మీరు ఎంత త్వరగా పిల్లలు మీరు దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గ్యాబ్ పెరిగే కొద్దీ పిల్లలు భార్య దూరం అవ్వాల్సిందే మీరిద్దరూ కుటుంబం అన్న తర్వాత ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి అతి భార్య భర్తల అతి ముఖ్యమైన రహస్యం ఈ విషయాలు ఇతరుల దగ్గరకు ఇతరుల నోట గాని వినరాదు మీరిద్దరు ఎంత లేటు చేస్తే పిల్లలకు అంత మానసిక మూల్యం చెల్లించుకోవాల్సి వస్తది సారీ చెప్తున్నానని ఏమనుకోవద్దు ఇది అనుభవంతో చెప్తున్నా రహస్యం🙏
మీ మధ్యలో ఏం జరిగినా... 16 months లో ఒకసారి కూడా పిల్లల్ని కలవలేదంటే అక్కడ అర్థమవుతుంది... మీ పిల్లల్ని కలవకుండా ఎవరు ఆపలేరు కదా... ఒకసారి కూడా వాళ్ళని ఎందుకు కలవలేదు... వాళ్ళేం చేసారు మధ్యలో అభిప్రాయ భేదాలు ఉంది మీ మధ్య కదా... పిల్లలు పుట్టిన దగ్గర నుంచి మానసా గారు మీరు విడివిడిగా ఉన్నారు తను వాళ్ళ అమ్మ వాళ్ళింట్లో ఉంది అన్నారు... అంతకు ముందు 5 సంవత్సరాలు ఒకరోజు కూడా మీకు మిమ్మల్ని విడిచి ఒకరోజు కూడా లేని మనిషి తరువాత ఎందుకు ఇలా... మీరు న్యూలీ మదర్ రికవర్ అయ్యేంత సపోర్ట్ ఇవలేదనే కదా తను వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఉంది డెలివరి అయిన తరువాత ... అంటే పిల్లలు పుట్టిన తరువాత వీలున్నంత వరకు వాళ్ళ ప్రతి మూమెంట్ తల్లిదండ్రి కలిపి ఆస్వాదించాలి అనుకుంటారు.... అంటే అంతకు ముందు అంత ప్రేమ చూపించిన అమ్మాయి కి తల్లి అయిన తరువాత ఇంకా ప్రేమ పెరుగుతుందే కానీ తగ్గదు... తను ఇంకా ఎక్కువ ఆధారపడుతుంది.... పిల్లల్ని చూసుకోవాలి అని ఇంకో హెల్పింగ్ హ్యాండ్ కోసం... ఈ పదహారు నెలల్లో పిల్లలకు ఎన్నిసార్లు బాగో కుండా ఉండాలి తను ఒక్కటే go through అయ్యిటుంది కానీ మీ హెల్ప్ తీసుకోలేదు... తన మనస్సు ఎంత బాధపడితే తను అంత స్ట్రాంగ్ గా ఉండగలదు.. చిన్న పిల్లల్ని పెంచడం అంత తేలిక కాదండి... సరే అండి ఒక నాన్నగా మీరు కావాలని మిమ్మల్ని చూడాలని వాళ్ళు అనుకుంటున్నారో లేదు నాకు తెలియదు... కాని చూడకుండా ఉండగలిగారంటే వాళ్ళకి మీకు అనుబంధం ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం అవుతుంది. సరే financial గా ఈ పదహారు నెలల్లో ఏం సపోర్ట్ చేసారు మీరు మీ పిల్లలకు...మీ మాటల్లో అంతర్లీనమైన బావం లేక ఎవరి లైఫ్ లో నయినా సెక్యూర్డ్ లైఫ్ గురించే... కాని అందులో బాల్యం కూడా ఒక భాగమే... వాళ్ళు పెరిగే పరిస్థితులు వాళ్ళను ఎంత ప్రభావితం చేస్తాయి వ్యక్తిత్వంగా రూపు దాల్చే విషయంలో... అయినా కూడా మానసా గారు ఒక single mother గా వాళ్ళను చక్కగా తీర్చిదిద్దుతున్నారు... తన మాటల్లో పెయిన్ మాకు ఎప్పుడు తెలుస్తుంది... మీ మాటల్లో నిబ్బరం తెలుస్తుంది పరిస్థితులు ఏమైనా నేను తట్టుకోగలను అని .... మీరు తట్టుకుంటారు మరి మీతో ముడిపడున్న వారు ? ఎవరి జీవితం వారిది, వేరే వాళ్ళ విషయంలో అనవసరమైన వ్యాఖ్యానాలు చేయాలని విజ్ఞత ఉన్న ఎవరు అనుకోరు... ఒకప్పుడు మీరెవరో కూడా తెలియదు అలాంటి మీ లైఫ్ స్టైల్ ను వ్లాగ్స్ రూపంలో మీరే మాకు పరిచయం చేసారు... నచ్చితే చూడాలి నచ్చకపోతే వదిలేయాలి అనే సంస్కారం మాకు ఉంది... కాకపోతే ఎంతో ముచ్చటగా కనిపించే కుటుంబం ఇలా ఎవరి దారి వారిది అన్నరీతిలో ఉంటే భాద అనిపిస్తది... దాదాపు నాలుగు సంవత్సరాల పైన మీ జర్నీ చూసినవాళ్ళం...ఎవరి ఎలాంటి వాళ్ళో మీరు చెప్పక్కర్లేదు నిశితంగా గమనిస్తే మాకే అర్థం అయిపోతుంది...ఒక తండ్రిగా మీ rights and responsibilities ను కాదనే అధికారం ఎవరికి లేదు... కాని మీరా పరిధికి బాహ్యంగా ఉంటుంటే అర్థం అవుతుంది... ఎవరు attached ఎవరు detached అని ... మానస గారంటే మాకు చాలా respect ఉంది... తన బాధ్యతల నుంచి ఏ రోజు ఒక తల్లిగా తను దూరం వెళ్ళలేదు.... ఇంకా తల్లిదండ్రి తానై తను స్ట్రాంగ్ గా ఉండడంతో పాటు పిల్లల్ని స్ట్రాంగ్ గా పెంచుతున్నారు. చివరిగా మీ ఇద్దర్ని ఈ you tube platform లో చూస్తున్న వీక్షకురాలిగా ఒకమాట మీరు మీ భార్య, పిల్లల్ని ఈ పదహారు నెలల్లో ఒకసారి కలవలేనంత స్ట్రాంగ్ గా మీరు ఉంటే ఈ పదహారు నెలల్లో ఒకరిమీద ఆధారపడకుండా self sufficient and independent గా ఒకరే పిల్లలను భాద్యతగా చూసుకోవడం లో మానస గారు స్ట్రాంగ్ గా మారారు... ఒక భార్యగా తన పాత్ర గురించి నేను చెప్పలేను కానీ ఒక తల్లిగా తను మాత్రం 🙏🏻🙏🏻🙏🏻
ప్రతి ఒక్కరికి పెళ్లి పిల్లలు విడాకులు ఫ్యాషన్ అయిపోయింద అంతా అవసరమే ఏముంటది లైఫ్ అన్నప్పుడు పిల్లలు సంసారం ఎన్ని కష్టాలు వచ్చినా కలిసి ఉండాలి ప్రతి చిన్న దానికి విడిపోవడం పరిష్కారం కాదు సెలబ్రిటీలు ఆదర్శవంతంగా ఉండాలి మీడియా ఎఫెక్ట్ చాలా ఉంటుంది కాబట్టి
2 kids with very less age gap, too much stress for mothers and no help from husband… surname husbandde vastadi yedo peekinattu… parents help teesukunte dooram ayinatlu…. Veedu serial shooting chese pani indian army tho compare chestunnadu wow….
