Senior Journalist CHVM Krishna Rao About YS Jagan Shocking Behaviour With Roshaiah | Mirror TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 พ.ย. 2024

ความคิดเห็น • 404

  • @user-nj6zl8yx9w
    @user-nj6zl8yx9w 2 ปีที่แล้ว +18

    Perfect analysis by Krishna rao 👌👌👌👌👌👌

  • @garigipatigangadhar2797
    @garigipatigangadhar2797 2 ปีที่แล้ว +27

    Perfect Anslysis KR garu👏👏👏

  • @Alitelife
    @Alitelife 4 หลายเดือนก่อน

    సార్. మీ. మాటలు. చాలా. ఇంట్రెస్ట్. వున్నాయి. మంచి. విషయాలు. చెప్పారు. 🙏🙏🙏

  • @pababu1
    @pababu1 4 หลายเดือนก่อน

    Thanks for the facts

  • @krishnametta6356
    @krishnametta6356 2 ปีที่แล้ว +3

    Anney abhaddhalu sir

  • @SAGINAVENKATESWARARAO
    @SAGINAVENKATESWARARAO 5 หลายเดือนก่อน

    🎉 Super 👍🏻 message Sir

  • @venkataramaraoveerapaneni4699
    @venkataramaraoveerapaneni4699 2 ปีที่แล้ว +13

    Mr.Krishna rao Garu A.p.people remember your contribution also.

  • @gampalaramanababu6801
    @gampalaramanababu6801 2 ปีที่แล้ว +48

    యాంకర్ మీరు తక్కువ మాట్లాడి , ఆయనకు ఎక్కువ మాట్లాడే అవకాశం ఇవ్వండి..ఆయనాట్లడుతుండగా మీరు మాట్లాడకండి

    • @prasadchengalva3951
      @prasadchengalva3951 2 ปีที่แล้ว

      She is a chatterbox, talks singularly about leaders

  • @pullavenkatasivareddy2832
    @pullavenkatasivareddy2832 2 ปีที่แล้ว +61

    ఇప్పుడు ఎవరు దెబ్బ తిన్నారు పెద్దాయన
    సీఎం అయ్యాడు ఇప్పుడు ఏమీ అంటారు

    • @gvrgvr4562
      @gvrgvr4562 2 ปีที่แล้ว +10

      Janalu tinnaru debba

    • @saipavan471
      @saipavan471 2 ปีที่แล้ว +2

      @@gvrgvr4562 explain cheandi yela janalu dhebba thinaro please

    • @Itsmyviee
      @Itsmyviee ปีที่แล้ว +3

      ​@@gvrgvr4562adi negativity create chesey valla regular work. AP development avvadm ledu Maro Sri Lanka avtundi ani.

    • @Reji1804Mohmad
      @Reji1804Mohmad 5 หลายเดือนก่อน +2

      Prati manishiki kopam avesham common factor... Ea old man ento jagan sir ki okkate kopam vachinattu jagan sir edho ghoram chesinattu chepthunnadu.... Jai jagan forever❤

  • @no-one1937
    @no-one1937 2 ปีที่แล้ว +1

    Truth as to come anytime

  • @ramaprasadnandipati2771
    @ramaprasadnandipati2771 8 หลายเดือนก่อน +3

    Analyst గారు kcr నిరాహారదీక్ష వలన సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదు brother కేవలం కాంగ్రెస్ లో విలీనం చేస్తామని అనేక సార్లు request చేసుకున్నందునే నమ్మి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అనేది పచ్చి నిజం.
    Ktr చెప్పాడు ఇంకొకటి చెప్పాడు అనేది అపద్దం.

  • @gyreddy6973
    @gyreddy6973 2 ปีที่แล้ว +38

    సర్..ఇలా చెప్పడం కరెక్టు కాదు..రోశయ్య జగన్ని కట్టడి చెయ్యడానికి ప్రయత్నం చేసాడు..రోశయ్యకి జగన్ చెప్పాడు అంటే సిల్లీగా ఉంది..ఇలా చెప్పి మీ ద్వారా జగన్ స్వార్థపరుడు అని చెప్పించిడానికి...మీకు అలా చెప్పి ఉంటాడు..వైఎస్ పుణ్యమా అని రోశయ్య సీఎం అయ్యాడు...లేకపోతే జన్మలో సీఎం అయ్యేవాడు కాదు...ఆ కృతజ్ఞత లేకుండా జగన్ ఇబ్బంది పెట్టారు..

    • @kiransantosh535
      @kiransantosh535 ปีที่แล้ว

      th-cam.com/video/rIVmmHW-7g0/w-d-xo.html

    • @vvijaya927
      @vvijaya927 ปีที่แล้ว +1

      Ys punyam kadu,sonia gandhi,andukega jagan party pettadu

    • @sociallySERVANT
      @sociallySERVANT ปีที่แล้ว

      సోనియా పుణ్యమా అన్ని వైఎస్సార్ cm అయ్యాడు, కాంగ్రెస్ కు తీరని ద్రోహం చేశాడు.

