Ali tho Saradaga is a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.
నిజంగా నటి ప్రభ గారు చాల వినయశీలే , తను ఈ షోలో చాల వినమ్రంగా తన భావనలను తెలియ పరచుట తన గొప్ప ధనాన్ని తెలుపు చున్నార మరియు ఆనాటి కంటే ఇంకా ఎక్కువ గా అందాన్ని ఇనుమడిస్తుంది గ్రేటర్ ప్రభ గారు.
అమ్మ గారు అచ్చమైన పదుహరు అణాల తెలుగు తల్లి గా ఉన్నారు తెలుగు బాషాకు వన్నె తరగని మాట్లాడుతూ ఉన్నారు మీరు అందగా ఉన్నారు మరియు చాలా అద్బుతమైన కూచిపూడి నృత్యం మహ అద్బుతంగా చేసారు మీకు శతకోటి వందనాలుమ్మ
కోటి సూర్య ప్రభ గారు, మా అన్న సూపర్ స్టార్ కృష్ణ గారి తో నటించిన ఒకే ఒక చిత్రం : కొల్లేటి కాపురం : ఇద్దరమే మన మిద్దరమే కొల్లేటి కొలనులో, నాకు నచ్చిన ఈ పాట ఇప్పటికీ, రోజు ఆడియో వింటాను, వీడియో చూస్తాను. నా ప్రియమైన సూర్య ప్రభ, నువ్వు ఇందులో ఎంత అందం గా ఉన్నావు ! నాకు ఎంతో నచ్చి, నిన్ను రోజు చూడాలని అనిపిస్తుంది ! రియల్ గా చూడ లేను కదా, అందుకే రోజు మా అన్న కృష్ణ తో కలిసి ఆడి పాడిన వీడియో వీక్సిస్తాను ! ప్రభ గారు, నిజం గా ఎంత అందం గా ఉన్నావు. Really I Like Very Much ! యెల్లె బాల కృష్ణ, గంభీరావుపేట, సిరిసిల్ల జిల్లా : తెలంగాణ :
Ali Garu me show chala baguntundi ande... I regularly follow your show ... If I miss it I watch it online.... It's heart touching and emotional and real ....
అలనాటి నటీనటులు అప్పటి సినిమా షూటింగ్ నేపధ్యంలో జరిగిన సంఘటనలు గురించి చెబుతుంటే అలా చూస్తూ ఉండిపోవచ్చు అని అనడానికి ప్రభ గారి ఇంటర్వ్యూనే ఒక తార్కాణం👌నిజంగా అలనాటి నటీనటులందరూ మహానుభావులు🙏
ఓల్డ్ ఇస్ గోల్డ్ నాకు ఎప్పుడు పాత హీరోయిన్స్ ఈ నచుతారు ప్రభ గారు ఎప్పుడు అందగానే ఉంటారు...నేను పక్క విజయశాంతి గారి ఫ్యాన్ అలీ గారు మీరు కమింట్స్ చూడరా విజయశాంతి గారిని మీ షో లో చూడాలి అని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు దయచేసి మా లేడీబోస్ విజయశాంతి గారిని పీలవండి plz ali garu plz andi.🙏
@@prabhaprashanthkumar5360 Hai మీరు చేపింది తెలుసు కానీ పోస్ట్ పెడితే అలీ గారికి తెలుస్తుంది మా లేడీబాస్ ఫ్రీ గా ఉన్నపుడు పిలుస్తారు అని ఆమె అభిమానిగా ఒక ఆశ ఆశ పడటంలో తప్పులేదు గా కుమార్ గారు.😎
60 years వయసులో ఇంత అందమా గ్రేట్ అందం,అభినయం,అన్నిటినీ మించి మీ సంస్కారం ఇప్పటి హీరోయిన్స్ ఇంటర్ వ్యూ చేస్తే కాలు మీద కాలు వేసుకొని అర్థనగ్న దుస్తులతో 90శాతం ఇంగ్లీష్ 10శాతం తెలుగు మాట్లాడుతూ వుంటారు మీ సంస్కృతికీ,మీ సంస్కారానికి వందనం🙏🙏🙏
Wow superb prabha garu very nice to see your dance inta age lo kooda dance chesaru greate mahaanati prabha garu idi mee first interview anukuntanu ali sir promos lo chupinchina konni scenes levu mahaanati savitri gariki kaalu mokke scenes y add cheyandi total interview
The minimum respect that we can give to these wonderful artists is to give good Motherly roles in our films instead of Importing ladies from other States. Hats off ma'am for your maintenance 🙏
2022 santhosham avard function lo chala andhamga unnaru 60 + lo kuda intha andham ga unnarentandi babu. Veena venuvaina sarigama. Song lol ala unnati ippude alage unnaru. A song 100 timeschusanu
Madam nachinna tanamlo. Me movies chala chusyanu. Eppatiki me. Andam stil same. Me ru eppudu. Dance. Supper ga. Chasaru. R u ever green madam 💖🤲🤲💖🙏🙏💖😅😀
నిజంగా నటి ప్రభ గారు చాల వినయశీలే , తను ఈ షోలో చాల వినమ్రంగా తన భావనలను తెలియ పరచుట తన గొప్ప ధనాన్ని తెలుపు చున్నార మరియు ఆనాటి కంటే ఇంకా ఎక్కువ గా అందాన్ని ఇనుమడిస్తుంది గ్రేటర్ ప్రభ గారు.
