My Marriage is an ACCIDENT | Episode#4 | Ramaprabha Prayanam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • రామాప్రభగారి జీవితంలో జరిగిన ఒక కీలక మలుపు ఆమె పెళ్ళి, అది ఒక ఆక్సిడెంటాని ఆమె ఆభివర్ణిస్తారు. చాలామందికి తెలియని విషయమేమంటే పెళ్ళి అనేది బయటపడలేని వల, అస్తవ్యస్తమైన దాంట్లో చిక్కుకుంటాం, పెళ్ళి అయినా తరవాతే ఆ విషయం తెలుస్తుంది.
    ఒక మొటివ్, ప్లానింగ్తో ఆ వ్యక్తి తన దెగ్గరికి వచ్చాడని, అది తెలియని తను అతన్ని పెళ్ళి చేసుకోవాల్సివచ్చిందని అన్నారు. పెళ్ళి జరిగిన తరవాత మనిషి మనస్తత్వం మరిపోయాయి, దాంతో మనస్పర్థలు, కోల్డ్ వార్ లాంటివి మొదలైనాయి. బాల్యం నుంచి స్వతంత్ర వ్యక్తిగా వ్యవహరించిన తను ఆ బంధంలో ఎక్కువ రోజులు ఉండకూడదని నిర్ణయించుకొని అందులోంచి బయటపడే ప్రయత్నం చేసారు. ఆ ప్రయత్నంలో తన సంపద ఎలా పోగొట్టుకున్నారో ఇక్కడ వివరించారు. అంతకు మించి వారి మధ్య ఏ గొడవలేదని కుండాబద్దలు కొట్టినట్లు స్పష్టం చేశారు.
    In Ramaprabha's life, her marriage was a major turn. She often claims that it was an a accident. Many do not know that marriage is an enmeshed institution, it is chaotic, Once entered, can't be escaped. It is only after marriage many will realise that.
    Without knowing the intension and planning of the person, it's the consequences made her to marry him. After marriage his perception and attitude changed that eventually led to clashes, cold war between them. She being an independent person, from childhood, she didn't wanted to mess with it for too many days and finally decided to break the relationship. So she tried to get out of it and in that process she lost her property.
    Here she gives clarity that apart from this there was nothing in between them.
    Stay Tuned!!!
    Do like, share, comment & Subscribe to our channel.
    Click here to watch
    RamaPrabha Prayanam Episode 1 - • My Childhood Memories ...
    RamaPrabha Prayanam Episode 2 -
    • My Journey towards Sta...
    RamaPrabha Prayanam Episode 3 -
    • My Initial days at SIL...
    RamaPrabha Interview with Jogini Syamala Devi-
    • Ramaprabha with Jogini...
    RamaPrabha interview with CI Rishi Kesava - • Ramaprabha with Urishi...
    RamaPrabha interview with Actor Ashok Kumar - • Ramaprabha with Kolla ...
    RamaPrabha Prayanam promo - • Ramaprabha prayanam Pr...
    Camera, Editor & Producer: KHALEEL SHEIKH.
    ©All Rights Reserved.
    #Ramaprabha
    #Ramaprabhaprayanam
    #Episode4

ความคิดเห็น • 658

  • @sujathagopuram6290
    @sujathagopuram6290 3 ปีที่แล้ว +19

    అమ్మా మీకు ఇంత మనోధైర్యం ఎలా వచ్చింది తల్లి మీరు చాలామందికి ఆదర్శం కావాలి అని ఆ దేవుడ్ని వేడు కొంటాను

  • @kotapradeep4198
    @kotapradeep4198 4 ปีที่แล้ว +89

    మీరు చెప్పే ప్రతి మాట, మీ జీవితం ఎదురుకున్న ప్రతి సంఘటన నేటి యువత కి ఒక మంచి సలహా ని ఇస్తుంది అమ్మ.

    • @sparkaworld
      @sparkaworld 4 ปีที่แล้ว +1

      😊👇
      th-cam.com/video/oEt__xVylWU/w-d-xo.html

    • @kotapradeep4198
      @kotapradeep4198 4 ปีที่แล้ว

      @@sparkaworld th-cam.com/video/rx-ft1KrGaw/w-d-xo.html

    • @kotapradeep4198
      @kotapradeep4198 4 ปีที่แล้ว

      th-cam.com/video/rx-ft1KrGaw/w-d-xo.html

  • @sujathabhushanam8789
    @sujathabhushanam8789 3 ปีที่แล้ว +20

    ఎంత బాగా చెప్పారు అమ్మ. అందరూ మీ లా ఆలోచిస్తే అసలు సమస్యే ఉండదు. మీరు చెప్పేవన్నీ జీవిత సత్యాలు అమ్మ.... 🙏🏻🙏🏻🙏🏻

    • @sailajanekkalapudi9546
      @sailajanekkalapudi9546 3 ปีที่แล้ว

      Meeru cheppevanni abaddalu ani mee antharatmaki thelusu..meeku first marrege husbund vunnadani chepparenti ekkada..court ki vesi sarathbabu ni enni ibbandhulu pettaru.court lo meeru odipoyaru. Madras lo house ichhadu kadha..mee brother ki anni nijalu thelusu..