అవును మీరు వర్క్ చేస్తారు.,..చేస్తూనే ఉంటారు.... పిల్లల ని మాత్రం పట్టించుకోరు..మీరు ఏం ఆర్మీ కాదు..sir..ala ayi unte..mental ga ne prepare..ayi ఉంటారు...లేడీస్..
Naaku telisi seperate family adigi untundhi... This guy didn't accept,,, want to live wit his parents.. Anduke adi poyindhinn. U wit ur parents,, I wit my parents. Simple.
@@jayanthinagaraj4370separate family untene ee rojullo bond perigedhi! Evaru untaaru alaa parents tho abbailu ee rojullo! Wife gurinchi alochinchaali gaa….the family you make is more important than the family you came from!
Manasa Ni Priyatham Anna Ni Nenu Gatha Konni Videos Nundi Chusthunanu .. Manasa emo idi ma personal mamalni evarni meru disturb cheyodu ani chepthunaru and avida channel lo kuda oka 3,to 4 times konchem Breif ga explain cheyadam jarigindi adi kuda vere channels and avthala valu involve ayi thelisi thelini indirect ga blame ah ammai Midaki veyadam tho ...Mala migatha Anni vlogs kuda thana daily routine life ve pettevalu... priyatham Anna insta lo social media gurinchi Dani influence gurinchi chala quotes pedtharu ...alanti person aina mere ila socail media lo me personal life endku ila cheskuntunaru..Ee interview lo kuda chusina konchem sepatke maku ardamaindi entante u flip when u talk,Anni thelse matladthunav kani mala ade thappu chesthunavu nuvvu,like e interview lo chepav em chesina 10 adugulu duramgane velthunamu ani Ila public lo me perosnal matter pedthe duram avaka vachi meku hug isthara bro.. me profession eh public eyes lo chala bad alantidi andulo meroka matured and practical person ani mere chepthunaru..abbai Aina mimalne Comments lo thiduthunaru ani mere chepthunaru istam vachinatu dont u know how is it effecting the women who is with two kids ,Ante Thelise Kavalani Ah Ammai Effect Avalani Chusthunara.,is this what u call maturity and practical??Dont U Know How Socail Media Effects Ur Lil Kids .. Dont U Get Angry How These Channel People Using Ur Kids Pics For Their Benefit..ikade Ardam avthundi Meku Me Kids Ante Entha Premo Anedi Because Ive Seen It in Ur 100 days Videos Too.. ide kadu nenu me insta ,me youtube 100 days videos and me old interviews Anni chusanu ,annitlo kuda entha sepu Nenu ila unta,Naku Ila istam,naku nachakapothe, Ane Gani Memu Ane Word Ekada Ravadam Ledu Ne Notlo Nundi. Meru Pettina 100 Days Vlogs Lo Kuda Entha Sepu Maku Ah Ammai Ne Indirect ga Target Chesinatu Anpinchindi kids Ni Addupetkuni Nuvvu Right And Thanu Wrong Ani Prove Chesthunaru,Third Person Involve Avadam Istam Ledu Antune Ee Interview Endku Icharu Bro ipudu diniki ichina time ne private ga me wife ni kalavadam lo prayathnichi unte bavundedi, Ee Profession Lo Undi Meku Thelida How People Will Interfere In Ur Lives Ani... Meku Janalu Me topic marchpothunaru Normal Routine Loki Velpothunaru Ankunepudu ah ammai calm ga ela undo meru alage calm ga unte evaru involve avaru.. but Ila ma topic undi meru marchpoinatu unaru Randi adgandi ani prathi konni days ki elago ala gurthuchesthunaru... Suman tv valu dorikinde chance ani ganta ki oka video release chesthunaru do u really think u won now ?? Ah padi adgulu duram e video tho Vanda adgulu duram avtharu meru... do U really want to be with wife and kids bro?? Naku ah doubt vachindi ..unte evaru Ila cheyaru ma evariki thelikunda silent ga meru meru elagaina enni rojulaina wait chesi kalise varu.. me Relation lo evaru wrong oh maku thelidu maku anavasaram kuda but what ur doing in public is very wrong .. repu me iddaru mala okari face okaru chusukuntu oke intlo ela untaru... fight me iddari madya .. Ila kids pics endku vere valu use chese rights isthunaru meru..ikada kuda me swardham thelusthundi .. ah ammai kadu ankunedi avthala persn ela effect avali ani alochinchedi .. adi mere ani anpisthundi...alochinchandi .. calm ga undandi ika mere anarukada time ravali ani.. calm ga undi ah time vachela private ga meru edana try chesi mundu me wife ni gelchkondi.. me wife first priority meku taruvathe kids ,entha sepu kids ,kids antunaru.. this Is My opinion as a true fan and follower...
Inta silly reason ki evaranna divorce varaku veltara abaddam Pillalu pudite pani chese opika lekapote cook ni pettukovachu kids ki helper ga oka person ni kooda pettachu pakkane vuntu supervise cheyachu boldu mandiki 2 pillalu vuntaru wife and husband job chestu baby care lo petti veltaru Daughter parents evaru kooda e distance valla tama daughter ki divorce ayyi pillalu father lekunda avutaru ante oppukoru daughter ni drink chesi kodite illegal relation pettukunte daughter ni tama intlo vunchutaru daughter kapuram vallaki important Inka e reason matram ekkada cheppakandi na pillalni choosta ane right meeku vundi 16 months Asalu choodakunda vunnara Prema vunna ye father kooda ala vundadu choodaniki vastadu adi mee right Mee iddari parents valla disturb ayite first iddaru fresh ga konni months parents tho contact lekunda kids tho iddare kalisi vundandi
if a husband can look after his wife with love and support no girl will search for parents help. Is not easy for single mother to handle two kids,everyday is challenging,i can understand manasa akka pain. Be strong akka, i wish better days will come and u both will be together.
2 kids ni chuskdam chala kastam aa kastam naku telsu tanu okate kastapadatandi u r unfit as a father pilalu wife kavali ante velandi sorry chepandi kalsukondi
@@kanchanachowdary9011Even patents HUSBAND band wife Ardha nariswarlu pl. Understand E roje pillani thesukuni GUDIKI VELLI NEW LIFE KARTHIKA MASAM POURNAMIKI START CJEYAMANI ASSOSTHUNNAU❤
Only one query, nuvvu nee amma after deliveries ameki support n time ichunte valla parents deggara poye avasaram ye undedi kadu. After delivery esp c section ye ammaiki ayina chala kashtam avuthadi inko member add ayinapudu intlo. Adee kada em kompalu munigipoyayano veella iddhari pillala madhya undalisina gap kuda ledu, chala twaraga conceive ayindi. Naku thelisi veedi family nundi support ledu anduke amey papam akada poyuntadi nothing wrong kuda. Em viddooralu potunnadu veedu ikada, avunu after babies birth mostly c sec ayinollu at least 6 months parents deggare untaru idem kottha vishayam kadu. Veediki veedi ammaki amey valla parents tho time spend chesedi ishtam ledu ayundachu. Manasa after separation 1st video chusthe veedi ammane culprit annattu matadindi also she said that nenem thappu cheyale god promisega. Edina disturbances vasthe couple madhya adi parents kuda manchi chedu cheppali but parents ye thappu chestannaru na case lo. Demudu unte ayane chuskuntadu antha ani chala emotional ayindi. Basically konthamandi langagallaki 24 7 attha mamalaki voodigam cheyali ganee pellam thalli thandrulatho spend chesthe bear chesi chavaleru. Ikada peddha patthithula matadutunnadu veedu.
