Osey Vayyari Rangi Video Song | Palletoori Bava Telugu Movie | ANR | Lakshmi | Mango Music

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 157

  • @ShakaraShakara-e2z
    @ShakaraShakara-e2z ปีที่แล้ว +28

    ఇప్పటి తరానికి ఈపాట గొప్పదనం తెలీదు గానీ.. మేము చిన్నపుడు ఈపాట విని గంతులు వేసేవాల్లం..ఆనందంతో పొంగిపోయేవాల్లం..మైమరచి వినేవాళ్ళం.. ఏ నోట విన్నా ఈ పాటే..ఇప్పటికీ ఈ పాట వింటుంటే నా చిన్నదనం..నా అక్కరితనం మనసు పొరల్లో కడులాడితోంది..మళ్ళీ ఎలాంటి జీవితం రాదని బాధపడుతూ.అమరజీవి,.ఆత్మీయుడు, నటసామ్రాట్ ఆక్కినేని గారికి, పాటపాదిన గాయకుడు రామకృష్ణ గారికి హృదయాంజలి అర్పిస్తూ..

  • @MadduruSreenivasulu-lr5db
    @MadduruSreenivasulu-lr5db 8 หลายเดือนก่อน +62

    2024 లో కూడా ఈ పాటను ఇష్టపడే వాళ్ళు ఉంటారా నాలాగా అని నా డౌట్...?😅😅Old is Gold 😇🤗🥰 👌👍

    • @varmakotha1550
      @varmakotha1550 6 หลายเดือนก่อน +7

      ఉన్నాను బ్రో😅😅

    • @MadduruSreenivasulu-lr5db
      @MadduruSreenivasulu-lr5db 6 หลายเดือนก่อน +1

      @@varmakotha1550
      Old is gold bro...🥰

    • @sasikanthkasibhatta7378
      @sasikanthkasibhatta7378 5 หลายเดือนก่อน +2

      వేనున్నానుగా

    • @vishnuvocals385
      @vishnuvocals385 4 หลายเดือนก่อน +2

      Why doubt andi? Nenaithe ippatiki ennisaarlu vinnaano lekke ledu.....

    • @MadduruSreenivasulu-lr5db
      @MadduruSreenivasulu-lr5db 4 หลายเดือนก่อน +1

      @@vishnuvocals385
      ☺️👍

  • @harikrishna3405
    @harikrishna3405 4 หลายเดือนก่อน +3

    మొదటిలో వచ్చే "ఆ ఊపు చూస్తుంటే నేనొపలేకుంటే పాడిందే నా మనసు జంపాలా " ఆ బిట్ కి వాళ్ళు వేసే స్టెప్పులు ఎన్నిసార్లు అయినా చూడొచ్చు ❤

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 3 ปีที่แล้ว +127

    ఇంత చక్కని సాహిత్యం ఉన్న ఈ పాటను ఇప్పటికీ వినేవారు చూసేవారు అభిమానించేవారు ఒక చిన్న లైక్ చేయండి. 16-4-2021

