నాలుగు నేలలకే “చంద్రబాబా మజాకా“ టీచర్లకి అదిరిపోయే షాక్ ఇచ్చిన చంద్రబాబు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ต.ค. 2024
  • #maheshreddyseelam #seelammahesh

ความคิดเห็น • 66

  • @radhabhaskar467
    @radhabhaskar467 2 วันที่ผ่านมา +34

    E teachers ki కూర్చున్నాం ,salary తీసుకుంటున్నాం..ఎవరేం అయిపోతే వాళ్లకేం...

  • @rameshbejjam9764
    @rameshbejjam9764 2 วันที่ผ่านมา +43

    ఇప్పుడున్న ఉపాధ్యాయులు 80 శాతం రియల్ ఎస్టేట్ బిజినెస్ గతంలో 80 శాతం ఎల్ఐసి బిజినెస్ జగన్మోహన్ రెడ్డి నాడు నేడు పెట్టి ఎంత గురుతర బాధ్యతను అప్పజెప్పాడు ఒక ప్రైవేట్ స్కూల్ ఏ విధంగా అయితే డెవలప్ చేస్తున్నారో ఆ విధంగా నిధులు ఇచ్చి స్కూల్ ని మంచిగా తీర్చిదిద్దే బాధ్యత అప్పచెప్పారు దాని విలువ భారంతో చూశారు అందులో ఇంకొకటి cbse ఇంగ్లీష్ మీడియం పౌష్టికాహారం ఇవన్నీ దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత వాళ్లకుంది ఇతనే ఉంటే ఇక మన పని అయిపోయినట్టే అని పని తక్కువగా ఉన్నటువంటి గవర్నమెంట్ ను ఆహ్వానించు కున్నారు ఇప్పుడు చెప్పిన స్కూల్ కి రాకపోయినా అటెండెన్స్ చేయకపోయినా పట్టించుకునే నాధుడే లేడు పేద పిల్లలు ఎటు పోతే వాళ్లకి వాళ్ళలా తయారయ్యారు లచ్చ లచ్చ ఉద్యోగాలు జీతాలు కావాలి బాధ్యతలు మాత్రం వద్దు

    • @DSUNIL-zq9bu
      @DSUNIL-zq9bu 2 วันที่ผ่านมา +7

      కరెక్టుగా చెప్పారు. భార్యల లేదా చెల్లెల పేర్ల మీద ఏజెన్సీలు చేసుకుంటూ అసలు విధులను నిర్వర్తించడం మానేశారు

    • @parameswara743
      @parameswara743 2 วันที่ผ่านมา +5

      100% correct

    • @polurusudheerkumar4418
      @polurusudheerkumar4418 วันที่ผ่านมา +1

      బాగా చెప్పారు సార్

  • @gnm4558
    @gnm4558 2 วันที่ผ่านมา +18

    జీతాలు స్వాఫ్టువేర్ ఎంప్లాయ్ మాదిరిగా లక్షల్లో టీచర్స్ కు వస్తున్నాయి..కార్లు వేసుకుని ఉద్యోగాలకు వెళుతున్నారు..అదే భార్యాభర్తలు టీచర్లు అయితే ఇద్దరికీ 3 లక్షలు జీతం పైమాటే..గంట ఆలస్యంగా స్కూల్ కి వెళ్లి గంట ముందుగా ఇంటికి వచ్చేసేవారు..ఆ పద్ధతి ఆపి ఫేస్ recognise పెట్టడం వలన జగన్ని వ్యతిరేకించి వాళ్ళ ఓటు ఎక్కడుందో వెతుక్కుని మరీ జగన్ని ఓడించారు...ఇప్పుడు అంతకంటే మెరుగు అవుతుంది అనుకుంటే పొరబాటే