She is still beautiful. I'm not kidding!! What an inspiration. Thank you, Mam!!
అమ్మ గారు అచ్చమైన పదుహరు అణాల తెలుగు తల్లి గా ఉన్నారు తెలుగు బాషాకు వన్నె తరగని మాట్లాడుతూ ఉన్నారు మీరు అందగా ఉన్నారు మరియు చాలా అద్బుతమైన కూచిపూడి నృత్యం మహ అద్బుతంగా చేసారు మీకు శతకోటి వందనాలుమ్మ
సూపర్ అండి కోటి సూర్య ప్రభ గారు..
మీ సినిమాలు చాలా చూశాను..అమ్మ 🙏
మీకు 60 ఇయర్స్ పైనే మీకు ఉంటాయి..ఇప్పుడు కూడా మీరు చాలా అందంగా ఉన్నారు.. మీరు మంచి నటి..మంచి పేరు పొందారు...Thanks.
🎁🎁🎁🎉🎉🎉🎉🥳🎉🎁🎁🎁🎁🎈🎈🎈🎈🎈🎈🎈😃😃🎈🎈🎈🎈😁🎈😁😁😭😁😁😁😁😭🤗🤗😑
కోటి సూర్య ప్రభ గారు, మా అన్న సూపర్ స్టార్ కృష్ణ గారి తో నటించిన ఒకే ఒక చిత్రం : కొల్లేటి కాపురం : ఇద్దరమే మన మిద్దరమే కొల్లేటి కొలనులో, నాకు నచ్చిన ఈ పాట ఇప్పటికీ, రోజు ఆడియో వింటాను, వీడియో చూస్తాను. నా ప్రియమైన సూర్య ప్రభ, నువ్వు ఇందులో ఎంత అందం గా ఉన్నావు ! నాకు ఎంతో నచ్చి, నిన్ను రోజు చూడాలని అనిపిస్తుంది ! రియల్ గా చూడ లేను కదా, అందుకే రోజు మా అన్న కృష్ణ తో కలిసి ఆడి పాడిన వీడియో వీక్సిస్తాను ! ప్రభ గారు, నిజం గా ఎంత అందం గా ఉన్నావు. Really I Like Very Much ! యెల్లె బాల కృష్ణ, గంభీరావుపేట, సిరిసిల్ల జిల్లా : తెలంగాణ :
one of the best episode, super, 100th ki e madam ni thesuku ravalsindhi ali garu, we are expecting kovay sarala garu, vijaya santhi garu.
Me dance ...no words mam...simply superb.....just eye feast...
ఇంకా అందానికి ప్రభాలా ఉంది. సూపర్ అండి.
This episode is the one of the best episode of this series.
