2024 లో కూడా ఈ సినిమా చూసిన వారు లైక్ చెయ్యండి అబ్బా ఎమ్ సినిమా రా బాబు 90kids lucky సౌందర్య గారు ఈ సినిమా లో చాలా అందం గా ఉన్నారు లవ్ యు ❤🥳 and miss you madam 😭😓🙏🏻
Soundharya did a meture performance in this movie as per her age and character very suitable to her. Soundharya gave complete performance. Megastar & Soundharya both are living in their characters. We miss you Soundharya.
ఎన్నిసార్లు చూసినా same feel and same excitement వచ్చే సినిమాలంటే 90's and 20's లో వచ్చిన సినిమాలే....ఇప్పటి సినిమాల్లో కామెడీ అంటే బూతులు మాట్లాడటం romance అంటే బట్టలు లేకుండా లేకుండా చేసుకోవడం తప్ప ,వేరేది ఉండదు,, ఒక్కసారికే bore కొట్టేస్తున్నాయి కొత్త సినిమాలు.....Who born before 2003 are luckiest....
ఆ రోజుల్లో నేను లేనే అనే బాధ నాకు చాలా ఉంది.. అందేకే చిరంజీవి అన్నవి 150 సినిమాలు రోజు ఒకటి చూస్తున్న...ఆ చిన్నప్పటి రోజులే వేరు ☹️... రామ్ చరణ్ అన్నా మా అమ్మకి ఒక కిడ్నీ తీసేశారు ఆ ఒక్క కిడ్నీ తోనే బ్రతుకుతుంది ఆ కిడ్నీ కూడా ఇబ్బంది లో ఉందని నిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్ చెప్పారు...సహాయం చేయవ అన్నా...మా తరానికి నువ్వే మా హీరో,చిరంజీవి అన్నని నువ్వే అనుకొని జీవిస్తున్నాం... కాపాడు అన్నా మా అమ్మని..🙏🏼🙏🏼🙏🏼
@@gasiramdhanavath9375 Tappuga anukoku ila antunna ani ah 150 cinemalu chusi ne time antha akkada pette badulu. Emaina job chuskoni unte eroju evarno mana Amma kosam aduge paristhiti vachedi kadu. Try to change. One one will change your future. Only you have to do it
Exactly 5th class lo unnapudu theater lo ee cinema chusi pondina anandam inka marichipoledu appude 21years ayinda...🤗🤗 love you Annaya for great memories One of the greatest hero of all time our Megastar...😍
Mana boss megastar chiranjeevi ante acting, dance, fights, comedy,emotions all in one package 👌👌👌❤️❤️❤️ ilanti hero inkokaru industry lo leru ika raru kuda Jai Megastar Jai Chiranjeeva 👏👏👏❤️❤️❤️
Next చిరంజీవి గారి birthday ki ఈ సినిమా రీ రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది నాకు ఈ మూవీ songs.. annaya యాక్టింగ్ థియేటర్లో experiencec.. చెయ్యాలని ఉంది.. జై చిరజీవ..jai RC...
Annayya super hit blockbuster film. Super comedy entertainer. Chiranjeevi gari comedy timing is super in this movie. Especially with soundaryagaru. All songs are superb. Manisharma gari music super. After hitler movie mutyala subbaiah gari direction is superb.
Telugu industry ki dorikina oka diamond CHIRANJEEVI GARU his Acting Comedy Fights Dance Emotional acting India a oka hero kuda leri aanitilo raaninchina varu Aadhi oka mega star Chiranjeevi garikey sontham
శరత్ బాబు చనిపోయరు అనే వార్త రాగానే అన్నయ్య సినిమా నే గుర్తుకు వచ్చింది మొదటి సారి మూవీ చూసేవారికి ఆయనే విలన్ అని చివరి వరకు ఊహించలేరు అంత బాగా నటించారు.
