నాది అనకాపల్లి నియోజకవర్గం కశింకోట మండలం, కశింకోట 2014 మార్చి 14 నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు జనసేన పార్టీతో ఉంటాను జై జనసేన ❤❤❤
@@TeluguNews175 hmmmm...Senham anedi iruvaipula nundi undali. Bandam kuda anthey. Pawan is clear, unconditional and didn't say anything bad about his friend. However, his friend made allegations which proves his state of mind and purpose of friendship. I am sure Janasainiks are stronger than ever to make sure 98% Strike rate is met...
I am from Karnataka my vote and my leader my god Pawan Kalyan garu. Pawan Kalyan garu is the great leader. Great freedom person born in India. He is the leader for our country.
Speech anthaa full fire and to the point, motam negativity antha oka speech tho cover chesisaruu…. Ee fire maintain chesthee next 45 days pakka 24/24 gelusthunamuu ⚡️🔥 Janasena ✊🏻 #JanaSenaParty
@@sunnypriya543 సైకో, క్రిమినల్ గాడు, 18 నెలలు జైలు పక్షి, 38 కేసుల ముద్దాయి, CBI దత్తపుత్రుడు ఈ సైకో యేసురెడ్డిగాడు సీఎం ఐతే లేంది ఏ కేసులు లేకుండా స్వచందంగా జీవించే పవన్కళ్యాణ్ ఐతే తప్పేముంది..😊😊
@@7sgaming96 ఈడే ప్రశ్న మీరు పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగవచ్చు....పార్టీ ఎందుకు పెట్టారో...అది ఒక బ్రతికేనా అని.....అతన్ని సపోర్ట్ చేసే వాళ్ళని నేను కూడా అడగవచ్చా....ఛి ఛీ...ఇది ఒక బ్రతికేనా అని సమర్ధించుకోవటానికి ఏమి లేనప్పుడు ఈ ఏడుపు సామాన్యం...అర్థం చేసుకోగలను....ఇది మీ తప్పు కాదు ....మీ నాయకుడిది...నిన్ను చూసి జాలి పడుతూ....
@@TeluguNews175 Y 👉 #యేడుగూరి C 👉 #క్రిస్టియన్_కన్వర్ట్ P 👉 #పార్టి 38 కేసుల్లో A1 గా ఉండే జైలుకు పోయే జైలుపక్షికి ఓటు ఎందుకు వేయాలో చెప్పండ్రా పెటియమ్స్ ..😆 1.. పోలవరం ప్రాజెక్టు ఏమైంది..? 2. జాబ్ క్యాలెండర్ ఏమైంది..? 3. గుంతలు పడ్డ రోడ్ల సంగతి ఏంటి..? 4. ప్రత్యేక హోదా ఎక్కడ..? 5. CPS రద్దు ఎక్కడ..? 6. లిక్కర్ బ్యాన్ ఎక్కడ..? 7. కోడికత్తి దోషిని ఎందుకు శిక్షించట్లేదు..? 8. పేదవాళ్ళకి ఇస్తానన్న ఇళ్ళు ఎక్కడ..? 9. ముస్లిం కీ ఇస్తానన్న షాదీ తోఫా ఏమైంది..? 10. బస్ ఛార్జ్ లు, కరెంట్ బిల్లులు, నిత్యావసర వస్తువుల రేట్లు ఎందుకు పెంచుతున్నాడు..? 11. ఇసుక రేట్లు ఎందుకు పెరిగాయి.? 12. IT ఫీల్డ్ సంగతి ఏమైంది..? 