పార్వతమ్మ గారి నేతి కారం దోశ | Tadipatri Famous Ghee Karam Doa | Food Book

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 เม.ย. 2023
  • #FoodBook
    #foodbooktelugu
    #tadipatri
    #karamdosa
    #nethikaramdosa
    తమ మాతృమూర్తి పార్వతమ్మ గారి వద్ద ఉపాహారాల తయారీలో అత్యంత శ్రేష్ఠత పొందిన ప్రసాద్ గారు. నాణ్యత గల రుచికరమైన ఆహారం అందిస్తూ తాడిపత్రిలో వారి శ్రీ వెంకట వాసవి టిఫిన్స్ కు గుర్తింపు తెచ్చుకున్నారు. నిగానిగలాడుతూ శోభిత వర్ఛస్సు దిద్దుకున్న దోశ కనువిందు చేస్తుంది.ముదురు ఎరుపు మరియు తెలుపు వర్ణికలతో ఉన్న అంచు చూస్తే ఎంత ఇంపుగా అనిపిస్తుంది.నాకెందుకు చెరుకు గడను తెలిపించింది.ఇంతటి విశేష స్వరూపం తినేందుకు పురమాయించగా పచ్చడితో అద్ది నోటికి అందించాను.సుకుమారంగా పంటికి దగ్గరై తర్వాత నాలుకకు చెలిమై దరిమిలా ఆహారం సమన్వయమై మైమరిపించింది లోనందుగల కమ్మని రుచి.ఏడాది అవుతుంది ఈ కార్యక్రమం చిత్రీకరణ జరిపి కానీ ఇప్పటికీ ఆ రుచికి మరుపు లేదు.వక్క దోశ తిన్నా ఆకలి తీరుతుంది.అయినను రుచికర ఆస్వాధన కోసం మరోటి తినాలని ఆశ కలగొచ్చు.
    గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.

ความคิดเห็น • 99

  • @MrDbrao
    @MrDbrao วันที่ผ่านมา

    స్వచ్ఛమైన తెలుగు👌

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 ปีที่แล้ว +5

    మీ ఛానల్ లో అద్భుతమైన తెలుగులో మాట్లాడుతున్నారు.. తెలుగు అభిమానిగా నాకు చాలా సంతోషంగా ఉంది..

  • @HariKrishna-kc3jn
    @HariKrishna-kc3jn 6 หลายเดือนก่อน +1

    తెలుగు భాష కు పట్టం కట్టాలనే మీ తాపత్రయం అధ్భుతం

  • @sriramarao4740
    @sriramarao4740 ปีที่แล้ว +3

    ఆహా అచ్చ తెలుగులో మాట్లాడుతున్నావు అన్నా ఇలాగే నువ్వు ఇకముందు కూడా ఎన్నో వీడియోలు చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @k-bramhanandareddy1690
    @k-bramhanandareddy1690 ปีที่แล้ว +14

    దోస కలరు చూస్తేనే తినాలనిపిస్తుంది చాలా బాగుంటుంది

  • @vivekamruthamsathishkumar9876
    @vivekamruthamsathishkumar9876 ปีที่แล้ว +2

    కళాత్మకమైన మీ పదజాలం ఎంతో వినసొంపుగా ఉంది

  • @Karnasivaraj
    @Karnasivaraj ปีที่แล้ว +5

    ఉప్మా దోశ తయారీ విధానం చాలా బాగుంది అన్న ❤❤

  • @patmclaughlin107
    @patmclaughlin107 หลายเดือนก่อน

    చాలా సంతోషం మంచి తెలుగు విని.

  • @phaniprasad4678
    @phaniprasad4678 ปีที่แล้ว +1

    స్పష్టమైన తెలుగు. దోశ కంటే బావుంది❤

  • @ramsyamartscrafts5597
    @ramsyamartscrafts5597 ปีที่แล้ว +4

    దోసె, నెయ్యి,ఉప్మా కలగలిసి మన రుచికర సామ్రాజ్యానికి ఎనలేని కీర్తి తెస్తాయి..