  • @phanikumarburra6574
    @phanikumarburra6574 9 หลายเดือนก่อน +17

    ఒసే వయ్యారి రంగి వగలమారి బుంగి ఊగిందే నీ నడుము ఉయ్యాలా
    ఆ ఊపు చూస్తుంటే నేనోపలేకుంటే పాడిందే నా మనసు జంపాలా
    నీ చూపులో ఉందే పిడిబాకు దాని పదునెంతో చూస్తానే
    నీ చెంపలో ఉందే చిగురాకు దాని వగరెంతో చెపుతానే
    ఈ ఏళ కాదని అనమాకు
    ఈ ఏళ కాదని అనమాకు ఇంకెన్నాళ్లే ఈ కులుకూ
    నా రవ్వా నా గువ్వానా మువ్వా
    ఓ రంగమ్మా జివ జివ లాడిందే మనసే గుబ గుబ లాడిందే
    ఒసే వయ్యారి రంగి వగలమారి బుంగి ఊగిందే నీ నడుము ఉయ్యాలా
    ఆ ఊపు చూస్తుంటే నేనోపలేకుంటే పాడిందే నా మనసు జంపాలా
    ఎగిరెగిరి పడుతుందే నీ పైటా ఓహోఈ పాటి చిరుగాలికే
    ఉరికురికి వస్తుందే నీ వయసు అహ నాతోటి జగడానికే
    అదిరదిరి పడుతుందే నీ మనసు
    అదిరదిరి పడుతుందే నీ మనసు ఉత్తుత్తి సరసాలకే
    నా కన్నానా చిన్నానా పొన్నా
    ఓ రంగమ్మా జివ జివ లాడిందే మనసే గుబ గుబ లాడిందే
    ఒసే వయ్యారి రంగి వగలమారి బుంగి ఊగిందే నీ నడుము ఉయ్యాలా
    ఆ ఊపు చూస్తుంటే నేనోపలేకుంటే పాడిందే నా మనసు జంపాలా
    కోటప్ప తిరణాళ్ళకెళ్ళినప్పుడు మనం కొన్నామే గుళ్ళపేరూ
    అది రొమ్ము మీద అటు ఇటు దొర్లుతుంటే నాకు రిమ్మ తెగులు రేగుతుందే
    పెళ్ళైన వాణ్ణని జంకమాకు
    పెళ్ళైన వాణ్ణని జంక మాకు ఒకరికి ఇద్దరైన వేడుకేలే
    నా చిట్టీ నా పొట్టినా పట్టి
    ఓ రంగమ్మా వేస్తానే మూడు ముళ్ళు
    రంగమ్మా వేస్తానే మూడు ముళ్ళు
    పిపి పిప్పిపీ డుం డుం
    పిపి పిప్పీ డుం డుం డుం
    పిప్పిపీ డుం డుం డుం

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 3 ปีที่แล้ว +66

    😊👌2021 ఈ పాట విన్న వారు ఒక లైక్ చేయండి😊👌

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri5473 2 ปีที่แล้ว +31

    మా హిందీ పంతులు ,ఓరచూపులు చూసుకొంటూ తెలుగు పంతులమ్మ వైపుచూస్తూ పాడేవాడీపాట ,8వతరగతిలో ఉన్నప్పుడు.

    • @manich6934
      @manich6934 2 ปีที่แล้ว

      🤣😂😂🤣

    • @jayasakarudayagiri5473
      @jayasakarudayagiri5473 8 หลายเดือนก่อน

      ఇరగదీస్తమంటే ఇదే..

  • @venkatasatyanarayana2361
    @venkatasatyanarayana2361 ปีที่แล้ว +9

    A patralonaina avaleelaga odigipoyi natinchi okke okka romantic king, stylish king, dancing king, natural acting king, tragedy king padma vibhusan Dr.ANR garu Johar Natasamrat Akkineni sir ♥

  • @SrinivasVissamraju
    @SrinivasVissamraju 3 ปีที่แล้ว +20

    Extraordinary SINGING by very melodious singer V.Ramakrishna

  • @subrahmanyambathula9218
    @subrahmanyambathula9218 หลายเดือนก่อน

    ఇప్పటి రణగొణ ధ్వనులతో పాటలు వినడానికి చాలా ఇబ్బందిగా ఉంది.అప్పటి పాటలు, శ్రావ్యమైన సంగీతం వినడానికి చెవులకు ఇంపుగా ఉంటుంది.ఈ పాటలో రామకృష్ణ గారి గొంతు వినసొంపుగా ఉంది

  • @hemanth7119
    @hemanth7119 6 ปีที่แล้ว +32

    అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.

  • @godesreenu1189
    @godesreenu1189 2 ปีที่แล้ว +14

    ఈ పాట ANR లాగా ఎవరికీ సెట్ అవదు.

  • @saratbabu8654
    @saratbabu8654 10 หลายเดือนก่อน +5

    ఈ పాట నాకు బాగా ఇష్టం మళ్ళీ విషాద గీతం కూడా

  • @vishnuvocals385
    @vishnuvocals385 ปีที่แล้ว +5

    Excellently sung by Sri. Ramakrishna....