13. ముఖ్యంగా రాజధాని ఎక్కడ..? ఇలాంటివి బోలెడన్ని ఉన్నాయి...? నీకు వీటన్నిటి గురించి అలోచించడానికి టైం లేదు... కానీ 👉 ఎంతసేపు పవన్కళ్యాణ్ ప్యాకేజి తీసుకున్నాడు, పవన్కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు, పవన్కళ్యాణ్ టీడీపీ తో పొత్తు పెట్టుకుంటున్నాడు.... దమ్ముంటే పవన్కళ్యాణ్ నీ సింగల్ గా పోటీ చేయమనండి... ఇవే ఉన్నాయి.. కానీ 👉 మీ ద్రుష్టికీ జగన్ గాడు ఆస్తులు డబల్ అవ్వడం, బాబాయ్ 🪓 కీ ముహూర్తం పెట్టడం, తల్లిని చెల్లిని పక్క స్టేట్ కీ తరిమెయడం.. బూతులు మాట్లాడేవాళ్లకి మంత్రులు పోస్ట్ ఇచ్చి పవన్కళ్యాణ్ నీ తిట్టించడం, ప్రశ్నించే గొంతునీ శాశ్వతంగా మట్టిలో కలిపేయడం.. దాడులు, అత్యాచారాలు, దోపిడీలు, గంజాయి రఫ్తు, అలాగే చూసి కూడా చదవలేని దద్దమ్మ, 38కేసుల్లో నిందితుడు, 18 నెలలు జైలు శిక్ష ఇవన్ని మీ కంటికి కనిపించవు... కదా మారండ్రా చెత్త నా డాష్.... ల్లారా 😂😊😊😊
Claymore mine పేలితే ఆయన ఉన్న car పదహారు అడుగులు ఎగిరి క్రింద పడితే చొక్కా దులుపుకొని మరి పదండి రాజకీయం చేద్దాం...ఎవడు వస్తాడో రాన్నివండి అన్న రాజకీయ దూరంధరుడు.... పవన్ కళ్యాణ్ గారి వర్ణన గౌరవం...❤❤❤...జై కాలభైరవ...
""నా పేరు నల్లమోతు వీర వెంకటసత్యప్రసాద్ నేను పవన్ కళ్యణ్ గారి ఆశయాలు నచ్చి వచ్చాను . మరో వంగవీటి రంగా గారి లా పేద బడుగు వర్గాలు అభివృద్ధి కోసము వచ్చిన వీరుడు లా ఉన్నారు .నేను జడ్పీటీసీ గా మరియి నాతల్లి 86 YEARS ఎంపీటీసీ గాలంకలకోడేరు పంచాయతీ పోటి చిసిన ఒడిపోయిన ఆయనతూ ఉంటాము ఉంటాము జై జనసేనా జై పవన్ కళ్యణ్జిగారు జోహార్ వంగవీటి మోహన రంగా జి జై హింద్ "
Hats off to his guts. Top most inspirational speech, every word meaningful and definitely useful if we use in our convenient way. Note this, Damn sure, whole world will think and follow his every speeches, post this 2024 elections, already observing all his ideologies and implementations and following. Most important his commitment towards his long term goal and standing upon that. Jai Janasena. Jai Pawan Kalyan 🙏🙏 . Jai Hind 🙏
శ్రీ సత్య సాయి జిల్లా కొత్త చెరువు మిట్టింగ్ పెట్టు డి సార్ స బ కు మేము యుద్ద మ్ ని కి సిద్దంగా ఉన్న ము నిన్న టి డి పి జనసేన మిట్టింగ్ చెయ్యి డామ్ జరిగింది. ఈసారి మీరు పుట్టపర్తి కి రావాలి అని మనవి జై జనసేన పవన్ కళ్యాణ్ గారు నిన్న నారా లో కెష్ గారు మీ గురించి పొగ డు రూ సార్ మీకు 24 సీట్లు కాని నారా చంద్ర బాబు గారు 94 సి ట్లు వచ్చింది సార్ . జై జనసేన జై హింద్ జై భారత్ మా త ల్లి జై
I am from Karnataka,i will follow all their speech and i personally changed from his behaviour and helping nature i really very thank full to him. I have so many friends from Andhra Pradesh my native is near hindupur.i personally campaigning for my friends to vote for janasena from 2019, but in this speech I will not agree what he told don't give any Tips ,it's very pain full to evey one ,but still we love you Pawan Kalyan ❤and plz focus on down the line people. Thank you.