Wife and husband మధ్య ఇష్యూ వచ్చినప్పుడు కూర్చోని మాట్లాడుకోవాలి గానీ మాట్లాడుతున్నప్పుడు వినకుండా మధ్యలో వెళ్లిపోతే ఎలా దానివల్ల ఇంకా ఎదుటి వ్యక్తి కి కోపం బాధ పెరుగుతాయి దాని వల్ల దూరం పెరుగుతుంది మానస పాపం అదే face చేసింది
It’s very common when a mother is having a baby she needs good support system Oka baby ke day antha gadichipotundi iddarni proper ga handle cheyadam anthe easy kaadu that a husband need to understand and e time lo mom dagara unte support untundi ani veltaru danni distance ga cheskovadam ante adi Miru kuda okasari alochinchali entha sepu pillala gurinchi cheptunaru kaani manasa gurinchi miss avtunttu nduku matladam ledu preetham
బాల్య వివాహాలు జరిగినా ఆ రోజుల్లో, ee విడాకులు అనే సంస్కృతి లేదు అని అంటుంటారు నాటి పెద్దలు. ఇప్పుడు మనసు పరిపక్వత చెందాకా, అధి 30+ వయస్సు లో వివాహం చేస్కుని పిల్లలు కలిగాక కుడా విడాకులు దాక వెల్తున్నారు. మన సమాజం యెక్కడికి వెల్తోంది. మనుషులు కూడా యెక్కడిదాకా వెళుతున్నారంటే, లివింగ్ రిలేషన్ షిప్, సహ జీవనం హాస్టల్స్, చి ఛి మనధి ఓ బ్రతుకేనా అనిపిస్తోంది. బాధ కలుగుతోంది.
Nanna priyatham nv guest ga chusukunnav tanani anduke gap undi .. I don't think he is genuine...if he is responsible definitely he would have met them...father ga only birth kosam kaadu andi responsibility kuda teesukovali roshan proper ga questions vey...ame kastapadi youtube chesukuni pillalni poshistundi but nv njoy chestunnav malla ameni blame cheyadam...
Child by child gap ledu main .... Dani valla kuda puttintlo undi undachu ... Love ni ego domination cheyakudadu.. oka show lo kuda manasa chepparu.... Neeku kopam vaste nannu vadilesi vellipotav ... Na gurinchi alochinchav Ani..... Tappu okkallade eppudu avvadu.... 3rd person asalu enter avakudadu couple madhyalo.... Kanna thalli aina kadupuna puttina bidda aina
Enti anchor garu mobiles lekapoyina pakan valadi teeskuni edichara Babu antha time ledu evariki evari personal life valadi..etakaram ga adgutunav questions
Priyatam charan is pretending like a matured and practical person but he isn’t mature enough to understand the situation, his wife and kids Looks like he is emotionally absent to his wife and children…sad part You should have supported manasa who is taking care of 2 kids. Having 2 kids she definitely need support. Raising 2 kids (close age gap) alone is not at all easy.. so she might have taken her parents support. Parenting is equally responsible even if you are a working father Women face postpartum depression after delivery and kids, at that time she need lot of attention and support than ever When you take care of your mother you should also take care of wife and kids whatever the situation is If you own your wife and children you will never leave them for 16 months that is pure ego Imagine you in your wife place taking care of 2 kids all the day without support then you would understand your wife’s pain there is nothing wrong your wife taking support of her parents to raise 2 kids Put some effort in making your relation better Waiting more than 16 months doing nothing putting no effort doesn’t solve issues If you really love your children if you really want to spend time with them you won’t wait for your wife reply or anything She definitely needs your support emotionally Try to understand staying with you and loving you for 6 years at that time she didn’t go to her parents home why did she is staying most of the time eith parents because after chikdren she need emotional support and help raising 2 kids Just feel her pain then you would’nt wait for time No body will solve your issues you only should solve your issues put ego aside
Please pritam garu meru manasa garu untunna house dhagaraki velli kalavandi. Door theyara enni rojulu untarala meru roju adhepaniga velli matladataniki try chesthe thanu chance istharu. Women like her have soft corner on her husband. Sir and talk and solve the issues. No problem is bigger than ur love towards her. Ilane unte inko padhelaina ilane untundhandi. You have to take one step forward rather than regretting later. You have two cutest kids and an amazing wife. Please keep your anger and ego aside and talk to her. Let her understand that you are missing her sooo much and then kids come next. What ever the situation is husband should always be there for his wife and wife should be there for her husband and not to involve 3rd person in between you both. If 3rd person comes automatically there will be so many disturbances.
@@swathineelam5571 ani meeku cheppara.. matladukokapote divorce ani assume cheskuntunaru, there is something called separation which is suggested in therapy to overcome the problems.. he is in touch with her anduke ga contact chesina pratisari vennaki avtundi anadu.. she keeps kumkuma in forehead divorce teskunte petukuntara.. what reason to act, they wont divorce for kids.. she is trying to come out of post partum depression and taking counseling see her videos you will understand
@@swathineelam5571 ani meeku cheppara.. matladukokapote divorce ani assume cheskuntunaru, there is something called separation which is suggested in therapy to overcome the problems.. he is in touch with her anduke ga contact chesina pratisari vennaki avtundi anadu.. she keeps kumkuma in forehead divorce teskunte petukuntara.. what reason to act, they wont divorce.. she is trying to come out of post partum depression and taking counseling see her videos you will understand
@@swathineelam5571 ani meeku cheppara.. matladukokapote divorce ani assume cheskuntunaru, there is something called separation which is suggested in therapy to overcome the issues.. he is in touch with her anduke ga contact chesina pratisari vennaki avtundi anadu.. she keeps kumkuma, divorce teskunte petukuntara.. what reason to act.. she is trying to come out of post partum and taking counseling see her videos you will understand
Tana postpartum time lo miru undi undalsindi maybe ade ayundochu she needed your presence this is purely ego.problem idaru pilalu ekuva gap lekunda puttarante tanaki parents support chala avasaram tanu handle cheyledu postpartum anthaa
Tanu Hyderabad lone kada vundedi.edi emina rocket science aa . Just etani side nundi just phone message pedite saripotundhi anukuntunnadu…manasa kuda full enjoy chestundhi
కవరింగ్ సోమని కవరింగ్స్ ఒక అమ్మాయి ఇద్దరు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళింది అంటే హస్బెండ్ లేకుండా బతకడం లైఫ్ లీడ్ చేయడం ఎంత కష్టమో తెలుసా? అలాంటి పరిస్థితుల్లో కూడా తను రావట్లేదు అని అంటే మీరు ఎంత కేరింగ్ గా చూసుకుంటున్నారు మాకు అర్థమవుతుంది
Finally ga 2 kids ni hard work ni me wife ki echi .......ekada sodhi cheputunavu ....... Maku 2 kids vunaru a pain anty maku thylusu ......just matalu cheputhu love vudhi ani cheputunavu ......ninnu nami thanu 2 kids ni kanadhi chudu ......thu ......
Me eddari ego valla kids ki parents love miss avtharu , alantappudu pillalani kanakudadu, enni unna pillala kosam adjust avvali, nadi love mrg but ma husband kuda time evvaru naku pilalaki anni nene chusukunta, so many times we fight each other for to spend time to us , he never listen, ala ani nenu na kids tisukuni vellipoledu ,pillalu pedda ayyevaraku parents eddari love undali ,egos ki poyi life spoil chesukuntunnaru anthe
చరన్ గారు గతంలొ అల్రేడి ప్రియా గారు మాటివి ఫోగామ్ లో కూడా చెపారు మీరు తనకి టైమ్ ఇవ్వరని ఏది ఏమైనాకాని వృతి కనా మీ పిల్లల భవిష్యత్తు ముఖ్యం మేరే కంపరమైజ్ అవ్వండి ఫీస్ .....
