ఒకడికి చిరాకు ఎత్తితే కంచాలు కొడతాడు మరొకడు కంచం చేతికి ఇస్తే గాని కూడు తినలేడు వీళ్ళిద్దరూ 10 మంది కార్యకర్తలు ఇంటి ముందుకు వస్తే కూడు పెట్టలేని ఎదవలు ముడ్డి మూసుకొని కృష్ణా రామా అనుకోకుండా జనసేన పవన్ కు లేఖలు రాయటం ఎందుకు వెర్రిబాగులది వీధి అంతటికి పిన్ని అంట వీళ్ళ వాలకం అదే
ఒక విధ్వంశకారుడి రాక్షస పాలనకు చరమగీతం పాడాలి.అందుకు తెలుగు దేశం,జనసేన కలిసి పోరాటం చేయడం సంతోషం కలిగిస్తోంది.ఇక హరిరామజోగయ్య, ముద్రగడ... ముద్రగడ తనను 'తుప్పు పట్టిన' అంటూ వర్ణించుకోవడం...ఈనాటి రాజకీయం కాంగ్రెసును ఎదిరించే పోరాటం కాదని 34కేసుల ముద్దాయి,కోడికత్తి+బాబాయి గొడ్డలి పోటు వంటి అత్యంత దారుణమైన స్ట్రాటజీల రాజకీయమని హరిరామజోగయ్య,ముద్రగడ మునక తీసుకుని మూలన కూర్చోవడమే మంచిది.
Sri ముద్రగడ గారు, శ్రీ హరి రామ జోగయ్య గారు ఇద్దరు కూడా ఒకనాడు టీడీపీ కీ చెందినవారే. సొంత ఇంటి కప్పు పై బొక్కలు పెడతామంటే ఎలా సార్! కొంచెం గతం గురించి ఆలోచించండి.
పవన్ కళ్యాణ్ గారు అన్ని విషయాల్లో రాజకీయంగా తన పార్టీ విషయంలో క్లారిటీగా ఉన్నట్లుగా కనిపిస్తోంది కానీ మిగతా వాళ్ళు ఎవరికీ ఆ క్లారిటీ లేదు అధికారం మీద యావ తప్ప
ఈ లేఖల వెనుక జగన్ రెడ్డే కాదు, బీజేపీ కుట్ర కూడా ఉందేమో అనిపిస్తుంది .ఏ విధముగానైనా వైసీపీ నే మళ్ళీ గెలవాలని బీజేపీ పెద్దల కోరిక. అందులో భాగముగా బీజేపీ plans రెడీ చేసుకొంది. PLAN A ): టీడీపీ, జనసేన మధ్య పొత్తులు జరగనీయకుండా చెయ్యటం. PLAN B ): ఒకవేళ టీడీపీ, జనసేన మధ్య పొత్తులు కుదిరినా, వోట్ ట్రాన్స్ఫర్ కాకుండా చూడటం. బీజేపీ పెద్దల అభీష్టానికి వ్యతిరేకముగా పవన్ కళ్యాణ్ టీడీపీ తో పొత్తు లు పెట్టుకొన్నాడు. అందుకే ఇప్పుడు PLAN B ని ప్రయోగిస్తున్నారు. అందులో భాగము గానే ఈ కాపు కుల పెద్దలను బీజేపీ ప్రయోగిస్తోంది
Really those experienced leaders should be guide, the Youth with their visionary wisdom. But, selfish thoughts, they deviate the subject and expressing self promotion. People must OPEN THEIR EYES.
అదేంటి సార్ ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో ఏవో సీట్లు అడిగారు మీరు అడిగిన అన్ని సీట్లు మేము ఇవ్వము అన్నందుకే ఇలా బెదిరించి ఇంట్లో కూర్చున్నారని ఒక వాదన రాజకీయ వర్గాల్లో ఉన్నది
హరి రామ జోగాయ్యగారు అంత వయస్సులో ఏమిటి చాదస్తం ముద్ర గడపద్మానాభం గారు వీరంతా ఇన్నేళ్లు కులంకులం అనిరెచ్చగొట్టి ఎమన్నా మేలు పోదరేమో కానీ మీ కులం అనే డ్రామావల్ల కాపులకు ఎప్పటికి మంచి జరగలేదు ఇక ముందు జరగదు వాళ్లిదరు హాయిగా ఇంట్లో కూర్చుంటే అందరకు మేలు
ఒకటో కృష్ణుడు పోయె రెండో ముద్దు(ముద్ర) కృష్ణుడు వచ్ఛాడ న్న మాట 2024 2029 పవన్ వైసీపీని ఒడించగలిగితే వయసు వుంది కాబట్టి 2034 లో సొంతంగా cm అయ్యే ఛాన్స్ వుంది
నిజమైన కాపు ద్రోహులు జోగయ్య,ముద్రగడలే.వీరిద్దరి వల్ల 1% మేలు కాపులకు జరగలేదు.