What a lovely talk and what a beautiful Praha garu performance
😂😂😂😂😂😂😂
@@rammohanraokannamreddy6458 qqqqqqqq
@@venkatk2701😍
Adbhutham Maha adbhutham Mee yokka nayanam, abhinayam prabha gaaru , 💓 full thanks for "ali gaaru" interdeuse this show
చాలా బాగా డాన్స్ వేశారు.number 1 యాక్టర్
Superb actress, especially when paired wth great actor Chandramonah...beautiful combination👏👏
Great Actress, Great dance and great voice... Great show... Madam meru great... super classical dance
Q+
Congratulations correct information
Ali Garu me show chala baguntundi ande... I regularly follow your show ... If I miss it I watch it online.... It's heart touching and emotional and real ....
చాలా సంతోషం మిమ్ముల ని ఇలా అయిన చూసినందుకు 🙏🙏
Great actress great classical dancer💖👌💖 eppataiki meeru alanay unnaru prabha garu....naku me movies lo nachina movie seethapathi samsaram
కలిసే ఉంటే కలదు సుఖం సీరియల్ చేస్తున్నావు గా super ga undhi maa
అలనాటి నటీనటులు అప్పటి సినిమా షూటింగ్ నేపధ్యంలో జరిగిన సంఘటనలు గురించి చెబుతుంటే అలా చూస్తూ ఉండిపోవచ్చు అని అనడానికి ప్రభ గారి ఇంటర్వ్యూనే ఒక తార్కాణం👌నిజంగా అలనాటి నటీనటులందరూ మహానుభావులు🙏
She’s a perfect actress for heroine or heroes mother ..excellent pair to chandramohan or naazar too...
Legendary living Personality, may she always entertain us all with her natural talent.
Double thumps up! What a personality. What an attitude and very talented still humble..! Fida on eyebrow moment 🙏🙏
I heard she is very kind.she helped all his brothers nd settled all siblings ....great
Avuna gud naku prabha mam movies istham
What a wonderful lady and Ali ji did a great job. Please bring this kind of people to interview andi. I'm so proud to be an music artist andi.
అవునండి ఇటువంటి నటీనటులు రావడం వల్ల ఈ షోకి ఉన్నటువంటి ఇంకా రెండింతలు అవుతుంది🙏
మేడం మీరు అప్పుడు ఏల ఉన్నారో ఇప్పుడు అలాగే వున్నారు సూపర్.
ఓల్డ్ ఇస్ గోల్డ్ నాకు ఎప్పుడు పాత హీరోయిన్స్ ఈ నచుతారు ప్రభ గారు ఎప్పుడు అందగానే ఉంటారు...నేను పక్క విజయశాంతి గారి ఫ్యాన్ అలీ గారు మీరు కమింట్స్ చూడరా విజయశాంతి గారిని మీ షో లో చూడాలి అని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు దయచేసి మా లేడీబోస్ విజయశాంతి గారిని పీలవండి plz ali garu plz andi.🙏
joy joy hello Thanu politics lo busy radhu k thelidha meku Yuddham lo vundhi
@@prabhaprashanthkumar5360 Hai మీరు చేపింది తెలుసు కానీ పోస్ట్ పెడితే అలీ గారికి తెలుస్తుంది మా లేడీబాస్ ఫ్రీ గా ఉన్నపుడు పిలుస్తారు అని ఆమె అభిమానిగా ఒక ఆశ ఆశ పడటంలో తప్పులేదు గా కుమార్ గారు.😎
joy joy meku cheppalem kani 🙏🙏
@@prabhaprashanthkumar5360 ok sir i understand bye🙏🙏🙏
@@Naa.Matalu6385 super joke
Adbhutham ee interview
Prabha gaaru meeru chaalaa chakkani maatalu cheppi ee kaalam pillalaku model gaa undentu inspire chesaaru
60 years వయసులో ఇంత అందమా గ్రేట్ అందం,అభినయం,అన్నిటినీ మించి మీ సంస్కారం ఇప్పటి హీరోయిన్స్ ఇంటర్ వ్యూ చేస్తే కాలు మీద కాలు వేసుకొని అర్థనగ్న దుస్తులతో 90శాతం ఇంగ్లీష్ 10శాతం తెలుగు మాట్లాడుతూ వుంటారు మీ సంస్కృతికీ,మీ సంస్కారానికి వందనం🙏🙏🙏
GREAT ACTER. GREAT CLASSICAL DANCER
NAGAVALLI SCENES CHUPINCHUNTE SUPERB😊🤗😊
Who is watching in 2019
Fan of prabha 😎😎
Plz invite సూపర్ స్టార్ కృష్ణ, రాజేంద్రప్రసాద్, గోళ్ళపుడి మారుతీరావ్, తణికెళ్ళ భరణి, విజయశాంతి, plz invite Because old is gold
ప్రభ గారు డాన్స్ చాలా బాగా చెషెరు.మేడం
Old is gold..how talented they were.. Left speechless..nowadays only glamour nothing is there.