  • @anilkumar-gc4sg
    @anilkumar-gc4sg 2 วันที่ผ่านมา +12

    AP govt., teachers are most injurious to society...,

  • @TheGiriganga
    @TheGiriganga 2 วันที่ผ่านมา +11

    ప్రభుత్వం అనేది ప్రజాధనంతో ప్రజాసేవ చేసే ఒక స్వచ్చంద సంస్థ. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగం ఒక సేవ మాత్రమే. అటువంటి ఉదారవాద ఆలోచనలు ఉన్నవారు మాత్రమే చెయ్యాలి. ఇంకోపని చేస్తాం అంటే అది సేవకి విరుద్ధం. ప్రైవేట్ ఉద్యోగాలు ఎన్నైనా చేస్కోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేసే సేవ మాత్రమే

  • @lankavenkatasatyanarayana5671
    @lankavenkatasatyanarayana5671 2 วันที่ผ่านมา +19

    తల్లికి వందనం లేకపోతే ఏమైంది
    నాన్నకు ఇంధనం ఇస్టున్నారుగా

  • @madhumadhureddy2328
    @madhumadhureddy2328 2 วันที่ผ่านมา +13

    Good morning anna

  • @Bybybyby284
    @Bybybyby284 2 วันที่ผ่านมา +11

    Gst దారుణం గా పడిపోయింది,, మన కేంద్రం నుండి రావలిసిన వాటా తుస్

  • @ThotaNarendra-p6n
    @ThotaNarendra-p6n 2 วันที่ผ่านมา +6

    👌

  • @sudhakarvaddi11
    @sudhakarvaddi11 2 วันที่ผ่านมา +6

    సార్, సీఎం, డీసీఎం, హెచ్‌ఎంలపై తమ విధులను సక్రమంగా నిర్వర్తించనందుకు మనం కోర్టులో కేసు వేయవచ్చా

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu 2 วันที่ผ่านมา +7

    ఇప్పుడే కాదు మహేష్ గారు & ఈ చట్టం మొదటి నుంచే వుంది. ప్రభుత్వ ఉద్యోగం నిర్వర్తించే వాళ్ళు వేరే వ్యాపారాలు చేయకూడదనే చట్టం వుంది. దయచేసి ఈ విషయాన్ని పరిగణలోనికి తీసుకోండి,లేదంటే? మనమే శత్రువులకు అవకాశం ఇచ్చినట్లే అవుతుంది

  • @ypreddy1251
    @ypreddy1251 2 วันที่ผ่านมา +5

    Election mundu okka nelalu iste malli babu gariki vote vestaru. Jayamu Jayamu chandranna

  • @koteswararaomedathati6216
    @koteswararaomedathati6216 2 วันที่ผ่านมา +5

    Privetu schools lo same timing 10velu matrame isyaru

  • @ramaraokota1867
    @ramaraokota1867 2 วันที่ผ่านมา +8

    అక్కర్లేని దానికి ఆయన సహాయం చేసి బోర్ల పడ్డాడు
    అవసరం ఉన్న సాయం చేయట్లేదు కాబట్టి ఈయన బోర్లా పడతాడు.

    • @katamreddymanjulavani8907
      @katamreddymanjulavani8907 2 วันที่ผ่านมา +1

      💯 correct 👍

    • @HemaNareshPedagadi
      @HemaNareshPedagadi วันที่ผ่านมา

      అక్కర్లేని దాంట్లో వేలు పెట్టినా extraga,
      అవసరం అయిన దాంట్లో కాలు పెట్టాలి.. అలాంటిది, అవసరం ఐన దాంట్లో నిప్పులు పెట్టకూడదు.. అది ఎవడైనా, ఎవరైనా, 😅

  • @MuraliKrishna-sn2mp
    @MuraliKrishna-sn2mp วันที่ผ่านมา +3

    బాబూ ఇంకా కాపునేస్తం ఎందుకు నాయనా? Pk వస్తే చాలదా? వాళ్ళు ఏమైనా వెనుకబడ్డ వారా? టీచర్లు బాగా చెప్పాలి.. అప్పుడే ప్రైవేటు స్కూల్స్ మూతబడతాయి

  • @sreenivas2781
    @sreenivas2781 2 วันที่ผ่านมา +4

    Aa nesthalu konchem thgginchukuni roads, publicity py kharchu petti unte YCP ki yee gathi pattedhi kaadhu.