Meru nijaithiga unnaru nijaithiga chepparu economically face chese prblms gurchi but majority of the people money ki value esthunnaru kani humanity'l, ethics ,moral values ki value evvatamledhu sir anduke me lanti goppa unnata viluvalu kaligina varini vote Ane ayudam dwara gelipichukolekha pothunnaru sir.ptati okkkarilo change ravali me lanti varu CM Kavali apude e society ki,state ki country ki manchi future undedi.meru 2024 election lo win ayyi CM Kavali Ani korikuntunna sir jai janasena Jai hind
ఎవరు ఎటువైపు వెళ్లినా నా ఊపిరి ఉన్నంత వరకూ
నా ప్రయాణం జనసేన తో నే ❤🔥✊ జై జై జై జై జై జై జనసేన
జై
మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటాం గెలుపు అయినా ఓటిమి అయినా చివరివరకు జనసేన తోనే నా అడుగులు
నాది అనకాపల్లి నియోజకవర్గం కశింకోట మండలం, కశింకోట 2014 మార్చి 14 నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు జనసేన పార్టీతో ఉంటాను
జై జనసేన ❤❤❤
Mee lanti amayakulaa vallanr. Eelanti vedhavalu. Verravegutunnaru..
@@viswanath2880mi lanti yadhavala..suggestions em akarledu maku😂
😊
మరి మీలా కూనికోరుకి సపోర్ట్ గా ఉండమంటావా బ్రో? @@viswanath2880
Super bro but Baga thinak cheya vadu Manali ekkada pettadu cheppu bro 2018 lo TDP manaki vadhu annadu eppadu Ela vellidu bro
పవన్ కళ్యాణ్ తో స్నేహమంటే చచ్చే దాకా... పవన్ కళ్యాణ్ తో శత్రుత్వమంటే అవతలి వాడు చచ్చే దాకా...👌🔥
ఇది కరెక్ట్ కాదు.....రాజు రవితేజ ఎక్కడ....రాజు రవితేజ ఇంటర్వ్యూ చూడండి...పెళ్లిలో కూడా విఫలమయ్యాడు....మాజీ భార్యలతో స్నేహం చేయలేకపోయాడు. ....
@@TeluguNews175 hmmmm...Senham anedi iruvaipula nundi undali. Bandam kuda anthey. Pawan is clear, unconditional and didn't say anything bad about his friend. However, his friend made allegations which proves his state of mind and purpose of friendship. I am sure Janasainiks are stronger than ever to make sure 98% Strike rate is met...
Raja Ravi teju chala chesadu a vishayam neeku teliyadhu
Ycp nunchi chala mandhi vellipoyaru ante Jagan antha worest
@@nareshkumarsure7105 నేను పార్టీ గురించి మాట్లాడలేదు...ఓక ఫ్రెండ్ గురించి చెప్తున్నా...గమనించగలరు.
పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు కళ్యాణ్ గారు. ఎన్నికల శంఖారావం పూరించారు..👍🔥
ఒక్కడి మీద గెలవడానికి వేరే పార్టీ సహాయం కోరడం ఏమిటి బ్రో
పొత్తు పెట్టుకున్నారు సరే పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవి ఇస్తారా.....
@@suresharika670ji
పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకొన్న వారి వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాను జై జనసేన ఏ పవన్ కళ్యాణ్ గారు
🌸🌸 0:54
Excellent speech....14 ఎమ్మెల్యే సీట్లపై క్లారిటీ ఇచ్చారు అందరికీ అర్థమైంది... చాలా బాగుంది.. రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం చాలా బాగుంది....
🚩ఏది ఏమైనా జనసేన టిడిపికి మన ఓటు✊ జగన్ పోవాలి పవన్ రావాలి✊ జై జనసేన జై టిడిపి✊🚩
Pavan vasthada kadhu cbn mosthadu meru moyandi😮😮😮
@@nagalakshmisatti4067
Vfi
I am from Karnataka my vote and my leader my god Pawan Kalyan garu. Pawan Kalyan garu is the great leader. Great freedom person born in India. He is the leader for our country.
Yav uru maga ?
Rey nuvu Karnataka lo unte Andhra lo Ela ra vote estav 😂😂😂
Annaya dacheplli apidu vastavu
Vote for Janasena -TDP
అన్న నీలాంటి వాడు ఆంధ్రప్రదేశ్ కి చాలా అవసరం 🙏
దయచేసి జనసేన టిడిపిలను గెలిపించండి 🙏🙏 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును కాపాడండి 🙏🙏 జై జనసేన జై టిడిపి ✊✊ జై హింద్ ✊✊
Speech anthaa full fire and to the point, motam negativity antha oka speech tho cover chesisaruu….