  • @pachunurishyamala6618
    @pachunurishyamala6618 3 ปีที่แล้ว +7

    ఒక ఆడదాన్ని మోసం చేసిన వాడు ఎన్నటికి బాగుపడలేడు అమ్మ తనకి తప్పక శిక్ష వేస్తాడు దేవుడు....

  • @crmadhumathi7274
    @crmadhumathi7274 3 ปีที่แล้ว +43

    అమ్మ జీవిత సత్యాన్ని చెప్పారమ్మా, మీ పాదాలకు నా శతకోటి నమస్కారములమ్మ

    • @mkranthee
      @mkranthee ปีที่แล้ว

      10 Ln ggn😅gn7ybg0n] (g😮l70😅gnyglllllllllhlh7huluhbunbnuhhu7hnmummjmmmm

  • @anuradhanyasavajula4286
    @anuradhanyasavajula4286 4 ปีที่แล้ว +21

    మీరు మంచి సీనియర్ నటి.మీకు బాబా ఉన్నారు . మీ confidence కి నా జోహార్లు.

  • @baamruthavalli8239
    @baamruthavalli8239 4 ปีที่แล้ว +147

    మీరు చెప్పింది కరెక్ట్ అండి రామప్రభా గారు.....చాలా మందికి ఒక వయసులో అట్రాక్టు అవుతారు తరువాత లైఫ్ లో అంత నష్టపోయి బాధ పడతారు.అందుకే అమ్మ, నాన్న చెప్పినట్టు వినాలి...🙏🙏

    • @Navasraa
      @Navasraa 4 ปีที่แล้ว +25

      Yaemi kaadu andi amma nanna chesina marriages lo kuda chala problem s vuntai it's only pure luck

    • @SonuSonu-xn5gq
      @SonuSonu-xn5gq 4 ปีที่แล้ว +11

      Amma nanna cheppinatlu vinnavtiki kudaa secure life's levandi,,,,adanthaaa mana ratha annatlee unnai jivithalu,,,,sahinchali thappadu

    • @SonuSonu-xn5gq
      @SonuSonu-xn5gq 4 ปีที่แล้ว +2

      @Reshma M ofcrs miru cheppindi nijam,,,,endukantee nenn ma mother cheppina maatee vinnaanu,,,,,ma father voddani mundee cheppaaru,,,,ma mother Mata vinnanduku na life mottham spoil aindi,,,,16 years nundi strgl aithuunee unnaanu,,,9 years nundi ma mother daggaree untunnanu,,,

    • @SonuSonu-xn5gq
      @SonuSonu-xn5gq 4 ปีที่แล้ว

      @Reshma M ayyayyoo I'm sorry,,,,plz take care

    • @mylifemymummy7263
      @mylifemymummy7263 4 ปีที่แล้ว +2

      Ekkada Amma nanna Vallu chusi chesi marriage lu Kuda allane unnaie brother

  • @srinivasayyagari2383
    @srinivasayyagari2383 4 ปีที่แล้ว +3

    చాలా అద్భుతం గా విశ్లేషణ చేస్తున్నారు జీవితాన్ని. ఒక మానసిక విశ్లేషకురాలిగా చాలా చక్కగా చెప్తున్నారు. మీ జీవితం చాలా మందికి కావాలి ఒక గుణపాఠం. మీ ప్రస్తుత జీవనం మా లాంటి వాళ్ళకి ఒక స్ఫూర్తి. సాయి నాధుడి కరుణ మీ మీద పుష్కలం గా వున్నాయి. మిమ్మల్ని చూడడానికి మీ ఊరు రావాలి అని ఒక ఆశ మాత్రం ఉంది..

  • @srilakshmisrilakshmi4794
    @srilakshmisrilakshmi4794 ปีที่แล้ว +2

    ఆమె 100/100 కరెక్ట్ చెప్పారు మీకు ఆ దేవుడు నిండు నూరేళ్ళు సంతోషకరమైన జీవితం ప్రసాదించాలి🙏

  • @indiraulichi2020
    @indiraulichi2020 4 ปีที่แล้ว +135

    ఇది చెప్పచ్చు, ఇది చెప్పకూడదు అనే బెరుకు లేకుండా మీ కష్టాలు సుఖాలు , మనోభావాలు పంచుకున్నారు. 👍

    • @sparkaworld
      @sparkaworld 4 ปีที่แล้ว

      😊👇
      th-cam.com/video/oEt__xVylWU/w-d-xo.html

    • @veeravenkatasatyanarayanam3460
      @veeravenkatasatyanarayanam3460 3 ปีที่แล้ว +3

      ఎదగడానికి ఆయన మిమ్మల్ని ఉపయోగించుకున్నాడు.