  • @dr.vijayakumargudep1802
    @dr.vijayakumargudep1802 4 ปีที่แล้ว +27

    Lovely voice of Shri Ramakrishna garu

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 3 ปีที่แล้ว +10

    Bale gammattina song..
    Baagundi ..rama Krishna gaari voice adhurs
    Ty for all the team

    • @hemanth7119
      @hemanth7119 3 ปีที่แล้ว

      శ్రీదేవి యెర్రిసాని గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

  • @bvvprasadnaik5807
    @bvvprasadnaik5807 2 ปีที่แล้ว +9

    ధన్యవాదాలు

  • @venkatasatyanarayana2361
    @venkatasatyanarayana2361 ปีที่แล้ว +7

    Stylish king, stepsking padma bhusan, kalaprapurna red lion ANR garu

  • @prasadpolepalle150
    @prasadpolepalle150 7 หลายเดือนก่อน +1

    నాకూ, ఇష్టమైన పాత పాట 👌

  • @pindiproluvenkataramanakir4049
    @pindiproluvenkataramanakir4049 4 ปีที่แล้ว +18

    Greatest singer in tollywood v.ramakrishna. 👌

  • @dasarathareddy7934
    @dasarathareddy7934 3 ปีที่แล้ว +18

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌 NEVER BEFORE, NEVER AFTER, MARVELOUS, OUT STANDING SONG.

  • @prakashloans3476
    @prakashloans3476 3 ปีที่แล้ว +18

    Good song from RK ever lasting

    • @kbalasetti3789
      @kbalasetti3789 3 ปีที่แล้ว

      Aaseaaawawwwaswawawaawwwwwwaaaawwawsee2a2aawdaaadWAwdadwwwaawaww

  • @pantamdevi664
    @pantamdevi664 3 ปีที่แล้ว +13

    Amazing dance steps by anr

  • @PrasannaKumar-nu6fv
    @PrasannaKumar-nu6fv 7 ปีที่แล้ว +25

    because of this song I seen this movie 15 times in 1973

  • @RamRamramkrishna-qb3gb
    @RamRamramkrishna-qb3gb 9 หลายเดือนก่อน +3

    Super.sang.acting.a.n.r.super

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 6 ปีที่แล้ว +16

    Very good song by Ramakrisna.ANR👌

  • @RamRamramkrishna-qb3gb
    @RamRamramkrishna-qb3gb 9 หลายเดือนก่อน +2

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉super

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri5473 ปีที่แล้ว +4

    అప్పటికీ ,ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్ ఆఫ్ ఎవర్ గ్రీన్హీరో... ఏఎన్నార్. 15..09...2023.

  • @HumBanjaranayaks
    @HumBanjaranayaks ปีที่แล้ว +14

    2023 లో విన్నవారు ఒక లైక్

  • @praveenkumarkadali
    @praveenkumarkadali 4 ปีที่แล้ว +20

    My fav song used to listen in my dads playlist. Grown up listening to this songs!! PRAVEEN KUMAR KADALI

    • @vlnarasimharao7095
      @vlnarasimharao7095 3 ปีที่แล้ว +2

      A wonderful romantic song from much neglected, insulted but highly talented and gifted singer V Ramakrishna das garu

    • @galibharathi5782
      @galibharathi5782 3 ปีที่แล้ว +1

  • @venkateswarlupagilla1866
    @venkateswarlupagilla1866 2 ปีที่แล้ว +22

    ఆరుద్ర గారి మదిలో మెదిలిన అద్భుతమైన.....

    • @p.s.murthypeddimsetty2389
      @p.s.murthypeddimsetty2389 ปีที่แล้ว

      అది గుండెమీద అటూ ఇటూ దొర్లుతుంటే అని రాస్తే బాగుండేది రొమ్ముమీద అటూ ఇటూ దొర్లుతుంటే అని రాసేడు దరిద్రుడు.