  • @santunukala4034
    @santunukala4034 8 หลายเดือนก่อน +7

    ఇలాంటి వాళ్ళు ఇతరులను అనే ముందు వాళ్ళు బతికి ఉన్నపుడు మాట్లాడితే బాగుండు చనిపోయాక మాట్లాడడం సభ్యత కాదు కదా.... మీకు వై యస్ కుటుంబం భజన చేయాలి అని ఇంట్రస్ట్ ఉంటే భజన చేసుకోవాలి కానీ ఇతరులను కించపరుస్తే ఎలా అండి??

  • @SanjeevaReddy-zr8so
    @SanjeevaReddy-zr8so 9 หลายเดือนก่อน

    Suupr.sir

  • @CBM-j3m
    @CBM-j3m 2 ปีที่แล้ว +12

    Krishna Rao has given very good analysis about the present political developments in both AP and TS

  • @gunturusatyanarayana2793
    @gunturusatyanarayana2793 2 ปีที่แล้ว +34

    రోశయ్య గారు ఉండగా ఈ విషయాలు తెలియజేస్తే బావుండేది కదా , ఇప్పుడు మాట్లాడి మీ విలువ తగ్గించుకోకండి సార్.

    • @gattumohanrao5423
      @gattumohanrao5423 2 ปีที่แล้ว

      You are 100% true.

    • @manikumar299
      @manikumar299 ปีที่แล้ว +3

      Sandarbam vachinappudu cheptharu. Yeppudu padthey appudu chepthey viluva vundadhu.

    • @satyanarayanayalla8538
      @satyanarayanayalla8538 ปีที่แล้ว

      ఈ విషయం గతంలోనే బయటికి వచ్చింది

    • @nagenderasha6607
      @nagenderasha6607 ปีที่แล้ว

      He said in rk interview

  • @vijayalaxmipenaganti4709
    @vijayalaxmipenaganti4709 2 ปีที่แล้ว +8

    యాంకరమ్మ..... మిడి మిడి జ్ఞానంతో మధ్య మధ్యలో మతడకమ్మా ..

  • @GaneshKumar-gb6wm
    @GaneshKumar-gb6wm 2 ปีที่แล้ว

    Super mam

  • @kiranreddy8781
    @kiranreddy8781 2 ปีที่แล้ว +1

    Nice story

  • @gvgoud
    @gvgoud ปีที่แล้ว

    Super super sir you are right sir 🎉👏

  • @sankarreddy9609
    @sankarreddy9609 2 ปีที่แล้ว +5

    రోశయ్య చనిపోయాడు గా ఇప్పుడు చెప్పక పొతే అప్పుడే చెప్ప వచ్చుగా

  • @Utkalputra2024
    @Utkalputra2024 2 ปีที่แล้ว +1

    మేమండి లాజిక్ మిస్ అయ్యింది

  • @yasodavaddeswaram8146
    @yasodavaddeswaram8146 ปีที่แล้ว +6

    జై జగన్ అన్న మళ్ళీ సీఎం జగన్ అన్నే30 సంవత్సరాలు గుర్తుపెట్టుకో ండీ

  • @shaikkhasim8871
    @shaikkhasim8871 2 ปีที่แล้ว +2

    ఈ విషయం రోశయ్య గారు ఉన్నప్పుడు చెబితే బాగుండేది

  • @abrahamgunna9405
    @abrahamgunna9405 2 ปีที่แล้ว +33

    AP ni naashanam chesisina vaallalo eeyana okadu !

  • @gvrajareddyreddy3741
    @gvrajareddyreddy3741 2 ปีที่แล้ว +1

    Correct analysis

  • @hosannamissionschool1118
    @hosannamissionschool1118 2 ปีที่แล้ว +1

    అరే కృష్ణారావు ఈ మాట రోశయ్య చచ్చిపోయినాక ఎందుకు చెప్పుతున్నావురా, ఆయనుండగానే ఎందుకు చెప్పలేదు.

  • @rudrapaka
    @rudrapaka 2 ปีที่แล้ว +3

    Full comedy... Intha simple logic.. dialogue super babay..

  • @nuthanapatiramu4477
    @nuthanapatiramu4477 2 ปีที่แล้ว +13

    2009 లో పొత్తులో బాగంగా టీడీపీ టీఆర్ఎస్ కి 50 సీపీఐ 10 మొత్తం 60 సీట్లు ఇస్తే 10 సీట్లు గెలిచి 50 సీట్లు వైఎస్సార్ చేతిలో పెట్టారు

  • @RamanaRaoMamidi
    @RamanaRaoMamidi 2 ปีที่แล้ว +4

    Krishnarao garu always says correct.. No matter what

  • @veerareddy5483
    @veerareddy5483 2 ปีที่แล้ว +6

    ROSAIAH BRATIKI UNNAPPUDU YENDUKU BAYATA PETTALEDU ? 🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @mulkavenkatreddy137
    @mulkavenkatreddy137 2 ปีที่แล้ว +14

