First Day Experience in Burkina Faso 🇧🇫 | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ธ.ค. 2021
  • First Day Experience in Burkina Faso 🇧🇫 | Uma Telugu Traveller
    Friend Clement Shot Film Link : drive.google.com/file/d/1dEy5...
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Thumbnail : sketchplex?utm_...

ความคิดเห็น • 950

  • @kinggodson3946
    @kinggodson3946 2 ปีที่แล้ว +42

    Hii ఉమ గారు నేను ప్రతి వీడియోస్ చూస్తుంటాను ...ప్రపంచ కల్చర్ చూపిస్తూ చాలా మంచి అవగాహన చేస్తున్నారు ..అనేక దేశానికి వెళ్లి దైరంగ తిరగడం చాలా గ్రేట్...

  • @subramanyamreddy6559
    @subramanyamreddy6559 2 ปีที่แล้ว +12

    స్టేషన్ కి వెళ్ళినప్పుడు కొంత బాధపడి ఉంటారు.ఎక్కడికి వెళ్లినా!మన తెలుగు వాళ్ళు ఉండడం సంతోషం. మన బస్ బాగుంది బ్రదర్💐💐💐

  • @sivatulasi6003
    @sivatulasi6003 2 ปีที่แล้ว +35

    హాయ్ ఉమా గారు మాకు తెలియని విషయాలు మేము చూడలేని ప్రదేశాలు మీ వలన మేము చూస్తున్నాము చాలా సంతోషంగా ఉంది 🤗 మీకు మీ కుటుంబ సభ్యులకు సుబ్రహ్మణ్యం షష్టి శుభాకాంక్షలు మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆ దేవున్ని కోరుచున్నాను మీరు ఇంకా మంచి మంచి వీడియో చేయాలని కోరుచున్నాము అల్ ది బెస్ట్ 👍🤝💐

  • @purna.2.O
    @purna.2.O 2 ปีที่แล้ว +10

    నమస్తే ఉమా గారు 🙏
    ఊరంతా చాలా బాగా చూపించారు చాలా కష్టపడి
    15 అంతస్తుల పైకి ఎక్కి అందమైన వ్యు చూపించారు. నీ కష్ట సుఖాలు అన్నీ మాతో పంచుకుంటున్నారు
    మిమ్మల్ని పోలీసులు తీసుకెళ్ళిన విషయం మాకు తెలియజేశారు. మీ ఫ్యామిలీ గా భావించి
    మీ అభిమానులకి ప్రతి విషయాన్ని తెలియజేస్తున్నారు అదే మీ మంచితనం.మీరు చాలా గ్రేట్ ఉమా గారు. ధన్యవాదములు 🙏

  • @bramesh1529
    @bramesh1529 2 ปีที่แล้ว +17

    ఇటువంటి పరిస్థితులునైనా ఎదుర్కొని ముందుకు ప్రయాణం చేయడం నీలో నాకు నచ్చే గొప్ప విషయం ఉమా అన్న అందుకే నువ్వు సౌత్ ఇండియన్ నెంబర్ వన్ ట్రావెలర్

  • @rajunarpala2818
    @rajunarpala2818 2 ปีที่แล้ว +5

    ఉమా బ్రదర్ మీ ఆరోగ్యం జాగ్రత్త ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే చాలా dull గా కనిపిస్తున్నారు మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను😍😍😍

  • @nagulmeerask1025
    @nagulmeerask1025 2 ปีที่แล้ว +8

    ఇన్ని వీడియో లు చేస్తున్నారు మీరు అక్కడ ఉద్యోగాలు చేయలంటే ఏలా వెళ్లాలి ఎవరిని కలవాలి...అనే విషయం పై మంచి వీడియో చేయండి. బ్రదర్ చాలామంది కి ఉపయోగం జరుగుతుంది.. అని నాఅభిప్రాయం..