Wow superb prabha garu very nice to see your dance inta age lo kooda dance chesaru greate mahaanati prabha garu idi mee first interview anukuntanu ali sir promos lo chupinchina konni scenes levu mahaanati savitri gariki kaalu mokke scenes y add cheyandi total interview
We need to see her back in more movies...in MB n RC..
మేడం మీరు చాలా అందంగా ఎప్పుడు మీరు ఇలాగే 🙏🏻🙏🏻👍👍
Dana Veera Sura Karna film lo
Prabha gari dance adbhutam.Yeppatiki maruvalenidi
Wow what a graceful dance and expressions now a days we are not getting from the current heroines
I love u so much prabha garu,naku classical dance ante chala estam
Extremely good outstanding.Excellent actress🙏🙏🙏🙏🙏👍👍
Jaganmohini movie choosina tharuvatha maa pedda Annayya ki fever vachchindi. Chaala baaguntundi movie
Madam e roju miru act chesina intinti ramayanam picture chusa.Naku chala istamaina picture. Yeppudo chinnappudu chusa.Chala saarlu net lo search chesina dorakaledu.Evala dorikindi.Supper movie.
Very talented Actor Smt prabhagaru Best wishes madam 🙏🙏🙏
ali anna one of the very very very best episode this....
One of the greatest actress PRABHA garu
Alitho saradaga show ki pradha gari welcome classes dancers
Old is gold amma chaala bhaga dance chesaru amma ippudu kuda... Grate
Altime my fvrt actress miru..duradarshanlo lo muvvala savvadi prgrm chusedanni medham...matlade me vidhanam chala ishtam
అందరూ ఆర్టిస్టుల్ ని పిలవండి మేముఎదురుచూస్తున్నాం కదా ఫ్రెండ్స్ సూపర్ అలీ సర్
Abba yentha graceful ga chesaru 🤗😇🙏🙏🙏🙏🙏
ఆలీ అన్నయ్య నన్ను ఈ షోకి ఒకసారి పిలువు మా ఫ్యామిలీ
మేడం చాలా బాగా డాన్స్ వేశారు thanks madam
Excellent Prabha garu.
Amazing classical performance madam...
Me movie s chusinatharuvatha e program chusthunnanu
Old actors gold actors respect enta baga istaru ippudu unna vallu respect ledu em ledu
Prabha gariti enjoka episodekuda cheyyandi EDI asampurtiga vunnadi plese
The minimum respect that we can give to these wonderful artists is to give good Motherly roles in our films instead of Importing ladies from other States. Hats off ma'am for your maintenance 🙏
Anu K bbc
Ya.. I agree. They are very good example for present and coming generations .
Super nice lady
Good actor &show of Mr. Ali garu
Anandamga undi
Chala rojula tarvata manchi expression cusanu heroin face lo
Y
Anantha gari interview chusam TH-cam lo chala baga nachindi. Actor kante a interview chusaka fan aipoyam
2022 santhosham avard function lo chala andhamga unnaru 60 + lo kuda intha andham ga unnarentandi babu. Veena venuvaina sarigama. Song lol ala unnati ippude alage unnaru. A song 100 timeschusanu
madam u are natural actress and in grace, u are a Andhra dreamgirl u are a exceptional madam.
You are great Prabha gaaru
ప్రభ గారికి వందనం 👏
Elanti legend's Valla Telugu cinema brathike wondhi vellu evergreen artist's
నిజంగా మీరు సూపర్ మేడం చాలా బాగా డాన్స్ చేశారు సూపర్
Prabha is a super star acted in many films
Madam nachinna tanamlo. Me movies chala chusyanu. Eppatiki me. Andam stil same. Me ru eppudu. Dance. Supper ga. Chasaru. R u ever green madam 💖🤲🤲💖🙏🙏💖😅😀
She is my fav actress
MADAM PRABHA IS ALWAYS LEGENDRY ACTRESS.