    KTR is the loafer

    • @chandrashekaruppalancha5211
      @chandrashekaruppalancha5211 2 ปีที่แล้ว +2

      నీలాగా నా

    • @chinnodupeddodu6371
      @chinnodupeddodu6371 2 ปีที่แล้ว +2

      @@chandrashekaruppalancha5211
      జగ్గడి లాగా అంటే exellent గా ఉంటుంది బ్రో 🤔🤪

    • @surya9762
      @surya9762 2 ปีที่แล้ว

      Rosaiah jagan Reddy ento anedi interview lo chepparu

    • @chandrashekaruppalancha5211
      @chandrashekaruppalancha5211 2 ปีที่แล้ว

      Lofar kani vadu yevvaru br cheppu

  • @GK-qe5yq
    @GK-qe5yq 2 ปีที่แล้ว +2

    Veedu Undavalli. team member along with IVR Krishna Rao,& GVL Narasimha Rao. (Jackal family)

  • @mrr5358
    @mrr5358 2 ปีที่แล้ว

    Take care of your health sir

  • @KumarKK-nn4vk
    @KumarKK-nn4vk 2 ปีที่แล้ว +5

    ముసలాయన musalaayanatho మాట్లాడాడు అని పిస్తుంది, అలా actions tho చెప్పడం వల్ల మీకేమీ గౌరవం రాదు

  • @పివిఆర్ఆర్3485
    @పివిఆర్ఆర్3485 2 ปีที่แล้ว +14

    ఈ వీడియో లు ముందు ఎప్పుడో చేసుంటే బాగుండేది ,ఇప్పుడు ఇలాంటి చందమామ కథలు ,కాకమ్మ కథలు ప్రజలు విన లేరు మీ మనవాళ్ళకి ,మానవరాళ్ళకి చెప్పండి.
    దయచేసి జర్నలిజం విలువలు కాపాడండి.

    • @durgatummala7222
      @durgatummala7222 2 ปีที่แล้ว

      Avnu ni lanti cheviti vallu vinaleru kada anduke stories gane cheppali. Kulam tho kallu muskupoyina kukka

    • @gvr9911
      @gvr9911 2 ปีที่แล้ว +1

      Meeru kooda A1 gurinchi cheppandi

  • @singarajulakshmi9515
    @singarajulakshmi9515 2 ปีที่แล้ว +6

    Digvijay indipendent gaa decession theesukoleru, AICC mundu pedite vaaru discuss chesi decide chestaru

  • @rajanaddanki7999
    @rajanaddanki7999 5 หลายเดือนก่อน +1

    మిత్రులారా మోడీ సర్కారు కు ఏమీ ఢోకా లేదు ..పూర్తి కాలం వుంటుంది ..
    ఇక ఇప్పటికే అమిత్ షా, 19 మంది ఇండిపెండెంట్ లతో మంతనాలు చేస్తున్నారు... ఏడాది తరువాత కాంగ్రెస్ పప్పు చేలిపోతుంది..మీరే చూస్తారు....
    మిత్రులారా....దేశం ముఖ్యం ....
    ఆపై దేశం , ప్రపంచ సమస్య లు ,
    మన దేశం ఎక్కడ ఉంది....??
    చైనా ఎక్కడ వుంది ??
    అమెరికా తన అణచివేత ధోరణి !!!!
    యూరప్ యూనియన్ వాటా ??
    ఇస్లామిక్ దేశాల్లో తీవ్రవాదం...!!!!
    ఇలా ఎన్నో వున్నాయి...!!!!!
    కాబట్టి మోడీ గారు 2014 నుండి ఎంతో శ్రమ పడి దేశం కోసం , మన కోసం , ప్రజల కోసం ఎంతో చేశారు
    ఇన్నాళ్ళూ కాంగ్రెస్ , కమ్యూనిస్ట్ , కొన్నీ చెత్త పార్టీ ల వలన దేశమే నాశనం అయ్యే...
    అదేదో...మీరే చూడండి....
    1) కాంగ్రెస్ జీతాలు ఇచ్చుకోలేక 100 టన్నుల బంగారాన్ని బ్రిటిష్ వాడి చేతుల్లో పెట్టింది...
    2) కేవలం స్వాతంత్ర్యం వచ్చిన 45 ఏళ్ల లోపు జరిగే...ఇంతకన్నా దుస్థితి వుంటుందా ?!
    3) 1947:నుండి పాకిస్తాన్ కుట్రలు, అమెరికా కుట్రలు ( ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నే పోయారు ) ...
    4) మన అణు శాస్త్ర వేత్త హోమీ బాబా ను చంపిన అమెరికా. .
    5) మన ISRO కు CRYOGENIC TECHNOLOGY నీ అందకుండా ఇదిగో , అదిగో అంటూ 13 ఏళ్లు కాలయాపన చేసిన రష్యా , అమెరికా పన్నాగం ( అదేమంటే ఆంక్షలు AMERICA చేసే అని అన్నారు ) ...
    6) ఇక కొన్ని దేశీయ కుట్ర దారులు హైబ్రిడ్ విత్తనాలు అనగా జన్యు పరమైనవి రాకుండా అడ్డుపడ్డారు ..
    7) అదే విదేశాల్లో అన్నీ కాయగూరలు మనకన్నా పెద్ద SIZE లో వుండి దిగుబడి ఎక్కువ వచ్చే....
    8) చివరికి రామోజీ పత్రిక లో వద్దని కూడా రాశారు ..
    9) ఆహార కొరత వుండరాదు , దానికి జన్యు పర విత్తనాలు ఎంతో కావాలి...
    10) యుద్ధ విమానాల ENGINE ను ఇక్కడే తయారు చేయడానికి , సాంకేతికం బదలాయింపు అని , అసలు ఇవ్వలేదు , ఫ్రాన్స్ , అమెరికా లు , మనల్ని ఎదగనివ్వక చేసిన అతిపెద్ద కుట్ర. .
    11) అమెరికా ,చైనా తో చేతులు కలిపి 70 ఏళ్ల లో దారుణాలు చేయించింది కూడా ....
    12) పాకిస్తాన్ భాయి .భాయి అంటూనే , ఆయుధాలు అప్పు మీద పాక్ కు ఇచ్చి , కాలుదువ్వే పని దగ్గర వుండి చేయించిన నపుంసక అమెరికా అంటే మీరు నమ్ముతారా ???
    అదండీ విషయం...
    13) ఎపుడూ సుస్థిర ప్రభుత్వాన్ని భారత్ లో వుండ రాదు అని అన్నీ అగ్ర రాజ్యాల పన్నాగం , పథకం .అండి
    14) చైనా నుండి మొబైల్ ఫోన్ దిగుమతులు 2013 లో 98% వుంటే , మోడీ వచ్చాక 98% ఇక్కడే తయారు , ఎగుమతి అనగా విదేశీ మారక ద్రవ్యం ఆర్జించాము...
    15)దేశ రక్షణ కూడా లేకుండా చేసిన , సరిహద్దుల్లో రోడ్లు లేవు , కరెంట్ లేదు , నీళ్ళు, వంతెనలు వుండవు ..దేశ రక్షణ ఎలా ?? దేశ ARMY ఎన్నో సార్లు చెప్పి , చెప్పి, విసుగుతో వున్నది, కనీస కర్తవ్యాన్ని మరచిన ఇండియా దేశ ద్రోహి కూటమి , ఎన్నడూ అడగక , కాంగ్రెస్ ను ప్రోత్సహించారు ..
    16) ఎగుమతులను నిర్లక్ష్యం చేసి , దిగుమతులు వుండే విధంగా , అప్పు వుండే విధంగా చేసి , చివరికి దేశ బంగారమే తరలిపోయే
    India’s external debt remains stable; declines to 18.9% of GDP from 20% last year: Finance Ministry
    17) 1991 బంగారాన్ని విడిపించన నాథుడు యే లేడు...అదండీ మన మీడియా , రాజకీయ ఇండియా కూటమి , ఆ సన్నాసులా చెప్పేది ??
    మిత్రులారా ఒకటే గుర్తు పెట్టుకోవాలి. .
    మనిషికి గౌరవం వుంటుంది , ఆత్మ విశ్వాసం , దైర్యం , నిబద్ధత వుండాలి