    • @nagulmeerask1025
      @nagulmeerask1025 2 ปีที่แล้ว

      మీకు సబ్స్క్రయిబ్సు పెరుగుతాయి.. కదా...

  • @sureshyadav8535
    @sureshyadav8535 2 ปีที่แล้ว +189

    ఉ = ఉన్నతమైన ❣️
    మ =మనసు ఉన్నవాడు ❤️
    Safe journey broh...

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 2 ปีที่แล้ว +127

    Burkina Faso పర్యటన విజయవంతంగా,safe.. గా జరగాలని...god నీ కోరుకుంటున్నాను. 🙏

  • @ManikantaRao2604
    @ManikantaRao2604 2 ปีที่แล้ว +25

    హాయ్ అన్న,మీకు మీ కుటుంబ సభ్యులకు సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు.

  • @mnindira1827
    @mnindira1827 2 ปีที่แล้ว +3

    ఉమ.వీడియో బాగుంది.చర్చ్ చాలా బాగుంది...నువ్వు జాగ్రత్త..ఆరోగ్యం జాగ్రత్త .ఇలాo టి దేశాలు ఎపుడూ వినలేదు చూడలేము.అలాo టివి చూపిస్తున్నావు..👌👌

  • @k.premchand5061
    @k.premchand5061 2 ปีที่แล้ว +25

    తెలుగువారి సాయంతో బుర్కినాఫాసో గురించిన చాలా విషయాలని తెలియజేశారు .సంతోషం..ఆ దేశ చరిత్ర లో పాటు.. అక్కడి ప్రజలు, వారి ఆహార అలవాట్లు, మతం, ఆర్ధిక సామాజిక పరిస్థితుల గురించి వివరించడం బాగుంది.. టూరిస్ట్ ప్లేస్ ల గురించి తెలియజేస్తూ ఉండండి..

  • @mohdrazzaq8028
    @mohdrazzaq8028 2 ปีที่แล้ว +7

    2:10 ఒక ప్లేటు ఇద్దరు తినడం బాగుంది. 👌👌💐🌷🌹

  • @mravi5019
    @mravi5019 2 ปีที่แล้ว +4

    ఉమా గారూ ఈ వీడియో లో వక తెలుగు అనంతపురం వారిని చూపించారు...ఆయన ఈ దేశంలో ఏంటి చేస్తున్నారు. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేస్తూ వుండండి.

  • @user-io7qu4gq9p
    @user-io7qu4gq9p 2 ปีที่แล้ว +5

    సూపర్ ఉమా గారు ఆలోచన చేసి వీడియో తీయండీ దయ చేసి ఇబ్బందులు తెచు కోకండీ ధాంక్స్ జై ఇండియ జై కర్నాటక 🙏🇮🇳♥️

  • @dexterbgmi8487
    @dexterbgmi8487 2 ปีที่แล้ว +2

    Jagratha ga undhu uma anaya 🙏🇮🇳

  • @SAHITYATV
    @SAHITYATV 2 ปีที่แล้ว +2

    ఉమా శుభోదయం. మన మంచితనమే మనల్ని కాపాడుతుంది. మీ వీడియోలన్నీ సూపర్. మన తెలుగు సోదరుడు రామకృష్ణ గారికి ధన్యవాదాలు. విలువైన సమాచారం అందించారు. టేక్కేర్ ఉమా.

  • @bellamkondanarasimharao1174
    @bellamkondanarasimharao1174 2 ปีที่แล้ว +3

    Good video uma ji 👌🇮🇳 భహు శ మీరు మాత్రమే తెలుగు వాడి గా ఆఫ్రికా ఖడ్నని మొత్తము తెరిగే దీ .

  • @ratnaraju2821
    @ratnaraju2821 2 ปีที่แล้ว +2

    హాయ్ బ్రదర్.. బుర్కినో ఫాసో...విడియో మొదటిసారి చూపించి నందుకు...చాలా సంతోషం..మీరు.. జాగ్రత్తా......