200%correct
Paid artists లా అనిపిస్తోంది
1111
జగన్ ఇద్దరికీ సూట్ కేసులు పంపించి ఉంటాడు
🙏 అయినా కులం ఆధారం గా పనిచేసే ఏ పార్టీ అయినా అధికారం చేపట్టడం కష్టం. ఆ విషయం అన్నకు తెలుసు 🙏🙏🙏🙏✍️
మా మనసులోని భావాలను మీరు 100% కరెక్ట్ గా చెప్పారు
వీళ్ళు ఇద్దరినీ ఊరు పొమ్మంటాంది స్మశానం రమ్మంటాంది. వీళ్ళు వాళ్ళ కులానికి చేసిన మేలు ఏంటో వాళ్ళే చెప్పాలి
Mr.suresh అహంభావం తో ఉన్న ముసలివాల్లకు చక్కగా బుద్ది చెప్పారు.
సార్ థేంక్యూ సార్ మంచి విశ్లేషణ,మీ మాటలు వింటుంటే వినాలని అనిపిస్తుంది సూటిగా, కేవలం సారాంశం మాత్రమే చక్కగా వివరిస్తారు
ఇవాల్టితో వాళ్ళిద్దరి దరిద్రం వదిలింది
ఇ హరిరామ జోగయ్య ముద్రగడ పద్మనాభం వీళ్లు ఇద్దరు శకుని వారసు లు వీళ్ళని నమ్ముకుంటే అదో గతీ
వీళ్లిధ్దరూ ఒకడు ఇసకతక్కెడ ఇంకొకడు ప్యాడతక్కెడ, ఒకే కులం ఐనా ఒకరిది ఎడమొహం ఇంకొకరు పెడమొహం
Isaka, peda nayam vupayogapadathayi kulakaalushyam melevariko
ఒకడికి చిరాకు ఎత్తితే కంచాలు కొడతాడు మరొకడు కంచం చేతికి ఇస్తే గాని కూడు తినలేడు వీళ్ళిద్దరూ 10 మంది కార్యకర్తలు ఇంటి ముందుకు వస్తే కూడు పెట్టలేని ఎదవలు ముడ్డి మూసుకొని కృష్ణా రామా అనుకోకుండా జనసేన పవన్ కు లేఖలు రాయటం ఎందుకు వెర్రిబాగులది వీధి అంతటికి పిన్ని అంట వీళ్ళ వాలకం అదే
వాళ్ళిద్దరూ కోవర్ట్ లే..
సార్ రాజనీతి లో నూరు శాతం నీతి ఉంది సూపర్ ఎనాలిసిస్
వాళ్ళు ఇద్దరు ఊడగొట్టిన నాగళ్ళు. వాళ్ళు మాటలుకు విలువ లేదు. 👍
100%నిజం సార్.👌
కాపు ద్రోహులు ముద్రగడ హరి రామయ్య
బాగా చెప్పారు సురేష్ గారూ 🎉
ముద్రగడ జగన్ పార్టీయే !
K. సురేష్ గారు, ఈ ముతక ముసలి వాళ్ళు చెప్పేవి జనసేన పవన్ గారు వినవలసి అవసరం లేదు. PK సర్ నిర్ణయాలు బాగున్నాయి. 👌👌🙏🙏
బాగా బాగా వివరించారు
వీళ్ళని పవన్ చెరదేస్తే పార్టీ మటాష్
ఆయన ఈ వయస్సు లెటర్ రాయగలిగే స్తితి లేదు. వారి పేరు న వైసీపీ రయిస్తుంది 😂
హరి రామ జోగయ్య, ముద్రగడ చంద్ర బాబు గారిని అన్నట్టు " జలగ " ని అంటే 🪓 గుర్తు వచ్చి వుంటది😅😅😅
ఒక విధ్వంశకారుడి రాక్షస పాలనకు చరమగీతం పాడాలి.అందుకు తెలుగు దేశం,జనసేన కలిసి పోరాటం చేయడం సంతోషం కలిగిస్తోంది.ఇక హరిరామజోగయ్య, ముద్రగడ... ముద్రగడ తనను 'తుప్పు పట్టిన' అంటూ వర్ణించుకోవడం...ఈనాటి రాజకీయం కాంగ్రెసును ఎదిరించే పోరాటం కాదని 34కేసుల ముద్దాయి,కోడికత్తి+బాబాయి గొడ్డలి పోటు వంటి అత్యంత దారుణమైన స్ట్రాటజీల రాజకీయమని హరిరామజోగయ్య,ముద్రగడ మునక తీసుకుని మూలన కూర్చోవడమే మంచిది.