  • @vskadiyam
    @vskadiyam 2 ปีที่แล้ว +6

    What he says is all nonsense. I watched some of his interviews and I felt he is TDP covert

  • @kkrahul.7499
    @kkrahul.7499 2 ปีที่แล้ว +20

    he is bogus, it is a conspiracy, he is covert of some body.

  • @gognene1513
    @gognene1513 ปีที่แล้ว

    He was thin. It was not due hunger strike but it was due to SI attack on OU students. Sabita became nervous and informed center and it was announced

  • @tip24360
    @tip24360 2 ปีที่แล้ว +1

    కృష్ణా రావు గారు రాజకీయం ,జన్రలిజం ఒక్కటి కాదు .రాజకీయాలలో జరగబోయే దాన్ని ముందుగానే తెలుసుకోవాలి , జన్రాలిజం లో జరిగి పోయిన విషయాన్ని తెలుసుకుంటే చాలు

  • @kotamurthy8358
    @kotamurthy8358 2 ปีที่แล้ว +1

    ఒకవేళ కాంగ్రెస్ లో విలీనం చెసినా కాంగ్రెస్ విడిపోయేడి. ఎందుకంటె ఒకే ఒరలో రెండు కథ్థులు ఇమడవు. అప్పుడైన సెపరేట్ పార్టీ ఐన లేకపోతే మజొరిటి మెంబైర్స్ ను విడగొట్టెవారు.
    Kcr టెలివిటెటలముండు కాంగ్రెస్ tdp ఎందుకు పనికిరావు. గొప్ప strategist. నో doubt. ఈ ప్రొపొసల్ అకాడమిక్ interest తప్ప, ఎదొ విధంగా CM అయ్యెవాడు. ఎందుకంటె అప్పటికే YSR TRS ను ఏవిధంగా దెబ్బ కొట్టేడొ అవన్నీ అనుభవించాడు. అదే strategy కాంగ్రెస్ మీద వాడెవాడు.

  • @bombotulavenkatagiriraju9987
    @bombotulavenkatagiriraju9987 2 ปีที่แล้ว +8

    Jagan ku cm ichevunte state videpoyedhe kadhu kcr dheksha chesevadu kadhu weak cm.rosaiah waste.fellow

  • @srilakshmisarees4148
    @srilakshmisarees4148 2 ปีที่แล้ว +8

    Reddy rajyam lo komatibiddalu

  • @rameshlaveti7479
    @rameshlaveti7479 2 ปีที่แล้ว +4

    Are you hiding in toilet and listening when they were discussing? Jagan did not touch her feet. He came out, met people..became CM.