  • @ramanamaharshigurajada.9549
    @ramanamaharshigurajada.9549 3 ปีที่แล้ว +13

    ఐయామ్ ఆల్సో A ఫేవరెట్ ఆఫ్ దిస్ సాంగ్ సింగ్ బై రామకృష్ణ ఈజ్ ఎ గ్రేట్ సింగ్ .

  • @ashokkarne9147
    @ashokkarne9147 9 หลายเดือนก่อน +4

    Anr ever green hero

  • @ramachandrareddy3694
    @ramachandrareddy3694 9 หลายเดือนก่อน +3

    Ee paatanu raasinavaaru hundred percent Dr C Narayana Reddy garu

  • @dsatyaraju2526
    @dsatyaraju2526 6 หลายเดือนก่อน

    మంచి పాటలకు
    మంచి ఆదరణ
    ఎప్పటికైనా వుంటుంది

  • @UmaDevi-ob4ht
    @UmaDevi-ob4ht ปีที่แล้ว +5

    Amazing dance steps A.N.R garu

  • @venkatamedicherla128
    @venkatamedicherla128 2 ปีที่แล้ว +2

    Great ramakrishna garu and anr combo

  • @rameshgurijala2952
    @rameshgurijala2952 3 หลายเดือนก่อน

    EXCELLENT MARVELOUS SPELINDID WONDERFULL GA VUNDI 👌

  • @pindiproluvenkataramanakir4049
    @pindiproluvenkataramanakir4049 4 ปีที่แล้ว +13

    My hero v.rama Krishna 👌

  • @moorthyguntur6551
    @moorthyguntur6551 5 ปีที่แล้ว +12

    Speed ke definition eee song Kudos to VRK Das.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 ปีที่แล้ว +10

    మేము. చిన్నవయసులో. వునప్పుడు. సన్నాయి. మేళంలో. వాఇంచేవాల్లు. ఈ పాట. బలేగుండేది

  • @ravikumarlinga2092
    @ravikumarlinga2092 4 หลายเดือนก่อน

    Excellent v. Ramakrishna garu.

  • @erannakenjolada935
    @erannakenjolada935 4 หลายเดือนก่อน +1

    ఈ పాటలు అణిముత్యాలు 6o ఇయర్స్ వాళ్ళ లకు

  • @SampathRamu
    @SampathRamu 9 หลายเดือนก่อน +1

    🥳🥳🥳..

  • @kpjparasumithraa4377
    @kpjparasumithraa4377 4 ปีที่แล้ว +7

    Super 👌👌

  • @PrasannaKumar-nu6fv
    @PrasannaKumar-nu6fv 7 ปีที่แล้ว +12

    old is gold

  • @saikumar19744
    @saikumar19744 2 ปีที่แล้ว +3

    Excellent songs best music

  • @srinukondeti4431
    @srinukondeti4431 3 ปีที่แล้ว +6

    I love uuuuuuuu this songs

  • @sandelamoses9701
    @sandelamoses9701 2 ปีที่แล้ว +12

    Ramakishna was second to gantasala But he was almost eliminated by the dirty politics of the field.

  • @nethisrinivas6868
    @nethisrinivas6868 4 ปีที่แล้ว +16

    ANR steps, Ramakrishna singing adurs

  • @venkatappareddytumati3358
    @venkatappareddytumati3358 9 หลายเดือนก่อน +1

    Veregreen song

  • @shailajanayak2091
    @shailajanayak2091 5 ปีที่แล้ว +7

    Nice songs evergreen actor anr

  • @suryaprakashmahavadi9892
    @suryaprakashmahavadi9892 3 ปีที่แล้ว +9

    నా కిష్టం అయిన పాట

  • @akularamakrishna3698
    @akularamakrishna3698 2 ปีที่แล้ว +3

    Anr.suer.sangs.naku.chala.estam.