  • @sunilkumarkanapuram8435
    @sunilkumarkanapuram8435 ปีที่แล้ว +4

    దోస అంటే రాయలసీమలోనే తినాలి...😋😋😋

  • @nayagamlawrenceraju9144
    @nayagamlawrenceraju9144 ปีที่แล้ว

    Thankyou for group good food for healthy thankyou sir more New videos

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 ปีที่แล้ว +1

    Wonderful congratulations ❤❤❤

  • @Chowdary1989
    @Chowdary1989 ปีที่แล้ว +3

    మీ పని బాగుంది బ్రదర్, రాష్ట్రము మొత్తం తిరిగి నచ్చిన best food తింటున్నారు 👌👌👌

  • @kalyanachakradharkokkiliga6629
    @kalyanachakradharkokkiliga6629 ปีที่แล้ว

    మీ తెలుగు విశ్లేషణ చాలా బాగుందండి 👌👌

  • @naveenkota6939
    @naveenkota6939 ปีที่แล้ว +7

    ఆర్యవైశ్యుల అల్పాహారం 👌👌👌

  • @m.v.r.rsastry7320
    @m.v.r.rsastry7320 ปีที่แล้ว +1

    🎉very nice👏👏

  • @Viswanath5555
    @Viswanath5555 ปีที่แล้ว +2

    చాలా మంచి వాళ్లులా ఉన్నారు.. హోటల్ యాజమాన్యం వారు 👌👌👌

  • @salahari
    @salahari ปีที่แล้ว

    Hard working happy family business. God bless you all. You will prosper.

  • @vakulasushma4503
    @vakulasushma4503 ปีที่แล้ว

    Looking yummy...

  • @Happiness238
    @Happiness238 ปีที่แล้ว +2

    Yummy 😋 👌

  • @Harshasfamily.nature-helthy
    @Harshasfamily.nature-helthy 4 หลายเดือนก่อน

    Maa parlar pakkane smiley parlar

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 ปีที่แล้ว +1

    దోశ చాలా నీట్ గా ఉంది...

  • @NavaneetKumarJayavaram
    @NavaneetKumarJayavaram ปีที่แล้ว +1

    Chala baguntayi doselu 😋

  • @nvkmr218
    @nvkmr218 ปีที่แล้ว +1

    Exactly true,work is worship

  • @NareshKumar-rq4ef
    @NareshKumar-rq4ef ปีที่แล้ว

    Superb

  • @Tanufoodis
    @Tanufoodis ปีที่แล้ว

    Super family 🎉

  • @harisanku2670
    @harisanku2670 ปีที่แล้ว

    God bless your family Ayya.

  • @Reddylion
    @Reddylion ปีที่แล้ว +1

    Nice.

  • @therandomthings6933
    @therandomthings6933 ปีที่แล้ว

    Good video 👌

  • @ranganayakulunambi4479
    @ranganayakulunambi4479 ปีที่แล้ว

    Very nice

  • @SaareddySankareddy
    @SaareddySankareddy ปีที่แล้ว

    Tomato bath
    Nice&also nice

  • @PawanKumar-ln1vw
    @PawanKumar-ln1vw 5 หลายเดือนก่อน

    super anna

  • @venkateshdevisetty6647
    @venkateshdevisetty6647 11 หลายเดือนก่อน

    super taste

  • @mamidimuralimohan7126
    @mamidimuralimohan7126 ปีที่แล้ว

    👌👌👌👌

  • @user-qw4qz2xv9y
    @user-qw4qz2xv9y ปีที่แล้ว

    🙏🙏👍👍

  • @dadepogukrishna8461
    @dadepogukrishna8461 ปีที่แล้ว

    Tadiptri dosa chala baghundnna.kurnool.

  • @annamlakshminagaswathi1459
    @annamlakshminagaswathi1459 ปีที่แล้ว

    😋

  • @avichiyaan419
    @avichiyaan419 ปีที่แล้ว

    Take care anna❤

  • @anjaneyulugupta677
    @anjaneyulugupta677 ปีที่แล้ว

  • @madhugoud6610
    @madhugoud6610 ปีที่แล้ว +5

    Awesome Explanation Anna ❤

  • @vijayapai1277
    @vijayapai1277 ปีที่แล้ว

    Idli dosa batter pl recipes 👍👍🙏

  • @bhavyaandjyothsnasyoutubec6102
    @bhavyaandjyothsnasyoutubec6102 ปีที่แล้ว

    Super vedio Andi, looking yummy,

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @malasekar7793
    @malasekar7793 11 หลายเดือนก่อน

    Preparing dosa batter with measurements, take one video of this tiffin centre

  • @sateeshkumar6286
    @sateeshkumar6286 11 หลายเดือนก่อน

    Good dosa

  • @parimianilanil1122
    @parimianilanil1122 ปีที่แล้ว

    Super Video anna❤❤❤❤🎉🎉🎉🎉

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @jaganmohanrao.vissarapu
    @jaganmohanrao.vissarapu ปีที่แล้ว