  • @suman3210
    @suman3210 2 ปีที่แล้ว +2

    Mari Rajeev Gandhini yela PM chesaru. Antha chinna age lo????

  • @vanamasandya4027
    @vanamasandya4027 2 ปีที่แล้ว +4

    interview chese vallu thakkuva matladaali
    question matrame cheyaali andhinchakoodadhu interrupt cheyakoodadhu

  • @pulivendulabusstand7547
    @pulivendulabusstand7547 2 ปีที่แล้ว +1

    యాంకర్ ట్రాన్స్ జెండర్ మాదిరిగా ఉంది

  • @krishnagoalla23
    @krishnagoalla23 ปีที่แล้ว

    అప్పట్లో నీ స్థాయి ఒక విలేఖరివి ముఖ్యమంత్రిగా ఉన్న రోశయ్య నీతో ముచ్చట్లు? బాగుంది. రోశయ్య ఇప్పుడు లేడుగదా అని కతలు బాగానే అల్లు తున్నావు. 😊😊దీనివలన నీకేం లాభం ఉందో తెలియదు కానీ నీ అల్పబుద్ధి మాత్రం నీవే బైటపెట్టుకున్నావు. ఇది ఈ వయస్సులో అవసరమా?😅😅😂😅😅

  • @vakilsaab6574
    @vakilsaab6574 2 ปีที่แล้ว +33

    ముఖ్య మంత్రి కాక ముందు నా ఫ్రెండ్ చెబుతూ ఉండేవాడు అతను ఒక సైకో అని
    నేనుఅంతగా నమ్మ లేదు
    మీరు చెప్పిన వి వింటే నిజమే అనిపిస్తుంది❤️❤️❤️❤️

    • @abhilashreddyintha8374
      @abhilashreddyintha8374 2 ปีที่แล้ว +3

      Nuvvu broker ha

    • @user6093-jaggu
      @user6093-jaggu 2 ปีที่แล้ว

      @@abhilashreddyintha8374 అవును.... నీ పెళ్ళాం ని వేసా

    • @MrCkrishna
      @MrCkrishna 2 ปีที่แล้ว +4

      prajalani bakaralu chesi mana tuglak ap ni sarvanasanam chesadu.

    • @durgatummala7222
      @durgatummala7222 2 ปีที่แล้ว

      Kadu mi nanna broker. Mi amma ne broker ga echadu anta kanukko velli

    • @mallikuddanti3440
      @mallikuddanti3440 2 ปีที่แล้ว +2

      Ee discussion lo psyco tanam emi kani pinchindi..Chivaraku Congress ni Sanka naakinchaaru ga..

  • @medikonda4616
    @medikonda4616 9 หลายเดือนก่อน

    This... he should have revealed when Rosayya garu was alive

  • @srikanthksk
    @srikanthksk 2 ปีที่แล้ว

    His confidence levels are very high it means

  • @sivareddy8135
    @sivareddy8135 2 ปีที่แล้ว

    Both are big C

  • @p.sriramvijay3202
    @p.sriramvijay3202 2 ปีที่แล้ว

    Sir meerunijalu cheppite Ap prajalu nammaru.

  • @KiranPinnamaneni9
    @KiranPinnamaneni9 2 ปีที่แล้ว

    No legends here. No one asked about the anchor name.

  • @gabrielkonki882
    @gabrielkonki882 2 ปีที่แล้ว

    Brief,briefed ,briefest.pest.

  • @gravinderreddy1849
    @gravinderreddy1849 2 ปีที่แล้ว +5

    As per my knowledge Triangle fight lo TRS is safe zone, yevariki majority raakapothe congress, BJP yevarithonaina vellochu based on central situations,but congress BJP cannot form combinedly govt, this is benefit to TRS

  • @Srinunallapu1379
    @Srinunallapu1379 6 หลายเดือนก่อน

    నెత్తి నెరిచిన ప్రతివాడు మీడియా గొట్టాల ముందు ఎదో ఒక సొల్లు వాగడమే

  • @reddymnk
    @reddymnk 2 ปีที่แล้ว

    అవును సార్ మీరు రోశయ్య గారు బతికున్నప్పుడు ఎప్పుడూ చెప్పలేదే ఎందుకని....
    ఆయన మీ డి దిప్పా మీ కొడతాడన????

  • @modadugukanakarao3723
    @modadugukanakarao3723 2 ปีที่แล้ว +1

    ఈ సారు బాగా తగ్గి పోయారు.

  • @rkesapragada
    @rkesapragada ปีที่แล้ว +3

    ఇదే గోనె ప్రకాశరావు, కొండా సురేఖ, చనిపోయిన సబ్బం శ్రీహారి వగైరా వీరంతా ఎందరో మహానుభావులు. ఎలా వ్యవహరించారో , ఎప్పుడెప్పుడు, ఎలా మాట్లాడారో ప్రజలకు బాగా తెలుసు.