  • @maastar5132
    @maastar5132 2 ปีที่แล้ว +6

    Police Station lo మీరు ఉండడం కూడా పాజిటివ్ గా తీసుకున్నారు..May God Bless u Brother 🙌

  • @mykatchutaprasad1736
    @mykatchutaprasad1736 2 ปีที่แล้ว +21

    హయ్ బ్రదర్ ఈ వీడియో చాలా బాగుంది ,
    మరి ముఖ్యంగా మీరు వెళ్తున్న దేశాలలో కొవిడ్ చాలా ఎక్కువ ఉంది , మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి , మీరు ఎప్పుడు సంతోషం గా , ఆరోగ్యంగా ఉండాలని దేవుని ని కోరి ప్రార్ధిస్తున్నా బ్రదర్.

  • @aaars8708
    @aaars8708 2 ปีที่แล้ว +6

    Thank you Uma gaaru meetho paatu mammulanu travel cheyisthunnaru.mee valla Africa antte Love and Respect perigindhi .Take care GOD BLESS YOU Brother

  • @bharathk385
    @bharathk385 2 ปีที่แล้ว +2

    మీ తెలుగు ఉచ్చారణ చాలా బాగుంది అన్నగారు తెలుగు పదాలు చాలా బాగా మాట్లాడుతున్నారు ధన్యవాదాలు సోదరా

  • @prasadkaki2159
    @prasadkaki2159 2 ปีที่แล้ว +2

    చర్చి చూపించినది చాలా సంతోషంగా ఉంది బ్రదర్ థాంక్యూ సో మచ్ మీ జర్నీ సేఫ్ గా ఉండాలని కోరుకుంటున్నాను

  • @quotestips2061
    @quotestips2061 2 ปีที่แล้ว +11

    Manchi Vallaki Yeppudu Manche Jarugutundi Anna...Be Safe And Happy Exploring Anna...💚

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +3

    Uma garu ur dedication shown in this video 💚 chaala happy ga undi meeru ramakrishna garini kalavadam comment chusi... Anukunnanu mana family members unte bagundedhi ani.. Lucky ga varu comment pettaru💚💚💚😍🥰❤😇.. Ponilendi ramakrishna gari valla chaala vishyalu telisayi.. Help ayindi meeku..
    Santhoshanga undi uma garu

  • @divakar.d6
    @divakar.d6 2 ปีที่แล้ว +2

    హాయ్ తమ్ముడు....... బుర్కినా ఫాసో దేశం గుంచింన విషయాలు, చాల బాగా చెప్పారు తమ్ముడు

  • @T00RNAD00
    @T00RNAD00 2 ปีที่แล้ว +1

    "మామూలు టీవీ"
    అబ్బబ్బా ఎన్ని రోజులైందో సోదరా దూరదర్శన్ ఛానల్ ని అలా పిలిచి.! ఒక్కసారిగా nostalgia వచ్చేసింది ..

  • @KVP-wz6um
    @KVP-wz6um 2 ปีที่แล้ว +3

    ప్రతి కంట్రీ ని చాలా చాలా బాగా వివరిస్తారు చాలా బాగా చూస్తారు థాంక్యూ బ్రదర్

  • @andreyasara
    @andreyasara 2 ปีที่แล้ว +78

    💐💐💐 ఉమ గారు వందనాలు మీరు బాగున్నారా మీరు బాగుండాలని ప్రార్ధిస్తున్నాము దేవుడు మీకు సహాయకుడుగా ఉండాలని కోరుకుంటున్నాము 🙏🙏🙏🙏🙏

    • @harishnandimalla
      @harishnandimalla 2 ปีที่แล้ว +4

      Vammooo!! Christan eena.

    • @ranielizabeth6297
      @ranielizabeth6297 2 ปีที่แล้ว

      Entha simple ga unnaru kada??mana vaallu ayithae,full over action chestharu.

