పోలవరం ప్రాజెక్టుతోనే నదుల అనుసంధానం | Minister Nimmala Released Water From Pattiseema

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.ค. 2024
  • దేశాన్ని కరవు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది సీఎం చంద్రబాబేనని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుతోనే నదుల అనుసంధానం సాకారమన్నారు. పట్టిసీమ, తాడిపూడి, పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల పథకాల నుంచి సాగు, తాగునీటిని మంత్రి విడుదల చేశారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 5

  • @damasriramuluchowdary9059
    @damasriramuluchowdary9059 26 วันที่ผ่านมา +4

    Jai cbn Sri 🎉

  • @kosik.32
    @kosik.32 13 วันที่ผ่านมา +1

    ముందర రాయలసీమ కు, కోస్టల్ లైను కు నీళ్ళు ఇవ్వండి రా, పోలవరం చెయ్యడం చేతకాదు, నిర్వాసితులకు న్యాయం చెయ్యలేరు, భద్రాచలం పూర్తి రెవెన్యూ డివిజన్ చర్ల వెంకటాపురం వరకు, అశ్వారావుపేట తాలూకా, బూర్గంపాడు అశ్వాపురం మండలాలను ఆంధ్రప్రదేశ్ కలపండి. ఇవి ఏడవలేరు కానీ గోదావరి ని తీసుకెళ్ళి కావేరి తో అనుసంధానం చేస్తారంట

  • @mythuy-li8se
    @mythuy-li8se 24 วันที่ผ่านมา +1

    Jai jagan

  • @ramakrishnagarapati1203
    @ramakrishnagarapati1203 21 วันที่ผ่านมา

    ఎట్టి పరిస్థిుల్లోనైనా ఐదు గ్రామాలు,7మండలాలు తెలంగాణలో కలప కండి ,కలిపితే 1000 MW కోల్పోవలసి వస్తుంది పోలవరం కట్టలేరు,చంద్ర బాబు గారికి మి చకాశక్యం తో భద్రాచలం ని తూర్పు గోదావరిలో కలిపే లాగచుడండి

  • @RaghavendraReddy-y2r
    @RaghavendraReddy-y2r 21 วันที่ผ่านมา

    RAYALASEEMA lo gundrevula, veeda vathi,R.D.S praject lu purthi cheyandi.