  • @drmohan4468
    @drmohan4468 2 ปีที่แล้ว +7

    డ్రామా అడడం కాంగ్రెస్ రాదు ఇందిరమ్మ గోప్ప ఇదేశంలో అంతకన్నా ఈదేశంలో కాంగ్రెస్ ఈదేశంకోసం త్యాగం కాంగ్రెస్ సే

  • @koteswarip944
    @koteswarip944 2 ปีที่แล้ว

    కాలక్షేపం కాఫీ కబుర్లు సోది గా ఉన్నాయి 😝😝

  • @davidraj4381
    @davidraj4381 2 ปีที่แล้ว

    Krishna rao గారి మటలు నమ్మేల లేవు

  • @sur6697
    @sur6697 2 ปีที่แล้ว

    Mari Orissa sangathi anti sir

  • @sriramamurthymurthy2858
    @sriramamurthymurthy2858 2 ปีที่แล้ว

    రోశయ్యలేనపుడు,వైయస్సార్ లేనపుడు ఇపుడుఏవో చెప్పి ఏమిఉపయోగం

  • @nagendhranaidu4153
    @nagendhranaidu4153 2 ปีที่แล้ว +3

    Jai jagan God bless you

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe ปีที่แล้ว +1

    BRS comes into power again in 2023 TS Assembly elections.
    Even if hung arises, BRS+AIMIM combinedly forms the government.

  • @myway3110
    @myway3110 2 ปีที่แล้ว

    పో నాయనా పరమాన్నం చల్ల పడలేదంట ఉఫ్ఫ్యూ ఉఫ్ఫ్యూ అని ఊదుకో పో

  • @MuraliKrishna-sn2mp
    @MuraliKrishna-sn2mp 7 หลายเดือนก่อน

    Jagan కి డైరెక్ట్ గా CM చేయకపోవడమే మంచి పని... అందుకే జనాల్లో తిరిగాడు, ఒక లీడర్ గా ఎదిగాడు... లేకపోతే మరో పప్పు లా తయారయ్యేవాడు

  • @malapatibhaskar9821
    @malapatibhaskar9821 2 ปีที่แล้ว

    Krishna rao says wrong

  • @reddybujireddy3331
    @reddybujireddy3331 ปีที่แล้ว

    Now what happened congress
    Im vote only see ysr family
    30 years cm jagan jai jagan

  • @prasadyejarla9931
    @prasadyejarla9931 4 หลายเดือนก่อน

    గాంధీ!!కుటుంబాన్ని, ఈ దేశం నుండి తరిమెస్తే, Congress, బాగుపడుతుంది.

  • @reddyav2323
    @reddyav2323 2 ปีที่แล้ว

    Tow people died how to verify

  • @joelvijayraj559
    @joelvijayraj559 9 หลายเดือนก่อน

    Bhatti, said, Jagan never encouraged signature campaign to become CM. He was only particular about Odarpu Yatra. Don't degrade Jagan as you think. Krishna rao, is no more, Rosaiah is no more.

  • @pr3483
    @pr3483 2 ปีที่แล้ว +4

    Eee anchor endi ra baboi

  • @GodGrace-y1u
    @GodGrace-y1u 8 หลายเดือนก่อน +2

    నిజమే, KTR, జగన్
    ఇద్దరు ఒక్కటే
    తండ్రిని బెదిరించేవాళ్ళే
    కానీ ఈ సోదరులు బాబు ని
    అంటారు

  • @satya-oz1zg
    @satya-oz1zg 2 ปีที่แล้ว +10

    మిమ్మల్ని యూట్యూబ్ చానెల్స్ఖి ఇంటర్వ్యూలు ఇచ్చి సొమ్ము చేసుకోమనా?నీలాంటి వారి వలన రాక్షసులు ఆంధ్రప్రదేశ్ ను ఏలుతున్నాడు