    Super 👌👌👌👍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు అన్న

  • @sriramadarsh3760
    @sriramadarsh3760 ปีที่แล้ว

    దోశ బాగుంది

  • @krishnakishore100
    @krishnakishore100 ปีที่แล้ว +1

    చూస్తుంటేనే నోరూరు తొంది సర్ .. ధన్య వాదాలు .. ఒక మంచి హోటల్ పరిచయం చేసినందుకు .. ఈసారి తాడిపత్రి వెళితే ఖచ్చితంగా ఇక్కడ దోశ టేస్ట్ చెయ్యాల్సిందే

  • @pvbrahmam8279
    @pvbrahmam8279 ปีที่แล้ว

    హాయ్ లోక్ నాథ్ గారు 👌

  • @bhuvaneswaribotta7867
    @bhuvaneswaribotta7867 ปีที่แล้ว

    Maa ooru tadipathri

  • @nageshbabukalavalasrinivas2875
    @nageshbabukalavalasrinivas2875 ปีที่แล้ว

    Very bumble couple. Good to hear that they remember people who helping them.

  • @sivakumar-sega
    @sivakumar-sega ปีที่แล้ว +2

    vijayawada thadigadapa lo pandunna ani okathanu egg dosalu vesevadu 2012 varaku memu siddhartha engineering college unnapudu thineevallam, aa area lo students andharam egabadi thinevallam. oksari velli chusi athani hotel inak untee oka video cheyandi bro :)

  • @vyshnaviparitala8641
    @vyshnaviparitala8641 ปีที่แล้ว

    Hi iam from ongole

  • @venkatapentreddi9139
    @venkatapentreddi9139 ปีที่แล้ว

    Anna gaaaru meeeeru kuuudddda bagggga ceppppu thunnnnaruuuu

  • @masoodvali5192
    @masoodvali5192 ปีที่แล้ว

    Hi nenu me subscribe from Tadipatri meru Robert biryani try cheyandi chala baguntundi

  • @nsraju1386
    @nsraju1386 ปีที่แล้ว

    ఈ దోశ చూస్తుంటే Udupi హోటల్ దోశ గుర్తు కోస్తున్నది. కలర్ అద్భుతంగా వుంది.

  • @anilkumarlangoju5622
    @anilkumarlangoju5622 ปีที่แล้ว

    Pure telugu

  • @saraswathivennapusa1974
    @saraswathivennapusa1974 ปีที่แล้ว

    అదే తాడిపత్రి లో అనంతపురం రోడ్ కు ఏదో గుడి కి oppsite లో ఒక చిన్న హోటల్ ఉంటుంది ఇడ్లీలు సూపర్ గా ఉంటాయి

  • @muhammedabdulhaleem6787
    @muhammedabdulhaleem6787 ปีที่แล้ว

    This is very good quality n rich dosa. Rate is also very less 😘😘😘

  • @sarangamguruprasad1741
    @sarangamguruprasad1741 ปีที่แล้ว

    చిరునామా చెప్పండి

  • @kjp400
    @kjp400 ปีที่แล้ว +1

    Address please

  • @sunilkumarkanapuram8435
    @sunilkumarkanapuram8435 ปีที่แล้ว

    Google maps location kuda petandi Anna.

  • @naveenkumarmasaboina8202
    @naveenkumarmasaboina8202 ปีที่แล้ว +2

    Good human being this hotel Owner hattsup sir.Good Hotel Maintenance special Thanks to Loknadh Anna garu you are the one and only world no.1 Telugu Anchor 🤗🤗nice food information💐💐👌👌

  • @nvkirankumar7062
    @nvkirankumar7062 ปีที่แล้ว +1

    Dosa Antey doseY bczzz..aa colour..unteyney dosa

  • @kidskingdom8814
    @kidskingdom8814 ปีที่แล้ว

    I like speaking exclusively in one language ....telugu

  • @ItsMe-up7tl
    @ItsMe-up7tl ปีที่แล้ว +1

    మీరు 3.10 అన్న ఒక్క మాట. మీకు పదిఇంత లు లాభాలు తెచ్చి పెడుతుంది. 👍

  • @neharajk848
    @neharajk848 ปีที่แล้ว

    Meru videos chestunnaru bro bagundhi kani first hotel address correct ga cheppandi starting lone....