  • @priyaskitchen78
    @priyaskitchen78 3 ปีที่แล้ว +16

    మీ అన్ని వీడియోస్ మళ్లీ మళ్లీ చూస్తూనే వున్నాను.కొత్త వీడియో ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాను. మీరు చెప్పే మాటల్లో, మా జీవితాలలో వస్తున్న సమస్యలకి పరిష్కారాలు దొరుకుతున్నాయి..చాలా చాలా థాంక్స్ అమ్మా.🙏🙏

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 5 ปีที่แล้ว +228

    🙏...మీరు నిరుత్సాహ పడవద్దు. మీరెప్పుడూ లెజెండ్గానే వుండాలి💐

    • @srinivaskodali1275
      @srinivaskodali1275 5 ปีที่แล้ว +14

      She was ,she is and she WILL be a legend ......Padma Kodali

    • @srinivaskodali1275
      @srinivaskodali1275 5 ปีที่แล้ว +10

      Andulo doubte ledu.....aavidaku babaa vunnaadu ....aayana choodaka pothe ,aayannu sitham dabaayinchi NANNENDUKU IBBANDI PADANISTHUNNAAV ani adige dhiryam vunna spritually powerful lady !!

    • @narisettysrinadhraja8033
      @narisettysrinadhraja8033 4 ปีที่แล้ว +2

      @@srinivaskodali1275 £0☆▪🏅🏅🏅🥇🎀

    • @kanakadurgatikkisetti3095
      @kanakadurgatikkisetti3095 4 ปีที่แล้ว +1

      @@srinivaskodali1275 ..

    • @mamidikumar8752
      @mamidikumar8752 4 ปีที่แล้ว +1

      Mo mo

  • @mokshimokshi5850
    @mokshimokshi5850 5 ปีที่แล้ว +16

    13.30 కంట్లో నీళ్ళు తిరిగాయి అమ్మ. ఇంత అద్భుతమైన నటి.. ఒక సాధారణ మహిళ లాగా నే వైవాహిక జీవితం లో కష్టాలు పడటం.చాలా బాధ కర విషయం స్వచ్ఛమైన ప్రమ, కల్ముషం లేని మనసుమీది. "ప్రపంచం అంతా అలాగా... లేకపోయినా పర్లేదు..న స్వేచ్ఛ ని కోల్పోకుండా వివహబందం లో ఐన ప్రేమ,అనురాగలు ఉండాలి అని నమ్మి పిచ్చిగా మోసపోయారు.దేవుడు మీకు చల్లగా చూడాలి అమ్మ మీ హెల్త్ బాగుండాలి..అని దేవుడిని మనసారా ప్రార్థిస్తున్నాము.

  • @pillisivamohan3906
    @pillisivamohan3906 5 ปีที่แล้ว +28

    Nijaniki nijayithiki niluvutaddam miru rendu vaipula nundi chepparu great Amma

  • @veeramanimudugu880
    @veeramanimudugu880 ปีที่แล้ว +2

    అమ్మ మీకు సంబంధించిన అన్నీ చూస్తాను అమ్మాయి ఒకటి నుంచి చూస్తున్నా మీకు పాదాభివందనాలు అమ్మ❤❤❤

  • @karridhanalakshmi5436
    @karridhanalakshmi5436 3 ปีที่แล้ว +2

    ప్రతీ ఆడదాని పరిస్థితి మీ లానే ఉంది అమ్మ తర తరాలుగా ఆడవాళ్లు మోసపోతూనే ఉన్నారు అమ్మ

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 5 ปีที่แล้ว +19

    🙏...మీరంటే నాకెతో ఇష్ఠం. మనీ మైండ్ వాళ్ళను చూస్తుంటే చాలా చిరాకు వేస్తూంది.జీవితాన్ని ప్రేమతో నింపు కోకుండా..సంతృప్తికర జీవితం పండించుకోలేక పోవటం బాధాకరం..

  • @deepamanchana4124
    @deepamanchana4124 4 ปีที่แล้ว +19

    మిమ్మల్ని insporation గా తీసుకోవాలి అని అనిపిస్తుంది అమ్మా మీ స్టోరీ వింటుంటే

  • @gayatrigadapa6243
    @gayatrigadapa6243 4 ปีที่แล้ว +14

    Navvinche vallaku navve Avakasam ivvadu devudu, prati Hasyanatulu story inthe, be strong Ramaprabha garu

  • @90stelugumemories36
    @90stelugumemories36 4 ปีที่แล้ว +72

    Omg madam meru chala correct ga explain chesaru... I'm a psychology student.... Meru human behaviour ni baga analyse chesaru... Worth promoting this channel

    • @keerthanakakarla4599
      @keerthanakakarla4599 4 ปีที่แล้ว

      th-cam.com/video/B1A_Hll3jfs/w-d-xo.html

    • @swathirathnalu7189
      @swathirathnalu7189 4 ปีที่แล้ว +2

      Naku psychology books chadavalani interest suggest me some books about human physiology

    • @90stelugumemories36
      @90stelugumemories36 4 ปีที่แล้ว +1

      @@swathirathnalu7189 u want books regarding "physiology " or "psychology"...