    • @jockjock7143
      @jockjock7143 2 ปีที่แล้ว

      Kammalu Ela Ledu ani badha! Verry nakodaka

    • @nagendhranaidu4153
      @nagendhranaidu4153 2 ปีที่แล้ว

      Yes both tdp ycp same bjp only hope tdp worst ycp double worst

  • @karmawillpunisheveryone
    @karmawillpunisheveryone 2 ปีที่แล้ว

    🤭🤭🤭🤭🤭🤭🤭🤭 ప్రతి ఒక్కడు కేసీఆర్ ఓడిపోతారు అని బాగా హోప్ పెట్టుకున్నారు 🤭🤭🤭🤭🤭🤭🤭 కాని జరిగేది వేరు 119 లో ఎమ్ ఐ ఎం 7 పోతే 112. అందులో 30 బీజేపి కి అసలు దిక్కు ఉండదు. మిగిలిన 82 స్థానాల్లో బీజేపి టీఆర్ఎస్ కాంగ్రెస్ పంచుకుంటే 27 అంటే బీజేపీ ఎంత కొట్టుకున్న తెలంగాణలో అధికారం లోకి రాదు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని సాధించిన కేసీఆర్ గారికీ సపోర్ట్ చేస్తుంది.
    పువ్వులు కేసీఆర్ రాజకీయాలను అర్థం చేసుకునే స్థాయిలో లేరు😂😂😂😂😂😂😂😂😂😂 🙏🙏🙏🙏🙏🙏🙏 కేసీఆర్ ఉత్తీగనే బీజేపి కి రాజ్యం ఇస్తారా. అసలు రాజకీయాలు అంటే ఏందో పువ్వులకు చూపెట్టి సావాకొడుతాడు. 😂😂😂😂😂😂😂😂 బెస్ట్ ఆఫ్ లక్ పువ్వులు
    కేసీఆర్ గారు బీజేపీ నీ లేపితే కాంగ్రెస్ లేస్తుంది. కేసీఆర్ మాట్లాడకపోతే రెండు పార్టిలకు కాంగ్రెస్ బీజేపి దిక్కు ఉండదు. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అటు షర్మిల అక్క ఇటు ఆప్ . ముందు వీళ్ళ గురుంచి కేసీఆర్ మాట్లాడాలి కదా. 😂😂😂😂😂😂😂😂😘😘😘😘😂😂 అంత కేసీఆర్ గారి ఇష్టం కేసీఆర్ లేపితే లేస్తారు. తంతే అడ్రస్ లేకుండా పోతారు.
    కేసీఆర్ తెలంగాణా సాధించినప్పుడు. 2014 లో 63 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్నీ నడిపి. 2018లో 88 స్థానాలు గెలిచాడు. అంటే రేపు 2023 లో జరగబోయే ఎలెక్షన్లో 20 25 సీట్స్ కోల్పోయిన కేసీఆర్ కి వచ్చే నష్టం ఏమి లేదు. ఇన్ని పథకాలు నీళ్ళు జాబ్స్ ఉద్యోగస్తుల వయస్సు పెంచారు. ఇన్ని చేస్తున్నా కేసీఆర్ కు ఇంకో 5 , 10 సీట్స్. ఎక్కువ గెలుస్తాడు కచ్చితంగా. అంటే కేసీఆర్ ఇంత కాన్ఫిడెంట్ గా 95- 105 గెలుస్తాం అని చెప్పడానికి ఇదే కారణం. బీజేపీ వాళ్ళు నెత్తి నోరు కొట్టుకున్న ఇప్పటికీ ఇప్పుడు ప్రజలు కేసీఆర్ నీ కేవలం మతం ఆధారంగా దూరం చేసుకోరు.
    ఒకవేళ తెలంగాణ ప్రజలు కొత్తగా ఇంకేదో కావలి అని ఆంధ్ర జనల లెక్క చంద్ర బాబు గారిని ఓడించి జగన్ నీ ఎన్నుకున్నట్టు. ఇక్కడ బీజేపీ నీ ఎన్నుకుంటే. రాసి పెట్టుకోండి తెలంగాణా చరిత్ర ముగిసింది. తెలంగాణా 2014 పుట్టి 2023 లో చనిపోయినట్టే. బెస్ట్ ఆఫ్ లక్ తెలంగాణా . ఈ రాష్ట్రాన్ని చంపుకుంటరో నడక నేర్పించి ముందుకు తీసుకు పోతారో అంత తెలంగాణా సమాజం చేతిలో ఉంది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    తెలంగాణ రాజకీయ శక్తి కేసీఆర్. ఈ శక్తిని జనాలు అంత సులువుగా వొదులుకుంటరు అనుకోవటం. అందరి బ్రమ. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ఆల్. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vinodkumartigiripalli9211
    @vinodkumartigiripalli9211 6 หลายเดือนก่อน

    Sir meeru always negitive things old things talk against people veridict pl respect. Cm

  • @Andhrite
    @Andhrite 2 ปีที่แล้ว +2

    Anchor is Dumb . Krishna Rao is clever fox.
    his views are commercial . Based on TIPS he will talk.
    krishna Rao is Andhra Drohi !!

  • @lvramachandramurthych4721
    @lvramachandramurthych4721 2 ปีที่แล้ว

    I had seen the paid msgs of the ycp people. They forgot 1 thing- ysr was the person who agreed for telangana before his padayatra, gave memorandum to Sonia. 2. Ysr promoted kcr and his son continuing the same. 3. Ysr gave full support to bjp in karnataka against his own congress party. 4. Jagan accepted the resolution for telangana in clp. 5. Jagan acted drama against division of ap in parliament. 6. Jagan proposed rosaiah as cm and worked against him and congress. 7. Pressurized congress to remove rosaiah and made Kiran Reddy cm. 8. Immediately on next day He resigned congress.

  • @khawajazaheer8911
    @khawajazaheer8911 2 ปีที่แล้ว +8

    Cm ayinada leda jagan

    • @purnachandraraokodali3056
      @purnachandraraokodali3056 2 ปีที่แล้ว

      వెనకటికి నీ లాటి వోడు, రామాయణం అంతా విని, రాముడికి సీత ఏం అవుతుంది అన్నాడట.

