีที่แล้ว +2

    Sir ma husbend Lalitha Devi ammavari manthranni Vijaya dashami roju start chesaru guruvugari upadhesham tho.1st day ayanaku forehead lo painfull ga baruvuga undhi sandhana ending lo bar codes dotes tho purple colour kanipinchindhi annaru and next day same colour inka dark ga kanipinchi edho feel galilo theluthunnatu ala aindhi annaru.mimmalni okasari adugudham ante mimmalni yela approach avvalo theliyaledhu.meeru sadhanalo unnaru aa sthithi yemito vivarinchagalaru.

  • @alivelumangadevi5031
    @alivelumangadevi5031 2 ปีที่แล้ว +1

    nenu navaratri puja chesanu sir naku pulihora cheyyi ani kalala vachindi sir nenu amma sadana chstanu

  • @krishnasarmayv4836
    @krishnasarmayv4836 2 ปีที่แล้ว +1

    Getting hope on life Sir.

  • @kondapakavijaykumar4503
    @kondapakavijaykumar4503 2 ปีที่แล้ว

    Sir namastee mee video kosam waiting

  • @deut99
    @deut99 2 ปีที่แล้ว +1

    Kankadhara mantra and kankadhara stotram will have same text or different text

  • @prathimasreshta2400
    @prathimasreshta2400 2 ปีที่แล้ว

    Sir me videos anni chustunnam, really inspiring sir, we are blessed to see these videos, sir matram sadhana chese vidhanam emto cheppandi sir? Karanyasam avi maku telidu? Ela cheyali asalu sadhana cheppandi sir Ela start cheyali? Ela sadhana cheyali? Maku guruvu evaru leru sir?

  • @radhakrishnareddyvellapale7537
    @radhakrishnareddyvellapale7537 ปีที่แล้ว

    Meeku swame madhusuudhansaraswatigari gurinchi telusa please

  • @praveenbandereddy3472
    @praveenbandereddy3472 2 ปีที่แล้ว

    Nice information andi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @suurreshkumarkasa1896
    @suurreshkumarkasa1896 2 ปีที่แล้ว +1

    Sri matrey namaha 🙏

  • @vyshnavisunku9181
    @vyshnavisunku9181 2 ปีที่แล้ว

    Sir mantropadesam tisukunna varu mantra sadhana ela cheyali ela start cheyali ani video cheyandi sir please it's my humble request

  • @saratkumar_bh
    @saratkumar_bh 2 ปีที่แล้ว +9

    నమస్కారం sir,,
    మాతంగి అమ్మవారి జన్మ తిథి & ఇష్ట తిథి తెలపగలరు 🙏🙏🙏

    • @vastavam
      @vastavam  2 ปีที่แล้ว +9

      మాతంగి అమ్మవారి జన్మ తిథి - తృతీయా , ఇష్ట తిథి - వైశాఖ శుక్ల తదియ. ఓం శ్రీ మాత్రే నమః 🙏

    • @saratkumar_bh
      @saratkumar_bh 2 ปีที่แล้ว

      @@vastavam 🙏🙏🙏

  • @reddammap3986
    @reddammap3986 2 ปีที่แล้ว

    Om gurubyo namaha

  • @viswanathangr6889
    @viswanathangr6889 2 ปีที่แล้ว +1

    🙏🌻🙏Sri Mathre Namaha!! 👏

  • @gnanada
    @gnanada 2 ปีที่แล้ว +1

    You are my hearo

    • @vastavam
      @vastavam  2 ปีที่แล้ว +1

      🙏🏻

  • @dasojupramodini4202
    @dasojupramodini4202 ปีที่แล้ว

    Sir 🙏 memu gold smith business Dall ga undi sir kodhi orders vastunai chestunamu ma works bhatukutunaru but ma ku income thakuvaga undi maku gold works evandi darma ga chesthamu sir help me sri mathrenamah

  • @abbayapottolla8253
    @abbayapottolla8253 2 ปีที่แล้ว

    🙏🙏

  • @ravikiran9410
    @ravikiran9410 2 ปีที่แล้ว

    Mantram chepandi guruvu garu plss

  • @lokavarapusuresh4990
    @lokavarapusuresh4990 2 ปีที่แล้ว +1

    Super sir. Altemate.

  • @gokul_chowdhary5151
    @gokul_chowdhary5151 2 ปีที่แล้ว +2

    sir many people are asking u the same from ur previous video..please make a video on anganyasa, karanyas and all the other steps to do before mantra sadhana! Please make a video on it.

    • @vastavam
      @vastavam  2 ปีที่แล้ว +5

      Sure andi... I will give those details very soon. ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻

  • @munnangivenkateswarareddy2855
    @munnangivenkateswarareddy2855 2 ปีที่แล้ว +5

    Srimali is no more.He was running a monthly Hindi magazine "Mantra Yantra Tatra.I do not know whether it is still being published.