  • @kondapuramanareddy7012
    @kondapuramanareddy7012 6 ปีที่แล้ว +9

    This is the very top picture and also all songs to well meanings,one of the good name kotappa thiranaloo konna (gulla peru peru)---------

  • @sairamgoudthalla9037
    @sairamgoudthalla9037 3 ปีที่แล้ว +9

    🌞🌞🌞🌞🌞🌞🌞
    🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞
    JAI MAHA DEVA
    Om namah shivaya
    JAI MAHA DEVA
    Om namah shivaya
    JAI MAHA DEVA
    Om namah shivaya
    JAI MAHA DEVA
    Om namah shivaya
    JAI MAHA DEVA
    Om namah shivaya
    salutes 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😢

  • @gopalakrishnavvs7818
    @gopalakrishnavvs7818 2 ปีที่แล้ว +4

    V RAMAKRISHNA
    Super HIT song

  • @bvrrao8876
    @bvrrao8876 2 ปีที่แล้ว +2

    Very interesting.... ANR ji meeku 🙏🙏🙏

  • @VenkateshwaraoKaranam
    @VenkateshwaraoKaranam หลายเดือนก่อน

    రామకృష్ణ గారి వాయిస్ సూపర్

  • @rameshreddy8654
    @rameshreddy8654 2 หลายเดือนก่อน

    wonderful dance hats off

  • @pindiproluvenkataramanakir4049
    @pindiproluvenkataramanakir4049 2 ปีที่แล้ว +2

    One and only great Man v. Ramakrishna

  • @ksraju6088
    @ksraju6088 6 หลายเดือนก่อน

    Ever green song and lyrics also

  • @chittiyyachataparthi8363
    @chittiyyachataparthi8363 2 ปีที่แล้ว +3

    AKKINENI.DACE.SUPER.TWO..LAYDIESTHO

  • @lakshmanarao5815
    @lakshmanarao5815 3 ปีที่แล้ว +2

    Super Song

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 2 ปีที่แล้ว +4

    Superrrrrrrrrrrr songggggggggggg

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao5227 2 ปีที่แล้ว +1

    Super 👌 movie and super 👌 song

  • @bhamidimaharshi
    @bhamidimaharshi 3 หลายเดือนก่อน

    Prema, chilipithanam ❤

  • @sksaddamsaddam717
    @sksaddamsaddam717 ปีที่แล้ว +3

    2023 endinglo kuda vine valu

  • @ABDULRAHIM-no2cr
    @ABDULRAHIM-no2cr 2 ปีที่แล้ว +1

    Super Hitmuve Super song s 👌

  • @pvsnraju5164
    @pvsnraju5164 5 หลายเดือนก่อน

    Super 🎉

  • @saisasidhar1555
    @saisasidhar1555 ปีที่แล้ว +2

    😊

  • @VEERAREDDYKALLAM-i4l
    @VEERAREDDYKALLAM-i4l 9 หลายเดือนก่อน +2

    My age is19

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 5 ปีที่แล้ว +3

    Very good 👌 dong

  • @suryanarayana1162
    @suryanarayana1162 ปีที่แล้ว

    Sweet song of v rama Krishna singer

  • @bashashaik147
    @bashashaik147 9 หลายเดือนก่อน +1

  • @TChennaih-nn4lg
    @TChennaih-nn4lg 9 หลายเดือนก่อน +1

    Palleluvadupattanalemuddu

  • @narashimhanarshimha5057
    @narashimhanarshimha5057 6 ปีที่แล้ว +5

    Wow

  • @sivasankar7890
    @sivasankar7890 2 หลายเดือนก่อน

    ఈ మూవీ లో ANR గారికి ఘంటసాల గారు కాకుండా రామకృష్ణ SP బాలసుబ్రహ్మణ్యం కూడ పాడారు. T. చలపతి రావు మ్యూజిక్ సూపర్

  • @NageswaraRao-de1js
    @NageswaraRao-de1js 3 หลายเดือนก่อน

    A r super steps in this film

  • @panikaraanilanil4970
    @panikaraanilanil4970 4 ปีที่แล้ว +4

    Super song l like this song

  • @bashashaik147
    @bashashaik147 2 ปีที่แล้ว +2

    3.8.22👍👍

  • @palleramesh8284
    @palleramesh8284 2 ปีที่แล้ว +1

    👌👌👌

  • @apparaogorle800
    @apparaogorle800 3 ปีที่แล้ว +7

    Old is gold for ever

  • @akularamakrishna3698
    @akularamakrishna3698 2 ปีที่แล้ว +1

    Epata.yepudu.padukonevllam.
    Arojullo.