Ee fire maintain chesthee next 45 days pakka 24/24 gelusthunamuu ⚡️🔥
Janasena ✊🏻
#JanaSenaParty
I am very happy to be born In Pawan Kalyan Era..Jai Janasena ...Jai Pawan Kalyan ...❤
నీలాంటి వ్యక్తిని వదులుకుంటే ఏపీ దురదృష్టం
😢😢😢😢😢😢😢
❤ మీ ఇద్దరి స్నేహం మా భవిష్యత్తుకు మార్గం మిత్రులారా
ఈ కట్టె కాలే ఎంతవరకు పవన్ కళ్యాణ్ అభిమానిగా.,.. ఆయన నిర్ణయాలే మాకు శిరోధార్యంగా పాటిస్తాం.,.🙏🙏
నాది వైజాగ్ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టక ముందు నుంచి ఆయన అభిమానిగా ఉన్న ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటా జై జనసేన ✊✊✊✊.
Very very powerful speech of Sri pavan kalyan గారు, jai janasena , Jai Hind
ఆంధ్ర వాళ్లకు చెప్తున్నా దయచేసి ఈసారైనా పవన్ అన్నను జనసేన ను గెలిపించండి 🙏🙏
అన్నింట్లోకల్ల ఇదే pawan kalyan best speech.
జై పవన్ కళ్యాణ్ ✊జై జనసేన ✊
Vintage speech is back with high voltage 🔥🔥🔥🔥
PSPK ❤❤❤
Jai Janasenani Leader #Pawankalyan
Jai Janasena 👍
Super speech sri pawan kalyan garu ❤❤❤❤❤❤❤❤❤
Our hopes in you, by the grace of God. carry-on.
Excellent Leader Boss Meeru Up coming CM Meeru Pawar Star ⭐
పవన్ కళ్యాణ్ గారి లాంటి మానవతా విలువలు ఉన్న 🙏
చాలా తెలుసు కున్న పవన్ నాయకుడు చాలా చక్కగా మాటలు
నా ప్రాణం ఉన్నంత వరకు నా గాడ్ పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లోనే
పవనన్న నువ్వే రావాలి మా పిఠాపురం..జై పవన్ అన్న జై పవన్ అన్న
My God Sir nuvvu
జై జై జనసేన జై జై జనసేన జై జై జై జనసేన పవన్ కళ్యాణ్ గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏
King 👑❤
He Is become a CM of andhra ❤
24Seats thona 😂😂😂😂😂😂
@@sunnypriya543lekapothe jagan laagaa cases kosam bjp kaalu pattukovatama 😂
@@akashbabu906 Hahaha jokulu ra babu nuvu
Epudu matram me vadu chesedi enti ra babu nuvu ne comedy ha comedy ha comedy hahahaha comedy
@@sunnypriya543
సైకో, క్రిమినల్ గాడు, 18 నెలలు జైలు పక్షి, 38 కేసుల ముద్దాయి, CBI దత్తపుత్రుడు ఈ సైకో యేసురెడ్డిగాడు సీఎం ఐతే లేంది ఏ కేసులు లేకుండా స్వచందంగా జీవించే పవన్కళ్యాణ్ ఐతే తప్పేముంది..😊😊
Number one joker of AP
What a powerful goosebumps speech by Power Star 🔥
ఏమి చేతకాని దద్దమ్మా పవన్ కళ్యాణ్....ఇలాంటి వాళ్ళని CBN ఈజీ గా మేనేజ్ చేస్తాడు.....చిక్ చీ....నీకు రాజకీయాలు అనవసరం....
