Bro chala bhaga ardhamayela explain chestunav ni videos chusi nee Chanel subscription chesukunanu nenu electrical work nerchukuntunanu ni videos chudatam Valla marintha ekuvaga thelustundhi very good bro
చివరికి కలర్ పెన్ ల తొ డయాగ్రమ్స్ గిసి వివరించి నట్లయితే , ఇక మి విడియో లు తేలుగు రాష్ట్ర లలొ చుసిన ప్రతి ఒక్కరి కి చాలా , ఇంకా చాలా (💯)ఉపయెగించుకుంటారు,
ముందు పోల్ మీద వేసేటపుడు ఆటోమేటిక్ వెలిగే అంత వరకు...వైర్ లు మార్చుకోవాలి...తరువాత... మోటార్..నుండి నీళ్ళు తక్కువగా వస్తే మోటార్ వైర్లు...మార్చుకోవాలి... RYB ...మనం సులభంగా గుర్తు ఉంచుకోవడం కోసం...వాడతాం... మారినా పరవాలేదు... ధన్యవాదాలు... బ్రో
@@kolukulurikumar8591 మీరు అడిగిన విధంగా అయితే ముందుగా మనం ఏ సింగిల్ ఫేస్ మోటార్ కి అయినా కూడా 1.blue వైర్ కి yello వైర్ కి కంటిన్యుటీ చూడాలి.. 2.blue వైర్ కి red వైర్ కి కంటిన్యుటీ చూడాలి. వివరాలు నోట్ చేసుకుని చూసిన తర్వాత1
స్టార్టింగ్ కెపాసిటర్ అవసరం అంతగా ఉండదు.కేవలం మోటార్ స్టార్ట్ అయ్యే అంతవరకు మాత్రమే పనిచేస్తుంది bro. మిగిలిన రెండు కెపాసిటర్ లు వీక్ అవుతున్న కొద్దీ స్పీడ్ తగ్గుతుంది.
Anna starting capacitor oka wire connect cheysi malli tisavu ga alage connect cheysi vunte eami avuthundi. Alage motor ni ela run cheyste problem vundadha cheppandi pls anna
3hp single phase starter lo 7.2mfd capacitors 2and 200/250mfd starting capacitor unnavi starting capacitor calindi motor nadavadam ledu problem emaina unda brother give me suggestion bro
72mfd... ఉంటుంది... bro... ముందుగా స్టార్టింగ్ కెపాసిటర్ కొత్తది...పెట్టండి...మోటర్ నడవక పోతే అప్పుడు మోటర్ సమస్య ఉన్నట్లు.. కొత్త కెపాసిటర్ ఖచ్చితంగా అవసరం... 90% వరకు సమస్య వుండదు...
72mfd vi 1chala bro 2 ekkuva antunnaru bro plz clarity cheyava bro 3hp subscribe 3phase motor ni single phase ki Nadupu thunnam bro Contact no pampava bro
72 mfd అంటే రన్నింగ్ కెపాసిటర్ బ్రో...మీరు చూసింది స్టార్టింగ్ కెపాసిటర్ లేకుండా అయి ఉంటుంది... బ్రో...రన్నింగ్ కెపాసిటర్ లేకుండా నడవదు...బ్రో thanks..
అది example... అది క్లియర్ గా లేకపోవడం వల్ల చివర్లో add చేశాను...సార్..అది ఉదాహరణకు మాత్రమే... చూపించాను...వీడియో మొత్తం...కెపాసిటర్...కనెక్షన్లు.. చెప్పాను.సార్... వర్క్ చేస్తూ వీడియో...చేయడం...కొంచెం కష్టం...అందుకోసం... అలా జరిగింది... next... క్లియర్ గా చేస్తాను సార్.. ధన్యవాదాలు... 🙏🏼🙏🏼🙏🏼
Bro chala bhaga ardhamayela explain chestunav ni videos chusi nee Chanel subscription chesukunanu nenu electrical work nerchukuntunanu ni videos chudatam Valla marintha ekuvaga thelustundhi very good bro
ధన్యవాదాలు... bro
గుడ్ వీడియో
Brother chala bagaa cheppavu. Good job.
chala neat ga explain chestunnaru. mee videos engineering students practical knowledge penchukovadaniki chala vupayogapatai.