  • @PananthNarayan-u7z
    @PananthNarayan-u7z 4 หลายเดือนก่อน

    Shiva narayana namah

  • @bhattubalaji3520
    @bhattubalaji3520 5 วันที่ผ่านมา

    👌

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 ปีที่แล้ว +4

    Chushaaraa anrku yenni birudhulicchhinaa.thakkuve/vayasentha yemitaa dance/varevvaa/

  • @mahantysadananda3427
    @mahantysadananda3427 2 ปีที่แล้ว +1

    13.11.2022

  • @veeraiyaborusu2418
    @veeraiyaborusu2418 5 หลายเดือนก่อน

    ఇ ప్ప టీ పాటలు. ది య ట ర్ నుండి భయ ట కు. వ చ్చా క. మరి చి పో తా ము. ఎ ప్ప టీ కి గుర్తు వుండే పాటలు. ఇ వి. రామకృష్ణ గారి. లా o టీ గాయకుడు ని. మళ్ళీ సూ డ గ ల మా.. అ లాంటి గాత్రము. వి న గ ల మా...ఘo ట శా ల గారు వుండ గానే. రామకృష్ణ. గారి తో పాడీ o చా రు. ఈ పాట.

  • @TirupatiDurgarao-l3i
    @TirupatiDurgarao-l3i 2 หลายเดือนก่อน

    😊😊😊😊

  • @logisababji9612
    @logisababji9612 10 หลายเดือนก่อน +2

    బూతు పాటలు ఎప్పుడు లేవు? అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉన్నాయి. కోటప్ప తిరునాళ్ళకెళ్లి నప్పుడు నీకు కొన్నానే గుళ్లపేరు
    అది రొమ్ము మీద అటు ఇటు ఊగుతుంటే నాకు రిమ్మ తిరిగి పోయిందే

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 ปีที่แล้ว +1

    Vokkabhaashalothiisi 5 bhaashalaloki dub chesthunnaaru yiinaadu/andharu yelaa brathukuthaaru/

  • @murugangod5575
    @murugangod5575 3 ปีที่แล้ว +1

    In tamil pattikada pattanamma shivaji ganesan jeyalalitha subha xlent

  • @amaravathibhaskarbitti5050
    @amaravathibhaskarbitti5050 5 ปีที่แล้ว +4

    Best song

  • @ramanjaneyuluparisekshatri2243
    @ramanjaneyuluparisekshatri2243 6 ปีที่แล้ว +2

    Hemanth gaaru this song written by Aacharya Aathreya gaaru. not c. narayana reddy.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 ปีที่แล้ว +1

    Ardhaangi cinimaa muralii mohan jayasudha mohan baabu/

  • @sairamgoudthalla9037
    @sairamgoudthalla9037 3 ปีที่แล้ว +1

    JAI MAHA DEVA
    Om namah shivaya
    JAI MAHA DEVA
    Om namah shivaya
    JAI MAHA DEVA
    Om namah shivaya
    salutes 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😢

    • @jayasakarudayagiri5473
      @jayasakarudayagiri5473 2 ปีที่แล้ว

      పాపము శమించునుగాక !!పిదపకాలం ,పిదబ్బుధ్ధులు.

  • @krishnamellacheruvu4337
    @krishnamellacheruvu4337 3 ปีที่แล้ว +1

    Good

  • @pillibrahmarao9953
    @pillibrahmarao9953 7 หลายเดือนก่อน

    Super song thankyou🩵

  • @sharada6179
    @sharada6179 2 ปีที่แล้ว +1

    Kannada Lo dabbing chesaru putananja Ravi Chandra e cinima ni