అయ్యా డైరెక్టర్ లు జెరా చిరంజీవి గారితో ఇలాంటి సినిమాల్ చెయ్యండి అయ్యా చాలా సహజమైన కామెడీ ఇది..దర్శకుడు, సంగీత దర్శకుడు, చిరంజీవి గారు సౌందర్య గారు ఎవరికీ ఎవరు తగ్గలేదు అందరు పాత్రలలో బాగా లీనం అయి చేసినారు 👏🤝
13:20 inko photo theeskundaama andi, 13:57 atmaram character starts in movie, 35:48 acting- kalavaramaye chiru's favorite in multiple movies those days
మెగాస్టార్ చిరంజీవి గారి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ 'అన్నయ్య' 2024లో చూసే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍👍
Yes.. chala rojula tharuvatha gurthochi chusthunna bro
😊😊😅😊😊@@sandeepspj2127l v glq
❤
Me me❤❤❤
It's such a stress relief movie 💯💐💐
అన్నయ్య కామెడీ టైమింగ్ & మణి గారి మ్యూజిక్ 💥
Soundarya gari fans వుంటే ఒకసారి like కొట్టండి 😍😘❤️❤️❤️❤️💙💙💙💜💜💜
We miss you Soundarya garu 🌹🌹🌹🌹🌹💐💐💐💐
Soundrya gaari andham vere level....We are missing a cute diamond.... 🥰🥰🥰
Yes
సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ
అన్నయ్య
మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారు
మహానటి సౌందర్య గారు
మై ఫేవరెట్ హీరోయిన్ మహానటి సౌందర్య గారు 🌹🌹🌹🌹🌹🌹
ఐ లవ్ సౌందర్యయా
2024 లో కూడా ఈ సినిమా చూసిన వారు లైక్ చెయ్యండి అబ్బా ఎమ్ సినిమా రా బాబు 90kids lucky సౌందర్య గారు ఈ సినిమా లో చాలా అందం గా ఉన్నారు లవ్ యు ❤🥳 and miss you madam 😭😓🙏🏻
ఈ సినిమా లో చిరంజీవి గారి యాక్టింగ్ కామెడీ టైమింగ్ చిరంజీవి సౌందర్య గారి కాంబినేషన్ సూపర్ my favourite movie 👌👌👌👌
jh
2023 లో కూడా ఈ మూవీ చూసేవలు లైక్ cheyamdi
21 Mar 23
2024 lo kuda chesthunm
TFI oka manchi senior actress ni miss chesukundi
Really one of the great actress soundarya garu
ఈ మూవీ థియేటర్ లో చూసిన వాళ్ళ చాలా అదృష్టవంతులు.... 👌👌👌
1990 kids lucky fellows....
Nenu kakinada chanakya lo chusaanu
@@krishnakumarid3446 nenu nandyala Pratap theatre lo chushaaanu
Nenu Ramachandrapuram lo chusa
Rerelise cheste brake istam bro
నేను మహారాష్ట్ర జిల్లా సోలాపూర్ లక్ష్మీ నారాయణ థియేటర్ లో చూసిన మై ఫేవరెట్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు❤❤❤❤❤
Love u అన్నయ్య ❤️
అన్నయ్య డాన్స్
కామెడీ
ఫైట్స్
Final gaa action 🔥🔥🔥 #AllRounder 😍
1
Yes,jai Mega Star chiranjeevi ❤️
Soundharya did a meture performance in this movie as per her age and character very suitable to her. Soundharya gave complete performance. Megastar & Soundharya both are living in their characters. We miss you Soundharya.
Soundarya aa age lo unna chala bubbly ga cute ga untundi
@@afrinurdubayanreddy5222 24 years soundarya gariki ee film chesetapudu.