  • @LaxminarayanaAnumol
    @LaxminarayanaAnumol ปีที่แล้ว +1

    Jagan tappu emundi. Nenu CM ayyaka, neeku finance istanu annadu. What's wrong

  • @ramreddynagendla8040
    @ramreddynagendla8040 2 ปีที่แล้ว

    ఇలాంటి PAID ARTIST గాళ్లతో జగన్ ఇమేజ్ మళ్లీ పెంచాలని చూస్తున్నారు. ఇప్పటికే వీడి పాలనతో అవినీతితో ప్రజలు విసిగిపోయారు

    • @srii4838
      @srii4838 2 ปีที่แล้ว

      MANA STAY LA MUSALAAYANA KANTE YUVAKUDU BAAGAANE PAALISTHUNNADU...DHONGA CASELANU DAYIRYAMUTHO EDHURKONTUNNADU ....THATHAIAH NIZAMAYINA CASE LANU EDHURKOLEKA STAYLU THECHKUNTUNNADU

  • @gognene1513
    @gognene1513 ปีที่แล้ว

    What ever KTR told was wrong. Congress was opted few seats and congress didn't accept. Buy KCR took risk and didn't agree with congress demanded number of seats.

  • @mallikuddanti3440
    @mallikuddanti3440 2 ปีที่แล้ว

    Orissa lo 4 times..4 times West Bengal..

  • @rajkiran3285
    @rajkiran3285 2 ปีที่แล้ว +1

    South lo 3times gelichina cm unaru..orrisa next time kuda ayanee

  • @padamavatigangavaram1737
    @padamavatigangavaram1737 2 ปีที่แล้ว +24

    ఎన్నో ఏళ్ళనుంచి మహా మహా మహులు దీక్షలు చేసిన రానిది కెసిఆర్ వల్ల రాలేదు జగన్ గారిని రాజకీయంగా దెబ్బ తీసేందుకు cbn సోనియాగాంధీ కలసి చేసిన తప్పు వీళ్ళ తప్పువల్ల కెసిఆర్ లాభపడ్డాడు రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పతనం చెత్త వాళ్ళను నమ్ము కోకుండా జగన్ అప్పటికే ఎంపీ వైస్సార్ కొడుకు cm ను అప్పుడే చేసివుంటే రాష్ట్రములో కాంగ్రెస్ బావుండేది దేశం లో అధికారం లో ఉండేది

  • @ShivaKumar-ml9dw
    @ShivaKumar-ml9dw 2 ปีที่แล้ว

    This journalist has no integrity, credibility and has no minimum courtesy. and minimum ethical values.

  • @remadelaremidalalingiah6511
    @remadelaremidalalingiah6511 2 ปีที่แล้ว

    ఏమీకాదు కెసిఆర్ కి గడ్డం పెరిగింది అంతే

  • @karmawillpunisheveryone
    @karmawillpunisheveryone 2 ปีที่แล้ว +7

    అసలు కేసీఆర్ ఏమీ చేస్తున్నాడు అనేది పువ్వులకు అర్థం ఐతలేదు అంత అయిపోయాక పువ్వులు నెత్తి నోరు కొట్టుకున్న ప్రయోజనం లేదు.
    కేసీఆర్ ఒకటి నిర్ణయించుకునే యుధ్ధానికి సిధ్ధం అయ్యారు అధికారం పోయినా కేసీఆర్ గారికీ టీఆర్ఎస్ కు వచ్చే నష్టం ఏమీ ఉండదు. కానీ బీజేపీ ఓడితే🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 సర్వనాశనం బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతి పడుతుంది. ఈ చిన్న లాజిక్ ఎవడికి అర్థం ఐతలేధు. కేసీఆర్ అంటే పువ్వు కాదురా పుష్పాలు సావకొట్టి మి చెవులు ముస్తాడు. 🤣🤣🤣🤣🤣🤣🤣🤣 కేసీఆర్ తో యుధ్ధానికి సిధ్ధం కాండి. కేసీఆర్ 2019 లోనే యుధ్దం మొదలు పెట్టాడు మిమల్ని గెలికి మీరు గెలిచే విధంగా వ్యూహాలు రచించి మిమల్ని మీకు తెలువకుండ అసలైన రాజకీయ ఉచ్చులో పడేశాడు. 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 బెస్ట్ ఆఫ్ లక్ పువ్వులు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @praveensmile26
    @praveensmile26 2 ปีที่แล้ว +4

    Japalreddy munchadu congress ni

  • @rayalstorys
    @rayalstorys 2 ปีที่แล้ว

    ఏదేమైనా జగన్ ఒక సునామీ,,,అనుకున్నది సాధించాలి అనుకునే వారిలో జగన్ గారు వుంటారు,,ఇపుడేమయ్యారు రోశయ్య గారు,సోనియా గారు,,,,బాబుగారు,

  • @mamidijyedukondalu4456
    @mamidijyedukondalu4456 2 ปีที่แล้ว

    నీ బొంద రా...నీకు ఇవ్వాలిసింది CM

  • @Jamesusa8
    @Jamesusa8 6 หลายเดือนก่อน

    Congress divided the state and lost both andhra n Telangana

  • @gvktruthfalse2780
    @gvktruthfalse2780 2 ปีที่แล้ว

    Ray ne interview kuda vinanu

  • @bavanigaddam778
    @bavanigaddam778 2 ปีที่แล้ว +3

    Ee Anchor ki maryada teliyadu Chala over ga matladutunthi

  • @satyannarayana1435
    @satyannarayana1435 2 ปีที่แล้ว +10

    ఆపండి సోది సారు