@rjarja8440 kavalandi but akkada situation ni solve chesukovali first but blind ga pratidi amma e correct kaadu...if you observe interview lo manasa vaala intiki vellaka change aiendi ani no of times tanu mention chestaru..
Asal Manasa second delivery vlog chudandi… valla atha edho theda ani apude artam ayindi.. Kodalu vodhu alantapudu kodukulaki pellillu cheyakudadhu… India lo divorce ki 90 prcnt karanam atha le
What ever reason actually We don't talk about this but we want you each both together soon because కాంప్రమైజ్ ఎవ్వరూ ayina tappuledu because this wife and husband relationship kadu mother and father also if any tthing hurting sorry brother
Army persons country kosam family ki duram ga untaru,adi valla duty ante gani family ni pattinchukokunda kadu , vallu broader lo unna family ki anni facilities chustaru, meeru ego toh durmuga untu army persons toh compare chesukovatam challa foolishness😂
Meedhe thappu anna chaala interviews lo chushaamu oka sory cheppi maatladachu edhyna em wife tho meru chaala mondiga undi pills life spoil chesthunnaru
Oka show lo chusa meru thanani patinchukovatledhu ani meru care cheyyaru lekacheyakapovadam thanaki m thelidhu Ani degrade chesi matladevallu ani thanu o show lo chepindhi change chesukuntaa annav but finally vidipoyaruu
మీరు ఎంత త్వరగా పిల్లలు మీరు దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గ్యాబ్ పెరిగే కొద్దీ పిల్లలు భార్య దూరం అవ్వాల్సిందే మీరిద్దరూ కుటుంబం అన్న తర్వాత ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి అతి భార్య భర్తల అతి ముఖ్యమైన రహస్యం ఈ విషయాలు ఇతరుల దగ్గరకు ఇతరుల నోట గాని వినరాదు మీరిద్దరు ఎంత లేటు చేస్తే పిల్లలకు అంత మానసిక మూల్యం చెల్లించుకోవాల్సి వస్తది సారీ చెప్తున్నానని ఏమనుకోవద్దు ఇది అనుభవంతో చెప్తున్నా రహస్యం🙏
NEE PELLAM EVADITHO PADUKUNDHO..NEE KUTHURU EVADITHO LECHIPOYINDHO..NEE RELATIVESLO EVARU EVARITHO PADUKUNNARO..CHUSUKORAA BEVAKUF..IKKADIKI VACHHI E CHETHHAGADIKI SALAHALU ISTHUNNAVU..PANI PAATALENI BEVAKUF..SOCIETYLO INKA VERE PROBLEMS VUNNAYI VATI MEEDHA SPANDHINCHURAA NEECH KAMEENE KUTHHE..
మీ మధ్యలో ఏం జరిగినా... 16 months లో ఒకసారి కూడా పిల్లల్ని కలవలేదంటే అక్కడ అర్థమవుతుంది... మీ పిల్లల్ని కలవకుండా ఎవరు ఆపలేరు కదా... ఒకసారి కూడా వాళ్ళని ఎందుకు కలవలేదు... వాళ్ళేం చేసారు మధ్యలో అభిప్రాయ భేదాలు ఉంది మీ మధ్య కదా... పిల్లలు పుట్టిన దగ్గర నుంచి మానసా గారు మీరు విడివిడిగా ఉన్నారు తను వాళ్ళ అమ్మ వాళ్ళింట్లో ఉంది అన్నారు... అంతకు ముందు 5 సంవత్సరాలు ఒకరోజు కూడా మీకు మిమ్మల్ని విడిచి ఒకరోజు కూడా లేని మనిషి తరువాత ఎందుకు ఇలా... మీరు న్యూలీ మదర్ రికవర్ అయ్యేంత సపోర్ట్ ఇవలేదనే కదా తను వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఉంది డెలివరి అయిన తరువాత ... అంటే పిల్లలు పుట్టిన తరువాత వీలున్నంత వరకు వాళ్ళ ప్రతి మూమెంట్ తల్లిదండ్రి కలిపి ఆస్వాదించాలి అనుకుంటారు.... అంటే అంతకు ముందు అంత ప్రేమ చూపించిన అమ్మాయి కి తల్లి అయిన తరువాత ఇంకా ప్రేమ పెరుగుతుందే కానీ తగ్గదు... తను ఇంకా ఎక్కువ ఆధారపడుతుంది.... పిల్లల్ని చూసుకోవాలి అని ఇంకో హెల్పింగ్ హ్యాండ్ కోసం... ఈ పదహారు నెలల్లో పిల్లలకు ఎన్నిసార్లు బాగో కుండా ఉండాలి తను ఒక్కటే go through అయ్యిటుంది కానీ మీ హెల్ప్ తీసుకోలేదు... తన మనస్సు ఎంత బాధపడితే తను అంత స్ట్రాంగ్ గా ఉండగలదు.. చిన్న పిల్లల్ని పెంచడం అంత తేలిక కాదండి... సరే అండి ఒక నాన్నగా మీరు కావాలని మిమ్మల్ని చూడాలని వాళ్ళు అనుకుంటున్నారో లేదు నాకు తెలియదు... కాని చూడకుండా ఉండగలిగారంటే వాళ్ళకి మీకు అనుబంధం ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం అవుతుంది.
సరే financial గా ఈ పదహారు నెలల్లో ఏం సపోర్ట్ చేసారు మీరు మీ పిల్లలకు...మీ మాటల్లో అంతర్లీనమైన బావం లేక ఎవరి లైఫ్ లో నయినా సెక్యూర్డ్ లైఫ్ గురించే... కాని అందులో బాల్యం కూడా ఒక భాగమే... వాళ్ళు పెరిగే పరిస్థితులు వాళ్ళను ఎంత ప్రభావితం చేస్తాయి వ్యక్తిత్వంగా రూపు దాల్చే విషయంలో... అయినా కూడా మానసా గారు ఒక single mother గా వాళ్ళను చక్కగా తీర్చిదిద్దుతున్నారు... తన మాటల్లో పెయిన్ మాకు ఎప్పుడు తెలుస్తుంది... మీ మాటల్లో నిబ్బరం తెలుస్తుంది పరిస్థితులు ఏమైనా నేను తట్టుకోగలను అని .... మీరు తట్టుకుంటారు మరి మీతో ముడిపడున్న వారు ? ఎవరి జీవితం వారిది, వేరే వాళ్ళ విషయంలో అనవసరమైన వ్యాఖ్యానాలు చేయాలని విజ్ఞత ఉన్న ఎవరు అనుకోరు... ఒకప్పుడు మీరెవరో కూడా తెలియదు అలాంటి మీ లైఫ్ స్టైల్ ను వ్లాగ్స్ రూపంలో మీరే మాకు పరిచయం చేసారు... నచ్చితే చూడాలి నచ్చకపోతే వదిలేయాలి అనే సంస్కారం మాకు ఉంది... కాకపోతే ఎంతో ముచ్చటగా కనిపించే కుటుంబం ఇలా ఎవరి దారి వారిది అన్నరీతిలో ఉంటే భాద అనిపిస్తది... దాదాపు నాలుగు సంవత్సరాల పైన మీ జర్నీ చూసినవాళ్ళం...ఎవరి ఎలాంటి వాళ్ళో మీరు చెప్పక్కర్లేదు నిశితంగా గమనిస్తే మాకే అర్థం అయిపోతుంది...ఒక తండ్రిగా మీ rights and responsibilities ను కాదనే అధికారం ఎవరికి లేదు... కాని మీరా పరిధికి బాహ్యంగా ఉంటుంటే అర్థం అవుతుంది... ఎవరు attached ఎవరు detached అని ... మానస గారంటే మాకు చాలా respect ఉంది... తన బాధ్యతల నుంచి ఏ రోజు ఒక తల్లిగా తను దూరం వెళ్ళలేదు.... ఇంకా తల్లిదండ్రి తానై తను స్ట్రాంగ్ గా ఉండడంతో పాటు పిల్లల్ని స్ట్రాంగ్ గా పెంచుతున్నారు. చివరిగా మీ ఇద్దర్ని ఈ you tube platform లో చూస్తున్న వీక్షకురాలిగా ఒకమాట మీరు మీ భార్య, పిల్లల్ని ఈ పదహారు నెలల్లో ఒకసారి కలవలేనంత స్ట్రాంగ్ గా మీరు ఉంటే ఈ పదహారు నెలల్లో ఒకరిమీద ఆధారపడకుండా self sufficient and independent గా ఒకరే పిల్లలను భాద్యతగా చూసుకోవడం లో మానస గారు స్ట్రాంగ్ గా మారారు... ఒక భార్యగా తన పాత్ర గురించి నేను చెప్పలేను కానీ ఒక తల్లిగా తను మాత్రం 🙏🏻🙏🏻🙏🏻
Chala baga chepparu andi
Chaala baga chepparu sir.. nijamga antha chinna pillalani iddarini chusukovadam kashtam.. entha hurt aithe antha strong decision thesukoni untaru manasa garu
.priyatham ..kaavli ami..దూరం గా వున్నాడు అని క్లియర్ గా అర్థం అవుతుంది అండి
మల్లి కలిసినా కూడా గడిచిపోయిన కాలం తిరిగి రాదు ప్రీయతం గారు ప్లీజ్ ప్లీజ్ పిల్లల కోసం కలిసి ఉండండి.