    • @swathirathnalu7189
      @swathirathnalu7189 4 ปีที่แล้ว +2

      Sorry, psychology books

    • @90stelugumemories36
      @90stelugumemories36 4 ปีที่แล้ว +1

      @@swathirathnalu7189 if u r new to psychology try getting ncert 11 standard books. They are available online...

  • @esthermythili4083
    @esthermythili4083 3 ปีที่แล้ว +2

    In spite of her failure in marital life she is a very good and great artist and a lovable lady or a human being I like and love her and may God bless her and be with her always Hallelujah Amen

  • @cpreddy7925
    @cpreddy7925 2 ปีที่แล้ว +15

    No other lady comedian can replace you madum.Long live madum.
    You are a living legend.
    God bless you .

  • @lakshmisujatha6535
    @lakshmisujatha6535 2 ปีที่แล้ว +2

    అమ్మా మీ ఓపికకు 🙏🙏🙏
    ఆడదాని ఉసురు తప్పక తగులుతుంది.....

  • @spskrish....9459
    @spskrish....9459 4 ปีที่แล้ว +2

    Life lo anno face chesi....elanti manshulu valla avasaram theraka life spoil chesi pothu ...But meru challa gr8, hardworking, self motivated strong lady....Really u r gr8t..
    Elanti manshula madhya undey kanna ...Ela single ga undi peaceful life with nature, animals, birds tho inka devotional life is better..
    Gr8 u r inspiration to become strong women...👍👍💐👏

  • @jo-js2tc
    @jo-js2tc 3 ปีที่แล้ว +5

    Very sad to know how a woman is easily cheated & her personal life is totally ruined! 😢😢😢 But you have come a long way & proved yourself to the society that you are a brave woman! God bless you & keep you happy always! 🙏🙏🙏 Karma will punish your tormentors!

  • @yummyandeasycooking3717
    @yummyandeasycooking3717 5 ปีที่แล้ว +14

    Yeka paksham gaa kaakunda nijaayethiigaa chepparu great 👏👏👏.
    Aadammu andariki undadu.

  • @srirama1640
    @srirama1640 5 ปีที่แล้ว +17

    Nenu mimalni chala sarlu chusa amma. Me kallalo oka teliyani anveshana undhi. Uppudu ee videos chusthunte Naku anipinchina Bhavana nijam ani balapaduthondhi.

    • @sparkaworld
      @sparkaworld 4 ปีที่แล้ว

      😊👇
      th-cam.com/video/oEt__xVylWU/w-d-xo.html

  • @vasanthachivukula
    @vasanthachivukula 5 ปีที่แล้ว +7

    Chala bhadha ga undi amma mee marriage story. Manchi vallaki yeppudu manche jarugutundi. Me kanna chinna danini kabatti “ god bless you “ ani anakudademo. But devudu yeppudu memalni challa ga kapadathadu ani nammutunnanu. Meku & melo unna kalaki na padabhi vandanalu.

  • @madgulasureshbabu936
    @madgulasureshbabu936 4 ปีที่แล้ว +24

    మీకు జీవితము నేర్పిన మరియు ఇచ్చిన జ్ఞానము పండిత పామరులకు కూడా ఉండదని నా నమ్మకం.

    • @ramasuragani7719
      @ramasuragani7719 ปีที่แล้ว

      Life kanna goppa teacher evaru undaru......

  • @jahnavibhupathi5094
    @jahnavibhupathi5094 4 ปีที่แล้ว +4

    Miru chala great andi antha yedhuru debba thini malli strong ga nilabadaru.... Hats off madam🙏🙏🙏🙏

  • @lakshmirnair4089
    @lakshmirnair4089 5 ปีที่แล้ว +22

    Youth ki baga Aalochinchukonela undi Mam E Subject (Prayanam). Chala baga chepparu..🙏takkuva time lo simple ga clear ga without doubts, correct, baga artham ayelaga chepparu. 👌🙏

  • @sriindusri6596
    @sriindusri6596 4 ปีที่แล้ว +7

    మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం అమ్మా

  • @anasuyammab5099
    @anasuyammab5099 ปีที่แล้ว +2

    Rama praba Garu i like her so much i being native of madana palle now she is staying in ganganagari palle in madana palle her sister was my classmate long back in. High school great person legendary figure open hearted person every one likes her she is leading simple life i wanted to meet her but time has not come life is like this we feel very happy to see you madam I am retd person be happy maa you should take care of yourself because the place where you are staying is pakka village

  • @sangeethapeyyala156
    @sangeethapeyyala156 4 ปีที่แล้ว +6

    Nijamae amma, mee jeevaitham chala mandiki gunapatam kavali. Mukhyaamgaa youth chala nerchulovali🙏🙏🙏🙏🙏

  • @krishnadammu9472
    @krishnadammu9472 3 ปีที่แล้ว +1

    Pelli gurinchi chaalaa baga chepparu ammamma garu mi jeevitam lo jarigina sanghatana lu chaalaa daarunam ammamma garu

  • @kiranmai5506
    @kiranmai5506 3 ปีที่แล้ว +4

    Super amma naku Inka pelli kaaaledhu kaani Mee experiences vintunte nakubchala vishayalu thelusthunnayi .....meeru oka point chepparu mogadu eppudu mogadilaage undaaali ..you are correct amma ..ala untene manam like chestamu

  • @srilathareviews
    @srilathareviews 3 ปีที่แล้ว +3

    Madam you are so sincere honest & humble God will sure punish him for his ill thoughts don't worry mam God will be on your side.