ఏమైనా చెప్పండి ఒక విషయం విశ్లేషణ చేయాలంటే కల్లూరిగార్కి ఎవరు సాటిరారు thanku sir🌹🌹🌹
ఎవరికైనా కులాభిమానం ఉంటే ఉండొచ్చు కానీ అది ఒక స్థాయి దాటి వికసించదు ఎదుటివారికి అసహ్యం కలిగించకూడదు
ముద్రగడ, జోగాయ్యా యిద్దరు వై ఎస్ ఆర్ కోవర్ట్ లు సార్.
Sri ముద్రగడ గారు, శ్రీ హరి రామ జోగయ్య గారు ఇద్దరు కూడా ఒకనాడు టీడీపీ కీ చెందినవారే. సొంత ఇంటి కప్పు పై బొక్కలు పెడతామంటే ఎలా సార్! కొంచెం గతం గురించి ఆలోచించండి.
Well said sir 👏👏👏
Your right
Excellent analysis
ఈ జోగయ్య కి కళ్ళు కనపడవు నడవడానికి కాళ్ళు లేవు ఈయనకు ఎందుకు రాజకీయాలు
మేము ఎవరినైనా వోడించగలం. గెలవలేము. అదే మా శక్తి
👌HENCE PROVED FROM 2009
@@sairk6174 yes
😂
Good analysis brother
Genuine analysis. Keep it up
Excellent analysis 👏 👍
Right analysis.
Yes bro. Whatever you spoke on these stslwarts is very true, realistic and genuine.
Sir excellent analysis this u R real political knowledge person sir hatsup
SURESH KALLURI GARU MEE ANALASIS GOOD AND PRAJANTATION SUPER SIR
100/. కరెక్ట్
Thanks! Kalluri garu
వీళ్ళనుపట్టించుకోకపోవడమేమంచిది
Sir your analysis very nice 👍 thank you 🙏
Well said Suresh garu.
చిరంజీవి పార్టీ పెట్టలేదు వైస్సార్ పెట్టించారు
స్టీరింగ్ తిప్పే వయస్సు మీకు లేదు, ఒక వేళ బలవంతంగా మీరు స్టీరింగ్ తీసుకుంటే accident తప్పదు.
ఇంకొక పేరు marachipoyaru. దాసరి.
చాలా చక్కగా ఎనాలిసిస్ చేసారు. జోగయ్య, ముద్రగడ ఇద్దరు పనికిమాలిన వేస్ట్
Thankq
Very neat analysis.
Good
Jai cbn 👍👍👍👍
Nice Analysis
Yes pawan andari vaadu 👍👍👍
❤❤❤❤❤
సూపర్ గా చెప్పారు 👍
పవన్ కళ్యాణ్ గారు అన్ని విషయాల్లో రాజకీయంగా తన పార్టీ విషయంలో క్లారిటీగా ఉన్నట్లుగా కనిపిస్తోంది కానీ మిగతా వాళ్ళు ఎవరికీ ఆ క్లారిటీ లేదు అధికారం మీద యావ తప్ప
175 సీట్లు ఇచ్చి 100000000000 కోట్లు ఇచ్చి ఖర్చు పెట్టి గెలిపించండి బేవార్స్
100 % True Sir
Exactly, Pawan Kalyan andarivadu, Jai janasena jai TDP for better politics
Mudragada gadini namma kudadu
Super sir
కరెక్ట్
Letters Written@Thadepalli Palace
Excellent Excellent
Wonderful analysis.... Very logical
వీళ్లంతా మేము లేకుండావుంటే కాపులను ఎలాగైనా మో.గు. పించాలని శాశ్వత ధ్యేయం
ముద్రగడ స్వయంకృతం
వాస్తవాలు చెప్పారు సార్
Thankyou bagacheppru sir
ఈ లేఖల వెనుక జగన్ రెడ్డే కాదు, బీజేపీ కుట్ర కూడా ఉందేమో అనిపిస్తుంది .ఏ విధముగానైనా వైసీపీ నే మళ్ళీ గెలవాలని బీజేపీ పెద్దల కోరిక. అందులో భాగముగా బీజేపీ plans రెడీ చేసుకొంది.
PLAN A ): టీడీపీ, జనసేన మధ్య పొత్తులు జరగనీయకుండా చెయ్యటం.