  • @ramanathiramesh103
    @ramanathiramesh103 2 ปีที่แล้ว +1

    నమస్తే ఉమా అన్న
    మన తెలుగు వాళ్లు ఎక్కడా వున్నా కూడా సహాయం చేయడం చేస్తుంటే ఎక్కడికి అయిన సరే బయం లేకుండా వేళ్లచవచ్ఛు అనిపిస్తూంది
    చాలా సంతోషంగా ఉంది అన్న చుస్తుఃటే
    నాది తిరుపతి ఆంధ్రప్రదేశ్
    నీకు తేలుసులే
    కానీ తిరుపతి వస్తే కఖ్ఖతంగా మిట్ అవు ఉమా అన్న గారు
    నీకు ఎప్పుడు స్వాగతం మే 💐🤝

  • @sarmap819
    @sarmap819 2 ปีที่แล้ว +6

    He boy how can you digest different type of varieties of food items in different countries. Like your strong will power. Blessings to you be like this forever.

  • @nareshk8511
    @nareshk8511 2 ปีที่แล้ว +8

    Hat's off to your dedication and showing wonderful things to everyone.👏👏👏👌👌👌 💓from Tirupathi.

  • @jakeerhussain1437
    @jakeerhussain1437 2 ปีที่แล้ว +4

    ఒక్క చోటకూడ Skip చేయకుండా చూశా అన్న❤️❤️❤️

  • @keyrun6801
    @keyrun6801 2 ปีที่แล้ว +2

    Super brother this is how a travel blog should be.. informative.. crisp and clear.. to the detail

  • @bindhurs9519
    @bindhurs9519 2 ปีที่แล้ว +1

    Hi bro mee video ni skip cheykunda choodali annipisthundi tq u soo much meeru elanti video's chesthu, antha risk theeskoni ma andariki super video chupisthu unnaru tq u bro

  • @IndianmominMexico
    @IndianmominMexico 2 ปีที่แล้ว +52

    The amount of struggle that you undergo and still bring these videos out is just awesome

  • @SENTHILKUMAR-rf2ty
    @SENTHILKUMAR-rf2ty 2 ปีที่แล้ว +2

    VIDEO SUPER THANKS FOR YOUR RISKY EFFORT AND VALUABLE INFORMATION 👌🏻👌🏻👍🏻👍🏻🙏🏻🙏🏻

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 2 ปีที่แล้ว

    వీడియో బాగుంది, జాగ్రతగా ఉండాలి,చాలా మంచి చర్చ్ చూపించారు, ఆరోగ్యం జాగ్రత్త.

  • @sivasankararaom7783
    @sivasankararaom7783 2 ปีที่แล้ว +2

    Hi Uma gaaru.
    Take care.
    Ogodogo baavundi.
    మీ Burkina Faso trip succes అవ్వాలని భగవంతుని ప్రార్థించుతూ ఉన్నాము.
    All the best. Police station is one experience. We also Learnt the the things from your experiences...

  • @srt1779
    @srt1779 2 ปีที่แล้ว +4

    శుభోదయం ఉమా గారు సుబ్రహ్మణ్య షష్టి శుభాకాంక్షలు సూపర్ వీడియో నమస్తే 👌

  • @potarlankasudhakar5337
    @potarlankasudhakar5337 2 ปีที่แล้ว +2

    చాలా మంచి విషయాలు చెప్పారు ఉమగారు మి ఆరోగ్యం జాగర్త అండీ

  • @veeraraghavuluramagiri662
    @veeraraghavuluramagiri662 2 ปีที่แล้ว +2

    You will win anywhere in the world with your smile. Smile increases your face value.

  • @applesirnaresh1110
    @applesirnaresh1110 2 ปีที่แล้ว +2

    Ultimate Happiness Bro... Great dedication Bro... Loved it.