  • @mulamrajitha1631
    @mulamrajitha1631 4 ปีที่แล้ว +4

    Amma meeru voka sari chepparu mosam chese valladi tappu kadu mosa poyee valladi tappu ani. Adi 100% nijam maa🙏🙏. Aa mata eppudu gurthu untundi naku.

  • @GaneshSaki
    @GaneshSaki 5 ปีที่แล้ว +52

    Ramaprabha Amma is just walking Wikipedia,lots to learn from Amma like values , tradition , culture,above all how to be strong in difficult situations ,Amma never give up and fought with life and succeeded and now moral and inspiration for many keep share your experiences and guide us amma.we love you.

  • @GaneshSaki
    @GaneshSaki 5 ปีที่แล้ว +6

    Amma ,mi videos pedha vallakanna ,naa lanti youth ki chala avasaram , technology ,laptop , internet Ani manushulani , relationship la nu vadilesthunnam,mi videos chala baguntayi ,Anni chusthuntanu, we love you amma.

  • @padmajaj9449
    @padmajaj9449 3 ปีที่แล้ว +2

    Meeru vastavam chepparu . Cinema vallake kadu , normal life lo kudaa ive taraha mosalu chestunnaru...you are really great Mam .💐💐

  • @naghmatta
    @naghmatta 5 ปีที่แล้ว +31

    Amma meeru national award actress meeku eppativaraku nyayam jaragaledani anukuntunanu shiridi Saibaba divenalatho manchi jaragalani korukuntunna mee Raju

  • @dhananjayathota5218
    @dhananjayathota5218 ปีที่แล้ว

    Ramaprabha garu nagna satyalu cheputhunnaru. Mee jeevitham allakallolam kavadaniki marriage main .kani theginchi mundhukochi melukonnaru. Mee vedana evaru theerchalenidhi.mee manasuke theliyali. Mee boldness ku na vandanalu. Feild lo entho jeevithalanu chinnappatinundi chusthu mosalanu thelusukolekapoyare annadhi naku badha vesthunnadhi.kotlu gadincharu .mee comedyrolls venuka intha avedana mee badha cheppalenidhi.

  • @swethasirimalle
    @swethasirimalle 5 ปีที่แล้ว +5

    Meeru sampadinchukundi meeku kakunda chesi vadu matram em baagu padthadu.. I love ur braveness mam

  • @neelimarachel317
    @neelimarachel317 4 ปีที่แล้ว +8

    Very open minded woman! Very inspirational. Beau... Tiful woman a beauuuutiful heart! Love you Amma.😘😘😍

  • @naraharitenjarla1478
    @naraharitenjarla1478 3 ปีที่แล้ว +2

    యు ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్. మోరోవర్ గుడ్. ఆల్ డా బెస్ట్. రమా, ప్రభా. ఫర్గెట్ అండ్ లివ్.

  • @user-mb2ft3kv7h
    @user-mb2ft3kv7h 4 ปีที่แล้ว +3

    అమ్మ నిజంగా మీది గొప్ప మనసు బాధ లోనే సుఖాన్ని సంతోషంగా ఆహ్వానిస్తున్నారు ఇలాంటి మనసు చాలా మహోన్నత వ్యక్తుల కే చెందుతుంది వాస్తవాలను నిజంగా చాలా బాగా చెప్పారు మీ ధైర్యానికి హాట్సాఫ్

  • @Sthree_tv333
    @Sthree_tv333 4 ปีที่แล้ว +17

    Some people are like that mam, god will definately teach them a lesson
    God bless you mam 🙏🏻

  • @abcd90340
    @abcd90340 3 ปีที่แล้ว +8

    I am so sorry you went through Rama Garu . There are such people , who are completely opportunistic. Sending you lots of love 💕 you are a strong woman 🌹

  • @Geetharao
    @Geetharao 4 ปีที่แล้ว +22

    Exactly madam....attraction is there in every field , even in current day fancy jobs , meerannatlu vallu chupey care venakala unna kampu artamayyelopu life ye potundi