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 2 วันที่ผ่านมา +23

    ఇప్పుడు విలువలు ఉన్న టీచర్స్ తక్కువ.. DA ఇవ్వకపోతే కోపం ఇక వద్దు ఈ గవర్నమెంట్ అని అంటారు.. అందుకే టీచర్స్ కి గౌరవం తక్కువ

    • @srinuvasraomodem2878
      @srinuvasraomodem2878 2 วันที่ผ่านมา

      నీ తలకాయ.....

    • @parameswara743
      @parameswara743 2 วันที่ผ่านมา

      Correct sir

    • @HemaNareshPedagadi
      @HemaNareshPedagadi วันที่ผ่านมา

      ​@@srinuvasraomodem2878ఆ తలకై ఏ వాడట్లేదు గొఱ్ఱెళ్లాగ అని అంటున్నాడు.. అందరూ కాదు.. గురువు అనేదానికి గుడిసెటి విషయాలు వేసే వారికి😅

  • @emmanuelganta734
    @emmanuelganta734 2 วันที่ผ่านมา +3

    నేలలు కాదు. నెలలు.

  • @sarellasujatha6448
    @sarellasujatha6448 วันที่ผ่านมา +2

    Sir please society antey andhulo pedhavalatho patu teachers kuda unnaru sir 5th na loan cutting untey 10nth na salary vesthey elaga sir vyaparam cheyani vallu kuda unnaru please know about the situation in maharashtra their state deficit elanti freebies isthey mana state kuda alagey avthadi so Jagan garu guarantee 2029 lo vastharu and tell him to focus more on development rather than giving our money to other members in society

  • @sugunanaidu3643
    @sugunanaidu3643 18 ชั่วโมงที่ผ่านมา

    PRIVATE SCHOOL TEACHERS CHALA HARD WORK CHESTHARU...GOVT LO JOB SECURITY EKKUVA..SO WORK LIGHT...KONTHAMANDI VUNNARU ..VALLANI NI APPRECIATE CHEYYALI

  • @srinivasujammalamadaka1206
    @srinivasujammalamadaka1206 2 วันที่ผ่านมา +4

    అన్న టీచర్ ని అవమానిచ్చారు

    • @SMBasha32
      @SMBasha32 2 วันที่ผ่านมา +2

      అందరినీ అనలేదు కదా అన్న

    • @HemaNareshPedagadi
      @HemaNareshPedagadi วันที่ผ่านมา

      ​@@SMBasha32గుమ్మడి కాయలు దొంగ😂

  • @mlathamunni1908
    @mlathamunni1908 วันที่ผ่านมา

    Anna kapu nestam evvakaraledu vallu emi
    Leni vallu kadujagan gariki cheppandi evvariki free gaevaddu

  • @ravikumarsandrapati1582
    @ravikumarsandrapati1582 วันที่ผ่านมา

    E dharidhram endhukanna govt employs ki vote thisesthe saripoddhi

  • @ShaikSaleem-xn7po
    @ShaikSaleem-xn7po 2 วันที่ผ่านมา +2

    Mahesh garu pagapati jagan garu government ne padagotaru election time Lo mosam chaysaru

  • @skt39
    @skt39 วันที่ผ่านมา +1

    Not asurprise

  • @gal7882
    @gal7882 2 วันที่ผ่านมา +2

    Good decision by CBN sir

  • @NNagaraju-mg5xu
    @NNagaraju-mg5xu 2 วันที่ผ่านมา +3

    మీ లాంటి వాళ్ళు టీచర్స్ మీద నెగటివ్ చేసి ప్రచారం చేసి ఇంత వరకు తెచ్చుకున్నారు... ప్రతి డిపార్ట్మెంట్ లో కొంతమంది ఉంటారు వాళ్ళని కాదు చూడాలిసింది..... మీవళ్ళ జగన్ ని అభిమానించే వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు... టీచర్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద కొట్టారు అది తెలుసుకొని నెక్స్ట్ ఏమి చేసి వాళ్ళ అభిప్రాయం మార్చాలో అది చూడండి.