  • @kalyanjangala6432
    @kalyanjangala6432 2 ปีที่แล้ว +11

    Uma Gaari Tharupuna Mana Indian Army Chief Rawat Sir Gaari Aathma Shantinchaalani Mana Indians Andaram Korukuntunnamu..
    REST IN PEICE SIR

  • @si7418
    @si7418 2 ปีที่แล้ว +6

    మనకన్నా పేద దేశమైనా, పెట్రోల్ డీజిల్ ధరలు మన దేశంలో కంటే చాలా తక్కువగా ఉన్నాయ్

  • @naaistamdsp5217
    @naaistamdsp5217 2 ปีที่แล้ว +1

    సూపర్ మా అనంతపురం అన్నా అక్కడ సెటిల్ అవడం
    చాల సంతోషం

  • @ravasri123
    @ravasri123 2 ปีที่แล้ว

    Nice video uma garuBurikina .place gurinchi
    Baga explain chesaru. Thanks a lot.👏👏👌👍. Stay safe.🙌🙏God bless you andi.

  • @balabadraramu3960
    @balabadraramu3960 2 ปีที่แล้ว +3

    అన్నగాగు మీరు చాల కష్ట పడుతున్నారు సూపర్

  • @shivahechu3784
    @shivahechu3784 2 ปีที่แล้ว +2

    నీ వాయిస్ చాలా క్యూట్ గా ఉంటుంది అన్న...

  • @ijji6886penki
    @ijji6886penki 2 ปีที่แล้ว

    Fantastic job with a wealth of information. Look forward for more.

  • @AY_12345
    @AY_12345 2 ปีที่แล้ว +1

    Awwww Cutie sri Nidhi from our Kurnool 💕😘😘 thank you uma bro for showing us new country

  • @morthasivababu1340
    @morthasivababu1340 2 ปีที่แล้ว +5

    🙏 ఉమా గారు చాలా చాలా careful ga ఉండాలి. ఉమా గారు 🙏

  • @kesavamadmad5361
    @kesavamadmad5361 2 ปีที่แล้ว +8

    Just 3days nunchi chustuna anna addicted ipoya ❤️❤️❤️❤️❤️

    • @nagulmeerask1025
      @nagulmeerask1025 2 ปีที่แล้ว +4

      అవ్వాలి మేమ అవ్వలేదా

  • @chengaiahp4963
    @chengaiahp4963 2 ปีที่แล้ว

    సూపర్ రవి గారు,మీరు మాకు తెలియని దేశం లు కూడా చూపించు చున్నారు. మీరు దేశం కానీ దేశం లో బాధ పడినందుకు భాధగా ఉన్నది.కానీ తప్పదు. చర్చ్ సూపర్

  • @HariharaprasadVellala
    @HariharaprasadVellala 2 ปีที่แล้ว

    తాడిపత్రి రామకృష్ణ గారికి ధన్యవాదాలు. మాది ప్రొద్దుటూరు. బుర్కినో ఫాసో కు ఎట్ల పోయినారో! బెస్ట్ wishes to him and to all his family members

  • @poorna1991
    @poorna1991 2 ปีที่แล้ว +4

    అన్న ఏ దేశం వెళ్లిన street food వీడియో ఒకటి పెట్టు పబ్లిక్ లోకి బాగా వెళ్తుంది..

  • @estherjacqueline8625
    @estherjacqueline8625 2 ปีที่แล้ว +4

    Oh, but why. Hope it was not harsh. All the best for rest of the travel there in Burkina Faso. You will make a good geography teacher. :)

  • @sheelanaidu3300
    @sheelanaidu3300 2 ปีที่แล้ว

    Memu kuda West Africa Togo lo vundevallam .Burkinafaso kuda vellamu. Avanni chusthunte memu malli akkada vunnatte vundi. Neeku chala chala thanks .manchi vlogs checthunnanduku. Prathidhi chusthanu. God bless u babu.

  • @gdileepswamy
    @gdileepswamy 2 ปีที่แล้ว

    e country gurinchi chalaa Vishayalu theluskunnamu. Happy to see this vedio. Keep doing Uma bro.