She is too young 24 years age ki beyond roles chesaru thanu
వాట్ ఎ టైమింగ్ ఇన్ కామెడీ సీన్స్ , ఎస్పెషల్లీ వితౌట్ డైలాగ్స్ మీ ఆక్టింగ్ సూపర్.... ఐనా మిమ్మల్ని ఊరకే అల్రౌండర్ అనరు Superb సార్
ఎన్నిసార్లు చూసినా same feel and same excitement వచ్చే సినిమాలంటే 90's and 20's లో వచ్చిన సినిమాలే....ఇప్పటి సినిమాల్లో కామెడీ అంటే బూతులు మాట్లాడటం romance అంటే బట్టలు లేకుండా లేకుండా చేసుకోవడం తప్ప ,వేరేది ఉండదు,, ఒక్కసారికే bore కొట్టేస్తున్నాయి కొత్త సినిమాలు.....Who born before 2003 are luckiest....
Hm
Chiranjeevi Ravi Teja film Hindi mein
Ravi Teja Hindi mein
Chiranjeevi Ravi Teja Hindi mein film
Enni sarlu aina, inthulo chiru yokks chilipi comedy kosame ee movie ni chusedi
అన్నయ్య చిరంజీవి అభిమానులు భారీ స్థాయిలో ఉన్న సమయంలో ఆయన స్పష్టం చేసిన నేపథ్యంలో వచ్చిన అందరికీ నచ్చే సినిమా అన్నయ్య జైచిరంజీవా
Ipatiki baari ne babu.... thagaledu.
Jai Mega Star chiranjeevi ❤️
Kingu kingu ra chiru annayya
Best entertainer of indian cinema
Jai megastar
కలిసుందాం రా ఎఫెక్ట్ ఈ మూవీ కి తగిలింది లేదంటే IH అయ్యేది🔥
2024 lo chesina valu oka like
Guddalo dengite gudivada lo telatava…
Prati sannasi Anni videos kinda ide comment hu…
8:47 8:47 8:47
@@ShahrukhMistr kutha mui
even its 2030 still i watch this film
from kerala
కళ్ళల్లో నీరు ఆగట్లేదు ఆ రోజులే వేరు...జై చిరంజీవ అన్నయ్య
ఆ రోజుల్లో నేను లేనే అనే బాధ నాకు చాలా ఉంది.. అందేకే చిరంజీవి అన్నవి 150 సినిమాలు రోజు ఒకటి చూస్తున్న...ఆ చిన్నప్పటి రోజులే వేరు ☹️... రామ్ చరణ్ అన్నా మా అమ్మకి ఒక కిడ్నీ తీసేశారు ఆ ఒక్క కిడ్నీ తోనే బ్రతుకుతుంది ఆ కిడ్నీ కూడా ఇబ్బంది లో ఉందని నిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్ చెప్పారు...సహాయం చేయవ అన్నా...మా తరానికి నువ్వే మా హీరో,చిరంజీవి అన్నని నువ్వే అనుకొని జీవిస్తున్నాం... కాపాడు అన్నా మా అమ్మని..🙏🏼🙏🏼🙏🏼
Yes
Uiolkllll
Hindi
@@gasiramdhanavath9375 Tappuga anukoku ila antunna ani ah 150 cinemalu chusi ne time antha akkada pette badulu. Emaina job chuskoni unte eroju evarno mana Amma kosam aduge paristhiti vachedi kadu. Try to change. One one will change your future. Only you have to do it
Okko scene okko diamond.... Malli Chiru tho ilanti cinemalu theesthey adhe happy nayya😍😍
Waltair verayya same style lo ochindi
ఈ సినిమా వొచ్చి 21 years అయింది
అయినా ఈ సినిమా టీవీలో వొచ్చిన కొత్తగా ఉంటది.
అలా ఉంటది అన్నయ్య.
సాంగ్స్ మ్యూజిక్ ఆణిముత్యం 🤘🤘🤘
B
Shahinsha megastar mass maharaj ki veera fan ni nenu
because story and screen play and acting of all of them super.. chiranjeevi played both hero and comedian role.. though no brahmanandam
Jai Mega Star chiranjeevi 🤩
Etc lo radhu e movie Gemini tv lo vasthadhi
Saundarya's mesmerising beauty and Chiru's perfect comedy pitch n body language... amazing combo!!