Abhinayam,determination,confidence anni me matalu ,chethalu,nadavadikalo(Trikarana sudhhi) vunnai prabha amma
Superb prabha garu,memmalini chuse Chaala happy ande
.
Superb actress... Prabha madam
Challa bagunnaru madam
Voice morvelessgaa vundi
మేడం ఈ వయస్సు లో కూడా చాలా అందంగా వున్నారు చాలా బాగా డాన్స్ వేశారు
No 1
Genuine dancing I see great MEDAM..
arunkumar maddela #
arunkumar maddela m
Remo Remo
అమ్మ గారికి వందనం.
she was verry Acted verry popular Movie jaganmohini Ghandharvakanya and lot of malayalam Movie God Bless u Mom
Ali గారు, సుశీలమ్మ, జానకమ్మ తో ఒక షో చెయ్యండి sir please.....
Ali Garu voka manchi natini saradaga paricchayam chesaru. Thankq sir
Excellent episode,
Perhaps most under rated heroine of all time
నిజము ప్రభ గారు మీరు ఇప్పటికీ అలనేవున్నారు గ్రేట్ madem నాట్యం వల్లేనేమో గ్రేట్ మేడం
prabha garu manchi nati
MOHAMMED JAFFAR Dana era
Iihfhhchxhbbx+(cf
ప్రభ సూపర్ యాక్టింగ్ 🌹🌹🌹👌👌👌
చాలా అందంగా వున్న రు మేడమ్ ❤
Wow matalu levu entha baga chesaru
Old is gold
Always
చక్కటి నటీమణి ప్రభ గారు
Wooow very nice 👌 inspiration movie 🎦 👌 simply superb 🥰👏👏👏👏👏👏👏💐💐💐💐💐🎦🙏🙏
Awesome interview jevitham inspire avvadaniki elanti. Interviews chalu.. Elanti interviews vishayalu yekkuva sepu chupinchakunda , waste news anta gantalu tharabadi tvs lo social media lo run avvuthunnai ...
Prabha gari matalu muddu mudduga unnai
ఆలీ గారు ప్రభా గారంటే నాకు చాలా ఇష్టం కానీ విజయశాంతి గారిని ఈ షో లో చూడాలని ఉంది అండ్ శోభన గారు ప్లీజ్ అలిగారు ఒక్కసారి వీళ్ళని ఈ షోలో చూడాలని ఉంది
prabha gari voice entha spashtamga vundi , nice voice madam
Mi dance and acting super
Anni.. Episodes Lo... Soooper ee episode
Madam nenu puc chadive tppudu mee hari katha guntur arandal pet Market vadda choosanu it was very nice
Mam I like your acting👍👍👍👍👍
Prabha alieas Rani Ratna Prabha garu.. Meeku.. Bhanumathi, Savithri, Jamuna garla antha peru ravalsindi.. Meeku Telugu lo Jayaprada lekkana manchi glamour undi.. I Love U.. Madam..
Sharad Amma , revanth , revanti , singatham Srinivas, Ajay , subburaju, mm keeravani, ss Rajamouli, vadda naveen , deva katta, supreet (katta Raju), KS Ravindra (Bobby), shivanarna
వినయము, అభినయము, ఆణకువ, . అందము, నాట్యంలాంటి నడక, వయ్యారివాలుజాడ, చక్కగ పేర్చిన పలువరుస, కోటివెలుగులభావాల,కన్ను (ద్వయము ) దోయి.. అన్ని కలగలపితే.. అధ్వితీయ సుందరస్వరూపమే కోటి సూర్య ", 'ప్రభ '... సినీ వినీలాకాశములో.....వెలిగిన ధ్రువతార.. సినీ నటి ప్రభ.. సుధీర్ఘాసుమంగళీ భవ, ఆయుష్మాన్ భవ!ఈమె నటవిజయ పరంపర జీవితానికి సుశీలమ్మ గళం..., యుగాళగీతాలు లో బాలు గారి స్వరాలతో.. జీవితం సాగింది..
Evergreen actoress prabha garu