NEE PELLAM EVADITHO PADUKUNDHO..NEE KUTHURU EVADITHO LECHIPOYINDHO..NEE RELATIVESLO EVARU EVARITHO PADUKUNNARO..CHUSUKORAA BEVAKUF..IKKADIKI VACHHI E CHETHHAGADIKI SALAHALU ISTHUNNAVU..PANI PAATALENI BEVAKUF..SOCIETYLO INKA VERE PROBLEMS VUNNAYI VATI MEEDHA SPANDHINCHURAA NEECH KAMEENE KUTHHE..
Priyatam 1st stop listening to ur parents mee eddari lifes baguntai wife ki importance evandi pakana vallu cheppindi influence kakandi
If you and your mother helping her why she will go to her parents home with kids try to understand things from her side
ప్రతి ఒక్కరికి పెళ్లి పిల్లలు విడాకులు ఫ్యాషన్ అయిపోయింద అంతా అవసరమే ఏముంటది లైఫ్ అన్నప్పుడు పిల్లలు సంసారం ఎన్ని కష్టాలు వచ్చినా కలిసి ఉండాలి ప్రతి చిన్న దానికి విడిపోవడం పరిష్కారం కాదు సెలబ్రిటీలు ఆదర్శవంతంగా ఉండాలి మీడియా ఎఫెక్ట్ చాలా ఉంటుంది కాబట్టి
2 kids with very less age gap, too much stress for mothers and no help from husband… surname husbandde vastadi yedo peekinattu… parents help teesukunte dooram ayinatlu…. Veedu serial shooting chese pani indian army tho compare chestunnadu wow….
Old parents will spoil the young couple life ...this is the trend in society nowadays ...
Exactly
Yes 1000%
200%
S
1000% correct
అవును మీరు వర్క్ చేస్తారు.,..చేస్తూనే ఉంటారు.... పిల్లల ని మాత్రం పట్టించుకోరు..మీరు ఏం ఆర్మీ కాదు..sir..ala ayi unte..mental ga ne prepare..ayi ఉంటారు...లేడీస్..
Ame kuda aritist arthamchesukovali
Pillalu puttaka parents ki daggara aiyyindi antey nuvvu tanaku time ivvaledu Ani ardham nuvvu tanaku time ichi untey bagunnu
Naaku telisi seperate family adigi untundhi...
This guy didn't accept,,, want to live wit his parents.. Anduke adi poyindhinn. U wit ur parents,, I wit my parents. Simple.
Vaalu oka show lo chepparu kudaaa maaku misunderstandings vasthunnayi aniii... So sad to hear this
@pravalli4242 ya. I too saw...
Ayna now a days,,, taggalani choodaru.. Equal ga undaali,,, nuvvu entha ante nenu antha ane laaga untaaru
@@jayanthinagaraj4370separate family untene ee rojullo bond perigedhi! Evaru untaaru alaa parents tho abbailu ee rojullo! Wife gurinchi alochinchaali gaa….the family you make is more important than the family you came from!
@@SchoolOfUnlearning3 meru correct ne.. Mimalni lkg nunchi hostel petti ,, mi parents bonding tho,, happy ga undi ununte ela matlaadaru.. Enni problems unna mimalni gaadida laaga vachi nanta varaku saakinaaru kada... Elage matlaadtaaru
Bro oorike thanu akkada undadhu
Manasa Ni Priyatham Anna Ni Nenu Gatha Konni Videos Nundi Chusthunanu .. Manasa emo idi ma personal mamalni evarni meru disturb cheyodu ani chepthunaru and avida channel lo kuda oka 3,to 4 times konchem Breif ga explain cheyadam jarigindi adi kuda vere channels and avthala valu involve ayi thelisi thelini indirect ga blame ah ammai Midaki veyadam tho ...Mala migatha Anni vlogs kuda thana daily routine life ve pettevalu... priyatham Anna insta lo social media gurinchi Dani influence gurinchi chala quotes pedtharu ...alanti person aina mere ila socail media lo me personal life endku ila cheskuntunaru..Ee interview lo kuda chusina konchem sepatke maku ardamaindi entante u flip when u talk,Anni thelse matladthunav kani mala ade thappu chesthunavu nuvvu,like e interview lo chepav em chesina 10 adugulu duramgane velthunamu ani Ila public lo me perosnal matter pedthe duram avaka vachi meku hug isthara bro.. me profession eh public eyes lo chala bad alantidi andulo meroka matured and practical person ani mere chepthunaru..abbai Aina mimalne Comments lo thiduthunaru ani mere chepthunaru istam vachinatu dont u know how is it effecting the women who is with two kids ,Ante Thelise Kavalani Ah Ammai Effect Avalani Chusthunara.,is this what u call maturity and practical??Dont U Know How Socail Media Effects Ur Lil Kids .. Dont U Get Angry How These Channel People Using Ur Kids Pics For Their Benefit..ikade Ardam avthundi Meku Me Kids Ante Entha Premo Anedi Because Ive Seen It in Ur 100 days Videos Too.. ide kadu nenu me insta ,me youtube 100 days videos and me old interviews Anni chusanu ,annitlo kuda entha sepu Nenu ila unta,Naku Ila istam,naku nachakapothe, Ane Gani Memu Ane Word Ekada Ravadam Ledu Ne Notlo Nundi. Meru Pettina 100 Days Vlogs Lo Kuda Entha Sepu Maku Ah Ammai Ne Indirect ga Target Chesinatu Anpinchindi kids Ni Addupetkuni Nuvvu Right And Thanu Wrong Ani Prove Chesthunaru,Third Person Involve Avadam Istam Ledu Antune Ee Interview Endku Icharu Bro ipudu diniki ichina time ne private ga me wife ni kalavadam lo prayathnichi unte bavundedi, Ee Profession Lo Undi Meku Thelida How People Will Interfere In Ur Lives Ani... Meku Janalu Me topic marchpothunaru Normal Routine Loki Velpothunaru Ankunepudu ah ammai calm ga ela undo meru alage calm ga unte evaru involve avaru.. but Ila ma topic undi meru marchpoinatu unaru Randi adgandi ani prathi konni days ki elago ala gurthuchesthunaru... Suman tv valu dorikinde chance ani ganta ki oka video release chesthunaru do u really think u won now ?? Ah padi adgulu duram e video tho Vanda adgulu duram avtharu meru... do U really want to be with wife and kids bro?? Naku ah doubt vachindi ..unte evaru Ila cheyaru ma evariki thelikunda silent ga meru meru elagaina enni rojulaina wait chesi kalise varu.. me Relation lo evaru wrong oh maku thelidu maku anavasaram kuda but what ur doing in public is very wrong .. repu me iddaru mala okari face okaru chusukuntu oke intlo ela untaru... fight me iddari madya .. Ila kids pics endku vere valu use chese rights isthunaru meru..ikada kuda me swardham thelusthundi .. ah ammai kadu ankunedi avthala persn ela effect avali ani alochinchedi .. adi mere ani anpisthundi...alochinchandi .. calm ga undandi ika mere anarukada time ravali ani.. calm ga undi ah time vachela private ga meru edana try chesi mundu me wife ni gelchkondi.. me wife first priority meku taruvathe kids ,entha sepu kids ,kids antunaru.. this Is My opinion as a true fan and follower...