PLAN B ): ఒకవేళ టీడీపీ, జనసేన మధ్య పొత్తులు కుదిరినా, వోట్ ట్రాన్స్ఫర్ కాకుండా చూడటం.
బీజేపీ పెద్దల అభీష్టానికి వ్యతిరేకముగా పవన్ కళ్యాణ్ టీడీపీ తో పొత్తు లు పెట్టుకొన్నాడు. అందుకే ఇప్పుడు PLAN B ని ప్రయోగిస్తున్నారు. అందులో భాగము గానే ఈ కాపు కుల పెద్దలను బీజేపీ ప్రయోగిస్తోంది
Your doubt may be correct✅ they are also such kind of people having no ethics and encourage criminals. Because of them whole country became immoral
వీళ్ళు కామ్ గా వుంటే బాగుంటుంది. కానీ వీళ్ళని ఆయుధంగా తలతిక్క తైతిక్కలు. జిత్తులు పారవు. పవన్ ని చూసి ఆ సామాజిక వర్గం గర్వపడాలి.
90 ఏళ్ళవయసు లో కూడా రామా కృష్ణా అనుకోకుండా ఇవన్నీ ఎందుకో?
జోగయ్య జావా కూడా అరాయించుకోలేని వయసు.
Good analysis
It seems that both the leaders indirectly want to help YCP .
Well said
Xlent
కాపులను దెబ్బ తీసేది ముద్రగడ హరిరామ జోగయ్య లాంటి వాళ్ల గురించి కాపులకు మేలు జరగదు సార్ ఒక పవన్ కళ్యాణ్ వల్లే జరిగింది
జై జనసేన జై టిడిపి
Really those experienced leaders should be guide, the Youth with their visionary wisdom. But, selfish thoughts, they deviate the subject and expressing self promotion.
People must OPEN THEIR EYES.
పొ త్తు జ ర గ కు o డా ఆ డ వ ల సి న నా ట కా లు ఆ డి వీ రి నా ట కా లు ప లి o చ క మొ్వ న o వ హి o చ క త ప్ప లేదు
అదేంటి సార్ ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో ఏవో సీట్లు అడిగారు మీరు అడిగిన అన్ని సీట్లు మేము ఇవ్వము అన్నందుకే ఇలా బెదిరించి ఇంట్లో కూర్చున్నారని ఒక వాదన రాజకీయ వర్గాల్లో ఉన్నది
👏👏👌👌
Nice 🎉🎉🎉
Jai janashna jai pawar stor jai ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Good
👍
తిప్పడానికి కాస్త ఏజు... గేజూ సూసుకోవాలిగా😊😊😊😊
👏👏
24సీట్లుమొత్తం జనసేనకేనా?దామాసప్రకారం అన్నికులాలకు సీట్లుకేటాయిస్తారా?అప్పుడుకాపులకుఎన్నిసీట్లువస్తాయి.
హరి రామ జోగాయ్యగారు అంత వయస్సులో ఏమిటి చాదస్తం ముద్ర గడపద్మానాభం గారు వీరంతా ఇన్నేళ్లు కులంకులం అనిరెచ్చగొట్టి ఎమన్నా మేలు పోదరేమో కానీ మీ కులం అనే డ్రామావల్ల కాపులకు ఎప్పటికి మంచి జరగలేదు ఇక ముందు జరగదు వాళ్లిదరు హాయిగా ఇంట్లో కూర్చుంటే అందరకు మేలు
Super ga chiper Sir
పవన్ నీతి గల వ్యక్తి ఆ ముసలోడు ముద్ర మాటలు వింటే నష్టపోయేది జనసేన
Yess
ఒకటో కృష్ణుడు పోయె రెండో ముద్దు(ముద్ర) కృష్ణుడు వచ్ఛాడ న్న మాట 2024 2029 పవన్ వైసీపీని ఒడించగలిగితే వయసు వుంది కాబట్టి 2034 లో సొంతంగా cm అయ్యే ఛాన్స్ వుంది
పార్టీ పెట్టి పది సంవత్సరాలయింది.ఇప్పటివరకూ బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకోవడం కుదరలేదు
ఈ లెటర్ లో గోల ఏంటి, అసలు జనసేన ఎవరి పార్టీ
జోగాయ్య కాదు జోకాయ్య
Not only 80 demand190 that is good for both
ఇప్పటి వరకు మీరిచ్చిన సలహాలు,విధ్వంసాలు చాలండి,ఎదోఒకరోజు పవన్ గారు దండేస్తారం డి
పవన్ ప్రక్కకు పోయి వారిద్దరూ స్టీరింగ్ తిప్పితే బాగుండు.