చాలా చక్కగా వివరించారు
ఫోన్ చేసినప్పుడు చక్కగా మాట్లాడి ఇన్ఫర్మేషన్ తెలియజేసినందుకు థాంక్స్ అండి
ఫోన్ చేసి నందుకు...మీక్కూడా...ధన్యవాదాలు అండీ....
chala baga explain chestunnav tammudu, good.. like 54
Good job chala chakkaga explain chestunnaru.
ధన్యవాదాలు అండీ🙏🙏🙏
chala bhaga ardham ayendi sir
Thanks for the video. Bro 👍👌👌👌👌👌👍👍👌👍👍
Well explained brother best of luck
Thanks brother 🙏🙏🙏
Chala baga explain chestav nana nv nice keep it up👍👍👍👍
🙏🙏🙏ధన్యవాదాలు అండీ
Way of explaining excellent anna wish you all the best...anna
ధన్యవాదాలు సోదరా!🙏🙏🙏 ఇలాగే సపోర్ట్ చేయండి
Anna ne native place ???? and your phone number plz send anna....
Use ayye video chesaav thammudu good
ధన్యవాదాలు అక్కా🙏🙏🙏
చివరికి కలర్ పెన్ ల తొ డయాగ్రమ్స్ గిసి వివరించి నట్లయితే , ఇక మి విడియో లు తేలుగు రాష్ట్ర లలొ చుసిన ప్రతి ఒక్కరి కి చాలా , ఇంకా చాలా (💯)ఉపయెగించుకుంటారు,
Ok bro
Explain super anna
supre explain bro
Super explain
Good explained Bro
ThNk you ana
Supar anna
Good teach sir
🙏🙏🙏ధన్యవాదాలు సర్
Baga chappvu annaya
ధన్యవాదాలు అన్నయ్యా!
Bro 3phase motar pole nundi conection tisi fuse nundi startar ki wire ela vesina em kada and motar ki r y b isthar adi same wire conection ivvala
ముందు పోల్ మీద వేసేటపుడు ఆటోమేటిక్ వెలిగే అంత వరకు...వైర్ లు మార్చుకోవాలి...తరువాత... మోటార్..నుండి నీళ్ళు తక్కువగా వస్తే మోటార్ వైర్లు...మార్చుకోవాలి... RYB ...మనం సులభంగా గుర్తు ఉంచుకోవడం కోసం...వాడతాం... మారినా పరవాలేదు... ధన్యవాదాలు... బ్రో
th-cam.com/video/1QbdHecIRwo/w-d-xo.html ...వీలైతే.. ఈ వీడియో చూడండి...
@@kumarkodari thanks bro
Nice
Super bro
Thanks bro🙏🙏🙏
Bro starter box le Kunda Capacitor dwara vadacha
వాడవచ్చు... అత్యవసర పరిస్థితి లో...రెగ్యులర్ గా వాడకూడదు...కొంచెం రిస్క్
Good sir
ధన్యవాదాలు అండీ
Motor lo red ph ki yellow ph ki voltage entha vuntundi bro
అన్నింటికీ ఒకేలా ఉండదు బ్రో...ఒక్కొక్క మోటార్ కి మారుతూ ఉంటుంది... ధన్యవాదాలు
Maximum enthavundali bro
@@kolukulurikumar8591 మీరు అడిగిన విధంగా అయితే ముందుగా మనం ఏ సింగిల్ ఫేస్ మోటార్ కి అయినా కూడా 1.blue వైర్ కి yello వైర్ కి కంటిన్యుటీ చూడాలి..
2.blue వైర్ కి red వైర్ కి కంటిన్యుటీ చూడాలి.