Inta silly reason ki evaranna divorce varaku veltara abaddam
Pillalu pudite pani chese opika lekapote cook ni pettukovachu kids ki helper ga oka person ni kooda pettachu pakkane vuntu supervise cheyachu boldu mandiki 2 pillalu vuntaru wife and husband job chestu baby care lo petti veltaru
Daughter parents evaru kooda e distance valla tama daughter ki divorce ayyi pillalu father lekunda avutaru ante oppukoru daughter ni drink chesi kodite illegal relation pettukunte daughter ni tama intlo vunchutaru daughter kapuram vallaki important
Inka e reason matram ekkada cheppakandi na pillalni choosta ane right meeku vundi 16 months Asalu choodakunda vunnara Prema vunna ye father kooda ala vundadu choodaniki vastadu adi mee right
Mee iddari parents valla disturb ayite first iddaru fresh ga konni months parents tho contact lekunda kids tho iddare kalisi vundandi
Thana matalo kallalo prema ne kanipinchatle. Manu vedios heartfull ga untay
Husband thittina kottina baristaru ededho thedaga undi. Kalavali anukunnappudu interview lo kanisam tana pina premanna chupinchavachu kada maatalatho
Priyatham garu manasa appudu bagundali❤❤❤❤
if a husband can look after his wife with love and support no girl will search for parents help.
Is not easy for single mother to handle two kids,everyday is challenging,i can understand manasa akka pain.
Be strong akka, i wish better days will come and u both will be together.
Pritam garu manasa sister tvaraga kalisi povali santoshanga undali😊😊😊😊😊😊😊
Preetam garu meeru kalisi undandi iddaru❤
మీరు మానస గారు త్వరగా కలవాలని ఫ్యామిలీ అంతకాల్సిపోయి హ్యాపీ గా ఉండలని కోరుకుంటున్నాము
Why are you comparing yourself with Indian Army? Shame on you away from your wife and kids.
Nakaithey a comparison ardamkaledu 😅
2 kids ni chuskdam chala kastam aa kastam naku telsu tanu okate kastapadatandi u r unfit as a father pilalu wife kavali ante velandi sorry chepandi kalsukondi
Pillala kosam barya kosam thaggithe thappu ledhu bayata vallu eppati ki mana vallu Karu evari family Valle adhe nijam
@@kanchanachowdary9011Even patents
HUSBAND band wife
Ardha nariswarlu pl. Understand
E roje pillani thesukuni GUDIKI VELLI
NEW LIFE KARTHIKA MASAM POURNAMIKI START CJEYAMANI ASSOSTHUNNAU❤
Only one query, nuvvu nee amma after deliveries ameki support n time ichunte valla parents deggara poye avasaram ye undedi kadu. After delivery esp c section ye ammaiki ayina chala kashtam avuthadi inko member add ayinapudu intlo. Adee kada em kompalu munigipoyayano veella iddhari pillala madhya undalisina gap kuda ledu, chala twaraga conceive ayindi. Naku thelisi veedi family nundi support ledu anduke amey papam akada poyuntadi nothing wrong kuda. Em viddooralu potunnadu veedu ikada, avunu after babies birth mostly c sec ayinollu at least 6 months parents deggare untaru idem kottha vishayam kadu. Veediki veedi ammaki amey valla parents tho time spend chesedi ishtam ledu ayundachu. Manasa after separation 1st video chusthe veedi ammane culprit annattu matadindi also she said that nenem thappu cheyale god promisega. Edina disturbances vasthe couple madhya adi parents kuda manchi chedu cheppali but parents ye thappu chestannaru na case lo. Demudu unte ayane chuskuntadu antha ani chala emotional ayindi. Basically konthamandi langagallaki 24 7 attha mamalaki voodigam cheyali ganee pellam thalli thandrulatho spend chesthe bear chesi chavaleru. Ikada peddha patthithula matadutunnadu veedu.
Daaniki thodu ee madhya Kaalam lo postpartum depression! Health issues like thyroid! Okati kaadhu! Pollution, stress, money earn cheyyadam, asalu entha kastam iypotundi ee Kaalam lo! Paatha chintakai kaburlu cheptuuu anni maake telusu maaku nacchinattu jaragaali ane peddhavaaallu. Nijamgaaa evaru privacy vaallaki ee rojullo kaavaali!
@@SchoolOfUnlearning3exactly true
నిజాయితీగా ఉండే హానెస్ట్ నాకు మిమ్మల్ని చూస్తుంటే ఇంత హానెస్ట్ గా మిలిటరీ మెల్లగా కరెక్ట్ గా ఆలోచించి వాళ్ళు మీరే కనపడ్డారు ఓన్లీ ఓన్లీ ఫ్యామిలీ పరంగా
covid valla ma pillaliki father leru ,meeru right decision theesukuni pillaliki nyam cheyyandi this my humble request.
All the best both of you.miriddaru kalisiuntene bagunnaru.very cute couple . cute family also iddaru pillalatho happy ga undandi
Wife and husband మధ్య ఇష్యూ వచ్చినప్పుడు కూర్చోని మాట్లాడుకోవాలి గానీ మాట్లాడుతున్నప్పుడు వినకుండా మధ్యలో వెళ్లిపోతే ఎలా
దానివల్ల ఇంకా ఎదుటి వ్యక్తి కి కోపం బాధ పెరుగుతాయి
దాని వల్ల దూరం పెరుగుతుంది
మానస పాపం అదే face చేసింది
పిల్లలు ఉన్నప్పుడు విడిపోయేందుకు కొంచం ఆలోచించాలి వాళ్ళ లైఫ్ spoil ఐపోతాది కదా..
Anchor గారు మీరు వీడియో కాల్ చేసి మాట్లడించొచ్చు కదా వాళ్ళను
Miru idharu kalavaru ...ardam ayindi final ga ...gud decision 👍
In-laws intlo support unte ame endhuku parents dhagariki velthundi.