*మన దగ్గర బూత్ కార్యకర్తలు లేరు*
*పోలింగ్ ఏజెంట్స్ లేరు*
*ప్రచార యంత్రాంగం లేదు*
*కన్వీనియర్లు లేరు*
*మరి నీకు ఎందుకు అయ్యా పార్టీ? పదేళ్లు ఏం పీకావ్?*💦💦
@@TeluguNews175nuvvu comments pettadanike channel pettav anukunta😂😂.... Yentha istunnaru comment ki ysrcp vallu...needhi koda oka brathuku eh naa😂😂
@@7sgaming96 ఈడే ప్రశ్న మీరు పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగవచ్చు....పార్టీ ఎందుకు పెట్టారో...అది ఒక బ్రతికేనా అని.....అతన్ని సపోర్ట్ చేసే వాళ్ళని నేను కూడా అడగవచ్చా....ఛి ఛీ...ఇది ఒక బ్రతికేనా అని సమర్ధించుకోవటానికి ఏమి లేనప్పుడు ఈ ఏడుపు సామాన్యం...అర్థం చేసుకోగలను....ఇది మీ తప్పు కాదు ....మీ నాయకుడిది...నిన్ను చూసి జాలి పడుతూ....
@@TeluguNews175
Y 👉 #యేడుగూరి C 👉 #క్రిస్టియన్_కన్వర్ట్ P 👉 #పార్టి
38 కేసుల్లో A1 గా ఉండే జైలుకు పోయే జైలుపక్షికి ఓటు ఎందుకు వేయాలో చెప్పండ్రా పెటియమ్స్ ..😆
1.. పోలవరం ప్రాజెక్టు ఏమైంది..?
2. జాబ్ క్యాలెండర్ ఏమైంది..?
3. గుంతలు పడ్డ రోడ్ల సంగతి ఏంటి..?
4. ప్రత్యేక హోదా ఎక్కడ..?
5. CPS రద్దు ఎక్కడ..?
6. లిక్కర్ బ్యాన్ ఎక్కడ..?
7. కోడికత్తి దోషిని ఎందుకు శిక్షించట్లేదు..?
8. పేదవాళ్ళకి ఇస్తానన్న ఇళ్ళు ఎక్కడ..?
9. ముస్లిం కీ ఇస్తానన్న షాదీ తోఫా ఏమైంది..?
10. బస్ ఛార్జ్ లు, కరెంట్ బిల్లులు, నిత్యావసర వస్తువుల రేట్లు ఎందుకు పెంచుతున్నాడు..?
11. ఇసుక రేట్లు ఎందుకు పెరిగాయి.?
12. IT ఫీల్డ్ సంగతి ఏమైంది..?
13. ముఖ్యంగా రాజధాని ఎక్కడ..?
ఇలాంటివి బోలెడన్ని ఉన్నాయి...? నీకు వీటన్నిటి గురించి అలోచించడానికి టైం లేదు...
కానీ 👉 ఎంతసేపు పవన్కళ్యాణ్ ప్యాకేజి తీసుకున్నాడు, పవన్కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు, పవన్కళ్యాణ్ టీడీపీ తో పొత్తు పెట్టుకుంటున్నాడు.... దమ్ముంటే పవన్కళ్యాణ్ నీ సింగల్ గా పోటీ చేయమనండి... ఇవే ఉన్నాయి..
కానీ 👉 మీ ద్రుష్టికీ జగన్ గాడు ఆస్తులు డబల్ అవ్వడం, బాబాయ్ 🪓 కీ ముహూర్తం పెట్టడం, తల్లిని చెల్లిని పక్క స్టేట్ కీ తరిమెయడం.. బూతులు మాట్లాడేవాళ్లకి మంత్రులు పోస్ట్ ఇచ్చి పవన్కళ్యాణ్ నీ తిట్టించడం, ప్రశ్నించే గొంతునీ శాశ్వతంగా మట్టిలో కలిపేయడం.. దాడులు, అత్యాచారాలు, దోపిడీలు, గంజాయి రఫ్తు, అలాగే చూసి కూడా చదవలేని దద్దమ్మ, 38కేసుల్లో నిందితుడు, 18 నెలలు జైలు శిక్ష ఇవన్ని మీ కంటికి కనిపించవు... కదా
మారండ్రా చెత్త నా డాష్.... ల్లారా 😂😊😊😊
Claymore mine పేలితే ఆయన ఉన్న car పదహారు అడుగులు ఎగిరి క్రింద పడితే చొక్కా దులుపుకొని మరి పదండి రాజకీయం చేద్దాం...ఎవడు వస్తాడో రాన్నివండి అన్న రాజకీయ దూరంధరుడు....