వివరాలు నోట్ చేసుకుని చూసిన తర్వాత1
Useful
మీ స్పందన కు ధన్యవాదాలు🙏🙏🙏
Supar
Bro three capacitor lo adi week iena motar thirugada
స్టార్టింగ్ కెపాసిటర్ అవసరం అంతగా ఉండదు.కేవలం మోటార్ స్టార్ట్ అయ్యే అంతవరకు మాత్రమే పనిచేస్తుంది bro.
మిగిలిన రెండు కెపాసిటర్ లు వీక్ అవుతున్న కొద్దీ స్పీడ్ తగ్గుతుంది.
Supr
16 lk 👍 nice bro
Anna starting capacitor oka wire connect cheysi malli tisavu ga alage connect cheysi vunte eami avuthundi. Alage motor ni ela run cheyste problem vundadha cheppandi pls anna
కాలిపోతుంది...స్టార్టింగ్ కెపాసిటర్ 3sec మాత్రమే కనెక్ట్ చేయాలి...
Nice tQ
Good video
Relay gurunchi explain chayagalaru
తప్పకుండా తొందర లొనే చేస్తాను బ్రో
th-cam.com/video/0-mfVzBPAXQ/w-d-xo.html చుడండి
Good
ధన్యవాదాలు అండీ
3hp single phase starter lo 7.2mfd capacitors 2and 200/250mfd starting capacitor unnavi starting capacitor calindi motor nadavadam ledu problem emaina unda brother give me suggestion bro
72mfd... ఉంటుంది... bro... ముందుగా స్టార్టింగ్ కెపాసిటర్ కొత్తది...పెట్టండి...మోటర్ నడవక పోతే అప్పుడు మోటర్ సమస్య ఉన్నట్లు..
కొత్త కెపాసిటర్ ఖచ్చితంగా అవసరం...
90% వరకు సమస్య వుండదు...
72mfd vi 1chala bro 2 ekkuva
antunnaru bro plz clarity cheyava bro 3hp subscribe 3phase motor ni single phase ki Nadupu thunnam bro
Contact no pampava bro
@@BMRstudents bro సింగిల్ ఫేస్ winding....3ఫేస్...winding... వేరుగా ఉంటుంది bro
3hp single phase motor ki 72 MFD vi 1chala bro
@@BMRstudents winding ని మార్పించారా...bro... సింగిల్ పేస్...winding..అలాగే ఉంచారా....
అన్న రన్నింగ్ కెపాసిటర్ లేకుండా ఓన్లీ 72మహెబ్ కెపాసిటర్ తో మోటార్ strat చెయ్యచ్చా నేను వేరే videos లో చూసా plz repay ఇవ్వు అన్న
72 mfd అంటే రన్నింగ్ కెపాసిటర్ బ్రో...మీరు చూసింది స్టార్టింగ్ కెపాసిటర్ లేకుండా అయి ఉంటుంది... బ్రో...రన్నింగ్ కెపాసిటర్ లేకుండా నడవదు...బ్రో thanks..
@@kumarkodari thanks anna
Motor ampa alatelusulovsdam
కెపాసిటర్ కనెక్షన్ క్లియర్ గా చూపించ లేదు లాస్ట్ కు తొందరగా ముగించారు
అది example... అది క్లియర్ గా లేకపోవడం వల్ల చివర్లో add చేశాను...సార్..అది ఉదాహరణకు మాత్రమే... చూపించాను...వీడియో మొత్తం...కెపాసిటర్...కనెక్షన్లు.. చెప్పాను.సార్... వర్క్ చేస్తూ వీడియో...చేయడం...కొంచెం కష్టం...అందుకోసం... అలా జరిగింది... next... క్లియర్ గా చేస్తాను సార్..
ధన్యవాదాలు... 🙏🏼🙏🏼🙏🏼
2meeters.1moter
Neku teruuguledu boss
Me number pattade plz
8096208728
Good vedio