  • @rakshithr7298
    @rakshithr7298 2 ปีที่แล้ว +13

    Love forever from Karnataka Kolar ❤️❤️ love you brother 😘😘😘🤩🥳

  • @kirankumarn9507
    @kirankumarn9507 2 ปีที่แล้ว +5

    Uma anna mi videos prethi okati chusthu unnanu so happy 😊 ga undi u var tha great job 💯👍 all the best👍💯 ANNA iam from chittoor sri city

  • @mpadmavathi8781
    @mpadmavathi8781 2 ปีที่แล้ว +1

    Hi uma garu me first video nundi chusthe unnanu me videos superb

  • @balasimha9790
    @balasimha9790 2 ปีที่แล้ว

    Burkina Faso 🇧🇫 vedio chala adbhutangaa undhi.thankyou Umaa gaaru.

  • @anilgoud1783
    @anilgoud1783 2 ปีที่แล้ว +3

    గుడ్ మార్నింగ్ అన్నయ్య 🙏🙏🙏🙏💐💐💐

  • @nagulmeerask1025
    @nagulmeerask1025 2 ปีที่แล้ว +2

    దేశం సింబల్ లో స్టార్ విప్లవం.. సూపర్

  • @msk1989
    @msk1989 2 ปีที่แล้ว +1

    Nice video bro..and street food కూడా cover chey bro. super ga ఉంటాది

  • @srinujarajapu144
    @srinujarajapu144 2 ปีที่แล้ว +1

    Happy journey uma garu👍👍👍

  • @SunilGowdaVirat
    @SunilGowdaVirat 2 ปีที่แล้ว +3

    Love u Uma Anna😍 take care
    Love from Karnataka💖Kolar

  • @jpanther2108
    @jpanther2108 2 ปีที่แล้ว +4

    1st like 1st COMMENT
    FROM KARNATAKA ❤

  • @ranjithajoyce6295
    @ranjithajoyce6295 2 ปีที่แล้ว +1

    Gud morning anna.... Mrng with uma anna videos ❤️

  • @Sri30001
    @Sri30001 2 ปีที่แล้ว

    Please don't stop....Keep going Umagaru....All the best😍😍😍

  • @ajaydalivlogs7321
    @ajaydalivlogs7321 2 ปีที่แล้ว +4

    LOVE FROM ANANTHAPURAM BROO ❤️

  • @jaganmohanvedantham6770
    @jaganmohanvedantham6770 2 ปีที่แล้ว +11

    Few important facts about BURKINA FASO.....
    AREA : 2,74,200 Sq.Kms( equivalent to erstwhile Combined AP)
    POPULATION: 21.5 Millions
    GDP : $ 16 BILLIONS
    CAPITAL: OUAGADOUGOU
    GOT INDEPENDENCE IN 1960 from FRANCE
    UMA GARU, you are doing a fantastic job and keep going. 👍

  • @hameedbasha4660
    @hameedbasha4660 2 ปีที่แล้ว +1

    Super vlog uma brother 😍

  • @kiranc8542
    @kiranc8542 2 ปีที่แล้ว

    Good morning uma garu..
    Very nice video..mee explanation chala bagundi👌

  • @rameshreddy3090
    @rameshreddy3090 2 ปีที่แล้ว +3

    Uma, you covered many things about Burkina in one Vlogs . Excellent

  • @shok1014
    @shok1014 2 ปีที่แล้ว +5

    Ee country episode full successful avvalani korukuntunna all the best anna ❤️❤️❤️❤️❤️❤️

  • @mrbeats6938
    @mrbeats6938 2 ปีที่แล้ว +1

    Anna me videos chala baguntai... Love from srikakulam anna

  • @karthikavlogs3288
    @karthikavlogs3288 2 ปีที่แล้ว

    Uma GARU meeru avakasam untea Alliens ekkada unnaya kankoni , akkada ki i valla country velli videos cheastharu... Super sir meru hats off.👌👍🙏🙏🙏

