Past Glory To Kurnool - Orvakal Industrial Corridor | Hopes on Newly Elected Govt. || Idi Sangathi
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.ค. 2024
- నాటి ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో....విడిపోయిన రాష్ట్రాన్ని...పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని, యువతకు ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. రైతులను ఒప్పించి భూసేకరణ చేసి....పారిశ్రామిక వేత్తలను తీసుకువచ్చింది. పెట్టుబడులు పెట్టేలా వారిని ప్రోత్సహించింది. కొందరు ముందుకు రాగా...మరికొందరు వస్తామని హామీ ఇచ్చారు. ఇంతలో ప్రభుత్వం మారిపోయింది. పారిశ్రామిక ప్రగతి కలగానే మిగిలిపోయింది. ఐదేళ్లు రాష్ట్రం విధ్వంసాన్ని చూసింది. పరిశ్రమలు రాక...ఉద్యోగులు దొరక్క తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కానీ, ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో పారిశ్రామిక ప్రగతిపై...ఉపాధి అవకాశాలపై... ఆశలు చిగురిస్తున్నాయి.
#idisangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
We are eagerly waiting 😢😢😢😢😢😢
U from
Tata..bye bye... Jagana Mohana Jesus Looting Reddy. All the best Naidu garu.
Jai balaya jai cbn
ఈటీవీ వారికి శుభాభివందనం మేము తెలుగుదేశం వీరాభిమానులు కానీ మా ఇంట్లో అందరికీ ఆరోగ్యం బాగా ఉండటం లేదు నాకు ఇద్దరు కూతుర్లు అమ్మ నాన్న భార్య అందరికీ అనారోగ్యంగా ఉన్నాము మాకు ఏదైనా ఉపాధి కల్పించాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఈటీవీ వారికి ఇది చేస్తే నీకు కృతజ్ఞతలు తెలుపుతాము
మిరు వెల్లి లోకేష్ ని కాని, CBN గారిని కలవండి అంతా మికు మంచిజరుగుతుంది
Iam MBBS AFIH DOCTOR. Iam senior most occupational health specialist doctor
What about Sree Rayalaseema Paper Mill in Kurnool town, a major industry closed in 2010 which was provided employment for 2000 persons.
Pls start works in mega seed park in Tangadencha village in Nandikotkur constituency,nandyal district
Kadapa nu kuda oka economic corridor lo develop cheyandi sir
If agricultural lands given to these industries or to the government what will happen to agriculture no food for later generations..
Kadapa lo steel factory annaru,,, inthavaraku oka ituka kuda perchaledhu,,,yee prabhuthvam
Adugu Jagan ni
Avuna vochi four years ayindhi inko year wait cheyyi
Not fusible
State ki daridrudu panikimalina edhavalani gelipinchi gatamlo nastapoyam.marla kuda tdp ni gelipiddam manapillala ki manchi joans polavaram amaravatirajadhani nirminchu nayakudu cbn gelipiddam state abhivruddy chesukundam.
Mari godavari area projects mari
Uttarandra????😢
Amv lo Ramoji film city pedatunaru ...kurnool lo film industry anta
Tdp unte kanisam industry ana vastadi...jalaga unte park lu eat street lu😂
education అన్నిటిని సరి చేస్తుంది....పారిశుధ్యం, population, economy improvement....అన్నిటికీ solutions...అందుకే జగన్ అన్న schools కి అంత importance ఇచ్చాడు...north india lo education ని ప్రోత్సాహం ivvaru...తెలివి పెరిగితే వాళ్లకు votlu వేయరు అని
ప్రజలకు డబ్బులు పంచడం అంటే అవసరాలు తీర్చడమే కాదు మనీ circulate rotate అవుతుంది అది economy ki అవసరం...vaishyas వ్యాపారాలు last 5 years baga జరిగాయి అదే అందుకు ఉదాహరణ...
Zai Zagan 🎉🎉🎉
హరికృష్ణకు పార్టీ లో చిన్న చిన్న పదవులు ఇచ్చి ఎదురు తిరుగుతున్నాడు party వెనక్కి అడుగుతారు అనుకున్నప్పుడు lepesaadu, YSR ఉంటే వీడు edaga లేను అని lepesaadu, పార్టీ laakkuni Sr. NTR kshobhinchi చచ్చే లాగా చేశాడు...అందుకే..Jagan అన్నకు ఇంకా security ఉండాలి...ఈ chambu నక్కను nammalem...వాడికి అధికారం పిచ్చి బాగా ఉంది...
Nuvvu swamy solu
Malli start chesaru buildup babu gari dappu
లేపాక్షి hub అంటే?
అదీ ఎక్కడ undi..
అది ap అబివృద్ధి కి
ఉపయోగ పడు thondaa...
AP lo undi Anantapuram Jilla lo
@@ChandraSekhar-up7ly OK thank you
@@ChandraSekhar-up7ly లేపాక్షి కుంభకోణం కేసు????
@@namaste7151 adi YSR undi unte kesu teledi etukaakunda daraadatham chesadu
@@ChandraSekhar-up7ly కొంత భూమి waste ల్యాండ్ అయింది..
Aamaraavathi కూడా ఆ పరిస్థితే
Cbn లేక పోతే...