దీపావళి పిండి వంటల్లో యిది వొక రకం. ఆకు పకోడీ అదే అండి. రిబ్బన్ పకోడీ చేసి చూడండి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 19

  • @sailajapsailajap5033
    @sailajapsailajap5033 29 วันที่ผ่านมา +1

    Super snacks item chupinchinanduku tq verymuch

  • @Madhuramswithmadhuri
    @Madhuramswithmadhuri 29 วันที่ผ่านมา +1

    Super tasty recipe yami 😋

  • @himapydikondala
    @himapydikondala 28 วันที่ผ่านมา +1

    అమ్మ సీతమ్మ గారు నిన్న మీరు చేసిన గట్టి పకోడీలు ఈరోజు చేశాను రుచి అద్భుతంగా వచ్చాయండి ❤❤❤కానీ మీరు చేసినట్టు అంత అందంగా షేప్ రాలేదు నాదగ్గర వున్నది చాల సన్నగా ఉండటం వల్ల జీలకర్ర అడ్డుకుని సన్న
    సన్నగా వచ్చాయి వేరే మార్చి వేసేసాను కనీ రుచి చాల బావుంది అండి .. 5 నెలలు క్రితం మీరు చేసిన మన కాకినాడ గొట్టం కాజాలు కూడా చేశాను ఎంత బావున్నాయి మీరు చెప్పినట్టు ఏ వంటకం అయినా నెయ్యి తోనే ఉంటుంది ( మాది మీ ఊరిప్రక్కన యానాం అండి 😊)

  • @sudharanipendela4236
    @sudharanipendela4236 28 วันที่ผ่านมา +1

    Chala baga chesarandi,superga vunnayi

  • @advitaanvita2242
    @advitaanvita2242 26 วันที่ผ่านมา

    Actual gaa maa husband ki ilanti snacks ante chaala ishtam. Naaku marriage ayye time ki cooking asalu raadu. Nenu working avatam valla nerchune time kuda ledu. Lockdown nunchi slow ga cooking channels chusi chaala items nerchukunna. Alage ninna maa amma to matladutu "ee sari diwali ki elagaina edaina manchi snack cheyalsinde and maa husband and kids daggara markulu kottalsinde" ani annanu... amma ventane mi ee video share chesindi. ivale chesanu ... markulu kottesanu!! chaala thanks aunty!!

  • @madhavichalla2330
    @madhavichalla2330 29 วันที่ผ่านมา +2

    Super 👌 👍

  • @SaiLakshmiSuribhotla
    @SaiLakshmiSuribhotla 28 วันที่ผ่านมา

    Su per amaa me vantalu chala bhavuntayi 🎉🎉

  • @nirmalasravanthi8348
    @nirmalasravanthi8348 29 วันที่ผ่านมา

    🙏🫶👌...ga... cheparandi... nenu kuda cheythanu .pedham Garu....

  • @himapydikondala
    @himapydikondala 29 วันที่ผ่านมา +2

    మీ వంటలు అల్టిమేట్ అండి 4 రోజులు క్రితం పోకుండలు గురించి మా ఫ్రెండ్స్ దగ్గర టాపిక్ వస్తే పండక్కి చేసుకుంటారు ఇప్పుడెక్కడే అన్నారు ఆ రాత్రికి రాత్రే పోకుండలు మీ ఛానల్ లో వెతుక్కుని బియ్యం నానపెట్టేసి నెక్స్ట్ డే చేసేసరికి మా ఫ్రెండ్స్ అంతా 😮😮😮😮 ఆశ్చర్యపడ్డారు నిజంగా చాల బాగా వచ్చాయి ❤❤❤🙏🙏🙏

  • @karthikakatta392
    @karthikakatta392 29 วันที่ผ่านมา +1

    Haiamma elaunnaru mevantaluante naku chalaestam edi storebiyyampindenaamma

  • @jyothirmaiyeleswarapu7123
    @jyothirmaiyeleswarapu7123 28 วันที่ผ่านมา

    Hi maa