ఏ ఆ న🎉
Soundarya garini miss avuthunammu
2024 lo e movie chusina vaallu oka like vesukondi old movies is gold movies 🎉🎉🎉🎉
Exactly 5th class lo unnapudu theater lo ee cinema chusi pondina anandam inka marichipoledu appude 21years ayinda...🤗🤗
love you Annaya for great memories
One of the greatest hero of all time our Megastar...😍
WHAT IS THE THEATRE
Appudu nenu 2nd class
@@karanisaikrishna9526 విశ్వం theater kadapa 🤩
Mana boss megastar chiranjeevi ante acting, dance, fights, comedy,emotions all in one package 👌👌👌❤️❤️❤️ ilanti hero inkokaru industry lo leru ika raru kuda Jai Megastar Jai Chiranjeeva 👏👏👏❤️❤️❤️
2024 lo kuda ei movie chusthunna vallu oka like vesukondi..🎉🥳
This is one of the finest performance of Chiranjeevi in Comedy after chantabbai..
yeah major driving factor here is Chiranjeevi's comedy and timing here .
1:19:20 - 1:19:32 hilarious seance soundarya and Chiranjeevi.
Next చిరంజీవి గారి birthday ki ఈ సినిమా రీ రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది నాకు ఈ మూవీ songs.. annaya యాక్టింగ్ థియేటర్లో experiencec.. చెయ్యాలని ఉంది.. జై చిరజీవ..jai RC...
Annayya acting ki ❤️❤️ goosebumps vasthunaayi..😍😍
Telugu industry lo soundarya lanti heroin
Eppatiki Raleru ....❤️❤️❤️❤️
Yes correct ga Chepparu Soundarya garu Evergreen heroine
Movie is full of emotions, comedy, action oriented. Chiru and Soundarya combination scenes are superb.
After Walther veerayya watching any one here?
I'm watching bro
Yes
I’m here bro!!!!!!!
S m also here love from kannada
ಸೌಂದರ್ಯ ಅವರ ಸೌಂದರ್ಯವು ಚೆನ್ನ ಅಭಿನಯವು ಚೆನ್ನ👌👌
Kolar distric
Annayya super hit blockbuster film. Super comedy entertainer. Chiranjeevi gari comedy timing is super in this movie. Especially with soundaryagaru. All songs are superb. Manisharma gari music super. After hitler movie mutyala subbaiah gari direction is superb.
చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా చూసాను
సౌందర్య సూపర్ గ ఉంటది ఆమె acting super, we miss you you సౌందర్యం
2024 lo chiru annaya movie
Telugu industry ki dorikina oka diamond CHIRANJEEVI GARU
his
Acting
Comedy
Fights
Dance
Emotional acting
India a oka hero kuda leri aanitilo raaninchina varu
Aadhi oka mega star Chiranjeevi garikey sontham
2024 movie chusina vallu like kottandi
జై మెగాస్టార్ అన్నయ్య ❤🌹👌🙏
Appati Annayya
Ippudu Waltair Veerayya RaviTeja Anna Graph entha baaga yedhigindho Super👌
0:34 To 0:54 Thats Megastar We Want... Thats Introduce Style In Titles Omg 🥵🥵
ఈ చిత్రం లో చిరంజీవి గారి లో 2nd charector చాలా బాగుంది ఎంత మందికి ఈ క్యారెక్టర్ నచ్చింది.
కామెడీ అయినా class అయిన మాస్ అయినా అన్నయ్య లెవలే వేరు.❤❤❤❤❤
Super👌chiru soundarya beautiful😍 jodi very nice🥰 performance🥳 lovely❤movie soundarya garu i miss you 😭😭😭😭
edyna kaani chiru chiru ne aa grace aa acting vere level 👌👌👌
Yes,jai mega Star chiranjeevi ❤️
Supreme
Dynamic
Mega Star Annaya lovable fans 💖💖
#Chiru Garu & #Soundarya Gari *combination superb* 👍
East or west megastar(annayya) is best ❤️🔥😍
E cinema vachi ippatiki 22 years avutundi
Chiranjeevi and Soundaraya comedy timing peaks.. One of the best combination
If you accept or not chiranjeevi garu is the ANNAYA of the industry
Jai Mega Star chiranjeevi 🤩
Yhaa.. it's true ❤❤
What a movie superb movie.