Priyatam wife kids thoe kalasi happy ga vudande all the best
It’s very common when a mother is having a baby she needs good support system
Oka baby ke day antha gadichipotundi iddarni proper ga handle cheyadam anthe easy kaadu that a husband need to understand and e time lo mom dagara unte support untundi ani veltaru danni distance ga cheskovadam ante adi Miru kuda okasari alochinchali entha sepu pillala gurinchi cheptunaru kaani manasa gurinchi miss avtunttu nduku matladam ledu preetham
బాల్య వివాహాలు జరిగినా ఆ రోజుల్లో, ee విడాకులు అనే సంస్కృతి లేదు అని అంటుంటారు నాటి పెద్దలు. ఇప్పుడు మనసు పరిపక్వత చెందాకా, అధి 30+ వయస్సు లో వివాహం చేస్కుని పిల్లలు కలిగాక కుడా విడాకులు దాక వెల్తున్నారు. మన సమాజం యెక్కడికి వెల్తోంది. మనుషులు కూడా యెక్కడిదాకా వెళుతున్నారంటే, లివింగ్ రిలేషన్ షిప్, సహ జీవనం హాస్టల్స్, చి ఛి మనధి ఓ బ్రతుకేనా అనిపిస్తోంది. బాధ కలుగుతోంది.
Nanna priyatham nv guest ga chusukunnav tanani anduke gap undi .. I don't think he is genuine...if he is responsible definitely he would have met them...father ga only birth kosam kaadu andi responsibility kuda teesukovali roshan proper ga questions vey...ame kastapadi youtube chesukuni pillalni poshistundi but nv njoy chestunnav malla ameni blame cheyadam...
Please miru idharu kalisi vundandi pritham sir manasa madam Please miru idharu kalisi vundali Please 🙏 Please 🙏 pilla kosamaina Please 🙏
Meru iddaru marala kalavali sir
Child by child gap ledu main .... Dani valla kuda puttintlo undi undachu ... Love ni ego domination cheyakudadu.. oka show lo kuda manasa chepparu.... Neeku kopam vaste nannu vadilesi vellipotav ... Na gurinchi alochinchav Ani..... Tappu okkallade eppudu avvadu.... 3rd person asalu enter avakudadu couple madhyalo.... Kanna thalli aina kadupuna puttina bidda aina
Enti anchor garu mobiles lekapoyina pakan valadi teeskuni edichara Babu antha time ledu evariki evari personal life valadi..etakaram ga adgutunav questions
Naga Chaitanya Samantha vidakulu ki feel ayya thappa appudu kuda edchese antha seen ledhu
😂😂
Emotional support love and caring is more important in relationship..
My grandmother spoiled my uncles life...
Priyatam charan is pretending like a matured and practical person but he isn’t mature enough to understand the situation, his wife and kids
Looks like he is emotionally absent to his wife and children…sad part
You should have supported manasa who is taking care of 2 kids. Having 2 kids she definitely need support. Raising 2 kids (close age gap) alone is not at all easy.. so she might have taken her parents support. Parenting is equally responsible even if you are a working father
Women face postpartum depression after delivery and kids, at that time she need lot of attention and support than ever
When you take care of your mother you should also take care of wife and kids whatever the situation is
If you own your wife and children you will never leave them for 16 months that is pure ego
Imagine you in your wife place taking care of 2 kids all the day without support then you would understand your wife’s pain there is nothing wrong your wife taking support of her parents to raise 2 kids
Put some effort in making your relation better
Waiting more than 16 months doing nothing putting no effort doesn’t solve issues
If you really love your children if you really want to spend time with them you won’t wait for your wife reply or anything
She definitely needs your support emotionally
Try to understand staying with you and loving you for 6 years at that time she didn’t go to her parents home why did she is staying most of the time eith parents because after chikdren she need emotional support and help raising 2 kids
Just feel her pain then you would’nt wait for time
No body will solve your issues you only should solve your issues put ego aside
Very well said
True
Very well said ❤❤❤❤
Please pritam garu meru manasa garu untunna house dhagaraki velli kalavandi. Door theyara enni rojulu untarala meru roju adhepaniga velli matladataniki try chesthe thanu chance istharu. Women like her have soft corner on her husband. Sir and talk and solve the issues. No problem is bigger than ur love towards her. Ilane unte inko padhelaina ilane untundhandi. You have to take one step forward rather than regretting later. You have two cutest kids and an amazing wife. Please keep your anger and ego aside and talk to her. Let her understand that you are missing her sooo much and then kids come next. What ever the situation is husband should always be there for his wife and wife should be there for her husband and not to involve 3rd person in between you both. If 3rd person comes automatically there will be so many disturbances.
I think manasa priyatham already divorced but they are not disclosing the matter
no they are not..
@@nakshatramanne5715Yes they're divorced 16months nunchi matladukokunda enduku untaru atleast pillalni choodakunda matladakunda enduku untaru that means manasa priyatham divorced but vallu baitiki cheppatam ledu
@@swathineelam5571 ani meeku cheppara.. matladukokapote divorce ani assume cheskuntunaru, there is something called separation which is suggested in therapy to overcome the problems.. he is in touch with her anduke ga contact chesina pratisari vennaki avtundi anadu.. she keeps kumkuma in forehead divorce teskunte petukuntara.. what reason to act, they wont divorce for kids.. she is trying to come out of post partum depression and taking counseling see her videos you will understand
@@swathineelam5571 ani meeku cheppara.. matladukokapote divorce ani assume cheskuntunaru, there is something called separation which is suggested in therapy to overcome the problems.. he is in touch with her anduke ga contact chesina pratisari vennaki avtundi anadu.. she keeps kumkuma in forehead divorce teskunte petukuntara.. what reason to act, they wont divorce.. she is trying to come out of post partum depression and taking counseling see her videos you will understand
@@swathineelam5571 ani meeku cheppara.. matladukokapote divorce ani assume cheskuntunaru, there is something called separation which is suggested in therapy to overcome the issues.. he is in touch with her anduke ga contact chesina pratisari vennaki avtundi anadu.. she keeps kumkuma, divorce teskunte petukuntara.. what reason to act.. she is trying to come out of post partum and taking counseling see her videos you will understand
Ninu chuste pain suffer avtunna vadi la levu..pain istunna vadi la unav.prati maga vadu ide badyathalu tapinchukovadaniki she is good mother antadu..
Seems like a dominated n egoistic person
I just hope they will be together soon🤞❤
Tana postpartum time lo miru undi undalsindi maybe ade ayundochu she needed your presence this is purely ego.problem idaru pilalu ekuva gap lekunda puttarante tanaki parents support chala avasaram tanu handle cheyledu postpartum anthaa
Mi wife responsibilty tesukntundi anaru kada mi responsibilty unte meru guest la feel avaru
Dont get divorce,pass through that stage of life nd be a good father tht makes ur family happy
Pritham anna meeru thakkappakunda kalavali aaa devudu meeku mee kutumbani challaga chudali anna
Barya barthalu annaka laksha godavalu vasthayi kani mee pillala gurinchi meeru kalavali
Tanu Hyderabad lone kada vundedi.edi emina rocket science aa . Just etani side nundi just phone message pedite saripotundhi anukuntunnadu…manasa kuda full enjoy chestundhi
Best pair in celebrity couple
కవరింగ్ సోమని కవరింగ్స్ ఒక అమ్మాయి ఇద్దరు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళింది అంటే హస్బెండ్ లేకుండా బతకడం లైఫ్ లీడ్ చేయడం ఎంత కష్టమో తెలుసా? అలాంటి పరిస్థితుల్లో కూడా తను రావట్లేదు అని అంటే మీరు ఎంత కేరింగ్ గా చూసుకుంటున్నారు మాకు అర్థమవుతుంది
S Roshan garu vallu vidipokudadu plz cheppandi Manas ki
Father should not escape from taking the responsibility of their children leaving them on her mother...