  • @coolbuddy9562
    @coolbuddy9562 ปีที่แล้ว

    location please
    hotel name too in English please

  • @shivakumar-wo4df
    @shivakumar-wo4df ปีที่แล้ว

    1k like naade 🥰😍

  • @shaikmuneer8456
    @shaikmuneer8456 ปีที่แล้ว

    Anna, video, lo, yemyem, vestaro, teliyaheyandi

  • @arvindm1945
    @arvindm1945 ปีที่แล้ว

    ANNAYA., CHENNAI LO., CHAALA, TELUGU VAALU UNNAMU., IKKADA., OKA TELUGU TIFFIN CENTRE KAAVALI.

  • @munnakt8235
    @munnakt8235 ปีที่แล้ว

    Hi

  • @maruthigowd2130
    @maruthigowd2130 5 หลายเดือนก่อน

    అడ్రస్ ఎక్కడ

  • @PushpaLatha-gv5fk
    @PushpaLatha-gv5fk 11 หลายเดือนก่อน

    Super dosa ma tdp lo

  • @t.v.narasimhareddy261
    @t.v.narasimhareddy261 ปีที่แล้ว

    తాడిపత్రి

  • @ItsMe-up7tl
    @ItsMe-up7tl ปีที่แล้ว

    మాకు Kushiaguda, Ecil లో బాబాయ్ Hotel Tiffinns మినప బొండా, పరోటా, చపాతీ, ఇడ్లీ అద్భుతం గా ఉండేవ్వి. ఒక్క లుచ్చ Politics తో, kondaru పక్క హోటల్ లుచ్చా ల చిల్లర రాజకీయ లతో ఇప్పుడు కొద్దిగా టేస్ట్ తగ్గాయీ.

  • @ravishankarreddy3196
    @ravishankarreddy3196 ปีที่แล้ว

    Cost hight, there are a lot better than this... Near sbi bank good

  • @acharyaspiritualteachingsk4653
    @acharyaspiritualteachingsk4653 ปีที่แล้ว

    Thalli Thandri Gowravamu Mimmalni Kapaduthundi

  • @user-zb2xw8wu7n
    @user-zb2xw8wu7n ปีที่แล้ว

    ఒకప్పుడు ఇక్కడ కస్టమర్లకు బాగా గౌరవం ఇచ్చేవాళ్లు. ఆప్యాయంగా పలకరించేవాళ్లు. బిజినెస్ పెరిగాక వచ్చిన కస్టమర్లపై కోప్పడుతున్నారు. అక్కడ నిల్చుని ఫుడ్ ఐటెం ఆర్డర్ ఇస్తున్నా పలకనే పలకరు. ఇది వారిలో వచ్చిన మార్పు.

    • @mvramana6867
      @mvramana6867 3 หลายเดือนก่อน

      Nijam chepparu miru , ilanti hotel okappudu Yellanuru Road lo Ramana Hotel athanu customers ni cheap ga chusevaru , present athanu Bangalore lo settle ayyaru

  • @naishadampradeepkumarsharm3439
    @naishadampradeepkumarsharm3439 ปีที่แล้ว

    అన్న నమస్తే తాడిపత్రి లో ఈ హోటలే కాదు అన్న ఇంతకంటే కూడా దోసలు ఇంకా బాగుండే హోటల్ ఇంకా 2 3హోటల్ ఉన్నవి అన్న మాదికూడా తాడిపత్రి అన్న

    • @user-fd8yv8mc3w
      @user-fd8yv8mc3w 4 หลายเดือนก่อน

      Ee hotel ekkada undhi address cheppu bro

    • @mvramana6867
      @mvramana6867 3 หลายเดือนก่อน

      Idhi Yellanuru Road nundi Chintalarayuni temple ki velle dharilo vundhi

    • @mvramana6867
      @mvramana6867 3 หลายเดือนก่อน

      Correct ga chepparu miru

  • @rohitsidharth7707
    @rohitsidharth7707 ปีที่แล้ว

    Colour chusthe ne thinaali anipistundhiiiiiii

  • @cricshortzyt
    @cricshortzyt ปีที่แล้ว

    Regular gaa vache vaallaki fast gaa istharu. Kotha vaallaki baaaga late. Worst service

  • @srinathVlogger6135
    @srinathVlogger6135 ปีที่แล้ว

    ఎల్లనూరు బాబు మిరపకాయ బజ్జి
    తాడపత్రి కి దగ్గర్లో

  • @satyanarayanagodishala736
    @satyanarayanagodishala736 ปีที่แล้ว

    వెయ్యి దోసలు

  • @user-jp2ve2sl1m
    @user-jp2ve2sl1m 8 หลายเดือนก่อน

    Ramana.hotel.tri.cheyi