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 ปีที่แล้ว +3

    తమ్ముడు, నీవు రైల్వే స్టేషన్ లో అరెస్ట్ అయినపుడు చిన్న కామెంట్ పెట్టాను. ప్రభుత్వ ఆఫీసులు, ప్రార్థన స్థలాలు, ఫోటోలు తీసేటప్పుడు, తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. చేదు అనుభవాన్ని తియ్యగా మార్చుకున్నవు. 👍

  • @jayaprakash.k8244
    @jayaprakash.k8244 2 ปีที่แล้ว +3

    Jai Anantapur

  • @natarajkollinataraj1723
    @natarajkollinataraj1723 2 ปีที่แล้ว

    Anna miku devudu . miku andaga vunnadu miru happy ga vundali maku manchi vedio s chupisthunaru..

  • @gantisomeshwar8496
    @gantisomeshwar8496 2 ปีที่แล้ว +1

    Take Care, All The Best 👌👍

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +3

    Thumbnail chusi bayapaddanu uma garu😏😒 meeru explain chesaka happy ga undi..
    Aa movie director ni oka movie lo hero ga chance istaremo adagandi... Burkina lo bullodu movie title 😂

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 2 ปีที่แล้ว +2

      భలే ఉంది.. టైటిల్.. 🥰

    • @msk1989
      @msk1989 2 ปีที่แล้ว +1

      😂😂😂😂

  • @chanduerugu1766
    @chanduerugu1766 2 ปีที่แล้ว +2

    జాగ్రత్తగా ఉండు అన్న

  • @sureshyadav8535
    @sureshyadav8535 2 ปีที่แล้ว +2

    Have a safe journey bro....tack care❤️❤️

  • @anudeeproyal8304
    @anudeeproyal8304 2 ปีที่แล้ว

    Chala happy ga undi brother... Miru mana telugu vallu kavadam

  • @esaelvladimir3672
    @esaelvladimir3672 2 ปีที่แล้ว +1

    Good morning uma bro speechless about your video the video is awesome and your trip is amazing

  • @jamesjyothi206
    @jamesjyothi206 2 ปีที่แล้ว

    Very good...... brother..... చాలా బాగుంది
    🙏🙏🙏

  • @srinathkodhati8790
    @srinathkodhati8790 2 ปีที่แล้ว

    Super anna 🙏👌👌👌👌👌🎊🎉🎂manchi video chesaru,,,, great job ✨️

  • @sampathsanju6541
    @sampathsanju6541 2 ปีที่แล้ว

    Waiting bro for ur videos lots of information u shared thanks

  • @sivaramadurgarao6155
    @sivaramadurgarao6155 2 ปีที่แล้ว +1

    Excellent uma anna

  • @ayeshaarshad4936
    @ayeshaarshad4936 2 ปีที่แล้ว

    Wel my boy. Very interesting your vlogs huge knowledge gaining .God bless you

  • @thotacms0
    @thotacms0 2 ปีที่แล้ว

    Video perfect chesav bro ne experience kanipistundi vedio lo..

  • @suvarnamerrylathadevupalli4868
    @suvarnamerrylathadevupalli4868 2 ปีที่แล้ว +1

    All the best uma bro be safe nd were the Mask 😷 God bless you

  • @lakshmirajuskitchen
    @lakshmirajuskitchen 2 ปีที่แล้ว

    Nice video sir, chala manchi vishayalu share chesaru, manchi ashayam manchi manasu unna vala ki antha manche jaruguthundi sir, All the best for more videos 👍

  • @javeedjps1569
    @javeedjps1569 2 ปีที่แล้ว +1

    Burkina Faso first time vintuna nice people 😊

  • @johnprasad4724
    @johnprasad4724 2 ปีที่แล้ว +1

    Don't afraid of anything,go ahead...God be with you...

  • @sofiabid
    @sofiabid 2 ปีที่แล้ว +2

    Love from Nandyal❤️
    Jaihind🇮🇳