I luv it.
Love from tamil nadu
Siranjeevi gaaru
Mani Sharma ❤️❤️❤️ chiranjeevi ❤️❤️
హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో
మునిమాపుల్లో ఎల్లో మురిపాల లోయల్లో
చలి చలిగా తొలి బలిగా ఈడే ధారపోశా
చలివిడిగా కలివిడిగా అందాలారబోశా
అలకలూరి రామచిలక పలుకగనే
హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో
మునిమాపుల్లో ఎల్లో మురిపాల లోయల్లో
సోసో కాని సోయగమా ప్రియ శోభనమా
సుఖ వీణ మీటుదమా
వావా అంటే వందనమా అభివందనమా
వయసంతా నందనమా
మొహమాటమైనా నవ మోహనం
చెలగాటమైనా తొలి సంగమం
మది వదిలే హిమ మహిమ
అది అడిగే మగతనమా నీదే భామ
పడుచు పంచదార చిలక పలుకగనే
హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో
మునిమాపుల్లో ఎల్లో మురిపాల లోయల్లో
మామా అంటే మాధవుడే జత మాధవుడే పడనీదు ఎండ పొడి
సాసా అంటే సావిరహే బహుశా కలయే నడిజాము జాతరలే
వాటేసుకుంటే వాత్సాయనం
పరువాల గుళ్ళో పారాయణం
రవి కలనే రచన సుమా
సుమతులకే సుమ శతమా నీవే ప్రేమా
పెదవి ప్రేమలేఖ ఇదని చదవగనే
హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో
మునిమాపుల్లో ఎల్లో మురిపాల లోయల్లో
చలి చలిగా తొలి బలిగా ఈడే ధారపోశా
చలివిడిగా కలివిడిగా అందాలారబోశా
అలకలూరి రామచిలక పలుకగనే
Malli 22 years tarwaatha Waltair Veerayya tho iddharu raabothunnaru. All the best 🙏
Hii
Bow down to the musical god Mani Sharma 🛐
Background scores & tracks top notch !
Nene
Annayya performance peaks Jai Chiranjeeva
Mana Telugu Cinema ki Makutamleni Maharaani, Maro Savitri, Mahanati SOUNDARYA Garu matrame ❤️🙏
MANI SHARMA AWESOME MUSIC AND BGM FOR THIS MOVIE
Nenu just ippude chusa moive...wonderful acting Chiranjeevi sir❤❤❤
എന്റെ ഇഷ്ട സിനിമ.ചിരഞ്ജീവി സാർ രവിതേജ സാർ സൗന്ദര്യ മാം വേറെന്തുവേണം അടിപൊളി പടം ❤️❤️❤️
💕💕💕 ఇలాంటి సినిమాలు చిరంజీవి గారు ఇంకా చాలా తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా 💞💞💞
PROUD TO BE FAN OF MEGASTAR
Yes,jai Mega Star chiranjeevi ❤️
My fev movie in my Life .. Love you Chiru sir .. ❤️ megaster big fan of PSPK ❤️
UK ik
One of ever green movie
Love u boss
Jai megastar…
Jai Mega Star chiranjeevi ❤️
90s chiru Garu & venky garu movies comedy sentiment excellent ga vundedhi
Mega star is always mega. But songs are too chessy right. Whatever love you chiranjeevi sir💜💜
Jai Mega Star chiranjeevi 🤩
శరత్ బాబు చనిపోయరు అనే వార్త రాగానే అన్నయ్య సినిమా నే గుర్తుకు వచ్చింది మొదటి సారి మూవీ చూసేవారికి ఆయనే విలన్ అని చివరి వరకు ఊహించలేరు అంత బాగా నటించారు.