వినటానికి నమ్మశక్యంగా లేదు
Both wife and husband are happy and loving each other with their kids, god bless you❤❤❤
Anna pilalanu chusukovadam kastam anna ..andhuke vundemo malli kalavande
Meru avida daggarki velli kalisi matadithy avida happyga feel avtadi Kani vellakunda avvdamldu ante emanukovali
Pati patni aur woh. Another woman entered into his life
Manasa is good mom he is genune.after delivery manasa husband daggaraki raavaali kada.
E anchor time evvadu
Sollu Edo jarigindi daniki covering
Arthi agarwal full family videos in new jersey
Haaa anni bagunnappudu moju tire varuku untaru love chesukuni ardam chesukuni pellichesuknnara....moju tirindiga enka panemundi
Kids puttaka tanaki help kavali ..tana kosam ah help kosam valla parents home ki vellindi.. just adi ardam chesukondi...
S
Finally ga 2 kids ni hard work ni me wife ki echi .......ekada sodhi cheputunavu ....... Maku 2 kids vunaru a pain anty maku thylusu ......just matalu cheputhu love vudhi ani cheputunavu ......ninnu nami thanu 2 kids ni kanadhi chudu ......thu ......
Naku preetam matalu vintunte he is a cheater anipistundi kaavalane family ni dooram pedutunnaru anipistundi
Meeru మీ మాటలు మీ అందం గురించి చూస్తుంటే ఎలా గ్యాప్ వచ్చింది మీరు ఫ్యామిలీ దూరం ఉంటే ప్రతి రోజూ నరకం యెందుకంటే పిల్లలు లేకుంటే ఆ దూరం barinchochu
Please sir vaddu
మానస తన ఎక్సప్లేషన్ విడియో లో నువ్వు వెళ్లి పిల్లలను చూస్తున్నావు అని చెప్పింది కదా... నువ్వు 16 మంత్స్ నుండి పిల్లలను కలవలె అంటున్నావ్
Anchor kocham ekkuva chesthunadu
Vadu eppudu anthe, over action gaadu guest la kosam, titles intrest ga unte chudalsi vasthundi
Aadiki vachindey adhi bhayya
Yes anchor ki pedda thopu ani feeling
I think the anchor is close to the guest.
Me eddari ego valla kids ki parents love miss avtharu , alantappudu pillalani kanakudadu, enni unna pillala kosam adjust avvali, nadi love mrg but ma husband kuda time evvaru naku pilalaki anni nene chusukunta, so many times we fight each other for to spend time to us , he never listen, ala ani nenu na kids tisukuni vellipoledu ,pillalu pedda ayyevaraku parents eddari love undali ,egos ki poyi life spoil chesukuntunnaru anthe
చరన్ గారు గతంలొ అల్రేడి ప్రియా గారు మాటివి ఫోగామ్ లో కూడా చెపారు మీరు తనకి టైమ్ ఇవ్వరని ఏది ఏమైనాకాని వృతి కనా మీ పిల్లల భవిష్యత్తు ముఖ్యం మేరే కంపరమైజ్ అవ్వండి ఫీస్ .....
Maybe me amma gaari tho issue valla manasa vaala intlo untundemo
Same feeling okasari videolo Naku anipinchindhi
తనకు వాళ్ల అమ్మ వద్దా మరి
@rjarja8440 kavalandi but akkada situation ni solve chesukovali first but blind ga pratidi amma e correct kaadu...if you observe interview lo manasa vaala intiki vellaka change aiendi ani no of times tanu mention chestaru..
Asal Manasa second delivery vlog chudandi… valla atha edho theda ani apude artam ayindi.. Kodalu vodhu alantapudu kodukulaki pellillu cheyakudadhu… India lo divorce ki 90 prcnt karanam atha le
Adolaki adole shtrvulu madyalo mogalaku madila daruvu nuve yelu bro yevariki chepaku sathanu madyalo undi.
What ever reason actually We don't talk about this but we want you each both together soon because కాంప్రమైజ్ ఎవ్వరూ ayina tappuledu because this wife and husband relationship kadu mother and father also if any tthing hurting sorry brother
Kalisthey bavundu ❤❤
Sir chalabadaga undi. Thoraga kalavandi
Direct ga mi attavari intiki velli ade mata cheppithe problem solve ayipothundi kada
Manasa garu loves more than you
Preetham garu, meeru husband la ego thagginchukuni affection chupinchadaniki prayathnichandi. Inka inka ila interviews ani videos ani thanaani badha pettoddu. Emotional ga duram peruguthune untundi. Meeru ikada matladedo wife dagariki velli matladandi. Parents ante respect undali. Badhyatha undali. Kaani bharya kuda bhadyathe... Emotional attachment undali. Ignore cheyakandi. Ide meeru chese thappu. Oka sister la chepthunnanu. Meeru thana thone matladandi. ila videos tho kaadu. Wife ni artham chesukondi. Prathisari ameni blame cheyoddu.. mee parents mathrame kaadu thanu kuda mee life lo part. Meeru pilla valla gap perigindi antunaru.. idi thanani inka badapeduthundi. Accept reality. Pillalaki , wife ivalsina quality time ivandi. Parents tho patuga.. apudapudu inka ekuve
Please manasa preetham miru iddaru kalasi undali please pillalatho miku yela undho emo thelidhu ha pillalni chusthunte chaala badesthundhi
హస్బెండ్స్ పిల్లలను పట్టించుకోరు అమ్మ నే చూసుకుంటది
The reality of marriages these days
nuv ento aame show lo cheppina dani batte ardam avthundi. u dont care much about her, egostic. neeku future lo evaru vachina undaru neetho
Priyatam cheppindhi nijam manu vlogs chesthe tusthundhi vellidharu kalisi leru ani
Don't involve parents in your relationship... Kids valla irritation vuntadi mummies ki u hv to adjust
Army persons country kosam family ki duram ga untaru,adi valla duty ante gani family ni pattinchukokunda kadu , vallu broader lo unna family ki anni facilities chustaru, meeru ego toh durmuga untu army persons toh compare chesukovatam challa foolishness😂
మీరు..మే పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ మాటలు ఇంకా..ఏదయినా యినుండచ్చు...దేనికి సెపరేషన్ అవారు...అంది..తన టైం..imprtnc మే కూడా lv affctn emldu
Asalu interview chese person ki konchem sense kuda unndada okkasari interview chesaka ah recoding chuskunte ardam avthunde
Love ekkuvaithe anumanam ekkuva lost ila
Meedhe thappu anna chaala interviews lo chushaamu oka sory cheppi maatladachu edhyna em wife tho meru chaala mondiga undi pills life spoil chesthunnaru
Stay strong priyatham
Meeru kalavali ani memu korukntunnam nice kapile
Roshan meeru kalapandi iddarini
Plz eddaru kalavandi
Roshan okallani teesukovali anta...very overacting nanna nv... nijamgane if he wants to meet or reunite ante media ki raadu...
Oka show lo chusa meru thanani patinchukovatledhu ani meru care cheyyaru lekacheyakapovadam thanaki m thelidhu Ani degrade chesi matladevallu ani thanu o show lo chepindhi change chesukuntaa annav but finally vidipoyaruu
All is well
Meeru again and again go near her and ask sorry
If no compatible then divorce common why others have to cry or you to bother.
మీరు చక్కగా మాట్లాడుతున్నారు
Affair pettukunte life sanka naku poyindi ,daniki edo cheppi cover enduku chesthinatu.
Evaru pettukunnaru andi ?
Firstly mind your words.
Valla life gurinchi meku telusa. Teliyakunda ala matladakandi. Adhe situation lo meru unte Ilane antara