    • @avunaa
      @avunaa 4 ปีที่แล้ว +1

      open.spotify.com/episode/4hZICoF4OpXwY8BNP7n1dx?si=d8OGDxygRlqxDeS0rvUfIA

    • @sparkaworld
      @sparkaworld 4 ปีที่แล้ว

      😊👇
      th-cam.com/video/oEt__xVylWU/w-d-xo.html

    • @ramaprasad8313
      @ramaprasad8313 4 ปีที่แล้ว

      P

    • @rekhapt8502
      @rekhapt8502 4 ปีที่แล้ว

      Rama prabha garu meeru jeevitanni Chala chadivaru

  • @sirisameeluvlogs1751
    @sirisameeluvlogs1751 2 ปีที่แล้ว +2

    మీ మాటలు వింటుంటే సమాజంలో ఎలా ఉండాలో తెలుస్తుంది.
    మీ మాటలో ఎదో ఆప్యాయత కనిపిస్తుంది.
    మీ మాటలు ఇంకా వినాలి ,చూడాలి అని భావన కలుగుతుంది..
    మీ చానల్ ని సబ్స్క్రయిబ్ చేశానమ్మా

  • @manimani-cx9hz
    @manimani-cx9hz 3 ปีที่แล้ว +2

    Honesty kanipinsthundi..... Chala Mandi ammailu eppudukuda same suitivation lo unnaru mam.....

  • @letitbe227
    @letitbe227 4 ปีที่แล้ว +12

    Aww she has so much inside of her and she couldn't keep it any longer

  • @thodupunoorilavanya1693
    @thodupunoorilavanya1693 4 ปีที่แล้ว +2

    Nijanga amma mee life lo edhythe jarigindho adhi chala baadha karam kaani oka aadadhi edhyna barinchevaraku maatrame barinchagaluguthundi , meeru ela happy ga untaro alanti dhaari ni vethukkunnaru , mee life meeku nacchinattu undalanukovadam assalu thappu kaadhu madam , meeru ilage happy ga undalani korukuntunna 🙏🙏

  • @RamaprabhaPrayanam5
    @RamaprabhaPrayanam5  ปีที่แล้ว

    🌟sravani..🤲yedhuta vaallani ardhm chesuko vaali ante vaallaku adhe aalochana sangatana untene chesuko galaru🤲😌thanksmaa😊

  • @venkyraj-1830
    @venkyraj-1830 6 หลายเดือนก่อน

    E generation vallaki mi matalu chala upayoga padatai amma ❤

  • @kotharajaamrutha2279
    @kotharajaamrutha2279 3 ปีที่แล้ว +1

    Great Amma ee Age lo kooda parigeduthunnaru .That is will power.
    Meeru society ki oka Gunapatam Nearparu.

  • @srijeshnair8010
    @srijeshnair8010 5 ปีที่แล้ว +7

    E story lo prathi oka good message undhi

  • @hrajanna
    @hrajanna 4 ปีที่แล้ว +4

    Meeru mataladuta unte vindaaniki chaala baaga anipistundi. God bless you.

  • @nagamanisuroju3563
    @nagamanisuroju3563 4 ปีที่แล้ว +11

    God bless you may god bless you amma dont worry be happy enjoy your life peace full in your life youare good and great women you are a legendary 🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺

  • @vijayanirmala182
    @vijayanirmala182 ปีที่แล้ว

    Intha maturity evari daggaraa kanipinchadu ,so admired rama prabha mam

  • @VijaychamundeshwariDevi.123
    @VijaychamundeshwariDevi.123 5 ปีที่แล้ว +7

    Amma meru tana gurenche chala takkuvaga chaypparu.tana gurenche madhylo vallagurenche enka chayppande elante vallu andare life lo unnaru memu koncham jagratta padatamu please amma next episode lo oka 10 menets matladale meru please please amma

  • @puresoul8014
    @puresoul8014 4 ปีที่แล้ว +18

    Pedddha valla maaatalu and vaala anubhawalanu vinali.
    Manaki chala telusthayi.
    Am blesses to see this wonderful show...thank u amma..

  • @swathimidhu2547
    @swathimidhu2547 4 ปีที่แล้ว +5

    Nijam na bad time marriage tho start ayyindi, miru naku inspiration amma

    • @padmajapadhu6611
      @padmajapadhu6611 3 ปีที่แล้ว +1

      Naa bad time kuda marriage tone start ayyindi Swathi garu.

  • @nirmalavattemalli3738
    @nirmalavattemalli3738 4 ปีที่แล้ว +19

    Amma meeru chepina prati vishyam correct

    • @sparkaworld
      @sparkaworld 4 ปีที่แล้ว

      😊👇
      th-cam.com/video/oEt__xVylWU/w-d-xo.html

  • @seemafathimaseemafathima3003
    @seemafathimaseemafathima3003 4 ปีที่แล้ว +5

    Chala baga vundi medam mana jeevi tam mana estan manalani love chesi marriage chesukuni mosam cheste ela vuntadu ellane vuntadu 👏👏👏👏👏👏

  • @pbujji991
    @pbujji991 3 ปีที่แล้ว +1

    Yi video lo voice bavundi, nijalu nirbhayam ga cheppinappudu thadabatu Radu madam. ❤️

  • @pavithramopur8260
    @pavithramopur8260 5 ปีที่แล้ว +4

    Amma meeru life gurinchi chalabaga chepparu meeku jarigindi vinte chalabadaga vundi great Amma meeru meeku sai baba blessing eppudu vuntundi 🙏🙏🙏🙏😍😍