పవన్ కళ్యాణ్ గారి వర్ణన గౌరవం...❤❤❤...జై కాలభైరవ...
Power full speech for power star. Nenu mi ventane unnata. Chivari swasa varaku. Jai jana sena
నా దేవుడు జై పవన్ కల్యాణ్ గారికి
పవన్ గారు మీ ఆలోచన చాలా ఉన్నతమైనది. జన సైనికులు అర్థం చేసుకుంటారు, విజయం మనదే.
Jai Janasena ✊✊✊✊
పవర్ ఫుల్ స్పీచ్ ❤❤
I'm always with you Anna ❤
ఇలాంటి నాయకుని వదలకండి ఫ్రెండ్స్ జై జనసేన❤❤❤❤❤
Powerful and heart touching speech. We believe in you. This time we support JSP+ TDP alliance ❤
Jai Janasena 🙏
🔥🚩✊jai janasena
Entha melu kolupu matalu pawan garu 🙏 Emi chesina Andhra prajalu bagu kosame ani anaru ga .. Hats off
Kalyan Garu Excellent leader
""నా పేరు నల్లమోతు వీర వెంకటసత్యప్రసాద్ నేను పవన్ కళ్యణ్ గారి ఆశయాలు నచ్చి వచ్చాను . మరో వంగవీటి రంగా గారి లా పేద బడుగు వర్గాలు అభివృద్ధి కోసము వచ్చిన వీరుడు లా ఉన్నారు .నేను జడ్పీటీసీ గా మరియి నాతల్లి 86 YEARS ఎంపీటీసీ గాలంకలకోడేరు పంచాయతీ పోటి చిసిన ఒడిపోయిన ఆయనతూ ఉంటాము ఉంటాము జై జనసేనా జై పవన్ కళ్యణ్జిగారు జోహార్ వంగవీటి మోహన రంగా జి జై హింద్
"
Jai janasena ✊
జై జై జనసేన పవన్ కల్యాణ్ ముఖ్య మంత్రి 2024ముఖ్యమంత్రిపవన్అన్నజేజనసేన❤❤❤❤❤❤❤❤❤
Pavan cm avuthanu antamledhu
Jai janasena
Next pampakallo inkho 6 seats aina thisuko Anna
Baguntundhi
పవన్ కళ్యాణ్ గారు మీ మాటలు ఓటు లేని వ్యక్తులకు మాత్రమే నచ్చుతాయి
Janasena❤❤
✊🔥జై జనసేన 🔥✊
Allu Arjun AArmy AAlways with you Anna ❤💥
ప్లీజ్ ఓట్ ఫర్ జనసేన ప్లీజ్
ఒక్క సభతో అన్ని సెట్ అయ్యాయి అని గ్రౌండ్ లెవెల్ టాక్. ఇంకా జగన్ సర్దుకోవడం మంచిది.
ఒక్క మా పవన్ కళ్యాణ్ కే సాధ్యం పేపర్ పెట్టుకోకుండా మాట్లాడే వక్తి. జై జై జన సేన జై జన సేన జై జన సేన జై
Paper chustune meeting sir.
Clearga chudandi sir......
39 mints chusanu sir.......
Audio vinnara sir......