Anyone after watching waltair veerayya film ❤️🔥 the combo of Chiranjivi Raviteja
Chiranjeevi gaari comedy timing superb.... 😂😂😂
I miss u soundarya 😂😭 love u for ever
Fantastic movie ❤️ chiranjeevi & soundarya romantic scenes 👌🏻👌🏻👌🏻
2024 lo chusinivaluu yvarinaa vunaraa
Super Mega movie Family entertainer Jai Chiranjeeva !
Anayya acting super jai.. megastar
Super
😆y
We miss you Soundarya
g6
Ha. Avunu madham
ya it's correct and me also crying 😢
@@kopallymilky1151 h
❤️❤️❤️
అయ్యా డైరెక్టర్ లు జెరా చిరంజీవి గారితో ఇలాంటి సినిమాల్ చెయ్యండి అయ్యా చాలా సహజమైన కామెడీ ఇది..దర్శకుడు, సంగీత దర్శకుడు, చిరంజీవి గారు సౌందర్య గారు ఎవరికీ ఎవరు తగ్గలేదు అందరు పాత్రలలో బాగా లీనం అయి చేసినారు 👏🤝
13:20 inko photo theeskundaama andi, 13:57 atmaram character starts in movie, 35:48 acting- kalavaramaye chiru's favorite in multiple movies those days
Megastar Soundarya garini chusinaventane siggupadatam matladakapovatam 😂 movie k highlight assalu 👌
ఎప్పటికీ ఈ సినిమా కొత్తగానే వుంటది....❤❤❤❤❤❤❤❤❤...పండగ రోజు ఫ్యామిలీ తో కలిసి చూస్తుంటే ఆ ఫీలింగ్ వేరు..❤❤❤...11.10.2024
2024లో చూసే వారు ఉన్నారా 🌹🌹🌹👍👍
Mega Swag..Mega Mass..Mega..Grace..Mega timing..Mega..Story=Annaya
Great film for a real brothers 🤩😍👨❤️💋👨👬👨👨👦😘
Maa Chiru Annayya Cinema Ante Nachhani Varevaru Vuntaru Maaku Ee Cinema Enni Sarlu Chusamo Lekke Ledu.....Mega Star Always No 1
సినిమా సూపర్ ఉంది. సినీమా అంటే ఈ సినిమానే
Meelo yentha mandhi MEGA 154 COMBO announce chesaaka ikkadiki vachhaar🔥🔥
Jai Mega Star chiranjeevi 🤩
వాళ్తేర్ వీరయ్య. మూవీ తరువాత రవితేజ, చిరంజీవి కోసం ఈ సినిమా మళ్ళీ చూసేవాళ్ళు ఎంత మంది..?
Annayya comedy timing extraordinary...❤❤❤
2025 lo Who Seeing EE Movie...🙌💥🖇️
Jai Mega Star ✨ Chiranjeevi My God 🙏 thaggedele 🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Ananya gari time vere evaru reach kaleru lov u Anaya ❤️❤️❤️
there is no one like a mega ⭐ star . number 1 actor for a reason
Annayya block Buster movie.
Songs super.chinna chinna oorlalo
Kuda 100 days Aadindhi.khaidi records srustinchindhi
SOUNDARYA GARU ULTIMATE. PERFECT CHOICE FOR THAT CHARACTER.........
Fantastic sir Fantastic quality 👏
Hindi dubbing full movie name plz
I dont know Telugu,
Jai chiranjeeva ♥️♥️♥️
Chiranjeevi chiranjeevi boss always king, vurike avvaru industry legendary heros
Jai mega Star chiranjeevi 🤩
Super👌👌 Jai mega star Action 💕💕💕
Waiting for Master, Daddy full movie HD uploads. Please upload them as well.
Manisharma 😍 music🙏👌 💥
Thanks for uploading 🙏❤️❤️
Annaya timing👌👌👌
Chiru comedy timing
Soundarya innocent acting &beauty
Manisharma magical music
❤️❤️😘😘🥰🥰😍😍🫶🫶