  • @vanisri8180
    @vanisri8180 4 ปีที่แล้ว +3

    Nizamandi Amma , Chinnappudu Eami Teliyadu ,Me Health Ela vundamma Meeru Eakkada Vuntaru ,Me Action Chaala Naturalga Vundedi Amma 🙏🙏

  • @radhikaradhika7917
    @radhikaradhika7917 2 ปีที่แล้ว +1

    chala great 👍 amma meeru aa problem ni tondaraga grahinchi vadilinchukunnaru manchipani chesaru tarvata kuda natiniga chalachala cinemalu chesi meerento maalli nirupinchukunnaru meeku paadaabi vandanaalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 god bless u amma

  • @nagasheela407
    @nagasheela407 4 ปีที่แล้ว +1

    Great Amma meeru tisukkunna nirnayam chala correct manishiki swathantram ku minchindi edi ledu..meeru happy ga eppudu happy ga undalani Baba ni pradistunnanu

  • @PitlaWorld
    @PitlaWorld 4 ปีที่แล้ว +16

    I am very sorry to hear about what happened amma. I hope you find peace. I hope you can forgive and forget.

    • @mythilivenkatachalam457
      @mythilivenkatachalam457 ปีที่แล้ว

      She has forgiven and forgotten she is a great soul many experience this not necessary one should prolong such relationship should take advice and courage from Ramaprabhajis life God will always be with you mam

  • @jayanthd3433
    @jayanthd3433 5 ปีที่แล้ว +13

    Everyone must take something from this because it's really helpful to fight with this world🌏

    • @sasham8189
      @sasham8189 4 ปีที่แล้ว

      SAratbabu ki. Devudu. Shemichadu

  • @vineelasathiraju8864
    @vineelasathiraju8864 3 ปีที่แล้ว

    Great amma me anubhavalu maku chala chala patalu nerpistunay

  • @chetanmanjunath7106
    @chetanmanjunath7106 3 ปีที่แล้ว +4

    You are telling about marraige is 100 percent truth i am also did one big mistke that is only marraige iam very sick and unhappy

  • @mahimalatha6637
    @mahimalatha6637 4 ปีที่แล้ว +2

    Magaadantene mosagaadu. Vidaakulicchi mamchipani chesaaru. Happyga vumdndi.👏🙏👍👌

  • @gowravajhalaseetanath1361
    @gowravajhalaseetanath1361 3 ปีที่แล้ว +2

    God has given you at most patience. Don't believe human, but believe humanity.

  • @padmamusuku2735
    @padmamusuku2735 3 ปีที่แล้ว +1

    veari bayopic teayyochukada thanu unnappudea chesukuntaru.... telugu tera ivvalsina oka gift.

  • @satyavani6498
    @satyavani6498 2 ปีที่แล้ว

    mee navvu venuka yenta badha undo telustundandi ramagaru. kavalasinadi dakkinchukodaaniki yenta drama aina aadataaru kondaru. kani mee dhairyam, nijaiti, meeru korukunnatlu jeevinchatam maku spoorti dayakam. Nammina dani kosam mee sampadani truna prayamgaa vadilaaru chudandi. That is great 🙏👍

  • @shilpasdairy
    @shilpasdairy 4 ปีที่แล้ว +8

    It's very true..
    Aadavallu thama kante tha stage lo unna vallani chesukunte khachithanga godavalu jaruguthay

  • @SuperMahification
    @SuperMahification 4 ปีที่แล้ว +2

    Amma meeru mee prayanam continue cheyyali andariki mee experiences gurinchi thelusthundi.. chustharu janalu melliga thelusthundi.

  • @manjulapallepaga4003
    @manjulapallepaga4003 3 ปีที่แล้ว +4

    డబ్బు వున్నా ఆడదాన్ని లేని వాడు చేసుకో కూడదు .అన్నారు ,చాలా కరెక్ట్ madam.
    నా own experience . వాళ్ళు కచ్చితంగా గా మన డబ్బు హోదా కోసమే వచ్చి ,వచ్చిన పని ముగించుకున్న తరువాత ,నిందలు వేసి thappukuntaaru . అలాటి వాళ్ళు మనకు ఏమీ ఇవ్వరు . Joke అవుతోంది వాళ్ళు ఇస్తారు అనేది .
    మగాడి గా వుండాలి అన్నారు కాదు yes 👍🏻
    మగాడు మగాడు anipinchukovaali ఒక్క మోగ శరీరం వుందా గానే మొగాడు అవ్వడు. Even some male dogs if we observe ,they look after their partner dogs with care .
    మా ఇంటి దగ్గర ఒక వీధి కుక్కల ల జంట వున్నది ,ఆడది గుడ్డి కుక్క . But male dog యెంత కేరింగ్ గా వుంటాధంటే ,అసలు దాన్ని చూస్తే కాళ్ళ వెంట నీళ్లు వస్తాయి . This male dog sacrifices its food , లేకుంటే వేరే place నుండి తెచ్చి పెడుతుంది . కర్మ మనిషి రూపం కదా మగాడు అని చేసుకుంటే ,వాళ్ల సుఖపడుతారు ,మనం ఇలా.పిల్లలు వున్నా దగ్గర అధి ఇంకా క్లిష్టమైన పరిస్థితులు

  • @rrnewwings3683
    @rrnewwings3683 5 ปีที่แล้ว +11

    Am very addicted to your videos .....i am learning a lot from your videos. now a days people are very buzy with their acting in their personal life also.