    • @gnanareddy5585
      @gnanareddy5585 2 ปีที่แล้ว

      Srimali gari " Mantra Yantra Tantra " magazine's hindilo chala chadivanu

  • @MuraliKrishna-hf9ow
    @MuraliKrishna-hf9ow 2 ปีที่แล้ว +1

    om kalabhiravaya namaha om Arunachala siva

  • @Hetvisree0523
    @Hetvisree0523 2 ปีที่แล้ว +2

    ఓం శ్రీ మాత్రే నమః

  • @thakurjalandersing6030
    @thakurjalandersing6030 2 ปีที่แล้ว +2

    A mantra sadana naku chepandi nenu na family ni kolpotunna 🙏

  • @Sravanthipraveen8014
    @Sravanthipraveen8014 2 ปีที่แล้ว

    Sir Nakuda sadhana cheyalani undhi Kane guruvu evaru leru chala kasta paristilo unnam Ippudu meru chepthuna paristithilone memu unnam Mari antha baga undakapoina baga brathike vallam, ippudu cheppukoleni kastallo unam edhaina dhari chudandi sir🙏🙏

  • @maheshwariu6627
    @maheshwariu6627 2 ปีที่แล้ว +1

    narayana dutt gari gurinchi kuda inka teliyacheyandi sir

  • @swarnalatha9106
    @swarnalatha9106 2 ปีที่แล้ว +1

    Sri maatre namaha…🙏🏼🙏🏼🙏🏼

  • @sureshkalpam6841
    @sureshkalpam6841 2 ปีที่แล้ว

    Kani family bagu cheyyali ane orika unna ladies ki sadhyam avadukada sir

  • @TheSoham8
    @TheSoham8 ปีที่แล้ว

    Sir,
    Am from Hyderabad
    Can we find the mantra in any of his book
    Or consult his son in jodhpur.
    Pl guide 🙏

  • @kavithak3322
    @kavithak3322 2 ปีที่แล้ว

    Namaskaram andi🙏
    Surya grahanam vasthundi kada appudu kamalthmika mantra japam purascharana kosam grahana samayamlo cheyavachaa

  • @padmawatiakulagood6684
    @padmawatiakulagood6684 2 ปีที่แล้ว

    👌👌

  • @jyothi4353
    @jyothi4353 2 ปีที่แล้ว

    Sir
    I have so many problems
    How I defeat it
    Please give some suggestions

  • @kiran.d1671
    @kiran.d1671 2 ปีที่แล้ว

    Kanakadara manthram teliya cheyagalaru....memu telusukovacha sir

  • @umadevijogi4452
    @umadevijogi4452 2 ปีที่แล้ว

    Naku jesta amavasya roju Amma varu swayam ga gudilo darsanam icharu.meeto Shara chesukovali ani anipinchindi.

  • @user-fc5od2xt4b
    @user-fc5od2xt4b 2 ปีที่แล้ว

    🙏sir

  • @dandamudisrinath7383
    @dandamudisrinath7383 2 ปีที่แล้ว

    Om

  • @shankarchiraboina5661
    @shankarchiraboina5661 2 ปีที่แล้ว

    Sir namaste
    Maa father chanipoyaru 7 months avutunnadi nenu Mantra sadhana cheyavacha

  • @Somu_WHO
    @Somu_WHO 17 วันที่ผ่านมา

    Kanakadhaara stothtam telusu but mantram teliyadhu.. cheppandi please

    • @vastavam
      @vastavam  17 วันที่ผ่านมา +1

      మంత్రం ఎక్కడైనా దొరుకుతుంది కానీ మీకు మంచి గురువు ద్వారా అది లభించాలి. హేమ్ చంద్ర విషయం లో గురువు దగ్గర ఉండి సాధన చేయించాడు కాబట్టి అంత త్వరగా ఫలితం వచ్చింది. కనకధారా స్తోత్రాన్ని రాబోయే నవరాత్రుల్లో దీక్షగా పారాయణ చెయ్యవచ్చు. అందుకు గురువు ఉపదేశం అవసరం లేదు.

    • @Somu_WHO
      @Somu_WHO 17 วันที่ผ่านมา

      @@vastavam Thank you Andi 🙏

  • @burriumashanker1346
    @burriumashanker1346 2 ปีที่แล้ว

    I want to meet you sir...,
    I'm from Warangal.

  • @chandampadmaja5088
    @chandampadmaja5088 2 ปีที่แล้ว

    Mantra chests daily prasadam pettala,, please reply.....

  • @kalyan8462
    @kalyan8462 2 ปีที่แล้ว +1

    narayana Datth sarmali garu aayana meku ala telusu aayana ippudu leru kadha.I see his Book about Apsara Sadhana

  • @SAISURESSH
    @SAISURESSH 2 ปีที่แล้ว

    Morning puja Aina taruvata nidra povacha

  • @SriKanth-il5ns
    @SriKanth-il5ns 2 ปีที่แล้ว

    Namaste sir. Vuchchishta chandali matangi mantram cheyavachcha. Konthamandi adi teevravidya cheyakudadu antunnaru please cheppandi sir

  • @jagadishlinganaboina1743
    @jagadishlinganaboina1743 2 ปีที่แล้ว

    Om sree mathre namah

  • @arunagottumukkala9858
    @arunagottumukkala9858 2 ปีที่แล้ว

    Ramana Maharshi ni swekaranchandi srinivas beldari seinivas garu 🙏🏻🙏🏻🙏🏻

  • @padmak3325
    @padmak3325 2 ปีที่แล้ว

    Sir , do you have any group which meet to perform chanting/homam/puja or any spiritual events..