Super speech thank you sir betiya MNR 10
జై జెనసేన జై పవన్ కళ్యాణ్ 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹❤❤❤❤
Jai Janasena Jai Bharath ❤
Jai pawan kalyan sir💐🌹❤
Hats off to his guts. Top most inspirational speech, every word meaningful and definitely useful if we use in our convenient way. Note this, Damn sure, whole world will think and follow his every speeches, post this 2024 elections, already observing all his ideologies and implementations and following. Most important his commitment towards his long term goal and standing upon that. Jai Janasena. Jai Pawan Kalyan 🙏🙏 . Jai Hind 🙏
#vote for leader like Pawan Kalyan
#vote for Jana Sena
#vote for Glass
#vote for Truth
#vote for Our Bright Future
✊✊✊
Super andi
Please. choose wisely while voting the day. It's not for one day it's our future and State future ✊✊✊
🙏🏻Jai Janasena❤#PawanKalyan
Power full speech... Andharu salahaalu ivvadam kadhu venta naduvandi Jai Janasena
completely satisfying and justifying speech and really good answer by Pavan anna to people who is giving satiritical comments about 24 seats/
Jai janasana✊✊✊✊2024cm🙏👌🇮🇳🔥💯
నిజమా, నమ్మేశాము..........దేవుడా😇
Jai JANASENA Jai TDP🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥❤️❤️❤️❤️❤️❤️❤️❤️🔥🔥🔥
శ్రీ సత్య సాయి జిల్లా కొత్త చెరువు మిట్టింగ్ పెట్టు డి సార్ స బ కు మేము యుద్ద మ్ ని కి సిద్దంగా ఉన్న ము నిన్న టి డి పి జనసేన మిట్టింగ్ చెయ్యి డామ్ జరిగింది. ఈసారి మీరు పుట్టపర్తి కి రావాలి అని మనవి జై జనసేన పవన్ కళ్యాణ్ గారు నిన్న నారా లో కెష్ గారు మీ గురించి పొగ డు రూ సార్ మీకు 24 సీట్లు కాని నారా చంద్ర బాబు గారు 94 సి ట్లు వచ్చింది సార్ . జై జనసేన జై హింద్ జై భారత్ మా త ల్లి జై
అన్నయ మికు మా కోటి వంద్నలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍬🙏🏼🙏🏼🙏🏼
Appude aipoindi anukovakandi,,ippude modalaindi. Yuddham modalaindi. Jaii janasena ✊
Jai shree Ram Jai bjp jai modi jai Pawan Kalyan ❤
Jai Pawan Kalyan garu❤
జై janesna జై పవన్ కళ్యాణ్ 🔥🔥🔥🔥🔥🔥
Vote for janasena ✊
Jai Pawan Kalyan....
Jai janasena ✊🏻✊🏻🔥
This speech allows people to get freedom 🎉
Vammo... Not a big fan Pawan kalyan but he speech s are instant high 🧡💥💥
Save andhrapradesh..vote for janasena tdp
Super Anna meeru
Excellent speech🙏🙏🙏🙏🙏🙏
Super speech annaa, nijayithi ki aah matram untundhi le❤❤
I am from Karnataka,i will follow all their speech and i personally changed from his behaviour and helping nature i really very thank full to him. I have so many friends from Andhra Pradesh my native is near hindupur.i personally campaigning for my friends to vote for janasena from 2019, but in this speech I will not agree what he told don't give any Tips ,it's very pain full to evey one ,but still we love you Pawan Kalyan ❤and plz focus on down the line people.
Thank you.
Eee 10 years lo...pawan anna..enno avamaanaalu..paddaadu...aasthulu poguttukunnaadu....dhayachesi prathi janasainikudu pawan vente. Nadavandi please..❤❤
ఎవేసము ఎప్పుడు పనికి రాదు అన్న.
Jai JanaSena ✡️❤✊🏻...Jai TDP ✊🏻
Jai janasena pranam poyinna sare jai pspk 😍❤️
JAI PAWAN KALYAN
Meru nijaithiga unnaru nijaithiga chepparu economically face chese prblms gurchi but majority of the people money ki value esthunnaru kani humanity'l, ethics ,moral values ki value evvatamledhu sir anduke me lanti goppa unnata viluvalu kaligina varini vote Ane ayudam dwara gelipichukolekha pothunnaru sir.ptati okkkarilo change ravali me lanti varu CM Kavali apude e society ki,state ki country ki manchi future undedi.meru 2024 election lo win ayyi CM Kavali Ani korikuntunna sir jai janasena Jai hind
Jai janasena ,Jai Power star
25:30 ❤💥🔥💪💪💪
Jai jenasena.
Super speech. Jai janasena jai telugudesam. Saviour of Andhra. God bless you sir with good health.
Jai janasena ❤️
Real hero annayya ❤❤❤❤❤we all love u pspk❤❤❤❤