    • @BalaVenkatreddy787
      @BalaVenkatreddy787 วันที่ผ่านมา +1

      Mee pillalanu govt sector lo vunnara private sector lo vunnara nijayuti ga cheppandi mee address cheppandi nenu vastanu

  • @karavadisaikumar9751
    @karavadisaikumar9751 2 วันที่ผ่านมา +1

    చూడు మహేష్..".అతి సర్వత్రా వర్జయేత్"...రా అబ్బాయ్ 😂...రోజు కి ఎన్ని వీడియోలు?.అది..యిది..@అది యిది.@ అది..యిది@అని...😂😢😅

  • @nath8101
    @nath8101 2 วันที่ผ่านมา

    ప్రజా వేదిక కూల్చివేత, పోలవరం కంప్లీట్ చేస్తాం అంటూ అసెంబ్లీ లో ఎన్ని డేట్స్ ఇచ్చి కంప్లీట్ చెయ్యలేదు 3 రాజధానులు అని కాలయాపన చేశారు. జాబ్ క్యాలెండర్, డాక్టర్ సుధాకర్ మరణం, టీచర్స్ ని లిక్కర్ షాప్స్ దగ్గర డ్యూటీ, సినిమా హాల్స్ లో సినిమా టికెట్స్ దగ్గర గవర్నమెంట్ ఉద్యోగులు, ఈపటాం విలేజ్ రోడ్ వైడ్ అని చెప్పి హౌస్ కోటడం, గవర్నమెంట్ ఆఫీస్ మరియు గవర్నమెంట్ ప్రాపర్టీస్ కి పార్టీ రంగులు 1500 క్రోర్ ప్రజలు డబ్బులు నీల ప్రాయం గా ఖర్చు చేయడం అన్ని వర్గ ప్రజలు సున్నితం గా చూసారు ఇంక చాలా ఉన్నవి. టీచర్స్ రోల్ ఏమి లేదు నీవు మసిపూసి మారేడు కాయ చేదామని చూస్తున్నావు

    • @somubhaskararao9314
      @somubhaskararao9314 2 วันที่ผ่านมา

      Meeayya chembagadu anna క్యాంటీన్ లుకు ఏ రంగు వేశారు ఎల్లో కుక్క పోలవరం నాశనం చేసింది కెమీసన్లకు కక్కుర్తి పడి నాశనం చేసింది ఎవరు పచ్చ కుక్క 3rajadanlu రాకుండా చేసింది ఎవరు ఎల్లో గాడిద నిజాలు అందరికీ తెలుసు .

  • @ysrfamily1562
    @ysrfamily1562 วันที่ผ่านมา +2

    Buffalos sir vallu teachers kadhu

  • @RajeshKumar-iy6ly
    @RajeshKumar-iy6ly 2 วันที่ผ่านมา +20

    అత్యంత దరిద్రమైన బతుకుల వున్నాయి అంటే అది గవర్నమెంట్ ఉపాద్యాయులవే..

    • @haribabu8651
      @haribabu8651 วันที่ผ่านมา

      ఉన్నపరువు పోగొట్టు kovadd😄

    • @satyanarayanakantheti1565
      @satyanarayanakantheti1565 วันที่ผ่านมา

      వాని మొహం చూస్తేనే అర్థమవుతుంది, పరువు అనేది వుంటేగా?​@@haribabu8651

    • @HemaNareshPedagadi
      @HemaNareshPedagadi วันที่ผ่านมา

      కాసిన చెట్టుకే రాళ్లదెబ్బలు..., పాఠాలు చెప్పిన గురువుకే గుణపాఠాలు చెప్తారు.., ఇండియా ఇంగ్లాండ్ ఐపోయింది😂

  • @chandrasekhar-gh3yc
    @chandrasekhar-gh3yc วันที่ผ่านมา

    అన్న జగన్ గాడు మేము videos chesthunna ఇంకా మా అకౌంట్ కి money వేయలేదు అన్న....నీకు పడుతున్నాయా

  • @chandrasekhar-gh3yc
    @chandrasekhar-gh3yc วันที่ผ่านมา

    అన్న జగన్ గాడు మేము videos chesthunna ఇంకా మా అకౌంట్ కి money వేయలేదు అన్న....నీకు పడుతున్నాయా