  • @madhavik7588
    @madhavik7588 3 ปีที่แล้ว

    Meeku sathakoti namaskaaraalu amma enni problems tho meeru kashtapaddaru ippudu meeru baagunnaru chaalamma naaku mee anubhavaalatho chaala connect avuthunnanu

  • @padmapriya509
    @padmapriya509 ปีที่แล้ว

    Madam,Mee intlo chaala mandhi unnaru.Sharath Baby intlo ganpati manushulu veellandharu Mee sampada meedha kannu vesaru.mee tarupana ,ayana taraana vaallu Mee jeevithanni nasanam chesaru anipisthondhi.

  • @bhanudamera79
    @bhanudamera79 3 ปีที่แล้ว +2

    Great will power Ramaprabhagaru

  • @jaanurk1807
    @jaanurk1807 4 ปีที่แล้ว +13

    మీరు లాస్ట్ minuit వరకు మీకు నచ్చినట్టుగానే తృప్తిగా జీవించండి...యు ఆర్ లివింగ్ లెజెండ్

  • @vidyalathareddy8190
    @vidyalathareddy8190 4 ปีที่แล้ว +2

    Amma meeru gopavaalu, mimalini chusi neruchukovali. Meeru entho aadarshavanthulu. Mee padaluku vandanaalu

    • @sparkaworld
      @sparkaworld 4 ปีที่แล้ว

      😊👇
      th-cam.com/video/oEt__xVylWU/w-d-xo.html

  • @umamaheswari7538
    @umamaheswari7538 3 ปีที่แล้ว +1

    Meeru manchivaru kaapati meeru eppudu Baga unnaru amma devudu methone unnaru meeru always maha rani my Hiness👍👏❤🌹👌🙏

  • @jyothinanda828
    @jyothinanda828 4 ปีที่แล้ว +3

    Super amma Chala Baga chepparu.. Hats off..

  • @srinivasakanna4390
    @srinivasakanna4390 2 ปีที่แล้ว

    Amma, Meeru ellappudu anandamuga vundali. Meeru anni vishayalu chala nijayitiga chepparu. Meeku aa devudu meeru pogottunnadaniki pratiphalanga edo okati istadu.

  • @appikatlavenkateshrao9444
    @appikatlavenkateshrao9444 3 ปีที่แล้ว +3

    Amma... Me also facing the same situation as you But I have son, amma u r the role model for me and I should learn to be dear as u I'm so sadful of it

  • @vedhavallik7021
    @vedhavallik7021 5 ปีที่แล้ว +2

    Rama prabha Garu meeru clearance Anni baitingi sopposame endugu all alla ellathukkum ellathukkum sopputharu Anni pacchi throgame
    Ada alone edipichedi mogavaliki Manchin sandoshme. Meeru clear game soppandi yavaruvalla yendukani. Thanthondri members Manchinga thayaar avvi unde kaalam jakiradagha bhadukuntamu.

  • @lavanyagangavaram7709
    @lavanyagangavaram7709 3 ปีที่แล้ว +1

    Chala bhaga cheparu mam
    Me words chala true...and manishi nija swaroopalu teslusukovali 🙏🙏🙏

  • @jyothiv6163
    @jyothiv6163 5 ปีที่แล้ว +11

    I have seen sarathbabu gari Video . What he said about his life . And now mee video .. you never opened up . He opened up about the relationship
    My opinion you said very dynamically.
    I feel money played a major role in your relationship. Not only you in all film people’s life .
    But I feel you have seen more life . You’re big star ⭐️Big artist acted with so many people . You’re Legend .
    He married another women immediately. You dint.
    That’s the difference.

  • @pushpakalajakkula7642
    @pushpakalajakkula7642 4 ปีที่แล้ว +2

    Rama Prabha garu great

  • @allankalakshmidevi4868
    @allankalakshmidevi4868 4 ปีที่แล้ว +2

    రమాప్రభ అమామీరుపతేకమైనవారు

  • @arfashanaz8220
    @arfashanaz8220 4 ปีที่แล้ว +8

    Such a great person 🙏 ma ur. And meeru ippudu yekkada vuntunaru. okasari mee matalo vinnanu madanapalli ani

  • @mnlbharathi4731
    @mnlbharathi4731 5 ปีที่แล้ว +3

    Ramaprabha garu meeru super vedios are very useful for younger generation

  • @anuparuchuri3605
    @anuparuchuri3605 2 ปีที่แล้ว

    Very good speech amma. Challamaandiki aadarsam nee jeevitam. Daaparikam lekundaa chepparu talli. Tq nindu nurellu jivench amma.